Morocco street food and traditional food

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2023
  • Morocco street food and traditional food
    #naaanveshana #morocco #moroccofood #food #prapanchayatrikudu #travel #traveling #traveller #travelvlog #telugutraveller #adventure

КОМЕНТАРІ • 2,4 тис.

  • @Tejasiri123
    @Tejasiri123 9 місяців тому +672

    ప్రతి రోజు మీ వ్లాగ్స్ కోసం వేచి చూస్తా అన్న కొత్త విషయాలు తెలుసుకోవడానికి & వినోదం కోసం.... థాంక్యూ అన్న మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలనీ కోరుకుంటున్న మీ అభిమాని😊

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 місяців тому +151

      Always happy

    • @flashevolflayor
      @flashevolflayor 9 місяців тому +13

      Adbutam maha adbutam 11:34 😊

    • @ChandraguptaKing-js9rj
      @ChandraguptaKing-js9rj 9 місяців тому +17

      గమ్ము గాడ్ని తుక్కు రెగ్గొట్టావ్... 😂😂

    • @BOYSAA
      @BOYSAA 9 місяців тому +3

      ​@@NaaAnveshana😊

    • @pavankumarbhagat5482
      @pavankumarbhagat5482 9 місяців тому +10

      ​​@@NaaAnveshanaanna kotiswarulaku em telustundi anna rythu viluva.okaroju rythuga bathiki chudu telustundi rythu viluva.nuvvu support cheyyakapoyina parledhu ala thittaku.nuvvu kuda memu chudatam valley ga anna piki vachindi. Maa frnds tho cheppi neeku 36 subscriptions thecha ni channel ki.

  • @BandaruJanardhan-dx5wz
    @BandaruJanardhan-dx5wz 9 місяців тому +258

    మొరకొలో బుకంపం వచ్చిన నీ ప్రయాణం అగటంలేదు..మీరు చాలా గ్రేట్ అన్న😊❤

    • @prabhakarraovudayana7257
      @prabhakarraovudayana7257 9 місяців тому +1

      Really grate anna

    • @harikrishnakothapally4285
      @harikrishnakothapally4285 9 місяців тому +2

      Hukum Bhayya Anvesh anna... Bukampanike bhukanmpam theppistadu

    • @alphabet-a2z
      @alphabet-a2z 9 місяців тому +1

      Ekkadiki velthadu lekapothey 😅. Ammayi matladukunnadu kada. Malli dabbulu bokka

    • @INTROVERT.people
      @INTROVERT.people 9 місяців тому

      Dabbulu manam chuse videos dwara kuppalu kuppalu ga vastunte ekkadikina vellochu...vadiki full fun enjoy chestu mana dwara sampadistunnadu

    • @avanthika555
      @avanthika555 9 місяців тому

      🤣😃

  • @dazuotv
    @dazuotv 9 місяців тому +16

    Moroccan street food and traditional food is amazing 👍

  • @suryaprakashpattasi4524
    @suryaprakashpattasi4524 9 місяців тому +12

    You are gifted child for your mom anna...love you anna...❤❤❤

  • @challasekhar7831
    @challasekhar7831 9 місяців тому +282

    అన్వేషణ ది రియల్లీ గ్రేట్ ప్రపంచంలో నెంబర్ వన్ యూట్యూబ్ ❤❤❤❤❤

    • @challasekhar7831
      @challasekhar7831 9 місяців тому +1

      ​@@vasantha-reddytq ❤❤❤

    • @NONSTOPTROLLS_
      @NONSTOPTROLLS_ 9 місяців тому +1

      Mr beast లో పావలా భాగం 😊

    • @padmasgubbala511
      @padmasgubbala511 9 місяців тому

      పవన్ కళ్యాణ్ గారి 4 వైప్ కూడా బాగుంది సూపర్ గా ఉంది జంట

    • @challasekhar7831
      @challasekhar7831 9 місяців тому +1

      @@NONSTOPTROLLS_ ap

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 9 місяців тому +1

      ​​​​@@NONSTOPTROLLS_Mr beast 18.2 crores subscribers... abweshana 15.6 lakhs subscribers. Pawala kadhu 10% lope undhi. But beast is not an Indian channel

