Advocate RAVEENDRANADH Reveals Key Facts on Sanjay Roy Statement | Kolkata Doctor Case | MR NAG

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 550

  • @vradhakrishnsn9892
    @vradhakrishnsn9892 2 місяці тому +123

    సార్ మృగం అనడం సరికాదు అని నా అభిప్రాయం.మృగాలు కూడా ఫిమేల్ పార్టనర్ ఒప్పుకుంటేనే మేటింగ్ జరుపుతుంది.అంతేకాని బలవంతంగా సెక్స్ చేయటానికి ప్రయతించవు.కాబట్టి నరరూప రాక్షసులు అని చెప్పాలి.

  • @lathaPatnayak
    @lathaPatnayak 2 місяці тому +94

    అలాంటివారికి అనస్థీషియా కూడా ఇవ్వకుండా వాడు దేన్ని చూసి విర్రవేగిపోతున్నాడో దాన్ని రిమూవ్ చేస్తే మిగితా వాళ్ళు భయపడతారు... వాడికి ఉరి తీయకూడదు... వాడిని చూసి మిగితవల్లు భయపడాలి... సారీ సర్ ఇలాంటి మెసేజ్ ఇలా చేసినందుకు....

  • @subhashinikamalapuri5583
    @subhashinikamalapuri5583 2 місяці тому +51

    Higher అథారిటీస్ తలుచుకుంటే ఎంత సేపు, కేసు ఇలాగే సాగదీసి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని ఈజీ గా అర్థం అవుతుంది.

    • @laxman5945
      @laxman5945 2 місяці тому +2

      100% persent correct bro

  • @budatichinna1751
    @budatichinna1751 2 місяці тому +59

    ప్రిన్సిపాల్ సందీప్ గోస్...కాల్ డేటా.8వ తారీకు. రాత్రి 11 గంటలనుండి మార్నింగ్ 6 వరకు ఎవరెవరికి కాల్ చేసాడో డిటైల్స్ పూర్తిగా ఇంటరాగేషన్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్లొచ్చు.. అసలు నేరస్తులను దాచడానికి ప్రిన్సిపాల్ చాలా ప్రయత్నం చేస్తున్నాడు

  • @mdjabeen1359
    @mdjabeen1359 2 місяці тому +95

    ఫైనల్ గా మన దేశంలో న్యాయం అయితే జరగదు అంతేగా ...

    • @Yamadharmarajaedits9851
      @Yamadharmarajaedits9851 2 місяці тому +2

      No jaragali we fight for that k

    • @RamaraoGuttula-k8p
      @RamaraoGuttula-k8p 2 місяці тому +2

      న్యాయం జరగదు మన దేశంలో ఇది నిజం

    • @chidvilasch6249
      @chidvilasch6249 2 місяці тому

      Correct cheppav bro. Nijani vere la thisukoni veltunaru

    • @srinivasabunga
      @srinivasabunga 2 місяці тому

      W.bengal govt.failed.mamata resign immediate

    • @mdjabeen1359
      @mdjabeen1359 2 місяці тому

      @@Yamadharmarajaedits9851 fight చేసే వారి మీదనే దాడి చేస్తున్నారే...ఇంకేం ఆశించాలి ఈ ప్రభుత్వం నుండి🤬🤬🤬

  • @someswaripuli9339
    @someswaripuli9339 2 місяці тому +40

    డాక్టర్ యంత బాధ పడిందో అంత బాధ హంతకులు అనుభవిచాలి అలాటి చావు చూపించాలి

  • @ysreedhar937
    @ysreedhar937 2 місяці тому +54

    ఖచ్చితంగా నిర్భయంగా సోదించి చెప్తున్నారు. రవి సార్. గ్రేట్ జాబ్. సూపర్ నాగ్.

  • @perisudharani2191
    @perisudharani2191 2 місяці тому +58

    Justice for doctor please Supreme Court 🙏🏻

  • @jayaramireddy310
    @jayaramireddy310 2 місяці тому +3

    You did great work sir I salute you sir ఆ మృగాన్ని హీనాతి హీనమైన విధంగా చంపాలి

  • @ravimylavarabhatla7117
    @ravimylavarabhatla7117 2 місяці тому

    We salute the members behind you and supporting every one.

