వాస్తు, గృహప్రవేశానికి ఇన్ని నియమాలా😱

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #srisrisriadithyaparasriswamy
    #vastu
    #spiritua
    #devotional
    #talks
    #pooja

КОМЕНТАРІ • 133

  • @amarapallibhogesh73
    @amarapallibhogesh73 5 місяців тому +17

    గురువుగారు మీ పాదాలకు వందనములు
    గురువుగారు మీ మాటలలొ స్వచ్ఛత ఉన్నది
    సనాతన ధర్మము పూర్వకాలములలో ఎలా వర్ధిల్లు నదో ఇప్పటి కాలములో కూడా అలాంటి సనాతన ధర్మ ము వర్ధిల్లాలి అంటే మీలాంటి గురుదేవులు మన ధర్మమునకు
    అత్య వసరం
    మేము అందరము కలిసి ఈ ధర్మమును బ్రష్టు పట్టిస్తున్నారు
    ఇక నుంచి అయినా మీ అమృత వాక్యముల వలన మా మనసు బుద్దులు ధర్మము వైపు వెళ్లే లా మమ్మలని ఆ జగన్మాత చేత రక్షింప పడేలా ఆశీర్వదిస్తారని నీ పాదములకు వందనములు తెలియజేస్తున్నాము

  • @sujathapatnam3008
    @sujathapatnam3008 9 місяців тому +8

    ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గుుభ్యోన్నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః..,🙏 స్వామీ వారికి వందనములు 🙏 స్వామీ చాలా బాగా చెప్పారు..అలాగే, పూర్వము పెద్దలు ఇంటిలో గుంత తవ్వి మహాలక్ష్మి ని పూజించే వాళ్ళు ..పూజ చేశాక తిన్న పదార్థాలు కూడా ఆ గుంతలో వేసి పూజ చేసి ముగించేవరు ..అది ప్రతి 3 సంవత్సరాల కి ఒకసారి చేసేవారంట..దయచేసి ..ఆ పూజ విధానము ఎలా చేయాలి సొంత ఇల్లు ఉంటే ఎలా చేయాలి మరియు కిరాయి ఇల్లు ఉంటే ఎలా చేయాలి ..చెప్పండి స్వామీ..🙏

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 9 місяців тому +30

    ఓం శ్రీ గురుభ్యోనమ🌹🌹🌹🙏 ఓం శ్రీ మాత్రే నమః 🌺🌺🌺🙏. ఈ కాలంలో ఇంత మంచి గురువు గారు దొరకడం మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం.ధన్యవాదాలు గురూజీ 🩷💯

  • @Bhuvaneswari-v8e
    @Bhuvaneswari-v8e 28 днів тому +5

    Om shree mathre namah Swami Naku ammavari ashirvadhamunu prasadhimchandi Swami

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 9 місяців тому +6

    గురువుగారు మిపాదలకు శతకోటి వందనాలు శంకరా చార్యులు మానీకేశ్విరీ మాత రామణ మహర్షీ కంచీ శంకరా చార్యులు ఇపుడు మీరు గురువులకు పొగడటం నాకు రాదు మీరు ఈకలియూగానికి మాకు దొరికిన ఎజ్మ తల్లీఓ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavalakuntlapapaiah4648
    @kavalakuntlapapaiah4648 23 дні тому +4

