RSS చీఫ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్త దుమారం | Mohan Bhagwat Vs Sant Samaj - TV9

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 320

  • @praveenkumaruddu275
    @praveenkumaruddu275 19 днів тому +90

    మతం పేరుతో రాజకీయం మత గురువులు, రాజకీయ నాయకులు మనుషులు మధ్య పగ, అసూయా, ఈర్ష్య, ద్వేషం నింపారు తప్ప ఈ దేశానికీ ఎంసెచారు? ప్రపంచంలో ఉన్న చిన్న చిన్న దేశాలు అభివృద్ధి లొ దూసుకు పోతుంటే వీళ్లు మాత్రం మతం, కులం, జాతి అంటూ జనాల్ని చంపుతున్నారు. దర్మం దర్మం అంటారు నీతి జాతి అంటారు ఎంగిలి చేతితో కాకికి కూడా అన్నము పెట్టారు. వేలకోట్లు డోసుకొంటారు పెదావరికి రూపాయి దానం చేయరు ధర్మ ప్రభులు.

    • @mskhajapeer2648
      @mskhajapeer2648 17 днів тому +3

      Super anna ebnto aadavarshamaina abiprayam

    • @venkateshhg2564
      @venkateshhg2564 16 днів тому

      Shame on you idiot. Because of RSS this country is in democracy otherwise it would have become sharia country and all your family would converted to Islam. Shame on you bastrad.

    • @anilram4289
      @anilram4289 16 днів тому +8

      మసీదులు చర్చ్ లు ఎంత దానం చేశారు, ఎంత మందికి అన్నదానం చేస్తున్నారు. చెప్పగలరు.

    • @YelchuriPrasad-nd4ec
      @YelchuriPrasad-nd4ec 15 днів тому +8

      చిన్న దేశాలు కూడా భారతదేశం ఆర్థిక సహాయం చేస్తుంది నువ్వు ఎక్కడైనా నిద్ర పోతున్నావు మేలుకో పనికిమాలినోడ

    • @YelchuriPrasad-nd4ec
      @YelchuriPrasad-nd4ec 15 днів тому +4

      ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే చిన్న చిన్న తగాదాలు వస్తాయి అంతమాత్రాన మీడియా రాద్ధాంతం చేయొద్దు

  • @abdulazeezazeezabdul1664
    @abdulazeezazeezabdul1664 18 днів тому +36

    నిత్యా సరుకులు తగ్గించాలి పెట్రోల్ మరియు డీజిల్ తగ్గించాలి అన్ని తగ్గిస్తే గాని మనుషులు బతకగలం ఇంకా ప్రతి గ్రామంలో ఒక హాస్పటల్ నిర్మించాలి ప్రతి గ్రామంలో ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఉండాలి ప్రతి గ్రామంలో వాటర్ వసతి ఉండాలి ప్రతి గ్రామంలో ఊరగాల మార్కెట్ ఉండాలి ప్రతి గ్రామంలో స్కూలు మరియు కాలేజీలు ఉండాలి అప్పుడే మనం డెవలప్మెంట్ అయినట్టు సిటీ గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సిటీలో అన్ని అన్ని ఉన్నాయి

    • @mskhajapeer2648
      @mskhajapeer2648 17 днів тому +1

      Super duper anna

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 16 днів тому

      Khangress/ khanchrist party, Stalin,Lallu,Akhilesh and Mamta గుంపు తగ్గిస్తుందా? Bomb blasts, targeted killings అదనం గా కానుక ఇస్తారు muslims votes కి, మణిపూర్ ను Christians పరం చెస్తారు

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 13 днів тому +2

      Population తగ్గకుండా ఎలా తగ్గుతాయి cost?
      Supply n demand.
      1 kid policy only can save ALLLLLL countries

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 13 днів тому

      @Chandrika-mo7ng Not all but Bharath that is India for the present as there are crores of poor, uneducated and unemployed are there and no government could able change this as we have no resources already and not enough all the governments distributing freebies to win elections. Khangress/ khanchrist boasts about MANREGA though it's most useless spending getting no concrete things happening. Literally hopeless situation.

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 12 днів тому

      @subbaraotanguturu9271 ... Bharat is P ope target as it's dharmic...n this dharma is saving from Entity to enter into this world from underneath (under King Charles palace). CHK Diana diary to Tom his driver n what she saw. Ppl who converted from 2000 yr r repeatedly food in every rebirth's death. West Europe r leaving this relig for such reason too.

  • @usha80
    @usha80 18 днів тому +37

    అగ్గి రాజ బెట్టటము సులభం అర్పటము చాలా కష్టం.

    • @mohammadmustafa6580
      @mohammadmustafa6580 17 днів тому +7

      బ్రదర్ ఇది ఒక కొత్త డ్రామా మోసపోవద్దు వీళ్ళకి ఎప్పటికీ నమ్మలేము...

