Andhra Pradesh-Amul ఒప్పందం: పాడి రైతుల ఆదాయం పెంచేందుకా? చంద్రబాబు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకా?

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • ఈ మధ్య ఏపీలో అమూల్ చుట్టూ వాడిగా, వేడిగా రాజకీయం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారంటూ తీవ్రంగా విమర్శిస్తోంది టీడీపీ. ఇతర ప్రైవేటు డెయిరీలను నాశనం చేసేందుకే అమూల్‌ను తెచ్చారంటూ ఆరోపిస్తోంది. మరోవైపు చంద్రబాబు నాయడు పాలనలో సహకార వ్యవస్థ నాశనమైందని,దానికి అమూల్ ద్వారా తిరిగి ప్రాణం పోస్తామంటున్నారు వైఎస్ జగన్. తన సొంత డెయిరీ హెరిటేజ్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని పాల సహకార సంఘాలను బాబు బలి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంతకూ
    ఆంధ్రప్రదేశ్-అమూల్ ఒప్పందం ఏంటి? ప్రతిపక్షాలు దీనిపై ఎందుకు మండిపడుతున్నాయ్? సర్కారు వారి మాట ఏమిటి?
    #AndhraPradesh #AmulDairy #Milk
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 348

  • @bramesh9986
    @bramesh9986 2 роки тому +32

    Yes మా ఊరిలో high school ground తీసుకొని amul కి కట్టపెట్టాలని చూస్తుంది

  • @RajDreamsOfficial
    @RajDreamsOfficial 2 роки тому +29

    కాసుకొండి, AP లో పాల రేటు కూడా పెరుగుతుంది. గోవిందా గోవిందా...

    • @munikumari577
      @munikumari577 2 роки тому +2

      10 days mundhu 1 li ki 4 rp perigindhi andi

    • @althaf.2619
      @althaf.2619 2 роки тому

      Babu emaina inflation thagisthara bjp maha bhakthudu babu eppudu babu ku gynam vachii untadi

    • @naveenkerati
      @naveenkerati 2 роки тому

      Telangana lo kuda rate perigindi sir. Is it same effect..? :(

    • @RajDreamsOfficial
      @RajDreamsOfficial 2 роки тому +1

      @@naveenkerati e governments prajalakosam aithe kadu.

  • @gk3191
    @gk3191 2 роки тому +17

    విశాఖ డైరీ, సంగం డైరీ,విజయ డైరీ ఇటువంటి పటిష్టమైన రైతు సహకార వ్యవస్థలు ఉన్నవి.ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కు చెందినవి.
    గుజరాత్ నుంచి అమూల్ దిగుమతి అవసరమా???

    • @narramanikumar1209
      @narramanikumar1209 2 роки тому +2

      manodu vedavite ilage untadi situation

    • @sureshbabu2585
      @sureshbabu2585 2 роки тому +1

      మోడీ ని ప్రసన్నం చేసుకోవడానికి.... గుజరాత్ అమూల్ తెచ్చాడు....

  • @ravirehan1025
    @ravirehan1025 2 роки тому +12

    Ap next schem
    jagnana pala chembu.

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 2 роки тому +23

    తెలంగాణ లో అయితే పెట్టుబడులు అంటారు... ఆంద్రప్రదేశ్ లో అయితే దోచిపెట్టడం అంటారు

  • @searchengine5679
    @searchengine5679 2 роки тому +9

    1:15 జగనన్న పాలవెల్లువ 🤣🤣

  • @abb8795
    @abb8795 2 роки тому +53

    అలాగైతే... అన్నీ cement ఫాక్టోరీస్ కి నోటీసు లు ఇచ్చి.. మూపించడానికి ట్రై చేసాడు జగన్... ఎందుకంటే భారతి సిమెంట్ రేట్లు పెంచి.. Sales చేయాలనీ.. ఇది కూడా చెప్పండి.. అలాగే.. మద్యపానం అంటూనే.. అన్న గారి own factories (కడప )నుంచి మందు తెచ్చి వాటి రేట్లు పెంచి.. సంపాదిస్తున్నాడు.. కదా.. అది కూడా వెయ్యి..వైసీపీ పార్టీ కి కొమ్ము కాయకు.