  • @nikhiljashva4219
    @nikhiljashva4219 9 місяців тому +13

    ఎన్నో ఎన్నో కొత్త ప్రదేశాలను వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను చూపిస్తూ మాకు గొప్ప గొప్ప వీడియోస్ చూపిస్తున్నందుకు love u anna

  • @gparameshgparamesh5296
    @gparameshgparamesh5296 9 місяців тому +4

    అన్వేష్ అన్న నేను మీ ప్రతి వీడియో మిస్ కాకుండా చూసాతా డైలీ కాని మేరు మొన్న పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడింది నాచలేదు బ్రో అత్తాను కూడా నిలంటి ఓకే యూట్యూబర్ కదా మనమే సపోర్ట్ చెయ్యకపోతే ఎల్

  • @panduraju7811
    @panduraju7811 9 місяців тому

    Daily yedo oka video chusthune untanu....Antha bavuntai mee videos....Natural ga untai❤❤❤

  • @KRISH_CHINNA
    @KRISH_CHINNA 9 місяців тому +28

    రాబోయే జనరేషన్ కి కాబోయే inspiration ❤ NAA ANVEESHANA 😊

  • @ravikantivilas9894
    @ravikantivilas9894 9 місяців тому +14

    You are the only person making the videos without any promotions hats off to you

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 9 місяців тому +2

    Proud to be an Indian supporting an Indian ❤❤❤❤❤

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 9 місяців тому

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @HariPrasad-jv9wc
    @HariPrasad-jv9wc 9 місяців тому +91

    Anvesh bro is one of the most Hardworking guys u will ever see and he deserves what he got now❤🎉he proves that things may take time but they will happen

  • @shivagogulamudi2774
    @shivagogulamudi2774 9 місяців тому +3

    మీరు ఎంతో శ్రమించి, చాలా ఇష్టంగా వీడియోలు చేస్తున్నారు మిమ్మల్ని చూసి ఒక తెలుగు వాడిగా నేను గౌర్విస్తున్నూను, మీరు ఇలాగే చాలా మంచి మంచి వీడియోలు చేయాలి... జాగ్రత్త మిత్రమా.... 🤝🤝🙏

  • @HARIPRASADREDDYB
    @HARIPRASADREDDYB 9 місяців тому +1

    నిజముగా మిరు అందరికి ఒక ఆదర్శం కష్టపడితే సాక్సెస్ వస్తుంది అని నిరూపించారు బ్రో Handsup 🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡

  • @RCfacts-01
    @RCfacts-01 9 місяців тому +1

    కష్టనికే ఫలితం Enjoy👌👌

  • @gugguthalli143kalima4
    @gugguthalli143kalima4 9 місяців тому +10

    అన్వేష్ అన్న ప్రపంచం లోనే నెంబర్ one నిజాయితీ గల యూట్యూబర్

  • @sureshdurgam6595
    @sureshdurgam6595 9 місяців тому +38

    మొరాకో దేశంలో బుకంపం గురించి వీడియో తీయు 🎉 ప్రపంచానికి వీడియో రూపంలో చూపించు జై అన్వేష్🎉❤

    • @discoraj3040
      @discoraj3040 9 місяців тому +4

      Nekosam malli bookampam ravala bayya 😂😂

  • @sarathsatyadevchandaluri690
    @sarathsatyadevchandaluri690 9 місяців тому +1

    ప్రపంచం చాలా చిన్నది అంటారు, కానీ అది తప్పు అని అనిపిస్తుంది. వీడియో చాలా బాగుంది అన్వేష్❤

  • @jayzz2451
    @jayzz2451 9 місяців тому +1

    Great culture and great food habits..

