ఒక దినమైన గడచునా (Oka Dhinamaina Gadachunaa) l Song | Bro Mathews Garu |

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 49

  • @chennib5956
    @chennib5956 7 днів тому

  • @katasatyam9382
    @katasatyam9382 6 місяців тому +16

    అయ్యా గారు మీపాటలు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి మీరు రాస్తున్న ప్రతి పాట మాకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది దయచేసి అయ్యగారు ఈ పాటకు ట్రాక్ రిలీజ్ చేయగలరు ప్లీజ్ ట్రాక్ పంపించండి మీరు ఇంకా దేవుని సన్నిధిలో బహు బలముగా ప్రపంచవ్యాప్తంగా పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మీరు అందిస్తున్న దేవుని మాటలతో మాకు ఎంతో ఆదరణ కలుగుతుంది ప్రైస్ ది లార్డ్

  • @edukondalubathulabathulasi4578
    @edukondalubathulabathulasi4578 7 місяців тому +7

    Praise the lord amen 🙏🏼🙌🏼

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 2 місяці тому +2

    యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడే ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటాయి ఎంతో విలువైన అర్థం ప్రతి పాటలో యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్

  • @mmmohan5103
    @mmmohan5103 7 місяців тому +5

    నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము 🙏🙏🙏🙏🙏

  • @PraveenaChowdary-fx5sq
    @PraveenaChowdary-fx5sq 10 місяців тому +5

    Chala. Ardhamudhe . Pasatrugaru. ❤❤❤❤❤

  • @evangelistvenkat5498
    @evangelistvenkat5498 9 місяців тому +4

    Amen hallelujah hallelujah amen

  • @OVinesh
    @OVinesh 10 місяців тому +7

    సూపర్ అన్నయ్య

  • @manilyambulla7540
    @manilyambulla7540 7 місяців тому +2

    Super song annayya

  • @kousarsk7413
    @kousarsk7413 2 місяці тому +3

    🙏🙏🙏🙏🙏✍️✍️

  • @jaswanthsai3329
    @jaswanthsai3329 Рік тому +9

    Song is super

  • @KishoreParcha
    @KishoreParcha Місяць тому

    .praise the lord 🙏🙏🙏🙏🙏 glory to God 👏👏👏👏

  • @mrrajubayff2727
    @mrrajubayff2727 11 місяців тому +5

    ,❤

  • @yonavani1380
    @yonavani1380 9 місяців тому +4

    Supar anna సాంగ్

  • @kandukurishiva3995
    @kandukurishiva3995 10 місяців тому +4

    Super ana సాంగ్

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 4 місяці тому +4

    ✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @mrrajubayff2727
    @mrrajubayff2727 11 місяців тому +4

    Vandanalu

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 10 місяців тому +4

    God bless you sir

  • @JayaraoArumbaka
    @JayaraoArumbaka 8 місяців тому +2

    Chala bagunnadi ayyagaru

  • @PolemalliPolemalleshpolemalles
    @PolemalliPolemalleshpolemalles 11 місяців тому +4

    Supar song ✝️✝️✝️✝️

  • @RockyK-nk1np
    @RockyK-nk1np 4 місяці тому +4

    Prase the loard ayyagaru

  • @edukondalubathulabathulasi4578
    @edukondalubathulabathulasi4578 4 місяці тому +2

    Hallelujah 🙌🏼🙏🏼

  • @padyalayugandhar1260
    @padyalayugandhar1260 Рік тому +7

    God bless us 🙏🙏🙏

  • @mrrajubayff2727
    @mrrajubayff2727 11 місяців тому +4

    God blessed you

  • @chintapallianjali9263
    @chintapallianjali9263 9 місяців тому +4

    Super👌👏

  • @padmamapadmama329
    @padmamapadmama329 2 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @YabakulaBhavana
    @YabakulaBhavana 6 місяців тому +2

    Anna super ❤

  • @ravikumar-iy1sq
    @ravikumar-iy1sq 2 місяці тому

    Super

  • @PotlurisanthoshPotlurisa-ob4id

    Super song ...praise the lord

  • @PrakasaraoPerikala
    @PrakasaraoPerikala 5 місяців тому +1

    🙏🙏🙏😭😭

  • @padmamapadmama329
    @padmamapadmama329 2 місяці тому +2

    ❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉😊😊

  • @ars243
    @ars243 Рік тому +7

    Lyrics pettandi bother🙏

    • @padyalayugandhar1260
      @padyalayugandhar1260 9 місяців тому +1

      పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును //2//
      నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా//2//
      1. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము //2// ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము //2//ప్రాణమా//
      2.విరిగిన నా హృదిని నీకే అర్పించెదను కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను //2// కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను //2//ప్రాణమా//
      3.నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి //2// నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయంతో ఆత్మారాధన చేసేదెను //2//ప్రాణమా//

  • @harsheeschannel9826
    @harsheeschannel9826 4 місяці тому +1

    English lyrics

  • @padyalayugandhar1260
    @padyalayugandhar1260 9 місяців тому +49

    పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును //2//
    నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా//2//
    1. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము //2// ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము //2//ప్రాణమా//
    2.విరిగిన నా హృదిని నీకే అర్పించెదను కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను //2// కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను //2//ప్రాణమా//
    3.నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి //2// నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయంతో ఆత్మారాధన చేసేదెను //2//ప్రాణమా//

    • @akuladodda
      @akuladodda 9 місяців тому

      HOLY ❤❤❤🐑🐑🐑🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

    • @akuladodda
      @akuladodda 9 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @Calvarydwanichurch2518
      @Calvarydwanichurch2518 7 місяців тому +1

      Lyrics awesome praise God

    • @kolarajesh-f3n
      @kolarajesh-f3n 5 місяців тому

      Super anna

    • @PatraRaji
      @PatraRaji 4 місяці тому +1

      Pritha lad

  • @PraveenaChowdary-fx5sq
    @PraveenaChowdary-fx5sq 10 місяців тому +7

  • @naramaynachakradhar7950
    @naramaynachakradhar7950 4 місяці тому +4