No 1 UA-camr No 1 Entertainment No 1 Controversy No 1 Traveler No 1 Healthylife No 1 Consistency No 1 Discipline No 1 Cinematography No 1 Prapancha Yatrikudu No 1 Honest UA-camr Congrats bhaya shed ki vellaku Tc 🖤
నీ కష్టానికి ప్రతిఫలం అన్నయ్య... ఇలాగే నువ్వు అనుకున్న 193 దేశాలు నువ్వు తిరిగి మాకు చూపిస్తవని కోరుకుంటూ... కర్ణాటకలో నుండి మీ తమ్ముడు సంజు గాడు...🎉🎉❤❤
కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా సాధిస్తారు...అందులో మీరు ఒకరు...ఎది ఏమైనా మీరు గ్రేట్ అన్న...నువ్వు చాలా జెన్యూన్ అన్న...నా అన్న తోపు .దమ్ముంటే ఆపు
నీ లాంటి attitude అందరికీ ఉంటే ఇండియా చైనా నీ ఎపుడో దాటేసేది...నువ్వు నిజమైన inspiration నీ వల్ల 100 మంది మారినా నీ జన్మ ధన్య మైనట్టే...నువ్వు ఇంకా ఉన్నత స్థానానికి వెళతావు...all the best bro🎉🎉❤❤
అన్వేష్ అంతులేని ఆత్మవిశ్వాసం నీతి నిజాయితీ నిలువెత్తు నిదర్శనం 🇮🇳భారతీయుడి సత్తా చాటిన గొప్ప వ్య క్తిగా ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను👣ధన్యవాదాలు💐🙏👏👍
మిమ్మల్ని చూసి ఒక భారతీయుడిగా చాలా గర్విస్తున్నాను అన్వేష్ గారు మీ నిజాయితీకి హాట్సాఫ్ ప్రపంచం మొత్తం చూడలేని ఎంతో మందికి మీ వీడియో ద్వారా ప్రపంచాన్ని చూడగలిగే అదృష్టం కల్పిస్తున్నారు అందుకు చాలా కృతజ్ఞతలు మీకు భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు ట్రావెలింగ్ యూట్యూబ్ ఫర్ ద మీకు త్వరలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కాలని కోరుకుంటున్నాను
మీకు నెలకు 15 నుంచి 20 లక్షలు వచ్చినా తప్పులేదు మీ ప్రేక్షకులుగా చాలా ఆనంద పడతాం కొన్ని లక్షల మందికి మీరు ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని ఆనంద పరుస్తున్నారు మీరు తోపు
So proud of you Anvesh.. We are very much priveleged to be with you.. నేటి యువతలో ఇంతటి ప్రతిభావంతుడున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది.. తెలివి తేటలు వేరు.. ప్రతిభ వేరు.. అద్భుతం.. మహాద్భుతం.. ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్..
Congratulations అన్నా, నువ్వు సాధించిన ఘనత ఒక visakhapatnam వాసుడిగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను అన్నా. ఒక పేదవాడు చేసినా ఇంత అద్భుతమైన అనుభూతిని అందరికి షేర్ చేసుకున్నందుకు ప్రత్యేక ధన్య వాదాలు అన్నా... కానీ మీకు సహాయం చెయ్యడానికి ఈ పేద వాడు ఎలాంటి అమౌంట్ సహాయం చెయ్యలేకపోతున్నాను . నా అన్వేషణ ఛానల్ అంటే తెలుగు వాడి అద్భుతంగా భావిస్తున్న అన్నా...🎉🙏
అన్న నీ కష్టం నికీ నిజమైన గుర్తింపు...❤ ఎన్నో బాధలు, అవమానాలు, వెన్ను పోటులు మధ్య నీ యాత్ర సాగింది, నీ కష్టానికి, నిజాయితీ ముందల అవి నిలవలేదు...😊 గ్రేట్ ట్రావెలర్ నా అన్వేషణ 👑⚔️🔥😍❤
ఏందిరా అయ్యా 2 సంవత్సరాల నుండి చూస్తున్న 30 నిమిషాల్లో నీ వీక్షణాల సంఖ్యా😂❤❤❤ 70k ఒక్క రోజులో 1Mln 😂ఏది ఏమైనా ఆ డైలాగు అక్కడి నుండి తీసుకొచ్చాసే నువ్వు మగాడ్రా బుజ్జి!!!! నిజం నిర్భయంగా చెప్పేవాడివి అంటే నిన్ను కొట్టేసే వాడు (నిన్ను తలదన్నే వాడు )ఎవడు లేడు బుజ్జి!నీకు నువ్వే తోపు అహే!!💐
Real hero Anna మీరు మీ కళ్ళతో చూడటానికి స్తోమత లేని ఎన్నో కళ్ళకి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఎన్నో వింతలు అద్భుతాలను కళ్ళ ముందుకు తీసుకువచ్చిన మీకు ఎన్ని లక్షలు వచ్చిన తక్కువే
మీకు ముందుగ congratulations మీకంటె ఎక్కువ ఆనంధం మాకు వుంది , మీకు ఏలాంటి కష్టం కలగకుండా ప్రపంచాన్ని చుట్టేయాలి అన్నయ్య మీరు , జాగ్రత వుండండి అన్నయ్యా ❤
తమ్ముడు..... ఎవరెస్ట్ పర్వతం కన్న ఎతుగ కనబడుతునావు. Hearty congratulations on being a role model. You are a case study now. నీ నిజాయితీ, ధర్మం, క్రమశిక్షణ నీకు శ్రీరామ రక్ష. Your are BEST. May your dream be fulfilled soon....