    • @D.K.R-r8l
      @D.K.R-r8l 12 днів тому

      Okappati antaraani party's elutunnay .India nu matadesam gaa declare.

  • @skymyways1097
    @skymyways1097 19 днів тому +95

    మోహన్ భగవత్ గారికి జ్ఞానోదయం అయింది 🙏

    • @khazisubhan7257
      @khazisubhan7257 19 днів тому +12

      కాదు కాదు జమిలి ఎలక్షన్ ఓట్లకు 400 సీట్లు వస్తే రాజ్యాంగ సవరణ చేయాలని.

    • @KarnaljittuENTu
      @KarnaljittuENTu 19 днів тому +6

      ​@@khazisubhan7257
      ఇది కూడా వాస్తవం కావచ్చు
      ఆలోచించాల్సిన విషయమే 👍

    • @syedsamdani6129
      @syedsamdani6129 19 днів тому

      It's to late. Today RSS and there sister groups are not in there control.
      They become aggressive😠😡

    • @duddusivaa
      @duddusivaa 19 днів тому

      ​@@khazisubhan7257మీ ముస్లిం లు ఓట్లు అయినా గాని బీజేపీ కీ ఓటు వేయరు గా

  • @nakollasaikumar
    @nakollasaikumar 13 днів тому +16

    ఒక్క గజం కూడా వదిలేదే లేదు❤❤❤

    • @HarishHarish-kk1ls
      @HarishHarish-kk1ls 13 днів тому +1

      Thiskuni m chesthav?

    • @K-xf7yu
      @K-xf7yu 13 днів тому +1

      @@nakollasaikumar 🚩✊

    • @akheelraees2434
      @akheelraees2434 12 днів тому

      Motham enni gajaalu bro 😂😂

    • @harishjanmanchi2717
      @harishjanmanchi2717 12 днів тому

      ​@@HarishHarish-kk1ls,అక్కడ గుడి కట్టి నీకు అన్నదానం విద్యాదానం చేస్తారు

  • @shaiknazeer8507
    @shaiknazeer8507 19 днів тому +49

    సీరియస్ గా తీసుకోవద్దు. ఇది ఒక డ్రామా.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 16 днів тому

      Hopefully. నిద్ర మేల్కొన్న హిందూ కుం భకర్ణులు మళ్ళీ నిద్రలో కి జారుకుంటారు జిహాదీ లు, conversion Mafia దేశాన్ని ఒక కాశ్మీర్, 7 sister states లా మణిపూర్ etc లని స్వాధీనం చేసుకుంటారు కానీ ultimate గా muslims ఒక కాశ్మీర్, ఒకపాకే చేసేస్తారు అప్పుడు pseudo secular Hindus ki తెలుస్తుంది కానీ too late.

    • @Syedss2010
      @Syedss2010 15 днів тому +1

      Mohan bhagavat antha easy ga abaddhalu chepparu bro.. Naku aithe nammakam undi.

    • @goodboy8833
      @goodboy8833 15 днів тому +1

      Meere cheppali rss gurinchi

  • @Krishjoy-l
    @Krishjoy-l 13 днів тому +4

    ఆర్ఎస్ఎస్సి షిప్ కరెక్టే మాట్లాడినాడు రాజకీయంగా బిజెపి అల్లలు సృష్టిస్తున్నారు

  • @ChiruS489
    @ChiruS489 16 днів тому +11

    😂Now the Oscars goes to....Any guesses!!!! 2014 నుంచీ ఇదే మ్యూజిక్....😂

  • @user-ks9qq2hj5m
    @user-ks9qq2hj5m 15 днів тому +9

    Modi bjp rss desaaniki Chida purugulu ❤

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 12 днів тому +1

      @@user-ks9qq2hj5m nuvvu king Charles poojinche underworld entity ki annam

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 12 днів тому

      @@user-ks9qq2hj5m converts Bhoomandalaanike cheedapurugu

    • @Chandrika-mo7ng
      @Chandrika-mo7ng 12 днів тому

      @@user-ks9qq2hj5m converts nararoopa rk

    • @raomunukutla8951
      @raomunukutla8951 12 днів тому

      నువ్వు తప్ప అందరూ , (నేనుకూడా) చీడపురుగులే.

