పాలను బ్రాండ్ పేరుతో విక్రయిస్తే అదనపు లాభం || మిల్క్ ప్యాకింగ్ మిషన్ తో పని సులభం || Karshaka Mitra
Вставка
- Опубліковано 3 гру 2024
- Uses of Milk packing machine for Small Dairy farms
Milk Packing Machins are very useful to Dairy farmers. Due to labor shortage and high expenditure in Dairy farming farmers are searching for alternate sources to avoid cost burden. For that, farmers started to use Dairy Machinery like Milking Machins, Chaff cutters, Brush cutters, and Milk Packing machines. Some farmers are using their own milk brand with the help of a Milk Packing Machine.
Mr. E. Srinivasa Rao, Khammam District farmer has registered His own Milk brand namely Natural Milk for better marketing and Profits. By using the Milk Packing Machine Now He can easily pack the milk and overcome the labor shortage problem. The cost of the Machine is Rs. 1 Lakh. Packing Milk 20 Liters/ Minute. it is very useful for every Dairy farmer Mr. Srinivasa Rao says.
పాలకు సొంతంగా బ్రాండ్... మిల్క్ ప్యాకింగ్ మిషన్ తో మార్కెటింగ్ సులభం చేసుకున్న పాడి రైతు
రైతుకు నిత్యం ఆదాయం అందించే ఏకైక వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. వ్యాపార సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో ప్రస్థుతం కూలీల కొరత ఎక్కువ అవటం, పాలకు సరైన గిట్టుబాటు ధర లభించక పోవటంతో రైతులు ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. పాలుతీసే యంత్రాలు, గడ్డి కోత యంత్రాలు, చాఫ్ కట్టర్ లతో కొంతవరకు పనివారి కొరతను అధిగమిస్తున్నా... పాల డెయిరీలు అందించే ధర, గిట్టుబాటుగా లేకపోవటంతో కొంతమంది రైతులు పాలను స్వంత బ్రాండ్ పేరుతో విక్రయించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. .
ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, సింగరాయపాలెం గ్రామానికి చెందిన రైతు పేరు ఏలూరు శ్రీనివాస రావు 35 పశువులతో డెయిరీ నిర్వహిస్తున్నారు. పాలను సొంతంగా మార్కెట్ చేసుకునేందుకు నేచురల్ మిల్క్ పేరుతో బ్రాండ్ ను ఏర్పాటుచేసుకుని, దీనికి కావలసిన ప్రభుత్వ అనుమతులు పొందారు. 1 శాతం జి.ఎస్.టి చెల్లిస్తున్నారు. సాధారణ ప్యాకింగ్ తో ఎంత నాణ్యమైన పాలు వినియోగదారులకు అందించినా.... మార్కెట్లో గుర్తింపు పొందటం చాలా కష్టం. దీంతో మిల్క్ ప్యాకింగ్ మిషన్ కొనుగోలుచేసి ప్రత్యేక బ్రాండ్ తో విక్రయించటం వల్ల మార్కెటింగ్ సులభం అవుతోందని, లీటరు పాలకు 70 రూపాయల ధర లభిస్తోందని రైతు శ్రీనవాస రావు. మిల్కింగ్ మిషన్ ధర 1 లక్ష రూపాయిలు. దీని పనితీరు, ప్రయోజనాల గురించి రైతు ద్వారా తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం: / @karshakamitra
కాశ్మీర్ ఆపిల్ బెర్ మొదటి భాగం వీడియో కోసం • రేగు సాగులో వినూత్న వి...
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • ఎమ్.టి.యు - 1271 వరి వ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
#karshakamitra #milkpackingmachine #dairymachinery
Facebook : mtouch.faceboo...
ప్రజలకు నాణ్యమైన పాలు కావాలి.రైతులకు గిట్టుబాటు ధరలు కావాలిఇందులో ముఖ్యంగా ఎలా అమ్మాలి అని ఈ చిన్న దాని అర్ధం చేసుకుని గొప్ప మార్కెటింగ్ చేస్తున్నావ్ అన్న.
పాలు పిండే ముందు గేదెలును కడగండి. పేడ, రొచ్చు అంటుకొని గేదెలు బాగాలేవు. శుభ్రత లేకుండా పాలుపితకడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి అవి ఉపయోగించడం వలన. ప్యాకింగ్ బాగుంది. మంచి ఆలోచన.
👌
Podugu kadiginaru. So arogyaniki em dokha ledu. Be practical.
Natural em kadu..
Good
God bless you.
@@dnaresh3490 natural kakapote emity
You have shared very good information
Thank you
Welcome andi
@@KarshakaMitra srinivas gaaru phone number pls bro
Good message
evari daggara aa machine konnaru.. packing material ekkada nuchi konnaru SRINIVAS RAO garini contact elaa avaloo cheptaraa.. memu start chedam anukuntunam miru aatani contact avelaa chestee maaku koncham help avutundi sir.. he is the inspiration to us..