  • @padmadholi491
    @padmadholi491 2 місяці тому +5

    Thank you for providing continuous updates andi. Actually was watching court hearings on UA-cam but couldn't understand much but your session with the lawyer sir is helping us understanding this case very well. We need justice for the doctor beti. Thank you both once again. We are with you andi

  • @koradaanilkumar8490
    @koradaanilkumar8490 2 місяці тому +7

    What you are telling is 100 percent correct sir. Thank you sir

  • @chaitanyakammili2199
    @chaitanyakammili2199 2 місяці тому +6

    Raveendranath sir, Nagaraju sir thank you sir. Great job by both of you

  • @GRLS2012
    @GRLS2012 2 місяці тому +364

    sir judiciary ఎందుకు హైయెస్ట్ అథారిటీ ఇచ్చిందో మన రాజ్యాంగం ఇప్పుడు ఆర్డం అయ్యింది. కాని sir ఇంత జరుగుతున్న మోడీ గారు కనీసం నోరు విప్పలేదు ,చాలా దారుణం ఇది ,మోడీ గారు ఇండియా ని rule చెటం లేదా. మణిపూర్ విషయం లో కూడా నోరు విప్పలేదు ,రామ మందిర్ కట్టడం కాదు, ఇలాంటప్పుడు నిజమైన పరిపాలకుడు ఎవరు ఆర్డమ్ అవుతుంది.నేను మోడీ గారిని చాలా గౌరవించాను.కాని ఈ విషయం లో అసహ్యం వేస్తుంది.

    • @harikrishna-mt4nr
      @harikrishna-mt4nr 2 місяці тому

      ప్రాబ్లం జరగకుండా పరిపాలించాల్సిన ప్రధాని ప్రతిపక్షం ల ఎలా స్పందిస్తారు, వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ పార్టీ, ఆ సిఎం న్యాయం జరగాలని ధర్నా చేస్తే ఎవరు న్యాయం చేయాలని, రోహిత్ వేముల విషయంలో రాహుల్ గాంధీ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చి న్యాయం జరగాలని గోల చేశాడు, ఇప్పుడు బెంగాల్ వెళ్లలేదు ఇవ్వన్నీ రాజకీయాలు.

    • @sitapatinudurupati
      @sitapatinudurupati 2 місяці тому +17

      కోర్టుల కేసుల్లో ఎందుకు మాట్లాడ్తారు మోదీ??

    • @arunkumarbakka
      @arunkumarbakka 2 місяці тому +11

      ​@@sitapatinudurupatiనీకు దిమాక్ గుద్దలో ఉంది బ్రో అది నీకు ఎవరు చెప్పిన అర్థం కాదు

    • @sweetyammu7343
      @sweetyammu7343 2 місяці тому +17

      ​@@sitapatinudurupati adhi courts case lu kadandhi...oka adapillala Security sambandinchindhi...temple kadithe revenue create avuthundhi ani alochinchina manishini Hindu culture lo adapilla ni respect cheyamane kadha chepindhi temple vishyam lo follow iyina ayana...adapillalaku Security ledhu aneh Danilo yendhuku react avvaru? Adikaram loki prajalanu udhirinchadanike kadha vellindhi alanti prajale eroju arthanadhalu peduthunaru oka manishi ga respond avvadaniki kuda limits unnaya?

    • @parunkumar9563
      @parunkumar9563 2 місяці тому

      @@arunkumarbakkaendhi bro antha mata annav 😅😁

  • @cosmogonor
    @cosmogonor 2 місяці тому +46

    Most of police have same qualities like Sanjay Roy.

  • @Thallaswathi
    @Thallaswathi 2 місяці тому +8

    Yes correct andi

  • @mr.techhelpervizag
    @mr.techhelpervizag 2 місяці тому +9

    అన్న వాడిని చంపకూడదు .. ప్రతి నిమిషానికి చావు చూపించాలి .. అన్ని రోజులు భయంతో బతకాలి .. అతని మీద మృగాలు పెట్టాలి.

