Kasipuram Prabhakar Reddy About Mangavva Awa | Naga Sadhu Aghori | Nagaraju Interviews|SumanTV Times

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 3

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 13 годин тому

    వాయిస్ ఎలా ఉంది ఏంటి

  • @ఉమస్వామి
    @ఉమస్వామి 20 годин тому +4

    క్షణం క్షణం అను క్షణం సంచనాల చిత్ర విచిత్ర బహు చిత్ర చిత్రాల్ని చిత్రం విషయాలు చెవిన పడి కళ్ళబడి ఓ నూతనం ఓ కొత్తదనం ఆశ్ఛర్యం అధ్భుతం
    చెవిన పడి కళ్ళపడిన మరు క్షణం పాత రోత.
    మీడియాల పుణ్యమా అని అవసరమయిన సమాజం హితము శ్రేయస్సు చే కూర్చే
    విషయాలా అని ఏనాడైనా పరిశీలన చేసుకుని ప్రచారం చేయాలని ఆలోచన కలుగ పోవడం సమాజ
    జనానికి గోచరించక
    మీడియాతో భజనా ప్రభంజనం ఎంతవరకు న్యాయం ధర్మం.
    . కారణం విజ్ఞులు ప్రాజ్జులు మీడియా
    వారికి తగునా..
    జర్నలిజం జర్నలిస్టులు
    జనాన్ని జాగ్రుతి చైతన్యం చేయ కర్తవ్యం బాధ్యత లేదా ఏమి.
    స్వేచ్ఛా యుత ప్రజాస్వామ్యం కు మనం ఇచ్చే విలువ
    ముఖ్యంగా జర్నలిజం
    జర్నలిస్టులు కు తగునా
    ఇదా ప్రజలకు మీరు. ఇచ్చు సందేశం ఉపదేశం భావి తరానికి
    ఉపయోగపడి పది కాలాలు సామర్థ్యంతో
    సామరశ్యతతో సఖ్యతా సమాజాన్ని నఠిస్తతకు
    ప్రోత్సాహ స్రోధ్భల
    బలమయిన పునాదిగా ఉండాలే.
    ఇలా నిమిషము నిమిషము విషయము పై విషయాల విష గుళికలు జనాలు చెవులను పోసుకుంటూ పోతే యీ సమాజంలో సజీవ శవాలు సంచారం అనక తప్పదు. మానవ కళేబరాలు జనా స్రవంతి అనక తప్పదు.
    ఇదా మన చదువులు సారం సాంకేతిక జ్జాన విజ్ఞాన సారాంశం.
    రీతి నీతి జాతి ఖ్యాతి
    ఇదేనా తండ్రి.
    వేదభూమి ధర్మ భూమి ధన్యభూమి పుణ్యభూమి కి ఎగతాళి పట్టిస్తున్నారు
    మన మీడియా జనాలు కంట చెవిన పడినవి యీ అనంత విశ్వంలో కోకొల్లలు ఏక్షణం సుమా...
    ఓ విషయం పరిశీలన అవగాహన అర్ధం కాని
    పూర్వం పరం తెలియని. అంశాలు
    చర్చలకు తేరాదు‌
    సమాజం శ్రేయస్సు ఉపయోగపడని అంశాలు ప్రచారం
    అపార్ధం అనర్ధం అరిష్టం
    త స్మా త్ జా గ్ర త్త.
    జర. జనం జాగరూకతతో
    మీ ఆత్మీయ ఆశీశ్శులు మిత్రులారా శుభంభవతు సర్వులు సదా
    శుభమస్తు శ్రీఘ్రమస్తు సిధ్ధిరస్తు శ్రీరస్తు

  • @bhushanrao4822
    @bhushanrao4822 День тому

    Sir please stop saying " Nagna". 😢😢😢