Karnataka Egg Politics: పిల్లలకు పెట్టే గుడ్డు మీద ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024

КОМЕНТАРІ • 708

  • @ipl-rv1mc
    @ipl-rv1mc 2 роки тому +113

    Comments చదివేటప్పుడు చాలా ఆనందంగా ఉంది
    అందరూ ఉత్తమంగా ఆలోచిస్తున్నారు(99%)
    ఇదే సమాజానికి కావలసింది

    • @srrichandu6696
      @srrichandu6696 2 роки тому +4

      But Ikkada comments cheya daniki rani vari valla mathala mudanammakalu Periguthunnay

  • @befine7124
    @befine7124 2 роки тому +217

    మతపరమైన హక్కులు యువత పురోగతిని ఎప్పటికీ ఆపకూడదు. పిల్లల ఆహారపు అలవాట్లను నిర్ణయించడానికి మనం ఎవరు? ప్రశ్నించే హక్కు మన సమాజంలో అభివృద్ధి చెందాలి. 👌👌

    • @sun_raise_ap
      @sun_raise_ap 2 роки тому +9

      ఇక్కడ మతం ఎక్కడ ఉంది రా బాబు..కేవలం vegetarian తినే పిల్లలకి egg ela ఇస్తారు.. గవ్నమెంట్ అందరూ తినగలిగే ఫుడ్ ఇవ్వాలి..all people are not animal meat eaters you should remember this 🤪🤪🤪

    • @bhaskarchinta9796
      @bhaskarchinta9796 2 роки тому +22

      @@sun_raise_ap babu gudu vadhante notlo kukkaru tinolu thintaru tinani vaaru thinaru anthegani meeru adhi thinandi idhi thinandi anadaniki matadhipathulu yavaru asalu

    • @sun_raise_ap
      @sun_raise_ap 2 роки тому +3

      @@bhaskarchinta9796 government should think about everyone not just meat eaters..if government provide food it should be eatable by everyone..🤪🤪🤪

    • @wa6369
      @wa6369 2 роки тому +3

      @@sun_raise_ap matam ee akkada discussion
      Oppose chesindi JAIN mathaadi pathi

    • @abdulabdul6707
      @abdulabdul6707 2 роки тому +7

      @@sun_raise_ap తక్కువ ఖర్చుతో వచ్చేవి ప్రోటీన్స్ గుడ్డులో, Soya chunks lo untai. But soyachunks ivadam valla female హార్మోన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కట్చితంగా కోడి గుడ్డు నే ఇవలి govt. కాస్త మీ మనోభావాలను పక్కన పెట్టి govts నీ గుడ్లు ఇవనియండి. పిల్లలు e వయసులో తినకపోతే stunting అయ్యి future lo growth లేక ఇబందిపడతారు ముఖ్యంగా ఆడపిల్లలు.

  • @sathishp4463
    @sathishp4463 2 роки тому +127

    ఈ విషయంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే!

    • @adiprasadveera6467
      @adiprasadveera6467 2 роки тому +7

      Kcr government maku kavali maku gudulu kavali

    • @nspageco2816
      @nspageco2816 2 роки тому +4

      కేవలం గుడ్లు ఏంటి,
      మటన్ చికెన్ పెట్టినా తింటాం మేము,,
      పెట్టక పోతేనే లొల్లి, దీంట్లో ప్రభుత్వం గొప్పతనం ఏంటో ????
      వ్యతిరేకత లేనప్పుడు గొప్పగానే కనిపిస్తుందేమో

    • @fortunemedia9532
      @fortunemedia9532 Рік тому

      Jai Telangana 😊💐

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 2 роки тому +126

    ఎవరు ఏం తింటే అది ఇవ్వండి. ఇందులో ఇంత పికోవడనికి ఏం ఉంది. శాఖాహారం ను ఇష్టం లేని వాళ్ళ మీద రుద్దవద్దు, అలాగే మాంస ఆహారం ను వాళ్ళ మీద రుద్ద వద్దు .

  • @srinivasthirukovela5702
    @srinivasthirukovela5702 2 роки тому +103

    గౌతమి ఖాన్ గారూ మీ భాష, వ్యాఖ్యానం చాలా బాగుంది.
    మిమ్మల్ని చూసి మన తెలుగు టివి యాంకర్ లు సిగ్గు తెచ్చుకోవాలి.

    • @shaikhussaindmech
      @shaikhussaindmech 2 роки тому +2

      Yes ,nice news reader ,she is comes from sakshi to Bbc

    • @Nenemurari
      @Nenemurari 2 роки тому

      Gowthami Khan how ?

    • @srinivasthirukovela5702
      @srinivasthirukovela5702 2 роки тому

      @@Nenemurari you mean...?

    • @anjaneyulujavisetty556
      @anjaneyulujavisetty556 2 роки тому +1

      Tanu cheppina matter avasaram ledu, tana voice and tane yela undi anedi matrame important spr boss.

    • @srinivasthirukovela5702
      @srinivasthirukovela5702 2 роки тому +2

      @@anjaneyulujavisetty556 తొక్కలో మాటర్స్ అందరూ చెప్తారు బ్రో...
      ముక్కూ మూతీ అష్ట వంకరలు తిప్పుతూ యాహ్.. ఓహ్.. అనుకుంటూ ...
      ఎంతమంది యాంకర్ లు గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు/ఉంటున్నారు ?

  • @sudhakarn369
    @sudhakarn369 2 роки тому +14

    ఆ బాలిక దైర్యంగా ప్రశ్నించిన అందుకు అభినందించాలి , ఇష్టమైన ఆహారం అందరి స్వేచ్ఛ ఇందులో కూడా మత రాజకీయం చెయ్యడం మన దరిద్రం

  • @vigneswararaovuyyuri6186
    @vigneswararaovuyyuri6186 2 роки тому +190

    పిల్లలకు గుడ్డు పెట్టకపోతే...
    వాళ్ళు మనకి గడ్డి పెడతారు..
    మీరు సూపర్ పిల్లలు...👍😂

    • @shoviishane6354
      @shoviishane6354 2 роки тому

      🤣

    • @govindaraosuravarapu4752
      @govindaraosuravarapu4752 2 роки тому

      Entaku pellalu prati Roju Guddu tenadam eppatinundi modalu aindi?