  • @shaiknasira6954
    @shaiknasira6954 9 місяців тому +4

    అమమ్మ నేర్పిన మంత్రం చాలా బాగుంది..
    మీ ఆరోగ్య రహస్యం కూడా అదే కదా అన్నయ్య😊

  • @dhinushreddydhinnu7917
    @dhinushreddydhinnu7917 9 місяців тому +10

    అన్న సూపర్ అన్న నువ్వు తింటుంటే మా కడుపు నిండిపోతుంది నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి love you♥️♥️ అన్న

  • @rakshithasadhineni
    @rakshithasadhineni 9 місяців тому

    Hi sir.. I'm big fan of you. I have been watching all your videos, simply good,keep going:)

  • @sekharprabha780
    @sekharprabha780 9 місяців тому

    నా అన్వేషణ బ్రదర్ మీరు సూపర్ అబ్బా 👌👌👌👌👌, తెలుగు యూట్యూబ్ ఛానల్ లో మీరు నెంబర్ వన్ బ్రదర్, ఒక ప్లేస్ కి వెళ్ళినపుడు అక్కడా ఎమ్ ఉంటాయి, ఎమ్ వుండవు అన్ని చాలా చాలా బాగా చూపిసుతున్నారు బ్రదర్ మీరు 💐💐💐💐💐

  • @y1_ff
    @y1_ff 9 місяців тому +112

    Appreciation for Sweet 00:41
    Delight in Delicious Food 01:57
    Pleasure in Trying New Food 03:01
    Invitation to Vegetarians 03:59
    Attention 04:53
    Exploring Traditional Morocco 06:01
    Appreciation for a Pleasant Experience 06:41
    Amazement at Torturous 08:02
    Cindy Harris 09:22
    Discussion Involving Matters 10:00
    Universities and Collaboration 11:32
    UA-camr and Influences 12:03
    Greetings and Uncertainty 12:45

    • @VIJAY-hg7ei
      @VIJAY-hg7ei 9 місяців тому +12

      rey antha kaaliga unnava??

    • @aryaexplorer0000
      @aryaexplorer0000 9 місяців тому +1

      Thank you bro every video ki ilane info ivvi❤

    • @user-vq1dy5hw1e
      @user-vq1dy5hw1e 9 місяців тому

      ​@@VIJAY-hg7eihn
      😢
      😂

  • @naagramam2869
    @naagramam2869 9 місяців тому +7

    అన్వేష్ అన్న నిజంగా మొరకలో వంటకాలు చాల బాగుంది అద్భుతమైన రుచులు ❤️❤️

  • @sampatiraoanuradha3852
    @sampatiraoanuradha3852 9 місяців тому

    Mee video's chala chala baguntai sir . Chala oopikaga videos tisi maku chupisthunnaru.comments kuda reply yisthunnaru . Chala happy sir.

  • @sudhakarmachukuri2064
    @sudhakarmachukuri2064 9 місяців тому +1

    ఎవ్వరు హుహించని రుచులు నిజంగా గ్రేట్ bro

  • @velpulasunny9677
    @velpulasunny9677 9 місяців тому +7

    Jagrtha ro anvesha అసలే భూకంపం అంట 🙏❤️❤️🔥

  • @vijayaitha8308
    @vijayaitha8308 9 місяців тому +5

    E month you tube ద్వారా వచ్చిన amount ni మొరాకో దేశం లో చనిపోయినా ఫ్యామిలీస్ కి donate cheyu bro😊

  • @bessyfay
    @bessyfay 9 місяців тому

    Nice food vlog anna....meeru eppudu information ivvadanike important istaru chala thanks Anna....👌👌👌👌

  • @gokurlaraju4353
    @gokurlaraju4353 9 місяців тому

    అన్నయ్య నువ్వు చాలా కాలం బ్రతకాలి అని నేను మనస్ఫూర్తిగా❤ కోరుకుంటున్న.. అందుకు నువ్వు జాగ్రత్త గా ఉండు అన్నయ్య❤

  • @lordkrishnas1997
    @lordkrishnas1997 9 місяців тому +25

    చాలా సంతోషంగా అనిపిస్తుంది చూస్తుంటే ❤😁

  • @mrcarloyt_3.0
    @mrcarloyt_3.0 9 місяців тому +6

    సూపర్ అన్నయ్య ఫుడ్ వీడియో చాలా బాగుంది ఇంకా నువ్వు ఇలాంటి వీడియోస్ చాలా తియ్యాలి అన్న ❤👌😍🥰

