TanQ bro,ఈ అరకు వీడియో చూసినందుకూ. మన తెలుగు రాష్ట్రంలో ఈ అరకు ఉందనీ సంతోషపడు.ఇంకా అరకు చూడడానికి పర్ఫెక్ట్ సీజన్ స్టార్ట్ అయ్యింధిగా,ఈ వీడియో లో నేను చెప్పినా సమాచారం,చూపించినా స్థలాలు నీకు ఉపయోగపదయనుకుంటున్నాను.అరకు తప్పకుండా వెళ్లి enjoy చెయ్యు.
is Katiki and Anantagiri water falls are one and the same? if not, Katiki waterfalls is a must visit site. it is nearby Burra caves. it is beautiful and filled with adventure.
TanQ so much sir that you have watched my video. Coming to your question - Katiki and Ananthagiri water falls are not the same.Those are different waterfalls.if you want to go, enjoy an adventurous experience ,you just visit the best waterfall - The Katiki waterfall.To visit this place,you need to catch a rented vehicle (Jeep or Car) from Borracaves junction.I am sure, you will have a memorable experience at Katiki waterfall.And about Ananthagiri water falls,it about 12 km or 30 mins journey from Borracaves.It is also good.
Single గా, friends తో వెళుతున్నట్టైతే ,మీకు sharing ఆటో లు,ఇంకా బస్సులు ఉంటాయి.So మీరూ easy గా,విట్లో travel చేసి, అరకు ని enjoy చెయ్యొచ్చు. So అరకు వెళుతున్నారు గా,enjoy the beautiful hill station.
Bro memu manchiral anna telegana memu aruku ravali anni anukutunam manchi budget lo manchi hotel nka baga most popular places aruku lo chudalisindi cheypara and train eppudu untadi bro manchiral nuchi aruku
ముందుగ TanQ,వీడియో చూసినందుకు.ఇప్పుడు మీరు అడిగిన విషయం కి వస్తే, మంచిర్యాల్ నుండి direct గా అరకు కి train లేదు.ముందుగా వైజాగ్ వచ్చి అక్కడ నుండి అరకు కి ,train & busses available గా ఉంటాయ్.నన్ను అడిగితే వైజాగ్ నుండి అరకు కి travel చెయ్యడానికి best option Train timings 06:45AM, 08:30 AM & 09:20 PM.ఈ మూడు trains లో best 06:45AM train, ఈ train journey చాల బావు బావుంటుంది .హోటల్స్ విషయానికి వస్తే, బడ్జెట్ లో చాలా ఉన్నాయి.మనం correct ga select చేసుకోవాలి.ఇంకా అరకు లోయ bus stop దగ్గర గా ఉన్నా హోటల్స్ book చేసుకుంటే best.example:హరిత రిసార్ట్స్, అరకు నెస్ట్ రిసార్ట్,శ్రీ లహరి bamboo రిసార్ట్స్......అరకు వచ్చే ముందు ఓసారి కాస్త pre plan చేసుకొని వెళితే మంచిది.మన తెలుగు రాస్ట్రాలలో the best hill station - Araku.ఇక్కడికి వస్తే disappoint అవ్వారు.
అన్నిటికంటే మొదటి గా,TanQ నా వీడియో చూసినందుకు.మీ ప్రశ్న కి వాస్తే,కచితంగా tents థో camping వేసుకోవచ్చు. చాల places ఉన్నై camping వేసుకోడానికి,( అరకు పైనరీ, పెట్రోల్ బంక్, ఎదైనా హోటల్ పక్కన కాళీ places etc). Camping వేసుకోడని ఎవరు ఏమనారు.కాని hill station కబట్టి, మనం సేఫ్ ప్లేస్ లో camping set చేసుకుంటే బావుంటుంది.friends తో కలిసి Camping set చేసుకోని, enjoy చేస్తే Superb గా ఉంటుంది.