    అద్భుతమైన ఆత్మ జ్ఞాని మీరు. దొంగ బాబాలకు హడల్ 🙏🙏

  • @pbasheer3198
    @pbasheer3198 9 місяців тому +5

    జగన్మాత ఆశీసులతో సర్వే జన సుఖినోభవంతు 💐🙏🙏🕉️ఓం శ్రీ మాత్రేనమః 💐💐💐🙏🙏

  • @naguhalavatha9706
    @naguhalavatha9706 9 днів тому +1

    🕉️🙏💐ఓం శ్రీ గురుభ్యోనమః 🙏💐🕉️ఓం శ్రీమాత్రే నమః 🙏

  • @marrisuresh1404
    @marrisuresh1404 2 дні тому

    Already ఇల్లు కట్టులకున్న వారు వాసుత్ ప్రకారం ఏమి చెయ్యాలి please give advice

  • @googavenkatayadagirirao9074
    @googavenkatayadagirirao9074 6 днів тому

    శర్ణర్తి గురు గారు పూజ గది అందరూ east/తూర్పు దిక్కున కడతున్నారు మీ అభిప్రాయం🙏🙏🙏

  • @ravikanukuntla9871
    @ravikanukuntla9871 Місяць тому +3

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పారాశ్రీ స్వామి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼గురుగారు మీ పాదాలకు వందనాలు స్వామి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lakshminarayanas1942
    @lakshminarayanas1942 3 дні тому +1

    Thanks guruji 👋👋👋👋👋

  • @hemanthrao1601
    @hemanthrao1601 8 днів тому

    స్థూల దిగ్బంధనం చేయించాలి
    4.50 . నుండి

  • @donthulasudhakar4510
    @donthulasudhakar4510 9 місяців тому +5

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @gkprasad8877
    @gkprasad8877 19 днів тому +2

    Sri gurubyonaha Hari hi omm 🙏🙏

  • @pampariaruna964
    @pampariaruna964 29 днів тому +2

    చాలా మంచి విషయాలు chebutunnaru స్వామి మీకు మా నమస్కారములు

  • @drdrdk1071
    @drdrdk1071 9 місяців тому +4

    శ్రీ గురుభ్యోనమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏
    మేము బొబ్బిలి లో ఈ మధ్యనే స్థలం తీసుకోవడం జరిగింది...
    అ స్థలం లో గ్రహ నిర్మాణం నిమిత్తం ఒక సిద్ధాంతి గారితో సంప్రదించడం జరిగింది ఆయన మీరు చెప్పిన విధంగా నే గణిత శాస్త్రం ప్రకారం మేము అనుకున్న స్థలం లో గ్రాఫ్ గీసి ఇచ్చారు...
    కానీ మీరు ఇప్పుడు చెబుతున్నా ఇంత వివరాలు గాని అందులో కొంత బాగం కూడా ఎవరు చెప్ప లేదు అండి గురువు గారు...
    మీరు మాకు ఏమైనా ఈ విషయం లో సహకార సూచనలు ఇవ్వగలరా ..
    మిమ్మల్ని సంప్రదించాలి. ఎలా??
    శ్రీ మాత్రే నమః 🙏

  • @jallinaidu3790
    @jallinaidu3790 17 днів тому

    Please send cell number,నారాయణపేట దగ్గర క్షేత్రానికి ఎలా చేరుకోవాలి

  • @srikanthgundavaram8498
    @srikanthgundavaram8498 16 днів тому

    Guruvugariki padabivandanalu🙏🙏🙏🙏🙏 me ashramam address ekkada plz

  • @yaidakrishnan3692
    @yaidakrishnan3692 6 днів тому

    Om shree marthee namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamurthy3599
    @krishnamurthy3599 29 днів тому +2

    Guru vu gari padapadmamuluku namaskara mulu.
    Mu

  • @sreeparvathammaofficial
    @sreeparvathammaofficial 14 днів тому

    Amma🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @naidui4399
    @naidui4399 14 днів тому

    Edharu adapillalu kannavariki avakasam lada guruvubgaru

  • @krishnamurthy3599
    @krishnamurthy3599 29 днів тому +1

    Guruvugari padzpadma.ulaku shtasahasra vandana.ulu.Naa korka teerchi nannu asheervadi nchandi
    A.S. Krishnamurthy
    Hyderabad

  • @sharmayvrk1591
    @sharmayvrk1591 Місяць тому +1

    ఇల్లు కట్టిన వాళ్లు emicheyyali

  • @sreeparvathammaofficial
    @sreeparvathammaofficial 14 днів тому

    Amma🌹🌹🌹🙏🙏🕉️🕉️🕉️💐💐💐💐👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @BallaxmiJeedi
    @BallaxmiJeedi Місяць тому +2