  • @allahji1428
    @allahji1428 2 місяці тому +19

    We want justice sir

  • @eswarrithvik9954
    @eswarrithvik9954 2 місяці тому +10

    Good nagraj garu....keep it up sir

  • @AnnapurnatrustFoodForAll
    @AnnapurnatrustFoodForAll 2 місяці тому

    Thank you sir

  • @panduburugu9773
    @panduburugu9773 2 місяці тому +39

    నాగరాజు గారు మరి 150 స్పెర్మ్ ఎలా వచ్చింది, ఒకరికే ఎలా వస్తుంది , అయితే ల్యాబ్ లో నుండి తెచ్చి వుండాలి , గ్రూప్ గా చేసి ఉండాలి, ప్రిన్సిపాల్ ఎందుకు వేరే కాలేజీ కి అందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు

    • @UjwalRam
      @UjwalRam 2 місяці тому +1

      ఈరోజు కూడా ఇంకో posting ఇచ్చారండి

    • @panduburugu9773
      @panduburugu9773 2 місяці тому

      ప్రిన్సిపాల్ కి ఈరోజు posting echara

    • @UjwalRam
      @UjwalRam 2 місяці тому

      @@panduburugu9773 Former RG Kar Principal Sandip Ghosh Appointed As Swasthya Bhawan OSD By Mamata Banerjee - news లో వచ్చింది
      Everyone was shocked

    • @rajkiranboggala7085
      @rajkiranboggala7085 2 місяці тому +2

      Exactly! Was he the only culprit?

    • @rajyalakshmi2185
      @rajyalakshmi2185 2 місяці тому +1

      How they missed this point

  • @marykavithagade9335
    @marykavithagade9335 2 місяці тому

    Sir your great sir

  • @sivarockz3771
    @sivarockz3771 2 місяці тому +29

    సర్ అయితే ఇందులో పెద్ద తలకాయలు ఎవరు లేరంటారా, పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము కనీసం న్యాయం అయినా జరిగేటట్లు చేస్తే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది. అంత దారుణంగా ఎవరి హెల్ప్ లేకుండా ఆ ఎదవ ఒకడే ఇదంతా చేసి ఉన్నాడంటారా....

  • @ChaithanyaMiriyala
    @ChaithanyaMiriyala 2 місяці тому +5

    Mee viluvaina samayaanni maa kosam vechinchi eppatikappudu kotha vishayalu kotha konam lo update chesthunte chaala responsible ga feel avuthunnamu sir . Thank you for your service both of you sir

  • @colourfulkids18
    @colourfulkids18 2 місяці тому

    Thank you so much for your updates .. Principle main doshi thana venuka political ga inka pedda vallu chala mandi unnaru ... Chala pedda scam jarugutundi aaaa college lo ... Previous ga chala suicide cases unnai aaaa college lo ... Kani by gods grace ipudu eee topic bitiki ochindi ... Ipudu vellandarini punich cheyakapothe intha kalam poina pranalaki value undadu ... Deni venuka unnaa prati okkaru bitiki ravali ani andariki punichment undali ani .. poyina prati prananiki nyayam jaragali ani manaspurithiga korukuntunnaa ... Nagaraju gariki advocate gariki istunna prati update gurinchi thanks cheptunnaa ....

  • @Hanshit143
    @Hanshit143 2 місяці тому +1

    He mentioned a point that department loki thiskunetapudu elanti test lu chesi thisukovali ani that was exactly correct sir

  • @saisree1834
    @saisree1834 2 місяці тому +3

    Justice for Doctor

  • @PadmavathiM-b1v
    @PadmavathiM-b1v 2 місяці тому +3

    This is the correct time very strongly all must fight indigestible incident all names must come out who are involved in this I pray to God it should not be happen we have to discuss before only not after incident happend now atleast you people see all corners n wake up people already Suman tv is doing many programs n giveng everness

  • @BPraveena-j7y
    @BPraveena-j7y 2 місяці тому +5

    One small request nagaraju sir and raveendranath sir please make a video on which type of punishment and how severely they will be punished by government if these type of situation happens
    So many members are giving advices to ladies you have to be like this and these ok already we are following some rules and restrictions to be safe from these type of situations
    One request tell to men that not to do these type of crimes