  • @kaleravindra5994
    @kaleravindra5994 19 днів тому +31

    Good words 🎉❤🎉

  • @MdGafoor-b2n
    @MdGafoor-b2n 19 днів тому +41

    🙏🇮🇳🇮🇳🕉️☪️✝️🇮🇳🇮🇳🙏👌💪👍💪💪💪💪 మోహన్ భగవత్ కి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజే ఇలాంటి పరిణామం స్వాగతించాలి భారతదేశానికి శుభపరిణామం ఎందుకంటే గతంలో పూర్వము ఏం జరిగిందో అప్పుడు రాజుల కాలంలో దండయాత్రల కాలంలో మనకు తెలియదు ఇప్పుడు అప్పటి రాజులు లేరు అప్పటి ప్రజలు లేరు అప్పటి రాజుల పేర్లు తీసుకుని ఇప్పుడున్న సమాజాన్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు ఇకనైనా మన భారతదేశం పురోగతి వైపు దృష్టి సారిస్తే చాలా మంచిది మందిర్ మజీద్ అంశాలతో మత కులాలతో రాజకీయ రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు వాటి గొడవల పట్ల అమాయక ప్రజలు యువత బలైపోతున్నారు మతం అనే మత్తులో యువత చెడు దువ్వ తొక్కుతున్నారు ఇకనైనా మన ప్రజలు గ్రహించాలి ఇలా గ్రహించి నాడు లోక కళ్యాణం జరుగుతుంది దేవుని దృష్టిలో మనమందరం మానవులం అందరము కలిసి మెలిసి ఉంటేనే కలదు సుఖం అనుగ్రహించాలి అని గ్రహించాలి పాత గాయాలకు ఆయింట్మెంట్ పూయడం కన్నా మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండడం మిన్న దేశం పురోగతి సాధించాలని మత కల్లోల కు యువత దూరంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జై భారత్ జై జై భారత్ జైహింద్ 🙏🇮🇳🙏 మేరా భారత్ మహాన్

    • @subhashb1443
      @subhashb1443 19 днів тому +4

      Avunu correct mari appati rajula buddhulu miku ela vachay sir 15 min lo pikestham chustara dammu antaru ma gudi lanu pagale kalutho thannutaru

    • @Nagabhushan-q2v
      @Nagabhushan-q2v 18 днів тому +1

      KARL MARX said that RELIGION is a OPIUM.
      Don't give any Priority to Religion but give priority to HUMANITY.
      HUMANITY is the BEST RELIGION in the WORLD.

    • @warrior007
      @warrior007 13 днів тому

      ​@@subhashb1443వాళ్ళు అంతే సందు దొరికితే న్యాయ ధర్మాలు చెప్తారు. వాళ్ళు చేస్తే అదేం లేదు అంటారు.

  • @ramjiy9840
    @ramjiy9840 17 днів тому +18

    ఇది RSS కొత్త stratagies , అయితే ఏదో కొత్త టార్గెట్ కోసం ఇలా తికమక వ్యాఖ్యలు చేస్తున్నారు.

  • @NRinfra
    @NRinfra 12 днів тому

    మోహన్ భగవత్ చెప్పింది 100% true

  • @S.Srinivas
    @S.Srinivas 19 днів тому +77

    ఇది ఆర్ ఎస్ ఎస్, బీజేపీ నటన నటన.😂
    అందులో ఈ న్యూస్ ఛానెల్స్ లో మరో నటన 😂
    మీరు చెప్పింది మేము నమ్మడం కూడా ఒక నటన 😂

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 19 днів тому +7

      @@S.Srinivas
      2014 taruwata manishi jivitame oka natanaga marindi. 🙂

    • @suryapetaramesh8506
      @suryapetaramesh8506 19 днів тому

      2014 తరువాత నే మంచి రోజులు వచ్చాయి ​@@naseeruddinmohammed3939

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 17 днів тому +1

      హిందువులు ఏకమైతే నీకేమి బాధ క్రిస్టియన్

    • @mskhajapeer2648
      @mskhajapeer2648 17 днів тому +3

      Thank you anna manchi alochana

    • @anilram4289
      @anilram4289 16 днів тому +3

      RSS గురించి తెలుసుకోండి. ముందు

  • @NagulmeeraShaik-jf6xl
    @NagulmeeraShaik-jf6xl 19 днів тому +26

    మోహన్ భగవత్ చేసిన మాటలు చాలా కరెక్ట్ గా మాట్లాడారు

    • @BanpevaleMajar
      @BanpevaleMajar 19 днів тому +4

      అబ్బో ఆహా.. ఇన్నాళ్లు నచ్చనివి ఇపుడెందుకో నచ్చాయో...? మీకు అనుకూలంగా మాట్లాడారనే కదా.. మరక

    • @fayazmohammad5595
      @fayazmohammad5595 19 днів тому

      ​మీలాంటి బత్తాయిలకు కళ్ళు తెరిపించాడు అందే భక్త

    • @suribabu4274
      @suribabu4274 19 днів тому +3

      ఇప్పుడు ఇలా అప్పుడు అలా మాట్లాడేవాడు ఎప్పుడు మంచోడు కాదు సహోదరా మనిషి మారకుండా మాటలు మార్చే వాడిని ఎప్పటికీ నమ్మకూడదు సోదరా

    • @9248652888
      @9248652888 19 днів тому

      బాబ్రీ విద్వాంచక కట్టడం rss VHP తొలగించి బవ్య రామ మందిరం నిర్మించి దేశ గౌరవం నిలిపింది... మిగితా ఎవి అయితే గుడులు లు కూల్చి మసీద్ లు కట్టారో వాటి పని సమాజం చూస్తుంది అన్నారు అర్దం అయింది కదా...