    • @SVAzEWS007
      @SVAzEWS007 2 роки тому +1

      Superb

    • @satishd1995
      @satishd1995 2 роки тому +2

      @@govindaraosuravarapu4752 temples ki dabbulu tagalesi kondarini mepaleka gudlu tindam modalettaru le

    • @kaladar5377
      @kaladar5377 2 роки тому

      బాగా చెప్పారు

  • @vhs6915
    @vhs6915 2 роки тому +49

    చిన్నలు, పెద్దలు అందరూ గుడ్డు ప్రతీ రోజు తినాలి,
    తినకూడదూ, ఆపండి అన్న వాళ్ళకు గడ్డి పెట్టండీ... అందుకే చదువుకున్న నాయకులను ఎన్నుకోవాలి
    Note:- Regular Students అయిన నాయకులను ఎన్నుకోవాలి, అడ్డదారిలో డిగ్రీలు సంపాదించిన వారిని కాదు..

    • @youngtigerntr9138
      @youngtigerntr9138 2 роки тому +1

      Ha mari is Lu em peekuthunanru antha chaduvulu chadivi what about MROS ,RDOs 😂😂😂🤣🤣 pedda cheppochhadu education different moral values different engitha gnanam lani vedavalu IAS aitha enti ips aitha enti😂😂🤣😂🤣

    • @nagarjunal915
      @nagarjunal915 2 роки тому

      Bear grill kuda baaga chaduvukunnavaadu. Kullina meat, cockroaches, spiders anni thintaadu. Manam andaram kuda follow avudaama?
      Manam cheyyam endukante mana pedda chaduvulu inthe nerpinchaayi.

    • @vhs6915
      @vhs6915 2 роки тому +3

      @@youngtigerntr9138 MRO, IAS, IPS లు ఏమి చేస్తున్నారో నీకు తెలియదా, వాళ్ళ వలనే కదా రాజ్యాంగాలు రూపింప బడ్డయి, ఎన్నో మార్పులు చేర్పులూ జరిగాయి వాళ్ళెప్పుడు సమాజ శ్రేయస్సు కోరుకుంటారు అంతే. మీరు నేను వాగ్వాదం చేసుకోవటం దేనికి

    • @youngtigerntr9138
      @youngtigerntr9138 2 роки тому

      @@vhs6915 😂😂😂 nuvvu comedy inka akkadaina cheyyi IAS Lu MRO Lu ela lanchalu thintunnaro common pepole ela ebbandi paduthunnaro anubavinchina vallaki telusthadi na laga nuvvu yt lo neethulu cheppaku bro

  • @saimallik13
    @saimallik13 2 роки тому +120

    ప్రగతి అభివృద్ధికి ఎప్పటి వరుకు మనం మతం, జాతి, రాజకీయం అనే మూడు రంగులు పులమకుండ ఉండలేమో అప్పటి వరకు భవిష్యత్ తరాలకు చక్కటి మార్గాన్ని చుపించలేము.

    • @mohammedrafi6289
      @mohammedrafi6289 2 роки тому +7

      నిజం చెప్పారు సార్. ఏరోజైతే మనం మీరు చెప్పిన 3 విషయాలు వదిలిపెడుతామో ఆ రోజు వాటంతట అవే చక్కబడతాయి.

    • @varma005
      @varma005 2 роки тому +4

      Correct 👏👏

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 2 роки тому +4

      100%

    • @vnkishorekumarrepaka8082
      @vnkishorekumarrepaka8082 2 роки тому +1

      Well said

  • @sambs3609
    @sambs3609 2 роки тому +62

    ఈరోజుల్లో నేను శాఖాహారి/vegan అని చెప్పుకోవడం దీనితో బీజేపీ ను appease చేయడం ఒక ఎర్రిపూకు ఫాషన్ అయింది... ఎవడు ఏమి తినాలో వాడి ఇష్టం అది పెద్ద అయిన చిన్న అయిన... మళ్ళీ దీంట్లో కూడా బ్రహ్మనిజం ను దూర్చడం తప్పు....నాకు తెలిసిన కనీసం ముగ్గురు బ్రాహ్మణలు అన్ని రకాల మాంసాలు తింటారు...నాకు తెలిసిన ఒక క్రైస్తవ ఫ్రెండ్ అసలు pure vegan..వాళ్ళని నేను ఎప్పుడు తిట్టింది లేదు అరిచింది లేదు...అది కేవలం వాళ్ల ఇష్టం....మన ప్రతిఒక్కరి individuality ను గౌరవించాలి.....ఇష్టం లేదంటే మూసుకొని ఉండాలి.....దాని కూడా కులం మతం అంటూ.....సవగొట్ట కూడదు....

    • @dadydady3087
      @dadydady3087 2 роки тому +3

      Ilanti muda nammakalu undadam valla mana India lo dovelop undadhu .America lo muda nammakalu levu kani USA doveloped nation

    • @dadydady3087
      @dadydady3087 2 роки тому +3

      Ap cm god

  • @santoshkumarkosireddi815
    @santoshkumarkosireddi815 2 роки тому +51

    మతం అనే మత్తు తలకు ఎక్కించుకుంటే , ఇలాంటి వ్యతిరేకత వస్తుంది

  • @LocalBoyFacts-b3k
    @LocalBoyFacts-b3k 2 роки тому +30

    రోజు ఒక 🥚గుడ్డు తినండి వెరీ గుడ్ గా ఉండండి 💪

  • @skmastan3954
    @skmastan3954 2 роки тому +89

    Last punch
    పిల్లలు మనకి గడ్డి పెడతారు😂😂😂😂😂❤️

  • @sureshmannaru3033
    @sureshmannaru3033 2 роки тому +14

    👏👏👏 super kid. పిల్లలకి పౌష్టిక ఆహారం అందాలి.

  • @mrexotics5409
    @mrexotics5409 2 роки тому +53

    My Telangana is great every child is getting an Egg every day

    • @Laxminarayanach
      @Laxminarayanach 2 роки тому +12

      But in reality Anganwadi teachers only eating those

    • @Vinod_kolupula
      @Vinod_kolupula 2 роки тому +4

      @@Laxminarayanach no bro isthunnaru

    • @bachelorbadhalu
      @bachelorbadhalu 2 роки тому +2

      Ap also

    • @rajavishnuvardhana6830
      @rajavishnuvardhana6830 2 роки тому +1

      Karnataka provides 1 glass of milk instead of eggs

    • @nandhakishore3139
      @nandhakishore3139 2 роки тому +1

      @@rajavishnuvardhana6830 protein is important for overall growth... Milk has lesser protein to egg

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 2 роки тому +58

    దీనమ్మ పిల్లల ఫుడ్ విషయం లో కూడా మీరెందుకు ర మద్యలో వస్తారు

    • @arunbodla228
      @arunbodla228 2 роки тому

      Bro nee life style evaraina change chesthe urukuntava,alantidhi antha mandhi pillalaku govt istanni enduk rudhali,pillala alvatlu thelusukoni pettali kani istam unnadhi pedthe ela,just think

    • @topgun9389
      @topgun9389 2 роки тому +7

      @@arunbodla228 avnu pillalaki egg and banana ante ishtam... Vaallaku adi ivvalsinde..avsarm ayithe milk, fruits, cerals, chacoolates, cookies kuda ivvali...