  • @sairabhanu6634
    @sairabhanu6634 2 місяці тому

    TQ so much nag ji.ravindraji

  • @vap8534
    @vap8534 2 місяці тому +11

    ఇన్ని సంవత్సరాలైనా ప్రియాంక రెడ్డి దే మర్చిపోలేకపోతున్నాం ఇంతలో ఒక్కోటి జరిగింది

  • @nusrathnusrath5003
    @nusrathnusrath5003 2 місяці тому +2

    Tqu superem court to medical student understand there feeling

  • @bmounikareddy
    @bmounikareddy 2 місяці тому +5

    CBI ❤❤❤

  • @JkacRrr
    @JkacRrr 2 місяці тому +9

    Shame on Indian government shame on Indian judiciary shame on political leaders.Bharat is not safe for women.I am feeling shame as an indian

  • @boddepalligovindarao7523
    @boddepalligovindarao7523 2 місяці тому +19

    CM down down down

  • @MULLAPUDIRITHVIKMULLAPUDIRITHV
    @MULLAPUDIRITHVIKMULLAPUDIRITHV 2 місяці тому +11

    Excellent work by CBI

  • @anjaliduvvala1467
    @anjaliduvvala1467 2 місяці тому +4

    Thank you 🙏

  • @prasannakumariveerabathini4267
    @prasannakumariveerabathini4267 2 місяці тому

    Baga chepparu sir

  • @jyothijyothi6212
    @jyothijyothi6212 2 місяці тому +2

    Justice to doctor please Suprem court

  • @mamidipalliprabhodini4299
    @mamidipalliprabhodini4299 2 місяці тому +5

    Elanti mrugalu desamlo chalamandi unnaru

  • @shamshamala9926
    @shamshamala9926 2 місяці тому +2

    ఎందుకయ్యా అనవసరమైన డిస్కషన్ అమ్మాయిని ఎలాగో కాపాడలేదు కనీసం ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలిగేలా నరరూప రాక్ష సులకు ఎలాంటి శిక్ష విధించాలి అంటే ఇంకెవరైనా ఆడదాని ఒంటి మీద చెయ్యి వేయడానికి భయంతో వణికి పోవాలి.

  • @rajeshwariguda9077
    @rajeshwariguda9077 2 місяці тому +1

    సార్ నమస్కారం ఎక్కడ ఎన్నడు ఎప్పుడు లేని అతి దారుణమైన శిక్ష వాడికి పడాలి వాడిని చూసిన వాళ్ళు ఇక తప్పు చేయొద్దు రా బాబు ఏం కావాలి ఆడదానికి ఆడపిల్ల తిరిగి వస్తే వాడికి జీవితం అనేదే ఉండదు కలలో కూడా భయపడాలి అలాంటి శిక్ష పడాలి సార్ తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది

    • @rajeshwariguda9077
      @rajeshwariguda9077 2 місяці тому

      కొన్ని అక్షరాలు తప్పు టైప్ అయ్యాయి అర్థం చేసుకుంటారని మనవి

  • @jayalakshmiallaka86
    @jayalakshmiallaka86 2 місяці тому +4

    ఇలాంటి మృగాన్ని ఒకేసారి చంపకుండా చాలా రోజులు నరకయాతన పడి చచ్చేటట్లు చేయాలి ముక్కలు ముక్కలుగా నరికి వాడి ప్రాణం మాత్రం పోకుండా చూడాలండి

  • @pgfashions
    @pgfashions 2 місяці тому

    Ghosh

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 2 місяці тому +25

    హాట్సాఫ్ టు సుప్రీం కోర్టు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @premathoammavlogs8120
    @premathoammavlogs8120 2 місяці тому +15

    Sir vadini chinna chinna ga naralu cut chesi kallalo gaajulu guchi bones pagalakottali adhi TV lo live telecast cheyali migatha Vallu chusi vanikipovali alanti alochana vasthe pls do like comment more to reach more

    • @poshgirl_Anu_vlogs
      @poshgirl_Anu_vlogs 2 місяці тому +1

      Alantivi chusee kadaaa ivi nerchukuntunnaru bayam puttadu andi 😢

    • @vidyapillarikuppam859
      @vidyapillarikuppam859 2 місяці тому +1

      Same alochana naku chala years ga undhi.. asalu oka Ammai jeevitham evado vedhava valla nasanam avuthundhi..
      Hanging is not right justice, vaadu torture anubhavinchali.. veede kaadu ammai ni Ila chese prathi okkadini torture petti petti champali..
      Pushnishments bayamkaranga unte janaliki bhayam untundhi..