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 19 днів тому +6

    ❤🎉EXCELLENT 🎉❤

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 16 днів тому +1

    సిద్ధాంతాలను నమ్ముకుని పని చేసిన వారిని, చేయాలనుకున్న వారిని, నష్టపోయిన కొంతమందిని,...... సంఘము దూరం చేసుకుంది..

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 14 днів тому +1

    హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై హింద్ 🚩✊

  • @fifachallenges8631
    @fifachallenges8631 12 днів тому

    పేదల రక్తం పీల్చి నెలకు 1,70 లక్షల కోట్లు వసూళ్లు చేస్తున్న కేంద్రం . పేదల సంక్షేం మరచి . గుళ్ళు .గోపురాలు మత మాడ్యం తో కాలం వెల్లదీస్తుాంది❤❤❤❤🎉😢😮

  • @NRinfra
    @NRinfra 19 днів тому +17

    నిజాలు అలానే ఉంటాయి అందుకే కొందరికి మండుతోంది

  • @kumarChowdary143
    @kumarChowdary143 12 днів тому +1

    RSS lekapothe హింద్ మతం లేదు జై rss

  • @sultanmirza4337
    @sultanmirza4337 19 днів тому +17

    This Intencive Statement very Useful Our country Stop Communal Voilence , Peaceful Living Important Now A days,

    • @tirumalakrishna6087
      @tirumalakrishna6087 19 днів тому +5

      Meru waq board stop chey and converting stop chey

    • @LionVVK
      @LionVVK 19 днів тому +3

      Meeku Islamic state kavali మాకు Maa దేశం కావాలి anthe

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 19 днів тому

      @@tirumalakrishna6087
      ISLAAM lo balavantam ledu yevariki nachindi varu sweakarincha vachu. Manishi ki rendu darulu SWARGAM/NARAKAM 7janmalu matram assalu undavu ide nijam.

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 19 днів тому

      @@LionVVK
      Maku ye state awasaram ledu miku teliyakundane BRAHMAN'S ki banisalu avutunnaru idi matram 100% nijam. Idi miku ippude artham kadu miku antaga gnanam ledu. GUDI lo BRAHMAN'S chadive mantralaku artham teliyadu anta gnanam yekkadidi miku?

    • @LionVVK
      @LionVVK 19 днів тому

      @naseeruddinmohammed3939 memu hindivulam. Vedam చదివినవాడు bramhanudu. Nuvvu వెళ్లి మీ zenath కి prepare avvu. Maa pani memu chusukuntam.
      See country divide ayyindi religion based. So we want want our Hindu country.
      We are already tired by this secularism comedy.
      So want to teach a lesson to every who wanna to behave against this land.
      Comedy is your book literally encouraing to do crime in the name of religion.there is a saying when they are in minority they ask for secularism. After becoming majority they ask for islamicstate.
      All doors closed. This land is holy place of Hindus. Like holy place macca for Muslims.
      We want our holly land back that's it.

  • @rajanikanth5847
    @rajanikanth5847 13 днів тому

    Ayina correct 💯

  • @SuryaNani-i9d
    @SuryaNani-i9d 12 днів тому

    I support u Sir

  • @buchireddy4959
    @buchireddy4959 15 днів тому +4

    మోహన్ bhagavath చేసిన vakyalu చాలా తప్పు జై భారత్ జై హింద్

  • @jalalvali8399
    @jalalvali8399 19 днів тому +5

    Mohan Baguvath STATEMENT PRESENT SITUATION IS WRITE NOTHING IS WRONG

  • @narens5451
    @narens5451 19 днів тому +46

    Ambedkar topic successfully diverted...😂

    • @BanpevaleMajar
      @BanpevaleMajar 19 днів тому

      🤣

    • @BanpevaleMajar
      @BanpevaleMajar 19 днів тому +6

      @@narens5451 ఎందుకు బొక్క అదొక వేస్ట్ టాపిక్

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 15 днів тому

      @@narens5451 Islamists, evangelists and LeLis crying? 😁😁😁. Hoped to burn the country using Ambedkar like you did using CAA and farm laws? Criminals. Really any one dares to abuse him even if he she wants in this country!?

  • @Reddy-b3j
    @Reddy-b3j 19 днів тому +20

    Jai sri ram🙏🙏

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 19 днів тому

      @@Reddy-b3j
      RAMUDU devudaite ila yenduku rasi untundi?
      Kousalya supraja Rama purwa sandhya pravartate utthishta narasartula kartavyam daivama ahnikam.