  • @madhusudhan3686
    @madhusudhan3686 9 місяців тому +2

    Anna
    It seems you were born for enjoying
    Roaming every country and eating everything what's you like
    You are synonym for fortune

  • @RameshBandi-tm7gw
    @RameshBandi-tm7gw 9 місяців тому

    meeru india lo every state thiruguthu development gurinchi videos chesthe andariki chala use avuthundi. mana news channels vaati gurnchi elagu matladaru ani andariki telusu

  • @amasaiahthanishnissyetc
    @amasaiahthanishnissyetc 9 місяців тому +4

    Annayya Health జాగ్రత ... !!!
    మన కోసం చాలా మంచి video's చేశావు Thank You so much...🥰🥰🥰!!Annayya
    ఒక వీడియో "Vadhinna" గురించి చెయ్యన్న ...

  • @ntej7927
    @ntej7927 9 місяців тому +4

    Greetings from Tej.Good to see you enjoying food after the Earth quake.Hearing Telugu from you gives me happiness.Keep going.....Brother.Cheers !!!!!

  • @venkyvc3832
    @venkyvc3832 9 місяців тому +1

    జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్ర పంచాయత్రికుడా అతి పెద్ద ప్రపంచం 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️.

  • @kalivarapukiran6645
    @kalivarapukiran6645 9 місяців тому

    Super video brother maku teliyanavi anno varieties foods chupinchavu very thank u..... 👍

  • @suhasnivokkala-eq2zh
    @suhasnivokkala-eq2zh 9 місяців тому +8

    sir telangana మరియు ఆంధ్రా యువకులు 3 నుండి 6 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు .ప్రభుత్వ ఉద్యోగo రకపోడంతో ఆత్మహత్యల చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా బాగున్నాయి.వాళ్ళకి motivation చేయండి please.

    • @sknagurhussain2156
      @sknagurhussain2156 9 місяців тому +1

      నాకు ఒక్క ఉద్యోగం ఇప్పవయ్యా

  • @varshachinna1433
    @varshachinna1433 9 місяців тому +26

    అన్న నీ వీడియో రాగానే నేను అనుకున్నది ఏంటి అంటే మొరకొ లా భూకంపం వచ్చింది అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే వీడియో పెడతావ్ అనుకున్నను అన్న... అన్న దాదాపు 2500 మంది భూకంపం వలన చనిపోయారు కదా మళ్ళీ అక్కడ ఫుల్ నష్టం వచ్చింది కదా అన్న.. ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా వుంది అక్కడి ప్రజలు ఎం అంటున్నారు ఆ వీడియో చెయ్యండి అన్న..

    • @ranguyakaiah6899
      @ranguyakaiah6899 9 місяців тому

      అవును అన్వేష్ గారు భూకంపం గురించి చెప్పకుండా మామూలు రెగ్యులర్ వీడియో లాగా చేస్తున్నాను దయచేసి అక్కడ పరిస్థితి వివరించగలరు

    • @studybidda784
      @studybidda784 8 місяців тому

      Avi anni news lo vastai kada bro...ayana work ayana chestunaru....news reporter kaadu kada

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 9 місяців тому +1

    Very very nice. Bro super 👍👌

  • @princejeevan7695
    @princejeevan7695 9 місяців тому +1

    Nice video anna .... Morroco food super undhi..... thank you for showing Anna

  • @srinivask2241
    @srinivask2241 9 місяців тому +18

    నొరూరించె రుచులు.. అమెగం అద్బుతం 💐💐👏👏🙏

  • @srisaimallikarjunayoutubec5020
    @srisaimallikarjunayoutubec5020 9 місяців тому +3

    అన్వేష్ గారు మీరు షిర్డీ సాయి బాబా భక్తులా ,మేము కూడా పిలిస్తే పలికే సాయినాథుని భక్తులమే ,కుల మతాల కతీతమైన సద్గురు సాయి నాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరాం.❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RoyalManthra
    @RoyalManthra 9 місяців тому

    Great annayya meru.. Me busy life lo prathi okka comment ki time thisukoni mari Like chesthunnaru... Alage Na comment ki reply istharu anukuntunna...