  • @ramprasad074
    @ramprasad074 2 роки тому +21

    Amul pettubadulu తెలంగాణ లో... Govt గులాంగిరి ఆంధ్ర లో... థు బతుకు...

  • @sureshpolinati2507
    @sureshpolinati2507 2 роки тому +17

    Banner lo jagan Anna paala velluva ani untey meru AP paala velluva antaru anti

  • @khasimmd6736
    @khasimmd6736 2 роки тому +19

    ఒక yep కార్య కర్త గా చెబుతున్న state devlop లేదు

  • @kamepallisudhir
    @kamepallisudhir 2 роки тому +11

    పాలవెల్లువ కోసం ప్రభుత్వం దాదాపు 2500కోట్లు ఖర్చు చేస్తుంది. అదే డబ్బులు పెడితే మన రాష్ట్రంలో ఉన్న డైరీలని వృద్ధిలోకి తెవొచ్చు. నిజంగా amul కి అంత అంత ప్రేమ ఉంటే 500 కోట్లతో తెలంగాణలో పెట్టే plant ని ఆంధ్రాలో పెట్టొచ్చు

    • @sureshbabu2585
      @sureshbabu2585 2 роки тому +1

      మోడీ ని ప్రసన్నం చేసుకోవడానికి... గుజరాత్ అమూల్ ఆంధ్ర కి వచ్చింది..

    • @mohanchowdarydhanekula1374
      @mohanchowdarydhanekula1374 2 роки тому

      పాలవెల్లువ కోసం ప్రభుత్వం 2500 కోట్లు అమూల్ కంపెనీకి ఇస్తోందా? ఏం మాట్లాడుతారురా లంజాకొడకల్లారా!

  • @Venkat3279
    @Venkat3279 2 роки тому +2

    రాష్ట్రంలో
    సంగం,,డైరీ -
    విశాఖ,, డైరీ -
    విజయ డైరీ -
    లాంటి ..పేరుమోసిన డైరీలు .. ఉండగా వీటిని డెవలప్ చేసుకోకుండా .. ఎక్కడో గుజరాత్ నుండి వచ్చిన ఆముల్ డైరీకి .. రాష్ట్ర మిల్క్ వ్యవస్థని ..అప్పగించడం ఏంట్రా .. తుగ్లక్

  • @solomonrajur4948
    @solomonrajur4948 2 роки тому +7

    Amul is trusted brand ....jagan did good

  • @PavanKumar-hx8wf
    @PavanKumar-hx8wf 2 роки тому +1

    Amul బదులు మనరాష్ట్రం లో ఉన్న సహకార సంఘాల్లో నడుస్తున్న విశాఖ డెయిరీ సంఘం డెయిరీ విజయ డెయిరీ ప్రకాశం డెయిరీ ap డెయిరీ పరిధిలో లాంటి ఎన్నో వాటిని నిల బెడితే మంచిది

  • @decipherdeeds6110
    @decipherdeeds6110 2 роки тому +52

    Em jarigina paadi Raithu bagu padithe chalu Jai javan Jai kisan.

    • @murthymgsn
      @murthymgsn 2 роки тому +6

      మొత్తం పాల డైరిలని అమూల్ కిందకి తీసుకు వచ్చి, వచ్చే లాభాలను అమూల్ తోపాటు ఈ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం బోసు డీ కే జగన్ పంచుకుంటారు. వచ్చే నష్టాలను ప్రజలదగ్గర నుండి పన్నుల రూపంలో బలవంతంగా లాక్కుంటారు. రైతులకి మిగిలిన డైరీలకి చేతిలో చిప్పే. లాభపడేది అమూల్, వైసీపీ.

