@@kancharlajagadish1101 Ade e desam lo hindvula daridram evaru adgaru temples earnings govt kavali andlu 40 % masids churchlaki estharu meku telsu kada Kerala communist la gopa desa bakthi devudi bakthe ela vuntadi ante akada temples lo vunda kanchu items ani ammuku dubindi
తమ్ముడు గారు చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేశారు.. చాలా చాలా బాగుంది. ఆరోగ్యం బాగానే ఉందా తమ్ముడు గారు..? ఆరోగ్యం జాగ్రత్త. మీరు ఆరోగ్యంగా ఉంటే మరిన్ని వీడియోలు మాకు పంపిస్తారు. ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు..
మీ వీడియోలు చాలా బాగా ఉపయోగ పడతాయి నందగారు. మీ వీడియో చూసి మేము కార్లో ప్లాన్ చేశాం ఈ కేరళ ట్రిప్. ఇదే కాదు లాస్ట్ త్రీ years నుంచి మిమ్మని ఫాలో అయ్యి చాలా places cover చేయగలిగాము. గురువాయూర్ ను 23Dec2024 దర్శించుకున్నము Thank you.
గురువాయూరు త్రిచూర్ దగ్గర ఉంది .. గురువాయూరు నుంచి చెంగనూరు వెళితే శబరిమల దగ్గర .. చెంగనూరు నుంచి ట్రివేండ్రం (అనంత పద్మనాభ) దెగ్గర. గురువాయూరు నుంచి అంగమలి వెళితే ఇక్కడనుంచి కాలడి(శంకరాచార్యులవారి జన్మస్థళం) దెగ్గర .. అన్ని ఆలయాలయలొను ప్రీ దర్శనమే .. డబ్బులు ఇవ్వనవసరం లేదు .. హరే కృష్ణ
Excellent video. I have visited the Guruvayur Srikrishna Temple 10 years back. I have not visited Mammiyur Temple due to lack of information. Now I am watching your videos before planning any temple tour. Thanks for the detailed information.
You are giving detailed information of temples. Is is very useful to visit that temples. My father likes to watch your video's. He is 85 years old. Thanks Nandu garu.
500th like❤ by me. Thank U Nanda garu.. Chala rojula nunchi wait chesanu mi video kosam. Finally #Kerala tour vasthunatu telustundi... Thank U naku kuda Kerala miru explore cheyadam chudali anukuna..bcoz miku chusi nenu plan chestha with my frnds. #Nanda's Journey
Thank you so much nanda garu. I covered Bhadrachalam & Papikondallu after viewing your video & now going to Guruvayur & Bhagmathi Temple.. Your vlogs are very clear & detailed. You’re really helping a lot of travellers like us. God bless you, keep going this good work🙏
❤❤Super nanda. Excellent information. I always say you’re most underrated Telugu UA-camr. For the first meeru T shirt ki badulu Normal shirt vesukunnaru.
సార్ గుడ్ మార్నింగ్, ఈసారి బాగా లేట్ అయిపోయింది మీ వీడియో. నేను కామెంట్ పెట్టిన ప్రతిసారి ఇదే చెబుతుంటాను. వీడియో చూపించే విధానం కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, చాలా బాగుంటుంది. మీ వీడియో చూసి ఎంత తెలియని వారు కూడా సులభంగా ఆయా ప్లేస్లూకి వెళ్లి జాగ్రత్తగా తిరిగి రావచ్చు. కానీ నాకు ఒకటే బాధ అనిపిస్తుంది, మీరు అంత కష్ట పడుతున్నా కష్టానికి తగ్గ ఫలితం కనబడటం లేదు ప్రతి అడ్డమైన వాటికి సబ్స్క్రైబర్లు చేస్తున్న వాళ్ళకు మీలాంటి మంచి కంటెంట్ ఉన్న సబ్స్క్రైబర్లు చేయడం లేదు. 🤦😡
Me videos chusi tirunallar dhaneshwar temple ku velli vachanu tq Anna . Kamakya temple ni darshanam chesukovali ani undi kani ela vellalo teyadam ledu train journey video cheyandi Anna please 🙏🙏🙏🙏🙏
Next video upload ayye lopu 2-3 shorts upload chestey reach vuntademo anipistundi nanda. Madyalo mee travelling shorts or video editing shorts upload chestey baguntadi ani na feeling. Oka poll kuda pettandi poni shorts kuda kaavala ani we’ll vote 🗳️
నందా గారు మీ వీడియోస్ అన్నీ మా husband వాచ్ చేస్తారు మీ kerala వీడియోస్ చూసి చాలా inspire అయ్యారు. So we started our journey to kerala in our own car. We followed all your videos of kerala trip and enjoyed our trip of all places in kerala. But totally disappointed part is Guruvayoor. Maaku darshanam chesukovadaniki 5 hours puttindhi. Very worst experience. Kerala govt.is very negligence making the devotees darshan 👎
Nanda garu, vandha kadhu ticket. 1000rs.