  • @msunitha493
    @msunitha493 2 місяці тому

    We want justice

  • @KABC-x4o
    @KABC-x4o 2 місяці тому +2

    My small suggestion for girls, in schools and colleges in 1st class we need to learn the girls defence like karati, government needs to take action and implement in all education systems mandatory, like a subject, drill, sports hour. At the same time from the boys'children learn how to see girls as family members and protect them. As for my suggestion old education is good, it's all about our history We are proud of INDIA. Ramayana, Mahabharatam, it says our culture, very knowledgeable for all, all times high marks and jobs development is not right. We need to improve maturity. Thank you for fighting justice.
    Dayachesi Anni schools,colleges lo government krati, defence skill lanti classes kuda maturity chesthe better.

  • @sidduram1739
    @sidduram1739 2 місяці тому +2

    Ravindranath garu , meeru super sir ardham ayye vidamga maku explain chestunnaru thanks, 🙏 , eelane maku updates evvandi thanks to Nagaraju garu....

  • @RAVINDERSingh-qd4nc
    @RAVINDERSingh-qd4nc 2 місяці тому

    CBI❤❤❤❤

  • @కొప్పులవారికోడలు

    ఆ మృగానికి ఊరి శిక్ష కఠినముగా ఉండాలి

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 2 місяці тому +25

    ఒకవేళ కాపు కాస్తున్నాడేమో సార్ లేదంటే ఎందుకు అటు. ఇటు తిరుగుతాడు????

  • @vijayasreekusume6531
    @vijayasreekusume6531 2 місяці тому +2

    Waiting for the final result,need justice😢

  • @AnushaVelpula-y9b
    @AnushaVelpula-y9b 2 місяці тому

    Sir vadi previte parts cut chesayandi sir

  • @sanashaikshaik1436
    @sanashaikshaik1436 2 місяці тому

    Intha darunam ga unara sir 😢😢

  • @mrudhulareddy5237
    @mrudhulareddy5237 2 місяці тому

    Pls discuss on lawyer Kapil

  • @sujathammaaddanki4090
    @sujathammaaddanki4090 2 місяці тому +3

    Sir mee eddariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyankapriya947
    @priyankapriya947 2 місяці тому +1

    Justice for doctors please supreme court

  • @sagiliNarayana
    @sagiliNarayana 2 місяці тому

    This is true

  • @haribabuvemu3154
    @haribabuvemu3154 2 місяці тому

    అయ్యా Suman Tv యాజమాన్యం ముఖ్యంగా నాగరాజు గారు ఈమధ్యన తిరుమల తిరుపతి కి కూతవేటు నాఉద్దేశ్యం ఆన్ రికార్డు అంటే దగ్గరగా ఉండే పుణ్యక్షేత్రం దగ్గర ఒక నలుగురు ఒకమ్మాయి పై రెండో దఫా కూడా ఒక యంగ్ టీమ్ రేప్ 9వతరగతి అమ్మాయి పై చేయడం జరిగింది

  • @ramreddy7836
    @ramreddy7836 2 місяці тому +2

    This will frighten the judiciary and the wrongs of political system.

  • @gvinodkumar5231
    @gvinodkumar5231 2 місяці тому

    🙏🙏

  • @keerthireddy7535
    @keerthireddy7535 2 місяці тому

    Justice ravale 🙏😭

  • @umadevi6007
    @umadevi6007 2 місяці тому +14

    అట్లాంటి వాడికి జాబ్ ఎట్లా ఇచ్చారు

  • @maheswararaokunchala4093
    @maheswararaokunchala4093 2 місяці тому

    Mee clarity bagundi, Andaraki teliyacheyali ... proper guidance untene next time reapet kadu..