    • @rajukati212
      @rajukati212 2 роки тому +2

      @pr k Amul milk quality ga untay

    • @rajukati212
      @rajukati212 2 роки тому +2

      @@murthymgsn niku bochu telusu, ala profits Amul and politics ee theesukunte, inni states lo Amul undedi kadhu, velli punjab lo chudu, padi rithu ikkadikante 5 times ekkuva sampadistadu, bcz Amul brought some reforms. And idhi heritage milk laga kadhu, they have international reputation

    • @murthymgsn
      @murthymgsn 2 роки тому +2

      @@rajukati212 గుడ్డి గొర్రె

    • @rajukati212
      @rajukati212 2 роки тому +1

      @@murthymgsn niku money unte, madichi pettuko, ante kani vere vallu bagupadutunnaru ante edvaku ra 🐶 kukka,

  • @voiceofa.p512
    @voiceofa.p512 2 роки тому +9

    Revenge politics...

  • @Indian-op3qx
    @Indian-op3qx 2 роки тому +3

    Next ఎవరు వచ్చినా వాళ్ళు కూడా భారతి సిమెంట్స్ మీద దెబ్బ కొట్టడం ఖాయం....

  • @kalingisattibabu4782
    @kalingisattibabu4782 2 роки тому +20

    Liter ki 70/- nijam ga ne istundaa.... Visaka dairy 27/- istundi.... Dear BBC is it right?

    • @lakshmankumara6281
      @lakshmankumara6281 2 роки тому +4

      visaka dairy 27 half liter kada

    • @salaamkaro8487
      @salaamkaro8487 2 роки тому +3

      Litre Ki 70 isthey Manam konalantey 120 avuthundhi,

    • @althaf.2619
      @althaf.2619 2 роки тому +1

      Babu kg basin nu gujrat vallaku Andhra lo refineries vasthai , Andhra devolp avthadi ani echaaru em ayyindi jamnagar ku pothundi east godavari ki minimum CSR funds kuda ivvadam laydu

  • @prudhvi2222
    @prudhvi2222 2 роки тому +8

    Bring Babu back 🙏✌️

  • @raghavendraexplorer5790
    @raghavendraexplorer5790 2 роки тому +8

    What an explanation, good.
    I appreciate BBC's efforts.

  • @paliyashwanth7647
    @paliyashwanth7647 2 роки тому +15

    Amaravati issue,cinema tickets issue,amul issue-anni revenge panule ee govt ki 🙏
    Revenge kosamane elections gelavali ani anukunaru 🙄

  • @jingugcp371
    @jingugcp371 2 роки тому +7

    Telangana lo plant + jobs
    AP lo Anna hadavidi 👏👏👏

  • @tejap6498
    @tejap6498 2 роки тому +5

    Litre ki 70.....🥱🤣🤣🤣🤣🤣

  • @KasuJeevan
    @KasuJeevan 2 роки тому +6

    🙏🙏🙏Enta baga Chandra babu kamma vari dairy industry ni ela development chesaro chepparu thankyou BBC 🙏🙏🙏

  • @murthymgsn
    @murthymgsn 2 роки тому +11

    మొత్తం పాల డైరిలని అమూల్ కిందకి తీసుకు వచ్చి, ఒకవేళ లాభాలు వస్టే, ఆ వచ్చే లాభాలను అమూల్ తోపాటు ఈ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం బోసు డీ కే జగన్ పంచుకుంటారు.ఒకవేళ నష్టాలు వేస్తే, ఆ వచ్చే నష్టాలను ప్రజలదగ్గర నుండి పన్నుల రూపంలో బలవంతంగా లాక్కుంటారు. రైతులకి మిగిలిన డైరీలకి చేతిలో చిప్పే. లాభపడేది అమూల్, వైసీపీ.

    • @rajukati212
      @rajukati212 2 роки тому

      Velli North states valladhi pattukuni adugu, profits unnaya mosapoyara ani

    • @murthymgsn
      @murthymgsn 2 роки тому +1

      @@rajukati212 నువ్వెళ్ళి భజన చేసుకో గుడ్డిగా.