    • @vamsimohan3632
      @vamsimohan3632 2 роки тому +5

      @@arunbodla228 aya pichi pulaya thinne vala tintaru tinani vallu tinaru vala gothu meeda yekki yevaru Tina mantaledu

    • @yuvarajus7073
      @yuvarajus7073 2 роки тому +4

      @@arunbodla228 eggs vallaku istam unna vallu thinanivvandi,istam leni vallu vaddu,balavantam ga thinamani evaru force cheyadam ledu ga

    • @gangadhar.e6916
      @gangadhar.e6916 2 роки тому +2

      @@arunbodla228 ekkada eavaru force chesaru vaala life style ni change chesukomani.estam unte thitaru.lekunte ledhu.niuv ni Arun maatalu

  • @srujanpaulk8682
    @srujanpaulk8682 2 роки тому +7

    Best news presenter award goes to Ms. Gouthami Khan🏆🏅

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 2 роки тому +92

    👌👌👌👌 అమ్మ గంగావతి నీకు అశీస్సులు.....
    ఏపీ ప్రజలు వాళ్ళ వాళ్ళ సమస్యలపై ప్రశ్నిoచే గుణం నేర్చుకోండి గొర్రెల బ్రతకకండి.... 🙏🙏🙏🙏🙏🙏

    • @ravikishore9714
      @ravikishore9714 2 роки тому +13

      Ap lo eggs yeppudu nuncho peduthunnaru bro... By the way, mi intlo valla ni gorrelu ani gorrela tho compare chesi, gorrelu lanti vallu ani, niku nuvve dappu kottukokudadu bro..

    • @Sanju-d7u
      @Sanju-d7u 2 роки тому +4

      Mee pedda pasupu gorre yekkada.. 😂😂😂😂

    • @satishsangani4725
      @satishsangani4725 2 роки тому +2

      Entra 🟡 yedava

    • @vhs6915
      @vhs6915 2 роки тому +7

      దేనికోసం ప్రశ్నించాలి సోదరా ఒక రోజు ప్రభుత్వ పాఠశాలలో గడుపు నీకే అర్ధమవుతుంది .. నీకు ఎ వీడియోకి ఎమి కామెంట్ చెయ్యాలో తెలియక పోతే రేపు AP ప్రజలు ప్రశ్నిచాలి అని గుజరాత్ లో అంటావేమొ

    • @kforking9
      @kforking9 2 роки тому +2

      నీకు లాగా అందరూ social media లో ప్రశ్నించరు....ఎక్కడ ప్రశ్నించాలో వాళ్ళకి తెలుసు.

  • @jeevankandukuri5278
    @jeevankandukuri5278 2 роки тому +76

    స్వామీజీ గారు మీరు తినకపోతే అందరు తినకూడదా శాకాకారులు అని చెప్పుకునే వాళ్ళే చాలామంది మటన్ చికెన్ లు తింటున్నారు అలాంటిది పిల్లలు తింటే తప్పేంటి స్వామీజీ గారు

    • @gouthamgoutham3682
      @gouthamgoutham3682 2 роки тому +6

      మీరు సంప్రదాయం గా ఉంటారు అని మీ పెళ్ళాం వేరేవాళ్ళతో పడుకుంటే తప్పేంటి నీకోసం ఆవిడ కోరికలు ఆపుకోవలనా

    • @nagarjunal915
      @nagarjunal915 2 роки тому +2

      Ippdu cockroach lo adhika poshaka viluvalu unnayani, bear grill tinnadani, govt andariki boddinkalu thinaalani rule pedithe, meeru nenu thintaama? Manaku alavaatu ledu kada. Alavaatu unnavaallu vidiga intlo thintaaru bear grill laaga. Adi vaalla istam.
      Alane nenu egg pettoddu ani cheppatledu, egg ni alavaatu unnavaallu vaalla intlo thintaaru. Alavaatu leni pillalaku, sentiment unnavallaku enduku balavantham cheyatam?

    • @kforking9
      @kforking9 2 роки тому +14

      @@gouthamgoutham3682 మీ ఇంట్లో సంగతి ఎందుకు ఇక్కడ

    • @yuvateja299
      @yuvateja299 2 роки тому +10

      @@gouthamgoutham3682 ah erripuk swamy ki, ee papaki sambandham entra puka. Ne pellam pillalni chusuko, baita janalni control chedham ani chusthe gudhalo gunapam dimputharu

    • @ashok2089
      @ashok2089 2 роки тому +3

      @@yuvateja299 👌

  • @indian9427
    @indian9427 2 роки тому +5

    లాస్ట్ పంచ్ సూపర్ అబ్బా
    పిల్ల లు గడ్డి పెడతారు

  • @saileelavamsikrishna
    @saileelavamsikrishna 2 роки тому +9

    ప్రశ్నించే గుణం మనకి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం తర్వాత పూర్తిగా పోయింది. మనం పక్క రాష్ట్రం అయిన తమిళనాడును చూసి నేర్చుకోవాలి. కేవలం జల్లికట్టు కోసం రాష్ట్రపతి నుండి ఆర్డినెన్సు తెచుకొగలిగిన రాష్ట్రం. మనమూ ఉన్నాం దేనికీ... ప్రత్యేక హోదానే తెచుకొలేకపోయాం. దీనికి బాధ్యులు కేవలం రాజకీయనాయకులు కాదు, మనం కూడా!

  • @chakriboyana913
    @chakriboyana913 2 роки тому +4

    ఒకవేళ ఈ పథకం లో పిల్లలందరికీ గుడ్లు ఆహారం గా అందిస్తే పౌల్ట్రీ యజమానులు..ఈ కాంట్రాక్టు లు ఇప్పించినందుకు కొంతమంది ఆఫీసర్ లు పుష్టిగా తయారవుతారు తప్ప... పిల్లలు కాదు... ఎందుకంటే ఇప్పుడు గుడ్డులో ఉండేది ప్రోటీన్ కాదు.. విషం...కోళ్ల కి ఇచ్చే మెడికేటెడ్ ఫుడ్.. స్టెరాయిడ్ లు ఎంత ప్రమాదకరమయినవో కూడా అందరికీ తెలియాలి....