yes brother, it's mistake, Pin this comment.
ఏంటి నిజంగానా, వెయ్యిరూపాయలు తక్కువ టికెట్ లేదా.
అయితే ఫ్రీ దర్శనం లేకపోతే ₹1000 పెట్టాల్సిందే నా.
@@NandasJourney sir insta lo koncham answer iavandi sir
Chala times we msg u but no reply
@@kancharlajagadish1101
Ade e desam lo hindvula daridram evaru adgaru temples earnings govt kavali andlu 40 % masids churchlaki estharu meku telsu kada
Kerala communist la gopa desa bakthi devudi bakthe ela vuntadi ante akada temples lo vunda kanchu items ani ammuku dubindi
Bhagundhi sir❤
బ్రో నీ వీడియోస్ చాల బాగుంటాయి కాని మరి eanta గ్యాప్ వచ్చింది వన్ మంత్ అయింది వీడియో చేసి iam wating for videos 😍🤩
తమ్ముడు గారు చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేశారు..
చాలా చాలా బాగుంది.
ఆరోగ్యం బాగానే ఉందా తమ్ముడు గారు..?
ఆరోగ్యం జాగ్రత్త. మీరు ఆరోగ్యంగా ఉంటే మరిన్ని వీడియోలు మాకు పంపిస్తారు. ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు..
మీ వీడియోలు చాలా బాగా ఉపయోగ పడతాయి నందగారు. మీ వీడియో చూసి మేము కార్లో ప్లాన్ చేశాం ఈ కేరళ ట్రిప్. ఇదే కాదు లాస్ట్ త్రీ years నుంచి మిమ్మని ఫాలో అయ్యి చాలా places cover చేయగలిగాము. గురువాయూర్ ను 23Dec2024 దర్శించుకున్నము Thank you.
గురువాయూరు త్రిచూర్ దగ్గర ఉంది .. గురువాయూరు నుంచి చెంగనూరు వెళితే శబరిమల దగ్గర .. చెంగనూరు నుంచి ట్రివేండ్రం (అనంత పద్మనాభ) దెగ్గర. గురువాయూరు నుంచి అంగమలి వెళితే ఇక్కడనుంచి కాలడి(శంకరాచార్యులవారి జన్మస్థళం) దెగ్గర .. అన్ని ఆలయాలయలొను ప్రీ దర్శనమే .. డబ్బులు ఇవ్వనవసరం లేదు .. హరే కృష్ణ
Thank you
Guruvayoor nunchi kalady direct vellaccha
I am from Tamilnadu i can understand Telugu to some extent your telugu i find very pleasant to hear ❤
నందా గారు, మీ వీడియోస్ చూస్తూనే మేము తమిళనాడు టూర్ కి బయలుదేరాము. మీ వీడియోస్ మాత్రమే మంచి గైడ్ గా ఉంటుంది. హ్యాట్సాఫ్ to యూ sir.
నందా గారు మీ journey వీడియోస్ ఎంతో ఉపయోగకరం 🙏💐🙏💐
Hi sir sudhakar gaaru
I don’t even understand Telugu completely. Still I look for your videos whenever I plan to visit temples. Keep up the good work 👍🏻
All time and always my favourite temple is Guruvayoor temple
Free darshananiki entha time paduthundi sir
@@bandarupolayya55402 to 3 hrs depending on devotees rush
Same
Akkada temples chala different ga unnay👌.... Kerala series start🥰..... Tqs bro❤
Guruvaayur temple excellepnt video lord Krishna
Nanda,very nice to see your videos on pilgrimage trips all over India,i am so delighted to eexpress my feelings of joy,god bless you❤
Very happy Nanda nee vedios chusi Chala templeku vellanu
Jai sri Krishna
14:56 elephants are so excellent
Chala thanks Nanda garu. Very useful to plan trips.