  • @mareddyrajeshwarareddy7543
    @mareddyrajeshwarareddy7543 2 місяці тому

    Hi Bro
    We know that they are many things happened but let see what will be the final justice
    What ever we do and protest it really gives us the justice
    Atleast your trying to give what exactly happened but it should reach to every one and get final justice and people involved should be punished

  • @nirmaladevirompicharla9703
    @nirmaladevirompicharla9703 2 місяці тому +3

    ఎంతసేపటికి సంజయ్ రాయ్ గురించి చెబుతారు, ప్రిన్సిపాల్ గురించి, ఆ క్రైమ్ లో పాల్గున్న మిగతావారి గురించి చెప్పరేమిటి

  • @NarlaVijayBhasker
    @NarlaVijayBhasker 2 місяці тому +1

    Sir drank and drive laaga employs andarikidranki and work pedtay baguntundi kada

  • @nandaumapati1182
    @nandaumapati1182 2 місяці тому

    Okkaru na 4 or 5 people anipisthundi update cheyyandi sir
    College principal ki kuda pedha sixa padali sir

  • @Ammakutti861
    @Ammakutti861 2 місяці тому +2

    అమ్మాయికి ఆ భగవతుడు ముక్తి ఇవ్వాలని కోరుకుంటున్న అంతకి మించి ఏమి చేయలేము 😢 న్యాయం జరగాలి plz god సేవ్ ఆడపిల్లని ఇలాంటి రకాశాషులనుoడి jathuvu లు అని కూడా అనవదు అవి కూడా మంచివే.....

  • @nainithag9567
    @nainithag9567 2 місяці тому

    Naga Raju garu aha mrugam ki bhayam lekapoeina vadini nalugiri lo peti roju roju ku kochem kochem chaputhu vundandi vadini chusina migatha valaku bhayam vasthadi supererm korut variki nayam evandi sor

  • @shivanigunnala1530
    @shivanigunnala1530 2 місяці тому

    సార్ యాంకర్ గారికి మరియూ లాయరిగారికి నయొక్కమనవి ఏమనగా …
    లాయరుగారు చెప్పిన విషయము ఏంటిఅంటే ఎవరినైనా గవర్నమెంటు నియమించాలంటే వాళ్లని పర్ష్యూ చాషినాకనే నియనించాలి
    నా అభిప్రాయము ఏమిటిఅంటే ప్రతి మంత్ గవర్నమెంట్ వారు ప్రతీ డిపార్టుమెంటు లో కొంతమంది స్పెషల్ అఫీషర్లతో డిబెట్టు పెట్టి ఆ డిబెట్టులో ఏమైనా అవకతవకలు జరిగినట్టు తేలితే దాన్నిగోప్యంగావుంచి అంటే చేప్పినవారిని
    ఆ ఫీసరన్ని కారణము లేకుంటే డెస్మీస్ చేయాలి అప్పుడూ కోర్టులు జోక్యం చేసుకోవచ్చు
    అప్పుడు నిన్నూ ఆకారణంగానిన్ను ఎందుకు చేయాలసివచ్చింది అనికోర్టు అడగవచ్చు కదా అప్పుడు మళ్లీ డిబెట్టు పెట్టి అప్పుడు అతనిమీద కేసుఫైలుచేయాలి

  • @geethapoosala3348
    @geethapoosala3348 2 місяці тому +3

    Its correct

  • @labbateja9563
    @labbateja9563 2 місяці тому +16

    Okkade aithy chesi vndadu...vadi venaka inka chala members vnde vntaru....vadi ki matramy siksa vesi saripettoddhu sir....vadi ni kuda torture chesi champalii...

  • @bhagyamb5398
    @bhagyamb5398 2 місяці тому +3

    ఇదంతా సినిమాల ప్రభావం 😢

  • @ASiva-q9o
    @ASiva-q9o 2 місяці тому

    Elagaite aadapillalini Ela doctor chadivinchagalam sir . Clg maare avakaasam yearly iste baaguntundi. Btec mbbs edainaakaani clg vaaluemichesina barinchalasindeante Ela.