  • @FoodandTeluguTravel
    @FoodandTeluguTravel 9 місяців тому +1

    Moroco Earth Quake Places Emaina Cover chesi chupinchandi Bro...

  • @Venkatasumanravula
    @Venkatasumanravula 9 місяців тому +25

    Very good to see you bro and thank god that you are safe. ❤

  • @skjanibasha1635
    @skjanibasha1635 9 місяців тому +4

    Anna u r grate youtuber entertainer ..comedian. ..enjoy ful person ...grate ..SOOOOO much talent ...grate video ...I like it ....❤❤❤

  • @srikanthbairi6418
    @srikanthbairi6418 9 місяців тому +1

    Great person, very hard work person i never seen in my life❤

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 9 місяців тому

    No.1 travelling UA-camr in world

  • @adarshdasappa
    @adarshdasappa 9 місяців тому +39

    Hi...Anvesh....I feel your vlogs are without any filter and very genuine...all the best on your journey to reach 196 countries milestone...we are there to support you..

  • @AB-OO7
    @AB-OO7 9 місяців тому +4

    Different Types of Food Taste Always Special 😋@Enjoy Brother 😇

  • @vijaybathula725
    @vijaybathula725 9 місяців тому +1

    bro, one suggestion - you can also make a video on the food we telugus can eat. I dont think all of us can eat like you do. this video is good, looks like there are some options for us.

  • @Harrywithnag
    @Harrywithnag 6 місяців тому

    Excellent vedios and exploration anvesh bro

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 9 місяців тому +7

    ధన్యవాదాలు అన్వేష్ అన్నయ 🙏🙏

  • @Salmankkk638
    @Salmankkk638 9 місяців тому +9

    Happy to see You with Paramveer nd Yatri Doctor Anna ❤ You shown them South Hospitality❤Love from KARNATAKA 🙏❤️

  • @chanbasha341
    @chanbasha341 9 місяців тому +1

    Hi Anna I'm from KADAPA,I love your videos I'm big fan of you ,god bless you anna

  • @venkannaofficial8527
    @venkannaofficial8527 9 місяців тому +3

    Very good to see you bro and thanks God thatyou safe ❤

  • @vinodkumarvemula5136
    @vinodkumarvemula5136 9 місяців тому +6

    Do a video about fruits available in every country

  • @vikramk369
    @vikramk369 9 місяців тому +6

    You are One and Only one UA-camr from entire universe travelling entire world...
    There are many travellers but no one can compete you because you are the best..
    Some day you will cover all 200 countries plus..
    Lots of love from Srikakulam

  • @bapannadorasarapu781
    @bapannadorasarapu781 9 місяців тому

    Memu chudani places. Chudani vanta kalu rushulu anni chupistavu. Bro tqq bro gud. Journey safe journey bro 🎉🎉🎉🎉🎉

  • @mylapallisrinivas4114
    @mylapallisrinivas4114 9 місяців тому

    Super undi brother video...very lively and top notch

  • @ravindervelupula6670
    @ravindervelupula6670 9 місяців тому +3

    చాలా స్వీట్ గా ఉంది ఫుల్ ఎంజాయ్ మీరు ఇలా ఇలాగే

  • @lokeshvarmaindukuri4897
    @lokeshvarmaindukuri4897 9 місяців тому +2

    అన్వేష అన్న తోపు దమ్ముంటే ఆపు💪💪💪జై హింద్ 🇮🇳🇮🇳

  • @Deekshith4455
    @Deekshith4455 9 місяців тому

    Nenu like kotestha bro intha chesina maku oka chinna like nee kosam anthe kani hats off bro mari intha pure heart etla bro intha pure heart nuvvu chana grt heights ki kachi thanga pothav damn damn sure 💯

    • @Deekshith4455
      @Deekshith4455 9 місяців тому

      Thx for heart (heart of anvenshena)

  • @pradeep4501
    @pradeep4501 9 місяців тому

    Wonderful video bro.. 🎉🎉

  • @Shahi_12_26
    @Shahi_12_26 9 місяців тому +15

    Looks yummy 😋

  • @munnarao5008
    @munnarao5008 9 місяців тому +4

    Mng video kosam waiting❤❤😂 addicted to see the real world....