సినిమా ని థియేటర్ లో చుస్తేనే ఇంట్రెస్టింగా ఉంటుంది...TV లో చూస్తే పనికిమాలిన యాడ్స్ చిరాకు తెప్పిస్తాయి... యాడ్స్ లేని అన్వేష్ వీడియోలు కూడా మాకు సినిమాతోనే సమానం....
నీ మాటలు వింటుంటే అలసి పోయిన మా యూట్యూబ్ కష్టాలు ఏ మాత్రం పట్టించు కాకుండా ఇంకా ఉత్సాహం తో పనిచేయాలని...ఇంకా ఇంకా కష్ట పడటం వల్ల ఎం తప్పు లేదు అని దైర్యం వచ్చింది ...నీ నిజాయితీ కి ...subscribers పైన చూపించే అభిమానానికి కృతజ్ఞతలు....❤❤❤❤ నరేష్ UA-camr kakinada
2022 lo tcs interview lo na hobby planting trees annanu, vallu ela chesevadivo ani explain cheymannaru nenu seed balls gurinchi cheppesa 😅 final ga job kuda success ayya happy ayyaru ma family members ❤❤
అన్వేష్ భయ్యా నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే దాన్ని నీ దగ్గర సీక్రెట్ గా ఉంచకుండా అందరికీ మంచి చెడులను షేర్ చేసుకుంటున్నావు చూడు అది నీ గొప్పతనం.Saltute ❤ to you.Rk
అన్న మేము, ఎవరు నష్టపోకుండా, ఎవరు మోసపోకుండా, ప్రమోషన్స్ ఏం చేయకుండా మంచి విషయాలు చెప్పారు. మీలాంటి వాళ్ళు ఊరుకు ఒక్కరు ఉంటే చాలు. మన ఊరు, మన దేశం బాగుపడుతుంది.👍 ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు, చాలా విషయాలు మాకు చెప్తున్నావు. మీకు నచ్చితే ఒక లైక్ చాలు. థాంక్ యు. 👍🤝
మీ నిజాయతీకి, Hardwork కి, దేశభక్తికి hatsoff అన్న. నేను UA-cam లో గురువులకు, దేవుడికి చాలా గొప్ప charity చేసినవాళ్ళకి 🙏 పెడతాను. కానీ ఇప్పుడు మీకు మనస్పూర్తిగా 🙏🙏🙏. All the best 👍❤️
Anna nilo naku nachinavi main ga excitement, energy. Entha edhigina, entha negativity vochina ni excitement kolipoku please. Watching your videos and listening to your words make me feel energized too ❤
Promotion అంటే ఏంటి అన్నది today clarity గా అర్ధం అయ్యింది అన్న,,, నువ్వు సూపర్ నీ నిజాయితీ నీకు రక్ష... All the best bro,,, నిస్వార్ధంగా కోరుకుంటున్నాను మీరూ ఇంకా ఎక్కువ money నీ గణించాలని కోరుకుంటున్నాను,,, మీరూ మరిన్ని videos చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Anna nuv nijanga chala honest ga unnav. Money vachaka chala mandi maripotaru but ippati varaku miralane unnaru. Free ga tisukokapovadam chala great anna. U r an inspiring man to many👏👏
You gained my immense respect for your view about...charity...should not be showcased and should never earn from charity videos... these words are super...everyone should learn it.