  • @raghavak1991
    @raghavak1991 2 роки тому +28

    మా ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ లో వారం లో 5 సార్లు గుడ్లు మధ్యాహ్నం భోజనం లో పెడుతున్నారు👌👌👌

    • @MrCharan37
      @MrCharan37 2 роки тому +2

      Supper bro Jai ANDHRA PRADESH JAI JAGAN

    • @SBIFinTechcybersafety
      @SBIFinTechcybersafety 2 роки тому

      Asalu madhyana bojanam yekkada peduthunnaru ap lo

    • @raghavak1991
      @raghavak1991 2 роки тому +1

      @@SBIFinTechcybersafety ఒకసారి ap school chudu bro

    • @shekharloves5958
      @shekharloves5958 2 роки тому

      మా స్కూల్ లో అసలు పెట్టటం లేదు

  • @hareeshev2651
    @hareeshev2651 2 роки тому +8

    ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో వారానికి 5 గుడ్లు ఇస్తున్నారు. దయచేసి తెలుసుకుని చెప్పండి

  • @karthikviews...9280
    @karthikviews...9280 2 роки тому +11

    25 గ్రాముల వేరుశనగ బెల్లం ఉండ లో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ లు కార్బో హైద్రతేస్ విటమిన్స్ క్యాలరీస్ అన్ని ఎక్కువ ఉంటాయి...కాబట్టి వేరుశనగ ఉండలు డైలీ ఇస్తే సరిపోతుంది గా...విదేశీ పౌల్ట్రీ కంపెనీ లు చే chemicals అంటి బయాటిక్స్ లాంటి విషలతో తిని కొడి పెట్టిన విషపు గుడ్లు కంటే వేరుశనగ బెల్లం ఉండలు మంచివి...ఇదంతా పౌల్ట్రీ మాఫియా పిల్లలతో మీడియా తో వ్యాపారం కోసం అదిస్తున డ్రామా

  • @ballacksim2860
    @ballacksim2860 2 роки тому +1

    గౌతమి ఖాన్ గారూ మీ భాష, వ్యాఖ్యానం చాలా బాగుంది.
    మిమ్మల్ని చూసి మన తెలుగు టివి యాంకర్ లు సిగ్గు తెచ్చుకోవాలి eka tv8 mtv tv3 v7 villa channels lagane villu suuna ki akkuva 1 ki takkuva

  • @alluriraju2387
    @alluriraju2387 2 роки тому +15

    ఎవరిష్టం వాళ్ళది ఈ మటది పతి. బాధ ఏంటో

  • @indianpoliticalmatters815
    @indianpoliticalmatters815 2 роки тому +14

    Beef export from Gujarat bigger than other states in india

  • @RAVIKUMAR-nk3ir
    @RAVIKUMAR-nk3ir 2 роки тому +9

    మత విశ్వాసాలు అనేవి పిల్లల యెక్క పురోగతిని ,వారి భవిష్యత్తు పై ప్రభావం చూపకూడదు.దాని నిరోధానికి ప్రభుత్వం కటిన నిర్ణయాలు తీసుకుని రావాలి.

  • @selfeaducation5732
    @selfeaducation5732 2 роки тому +3

    సూపర్...... మి లాంటి..... పిల్లలందరూ.. నాయకులందరిని..... ప్రతి రాష్ట్రంలో..... నిలదీసే ప్రయత్నం చేయాలి..... అపుడే.....మన... దేశంలో.... పోషకాహార లోపం.... తగ్గింపొతుంది..

  • @kartheekravula4274
    @kartheekravula4274 2 роки тому +3

    *విద్యా, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి జనాలకి ఏది free గా ఇవ్వకూడదు.*
    Free గా ఇస్తే పినయాలు కూడా తాగుతారు. ఎవడి అబ్బా సొమ్ము. జనాలు నానా సంకలు నాకి సంపాదించి, tax కడితే. వీళ్లకి గుడ్లు కావాలా? స్కూల్స్ కి వచ్చేది, గుడ్డు దెంగి తింటానిక, లేక చదువుకోటానిక? 😡😡😡
    చదువుకోటానికి స్కూల్స్కి వచ్చే పిల్లలు పోయి, గుడ్లు, ముడ్లు దెంగితింటానికి వచ్చే సన్నాసులు పెరిగారు... ఎవడి అబ్బా సొమ్ము... సంస్కారo నేర్పండి పిల్లలకి ముందు... Idiots...

  • @Prashuu-joshivlogs
    @Prashuu-joshivlogs 2 роки тому +7

    ఇంజక్షన్ లు ఇచ్చి స్టిరాయిడ్లు వాడి బ్రాయిల్ ర్ కోడి గుడ్లు తిని కాన్సర్ రక రకాల రోగాలు తెచ్చుకోవడం కంటే అరటి పండు బాదం కాజు ఖర్జురం చాలా మంచిది. అమెరికా దేశంలో లో లాగా కాన్సర్ గుండెపోటు బీపీ ఊబకాయం రక రకాల కొత్త రోగాలు కొత్త ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్నవి. రాజకీయ నాయకుల వ్యాపారం ఈ విధంగా గుడ్డు మంచి ఆహారం అని చెపుతున్నారు కానీ మీరు పెంచి పోషించిన కోడి గుడ్లకి ఇంజెక్టు చేసి పెంచిన హైబ్రిడ్ కోడి గుడ్డుకి చాలా తేడా ఉంటుంది

  • @civilashokkumar282
    @civilashokkumar282 2 роки тому +2

    గుడ్డు కి బదులు అంతే మోతాదులో ప్రొటీన్లు అందే ఆహారం అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.గుడ్డు ఎప్పటికీ శాఖాహార ం కాదు

  • @rajum6759
    @rajum6759 2 роки тому +1

    నచ్చిన ఫుడ్ తినే విషయం లో ఈ మతం లు ఎందుకు వస్తాయో అర్థం కాదు.
    నచ్చిన ఫుడ్ తినే హక్కు అందరికి ఉంది

  • @cityisland5809
    @cityisland5809 2 роки тому +1

    నిజానికి గుడ్లన్నీ విపరీత రసాయన వాడకాలతో విషపూరితమయ్యాయి...... వాటి ప్రభావం పిల్లలపైనే ఎక్కువగా ఉంటుంది..... గుడ్డు తినడం తినకపోవడం వివాదం కాదు..... కాకూడదు...... కానీ కొంతమంది దాన్ని వివాదాస్పదం చేస్తున్నారు.....

  • @pvyadav3292
    @pvyadav3292 2 роки тому +3

    మందు తాగితే ఆరోగ్యాలు పాడైవుతాయని
    వైన్ షాపులు కూడ బంజేస్తే బాగుండు

  • @kumarnacharam3598
    @kumarnacharam3598 2 роки тому +18

    గుడ్డు మనిషికి చాలా అవసరం, గుడ్డు వద్దు మంచిది కాదు అని మూర్ఖంగా వాదించే అవ్లగల్లకు ఎం అవసరం, పాఠశాలలో వల్ల పెడ్డతనం ఎంటి ఇష్టం లేకపోతే తినకండి అతేకని వల్లును వద్దు అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు...