  • @saidinesh663
    @saidinesh663 9 місяців тому

    Avinash ji you are excellent traveller. Meetho mammalni teesukuvellandi

  • @sundaraorowth5176
    @sundaraorowth5176 9 місяців тому

    పొలాల్లో కూడా దొరుకుతాయి కదా నత్తలు అది ఇవేనా వేరే అన్న నేను చాలా సార్లు చూసాను అన్న పొలంలో అందుకనే అడుగు తున్న good job ఇన్ని దేశాలు చూపిస్తున్నావ్ అంటే చాలా గ్రేట్ అన్నా నువ్వు 💐💐

  • @luckynikki6842
    @luckynikki6842 9 місяців тому +2

    High Class Vedio quality with Great content. great to see that your incresed your content quality like international standards with your increased income..

  • @monsterstudios3784
    @monsterstudios3784 9 місяців тому +4

    రుచులు videos చేసి మాకు ఆశ పుట్టిస్తున్నావు రా అన్వేష నరకానికి పోతావ్ నువ్వు 😂😂😂❤❤❤
    love from rayalaseema ❤

  • @vijaybunga2956
    @vijaybunga2956 9 місяців тому

    So amazing food and steet❤❤👌👌👌🤩😍

  • @ckrsyoutubechannel848
    @ckrsyoutubechannel848 9 місяців тому

    మీరు చాలా అదృష్టవంతుడు...

  • @BGMIEagleGamer
    @BGMIEagleGamer 9 місяців тому +9

    proud to be an Indian supporting an India✊

  • @OmNamaShivaya00746
    @OmNamaShivaya00746 9 місяців тому +5

    Good food vlog brother ❤

  • @savenatureprojectgreeneart1744
    @savenatureprojectgreeneart1744 9 місяців тому +1

    God bless you Anna 🙌❤️

  • @lavankumar9629
    @lavankumar9629 9 місяців тому

    So happy to watch all your videos

  • @hemanthbheemathati16
    @hemanthbheemathati16 9 місяців тому +3

    Enjoy bro...😋😋😋😋 keep going Brother ❤️

  • @gopalsandipeta2584
    @gopalsandipeta2584 9 місяців тому +6

    Always with naa anveshana ❤

  • @krishnamudhiraj2850
    @krishnamudhiraj2850 9 місяців тому

    బ్రో నేను నీ ప్రతి విడియో మిస్స్ కాకుండా చూస్తాను బ్రో ను తోపు బ్రో ప్రతి దేశాన్ని ఎలుతున్నవ్ గ్రేట్ బ్రో😊

  • @BibleKannadaInfo
    @BibleKannadaInfo 9 місяців тому +2

    కొంచం video lenth పెంచండి 😊😊 బాగా చూస్తాం with family తో ❤

  • @animalsl4819
    @animalsl4819 9 місяців тому +8

    Enjoy your food day 🎉🎉

  • @ajaykonda4511
    @ajaykonda4511 9 місяців тому +41

    Anna why r u limiting your videos to only telugu, your content can reach all over the audience across the world, please dub your videos to all languages in India like Hindi, Tami and English too.