    • @rajukati212
      @rajukati212 2 роки тому

      @@murthymgsn are bochu ga heritage eppati nundo undi, marri kallu dobbaya, em analedhu heritage ni

    • @murthymgsn
      @murthymgsn 2 роки тому +2

      @@rajukati212 ఇప్పుడు టాపిక్ హెరిటేజ్ గురించి కాదు. అమూల్ గురించి కళ్ళు చెవులు రెండు దొబ్బాయా? హెరిటేజ్ వల్ల ఎవరూ నష్టపోలేదు. మీ బోసు డీ కే గాడు ఏది చెబితే అదే కరెక్టా? గుడ్డిగా ఫాలో ఐపోతారా గిర్రెలలా మీరందరూ? నిజాన్ని గ్రహించరా?

    • @rajukati212
      @rajukati212 2 роки тому

      @@murthymgsn Amul valla kuda evaru nasta poru, infact they have helped more than 15 states farmers, they have more products than heritage, not only milk, other people also get jobs. Good decision by Amul and government

  • @dkypa
    @dkypa 2 роки тому +8

    Revenge politics.. on opposition.. on teachers.. on employees.. on film people...

  • @sureshbabu2585
    @sureshbabu2585 2 роки тому

    మోడీ ని ప్రసన్నం చేసుకోవడానికి... గుజరాత్ అమూల్ ఆంధ్ర కి వచ్చింది..

  • @Zyz123
    @Zyz123 2 роки тому +5

    పిల్లలకు పాలు కూడా త్రాగనివ్వడేమో ఈ చండలపు ముఖ్య మంత్రి కి లీటర్ పాలు 100 చేస్తాడేమో అముల్ పాలు అమ్మితే, నేను ఒక గేదె పంచుకుంటాను తప్ప ఆ అముల్ పాలు మాత్రం త్రగాను

  • @abb8795
    @abb8795 2 роки тому +11

    Waste government in ap.. Going to backward..

  • @essence4568
    @essence4568 2 роки тому +1

    అంటున్నారు,అంటున్నారు అని కాకపోతే నిజం ఏంటో చెప్పు తల్లి

  • @doddaajith9010
    @doddaajith9010 2 роки тому +1

    Papam heritage potundhi ani bayam lo vunnadu 🤣

  • @DineshKumar-ko3zr
    @DineshKumar-ko3zr 2 роки тому +1

    Good decision

  • @giddul9027
    @giddul9027 2 роки тому +7

    Keep it up good explanation 😉👍

  • @anr5579
    @anr5579 2 роки тому

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(మంత్రి) శివశక్తి డైరీ కేవలం 15 నుంచి 18 రూపాయల ఇస్తున్నారు

  • @dr.sekarhealthcare.6047
    @dr.sekarhealthcare.6047 2 роки тому +34

    Amul is a co operative, it is not Corporate, But Heritage killed Vijaya.Amul is great milk company in India 🇮🇳

    • @a.vphanindra3589
      @a.vphanindra3589 2 роки тому +11

      Heritage didn't kill vijaya. Users chose heritage over vijaya.

    • @jimcorbett483
      @jimcorbett483 2 роки тому +4

      @@a.vphanindra3589 Ababa ame kamati covering bro nedhi

    • @mikeravi3070
      @mikeravi3070 2 роки тому +2

      Vijaya and Sangam are still ahead of Heritage. Brought Amul to kill Sangam and Vijaya. Govt had option to promote Sangam and Vijaya to kill Heritage. But they chose to kill all local dairies with Amul.

    • @sureshbabu2585
      @sureshbabu2585 2 роки тому +4

      మోడీ ని ప్రసన్నం చేసుకోవడానికి... గుజరాత్ అమూల్ ఆంధ్ర కి వచ్చింది..