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 2 роки тому +4

    చక్కని వ్యాఖ్యానం !

  • @Dreamcatcher-az
    @Dreamcatcher-az 2 роки тому +2

    Excellent ..thinevadu తింటే అడ్డుకోవడం ఎంటీ...

  • @balagatamminaidu9116
    @balagatamminaidu9116 2 роки тому +2

    BBC తప్పు చెప్పింది.. నేను స్కూల్ టీచర్ నే.. AP లోని ప్రాథమిక పాఠశాలల్లో వారానికి 6 గుడ్లు పెడుతున్నాము... ఒక్క శనివారం మాత్రం గుడ్డు కాకుండా పరమాన్నం పెడుతున్నాము. 🙏

    • @balagatamminaidu9116
      @balagatamminaidu9116 2 роки тому +1

      క్షమించాలి.. 5 రోజులు గుడ్లు., 6 వ రోజు శనివారం పరమాన్నం... వారానికి 5 గుడ్లు

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 2 роки тому +17

    Fight for food....💪👏👏

    • @rsukumar9780
      @rsukumar9780 2 роки тому +1

      No... fight for 🥚 egg only

  • @AmericaloSuratAmmayi
    @AmericaloSuratAmmayi 2 роки тому +11

    I love the way she questioned. kudos to her. I appreciate her. I appreciate BBC for briniging such stories.

  • @karthikrevalla9143
    @karthikrevalla9143 2 роки тому +13

    In Andhra Pradesh also they providing daily one egg. Plz update your information

  • @manakitchenarchusrecipes8633
    @manakitchenarchusrecipes8633 2 роки тому

    Goutami Gaaru ....me news cheppe vidhanam chala baguntundhi.... sakshi tv lo ..me news chusedhanni tharwatha BBC news lo ... Really Great Andi.. Meeru..🥰🥳

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 2 роки тому +35

    Super gangawathi.... good spirit...

  • @freethinker6006
    @freethinker6006 2 роки тому +17

    What a breave girl she is.
    It is her right .

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 роки тому +8

    🌱GM BBC😀...naku egg + banana kavali😀👍gowthami khan mam ...your presentation ...so peace full and good mam👍

  • @user-madhan-kumar
    @user-madhan-kumar 2 роки тому +4

    Once again hi to BAD NEWS BROADCASTING COMPANY (BBC)

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 2 роки тому +1

    తప్పులేదు... నేను వెజ్ కులానికి చెందిన వాడిని, కానీ నేను గుడ్డు తింటాను మా ఇంట్లో అందరూ తింటారు, నాన్ వెజ్ మాత్రం తినరు.

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl Рік тому

    తెలంగాణలో ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించమంటే గురుకులాల పేరుతో చికెన్,మటన్, గుడ్డు,బూస్ట్ సప్లై చేసే హోటళ్లుగా తయారయ్యాయి గురుకులాలు.ఈ కాలంలో ఎవరి పిల్లల్ని వారు సాదుకునే శక్తి ఉంది.గ్రామంలో ఉన్న పాఠశాలలను మూసి గురుకులాల్లో గుడ్లు, చికెన్,మటన్ ప్రాధాన్యత ఇవ్వడమే బాగాలేదు.

  • @vinayziggler5441
    @vinayziggler5441 2 роки тому +13

    2% percentage unna brahmin s country mothani bale adistharu Abba....
    Brahmin cricketer matram nonveg thinachu appudu yevaru adagaru....
    Government school lo peddapilla lu thine vaatipai conditions ahh 😞

  • @madhuporeddy7204
    @madhuporeddy7204 2 роки тому +5

    Bjp in power all the nonsense happen

  • @avinashk826
    @avinashk826 2 роки тому +15

    School pillalaki food evaru peditunaru matadipatula government aa

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому

    ఎక్కడా ఉంచవలసిన వాళ్ళా ను అక్కడ ఉంచకపోవడం వలనే ఈరోజు మనకు ఈ సమస్యలు

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 роки тому +1

    మీ గుడ్లు.. పగుల్తయి... మాకు గుడ్లు పెట్టకపోతే... అంటునట్టు ఉంది ఆ విద్యార్థిని

  • @ravikishore9714
    @ravikishore9714 2 роки тому +24

    Non veg thinna devullanu pujistharu.. naivejyala Peru tho Bali istharu. Mahanubhavulu.. manusulu thinte yedustharu .. 🤦‍♂️

    • @pandu2v
      @pandu2v 2 роки тому +2

      What a rhyming 👌👌

  • @termsconditions9449
    @termsconditions9449 2 роки тому +38

    Adi valla istaniki vadileyaali

  • @vk-chinni
    @vk-chinni 2 роки тому +1

    గుడ్లు తినే వాళ్ళు అవి తింటారు...
    అరటి పండు తినే వాళ్ళు అవి తింటారు...
    రెండూ తినే వాళ్ళు అన్నీ తింటారు...
    మద్యలో ఈ లొల్లి ఏంది రా పుష్పాలు

  • @kalyanitraderscumbum
    @kalyanitraderscumbum 2 роки тому +2

    గుడ్డును సమర్ధించే మీరందరూ ఒకసారి కోళ్ల ఫామ్ దగ్గరకు వెళ్లి కోళ్లకు పెట్టె ఆహారం మెడిసిన్ గురించి ఆరా తీసి ఆ తర్వాత గుడ్డు కోడి మాంసము మనం ఎంతవరకు తినగలను అని మీరు మీరు ప్రశ్నించుకోండి??????

    • @Satheesh_1489
      @Satheesh_1489 2 роки тому

      ఓహ్ అంటే మీరు బర్రెల కోట్టం దగ్గరకు వెల్లి పశువులకు ఏం దాన పెడుతున్నారు అని చూసే డైలీ Tea/coffee/milk తాగుతున్నారు
      పొలానికి వెళ్లి వరి పైరు కు ఏం మందులు చల్లారు, కూరగాయలకు ఏం మెడిసిన్ ఇచ్చారు అని తెలుసుకొని దాని గురించి ఆరా తీసి తింటున్నారు అనుకుంటా
      మీరు అంటే పని పాటా లేకుండా ఉండొచ్చు అందరికి అంత తీరిక ఎక్కడిది

    • @kalyanitraderscumbum
      @kalyanitraderscumbum 2 роки тому

      @@Satheesh_1489 బిజీగా ఉన్నాం కదా అని గడ్డితిని పడుకో లేదు కదా

  • @TeluguCA1999
    @TeluguCA1999 2 роки тому +2

    Hello BBC
    గ్రామాలలో ఉన్న వేప చెట్ల కు ఒక వింత రోగం వంచింది దీని వాళ్ళ ఆకులూ అని కాలిపోతున్నాయి దీని పై దయచేసి స్పందించండి

  • @gracetutions5529
    @gracetutions5529 2 роки тому +8

    Super Chelli
    Assalu thaggoddhu

  • @akashkovuri4202
    @akashkovuri4202 2 роки тому +10

    మారీచుడు (జింక) వెనకాల రాముడు ఎందుకు వెళ్ళాడు?