    • @Reddy-b3j
      @Reddy-b3j 19 днів тому +1

      @naseeruddinmohammed3939 neku konchem ayina chaduvukuni ardham chesukune tatvam undali brother endukante akka rammunni manavudiga varninchadam ne question but e bhumimeedhaki ravadani sarira dari ayivachadu ayana, manava rupam lo vachadu manavudilane batiki samajaniki marganirdhrsam chesina aa sarvantaryamic vushnumurthi

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 19 днів тому

      ​@@naseeruddinmohammed3939lanja kodukuluku artham kaadhule.. dheyyalu vedhalu vallesinatlu

    • @Reddy-b3j
      @Reddy-b3j 19 днів тому

      @naseeruddinmohammed3939 brother suraj, shafi ni baga follow avutav anukunta hindi ardhalalu ardham teliyali ante hindi guruvula daggara confermation tisukovaki evado cheppindhi vini ila comment cheyakudadu

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 19 днів тому

      @Reddy-b3j
      Mari RAMUNNI miru devudiga nammutaru CHRISTIAN'S Easa alahisalam (Jesus) nu devudiga nammutaru iru vargalu samanule na? Miru sanmargam lo unte vallu tappu margam lo yela untaru? Miku vallaki teda yenti? Alage BOUDHULU antaru andaru kalisi srushti karta okkade antaru. Yedi nijam nuvvu gnanam unna vyaktivi nuvve telchali.

  • @kingindiaka
    @kingindiaka 19 днів тому +13

    చావుదెగ్గర పడేటప్పటికి వాస్తవం బోధపడింది అద్వానీకీ ఆరెస్సెస్ చీఫ్ మోహన్కి ఈమద్యే అద్వానీ స్పష్టంగా చెబుతున్నాడు
    నాడు బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తీవ్రవాద చర్యేనని

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 12 днів тому

      Alaa aithey akkada unna Ram Mandir ni koolchi masjid kattadam kuda teevravaadha charye kadha

  • @thirupathiraobathula1009
    @thirupathiraobathula1009 15 днів тому

    పాలన వ్యవస్త లోపాన్ని రక్షించేందుకు

  • @srimathasree8779
    @srimathasree8779 12 днів тому

    ఎవరూ మత గురువులు?? బిజెపి సమర్థకులా? లేక వ్యతిరేకులా? ‌

  • @fifachallenges8631
    @fifachallenges8631 12 днів тому +1

    పేదల రక్తం పీల్చి నెలకు 1,70 లక్షల కోట్లు వసూళ్లు చేస్తున్న కేంద్రం . పేదల సంక్షేం మరచి . గుళ్ళు .గోపురాలు మత మాడ్యం తో కాలం వెల్లదీస్తుాంది❤

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 19 днів тому +2

    Allow people live peacefully with their own religious beliefs.

  • @ShanummbbL
    @ShanummbbL 19 днів тому +2

    Mohan Bhagwat correct sir

  • @prasadleo1702
    @prasadleo1702 13 днів тому

    He's correct

  • @manchikantiprabhakar826
    @manchikantiprabhakar826 13 днів тому

    జై శ్రీ Ram

  • @TechLearning-f6e
    @TechLearning-f6e 19 днів тому +1

    ❤డా 9

  • @sajidmd9046
    @sajidmd9046 15 днів тому

    Very good

  • @sathyappaanjanappa9916
    @sathyappaanjanappa9916 19 днів тому +2

    Don't believe Mohan bhagavat statement, this bogus statement and also big drama

  • @shamlal586
    @shamlal586 19 днів тому +35

    మతం మతం అంటూ గాడ్సే భక్తులు దేశాన్ని సంకనాకించడం ఖాయం🛑♦️🛑♦️🛑🛑🛑🛑🛑♦️🛑🛑

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 19 днів тому

      @@shamlal586
      Aa pani yeppudo aipoyindi miku teliyakundane BRAHMAN'S ku banisaluga marutunnaru. Nedu RAITULU, MIDDLE CLASS janala batukulu artham kavadam leda?

    • @veeramanikanta0256
      @veeramanikanta0256 19 днів тому

      Aah matham peru tho ne desham inni mukkalu ayindi. Vallanu vadilesthe inko mukka adugutharu anduke andaru hinduvulu okkatiga deshanni kapaduthunnaru

    • @rakeshkumar-rt7yg
      @rakeshkumar-rt7yg 19 днів тому +3

      Jai Sri ram

    • @shamlal586
      @shamlal586 19 днів тому

      @@rakeshkumar-rt7yg sarey ! Daniki ipudu em cheddam?😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 17 днів тому