నీ ఇన్ని రోజుల కష్టపలితానికి ఇదో నీ తొలి విజయం అన్వేష్ గారు.... మీ సబ్స్క్రయిబర్స్ నిజంగానే గ్రేట్ చాలా గర్వపడుతున్నాము.... ఎందుకంటే ఇలాంటి మూవీ సాంగ్స్ వాడారు వీడియో లో ఇలాంటి promotions ఉండవు ...నిజాయితీగా సంపాదించింది ఎప్పుడైనా గర్వపడేలా చేస్తుందన్న.... అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు ..... సిసిలికి ఇప్పటికైనా సెంటు battile కోనివ్వు అన్వేష్ గారు ఇది మా చిన్న కోరిక...తను కూడా చాలా సపోర్ట్ చేసింది .....ఇది మా యొక్క విన్నపం 🙏🏻 iraq (Adilabad)
అభినందనలు👏👏 అన్వేష్ అన్న నీకు లాగా హానెస్ట్ గా చెప్పే youtuber ఇంకెవరూ లేరు 30 లక్షల కాదు అన్న కోటి రూపాయలు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను proud to be indian జై హింద్🇮🇳🇮🇳🇮🇳
No 1 UA-camr
No 1 Entertainment
No 1 Controversy
No 1 Traveler
No 1 Healthylife
No 1 Consistency
No 1 Discipline
No 1 Cinematography
No 1 Prapancha Yatrikudu
No 1 Honest UA-camr Congrats bhaya shed ki vellaku Tc 🖤
thanks for support
Agree
Annaa vachesavaaa big fan annaa❤
Shed Anna Nuvva?
Baga pogidi shed ki pampisthava 😂
Congratulations Brother..!! So Happy For you❤ This is the Power of "Good Content + Consistency" .. Keep Rocking
Osm naa
Hi Kiran anna reply evvu plz
Meeeku ravalammmarey😂
Big fan of fun pataka❤
కంగ్రాచులేషన్ అన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్న 50 వేలు పంపండి అన్న ప్లీజ్ ఇట్లు మీ సోదరుడు మీ తెలుగోడు
నీ కష్టానికి ప్రతిఫలం అన్నయ్య... ఇలాగే నువ్వు అనుకున్న 193 దేశాలు నువ్వు తిరిగి మాకు చూపిస్తవని కోరుకుంటూ... కర్ణాటకలో నుండి మీ తమ్ముడు సంజు గాడు...🎉🎉❤❤
అన్న, నువ్వు honest గా కష్టపడుతున్నావు కావున , దేవుడు కష్టపడే వ్యక్తికి తప్పకుండా ఫలితం ఇస్తాడు
నీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది... దేశం బాగపడుతుంది అని నిజాన్ని నిర్భయంగా చెప్పే నువ్వు నిజమైన భారతీయుడివి... ధన్యవాదములు సోదరా...❤...
Payment Genuine గా first చెప్పింది నువ్వే అన్న... ఎవ్వరూ ఇంత Genuine గా చెప్పలేదు 🇮🇳🇮🇳🇮🇳🙏🙏
Yes 100% correct Andi 👌👍
Yes Anna 🎉❤
1 hour lo...205k వ్యూస్ అండ్ 30k లైక్స్, 3.5k comments..... అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు.... from Vizag❤
మీలాంటి ప్రపంచ యాత్రికులు మాకు ఉండడం మాకు గౌరవం అన్నా
మిమ్మల్ని చూస్తుంటే ఒక భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది sir జై హింద్..
Abba😂
Congratulations anna🎉
Brother oka video chasenu Miku time unte okasari chudandi
వాడు కాంటారావ్స్ మీద చిల్లర వేరుకునే రకం బ్రో. వాడికి మీ వ్యూస్ మీద బతుకుతున్నాడు. కానీ వాడు ఇంకొక్లని తిడతాడు. అది మీరు హ్యాపీ గా ఎంజాయ్ చేస్తారు 🤣🤣😂
సూపర్ తమ్ముడు నీకు ఉన్న నిజాయితీలో 1% మన దేశంలో నాయకులకు ఉంటే బాగున్ను.