    • @SohailShaik-4712
      @SohailShaik-4712 9 місяців тому +1

      Bongu bro 🤙🏻🤙🏻🤙🏻vadiki English radu Telugu lo butulu cheyppu baga vastayi

    • @venkatramanan4137
      @venkatramanan4137 9 місяців тому +1

      Subtitles pedthe chalu

    • @SohailShaik-4712
      @SohailShaik-4712 9 місяців тому

      @@venkatramanan4137 😃

    • @akkisanivivek4
      @akkisanivivek4 9 місяців тому

      @@SohailShaik-4712 Bro he worked in US for few years and you are saying he don’t know English, silly

    • @SohailShaik-4712
      @SohailShaik-4712 9 місяців тому

      @@akkisanivivek4 yeppudu vinnav bro nuvvu ye video lo kuda neynu ayitey vinala ataniki radu bro yenta seypu cheyppu artam cheyskuneyki vasta rada ani 😂silly anta

  • @amurichaitanya
    @amurichaitanya 9 місяців тому

    No 1 you tube traveller ❤🙏

  • @Syamalasake1972
    @Syamalasake1972 9 місяців тому

    God bless you anvesh garu 🙌

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 9 місяців тому +4

    08:44 ఆ పిల్ల నవ్వుకు నా ❤ బీట్ పెరిగిపోతుంది మామ...

  • @Madhuyadavaavula12
    @Madhuyadavaavula12 9 місяців тому +16

    పల్లవి ప్రశాంత్ గురించి తప్పుగా మాట్లాడకు అన్న మీరు కూడా ఒకానొక సమయంలో చాలా బాధ పడ్డారు వ్యూస్ రాకా ఈరోజు పల్లవి ప్రశాంత్ ఒక్కడే bigboss కి పోలే రైతులు అందర్నీ bigboss లకి తీసుక పోయిండు సపోర్ట్ చేయకపోయినా ఎం కాదు కానీ కించపరిచే మాటలు మాట్లాడకు అన్న నేను మిమ్మల్ని షిప్ లో అఖండ యాత్ర నుండి ఫాలో అవుతున్న ❤

    • @kumaranantapur
      @kumaranantapur 9 місяців тому +2

      పల్లవి ప్రశాంత్ వీడియోస్ అన్ననే షేర్ చేసి bigboss పంపించాడు...మరి ప్రశాంత్ అలా చేస్తే కోపం వస్తుంది కద...😅 అన్న encourage వుండదు ఏసి తొక్కడమే..

    • @bestieschannel1810
      @bestieschannel1810 9 місяців тому

      Pallavi prasath gadu oka waste, rythu ani sentimental fool ni create chesadu, vadu rythu bidda iethe rythu ki use iethe help chyochu, polam sale chesi aa amount bigboss ki echi vadi fame vadu creat chesukuntunnadu

    • @prasadvs651
      @prasadvs651 9 місяців тому +1

      Q12

  • @LUCKY_777P.
    @LUCKY_777P. 9 місяців тому +1

    You are the best and great youtuber anvesh super videos 🎉

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 місяців тому

    అన్వేష్ నిజమైన ప్రపంచ యాత్రికుడు...🤗 మొరాకో దేశం రుచులు... స్వీట్స్... మసాలా టీ & కేక్ 😀👌🏻ఊరగాయల మార్కెట్ సూపర్ 😍😍

  • @telugudiary6137
    @telugudiary6137 9 місяців тому +4

    Nice Food Video Anna 🌎🌏🌍😮

  • @sunny_mahankali
    @sunny_mahankali 9 місяців тому +3

    Genuine Content You Tuber ❤Anvesh Anna ❤

  • @RectoVerso_arabic
    @RectoVerso_arabic 9 місяців тому +1

    7:07 We in Morocco start eating in front of us, and let the chicken or meat until the last 😂❤

  • @lakshmipurighalla354
    @lakshmipurighalla354 9 місяців тому

    నేను recent గా చూస్తున్నా మీ videos చాలా చాలా బాగున్నాయి sir

  • @smileymadhuri
    @smileymadhuri 9 місяців тому +6

    U extend it to world languages too along with Telugu.. u have bright future

  • @janasenafollower20
    @janasenafollower20 9 місяців тому +4

    Lot of love 😘 from vizag tagarapuvalasa ❤❤😊

  • @SantoshKumar-zs7qx
    @SantoshKumar-zs7qx 9 місяців тому

    Nice One Anvesh Bro... Niy

  • @sivasai7921
    @sivasai7921 9 місяців тому

    Great job bro 💯 King one and only one anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