ఒక దినమైన గడచునా - పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును //2// నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము //2// అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము //2// ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము //2// //నా ప్రాణమా// 2.విరిగిన నా హృదిని నీకే అర్పించెదను కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను //2// కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను //2// //నా ప్రాణమా// 3.నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి //2// నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయంతో ఆత్మారాధన చేసేదెను //2// //నా ప్రాణమా//
ప్రతి రోజు 15టైమ్స్ మ ఇంటిలో పాట వింటాము.పాస్టర్ గారికి వందనాలు
🕎🙏🙏🙏🙏🙏🙏
Hallelujah Amen
Praise the god 🙏🙏🙏vandanalu pastor garu
Praise the Lord brother
Amen
ఒక దినమైన గడచునా -
పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన
ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును //2//
నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము //2//
అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి
సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము //2//
ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా
సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము //2//
//నా ప్రాణమా//
2.విరిగిన నా హృదిని నీకే అర్పించెదను
కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను //2//
కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా
నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను //2//
//నా ప్రాణమా//
3.నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి
కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి //2//
నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని
నా పూర్ణ హృదయంతో ఆత్మారాధన చేసేదెను //2//
//నా ప్రాణమా//
Praise the Lord annayagaru memu juses kosum bathakalani Prayerchaiyara annyagaru plz 😢😢😢😢😢😢😢😢
Annyy 🙏🙏 amen 👋👋 srogan kwvat
Annyy 🙏🙏 amen 👋👋 srogan kwvat