Correct 💯
So correct
So.. true' ✅
నిజం అన్న
Eppudu vere valla sankka nakadame first nuvu correct unnavoledo chusuko anvesh Anna Pani chesukunta potunnadu madyalo nayakulu anta bewakuf ga
ప్రపంచ నలుమూలల ఉన్న ప్రతీ తెలుగోడు గర్వపడేలా చేశావ్ అన్న..నీ నిజాయితీ మాకు నచ్చింది అన్నగారు..be proud to be as a తెలుగోడు...❤...
కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా సాధిస్తారు...అందులో మీరు ఒకరు...ఎది ఏమైనా మీరు గ్రేట్ అన్న...నువ్వు చాలా జెన్యూన్ అన్న...నా అన్న తోపు .దమ్ముంటే ఆపు
ఎటువంటి దాపారికం లేకుండా నిజంగా మీ income గురించి ఇలా బహిర్గతంగా తెలియజేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి youtuber🙏👌❤️
నీ లాంటి attitude అందరికీ ఉంటే ఇండియా చైనా నీ ఎపుడో దాటేసేది...నువ్వు నిజమైన inspiration నీ వల్ల 100 మంది మారినా నీ జన్మ ధన్య మైనట్టే...నువ్వు ఇంకా ఉన్నత స్థానానికి వెళతావు...all the best bro🎉🎉❤❤
చాల గర్వాంగా ఉంది అన్న నీ మాటలు విని, డబ్బు వెనక పరిగెత్తే ఈ కాలం లో మీరు ఇలా ఉండడం ఎంతో మందికి ఆదర్శం ❤
గాడ్ బ్లెస్స్ యు అన్న
అన్వేష్ అంతులేని ఆత్మవిశ్వాసం నీతి నిజాయితీ నిలువెత్తు నిదర్శనం 🇮🇳భారతీయుడి సత్తా చాటిన గొప్ప వ్య క్తిగా ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను👣ధన్యవాదాలు💐🙏👏👍
నీ డబ్బు నీ ఇష్టం కదన్నా ఏమైనా చేసుకోవచ్చు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కష్ట పడ్డావు ఫలితం దక్కింది అన్న 💐💐❤❤
అన్వేషణ నువ్వు రియల్లీ హీరో ఎందుకంటే ఫస్ట్ టైం న్యూస్ లో అగుపడుతున్నావ్ రియల్లీ హాట్సాఫ్ 👏👏👏
???
endulo vachindi
@ruthuteluguammai6749 yes
@@baburaomakireddi1490 channel ye
Rip to rtt. Uma tt
మిమ్మల్ని చూసి ఒక భారతీయుడిగా చాలా గర్విస్తున్నాను అన్వేష్ గారు మీ నిజాయితీకి హాట్సాఫ్ ప్రపంచం మొత్తం చూడలేని ఎంతో మందికి మీ వీడియో ద్వారా ప్రపంచాన్ని చూడగలిగే అదృష్టం కల్పిస్తున్నారు అందుకు చాలా కృతజ్ఞతలు మీకు భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు ట్రావెలింగ్ యూట్యూబ్ ఫర్ ద మీకు త్వరలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కాలని కోరుకుంటున్నాను
మీకు నెలకు 15 నుంచి 20 లక్షలు వచ్చినా తప్పులేదు మీ ప్రేక్షకులుగా చాలా ఆనంద పడతాం కొన్ని లక్షల మందికి మీరు ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని ఆనంద పరుస్తున్నారు మీరు తోపు
So proud of you Anvesh..
We are very much priveleged to be with you..
నేటి యువతలో ఇంతటి ప్రతిభావంతుడున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది.. తెలివి తేటలు వేరు.. ప్రతిభ వేరు.. అద్భుతం.. మహాద్భుతం..
ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్..
Congratulations అన్నా, నువ్వు సాధించిన ఘనత ఒక visakhapatnam వాసుడిగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను అన్నా. ఒక పేదవాడు చేసినా ఇంత అద్భుతమైన అనుభూతిని అందరికి షేర్ చేసుకున్నందుకు ప్రత్యేక ధన్య వాదాలు అన్నా... కానీ మీకు సహాయం చెయ్యడానికి ఈ పేద వాడు ఎలాంటి అమౌంట్ సహాయం చెయ్యలేకపోతున్నాను . నా అన్వేషణ ఛానల్ అంటే తెలుగు వాడి అద్భుతంగా భావిస్తున్న అన్నా...🎉🙏
Nijame anna proud annaya
అన్న నీ కష్టం నికీ నిజమైన గుర్తింపు...❤
ఎన్నో బాధలు, అవమానాలు, వెన్ను పోటులు మధ్య నీ యాత్ర సాగింది, నీ కష్టానికి, నిజాయితీ ముందల అవి నిలవలేదు...😊 గ్రేట్ ట్రావెలర్ నా అన్వేషణ 👑⚔️🔥😍❤
అన్వేష్ గారు మీరు గ్రేట్ సార్, మీరు చాలా కష్టపడుతున్నారు, కష్టానికి ప్రతిఫలం.