  • @ams8535
    @ams8535 2 місяці тому +1

    Sir
    Entasepu Roy gurinche discuss chestunnaru. What about other culprits

  • @ullinookaraju7158
    @ullinookaraju7158 2 місяці тому

    Sir akkada college lo kuda thori students ni kuda adigi తెలుసుకోవాలి

  • @spyderman2771
    @spyderman2771 2 місяці тому +1

    జనం కి అతన్ని అప్పగించండి…. ఇలాంటి తప్పు చేస్తే జనం ఏమి చెయ్యగలరో ఇలాంటి జంతువులకి ఒక అవగాహన వస్తుంది…..

  • @shobaraj3240
    @shobaraj3240 2 місяці тому +8

    Sir vadini uri thiyavodhu mokallu mochethullu killu thiseyandi sir 🙏🙏😭😭

  • @narayanansreddy
    @narayanansreddy 2 місяці тому

    Find up to where this net work is linked in other district and states.

  • @littlestars4721
    @littlestars4721 2 місяці тому +2

    నర రూప రాక్షసులు, క్రిమినల్స్ ఆలోచనలు ఇంత క్రూరంగా ఉన్నపుడు, ఎందుకు శిక్షలు ఖటినతరం చేయలేక పోతున్నారు ,ఎవరికి న్యాయం చేయగలిగారు ఇంతవరకు, సిగ్గు చేటు మనకి మన దేశ సంస్కృతికి ఇటువంటి వాళ్ళను ఇంకా సమాజంలో ఉండనివ్వటం...

  • @azmeeravasantha3297
    @azmeeravasantha3297 2 місяці тому

    Sir Adapillalanu enthala badha pettina mrughanni Edchi champadi sir. Appude maku nijamena Independence Day vachinattu sir. Maku Rakshana evvandi sir kapadandi sir. Ma Adapillala tharanni migilinchandi sir. Plzzzz

  • @radhaj4093
    @radhaj4093 2 місяці тому

    Sir justice jaruguthundaaa 😢😢

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 2 місяці тому

    లాయర్ గారు, మీకు గుర్తు చేస్తున్నాను. ఇందిరాగాంధీ జీవించి ఉండగా 'ఆనందమార్గ్' అనే ఒక సంస్థను నిషేధించారు. ఈ సంస్థ శవలైంగిక చర్యలు, నరమాంస భక్షణ, వంటి వికృత చర్యలకు పాల్పడేవారు. అప్పట్లో 'ఆనంద మార్గ్' ప్రధాన కార్యాలయం పై కేంద్ర బలగాలు దాడి చేసినప్పుడు అనేక మానవ కంకాళాలు దొరికాయి. ఒకసారి రికార్డులను పరిశీలించండి. ఆనంద్ మార్గ్ సభ్యులు విశృంఖలత పై పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి

    • @RaveendranadhAlagari
      @RaveendranadhAlagari 2 місяці тому

      Avunandi...correct definite ga study chestanu.....right time ki gurtu chesaru

  • @Usha-rw8vx
    @Usha-rw8vx 2 місяці тому

    From how many years sanjay rai is working in this hospital ?

  • @sreenivasana5314
    @sreenivasana5314 2 місяці тому +1

    మృగాలకు మేటింగ్ కోసం ఒక టైం , సీజన్ ఉంటుంది. కుక్కలకు చిత్తకార్తె. పశువులు ఎదకు రావడం...అలా. ఆ టైం లో తప్పితే అవి మిగిలిన కాలంలో అవి ఆహారం, నిద్ర , భయం మాత్రమే కలిగిఉంటాయి. సీజన్ లేని , పగలూ రాత్రీ లేని, టైం లేని , చోటులేని , సిగ్గుకూడా లేని సెక్స్ జీవితం గడిపేవాడు మనిషి ఒక్కడే. అయినా మనుషుల్లో ఇలాంటి రాక్షసజాతి జాతివాళ్ళు ఉన్నారు. వీళ్ళని సంహరించడమే మార్గం

