We are worshipping matchless and highly esteemed God.If anybody taste the fragrance of our omnipotent God,no one can go away from the lord.we will be blessed abundantly.This is real secret to be noted . Praise the lord.THANK YOU JESUS.
anna you are a blessing to so many people... God bless your ministry... As a musician i can understand that you smile and enjoy seeing each other playing in between. that moment whoooh
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
We are worshipping matchless and highly esteemed God.If anybody taste the fragrance of our omnipotent God,no one can go away from the lord.we will be blessed abundantly.This is real secret to be noted . Praise the lord.THANK YOU JESUS.
Heart touching song.This song reveals the depth in the everlasting love of our omnipotent God.praise the lord.
It's a kannada Christian song Ruchi Nodi Telliduu kondayy yehova uttamee ne yenduu ❤️❤️❤️
I guess dubbed in kannada ❤
It's a song from "songs of Zion" Hebron fellowship. It is translated in multiple languages.
చాలా మంచిగా పాదినారు. సంగీతం చాల బాగుంది. కానీ మ్యూజిక్ సౌండ్ ఎక్కువ అనిపించింది. అని హౌ గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్. థాంక్స్.
anna you are a blessing to so many people... God bless your ministry... As a musician i can understand that you smile and enjoy seeing each other playing in between. that moment whoooh
Nice voice
Thanks for singing Zion song
Praise the lord
👌😍🔥❤️
Super anna ur voice amazing mesmerizing
God bless you all
Marveles singing ❤
Surya! Wonderfully sung our Zion song 👌👌💟💟🎹🎹🥁🥁🎺🎺🎧🎧🎤🎤
Praise the lord ❤😇
Wow 🎉it's amazing !! what a spirit!! God bless you all... that last bgm it's another level ❤
Wonderful coordination bros…. ❤
Surya Prakash gadu baga padaru 👍
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి||
గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి||
మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2)
మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి||
మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2)
ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి||
కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2)
క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి||
ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
❤
Awesome Anna 😍 keep uploading more songs 🥺♥️
Wonderful brothers 😎
Ide song ki same music track release cheyandi bro.
Amazing performance anna 🤩
Super singing ...
super
One of my favourite song 😍😂
Excellent praise the lord
❤❤❤
Wonderful Anna 🙏🙏
God bless you ana
Super combination anna very nice...
Yenni rojulaindi anna e song vini ,Hebron song kada .. music peacefull ga undi..
Super bava 💐
Wonderful✨😍
Superb anna
Wonderful Anna ❤️
hlo Michael anna I'm Joel from warangal
❤
💙➡️🎵😍
Which is better dtx or sx
Both are good
Nice performance 🤍
Kani
Manchi song ni Ila saagadhisi old beauty ni marchesaru
Anna singer number pettu annna
Praise the lord