  • @orangemobilepoint7464
    @orangemobilepoint7464 2 роки тому +1

    మెల్ల మెల్లగా మరో టీవీ9 అవుతున్న బిబిసి ఛానల్ గౌతమి ఖాన్ గారు ఎక్కువ టీవీ9 యాంకర్స్ ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది . అటువంటి gip gip సౌండ్ లు మ్యాటర్ చెప్తున్నప్పుడు ఓవర్ ఎక్స్ప్రెషన్ లు ఎక్కువగా టీవీ9 లో కనిపిస్తాయి .

  • @pastorprinceprasad
    @pastorprinceprasad 2 роки тому +3

    గుడ్డు వద్దు ఆవు ఉచ్చ చాలు

  • @seshukancharla292
    @seshukancharla292 2 роки тому +1

    పౌష్ఠికాహార లోపం ను అధిగమించడానికి విద్యార్థులకు గుడ్డు ఇస్తున్నారు
    దానికి కూడా ఈ అర్దం పర్థం లేని వ్యాఖ్యలు ఏమిటి?
    భారత దేశం విభిన్నత ఉంది దానిని బ్రతకనివ్వండి

  • @pardhupprpardhulucky6382
    @pardhupprpardhulucky6382 2 роки тому +1

    Ankar taaking is nice👍👍👍
    And smile 😎😎

  • @vr7713
    @vr7713 2 роки тому +1

    పాప ఈ నిలదీయడం మీ నాన్న ని అడిగి ఉంటే బాగుండేది

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 2 роки тому

    మన సమజాం ఎతు వెళ్ళుతుందొ ఇటువంటి సంఘటనలు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారం చేపట్టారా? లేక ఒక మత గ్రంధం మీద ప్రమాణం చేసి అధికారం చేపట్టారా? పేదలు తినె తిండి మీద ఆంక్షలు పెట్టడం చాలా దారుణం.

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 роки тому +16

    ఈ బీజేపీ వాళ్ళు,ప్రజలు ఏమి తినాలో కూడా వీల్లే నిర్ణయిస్తారు.వీళ్ళు మాత్రం చేయకూడని పనులు మాత్రం చేస్తారు

    • @venkateshwarrao435
      @venkateshwarrao435 2 роки тому +3

      @Yuva one మనది మత ప్రాతి పదిక మీద ఏర్పడిన,ఉన్న దేశం కాదు బ్రో.ప్రజలను తమ మీద ఆధారపడే టట్లు చేయడానికి ఉచితాలు రాజకీయ నాయకులు ఇస్తారు.బీఫ్ లాంటివి వద్దు అనవచ్చేమో కానీ,పిల్లల కు పెడుతున్న గుడ్లు కూడా వద్దు అంటున్నారంటే,వీళ్ళు తమ భావ జలాన్ని,ప్రజాలమీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు.

    • @venkateshwarrao435
      @venkateshwarrao435 2 роки тому +1

      @muralidhar yandapalli avunu

  • @ThinkAboutthisss
    @ThinkAboutthisss 2 роки тому +1

    అయిన ఇవి అన్ని స్కూళ్ల లో గవర్నమెంట్స్ పెట్టడం ఎందుకు.నిజానికి మంచి చదువు చెప్పిస్తే సరి. వాళ్ళ పేరెంట్స్ వారి పిల్లలని పోషించ లేర. చదువు కావాలి అంటే స్కూల్స్ కి పంపండి లేక పోతే పంపకండి.అంతే కానీ అన్ని కావాలి అంటే ఎలా. ఈగ ఈ బీజేపీ లుచ్ఛా గాళ్ళు ప్రతి దాంట్లో రాజకీయం చేయడం తప్పించి దేనికి పనికి రారు

  • @mk-zf2zb
    @mk-zf2zb 2 роки тому +6

    Maa tamilnadu lo 5 days eggs vesthaaru........

  • @sandeepreddynagidi9316
    @sandeepreddynagidi9316 2 роки тому +12

    Swamiji la dhagara full paisaluntai vaallu adaina thanagalugutharu, pedha pillalaki egg manchi and thakuvadharalo vache food , thappakunda egg evvandi.

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 2 роки тому +1

    హిందుత్వ బలంగా ఉన్న ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణ వర్గాలు మాంసం తినటం నిషేధం కాదు..... మాజీ ప్రధాని వాజ్ పాయ్ మాంసాహారం తినేవారు. మనీష్ తివారి మాంసాహారము తినటం నేను ప్రత్యక్షంగా చూశాను. వీళ్లిద్దరు బ్రాహ్మణ కులస్తులే. సునీల్ గవాస్కర్ వాళ్ళ పిల్లలు, సచిన్ టెండుల్కర్ వాళ్ళ పిల్లలు, మాంసాహారం తినడం సహజం...... అటువంటప్పుడు పేద ప్రజలకు గుడ్డు ను కూడా అందనీయకుండా చేయటం కుట్రే కదా! అంతెందుకు భారతదేశానికి చెందిన అత్యంత ఉన్నత కులానికి వ్యక్తి అమెరికాలో స్థిరపడి ఉపాధ్యక్షురాలు అయిన కమల హరీష్ కు ఆవు దూడ మాంసం అంటే ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వర్గానికి చెందిన వ్యక్తులు భారతదేశంలో తమ కులానికి చెందిన వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షురాలు అయిందని గర్వంగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడం లో కుల గర్వం ఉంది.మీ సాంప్రదాయం ఉందా? ఈ ద్వంద్వ ప్రమాణాలు మీ నిజాయితీని శంకిస్తున్నాయి.......... మీరు తింటారు. మీవారు అమెరికాలో తిన్నా చూసీచూడనట్లు ఉంటారు. మేము కోడి గుడ్డు కూడా తినకూడదా?......... కర్ణాటకలో పాఠశాలల్లో కోడి గుడ్డు పెట్టే పథకాన్ని వ్యతిరేకించే స్వాములకు-- ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించే స్వాములకు తేడా ఏముంది స్వామి

    • @veerinagopalam8070
      @veerinagopalam8070 2 роки тому

      @S M K ఎవరు చెప్పాలి?