కర్చు అనేది మనబట్టి ఉంటుంది.అంటే నాకు రెండురోజులకు, Transportation , Sight seeing,Food and hotel stay అన్నీ కలిపి 6800/- అయ్యింది.కాబట్టీ మన కార్చులు అదుపూలో పెట్టుకొని అరకు ని సూపర్ గా enjoy చెయ్యొచ్చు.అరకు మొత్తం చూడాలంటే కానిసం 2 రోజులైనా కావాలి.కాబట్టీ నాకు తెలిసి 2 రోజులకు minimum 4000/- కార్చు అవుతుంది.Friends తో అరకు వెళితే ఇంకా కార్చులు తగ్గొచ్చు.
With family -Haritha resorts, Nature's nest resort.With friends & alone can stay by your choice as your not going to the whole day in the room rigt.For resting & sleeping,you require stay so better u choose hotels nearby the araku valley area.
అవును bro,అన్నీ places open లో ఉన్నాయ్.ఇప్పుడు అన్నీ కిందటి సంవత్సరం కన్నా కొత్తగా,ఇంకా కాస్త develop చేసారు.తెలుసు గా అరకు ఎప్పుడు వెళ్లి చూసినా కొత్త గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బెస్ట్ సీజన్ సీతాకాలం,తర్వత వర్షకాలం.plan చేసుకో, ఈ వీడియో లో ఎ places ఎలా చూడాలో,ఆ detalis ఉంటాయ్,చూస్తే నీకు ఎంతో కొంత use అవుతోంది.
నువ్వు తీసిన వీడియో సూపర్ ఉంది బ్రో
నా ఫేవరెట్ ప్లేస్ అరుకు పత్తి వన్ ఇయర్ నేను వెళ్తా ఐ లవ్ దిస్ ప్లీజ్
థాంక్ యు బ్రదర్ ,వీడియో చూసాక ఈ comment థో appreciate చేసినందుకు.
Super video brother🎉🎉🎉
అరకులో అంటే నాకు చాలా ఇష్టం మా తెలంగాణ లొకేషన్ లేవు
TanQ bro,ఈ అరకు వీడియో చూసినందుకూ. మన తెలుగు రాష్ట్రంలో ఈ అరకు ఉందనీ సంతోషపడు.ఇంకా అరకు చూడడానికి పర్ఫెక్ట్ సీజన్ స్టార్ట్ అయ్యింధిగా,ఈ వీడియో లో నేను చెప్పినా సమాచారం,చూపించినా స్థలాలు నీకు ఉపయోగపదయనుకుంటున్నాను.అరకు తప్పకుండా వెళ్లి enjoy చెయ్యు.
So nice and informative
TanQ bro
is Katiki and Anantagiri water falls are one and the same? if not, Katiki waterfalls is a must visit site. it is nearby Burra caves. it is beautiful and filled with adventure.
TanQ so much sir that you have watched my video. Coming to your question - Katiki and Ananthagiri water falls are not the same.Those are different waterfalls.if you want to go, enjoy an adventurous experience ,you just visit the best waterfall - The Katiki waterfall.To visit this place,you need to catch a rented vehicle (Jeep or Car) from Borracaves junction.I am sure, you will have a memorable experience at Katiki waterfall.And about Ananthagiri water falls,it about 12 km or 30 mins journey from Borracaves.It is also good.
Nice video
Present araku lo places anni open vunnaya
Month end ki plan chesthunam
❤
Nice bro..konni details kavali
TanQ,వీడియో చూసినందుకు.చెప్పండి ఏ details కావలి.నాకు తెలిస్తే మీకు చెప్తా.
@@maharshinimmala అక్కడ local locations chudataniki own ga cab theesukovala leka sharing emaina undha, same meelane train book chesa sunday ...
Single గా, friends తో వెళుతున్నట్టైతే ,మీకు sharing ఆటో లు,ఇంకా బస్సులు ఉంటాయి.So మీరూ easy గా,విట్లో travel చేసి, అరకు ని enjoy చెయ్యొచ్చు.
So అరకు వెళుతున్నారు గా,enjoy the beautiful hill station.
Sir borra caves lo clock rooms unaya i mean lagauge kosam
హా, cloak room ఉన్నాది.ఇంకా luggages బొర్రాకేవ్స్ లోపాలికి allow చెయ్యరు.
