ఉదయనిధి స్టాలిన్ గారికీ, స్వామీజీ ఇచ్చినా అవకాశం

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 485

  • @rameshgulla3771
    @rameshgulla3771 Рік тому +51

    🚩🙏శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ శ్రీ శ్రీ సద్గురు వర్యు లకు పాదాభివందనాలు🙏🚩

  • @ramarushi6026
    @ramarushi6026 Рік тому +9

    జై సద్గురు సనాతన ధర్మం గురించి బాగా వివరించారు సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరు మీలాగా అవగాహన చేసుకుంటే సనాతన ధర్మం వర్ధిల్లుతోంది

  • @manohararao9409
    @manohararao9409 Рік тому +6

    అద్భుతం, అమోఘం, అనర్వచనీయం, గొప్ప అనుభవం, స్వామిజీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, హార హార మహాదేవ్ శభో శంకర.

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Рік тому +6

    మీ భక్తి వచనాలు స్టాలిన్ వింటే ఇలాంటి బ్రతుకు ఎందుకు రా అనుకుంటాడు సూపర్ స్వామి🙏🙏🙏🙏

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Рік тому +6

    అద్భుతమైన వివరణ గురువు గారు మీ పాదపద్మాలకు నమస్కారములు🙏🙏🙏🕉️🔱

  • @user-de6im1jh3l
    @user-de6im1jh3l Рік тому +5

    గురువు గారికి పాదాభివందనలు 👍👌💪🙏🙏🙏🙏🙏

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 Рік тому +5

    అద్భుతంగా మాట్లాడేరు.జ్ఞానిగాని,భక్తుడుగాని,అహింసా సత్యాలని పాటించేవాడుగాని ఏకులం వాడైనా ఉత్తమోత్తముడు.వారివిషయంలో కులప్రసక్తి తెచ్చినవాడు అధముడు.అగ్రకులాల నిమ్నకులాలని ద్వేషించినా,నిమ్నకులాలు అగ్రకులాలని ద్వేషించినా కులవివక్షని చూపించినట్లే.కులవిద్వేషాలకంటె దేశక్షేమం ముఖ్యం.

  • @ketyls4266
    @ketyls4266 Рік тому +7

    Jai..స్వామి...నేను మాదిగ ను..సరైన హిందూ అని చెప్పిన..స్వామి..రియల్లీ hat's హాఫ్

  • @Gayathri_siddhi_Mandir
    @Gayathri_siddhi_Mandir Рік тому +6

    ఇలాంటి వీడియో చేసినందుకు గాయత్రి మాత అసీసులు.

  • @user-xl6od8re3p
    @user-xl6od8re3p Рік тому +9

    ఓం శ్రీ మాత్రేనమః, ఓం శ్రీ గురుభ్యోనమః.. సనాతన ధర్మం గురించి వివరించి చెప్పిన గురువు గారికి పాదాభివందనం..🙏🙏

    • @sharadadevi1405
      @sharadadevi1405 Рік тому +1

      Amma vari upasakulu mer padapmamulaku shAtha kotivandanamulu

  • @pulakuntasuryanarayana9716
    @pulakuntasuryanarayana9716 10 місяців тому +3

    ఎంతగొప్పవాళ్ళుస్వామీ మీరు? మీ మాటలువిన్నంతనే మనసు ఎంతో ఆహ్లాదంలో నిండిపోయింది. అజ్ఞానులంతా విజ్ఞానులైపోతారు.

  • @Govindaseva
    @Govindaseva Рік тому +6

    స్వామీ🙏🏼మీకు జన్మనిచ్చిన మాదిగ కులానికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాను🙏🏼తల్లి గుడిసెలో ఉంటే బిడ్డ మేడలో ఉంటాడా?అమ్మవారు ఉన్నచోటే మణిద్విపం, కైలాసం, వైకుంఠం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే మీ లాంటి మహాత్ములు మా ఆయిషు కూడా పోసుకొని నూరేళ్లు వర్ధిల్లాలి,
    ఆనందాబాష్పాలతో గోవింద దాసి🙏🏼♥️🚩🚩🚩🚩

    • @srisrisriadithyaparasriswa7392
      @srisrisriadithyaparasriswa7392  Рік тому

