Women Forest Officers : అడవిలో క్రూర మృగాల కన్నా మనుషులతోనే ప్రమాదం ఎక్కువ | BBC News Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • తెలంగాణ అటవీశాఖలో నాలుగో వంతు మహిళా అధికారులే. ఒక్కసారి అడవిలోకి వెళ్తే సిగ్నల్ ఉండదు. తిండి, నీళ్లు, కనీసం టాయిలెట్ సదుపాయం కూడా ఉండదు. అయినా సరే పురుషులకు దీటుగా అడవిలో విధులు నిర్వర్తిస్తున్నారు. పులుల్ని, ఎలుగుబంట్లను దగ్గర్నుంచి చూసినా భయపడని ధైర్యం వాళ్లది.
    #Telangana #ForestOfficers #TigerZone #forestday
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 216