    • @ashokkumarkilaru4349
      @ashokkumarkilaru4349 2 роки тому

      Aekkadka puttarra meru andharu andharu Gorre vedhavalla unnaru Waste Fellows 🙏

  • @subhanisk1532
    @subhanisk1532 2 роки тому

    I like your voice and explanation

  • @shankar4005
    @shankar4005 2 роки тому +27

    It's no wrong Amul entering Andhra. Duopoly helps in fair competition and brings competitive prices to Consumer and profits to producers. Whoever has best business strategies wins the game. But the intentions of bringing Amul now is a point to ponder

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 2 роки тому

    అమ్మేస్తారు...లేదా , కుదవ పెడతారు.

  • @Zyz123
    @Zyz123 2 роки тому +11

    jagan ki అన్ని ఆస్తులు ఎందుకు ప్రజలకి పంచమనండి

  • @pavanpandu7444
    @pavanpandu7444 2 роки тому

    Amul chala manchi company.....

  • @rajkumarreddyuppela
    @rajkumarreddyuppela 2 роки тому +8

    నామమాత్రంగా కూడా ఒక్క తెలంగాణా వార్తను చూపించట్లేదుగా😅

  • @trendingsocialthings6799
    @trendingsocialthings6799 2 роки тому +4

    Amul is best one. No scams. Heritage okkatey undala???

  • @sudhakarpharma
    @sudhakarpharma 2 роки тому +5

    Modi support privatization and free from government. AP supports government control. People should take decisions to whom we need to vote.

  • @drbharadwaj
    @drbharadwaj 2 роки тому

    మరి ఆ ఇచ్చే సబ్సిడీ ఏదో ఇక్కడ ఉన్న మిగతా కంపెనీల కీ కూడా ఇవ్వడం

  • @nareshgudimetla4897
    @nareshgudimetla4897 2 роки тому

    Govindha govindhaa

  • @sudhakarnindrasudhakarnind9240
    @sudhakarnindrasudhakarnind9240 2 роки тому +4

    వాళ్ళిద్దరు లాభాల కోసం ప్రజలను చంపేస్తారు

    • @ks9072
      @ks9072 2 роки тому

      Is అమూల్‌ Jagan's company ??

  • @praveenbavana7053
    @praveenbavana7053 2 роки тому

    టిడిపి డబ్బా కోరడం మనూ

  • @manju7520
    @manju7520 2 роки тому

    అమూల్ ఆదాని అమరావతి ఆంధ్ర
    అ ఆ
    అన్నీ గుజరాత్ pm కి బినామీ లే గా.
    Ysrcp ప్రభుత్వం చెప్పింది నిజం ఐతే ఉత్తర గుజరాత్ సంస్థ ఆంధ్ర లో ఎందుకు, చిత్తూరు dairy ని బతికించొచ్చు లేదంటే కొత్త సంస్థ ని encourage చేయొచ్చు
    స్వలాభానికి శత్రువు అయిన Britishers కి సాయం చేసి indians ని బానిసత్వం లోకి నెట్టిన భారతీయుల రక్తం ఊరుకుంటుందా సత్తా చాటుతూనే ఉంది.
    ఓ క్రిమినల్ సహకారం తో ఆంధ్ర మీద ఉత్తర గుజరాత్ పాగా వేసింది.

  • @truthordare210
    @truthordare210 2 роки тому +19

    BBC ఎందుకో జగన్ భజన మొదలు పెట్టింది.. ఎన్ని suitcase లు వచ్చాయో...

    • @mnjssm2013
      @mnjssm2013 2 роки тому +5

      BBC is not beggar like your AP people, who vote for freebie....

    • @mnjssm2013
      @mnjssm2013 2 роки тому +3

      Your neighbour telangana is developing by leaps and bounds under kcr garu...but your govt is running mutton shops...where as You guys are blaming high Court and International news Channel BBC which has more reputation than your criminal politicians.