      తల్లీ మీకు వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @babunayakbabunayak4077
    @babunayakbabunayak4077 Рік тому +8

    ఓం నమశివాయ శ్రీ గురుభ్యోన్నమః మన ధర్మాన్ని నాశనం చేస్తున్నా దేశద్రోహం లను వెంటనే శిక్షించాలని అమ్మవారు ను కోరుకుంటున్నాను 🛕🙏🙏

  • @durgaparasadbhuvanagiri4692
    @durgaparasadbhuvanagiri4692 Рік тому +5

    గురువుగారు నేను ఈ వీడియో ను పూర్తిగా చుసన్ను సనాతన ధర్మం గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది మీరు చెప్పే విధానం బాగా నచ్చింది

  • @madhavvaka36
    @madhavvaka36 Рік тому +4

    గురుభ్యోనమః ఉదయనిది అనే వాడి తాత బాగా డబ్బు సంపాదించి పెట్టాడు. బాగా బలిసి ఐశ్వర్య మద బలం తో కోట్టు కుంటున్నాడు . అలా వాగిన నాలిక తెగి పడాలి . గురువుగారు .. చాలా బాదగా వుంది.

  • @pallapupraba3214
    @pallapupraba3214 11 місяців тому +4

    సనాతన ధర్మాన్ని తెలియపరచినందుకు గురువారము లకు నమస్కారములు జ్ఞానం ఇది మనుషులకు అర్థం కాదు జ్ఞానికి జ్ఞానికి మాత్రమే బోధన పడుతుంది అందుకనే కామెంట్లు పెట్టే వాళ్ళు వాళ్లు లోనున్న మనసు ఆ విధంగా ప్రవర్తిస్తుంది గురువేనమః

  • @ketyls4266
    @ketyls4266 Рік тому +5

    సామాన్య..మానవుడు ని..అని చెబుతూనే...చాలా బాగా చెప్పారు..స్వామి..గుణం..ముక్యం బలే చెప్పారు

  • @trinadkarri9886
    @trinadkarri9886 Рік тому +3

    జైభారత్ జైశ్రీరామ్ విదేశీ విత్తనాలను,వావి వరసా లేని విదేశీ మతాలను శపించండి స్వామిజీ నాసనం అయిపోవాలని...జైహింద్

  • @nagarajakumari5835
    @nagarajakumari5835 11 днів тому +1

    అద్భుతంగా తెలియజేశారు గురూజీ
    నేను ఇలా చెప్ప లేక పోయేదాన్ని కారణం మన ధర్మం తెలియక పోవడం జీ

  • @madhusudhan2189
    @madhusudhan2189 Рік тому +6

    స్వామి మీ రు ఇంకా వీడియో పెట్ట లేదే అనుకున్న స్వామి మీ లాంటి వాళ్ళు ఉన్నంత వరకు. ఎవరు ఏమి చేయలేరు

  • @sairaock7
    @sairaock7 Рік тому +4

    ANTHA BAGA CHEPPARU GURUVUGARU👌🏻😌🚩🙏🏻

  • @gandhibabu7351
    @gandhibabu7351 Рік тому +2

    మన సనాతన ధర్మం ఎప్పుడూ ఎండిపోని జీవనది వంటిది!అందరూ ఎవరి అర్హతను బట్టి వారు ఆ నది నీటిని వాడుకుంటూ జీవిస్తున్నవారే!అని తెలుసుకోవాలి!

    • @samarathna
      @samarathna Рік тому

      నీకు సనాతనం లో జీవం ఎక్కడ కనిపించింది బాబయ

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x Рік тому +6

    ఒక మూర్ఖుడు మాట్లాడిన మాటకు ఇంతటి
    విజ్ఞాన ముతో కూడిన వ్యాఖ్యానం
    అవసరం లేదు అని నాభావన .
    హరిః ఓం తత్సత్.....🙏👌✋

    • @samarathna
      @samarathna Рік тому

      అయ్యబాబోయ్ ఎవరికీ ఇయ్యొద్దు మీ విజ్ఞానం మీ దగ్గరే పెట్టుకోండి మీ విజ్ఞానానికి ప్రజలు పిచ్చోలయి పొతారు.