Excellent video. I have visited the Guruvayur Srikrishna Temple 10 years back. I have not visited Mammiyur Temple due to lack of information. Now I am watching your videos before planning any temple tour. Thanks for the detailed information.
You are giving detailed information of temples. Is is very useful to visit that temples. My father likes to watch your video's. He is 85 years old. Thanks Nandu garu.
Very nice. I admire your presentation and my ambition and curia city is increase to visit all temples.
బాగుంది తమ్ముడు ❤❤
🌷థ్యాంక్స్ అండి నందు గారు - గురువాయూర్ శ్రీ కృష్ణ పరమాత్మ క్షేత్రం గురించి పూర్తి సమాచారం అందించారు - బెంగళూరు నుండి మా కుటుంబం తో పాటు వెళ్ళుతాము🌷
I planned im December 2nd from bangalore to guruvayoor
నేను కూడా ఈ నెల 27 వెళ్తాము మొదటి చొట్టానికర భగవతి అమ్మ వారిని దర్శించుకుని తరువాత గురువాయూర్ వెళ్తము.@@Attuluri_85
We r blessed to have visited this beautiful temple in 2022.
Thank you very much sir for providing good information
anna loads of love for ur efforts mi videos chuse karnataka temples anni ocha
Thanks bro after long gap We r watching ur video I am watching ur every video happy tu see you back
Very good information.... thank you very much
Very good explain simply superb your voice very helpful to us
Very useful information. Detailed description was good .
Background music chaala vinasompuga vundi . Nice Nanda garu.
Challa baga chupincharu.i went when I was small child now I am 61 years old so don't remember much if possible I will visit soon
you are giving detailed review. which is best. Thank you.
Mee videos chala Baguntai Bro
Thank u for your information
Thank u nandu garu. వి r ప్లానింగ్ to visit మీ video చాలా ఉపయోగకరంగా vundi
ఛానల్ వారికి శతకోటి నమస్కారాలు నందా గారికి నమస్కారాలు జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురుం
Mee Peru Ahmed Ali ani undhi?muslim ayyi undi Sri Ram ni poojistunnaara....great
Hi brother good morning 🌄, mee vedios chala chala bagunnayi, meeku eppudu bhagavat Krupa ellappudu undalani korukuntunnanu , happy journey.
గురువాయూర్ 15.సంవత్సరముల క్రింద పోయి ఉంటిమి చాల భాగ ఉన్నది మీరు ఇంకా వివరంగా చెప్పారు థ్యాంక్స్ 5.000.వేల సంవత్సరముల ప్రతిమ అని తేలియధు
Super exlent Hare krishna 🙏🙏
Nice video clarity ga chpru trip details
Salute for your great efforts bro.I wish the god has to give you good health and wealth always and continue to explore many places.
Nandaji.... thanks for the information..... Jai Sri Krishna
Thank you dear Nanda Sir. Very nice information 👍👍😍😍
Super thank you brother upload this video 🎉🎉
500th like❤ by me.
Thank U Nanda garu..
Chala rojula nunchi wait chesanu mi video kosam.
Finally #Kerala tour vasthunatu telustundi...
Thank U naku kuda Kerala miru explore cheyadam chudali anukuna..bcoz miku chusi nenu plan chestha with my frnds.
#Nanda's Journey
Thank you so much nanda garu. I covered Bhadrachalam & Papikondallu after viewing your video & now going to Guruvayur & Bhagmathi Temple..
Your vlogs are very clear & detailed.
You’re really helping a lot of travellers like us. God bless you, keep going this good work🙏
❤❤Super nanda. Excellent information. I always say you’re most underrated Telugu UA-camr. For the first meeru T shirt ki badulu Normal shirt vesukunnaru.
Thank you so much 🙏 boss
Your great god person 🙏 .
Like kotti videos chusthunn bro ❤
Thank u sir for your explanation thank you very much
Superbb pleasent video bro ❤love from Nellore.