    • @truthordare210
      @truthordare210 2 роки тому +4

      @@mnjssm2013 yeah it's not a begger..it is owned by a country who loot other countries and treated like slaves for centuries.. British Broadcast.... Idi*t know the truth and history first

    • @truthordare210
      @truthordare210 2 роки тому +5

      @@mnjssm2013 we have voted for jagan reddy just because he is son of ysr... Keep it in your bloody bi*ch mind

    • @mnjssm2013
      @mnjssm2013 2 роки тому +2

      @@truthordare210 So you voted Jagan only for ysr not for AP development.....Look at your AP state dude now it is leading in debt crisis....Irony is your kids would be going for neighboring states like Karnataka, TamilNadu, Telangana for employment similar to Biharis....You know what you have no ryt to blame me....I always voted for development for Telangana...I can proudly say that my vote will contribute development in Telangana...Can you....You voted for ysr, freebie, caste...I don't...

  • @godfather6120
    @godfather6120 2 роки тому

    ఏమీ లేదండి స్వచ్ఛమైన పాలలోని నెయ్యి తెలిసింది నీ అయ్యా ఆధార్ నట్టు ఉంది అది ఎల్లో పిండేసి దాంట్లో నుంచి అదేనండి సిరివెళ్ల నుంచి రాసింది చెప్పినారు కదా అదే మాట చెప్పాలంటే

  • @Mrk.9898
    @Mrk.9898 2 роки тому +1

    Telugu bbc tdp thottu la maarindi

  • @visualwonders7463
    @visualwonders7463 2 роки тому +1

    TDP ki inko ABN ,TV5 aindi telugu bbc...kulam

  • @sureshraji.vsureshkumar1513
    @sureshraji.vsureshkumar1513 2 роки тому +4

    జగన్ ప్రభుత్వం గురించి ఏ న్యూస్ చెప్పిన వినడానికి చూడ్డానికి దరిద్రంగా ఉంది అసలు జగన్ ప్రభుత్వాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు మీకు టైం పాస్ మాకు టైం వేస్ట్ ఈ వీడియో చూడడం 😂😂😂😂😂😂😂

  • @kalyanreddy3058
    @kalyanreddy3058 2 роки тому

    Nowadays BBC become ABN andra joythi 2. 🤣🤣🤣🤣

  • @shivakoripalli8880
    @shivakoripalli8880 2 роки тому

    Did u conclude .at ground level who is getting profit

  • @interiorhouzz6887
    @interiorhouzz6887 2 роки тому

    మీ ఎంపి లు mla లు బాగా తింటారు జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • @BVSCHOWDARY-ow9xt
    @BVSCHOWDARY-ow9xt 2 роки тому +5

    SUPER BBC TELUGU..WE WATCH AND WE LOVE BBC TELUGU AFTER ABN AND TV5

  • @karrisrinivas4244
    @karrisrinivas4244 2 роки тому +11

    Actual price getting for farmers is

  • @mahesh1333
    @mahesh1333 2 роки тому +7

    Actually Amul
    Is best brand I am working in food industry everyone use Amul products

  • @salaamkaro8487
    @salaamkaro8487 2 роки тому

    Litre Ki 70 isthey Mari konalantey yentha vuntadhi 120 vuntadhaaa!!!!!

  • @t.apalani4913
    @t.apalani4913 2 роки тому

    Job calendar please release

  • @reddynaveen975
    @reddynaveen975 2 роки тому +4

    Visakhapatnam kuda vacchi visakha dairy pandini tharimestharu ani korukuntu amul ki kruthagnathalu 🥳🤩

    • @realtalks9472
      @realtalks9472 2 роки тому

      Vizag ppl have good bonding with Vizag dairy over 50 yrs ...

  • @punnamchandar7302
    @punnamchandar7302 2 роки тому +1

    Looks like BBC also becoming regional channel

  • @ramayyavastavayya
    @ramayyavastavayya 2 роки тому +1

    ఆ పాలు ఏమో గాని ఈ పాలు బాగుంది

  • @kranthireddy5064
    @kranthireddy5064 2 роки тому

    Please do bbc vedio on shivashakthi dairy.