    Gurujii 🙏🙏🙏🙏🙏

  • @medipallybharathi5481
    @medipallybharathi5481 6 місяців тому +3

    Tq guruvugaru

  • @nagojumallachary9159
    @nagojumallachary9159 8 днів тому

    🙏🙏🔱🔱శ్రీ మాత్రేనమః 🔱🙏🙏🙏

  • @SarojaBandaru-fh8yn
    @SarojaBandaru-fh8yn 15 днів тому

    చాలామంది గృహ నిర్మాణ ం అంటే దాని కి ఒకవిదా నంఉందిఅనుకొరునాలుగుగొడలుకడితెౘచాలుఅనుకొంటారుకానిదానివలనజివితాలుచాలాగోరంగాదెబ్బాతింటునాయీకావునాఅందరుతెలుసు _ _ కొవా లనినామనవి

  • @nagojumallachary9159
    @nagojumallachary9159 8 днів тому

    🙏🙏🙏శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 9 місяців тому +2

    OM SRI MAATRE NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreeparvathammaofficial
    @sreeparvathammaofficial 14 днів тому

    Amma🕉️🙏🕉️🙏🙏🙏🙏🙏

  • @hemanthrao1601
    @hemanthrao1601 8 днів тому

    16.10 నుండి

  • @sreeparvathammaofficial
    @sreeparvathammaofficial 14 днів тому

    Amma🙏🙏🕉️🕉️🕉️

  • @KolahalamSudharani
    @KolahalamSudharani 28 днів тому +1

    Chala vivaramga chepthunnaru dhanyavadhalu guruvugaru

  • @bellamkondanagaraj6315
    @bellamkondanagaraj6315 9 місяців тому +1

    Swami na babu chanipovataniki Karanam cheppandi plz Swami Inka papa ki manchiga vundalante alage fainacil ga malli set avvataniki emi cheyyali cheppandi

  • @MuraliB-ox5qy
    @MuraliB-ox5qy 21 день тому

    గురుజి అంబాసి క్షేత్రం గురించి ఒక రెండు పాటలు పాడిన చూడండి దయచేసి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @dyarangulajagadish2882
    @dyarangulajagadish2882 Місяць тому +1

    Om shree mathree namah Jai gurudeva namah

  • @jyotij7426
    @jyotij7426 22 дні тому

    Nijamayina sanyasulu ekkada kanapadatam ledu guruvu gaaru, anthaa mosam donga swamulu. Piki swamijilu lopala walla thathangalu veru, meeru cheppinatu vanti vishayalalo ewaru inthawaraku cheppaledu, kaani entho manchi vishayalu chebuthunnaru,

  • @malleshamaldasari952
    @malleshamaldasari952 22 дні тому +1

    You are the real guru babaji.

  • @poornimad.poornima2908
    @poornimad.poornima2908 10 днів тому

    Late ayina, mi lanti guruvu garu maku tharasa padinandhuku chala santhosam ga undhi, nenu chala lucky fellow mi dharma sandhesalu naku chala baga ardhamoutunnayi ome sri mathreyanamaha,....

  • @Saicharan__24
    @Saicharan__24 10 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @charanmusudi6831
    @charanmusudi6831 27 днів тому

    Guruvu garu meeku antha koti dhanyavadamulu...meeru Anni baaga chebutunnaru ..Naku oka kumarudu unnadu....babuki 27 years.... but maa varu swargastulinaru...nenu subhakarayalaku arhueslinaa...kaadaa...maalantu Shree murthulaku meeru iche blessings arhuralamaa kaadaa... cheppandi plz

  • @jyotij7426
    @jyotij7426 22 дні тому

    Meeru sampurnamgaa vegetarian kadaa swami. Assalu mee jhnana na samuparjanaku ve vela namassulu, assalu meeru matlade mata theeru entho baaguntundi. Entho jhnananni andariki thrliya jeyandi swami.