  • @shashikanth1891
    @shashikanth1891 Рік тому +5

    శ్రీ మాత్రే నమః

  • @janardhan696
    @janardhan696 Рік тому +3

    మేము మీ నుండి ఆశీర్వాదాలు తీసుకుంటాము. మేము మిమ్మల్ని కలవడానికి వస్తాము. దయచేసి మీ ఆశ్రమ చిరునామాను మాకు తెలియజేయండి

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 Рік тому +3

    రాజకీయాలకు దూరంగా ఉండాలి స్వామీజీ దైవం మనకు దర్శనమిస్తాయి భారత సనాతనం ఎప్పుడూ వరిదిల్లుతుందీ

  • @ketyls4266
    @ketyls4266 Рік тому +5

    ఏ మతం...అయినా..సత్యాన్వేషణ చేసేది...నిజానికి మతం..ఒక కల్చర్..సంప్రదాయ..సరైన జీవితాన్ని..ఇచ్చేది

  • @lathaasrigadde7518
    @lathaasrigadde7518 9 місяців тому +2

    చాలా.బాగా చెప్పారు స్వామి.. ఇ విదియో.అందరి సెర్ చేయాలి అందరూ.

  • @janardhan696
    @janardhan696 Рік тому +3

    స్వామీజీ మీరు సనాతన ధర్మం కోసం గొప్పగా కృషి చేస్తున్నారు

  • @srivaripadaseva2023
    @srivaripadaseva2023 Рік тому +3

    గురువుగారు చాలా బాగా వివరించారు...సనాతన ధర్మం వర్ధిల్లాలి.ఓం నమో వెంకటేశాయ

  • @sujathapatnam3008
    @sujathapatnam3008 Рік тому +1

    శ్రీ మాత్రే నమః,,🙏 మీకు వందనాలు గురూజీ..🙏 ..చాలా బాగా చెప్పారు స్వామీ..మీరు చెప్పింది నిజమే ..పంచభూతాలు నాశనమైనప్పుడే సనాతన ధర్మం అంతరిస్తుంది అని..అది ఎలా సాధ్యం , అన్ని జీవరాసులు పంచభూతాలను ఆస్వాదిస్తూ ప్రతిస్పందిస్తూ అనుసరిస్తూ ఉండాల్సిందే అంతే కదా స్వామీ🙏 ఉదయ నిది గారికి ఇంకా ఎలాంటి వారికి ..మీరు బాగా బుద్ది చెప్పారు..ఇలాగే మీరు మీ వాక్ స్వాతంత్య్రాన్ని వడలకంది స్వామీ .. స్వేచ్చ గ మీరు చెప్పే విధానమే ప్రజలకు నచ్చుతుంది .. స్వామీ మీకు ఇంకో విషయము అడగాలి ...పండగలు వ్రతాల రోజు కాకుండా నిత్య పూజలో కూడా శుక్రవారము రోజు ఇంట్లో పూజ చేసుకోవచ్చా .. ఎందుకంటే చాలా మంది నోటి నుండి శుక్రవారము దేవుడి పటాలు కడిలించకూడదు అని అంటుంటారు..ఇది ఎంత వరకు కరెక్ట్ స్వామీ ..దయచేసి ఒక వీడియో చేయగలరని మనవి🙏

  • @m.santhoshm.santhosh8130
    @m.santhoshm.santhosh8130 Рік тому +3

    Guruji koti koti pranam 👏💐👏💐👏💐👏💐

  • @vijayamohan2039
    @vijayamohan2039 Рік тому +3

    జై హింద్ గురువు గారు, హిందూ పీఠాధిపతులు ఎందుకు నోరు తెరవడం లేదో తెలియజేసినందుకు క్రతజ్ఞతలు, ఎవడు పడితే వాడు వాగుతుంటే ఈ దేశానికి ఇలాంటి పీఠాధిపతులు అవసరమా?భవిష్యత్తులో ఆ తల్లి అవకాశం ఇస్తే మీతో పాటు నా బాధ్యత నిర్వహణ పూర్తియైన తరువాత ఇంతే ఉక్రోషంతో ధర్మం కోసం పాటు పడాలని ఉంది, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జై హింద్.