నిజాన్ని నిజాయితీగా చెప్పగల ఓకే ఓక ఇండియన్,మీలాగా అందరూ వుంటే దేశం బాగుపడుతుంది బ్రో ❤❤❤❤
ఏందిరా అయ్యా 2 సంవత్సరాల నుండి చూస్తున్న 30 నిమిషాల్లో నీ వీక్షణాల సంఖ్యా😂❤❤❤ 70k ఒక్క రోజులో 1Mln 😂ఏది ఏమైనా ఆ డైలాగు అక్కడి నుండి తీసుకొచ్చాసే నువ్వు మగాడ్రా బుజ్జి!!!! నిజం నిర్భయంగా చెప్పేవాడివి అంటే నిన్ను కొట్టేసే వాడు (నిన్ను తలదన్నే వాడు )ఎవడు లేడు బుజ్జి!నీకు నువ్వే తోపు అహే!!💐
As a Telugu Person we are proud of you bro 🎉🎉🎉🎉
Super brother
Yes 👌🤝
Congratulations bro 30 Lakh should be 300 lakh.
సూపర్ బ్రో, ఒక తెలుగు వారిగా చాలా గర్వంగా ఉంది 👍👍👍
ఏటువంటి Promotions లేకుండా నే 30 lacks వచ్చేయంటే promotions చేసింటే 60 lacks వచ్చేవి, అన్వేష్ అన్న తోపు అంతే🎉🎉🎉🎉🎉🎉
అన్వేష్ అన్న నువ్వు చాలా గ్రేట్ అన్న
ఎన్నో కష్టాలు పడి మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావ్ Thank you so much Anvesh anna జై హింద్ 🇮🇳
30 లక్షలు అంటే నువ్వు ఎన్నోరాత్రులు నిద్రలు లేకుండా కష్టపడితే ఈ స్థాయికి వచ్చావో అర్ధం అవుతుంది అన్న You are the Best నీ కష్టమే నిన్ను నిలబెట్టింది
అన్నా ఆటగాడు...❤❤❤
ఒక తెలుగు వ్యక్తి అని చెప్పుకోటానికి చాలా గర్వంగా ఉంది ❤
మీరు చెప్పే ప్రతి మాట అక్షరాలా సత్యం ఎవరికి ఏది పెట్టిన వాల్ నుంచి ఏదీ ఆశించకూడదు👌👏🙏🇮🇳❤🥰💐
భారతీయులకు ఇండైరెక్ట్ గా ఎంత జెన్యూన్ గా బతకాలో మీ విధానాలు తెలుపుతున్నాయి. Great job❤
గ్రేట్ బ్రదర్ నీ మంచి మనసుకు దేవుడు ఎప్పుడూ మంచిగానే చూసుకుంటాడు మేమందరం ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాం
Thanks!
Thanks ❤️
నిజాయతీగా కష్టపడేవాడు ఎప్పటికైనా టాప్ లో వుంటారు..... Congrats anvesh anna
🌎 World lo NO 1 ప్రపంచ యాత్రికుడు love you anna ❤❤❤
Real hero Anna మీరు మీ కళ్ళతో చూడటానికి స్తోమత లేని ఎన్నో కళ్ళకి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఎన్నో వింతలు అద్భుతాలను కళ్ళ ముందుకు తీసుకువచ్చిన మీకు ఎన్ని లక్షలు వచ్చిన తక్కువే
Happy
అన్న మీరు అందరికీ ఆదర్శం..
మీకు నచ్చిన పని లాభనష్టాల సంబంధం లేకుండా చేస్తూనే వెళ్ళారు.ఈరోజు విజయం సాధించారు.🙏
మీకు ముందుగ congratulations మీకంటె ఎక్కువ ఆనంధం మాకు వుంది , మీకు ఏలాంటి కష్టం కలగకుండా ప్రపంచాన్ని చుట్టేయాలి అన్నయ్య మీరు , జాగ్రత వుండండి అన్నయ్యా ❤
తమ్ముడు..... ఎవరెస్ట్ పర్వతం కన్న ఎతుగ కనబడుతునావు. Hearty congratulations on being a role model. You are a case study now. నీ నిజాయితీ, ధర్మం, క్రమశిక్షణ నీకు శ్రీరామ రక్ష. Your are BEST. May your dream be fulfilled soon....
