బాలు గారి గళం.,. శాస్త్రి గారి కలం..... అధ్వితీయం..... అమోఘం...... మూగపోయినా.,.. మరువలేము... రారని తెలిసినా ఎదురు చూస్తూనే ఉంటాం.... ఓం శాంతి శాంతి 🙏🙏🙏🙏🙏
మనం వికారి ప్లవ నామ సంవత్సరాల లో రెండు ఆణిముత్యాలను పోగొట్టుకున్నాము.ఈ లోటు పూడ్చలేనిది. శ్రీ బాలు గా రు పోవడమే సంగీత ప్రపంచానికి ఒక కోలుకోలేని దెబ్బ అనుకుంటున్న తరుణంలో శ్రీ సిరివెన్నెల ఈ భూలోకం నుండి హటాత్తుగా నిష్క్రమించడం ఈ భూలోకవాసులందరికీ కోలుకోలేని గాయం. మనకందరికీ ఇవ్వాలి ఆ పరమాత్మ ధ్ధైర్యం ఓం శాంతిః శాంతిః శాంతిః
ఈ స్టేజ్ మీద ఉన్న ఇద్దరు ఇప్పుడు మన మధ్య లో భౌతికంగా లేకపోయినా సరే..... వారి కళా విశ్వరూపం చూపించారు ...... గొప్ప పేరు ప్రాఖ్యతలు సంపాదించారు....... ఇద్దరు ఇద్దరే... 🙏🙏🙏🙏🙏🙏 మీ మీ ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
కీ" శే" సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు ఇకలేరు అనేదానికన్నా ఆయన రాసిన సినిమా పాటలు వింటూ ఉంటాం అంతే కాకుండా ఆయన ఆత్మకి శాంతి కలగాలని అందరం కలిసి ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగంతునికి పార్తించూ మీ శ్రీనాథ్.ఏఈ.హౌసింగ్
ఎన్నో సంవత్సరాలు చూసిన వెబ్ లో వెతకడం జరిగింది ఈ పాట కోసం , కనీసం సినిమా కూడా దొరకలేదు . ఈ పాట ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత మళ్లీ వెబ్ లో కి వచ్చింది. ఆఫ్టర్ చిత్రలహరి.
గురువుగారు మీరు రాసే పాటను పాడటానికి బాలసుబ్రహ్మణ్యం గారు తప్ప ఎవరూ పాడలేరు..అందుకే ఆయన దగ్గరే పాడించాలని మీరు కూడా ఆయన దగ్గరకే వెళ్లిపోయార...మీ కలం... బాలుగారి గళం చావు అనేది లేదు సర్......ఈరెప్పుడు మీ పాటలతో మాతోనే ఉంటారు..మీ ఆత్మకు శాంతిగా ఉండాలి గురువుగారు....😢😢😢😢😢😢😢
సీతారామశాస్త్రి గారు, మీరు ఎక్కడ ఉన్నా మీ సాహిత్యం, మీ వ్యక్తిత్వం,మీ ప్రతిభ ప్రతి తెలుగువాడి గుండెల్లో నిలిచే వుంటుంది. అందులో ఎటువంటి అతియోశక్తి కాదు..
I heard vidhata song in Sirivennelafro then onwards I became fan of Sotharama. Ido not like to add Sastri to a human who have Humanity In all his Lyrics he has written with humanity but not as Sastri.
SITHA RAMA is a great Poet but for he became as lyricist to movies like Devulapalii Atreya Dassradhi his talent as poet became shadow of the light as said by Trivikram the popular Director of pictures Till then K do not known he is one of his relative as per I heard from my elder son
తెలుగు సినిమా పాటకు చాలా మంది కవులు చాలా అర్థవంతమైన పాటలు అందించారు.. అందులో అతిశయోక్తి లేదు.మీరందించిన పాటల్లో వైవిధ్యం,సందేశం,ఆర్ద్రత,కొత్తకోణం,చాలా తక్కువ మంది కవుల్లో కనిపించాయి.అందుకే మీరు పద్మశ్రీ అయ్యారు.మీరన్నట్టు ఇప్పుడు తెలుగు సినిమా పాట అంపశయ్య మీద వుంది. దూరమైన బాలు గారిని కలవరిస్తూ,దూరమైన మిమ్మల్ని పలవరిస్తూ..తానూ మరణించింది...