  • @nagarajakumari5835
    @nagarajakumari5835 11 днів тому +1

    జై సనాతన ధర్మం జై జై

  • @royalkv4077
    @royalkv4077 7 місяців тому +2

    స్వామీజీ అమోఘం మీకు పాదాభివందనం

  • @rajashekaredla2291
    @rajashekaredla2291 Рік тому +3

    చాలా అద్భుతంగా వివరించారు గురూజీ🙏🙏🙏🌻🌻🌻🙏🙏🙏

  • @jeev46
    @jeev46 10 місяців тому +2

    Sariga chavu guruji nee matalu satyalu sariga budi 12:10 chaparu elativariki jai indu darmaniki🙏🙏🙏🙏🙏🙏🙏👣🌹🌹🌹🌹🌹

  • @ketyls4266
    @ketyls4266 Рік тому +3

    భొట్టు... పెట్టడం వెనుక గూర్చి ఉన్న సంప్రదాయ...చెప్పారు...ఆహార విహార..ల...గూర్చి బాగా చెప్పారు...దీనిని.విన్న..ప్రతి దేశస్థుడు...సనాతన...ధర్మం గూర్చి చాల బాగా చెప్పారు

  • @shashikanth1891
    @shashikanth1891 Рік тому +4

    అమ్మ 🙏🙏🙏🙏🙏🙏

  • @venkatatirupathirajudantul1859

    స్వామి స్వామి మీకు అనేక వందనాలు

  • @msairam292
    @msairam292 Рік тому +4

    జై గురుదేవ్ స్వామీ🙏🙏

  • @ramakrishnathiriveedi4621
    @ramakrishnathiriveedi4621 Рік тому +2

    స్వామి మిమ్మలిని వెంకటే్వారస్వామి అర్చకులు గా నియమిస్తే మేముమేధర్మాన్ని నమ్ముతాం

  • @manjanprasad6313
    @manjanprasad6313 Рік тому +1

    గురవు గారికి పాదాభివందనం మీలాంటి గురువులు ఊరురా సత్సంగాలు నిర్వహించాలి

  • @vidyasagar9759
    @vidyasagar9759 Рік тому +4

    Guruvu Garu Very well Explained. 🙏

  • @321fairy
    @321fairy Рік тому +2

    గురూ జి గొప్పగా చెప్పారు చాలా విషయాలు చెప్పారు.

  • @MuthammaMalleshm
    @MuthammaMalleshm 9 місяців тому +1

    మీరు చెప్పే మాటలు విన్న కొద్ది వినాలనిపిస్తుంది మంచి జ్ఞానాన్ని

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 11 місяців тому +3

    స్వామీజీ గా రు......సనాతన దర్మాన్నీవ్వతిరేకించేముార్కులకు.మంచి మార్గం కలిగే విదంగా ఆశ్వీరదంచండి..............స్వామీ.

  • @gumidellynarsimha8604
    @gumidellynarsimha8604 Рік тому +3

    సూపర్ గురు గారు.. మంచిగా గడ్డి పెట్టారు... 🚩

  • @Bhaaratha84
    @Bhaaratha84 Рік тому +3

    Good explanation, some comments i observed volguer half knowledge people but after watching your video i also forgiving them.

  • @juturuthulasidas.4473
    @juturuthulasidas.4473 Рік тому +2

    అద్భుత విశ్లేషణ గురూజీ 🙏🙏🙏🙏🙏

  • @gajapathirajukurapathi3283
    @gajapathirajukurapathi3283 Місяць тому +2

    Super Swamy, excellent explanation swamy .

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Рік тому +3

    ఓం శ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🚩🌹🌹🙏🙏🙏🙏🙏

  • @srinivasabunga
    @srinivasabunga Рік тому +4

    Sanatana dharmam long live. Jai hindhu.