    • @veerinagopalam8070
      @veerinagopalam8070 2 роки тому

      @S M K వాజ్పేయి మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో పుట్టిన బ్రాహ్మిన్, కాయస్థ కులస్తుడు కాదు. మీరే సరిగ్గా చెక్ చేసుకోండి.

    • @veerinagopalam8070
      @veerinagopalam8070 2 роки тому

      @S M K అయితే.... కాయస్తులు, భూమిహరులు, బ్రాహ్మణ సమూహంలోని వారే

  • @akkalababu4125
    @akkalababu4125 2 роки тому +24

    ,
    పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు, వారి ఆరోగ్యం బాగా ఉండాలంటే పేరెంట్స్ ప్రాబ్లం.
    అందరూ మారాలి.
    తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఖాళీగా కూర్చున్న తల్లిదండ్రులను ప్రకృతి వ్యవసాయం చేసుకోమనండి.
    కనేటప్పుడు కూడా పోషించాలి అని తెలుసుకోవాలి వాళ్ళు ...
    ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే ,పెట్టుబడి ఉండదు ,ఖర్చు ఉండదు, ఆదాయం మాత్రమే ఉంటుంది. శ్రమ కూడా చాలా చాలా తక్కువ.
    ఖాళీగా ఉన్న తల్లిదండ్రులను రైతులు గా మా రమనండి .
    ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఆహారం చాలా ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. గుడ్డు కన్నా ఆ ఫుడ్ చాలా బలం ...
    ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఆహారం, ఎటువంటి రోగాలు రానివ్వదు ...
    హాస్పిటల్ వంక చూడవలసిన అవసరం లేదు..
    అందరూ ఆరోగ్యంగా ఉంటారు ...
    ఎందుకంటే అది
    న్యాచురల్ ఫుడ్( Natural Food )
    తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటే ఈ సమస్యలు రావు.
    ఏ సమస్యకు మందు వెయ్యాలో , అది తెలుసుకోవాలి అందరూ ....
    ఉదాహరణకు తెలంగాణలో ఒక మంత్రి గారి స్టేట్మెంట్ .
    క్యాన్సర్ హాస్పిటల్స్ ఇంకా ఎక్కువ రావాలి.క్యాన్సర్ రోగులకు ఇదా ట్రీట్మెంట్ & సొల్యూషన్ ....
    జనాలకు ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఆహారం ఇవ్వగలిగితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు .
    హాస్పిటల్స్ ఉండవు, ఎందుకంటే మనం తినే ఫుడ్డు పురుగు మందులు & రసాయనాలతో చేసే వ్యవసాయం .
    ఆటోమేటిక్ గా రోగాలు పెరుగుతాయి , హాస్పిటల్ పెరుగుతాయి.

    • @topgun9389
      @topgun9389 2 роки тому +1

      😂😂😂😂 parents problem .. natural farming... 😂😂 Pillalaku prabhutwaniki sambhandam ledantav 😀😀😀 pillalani kanevallu rich parents ayi undali antav.. 🤣🤣

    • @sidsiddhus
      @sidsiddhus 2 роки тому +9

      ఒక పని చేయమ్మా ..అందరికీ తలా రెండు ఎకరాలు కొనివ్వు.. వాళ్ళు అందులో ప్రకృతి వ్యవసాయం చేసుకుంటారు.. ఆరోగ్య ఆహారం పండించుకుంటారు...
      లేకుంటే నువ్వు సమర్దిస్తున్న ఆ మఠాధిపతులను కొనమను...సమస్య పరిష్కారం అవుతుంది.. సిగ్గుండాలి.. తిండిలేక వాళ్ళు ఏడుస్తుంటే చెత్త సలహాలు ఇస్తావా ?ఎవరు నువ్వు.. వాడు ఎవ్వడు..ఈ తిండి తిను అని చెప్పాడానికి... నీ బతుకు నువ్వు బ్రతుకు.. ఇతరుల జీవితా లను కంట్రోల్ చేయాలని చూస్తే పిల్లల చేతిలో కూడా అవమానపడతారు..

    • @topgun9389
      @topgun9389 2 роки тому +1

      @@sidsiddhus exactly bro .. pillalu deshaniki chaala mukhyam.. nutrition food pettakunda valla brain edaganivvakunda chesi chivariki prashininche hakku leni antha telivi thakkuvaga maarchalane abhipraayam kaavochu..

    • @Abhaykasturi00
      @Abhaykasturi00 2 роки тому +7

      అన్నా నాది ఒక విన్నపం
      మీరు వెంటనే ఒక కళ్ల, చెవి వైద్య నిపుణుల వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకొండి. అలాగే న్యూరాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్లి బ్రయిన్ ఉందా లేదా అని పరీక్ష చేయించుకొండి. పొరపాటున ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్లకండి. ఎందుకంటీ ఇవి మూలికలతో నయం అయ్యే రోగాలు కావు.

    • @akkalababu4125
      @akkalababu4125 2 роки тому

      @@topgun9389
      ,
      ప్రభుత్వం చూడాలి, చూడకూడదు అన్నది కాదు ...
      పేరెంట్స్ కి ఏ బాధ్యత లేదా ....?
      వాళ్లు పేదరికంలో ఉంటే కష్టపడి పైకి రమ్మని అంటున్నాను, పిల్లలను పోషించుకోండి అని అంటున్నాను. కష్టపడి సంపాదించుకోండి అని అంటున్నాను.
      పైకి రావాలంటే ఫార్ములా ఉంది అంటున్నాను, ...
      పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదరికంలో చనిపోవడం తప్పు
      ( BharataRatna Abdul Kalam Quotation : Born in poor is not your mistake, Die in poor is your mistake )
      అందరూ ఉన్నప్పుడు వేరే వాళ్ల మీద ఆధార పడటం ఎందుకు ...... ?
      అర్థం చేసుకోండి సార్ , అపార్థం చేసుకోకూడదు ....