నీ కష్టం వృధా కాలేదు ఏదో ఒక రూపాన దేవుడు మంచి వారికి సహాయం చేస్తాడు మీ ప్రయత్నం మీరు చేయండి ఫలితం ఆటోమేటిక్ గా వస్తది బ్రదర్
నీ నిజాయితీ, నీ గొప్పతానికి, నీ సాహసానికి, నీ ఒపికకు,ఎంత పొగిడినా తక్కువే అన్న ...నాకు తెలిసి నీలాంటి ఒక youtuber వుండరు రారు కూడా... అన్నా 🙏🙏🙏🙏💐💐💐💐
సినిమా ని థియేటర్ లో చుస్తేనే ఇంట్రెస్టింగా ఉంటుంది...TV లో చూస్తే పనికిమాలిన యాడ్స్ చిరాకు తెప్పిస్తాయి... యాడ్స్ లేని అన్వేష్ వీడియోలు కూడా మాకు సినిమాతోనే సమానం....
Ads vunnayi
@@saikirankeerthi6117 nuvvu adukku tintu videos chuudadam leda nikemina echada dabbulu
Hai Anna ❤
😴🤣🤣🤣🤣🤣
Good bro ❤❤❤
Proud to be an indian 🇮🇳🇮🇳 anvesh bro....🎉🎉ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పుట్టిన ఆణిముత్యమా.... really great achievement brother 🇮🇳👏
Full happy super brother
Bro, I am Chinese, may I ask what language you are using for this comment?
@@YurinKawasumitelugu Indian local language
@@nationfirst8817 Thank you🙏🏻
@@KINGINVNKtelugu language
మీరు ఇంకా చాలా ఆరోగ్యంగా మంచి మంచి యూట్యూబ్ లో చూపించి మమ్మల్ని ఆనందింప జేయాలి god bless you Anna ❤
ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్నగారు ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్లారు.... Really u are true inspiration to all of us Anna❤❤
అన్నయ్య నీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది అన్నయ నీకు ఇంక మంచి జరగాలని కోరుకుంటూ మీ తమ్ముడు ❤
30 mins with out skipping completing your video means its not a joke bro keep going ❤
Bhayya ninnu em ankunna kani eroju Mari nee china videos tho nee mida opinion marchikunna. Hats off bhayya.
అన్వేష్ అన్న నీకష్టానికి కోటి రూపాయలు కూడా తక్కువ ఇంత ఘనం కష్టపడి ఏ యూట్యూబ్ ఫర్ నీ కూడా చూడలేదు your real hero
నీ మాటలు వింటుంటే అలసి పోయిన మా యూట్యూబ్ కష్టాలు ఏ మాత్రం పట్టించు కాకుండా ఇంకా ఉత్సాహం తో పనిచేయాలని...ఇంకా ఇంకా కష్ట పడటం వల్ల ఎం తప్పు లేదు అని దైర్యం వచ్చింది ...నీ నిజాయితీ కి ...subscribers పైన చూపించే అభిమానానికి కృతజ్ఞతలు....❤❤❤❤
నరేష్
UA-camr kakinada
చాలా వివరంగా చెప్పారు,వీడియోలు చూడడమేగానీ ఎందుకు,ఎలా చూడాలో ఈ వీడియో చూడడం వల్లనే బాగా తెలిసింది.