  • @kolalalitha7908
    @kolalalitha7908 29 днів тому +1

    Sree mathre namaha

  • @sangeethanama6491
    @sangeethanama6491 3 місяці тому

    Apartment lo kuda evidanga chayocha

  • @KushalTurupati
    @KushalTurupati 25 днів тому

    Suvaseni ante ada ,maga pellalani kante sarepodu swami aveda brateke bratuku lo kuda dharmam vundali

  • @rajusiva6624
    @rajusiva6624 19 днів тому

    🙏🙏🙏🌺🌺

  • @kamsalasuguna884
    @kamsalasuguna884 22 дні тому

    Om gurubyonamaha ,swami Mee adress cheppandi

  • @BhagyalakshmiPentakota
    @BhagyalakshmiPentakota 29 днів тому

    Guru ji namaste nenu mi vedios kosam wait chesthunnanu Inka emi chudatledhu please pillalu bhaga chadhavali anthya emi cheyali cheppandhi please ur vedios Anni flow authunnanu nannu dhuvinchandhi please

  • @narayanarenati6662
    @narayanarenati6662 15 днів тому

    🙏🙏🌹🌷

  • @sandhyachalmani7705
    @sandhyachalmani7705 18 днів тому

    🙏🙏🙏

  • @srilakshmiv4823
    @srilakshmiv4823 Місяць тому

    Guru garu namaskaram andi, duplex steps kinda Pooja room vundocha, dhevudu east chusthu,

  • @Kotareddy-d5r
    @Kotareddy-d5r 24 дні тому

    Please me adress cheppandi memu memmalnie Kalavalie guruji. From america

  • @durgaprasadyellumahanthi3232
    @durgaprasadyellumahanthi3232 21 день тому

    Swami meru chala Baga vastu gurinhichepparu intha vivaranga evaru kudaa cheppa ledu namaskaram swami😊

  • @UsirikayalaNagalakshmi-i4j
    @UsirikayalaNagalakshmi-i4j 9 місяців тому

    Ellugruhaprevesamsesevalakepillalulekapothevalluniduracheyavachaguruugar

  • @pankajamittapalli1292
    @pankajamittapalli1292 28 днів тому +1

    Om Gurubyonamaha

  • @SamaletiUdayabhaskar
    @SamaletiUdayabhaskar 18 днів тому

    గురువు గారికి పాదాభివందనాలు🙏చాలా చక్కగా చెప్పారు స్వామి

  • @rambabuj5638
    @rambabuj5638 20 днів тому

    Gurujii maa gruha Praveshaniki ahvaniste vastara swami

  • @VanithaGalipelli
    @VanithaGalipelli Місяць тому +1

    💐🙏🙏🙏💐

  • @LokeshwarNayak143
    @LokeshwarNayak143 9 місяців тому

    గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు మా టలూవీనీపించడంలేదు

  • @bhagyalakshmi1851
    @bhagyalakshmi1851 22 дні тому

    పీఠం ఎక్కడ ఉన్నది అడ్రస్ చెప్పండి

  • @prrasadrao7802
    @prrasadrao7802 9 місяців тому +1

    స్వామి, చక్కటి వివరణ

  • @Sreeman-j9z
    @Sreeman-j9z Місяць тому

    Amma namaste 🙏
    Green gross cutting is any DOSAHAM AMMA

  • @Balamshailaja
    @Balamshailaja 23 дні тому

    Enthoo adhbuthsm ga chepaaru guruji

  • @krishnamurthy3599
    @krishnamurthy3599 29 днів тому +1

    🎉

  • @nagarajuperuri4055
    @nagarajuperuri4055 9 місяців тому

    ఓం శ్రీ గురుబ్యోనమః
    ఓం శ్రీ గురుబ్యోనమః
    ఓం శ్రీ గురుబ్యోనమః
    ఓం శ్రీ మాత్రే నమః
    ఓంనమఃశివాయనమః