  • @tptboyrammy7650
    @tptboyrammy7650 2 роки тому

    Manchi Pani formerrs will get benfitt

  • @sateeshkumarpilli1575
    @sateeshkumarpilli1575 2 роки тому

    Everyone knows govt intention bringing amul to AP. Failedgovt.

  • @narramanikumar1209
    @narramanikumar1209 2 роки тому +2

    ANDHRA LO PICHOLU EKKUVAYYARU FIRST MENTAL HOSPITALS KATTUKONDAYYA...

  • @shyamreddy5742
    @shyamreddy5742 2 роки тому +1

    Era nuvu BBC AH LEKA TV5 ?

  • @chdhummuyadav9650
    @chdhummuyadav9650 2 роки тому

    Amul is best in india because of they are group of farmers

  • @vinaybabuseeram9497
    @vinaybabuseeram9497 2 роки тому

    Govt anukunnadi jarigitey chala manchidi, paadi baaga abhivruddi avutundi

  • @alekhyachowdarynuthalapati4202
    @alekhyachowdarynuthalapati4202 2 роки тому

    Madhi guntur district memu amulu dairy ki palu posamu but dabbulu ievaledhu and account lo vestamu annaru Kani money account lo veyaledhu ,kontha mandhi prabuthva adikarulu palu poyakapothe Ration card tisestam ani cheppadam nijam.

  • @Factsintrovert
    @Factsintrovert 2 роки тому +1

    Adantha kadhu pala packet rate entho cheppandi ilantivi vaste.viniyogadharula gurinchi alochinachandi entha pettukogalaru ani

  • @AnilkumarKanneboina
    @AnilkumarKanneboina 2 роки тому +6

    Vijaya dairy ni bagupariste bagundedi

  • @Xryujfdjd
    @Xryujfdjd 2 роки тому

    Where is Gautami Khan?

  • @Tech_skill
    @Tech_skill 2 роки тому +5

    Slef ga business cheste vaadiki profits vachinapudu govt daani nashanam cheyyali ane logic ekkada unndhi 😆🤣🤣😆😂.

  • @rajasekharbellapu1491
    @rajasekharbellapu1491 2 роки тому

    Worst Initiation ..... If it's government wants to Support the Milk Farmers. Govt. Shall put the effort on their own. Why we want to take the support Amul from other state. Our state is also having high cattle resources

  • @ramayyavastavayya
    @ramayyavastavayya 2 роки тому +5

    Heritage is home grown Co. Amul is Gujarat Co.
    A CM should not be a brand ambassador for a company
    If at all he wants to develop
    He can ask a govt fixed(min) for a litre and ask all the diaries to obey it... Y only Amul... Lot of local diaries are there

  • @ramk5566
    @ramk5566 2 роки тому

    Chandrababu pani completed

  • @anuvideos5597
    @anuvideos5597 2 роки тому

    Amul govt daa aadi kuda private kaada

  • @TheDrjeevansunil
    @TheDrjeevansunil 2 роки тому +25

    Good work by Jagan as Amul is a cooperative society.

    • @pavan3040
      @pavan3040 2 роки тому +5

      Mari Vijaya entidi sir ?

    • @anjaneyuludeevi8309
      @anjaneyuludeevi8309 2 роки тому

      Neepwllampalupoyyarabrojerga

    • @murthymgsn
      @murthymgsn 2 роки тому

      అమూల్ బిజినెస్ చేయడానికి ఎపి వస్తోంది.

    • @techmonkconsultancy1659
      @techmonkconsultancy1659 2 роки тому

      Gorrellaa vaadu edi chepte adi nammu

    • @techmonkconsultancy1659
      @techmonkconsultancy1659 2 роки тому

      @@pavan3040 vaadi taatadi...buffoon still believe jalagan blindly

  • @mrr5358
    @mrr5358 2 роки тому

    ఇన్ని రోజులు haritage కి dochipotada...cbn

  • @rajendrapesala7846
    @rajendrapesala7846 2 роки тому

    Yellow

  • @babunani82
    @babunani82 2 роки тому

    బీబీసీ గా అసలు నీ దగ్గర న్యూస్ ఉందా

  • @myjourny5346
    @myjourny5346 2 роки тому

    Waste c m

  • @solomonrajur4948
    @solomonrajur4948 2 роки тому

    Chandrababu....carroupeted babu

  • @BentwikBRO
    @BentwikBRO 2 роки тому +2

    Amul okkate undh Vijaya,Tirumala,Dodla,Sangam,Krishna,Jersey, Ila bochedu milk diaries veetine develop cheyyochuga cinema tickets rates la milk rate fix chesthe paadi raithulu and prajalu ee pentantha lekunda laabapadatharuga