      హిందు సంగటితం కావడం మీకు నచ్చదు క్రిస్టియన్

  • @K-xf7yu
    @K-xf7yu 13 днів тому +2

    మేము హిందువులం కూర్చొని మాట్లాడుకుంటాం అయినా సరే నా మనసులో ఉన్న భావన హిందువులంతా ఐక్యంగా ఉండాలి దయచేసి హిందువులంతా ఒకటే మాట మీద ఉండండి మనం కూర్చొని మాట్లాడుకుందాం కింద కామెంట్లు ఎవరు పెట్టమాకండి ఇది వేరే రూట్లోకి వెళుతుంది గొడవ కావాలని దారి తప్పిస్తున్నారు హిందువులని దయచేసి ఆలోచించి ఎక్కడ ఏమి మాట్లాడమాకండి మన పర్సనల్ వాట్సాప్ చానల్స్ లో మాట్లాడుకుందాం జైశ్రీరామ్✊🚩

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 15 днів тому

    ప్రజలారా మీరు మారండి, వీళ్లంతా బడా బాబులు సంపాదించి బాగానే ఉంటారు, కానీ ఇక్కడ సామాన్య మానవులే ఇబ్బంది పడుతారు,

  • @RafeeqBasha-r3n
    @RafeeqBasha-r3n 19 днів тому

    Mohan Bhagwat ❤❤❤

  • @sanjeevuluannapuram5619
    @sanjeevuluannapuram5619 15 днів тому

    He is correct

  • @rameshdonthi1867
    @rameshdonthi1867 13 днів тому

    ఈ ముసలాయనకి మతి చెడి పోయింది ఎందుకంటే ఈ పదవి కావాలి

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 13 днів тому

    Mohan Bhagwat made unnecessary comments on temples verses mosques.

  • @azaraiahch6348
    @azaraiahch6348 19 днів тому +3

    ఇదో స్ట్రాటజీ అంతే

  • @chunchusreenanda6004
    @chunchusreenanda6004 19 днів тому +2

    Mohan bhagwatjee is correct.

  • @dr.basagari2396
    @dr.basagari2396 19 днів тому +6

    ఉహించుకొని మాట్లాడకండి, కొద్దిగా మారండి. కామెంట్స్ చూసి

  • @avuladaveedu4949
    @avuladaveedu4949 14 днів тому

    నాశనమే వారి అంతం...wait

  • @srinukma8265
    @srinukma8265 13 днів тому +1

    మీ మీడియా వాళ్లకి తెలుసు మాట్లాడతారా తెలియక మాట్లాడుతారో తెలియదు కానీ మీకు అన్ని తెలిసి నాటకాలు ఆడుతున్నారు అన్ని నాకు తెలుసు rss bjp పార్టీ లు వాళ్ళ మన దేశానికి ఎంతో ప్రమాదం అన్ని తెలిసి కూడా ఎంత గేమ్ ఆడుతున్నారు మన మోడీ గారూ దేశాన్ని ఆదానికి అంతగాళపుతున్నారు అన్ని అందరకు తెల్సిందే rss bjp మన దేశానికీ చేసిన సేవ ఏమిటి మత కలహాలు రేపి దేశాన్ని సర్వ నాసినం చేయాలి అనే వాలా ఆలోచన ఇది క్లియర్

    • @warrior007
      @warrior007 13 днів тому

      Babu BJP వల్ల ఏం జరిగింది అనేది సరిగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఊరికే ఏం చేశారు అనే బదులు ఏం జరిగిందో ఆలోచించు. ఇది మాత్రమే కాదు ఇంకా ఒక 5 సంవత్సరాలు ఆగి చూడు అసలు ఏం అభివృద్ధి అయిందో నీకు కనపడుతుంది.

    • @srinukma8265
      @srinukma8265 13 днів тому

      @warrior007 ఏమి అభి రుద్ది అయ్యింది అన్ని మీరు చెప్పండి అసలు ఏమి జరుగుతుందో నేను చెపుతాను

  • @venkyyoutubechannel8884
    @venkyyoutubechannel8884 19 днів тому +5

    Jai sriram

  • @singothammunagala8509
    @singothammunagala8509 16 днів тому +1

    We don't care about RSS

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 13 днів тому +1

    జై ఆర్ ఎస్ ఎస్.. జై శ్రీరామ్ 🙏🙏🙏....

  • @subbunittala2012
    @subbunittala2012 12 днів тому

    We need to change this RSS... President...all..temples should come out....see bangaldesh hindus

  • @gousoddin2386
    @gousoddin2386 14 днів тому +2

    Employment ivvandi,china ni chusi nar chu kondi,prajalani thappu tova pratishtha unnaru Elanti vati ni prajalu tippi kotta li first employment,tharwa tatha anni,first evm hatta woo desh ko bacha woo ballet paper lagana chahiye jai bheem,jai india❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @YesuRatnam-j8b
    @YesuRatnam-j8b 19 днів тому +5

    బీజేపీ అంటే బాపన జనాలు పార్టీ...దేశానికి అరిష్టం 😢😢😢

  • @Reddy-b3j
    @Reddy-b3j 19 днів тому +7

    Maa temple maku icheyali

  • @naseeruddinmohammed3939
    @naseeruddinmohammed3939 19 днів тому +17

    Okati matram nijam Vigrahalanu, photolanu, manishini, prakrutini, Shavalanu pujiste mi andariki narakam tappadu.