  • @madhukunde6504
    @madhukunde6504 2 роки тому +1

    Ms swaminathan, veedi valle manam ivva chemical food tintunnam. Veedu batike unnada inka

  • @carpelmango1734
    @carpelmango1734 2 роки тому +13

    విల్లు గుడ్లు తింటే వాళ్లకు ఏంటంట మంట గుడ్ల మీద వాళ్లు ఏమైన వ్యాపారం చేస్తు ఇప్పుడు ఏమైన నష్టం వస్తుండేమో

    • @Vinod_kolupula
      @Vinod_kolupula 2 роки тому

      It's true bro Ea Komatodu Eggs tinadu but ammutharu

  • @ourentertainments429
    @ourentertainments429 2 роки тому +2

    Super voice Amma nelaga matlade dairyam ipudu vunna students lo ledu super Amma

  • @rameshram9841
    @rameshram9841 2 роки тому +6

    worst bjp govt's... kick out the bjp

  • @saichandreddymandapati6567
    @saichandreddymandapati6567 2 роки тому +2

    wow, amazing work mrs khan. keep up the good work. do not get discouraged, you might not see the changes of your social service asap but after some years people will realize who actually talked on their behalf, who actually talked facts as they were, then there will be lots of supporters for the change process, people like you are the reason for very high indicators in human development in the telugu states, I am proud of telugu people and let us make childrens lives more easier, let us make future leaders, let us create a society of sensitivity, tall men and women with tall thoughts who will be proud of us and work we did.

  • @reddyeaswar
    @reddyeaswar 2 роки тому

    Best Telugu news channel

  • @bhavankumarbhanu6739
    @bhavankumarbhanu6739 2 роки тому +1

    Good spirit

  • @prayozbabu1288
    @prayozbabu1288 2 роки тому +15

    Papaku security penchandy lekapote UP rawdy lu vaataru.....!

  • @Ravishankar-mq8xc
    @Ravishankar-mq8xc 2 роки тому +2

    Ye matadipti tinoddu annado chappu amma

  • @bochasreenu6949
    @bochasreenu6949 2 роки тому +1

    Great revulsion

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 2 роки тому

    వాళ్లకు ఇష్టమైన ఆహారం తింటారు... మీరు తినే ఆహారం తినాలి అనుకోవటం, వాళ్ళని మీ ఆధీనంలో ఉంచుకోవచ్చు అనుకోవటం తప్పు

  • @srikarnv9834
    @srikarnv9834 2 роки тому +2

    Eppudu bbc prati vishayam lo hindu, brahmin, bjpni lagutundi, goa BJP ruled kadu ayina akkada egg ledu. Inka konni non-BJP ruled govts kuda ade darilo vunnayi. Anchor ki ento anta santhosam BJP ni anetappudu manchi velugu kanapadutundi, finally oka fact prajalaki freega govt edi ichina teesukuntaru, daniki example mana countryne.

  • @superman2guntur
    @superman2guntur 2 роки тому +28

    That's why india doesn't have football team. No protein food, no energy.

    • @sun_raise_ap
      @sun_raise_ap 2 роки тому +4

      Protein దొరికే vegetarian foods chala ఉన్నాయి

    • @murthyjn6586
      @murthyjn6586 2 роки тому +4

      @@sun_raise_ap Evi kasta maku cheppandi. Vati proteen per gram kuda telupagalaru. ( I am a Vegan, still believe Egg is a good source of protein )

    • @sun_raise_ap
      @sun_raise_ap 2 роки тому

      @@murthyjn6586 Chia seeds, pumpkin seeds, flaxseeds, lentils, rajma, beans..do you need more?

    • @superman2guntur
      @superman2guntur 2 роки тому

      @@sun_raise_ap beef and pork thenali appudu ballam.. we are unable get medals in Olympic athletics.

    • @abis5918
      @abis5918 2 роки тому

      India have football team

  • @chandramouli7125
    @chandramouli7125 2 роки тому +2

    Reliance company valla employees ni Non Veg allow cheyyadu...Canteen area lo NON VEG STRICTLY not allowed ani untadi.... Ippatiki chala companies valla caste lo follow avve rituals, conditions employees paina ruddutaru....Idhi chala daarunam....Evadi thindi vaadi istam...ila thindi daggara kuda addamaina conditions pedataru

  • @abdulabdul6707
    @abdulabdul6707 2 роки тому

    తక్కువ ఖర్చుతో వచ్చేవి ప్రోటీన్స్ గుడ్డులో, Soya chunks lo untai. But soyachunks ivadam valla female హార్మోన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కట్చితంగా కోడి గుడ్డు నే ఇవలి govt. కాస్త మీ మనోభావాలను పక్కన పెట్టి govts నీ గుడ్లు ఇవనియండి. పిల్లలు e వయసులో తినకపోతే stunting అయ్యి future lo growth లేక ఇబందిపడతారు ముఖ్యంగా ఆడపిల్లలు.

  • @venupolipalli
    @venupolipalli 2 роки тому +2

    Yevadu yem thinalo vaadevadu cheppadaniki yevadiki nanchinadi vaadu thintadu

  • @ravikumarjakkampudi624
    @ravikumarjakkampudi624 2 роки тому

    Background music remove చెయ్యండి

  • @govindarajuvenkatapathi8666
    @govindarajuvenkatapathi8666 2 роки тому

    Mee voice chala bavundhi gawthami garu

  • @dualmediatrends
    @dualmediatrends 2 роки тому +5

    egg ivvadam thapaemi ledu gaani antha kanna balamainavi vunnay fruits lo avi kooda isthe bavuntundi eg: Jamakaya( half piece) isthe manchindi okaroju avi kooda isthe manchidi

  • @srijewellery2529
    @srijewellery2529 2 роки тому +6

    ఇష్టమైన వాళ్ళు తింటారు లేని వాళ్ళు వదిలేసారు దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం

  • @mettupallypavan7668
    @mettupallypavan7668 2 роки тому +2

    Great Guts Girl

  • @prasad_penugonda5968
    @prasad_penugonda5968 2 роки тому

    ఈరోజు మాసం తింటే తప్పులేదు రేపు మనిషిని తింటే ?

  • @Abujjibabu
    @Abujjibabu 2 роки тому +3

    గుడ్డుకు కన్నా విత్తనాలలో మంచి ప్రోటీన్ ఉన్నాయి ex శనగ, వేరుశనగ ...ext.. లాంటివి ఇస్తే బాగుంటుంది తినే వాటిలో కూడా కుల మతలు ఎందుకు..

  • @DP-mb6bc
    @DP-mb6bc 2 роки тому +1

    ఇంకో ఐదేళ్లు కూడా మన BJP కొనసాగితే!, గుడ్డు తినేవాడిపై "దేశద్రోహం" కేసులు పెడతారు!!!!!!

  • @gnananandu4329
    @gnananandu4329 2 роки тому

    Madam guddu gurinchi vadilesi AP lo jarige Rajadhani gurinchi videos cheyandi

  • @Mohdfu
    @Mohdfu 2 роки тому +1

    ఎవరి ఆహారపు అలవాట్లు వారివి.