  • @vjagadeeshwargoud6843
    @vjagadeeshwargoud6843 11 місяців тому +2

    Sri matre Namha om Gurubyo Namaha Swami padalaku Namaskaramulu

  • @gopalch9118
    @gopalch9118 Рік тому +2

    Gurvugarki padabivandanalu
    Thank you 💐💐💐🙏🙏🙏🙏

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 Рік тому +2

    ఓం నమఃశివాయ.
    సత్యమేవ జయతే.
    సత్యం వద ధర్మం చర.
    ధర్మో రక్షతి రక్షితః
    శభాష్ స్వామీజీ. నమస్తే.
    🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏

  • @racharlasree8857
    @racharlasree8857 Рік тому +4

    Superbbb....

  • @ullalaxmaiah3023
    @ullalaxmaiah3023 11 місяців тому +1

    జై గురుదేవదత్త శ్రీ శ్రీ శ్రీ స్వామి వారి పాధ పద్మాలాకు నమస్కారం జ్ఞానం ఎవరి సొత్తు కాదు అని నిరుపించారు మీరు కారణ జన్ములు కలుషిత మైన మనుషులు యొక్క మైండ్ సెట్ చేయడానికి వచ్చిన భగవత్ స్వరుపం మీరు 🙏🙏🚩🚩

  • @prabhakarreddy3458
    @prabhakarreddy3458 Рік тому +1

    నమస్కారం స్వామి మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పకపోతే ఈ సమాజము ఇంకా చేరిపోతుంది ఎప్పటికప్పుడు అలాంటి వాళ్లకు దీటైన సమాధానం చెబుతూనే ఉండాలి

  • @prathapsirmahi3428
    @prathapsirmahi3428 Рік тому

    స్వామీజీకి నమస్కారాలు! ఎంతో చాలా చక్కగా మనసారా చెప్పారు స్వామీజీ. చాలా సంతోషం.
    అసలు రాజకీయ నాయకులు ఇలాంటివి పెంచి పోషిస్తున్నారు.. ఒక స్టేజి వరకు పలుకుబడి కావాలి అంటారు. తరువాత పలుకుబడి, డబ్బు వచ్చాక ప్రతి ఒక్కరి శాసించాలని చూస్తారు. ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు అందరూ సాధ్యమైనంతవరకు చాలా శాతం, తనకు తాను పైకి రావాలని చూస్తారు. అందులో రాజకీయ నాయకులు గెలవాలని చాలావరకు స్వాములతో పూజలు చేయించుకొని షార్ట్ కట్ లో పదవులు ఆశిస్తారు. ప్రజా సేవ చేయాలని వారి శాతం చాలా తక్కువ. సేవ చేసే అవసరం లేదు. ఎందుకు అంటే వారు జీతాలు తీసుకుంటారు. కనుక నిజాయితీగా పరిపాలిస్తే చాలు. నిజాయితీగా పరిపాలన చేసే వారికి మేలు చేయాలి.
    కృతజ్ఞతలు స్వామీజీ💐

  • @mamathareddy529
    @mamathareddy529 8 місяців тому +1

    నమస్కారం గురూజీ మన సనాతధర్మాన్ని గురించి చాలా బాగా చెప్పారు ఇప్పటికినా పెంట్ వెదవలు కి బుద్ది వస్తుంది అని అనుకుంటున్నాను సర్వేజనాసుఖినోభవంతు సంఘమిత్ర

  • @bbalajinaik1923
    @bbalajinaik1923 Рік тому +2

    జై గురుభ్యో నమః చాలా బాగా వివరించారు గురూజీ

  • @MuraliMurali-pl5yd
    @MuraliMurali-pl5yd Рік тому +2

    Sree Matre NAMAH Sree Garubyo Namah. Guruji Gariki Padabi Vandanam

  • @SEETHALREDDYKUNA-yf2lh
    @SEETHALREDDYKUNA-yf2lh Рік тому +2

    గురువు గారికి పాదభి వందనాలు 🌹

  • @ghantasalasongsbyrachapundaree

    స్వామీజీ..మీరు చీడ పురుగుల గురించి..తగు రీతిలో వివరించారు..ఇదీ జ్ఞాన గురువుల సంపద..💐👌👌💯💯🌺