    • @Reddy-b3j
      @Reddy-b3j 19 днів тому

      6 years papanu rape chesina pravakta edho matanni stapiste danni follow ayye meru chebutunnara me matam loki vaste manavatvanike muppu, narakaniki potaru me matam loki vachi allah ni pujiste

    • @LoveNatureAVR
      @LoveNatureAVR 19 днів тому

      Kudu aithe gorre dhi

    • @shivacharanshivacharan5864
      @shivacharanshivacharan5864 19 днів тому

      Arey cancer lanjodaka samadhulanu pikanike kolustara mari

    • @abhishekgannavarapu8757
      @abhishekgannavarapu8757 19 днів тому +10

      Madina ,darga , speed breakers ni kooda worship cheyyakoodadu

    • @Reddy-b3j
      @Reddy-b3j 19 днів тому

      @@naseeruddinmohammed3939 allah ane oka terrist ganni pujinchakudasu

  • @RamanaRamana-pp7jt
    @RamanaRamana-pp7jt 19 днів тому +6

    VAST..BJP😢😢

  • @subhashb1443
    @subhashb1443 19 днів тому +2

    Hindus just valla kartavyam marchipoyi unnaru valla duty vallu correct chesthe dakkovataniki place kuda dorakadu.... Mind it

  • @yadullaprasad137
    @yadullaprasad137 16 днів тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @venugopall3030
    @venugopall3030 19 днів тому +1

    రాంగ్ డైరెక్షన్ అని చెప్పటానికి నువ్వెవరు

  • @basith2440
    @basith2440 17 днів тому +1

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳😭😭😭😭😭😭😭😭

  • @dilhiumeshnaaistam
    @dilhiumeshnaaistam 19 днів тому +4

    Jai shree Ram Jai bharat jai yogi Jai modi

  • @anantharamulu8080
    @anantharamulu8080 17 днів тому

    Religion is good when it is small. Religion is bad when it has become larger than good people group of the country.

  • @shivachlv6375
    @shivachlv6375 12 днів тому

    RSS ALWAYS BHARATH, AND ALSO BJP IS ALSO BHA

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 16 днів тому

    Matonmadulaku Mudindi Twarolone Tannukoni Chastaru Jai Securlirisam Jai Bharat Jai Hind

  • @SyedMohammed-x5b
    @SyedMohammed-x5b 14 днів тому +1

    ఇప్పుడు మోహన్ భగవత్ ఒక మనిషిలా ఒక మానవత్వం ఉన్న వ్యక్తిలా ఆలోచించారు ఇకెన్నాళ్ళు మసీదు మందిరాలు అనే కొట్టుకు చావడం దేశంలో పేదలు ఆకలితో చచ్చిపోతున్నారు బయట దేశాల్లో వారికి ఇక్కడ కంపెనీలకు అనుమతించి ఉపాధి కల్పించేలా ఆలోచించండి. విగ్రహాలు పాతవై పోతే మందు కాలంలో పూడ్చి పెట్టేవాళ్ళు బావుల్లో నీటిలో వేసేవాళ్ళు అలా అంటే ప్రపంచంలో ఉన్న బావులన్నీ నదులన్నీ సముద్రాలన్నీ దేవస్థానాలు కట్టుకుంటు వెళ్లాలి. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత ఘర్షణలు సృష్టించి అన్నదమ్ముల ఉన్న హిందూ ముస్లింలను విడదీస్తున్నారు.

  • @subbakotti56-dy6pt
    @subbakotti56-dy6pt 12 днів тому

    Indtead of giving instructions shri Bhagat may trying for a solution by discussing with broad minded Muslim religious leaders and Hindu religious leaders and frying for a for a positive solution. Nothing is impossible It💋isalso important Shri Baghst come out from Egoism

  • @kamathamramana2188
    @kamathamramana2188 13 днів тому +1

    Okka gudi vadhala kudadhu❤❤❤❤❤

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 11 днів тому

    Who is RSS chief??

  • @santhosh6280
    @santhosh6280 19 днів тому

    Bhagavat real hero

  • @India30087
    @India30087 16 днів тому

    ఇదే మాట వేరే మతస్తులు అంటే ఎలా రియాక్ట్ అయ్యేవారు ఈ భగవత్. అసలు మత గొడవలు పెట్టిందే మీరే కదా మీ కులస్తులే కదా

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 16 днів тому

      Jihadis and evangelists కాదా? ఆప్ఘన్, పాకిస్తాన్ మద్య, Sunnis, Shias కి మధ్య, syria, Sudan etc లో కూడా RSS, VHP and RWs లేనా? 26/11 ,bomb blasts in Hyderabad to through out the country వాళ్ళే నా! muslims కాదా? ముడ్డితో నవ్వుతారు తెలిసినవాళ్ళు.

