భయమేలా ఓ మనసా భగవంతుని లీలా//, తెలుగు భజన పాటలు //, devotional songs

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 11

  • @gvishnuvishnu3376
    @gvishnuvishnu3376 8 днів тому +1

    Super song 👌🏼👌🏼💐💐👍🏼

  • @krishnamrajuakhumukhi
    @krishnamrajuakhumukhi 8 днів тому +1

    రెడ్డి గారు చాలా చక్కగా మధురాతి మధురంగా పాడారు అండి పాట చాలా బాగుంది🙏🙏

  • @appannadorabavisetti4110
    @appannadorabavisetti4110 7 днів тому +1

    చాలా చాలా చక్కగా అద్భుతంగా ఆలపించారు సార్ చాలా బాగుంది🎉

  • @arunavanukuri9032
    @arunavanukuri9032 8 днів тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @sonygutla433
    @sonygutla433 6 днів тому +1

    Manasey bhadrardhri ga kolichinanaya song link pls

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  6 днів тому

      మనసే భద్రాద్రిగా మలచి నానయా
      నిన్ను వీడి క్షణమైనా నిలువ లేనయా
      దాశరధి కరుణ ప్రయోనిది
      గోపన్నలా నీకు గుడిని కట్టించలేను
      సీతమ్మకు పతకములు చేయించలేను
      సిరిగల హరివి నీకు మణి మాన్యములు లేలరా
      ఇన మణి కుల తిలకా దీన జనోద్దారా
      రామా నీ నామము పరమ పావనము
      సుగుణ ధామ నీ ధ్యానం ఉభయకారకము
      యుగయుగాలు నడిపించే నీ పవిత్ర చరితము
      జగజగాలు స్మరియించే రఘురామ గీతము
      ఏ జన్మ భాగ్యమో నీ సేవ చేయగా
      ఏనాటి పుణ్యమో నిన్ను దర్శింపగా
      మొరలాలకించరా మమ్మాదరించరా
      ఆర్తిని తీర్చవ దేవా ఓ దయామయా
      శ్రీరామ జై జై సీతారామ జై జై

    • @sonygutla433
      @sonygutla433 6 днів тому

      Thank you andi