9030028444
Nice Anna yout ki meelanti vare inspiration 🙏🙏🙏
Good expllation
Anna Super Thinking
Khammam🔥👍👍
Great work sir.
Superb ❤❤❤❤
Good all the best srinivasa rao garu.
Super sir
Good thought sir 🙏🏻
వావ్ గుండ్ జాబ్
Inspiring job. Well done. Keep it up sir
And Good People.
Good anna sooper
Nadi oka raithu kutumbam anna nynu dairy pyttalany alochanalo onnanu meru mi anubavalatho nannu monduki nadipivvagalara
Good job 👍
Super Anna.
Antha bavundi but try to use biodegradable covers instead of polythene covers for packing
Ok thank you
So good, keep it up 👍, I hope that God bless you all
Gd idea
Good
సేమ్ మేము కూడా ఇలానే డైరీ nadipisthunnammu మ dairy పేరు గోపాల డైరీ కరీంనగర్ karkanagadda.....
Anna michane ekkada dhorukutaye brother
Sir mare milk enni rojulu untai chedi pokunda aa pack lo emina 1 or 2 days chedipokunda untaya virigipovadam kani jarugutunda
Good Thought bro..🤝
Good idea bro...
Try it
Sir, is fssai registration necessary?
@@KarshakaMitrasir machine ekkada konaalo ledha aa raitu contact details iste migaata vallaki business opportunity icchina vaalu avutaaru
Im from khammam🙏
Good
@@KarshakaMitra fat percent entho mention cheyledu. danni batti janalu decide avtaru pala quality and antha price ki konacha leda ani
Curd kuda packing chesthara
A chemical mix undadhu kada sir...enni rojulu store cheyochu oka packet ni
Awesome
Good idea but using plastic is not good
Thank you sir thank you so much
Sir Mari packet ni
Entha time lopu ammali
Anna pack ayyaka entha time padavakunda untay milk
Machine ekkada dorikuthundo chepalii kadha bhayaa
Milk paking ok curd paking separate untada
Milk ela packings cheyadaniki government permission thisukovala process ameti avarini contact avali please suggest
దీనిపై ఒక వీడియోను తయారుచేసి సవివరంగా మీకు అందిస్తాను.
@@KarshakaMitra వీడియో చేసారా? లింక్ ఇవ్వండి.
@@KarshakaMitravideo chesara link ivvandi
Hlo sir plz show hf cows Farmers and doing good job bro and nice 😍
Ok next time
Plastic packing ki alternative chuste baguntundi visakha dairy packets ki chala pollution autundi
Bottle బాగుంటుంది కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది
Super brother. All the very best
Thank you so much
Naa dhaggara palunnai niku istha entha isthav litter ki
Machine price, milk packet price, manaki entha padthadhi???????????
Enni days store untai milk
Mearu atuvanti chemical kalapakundaa anni rojululu.nilva untaai.??.
ఓన్లీ ఒక్కరోజు అది కూడా 3 డిగ్రీ temparature ఉండేలా చూసుకోవాలి
Sir natural ga unde palu enni gantalu nilvaa untayi
Anna mision akada dhorikidho chepalefhu ga
Hi sir
Do you supply only in AP?
Validity enni rojulu untay
కేవలం గంటలు మాత్రమే అదికూడా 3 డిగ్రీ tempatrature ఉండేలా చూసుకోవాలి
@@elurisreenivasrao3323 fat percent entha sir. endukante danni batte memu intha price ki thisukovala vodda ani decide avtamu. e vishayam meru video lo ekda mention cheyledu
@@pavan1173 bro avi Fat Theesina Milk Kaadu avi direct Ga Water kalupakunda Chikkati palu Avi
1kg ki roll Yanni packets pack cheyacchu. Roll printing khammam or kothagudem?
How many days we can able to store the milk
3;4 డేస్ నో టెన్షన్
@@obulannagaribalu9358 hi
Ur number please
Sir ekkuvarojulu vunte palu chadipova
Leka alanti jagratalu tisukuntunnaru chappandi plz
ఒక రోజుకు మించి పాలను నిల్వ వుంచకూడదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాలలో స్వచ్ఛత వుండదు
Tq sir
Meru alla suplay chayestunaru. Shop's ke veystunara. Home s ke naa
అన్నిటికీ సప్లయి చేస్తున్నారు.
మా స్వంత షాప్స్ ఉన్నాయ్
@@elurisreenivasrao3323i want machine can u supply?