  • @BBJayanna
    @BBJayanna 15 днів тому

    Swami mi phone number chepamdi swami

  • @praveenanaidu3206
    @praveenanaidu3206 25 днів тому

    Apartments lo unna vallu Ela cheyali guruvu garu

  • @Anusha2593
    @Anusha2593 7 місяців тому +1

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @venkateshdeekonda1298
    @venkateshdeekonda1298 9 місяців тому +1

    ఓం శ్రీమాత్రేనమః

  • @muppuwe.wantrawmetairiesra9139
    @muppuwe.wantrawmetairiesra9139 22 дні тому

    గురువు గారు నిజం చెప్పాలంటే మీ మాటలు నాకు వరాలు

  • @pv.chalapathirao4581
    @pv.chalapathirao4581 7 місяців тому +1

    🙏🙏🙏🇮🇳

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 9 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 8 місяців тому

    🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
    Butta Buchilingam Palamoor

  • @swayamprabharavula5838
    @swayamprabharavula5838 9 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @RamagiriRamesh-w2n
    @RamagiriRamesh-w2n 9 місяців тому

    పరిపూర్ణంగా ఎవరికి తెలియదు

  • @srinupaindla1515
    @srinupaindla1515 9 місяців тому +1

    🙏

  • @elpularajesh1295
    @elpularajesh1295 Місяць тому

    Mee peetham address ekkada guru garu

  • @venukoppolu3108
    @venukoppolu3108 26 днів тому

    Medagarakuravaliswamiomsregurubonamaha

  • @SujathaBharki
    @SujathaBharki 16 днів тому

    శివశక్తి నమః ❤️❤️❤️

  • @lakshmirikka7544
    @lakshmirikka7544 14 днів тому

    Srigurubyonamha

  • @cveenareddy4913
    @cveenareddy4913 29 днів тому

    Me nebar Evara gurugaru please

  • @varanasimahitha3544
    @varanasimahitha3544 28 днів тому

    Sri Gurubyonamaha

  • @Rakshitchannel
    @Rakshitchannel 9 місяців тому

    Om sri mathre namaha gurugiki namaskarallu

  • @LathaRenikunta-u5l
    @LathaRenikunta-u5l 24 дні тому

    Padabhivandanam🌹🌹🌹 guruji🌹🌹🌹

  • @saivarunsaivarun411
    @saivarunsaivarun411 9 місяців тому

    Guruvu gariki PADABIVANDAN amulu

  • @satyalaxmi8461
    @satyalaxmi8461 9 місяців тому

    🙏mee petham akkada guruvugsru,memu chala problem lo vunnamu pls me address chepandi

  • @DheerajGoud-v3l
    @DheerajGoud-v3l 2 місяці тому

    Avunu guruvugaru maku elage jarigindi

  • @krishnaakode2832
    @krishnaakode2832 9 місяців тому

    DHARMO RAKSHITA RAKSHITAHA 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrashekarreddysudini3867
    @chandrashekarreddysudini3867 19 днів тому

    ఓం 🙏🙏🙏🙏🙏

  • @BhagyalakshmiPentakota
    @BhagyalakshmiPentakota 29 днів тому

    Swami ji nenu nammuthunnanu

  • @jayalakshmichevuri7904
    @jayalakshmichevuri7904 9 місяців тому

    Apartment sangati enti guruvu garu

  • @shekarreddy6717
    @shekarreddy6717 15 днів тому

    Jai swa me

  • @srithuljabhavaniele4941
    @srithuljabhavaniele4941 5 місяців тому

    Sri matre namaha 🙏

  • @BixapathiGoud-y8l
    @BixapathiGoud-y8l Місяць тому

    Dhanyvad all Guru Ji

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 9 місяців тому

    🙏 Om sree Matree Namah 🙏

  • @dharavathrambabu4323
    @dharavathrambabu4323 2 місяці тому

    Verey. Most. Speech

  • @vikrambp2821
    @vikrambp2821 23 дні тому

    🙏🏻🙏🏻🙏🏻