How much cost Car per day rent baya
TanQ ఈ వీడియో చూసినందుకూ.కారు కి, ఒక్క రోజుకి రూ.1600/- నుండి 2000/- వరకు charge చేస్తారు .మీరూ బేరం అదే బట్టి rate ఉంటది.
Bro memu manchiral anna telegana memu aruku ravali anni anukutunam manchi budget lo manchi hotel nka baga most popular places aruku lo chudalisindi cheypara and train eppudu untadi bro manchiral nuchi aruku
ముందుగ TanQ,వీడియో చూసినందుకు.ఇప్పుడు మీరు అడిగిన విషయం కి వస్తే, మంచిర్యాల్ నుండి direct గా అరకు కి train లేదు.ముందుగా వైజాగ్ వచ్చి అక్కడ నుండి అరకు కి ,train & busses available గా ఉంటాయ్.నన్ను అడిగితే వైజాగ్ నుండి అరకు కి travel చెయ్యడానికి best option Train timings 06:45AM, 08:30 AM & 09:20 PM.ఈ మూడు trains లో best 06:45AM train, ఈ train journey చాల బావు బావుంటుంది .హోటల్స్ విషయానికి వస్తే, బడ్జెట్ లో చాలా ఉన్నాయి.మనం correct ga select చేసుకోవాలి.ఇంకా అరకు లోయ bus stop దగ్గర గా ఉన్నా హోటల్స్ book చేసుకుంటే best.example:హరిత రిసార్ట్స్, అరకు నెస్ట్ రిసార్ట్,శ్రీ లహరి bamboo రిసార్ట్స్......అరకు వచ్చే ముందు ఓసారి కాస్త pre plan చేసుకొని వెళితే మంచిది.మన తెలుగు రాస్ట్రాలలో the best hill station - Araku.ఇక్కడికి వస్తే disappoint అవ్వారు.
Bro Emina Camping Veskovacha Petrol Bunks Leda Ekkada Place theeskoni Camping adagocha Night Stay Ki
అన్నిటికంటే మొదటి గా,TanQ నా వీడియో చూసినందుకు.మీ ప్రశ్న కి వాస్తే,కచితంగా tents థో camping వేసుకోవచ్చు. చాల places ఉన్నై camping వేసుకోడానికి,( అరకు పైనరీ, పెట్రోల్ బంక్, ఎదైనా హోటల్ పక్కన కాళీ places etc). Camping వేసుకోడని ఎవరు ఏమనారు.కాని hill station కబట్టి, మనం సేఫ్ ప్లేస్ లో camping set చేసుకుంటే బావుంటుంది.friends తో కలిసి Camping set చేసుకోని, enjoy చేస్తే Superb గా ఉంటుంది.
@@maharshinimmala BRO TQ So.Much Inka Manchi Vedios Cheyalani మనస్ఫూర్తిగా Korukuntunnara ❤️
TanQ bro🙏
Trains ki without reservation travel cheygalama bro
అవును, reservation లేకుండ travel చెయ్యొచ్చు.జనరల్ భోగి లు ఉంటది.కాని జనరల్ లో అరకు train journey అంతగా enjoy చెయ్యలేము,అని నా అభిప్రాయం.
Bro total entha karchu aindi
కర్చు అనేది మనబట్టి ఉంటుంది.అంటే నాకు రెండురోజులకు, Transportation , Sight seeing,Food and hotel stay అన్నీ కలిపి 6800/- అయ్యింది.కాబట్టీ మన కార్చులు అదుపూలో పెట్టుకొని అరకు ని సూపర్ గా enjoy చెయ్యొచ్చు.అరకు మొత్తం చూడాలంటే కానిసం 2 రోజులైనా కావాలి.కాబట్టీ నాకు తెలిసి 2 రోజులకు minimum 4000/- కార్చు అవుతుంది.Friends తో అరకు వెళితే ఇంకా కార్చులు తగ్గొచ్చు.
Best place to stay in Araku??
With family -Haritha resorts, Nature's nest resort.With friends & alone can stay by your choice as your not going to the whole day in the room rigt.For resting & sleeping,you require stay so better u choose hotels nearby the araku valley area.
can you share the Car contact
Sorry yaar, now I don't have that cab driver number as i deleted it.