Machine ekkada elaa teeskovali
How much one packet sir
సార్, packing milk ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది. ప్లీజ్ షేర్
ఓన్లీ వన్ డే
@@elurisreenivasrao3323 sir nenu ela cheyali ani 3 years unchi chusthuna no increasement
@@durgadurga8909 i am not understand what are you saying
Anna 1kg a roll enni packets ko vasthadhi
For this business we want to take manufacturing fssai lisence
Kmm lo store ekkada undhi
Sir Bihar valani paniki petakodaniki yela contact avali sir. I'm from karnataka
మిషన్ ధర ఎంత సార్
Anna packet milk business ki licence kavala anna
How many days store
పాలు ప్యాకింగ్ చేస్తే ఎన్ని రోజులు ఉంటాయి. కొంచం వివరంగా చెప్పండి sir
Respond my comments
Should be dispatch everyday
FSSI వారి కర్చు ఎంత అవ్వుది బయ్య బ్రాండ్ నేమ్ కర్చు?
5000
Online లో మీరే చేసుకోవచ్చు
Permission should be taken from whom bro
Fssai food safety and security of India
@@yuvarajremidala1599 hi sir
Nenu e business meda workout chesi, planning, loans anthaa plan chesanu. bt one reason stop chesanu. Me no. Evvagalara metho matladali
Anna packing milk fridge lo pedite enni rojulu nilva vuntai
3 degree temperature continue cheste no problem
సార్ మాకు కూడా సెకండ్ హ్యాండ్ మిషన్ ఒకటి కావాలి.
లైసెన్స్ ఉండాలా టెల్ మీ bro
Milk packing mention tho curd packing chyocha anna garu
పెరుగు పెరుగులాగా వుండదు. ఫర్వాలేదనుకుంటే చేయవచ్చు.
@@KarshakaMitra palalo todu vesaka todukoka mundu pack chesi vadilestey saripotademo
మిషన్ ఎక్కడ దొరుకుతుంది sir
ea 1 lack machine ekkada available undhi ?nenu hyd nundi'
Dairy farming ki loan estharaaa
Eppudey call chestanu kada sir
1 ప్యాకెట్ ఎంత ధర కీ అమ్ముతున్నారు ? మరియు కరెంట్ బిల్ ఎంత వస్తుంది?
500 ml Rs.35
@@elurisreenivasrao3323 sir me mobile number.. machine seller details kavali
@@elurisreenivasrao3323 సార్ నేను కూడా గెది పాలు బిజినెస్స్ చేస్తున్న భీమవరం లో షాప్ nd డోర్ డెలివరీ కూడా వుంది . మీల నేను కూడా ఒన్ బ్రాండ్ తో ప్యాకింగ్ చేయాలి అనుకుంటున్న కావున మిషన్ కంపెనీ no చెప్పండి. మరియ అనుమతి ఎల పొందాలి తెలియ చేయండి దయ ఉంచి🙏
@@ganeshyatham6667 where are you from location we are also from bhimavaram
@@elurisreenivasrao3323 sir fat percent entha ?
Early morning milk packing chestaru okay.... Mari sayantram milk
Morning and evening vi evening sale ki pampistamu
Where we can purchase Packing machine
Number of companies
Machine price and details cheppandi bro
Khammam lo ekkada shop daily milk kavali
milk kavali antya ela konali ? Website plz
Milk raitutalam andaram kalisi ala direct ga ammukovacha, lab testing certificate emaina kavala....
Daily paalu posevadu lab testing cheyyaru gaa,can lo thechi ginnelo pose Daniki alternative packet tho iestharu anthe
Want parking mechan
Details pls
9030028444, Eluri Srinivasa Rao
Where we will get this milk packing machine
No. Of companies in the mareket. Please enquire. 9030028444
Which machine name and price
Hi
మిషన్ ఎక్కడ దొరుకుతుంది అడ్రెస్స్ చెప్పండి
Milk packing missions akkada ammutharu
Ahmadabad
@@SHARATH-ws8yl mobile nbr cheppandi bayya
Meku kavala
Brand kosam ememi permissions thisukovali cheppa galara meeru
Fssai and gst
@@elurisreenivasrao3323 sir fssai ki karchi vastundhi
@@venkateshjakkulajakkulaven6871 online lo chala takkuva amount ke avutundi
Tq sir
@@elurisreenivasrao3323 minimum oka 100 ltrs ki. Thisukovalante sir
Mitho mataladali sir
9030028444
Cost pls
1lakh
Fssai licence saripotunda
Yes
సర్ నాకు ఫోన్ నంబర్ పంపండి సర్ అలాగే ప్యాకింగ్ కవర్లు ఎకడా దొరుకుతాయ్
Reply sir
Village name plzzz
Please watch full story
Half liter price
Check description
Milk vennirojulu varaku vuntai..sri
ఒక్కరోజు
I want machine can u supply
Search in Google. U can find no of suppliers