ఓం నమో నమః శివాయ నమః డబ్బు ఎంత విలువైనదో మన మాట్లాడేటప్పుడు మాటలు అంతక మించి విలువ అయినది,మనిషికి అన్నింటికన్నా రక్షణ ఇచ్చేది నోటి మాట
GOOD GOOD
2022 lo tcs interview lo na hobby planting trees annanu, vallu ela chesevadivo ani explain cheymannaru nenu seed balls gurinchi cheppesa 😅 final ga job kuda success ayya happy ayyaru ma family members ❤❤
Hi bro tcs.. Chestunara
ముక్కుసూటితనం, మంచితనం, నువ్వు చేసిన కష్టమే నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది అన్నయ్య..❤❤✊✊
అన్నా నువ్వు చాలా నిజాయితీ పరుడు అది నా మనసుకు తెలుస్తుంది
మీరు అత్యుత్తమ ఆటగాడివి మాత్రమే కాదు అన్న నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తెలియజేసే అత్యుత్తమ you tuber వి కూడా
అన్వేష్ భయ్యా నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే దాన్ని నీ దగ్గర సీక్రెట్ గా ఉంచకుండా అందరికీ మంచి చెడులను షేర్ చేసుకుంటున్నావు చూడు అది నీ గొప్పతనం.Saltute ❤ to you.Rk
One and only genuine traveler 🌏🇮🇳
Very proud of you bro
Sahayanni vyaparam cheyodhu.... Whaaa super bro.... ❤❤
తమ్ముడు నీ కష్టానికి ప్రతిఫలం వచ్చింది ప్రతినెల నీకు ఇలాగే ఉండాలి... ఆల్ ది బెస్ట్
ఇంత అమౌంట్ వచ్చిందా అని నాకు డౌట్ రాలేదు...
ఎందుకంటే.... కష్టేఫలి అన్నారు పెద్దలు... నీ కష్టమే నిన్ను టాప్ లో నించో పెట్టింది.... 👏👏👏👏👏👏బ్రో.......
No 1 UA-camr
No 1 Entertainment
No 1 Consistency
No 1 Discipline
No 1 Cinematography
No 1 Prapancha Yatrikudu
No 1 Honest UA-camr Congrats bhaya Tc 🖤
ఈ రోజుల్లో కూడా నీలాంటి పాతతరం మనుషులు ఉన్నారు అంటే నమ్మలేకపోతున్నాను అన్న . నిన్ను చూస్తే నాకు ముచ్చట వేస్తుంది❤❤🙏🙏
Good job open heart ga cheptunnaru.
అన్న మేము, ఎవరు నష్టపోకుండా, ఎవరు మోసపోకుండా, ప్రమోషన్స్ ఏం చేయకుండా మంచి విషయాలు చెప్పారు. మీలాంటి వాళ్ళు ఊరుకు ఒక్కరు ఉంటే చాలు. మన ఊరు, మన దేశం బాగుపడుతుంది.👍 ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు, చాలా విషయాలు మాకు చెప్తున్నావు. మీకు నచ్చితే ఒక లైక్ చాలు. థాంక్ యు. 👍🤝
నిజముగా నిలంటి నిజాయితి గా వుండడం చాల గ్రేట్ , అన్వేష్ అన్న తోపు దమ్ము ఉంటే ఆపు🎉🎉🎉🎉🎉
మీ నిజాయతీకి, Hardwork కి, దేశభక్తికి hatsoff అన్న. నేను UA-cam లో గురువులకు, దేవుడికి చాలా గొప్ప charity చేసినవాళ్ళకి 🙏 పెడతాను. కానీ ఇప్పుడు మీకు మనస్పూర్తిగా 🙏🙏🙏. All the best 👍❤️
ఇటువంటి విజయాలు ఎన్నో సాధించాలని నేను కోరుకుంటున్నాను అన్న 💞
💐నువ్వు దేవుడన్నా నేను చుసిన మనుషుల్లో నువ్వుకో బెస్ట్ పర్సన్ నా జీవితంలో 🙏🏻🙏🏻
As a Telugu person we are proud of you, congrats bro 💐💐
Hard work never fails bro nee kastaniki prathi phalam anna
31 లక్షలు వచ్చిన సందర్భంగా 31 నిమిషాల వీడియో చేసావు కదా బ్రదర్.. సుపరో సూపర్ 😂
Hahaha 👍
Anna nilo naku nachinavi main ga excitement, energy. Entha edhigina, entha negativity vochina ni excitement kolipoku please. Watching your videos and listening to your words make me feel energized too ❤
This is not a track RECORD this is all time RECORD of Telugu youtuber. Congratulations Anvesh Bhai 💐💐💐
వృత్తి ధర్మం, కష్టం నష్టం వచ్చిన, లాభం వచ్చిన సమంగా చూసినావ్ నీ నిజాయితీ నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది
ఈ వీడియో 12 hours లోనే 1million views కి చేరుకుంది. congratulation anvesh bro, you are a real hero bro. God bless you ❤❤❤❤❤
Meru chala manchivaru😍 genuine person 👍👌 maa.. vizag babai avvatam chala happy ga undi🤗😍😍
నీ కష్టానికి ప్రతిఫలం బ్రదర్ ఇది
ఇంకా చాలా కష్టపడి ప్రపంచాన్ని మొత్తం మాకు మంచిగా చూపించాలని కోరుకుంటున్నాము
Ur A True traveller Bro❤❤
Big Fan❣️
మనం వీడియోస్ చేసేది డబ్బుకోసమే, డబ్బుంటేనే మనం వీడియోస్ చేయగలం🔥
Promotion అంటే ఏంటి అన్నది today clarity గా అర్ధం అయ్యింది అన్న,,, నువ్వు సూపర్ నీ నిజాయితీ నీకు రక్ష... All the best bro,,, నిస్వార్ధంగా కోరుకుంటున్నాను మీరూ ఇంకా ఎక్కువ money నీ గణించాలని కోరుకుంటున్నాను,,, మీరూ మరిన్ని videos చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Anna nuv nijanga chala honest ga unnav. Money vachaka chala mandi maripotaru but ippati varaku miralane unnaru. Free ga tisukokapovadam chala great anna. U r an inspiring man to many👏👏
You are not just a telugu youtuber... You are Sustainable UA-camr ... Global Cultural Ambassador ...🎉
You gained my immense respect for your view about...charity...should not be showcased and should never earn from charity videos... these words are super...everyone should learn it.