  • @chidvilasch6249
    @chidvilasch6249 2 місяці тому

    1 person ki 15 gram matrame sprm vastundi ani cheparu mari 150 grams Ela vochindi? Kottukuntene 1st time ekuva vastadi 2nd time normal ga vostadi 3 rd time chala thakkuvaga vastundi. Mari 150 grams Ela dankki ans leda sir

  • @ratnamalas6329
    @ratnamalas6329 2 місяці тому

    సకాలంలో న్యాయం జరగాలి.
    మరణ శిక్ష కూడా తక్కువే.
    అమాయకమైన పువ్వుల వంటి మన ఆడ పిల్లలని కాపాడుకోవాలి.
    వాళ్ల మనసులు గాయ పడ కూడదు. దానికి పరిష్కారం సత్వరమే జరగాలి

  • @msunitha493
    @msunitha493 2 місяці тому

    Sir katinanga sikshichali

  • @maheshkommu6341
    @maheshkommu6341 2 місяці тому +1

    Sir Nako chinna doubt sare meeru Sanjay roy Ane vadu okkade idhantha chesadu antara meeru cheppuna prakaaram 4:10 ki entry and 4:40 ki exit annaru kadha last video lo aithe 30 mins lo intha vidgvamsan srushtinchada sare ammai vegina lo 151 gms edho liquid edho dhorikindhi ani doctor chepparu annaru kadha adhi sperm ani kuda annaru ok adhi veedi okkadivalle jarigindha? Nammabuddhi kaavadam ledhu paapam aa ammayi entha naraka yathana anubavinchindho .... Dhaya chesi asalu nijalu bayataki raabattandi ...endhukante ee samajam lo amayakamaina aadapillalni kaapudukovaalsina badhyatha manandharidhi....

  • @yadlaneena6105
    @yadlaneena6105 2 місяці тому

    Sir what about Manipuri case sir

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 2 місяці тому +1

    నడి బజారు లో నరుకుడు పెట్టండి. కాళ్ళు, కళ్ళు, చేతులు అంత భయంకరంగా అది చూసి ఎక్కడా
    ఎవరూ అలాంటి పని చేయకూడదు
    అలాంటి వాడు వుంటే ఆడవాళ్ళు ఎలా బతుకుతారు 🙆

  • @srinjee
    @srinjee 2 місяці тому +2

    అనిమల్ మూవి చూసి చేసుంటాడు భవిష్యత్ తరానికి ఏమి మెసేజ్ ఇద్దారని ఎటువంటి సినిమాలు తీస్తున్నారు

  • @SumalathaKommineni
    @SumalathaKommineni 2 місяці тому

    Justice for doctor please supreme court

  • @devachiruguri4916
    @devachiruguri4916 2 місяці тому +1

    మద్యం....మనిషిని మృగం చేసింది.
    సంపూర్ణ మద్యపాన నిషేదం చెయ్యండి.
    ప్రతి అగాయిత్యం వెనుక మద్యం ఉంటుంది. ఎవరు దీనిని పట్టించుకోవడం లేదు. దయచేసి ఆలోచించండి.
    దిశ కేసులో మద్యం పాత్ర ఉంది, నిర్భయ కేసులో మద్యం పాత్ర..... జరిగే ప్రతి చిన్న మరియు పెద్ద ఘోరాల వెనుక కనిపించని మృగం, పిశాచం మద్యం. మద్యం మద్యం.

  • @poojahoney5833
    @poojahoney5833 2 місяці тому

    Justice for Abhaya doctor 🏥🇮🇳🏥🙏🥺🇮🇳💔💝💝

  • @UrimilaNagendraKumari
    @UrimilaNagendraKumari 2 місяці тому +2

    Principal ni. Narikeyyandi sir

  • @kmuthu3534
    @kmuthu3534 2 місяці тому +15

    ఒక్కడే చేశా డా......
    మరి 150 mg ..... thick liquid ఎలా వచ్చింది.

    • @harikrishna-mt4nr
      @harikrishna-mt4nr 2 місяці тому

      అప్పటి కే 2 టైమ్స్ x చేసిన వ్యక్తి

  • @pavankumar-zt7uk
    @pavankumar-zt7uk 2 місяці тому

    laking this subject fast conclusion encouner accused ......more videos awernase suman tv