బాలు గారి గళం.,. శాస్త్రి గారి కలం..... అధ్వితీయం..... అమోఘం...... మూగపోయినా.,.. మరువలేము...
రారని తెలిసినా ఎదురు చూస్తూనే ఉంటాం.... ఓం శాంతి శాంతి 🙏🙏🙏🙏🙏
మిస్ యు సిరివేన్నల సీతారామ శాస్తీ గారు😭😭💐🌹
మనం వికారి ప్లవ నామ సంవత్సరాల లో రెండు ఆణిముత్యాలను పోగొట్టుకున్నాము.ఈ లోటు పూడ్చలేనిది.
శ్రీ బాలు గా రు పోవడమే సంగీత ప్రపంచానికి ఒక కోలుకోలేని
దెబ్బ అనుకుంటున్న తరుణంలో శ్రీ సిరివెన్నెల ఈ భూలోకం
నుండి హటాత్తుగా నిష్క్రమించడం ఈ భూలోకవాసులందరికీ
కోలుకోలేని గాయం. మనకందరికీ ఇవ్వాలి ఆ పరమాత్మ ధ్ధైర్యం
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఈ స్టేజ్ మీద ఉన్న ఇద్దరు ఇప్పుడు మన మధ్య లో భౌతికంగా లేకపోయినా సరే..... వారి కళా విశ్వరూపం చూపించారు ...... గొప్ప పేరు ప్రాఖ్యతలు సంపాదించారు....... ఇద్దరు ఇద్దరే... 🙏🙏🙏🙏🙏🙏 మీ మీ ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
Ppppp
Ppp
P
P
SPB sirivennala sitarama Sastry gariki ❤️❤️❤️
We miss u both of you 😭😭
కీ" శే" సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు ఇకలేరు అనేదానికన్నా ఆయన రాసిన సినిమా పాటలు వింటూ ఉంటాం అంతే కాకుండా ఆయన ఆత్మకి శాంతి కలగాలని అందరం కలిసి ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగంతునికి పార్తించూ మీ శ్రీనాథ్.ఏఈ.హౌసింగ్
We miss you 😘 sirivennala garau
ఎన్నో సంవత్సరాలు చూసిన వెబ్ లో వెతకడం జరిగింది ఈ పాట కోసం , కనీసం సినిమా కూడా దొరకలేదు . ఈ పాట ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత మళ్లీ వెబ్ లో కి వచ్చింది.
ఆఫ్టర్ చిత్రలహరి.
అస్తమించిన అక్షర శిఖరం✍
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అశ్రునివాళి🙏
గురువుగారు మీరు రాసే పాటను పాడటానికి బాలసుబ్రహ్మణ్యం గారు తప్ప ఎవరూ పాడలేరు..అందుకే ఆయన దగ్గరే పాడించాలని మీరు కూడా ఆయన దగ్గరకే వెళ్లిపోయార...మీ కలం... బాలుగారి గళం చావు అనేది లేదు సర్......ఈరెప్పుడు మీ పాటలతో మాతోనే ఉంటారు..మీ ఆత్మకు శాంతిగా ఉండాలి గురువుగారు....😢😢😢😢😢😢😢
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 😭😭😭
సీతారామశాస్త్రి గారు, మీరు ఎక్కడ ఉన్నా మీ సాహిత్యం, మీ వ్యక్తిత్వం,మీ ప్రతిభ ప్రతి తెలుగువాడి గుండెల్లో నిలిచే వుంటుంది. అందులో ఎటువంటి అతియోశక్తి కాదు..
We miss you lot up sir rip your singing so nice I love you sir🙏🙏🙏🙏🙏❤️❤️❤️
I heard vidhata song in Sirivennelafro then onwards I became fan of Sotharama. Ido not like to add Sastri to a human who have Humanity In all his Lyrics he has written with humanity but not as Sastri.