All are heart❤ fully
I love you ❤
Anveshan bro.. పేదలకు, జంతువులకు, ప్రకృతికి మీకు వచ్చినదాంట్లో కొంత అమౌంట్ కేటాయిస్తారని ఆశిస్తాను.
Avunu
సూపర్ బ్రదర్ గర్వపడేలా వీడియో లు చేస్తూ ఇంకా ముందుకు వెళ్లాలి మీరు
నీ ఇన్ని రోజుల కష్టపలితానికి ఇదో నీ తొలి విజయం అన్వేష్ గారు.... మీ సబ్స్క్రయిబర్స్ నిజంగానే గ్రేట్ చాలా గర్వపడుతున్నాము.... ఎందుకంటే ఇలాంటి మూవీ సాంగ్స్ వాడారు వీడియో లో ఇలాంటి promotions ఉండవు ...నిజాయితీగా సంపాదించింది ఎప్పుడైనా గర్వపడేలా చేస్తుందన్న....
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు .....
సిసిలికి ఇప్పటికైనా సెంటు battile కోనివ్వు అన్వేష్ గారు ఇది మా చిన్న కోరిక...తను కూడా చాలా సపోర్ట్ చేసింది .....ఇది మా యొక్క విన్నపం 🙏🏻
iraq
(Adilabad)
అన్నా నీ నిజాయితీ, నిడారబరం, simplicity, కష్టమే నిన్ను no 1 గా చేసింది. చాలా సంతోషం. Keep going and rock....
సహాయాన్ని వ్యాపారం చేయకూడదు......superb ❤❤❤
Gali thirugullu thirigithey bagupadavu ani thidatharu intlo..
Thirigithey intha bagupadochu ani nirupinchav anna..
Super anna...
❤
అభినందనలు👏👏 అన్వేష్ అన్న నీకు లాగా హానెస్ట్ గా చెప్పే youtuber ఇంకెవరూ లేరు 30 లక్షల కాదు అన్న కోటి రూపాయలు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను proud to be indian జై హింద్🇮🇳🇮🇳🇮🇳
👍👍అన్న ని శ్రమే ని విజయం 🙏🙏 శ్రమ ని ఆయుధం ఐతే విజయం ని బానిస అవుతుంది అని నువ్వు నిరూపించావు అన్న జై హింద్ 🇮🇳🇮🇳🙏🙏
Anna నీ నిజాయతికి నీ ముందు చూపికి Take A Bow
💯 True words...
Meru world traveling 🌍🌍pai pedutuna patients, Hardwork ki selute sir ....
Yes, you are No. 1 presently.Hearty Congrats, Mr. Anvesh!
No 1 UA-camr bro nuvvu...
0% ego
0% attitude
100% hardwork
Congratulations 🎉🎉🎉
You deserve 10M anna Sahoo prapanchayatrikuda Sahoo 🔥
మీరు చాలా మంచి వ్యక్తి.....😊😊😊😊😊😊😊😊😊
He is an open book
He is transparent
He is crazy
He is independent on others
He is an inspiration
He is naa anveshana 🔥🔥🔥♥️♥️♥️
Your are great person anvesana annaa
Your my inspiration 😍 take care of you
Congratulations..! I appreciate your perspective on the tax payments..!! As a Telugu person I'm proud of you.