  • @Kmadhuraj
    @Kmadhuraj 3 місяці тому +2

    మంచి బుద్ధి చెప్పారు స్వామీజీ

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 Рік тому +4

    Ramram

  • @thandrashankar7813
    @thandrashankar7813 Рік тому +2

    స్వామి గారు 🙏
    యజమాని పట్ల కుక్కకు ఉన్న విశ్వాసం కూడా వాడికి లేడు
    వాడితో పాటు వాడికి సపోర్ట్ చేసే వెధవలకుఅందరికి
    కుక్క అనే పదంకూడా పెద్దపదమే అవుతుంది గురువు గారు
    జై సనాతన ధర్మం 🚩🚩🚩🚩🚩

  • @Kattanagasivagogordhanarao
    @Kattanagasivagogordhanarao Рік тому +4

    ఓం శ్రీ మాత్రే నమః ఓం

  • @danthakanka1648
    @danthakanka1648 11 місяців тому +2

    Baga chepparu gureeji garu 🙏🙏🙏

  • @darbhasastry2138
    @darbhasastry2138 8 місяців тому +1

    Very good. The great upaska Sri Sri Aditya Parasri Gaaru. Namaste.

  • @user-je9gz9oc7i
    @user-je9gz9oc7i Рік тому +2

    Sri Mathre Namaha Sri Gurabyo Namaha Sri Sri Sadguru Varyulaku Padabivanadamlu Swayji what u said correct.

  • @chandramouly311
    @chandramouly311 Рік тому +3

    గురువు గారికి ఆత్మ నమస్కారములు

  • @VenkateshVenkatesh-en9gu
    @VenkateshVenkatesh-en9gu Рік тому +3

    🙏 guruji 🙏

  • @KANNAMUTHYALA
    @KANNAMUTHYALA Рік тому +3

    అవును స్వామీజీ మీరు చెప్పింది కరెక్టే సనాతన ధర్మమే లేకపోతే మీలాంటి స్వాములకు బ్రతుకుదెరువు ఎలాగా పాపం

  • @balaiahminpuri1747
    @balaiahminpuri1747 9 місяців тому +1

    స్వామి వారికి పాదాభివందనం

  • @sambaiahkothapalli9340
    @sambaiahkothapalli9340 Рік тому +2

    సూపర్ గురు జీ చాలా బాగా చెప్పారు 😊

  • @gopalakrishnamurthy7862
    @gopalakrishnamurthy7862 Рік тому +2

    Super Swami ,👌🙏

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY Рік тому +1

    స్వామీజీ!మీరు మాట్లాడిన మాటలు ధర్మo గురించి సమరస్యంగా బాగా చెప్పారు. మాదిగలను ధర్మం ఒప్పుకోదు గదా స్వామీజీ. మీరు ఎలా అయ్యారు స్వామిగా

    • @phanikumar3476
      @phanikumar3476 Рік тому +2

      ఎవరు చెప్పారు ఒప్పుకోరు అని., నువ్వుకూడ నేర్చుకో. ఈ స్వామిని చిలుకూరి బాలాజీ టెంపుల్ పెద్ద పూజరిగారు నెత్తిన పెట్టుకుని గుడి చుట్టూ తిరిగారు ఆ video చూడలేదా.

  • @krishnareddya4794
    @krishnareddya4794 9 місяців тому +1

    Swami. Meeru. Chepindi. 100tiki.100satyam.swami.kantiki.kanupinche.jeevaraashulanu.bubini.yandani.gaalinigangani.chandruni.kondaluni.premichukoni.pujinchukoni.guoravichukoni.bradukuthunadi.mana.hi.sanaathana.hindu❤dharmamu.❤jai.hindu.darmamu.jai.sri.ram.jai.hanumaan.thank.you.swami❤🎉🎉🎉🎉🎉

  • @badabalaraju2573
    @badabalaraju2573 Рік тому +1

    ఓం శ్రీ మాత్రే నమః గురువుగారికి పాదాభివందనాలు సనాతన ధర్మం
    వర్దిల్లలీ.🙏🙏🙏

    • @samarathna
      @samarathna Рік тому

      ఒకరు చేప్పెదివిని ఇంకతెలుసుకుంటాను అంటున్న నీవు నిరక్షరాస్యుడివ బ్రో.వాడు చెప్పేవాన్ని నిజలని నమ్మడం కాదు నువ్వు చదివి తెలుసుకో వేదాలు పురాణాలు ఇతిహాసాలు. అలాగే భగవద్గీత అప్పుడు చెప్పుదు గాని పాదాభివందనం.