  • @PK-uu1lt
    @PK-uu1lt 19 днів тому +13

    RSS is acting 😂.Look at its wikipedia and history.

  • @joykumar5616
    @joykumar5616 19 днів тому +1

    🎉🎉🎉🎉🎉

  • @ammadinamobiles5445
    @ammadinamobiles5445 19 днів тому +2

    RSS vallaki poyekalam startinde

  • @హర్షిత్
    @హర్షిత్ 14 днів тому

    Rss 🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏

  • @KsRaju-g6r
    @KsRaju-g6r 19 днів тому +1

    MATHONMADHAM MANAM BANISALAM .!

  • @BDIGITALSOLUTIONS
    @BDIGITALSOLUTIONS 19 днів тому +2

    im not happy with rss chief comments

  • @subbunittala2012
    @subbunittala2012 12 днів тому

    Export him to bangladesh ..😂😂...dont lecture...

  • @sandeepdeep39
    @sandeepdeep39 16 днів тому

    New drama.😢 new sketch..😮 from BJP and RSS..😅

  • @sullanagaraj5858
    @sullanagaraj5858 14 днів тому

    Not

  • @SeenaiahMsr
    @SeenaiahMsr 19 днів тому +1

    Rss బీజేపీ దేశ డెమోక్రసీ ని?

  • @srineevas8300
    @srineevas8300 15 днів тому

    బిజెపి రాగానే rss కి ఎక్కడ లేని రెక్కలు వస్తాయి.. అస్సలు rss ఎవరూ.. వారికీ దేశా పాలనా తో ఏమి సంభదం

  • @batskhammam8125
    @batskhammam8125 19 днів тому +1

    Veedo pedda intellectual actor

  • @ch31286
    @ch31286 13 днів тому

    Meeru chese yagi valle badi vartga avuthondi.

  • @newmanimani5813
    @newmanimani5813 14 днів тому

    3 va prapancha yuddham thappadu

  • @sureshbabusundarapalli
    @sureshbabusundarapalli 19 днів тому +9

    Mi మత పిచ్చితో మన దేశం నుంచి Pakistan విడిపోయేల చేశారు. అది British వాళ్ల మీదకు నెట్టేషరూ. ఇపుడు అదే చేస్తున్నారు😢😢

    • @mskhajapeer2648
      @mskhajapeer2648 17 днів тому +1

      Welsen anna

    • @sureshbabusundarapalli
      @sureshbabusundarapalli 17 днів тому

      @@mskhajapeer2648 tq bro

    • @naresh..j..
      @naresh..j.. 17 днів тому

      ఏ దేశం వాళ్ళకు పుట్టారు రా మీరంతా.... బుద్ధి లేని , ప్రతిదీ మీ బుర్రలకు అనుకూలం గా మార్చుకోవటమే... దేశాన్ని నశనం చేసేది మిరెర... హిందువులు సహనం తో ఉన్నారు కాబట్టే మైనారిటీ లు మెజారిటీ అవుతున్నారు...

  • @janijani2597
    @janijani2597 19 днів тому +2

    Manam vadhilina banam manakea guchukundhi

  • @Jai_bharath_jai_hindhustan
    @Jai_bharath_jai_hindhustan 19 днів тому

    Jai mohan bhagavath

  • @bachaliKumar
    @bachaliKumar 19 днів тому +1

    Vedu ......matha pichitho ....unnadu kabatti ...alage undali ....matham ante banisalu ga undali ani vediki telusu ....

  • @UdaykiranMasai-me4ej
    @UdaykiranMasai-me4ej 14 днів тому

    Old man ayyadu out r s s

  • @Dancer1649
    @Dancer1649 16 днів тому

    RSS manushullo visham nimputhundi.... people idhi telusukovali

  • @ShaikNouyajali
    @ShaikNouyajali 15 днів тому

    Rss👹bjp👹🔥🔥👎👎👎

  • @shanthakumarizakku6201
    @shanthakumarizakku6201 14 днів тому

    Idhi konga japham mosapovadhu prajalu

  • @hafeezrehaman4926
    @hafeezrehaman4926 13 днів тому

    Manishi manishi ga bratakali appudu desham mundu ku potadi LEKAPOTE nastame

  • @veersavarkar5351
    @veersavarkar5351 19 днів тому +2

    Fack news

  • @sreeniwasgattupalli6881
    @sreeniwasgattupalli6881 19 днів тому +1

    నువ్వు ఆపరా

  • @SudarshanNK-ks1vj
    @SudarshanNK-ks1vj 15 днів тому

    Visma parstullo mattladani vaaru matlarante draksha andananta ettlo vundanna mata.