SITHA RAMA is a great Poet but for he became as lyricist to movies like Devulapalii Atreya Dassradhi his talent as poet became shadow of the light as said by Trivikram the popular Director of pictures Till then K do not known he is one of his relative as per I heard from my elder son
9
I miss you spb sirivennela
బహుశా.. తన మిత్రుడు అన్న సుబ్రహ్మణ్యం గారిని విడిచి ఉండలేక ఈయన వెళ్లిపోయారేమో... మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
No
మీకు శతకోటి వందనాలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు బాల సుబ్రహ్మణ్యం గారు
😭😭😭
తెలుగు అక్షరాల శక్తి అందరికీ చూపించారు 🙏🙏🙏
Miss you sirivennela
Adbhutam
తెలుగు సినిమా పాటకు చాలా మంది కవులు చాలా అర్థవంతమైన పాటలు అందించారు.. అందులో అతిశయోక్తి లేదు.మీరందించిన పాటల్లో వైవిధ్యం,సందేశం,ఆర్ద్రత,కొత్తకోణం,చాలా తక్కువ మంది కవుల్లో కనిపించాయి.అందుకే మీరు పద్మశ్రీ అయ్యారు.మీరన్నట్టు ఇప్పుడు తెలుగు సినిమా పాట అంపశయ్య మీద వుంది. దూరమైన బాలు గారిని కలవరిస్తూ,దూరమైన మిమ్మల్ని పలవరిస్తూ..తానూ మరణించింది...
Naku chala istam ee song
Great. SPB and Sirivennela great bonding. miss u both legend🙏🙏🙏
You are forever in our hearts till this universe
Jjjjjjjjljj
喔喔喔喔吃哦恩屁潔恩跟嗯字哦嗯泡泡糖””””5/”””0”””0”””0
.ज्जस्झ्ह्ज
గురు గారు ,మీరు మా జీవితాల్లో చిరంజీవి గా తరతరాలుగా ఉండిపోయారు
తెలుగు పాట కలం గళం రెండు ముగబొయాయి
ఇది నిజం
@@bharadwazicon we
Iddaru legends ippudu swargapuri lo kalusukunnaaru
I miss u sir super songs sir
Both are great
Love you sir and RIP
Chalabagundi
THE LAST LEGENDRY WRITER IN TELUGU FILM INDUSTRY. WE MISS U SIR
I miss you Sir 🙏🙏🙏
I miss you balu gaaru and sirivennela seetharama sastry gaaru
God bless you both
Rip sir😭😭😭
😇super
Beautiful.
Nice song sir
Super very nice looking Song dancing Shrivenlasong
Sir aa స్టేజ్ మీద ఉన్న ఇద్దరూ ఇద్దరే....ఇద్దరికీ అశ్రునివాలి
Great. SPB and Sirivennela great bonding.
We miss you lot your performance and happiness
My favorite song 👌👌👌👌
Jayhoo s.s.r.s sir and spb sirs sudhakar jogimahanti kakinada egap
Miss you sir😭😭😭😭😭
I LOT OF MISS YOU 😢SIR
RIP sir
Om Shanthi 🙏🙏🙏
🙏🙏🙏😭😭😭 super
🙏🙏🙏👌👑
Wonderful.
RIP.Sir
😭😭😭😭 we miss you sir .... 🙏🏼🙏🏼🙏🏼
Rip sir
We miss u a lot sastri ji
Yes yes
🙏
Spb sir goppa nirnAyam adi.
Hai
E Pata inthakamundukuda vinnanu... ippudu vintunna ...
🙏🌹🙏
Rest in peace sir
Miss you sir
We miss you sir
Om santi 🙏
Rip 😢😢😢🙏🙏🙏
🙏🙏🙏
Sirivennelaa sirake vannelu diddina sikharam aradhyulaaa🙏🙏🙏
Rip
Rip SSS.meeru lekapote maku manchi patalu evaru istaruuu
Sir
🙏🙏🙏🙏🙏🙏
సినారె పోతె సిరివెన్న వున్నరు అనుకుంన్న
గానం ఇచ్చే వారి వద్దకు పాటను రాసేందుకు కావలి కాదా ఎందుకంటే హిరో హీరోయిన్ లు స్వరగంలో ఉన్నరు అందుకే వారివద్దకు వెళ్ళారు
తెలుగు పాటల కలం మూగబోయింది..
🙏🙏🙏🙏😭😭😭😭😭😭❤️
Avnrao
Im
Rip
Vollu jaladarinchindi
Poravalam
Rip sir 💐🙏
RIP sir
We miss you sir
Rip sir
🙏🙏
🙏🙏🙏🙏
Rip
Rip sir
RIP sir