  • @hemanthkumarreddyedde
    @hemanthkumarreddyedde 2 роки тому

    Nice explanation,in this prospective cm jagan absolutely right

  • @sunils1465
    @sunils1465 2 роки тому

    Bbc corrpet in tdp

  • @sridharbehera4567
    @sridharbehera4567 2 роки тому +2

    Very nice analysis

  • @PraveenKumar-ne9kv
    @PraveenKumar-ne9kv 2 роки тому +25

    No need of govt involvement in this ,if amul is capable of giving much money ahead of others then automatically people give it their milk to amul

    • @BVSCHOWDARY-ow9xt
      @BVSCHOWDARY-ow9xt 2 роки тому +1

      SUPER BBC TELUGU..WE WATCH AND WE LOVE BBC TELUGU AFTER ABN AND TV5

    • @murthymgsn
      @murthymgsn 2 роки тому +3

      తమ్మీ నీడబ్బులు నీకు కాకుండా గుజరాత్ వాడు దొబ్బెస్తాడు. అది గుర్తుపెట్టుకో ముందు. నీవల్ల మన రాష్ట్రం కాకుండా గుజరాత్ లాభ పడుతోంది.

    • @adityasivasaiabbarao8670
      @adityasivasaiabbarao8670 2 роки тому

      Government giving cows and buffaloes to farmers. And placing cold tanks for milk in village level

    • @murthymgsn
      @murthymgsn 2 роки тому +2

      @@adityasivasaiabbarao8670 no benifits to farmers. Only business for ycp government and amul company. this government feel like all AP people including all farmers and all aposition parties except bjp are donkeys.

    • @adityasivasaiabbarao8670
      @adityasivasaiabbarao8670 2 роки тому +1

      @@murthymgsn amul business bagunte farmers ki machidega. Local buyer's unte production perigite rates taggutaii ade global market unna buyer unte farmers ki manchidi. Farmers ki dairy production perigite farming ye kakunda Ila cattle dwara kuda financial help ayidi.

  • @demudubabu8143
    @demudubabu8143 2 роки тому +1

    Support AP gov move👍

  • @ramakrishna2823
    @ramakrishna2823 2 роки тому

    జగన్ మాటలు పచ్చి అబద్ధాలు.

  • @rvkdsivaprasad7100
    @rvkdsivaprasad7100 2 роки тому

    అవును nijmy

  • @surendraguduru7230
    @surendraguduru7230 2 роки тому

    BBC Telugu = TDP Yellow media

  • @crazymom468
    @crazymom468 2 роки тому

    Em vijaya dairy punrodinchachu kadaa?

  • @GOGADA12
    @GOGADA12 2 роки тому +2

    Help gujju business man and escape from cbi cases is someone strategy in Andhra.

    • @althaf.2619
      @althaf.2619 2 роки тому

      Babu what did in past present Jagan doing

  • @Gurumohan788
    @Gurumohan788 2 роки тому

    Gujarat ambhani Jio tho entha labam pondharu Epudu a network emi chestundhi Epudu

  • @alekhyachowdarynuthalapati4202
    @alekhyachowdarynuthalapati4202 2 роки тому

    Dear BBC please miru sariga survey chesi report ievandi don't give fake reports

  • @vaiscilia
    @vaiscilia 2 роки тому

    It will be good thing if Chittoor's dairy reopens.....nothing wrong in this...chandrababu dileberately performed a sin.