  • @jagannath8261
    @jagannath8261 Рік тому

    SRI SRI SRI ADITHYA PARASRI SWAMY GURUJI... GOOD MESSAGE... THANK YOU VERY MUCH SWAMY

  • @sampath9sampath823
    @sampath9sampath823 Рік тому +2

    జేై భవాని జైే శివాజీ జేై

  • @narsimulukanty4982
    @narsimulukanty4982 6 місяців тому +2

    సత్యం చెప్తారు స్వామీజీ🎉🎉

  • @avssarma5743
    @avssarma5743 Рік тому +3

    స్వామీ నమస్సులు

  • @venkataramanamurthykusuman9877
    @venkataramanamurthykusuman9877 8 місяців тому +2

    స్వామీ చాలా భుద్దివచ్చిలగా చెప్పారు. ఇపుడుయన ఓట్లు వేసేటప్పుడు ఆలోచించి వెయ్యాలి

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Рік тому +4

    జై శ్రీ రాం.

  • @CNNarasimhamurthy-xh2wg
    @CNNarasimhamurthy-xh2wg Рік тому +1

    న భూతో న భవిష్యతి
    అన్న రీతిలో చెప్పారు
    మీకు పాదాభివందనములు
    స్వామి 🙏🙏🌹🌹🌹

  • @user-ds5co3oq1b
    @user-ds5co3oq1b Рік тому +1

    ఓం శ్రీ మాత్రే మమః
    గురువుగారికి పాదాభివందనం

  • @omnamasivaya4515
    @omnamasivaya4515 Рік тому +1

    Jai bhavani matha Jai sanathan dharma jayaho jayaho thank you guruji

  • @ajmirabhangilal9154
    @ajmirabhangilal9154 Рік тому +3

    ఎవర్రా మీరంతా....కరోనా వచ్చినప్పుడు ఎక్కడ చచ్చార్రా మీరంతా....మీ సనాతన ధర్మం ఏ మయ్యిందిరా...

  • @user-fh1yt4mk7y
    @user-fh1yt4mk7y Рік тому

    Swamiji gariki satakoti vandanamulu.Hindu Santana dharmam gurinchi Chala visadeekarinchi, goppatanam gurinchi Chala baaga chepparu. Meelaga kontamandi munduki ravalasi vundi.
    Ome Srimaatrenamah 🙏🙏🙏

  • @gajapathirajukurapathi3283
    @gajapathirajukurapathi3283 Місяць тому +2

    Jai Aditya swamy.

  • @pbasheer3198
    @pbasheer3198 Рік тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రేనమః 🕉️🕉️🕉️🕉️💐💐💐💐🙏🙏🙏🙏గురువుగారు
    అన్య మతస్తులే కె అధికారలను కట్టాబేడుతున్నారు ఇంకా హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడుతారు ముందు ప్రజల్లో మార్పు రావాలి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagavan9489
    @bhagavan9489 Рік тому

    Guruji Pranams 🙏🙏🙏 very good teachings kindly save all of us we need your teachings guruji 🙏🙏🙏

  • @bramhacharyvirasalagandi9192
    @bramhacharyvirasalagandi9192 Рік тому +2

    Guruwar ki padabi Vandanam

  • @devallaumauma6033
    @devallaumauma6033 Рік тому +2

    జై gurugaru jai శ్రీరామ్

  • @ketyls4266
    @ketyls4266 Рік тому

    స్వామి..చాల..బాగా.సనాతన ధర్మం...గూర్చి...దాని మూలలు గూర్చి...అది ఇచ్చే ఉపాధి గూర్చి చాలా బాగా చెప్పారు

  • @manikprabhu7344
    @manikprabhu7344 Рік тому +1

    Ayyaaaa emmmm matladarayyaaaa miku Padabi Vandanalu...... 🙏🙏🙏🙏🙏

  • @surekhakallem9482
    @surekhakallem9482 Рік тому +1

    Manchiga cheppindru swamy
    🚩🕉️🚩🕉️🚩🕉️🇮🇳🙏🙏🙏🙇