Mee videos follow ayye ma family tho Karnataka trip vellam. The knowledge u got is really awesome ❤❤
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sri Krishna 🙏🚩
🕉️🌷శ్రీ కృష్ణ పరమాత్మ🌷🕉️
🕉️🌷శ్రీ కృష్ణ పరమాత్మ🌷🕉️
🕉️🌷శ్రీ కృష్ణ పరమాత్మ🌷🕉️
Very nice vlog
Big fan of you Brother 💞
Love from MANCHERIAL 💙
Thank you so much sir
Jai shree krishna 🙏🙏🙏
Nice video BGM is good audible
Great work brother
జై శ్రీ కృష్ణ భగవాన్ జైశ్రీరామ్
సార్ గుడ్ మార్నింగ్, ఈసారి బాగా లేట్ అయిపోయింది మీ వీడియో.
నేను కామెంట్ పెట్టిన ప్రతిసారి ఇదే చెబుతుంటాను.
వీడియో చూపించే విధానం కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, చాలా బాగుంటుంది. మీ వీడియో చూసి ఎంత తెలియని వారు కూడా సులభంగా ఆయా ప్లేస్లూకి వెళ్లి జాగ్రత్తగా తిరిగి రావచ్చు.
కానీ నాకు ఒకటే బాధ అనిపిస్తుంది, మీరు అంత కష్ట పడుతున్నా కష్టానికి తగ్గ ఫలితం కనబడటం లేదు ప్రతి అడ్డమైన వాటికి సబ్స్క్రైబర్లు చేస్తున్న వాళ్ళకు మీలాంటి మంచి కంటెంట్ ఉన్న సబ్స్క్రైబర్లు చేయడం లేదు. 🤦😡
Excellent explanation. 👍
Excellent presentation 👏
Thank you Nandagaru
Thank you Anna ❤❤❤
🙏🙏🙏🙏 Anna. This is rishit from hyderabad.
ధన్యవాదములు అండీ 🙏
Waiting for you videos.brothers❤
Bro kerala temple beautiful places gurinchi vedio cheyy bro😊
All come
Jai Sri Krishna
Chala baga chepparu bro
Thank you.
Super annyya ❤️💐💕❤️
Very informative blog, super sir.
TQ sir 👃👃👃 Like every videos
Very nice 👍 video. Thank you sir
Please visit Sri Vishnumaya temple in Peringottukura near Thrissur
15:11 after seeing guruvayuru temple nearby temples and beaches.
వీడియో బాగా తిసారు good
గురువాయూర్ శ్రీ కృష్ణా స్వామి గుడి చాలా బాగుంటుంది. 🪔 పూజ టికెట్ తో తొందరగా దర్శన్ అవుతుంది.
మమియుర్ శివ గుడి కూడా బాగుంటుంది
Naa gnapakalanu thaja chesaru thanks nenu guruvayoor more than 20 times vellagaligina adrustavanthudini
How many hours in 1000rs Darshan sir
Good video nanda garu
Super bro....
Thank you for sharing this with us. It will be great it you use English language for explanation so other can also benefit.
I like kerala👌👌
Me videos chusi tirunallar dhaneshwar temple ku velli vachanu tq Anna . Kamakya temple ni darshanam chesukovali ani undi kani ela vellalo teyadam ledu train journey video cheyandi Anna please 🙏🙏🙏🙏🙏
Excellent Video sir
సర్ ... మీ next tour ఎప్పుడు మీతో కలిసి journey చేయాలని
Goodvideos 💯💯💯💯🙏🙏
Music bagundi brother
Anna super gacheparu
Brother🎉nice
Next video upload ayye lopu 2-3 shorts upload chestey reach vuntademo anipistundi nanda. Madyalo mee travelling shorts or video editing shorts upload chestey baguntadi ani na feeling. Oka poll kuda pettandi poni shorts kuda kaavala ani we’ll vote 🗳️
Nice vlog brother
Anna super video ❤
Superb bro❤❤❤
Super😊 bro🎉
Early morning 3:00ki buses available lo untaya anna Thrissur to guruvayoor ki
Big fat off you Brother 💝 Love From Vikarabad
నందా గారు మీ వీడియోస్ అన్నీ మా husband వాచ్ చేస్తారు మీ kerala వీడియోస్ చూసి చాలా inspire అయ్యారు. So we started our journey to kerala in our own car. We followed all your videos of kerala trip and enjoyed our trip of all places in kerala. But totally disappointed part is Guruvayoor. Maaku darshanam chesukovadaniki 5 hours puttindhi. Very worst experience. Kerala govt.is very negligence making the devotees darshan 👎
Very nice video bro
Excellent
Nice video bro