Thank you బ్రదర్,,,,, 👍,,,, మీరు చెప్తున్నా టెంపుల్ల్స్ ఒక్కొక్కటి వెళ్లి వస్తున్నా 3 మంత్స్ కి ఒక పుణ్యక్షేత్రం వెళ్తున్న. చాలా ధన్యవాదములు మీరు తెలుగు వారు ఐ ఉండటం మా అదృష్టం 🙏.
అన్న ఇంత అద్భుతంగా, వివరంగా మన పుణ్యక్షేత్రాల గురించి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక వైపు మీరు ఇస్తున్న సమాచారంతో దర్శనం proper గ plan చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది అలాగే క్షేత్ర విశేషాలు తెలుస్తున్నాయి.
మీ వీడియో చూసి నాకు కూడా South India tour పోవాలని ఉంది ఈ వారం రోజుల్లో వెళ్ళాలి అనుకుంటున్నా మీ వీడియోలు నాకు చాలా ఉపయోగ పడుతున్నాయి..అన్ని పక్కా ప్లాన్ తో రాసుకుంటున్నాయి...
నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను అన్న, మీ వీడియోస్ చూసే ప్రాపర్గ ప్లాన్ వేసుకుని లాస్ట్ మంత్ తమిళనాడు ట్రిప్ వెళ్ళాం, అలానే అనంత పద్మనాభస్వామి ఆలయం కూడా సందర్సించము. ఇ ఆలయం మాత్రం వేరే లెవెల్ అన్న చాలా చాలా బాగుంది.😊😊
అన్నా మీరు చెప్పేటట్టు ఏ పుణ్యక్షేత్రానికి వెళుతున్న ఈజీగా దర్శనం చేసుకుని రా గలుగుతునము నవంబర్లో త్రివేండ్రం వెళుతున్నాం ఈ టైంలో మీరు చేసే వీడియో చాలా హెల్ప్ అవుతుంది లాస్ట్ టైం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వీడియో చూసం థాంక్యూ
Hi Nanda garu... completed a short south trip starting from 27th Nyt Vijayawada to Chennai from there to madurai 28th stayed in madurai 29th stayed in Rameswaram 30th stayed in kanyakumari 1st & 2nd stayed in Tiruvunathapuram 3rd (today) flight from Tiruvunathapuram to vijayawada While watching your videos completed the entire trip.. thank you so much from my bottom of my heart...i used only public transport cheap and best...
I don't know any language of South India but I'm very passionate about visiting South India. The way you present the video just makes me more interested in visiting there. One of your oldest videos about Ranganathaswamy has helped me alot in my upcoming journey to Srirangam. So it'd be very helpful if you provide subtitles. ❤😊
నమస్తే అండి ,మీ వీడియో చూసి తిరుపతి అరుణాచలం టూరు వెళ్లాను తిరుపతి, కాణిపాకం ,వెలూరు ,తిరుత్తని ,కంచి, అరుణాచలం టూర్ వెళ్ళాను. ఈ ప్రయాణంలో మీ వీడియో చాలా ఉపయోగపడింది మీకు నా ధన్యవాదములు.
Ippati varaku chusina youtube rs meeru one of the top most best Mee way of explanation and meeru matladutunnappudu aksharalu spastatha chaala bagundhi 😊
శబరిమల వెళ్ళినప్పుడు ఈ దేవస్థానం ను కుడా దర్శించుకున్నాం కానీ గణపతి ఆలయం, పరశురామ ఆలయం దర్శించు కోలేదు మీ వీడియో వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నాము ధన్యవాదములు 🙏
Me videos chuste chalu anna ...entha low phase lo unna kuda manasu ki peace , happiness vastundi ...ah places ki ravalanipistundi....full devuni trance lo undipotha ....nuvvu entho ounyathmudivi anna anduke prathi punya kshetram chustunnav
Memu first sreerangam ki tiket తీసుకున్నారు.Memu inka jabukeswaram చిదంబరం ,kumbakonam ,Madhurai ,thanjavur, ,రామేశ్వరం, ధనుష్ కోటి ,సుబ్రమణ్యం స్వామి వారి గదులు oothappam వే lo ఉన్నవి. [ 6 imp సుబ్రమణ్యం temples ] అన్ని choosi vja ravali 1 st ki .Ma age 62 ,64 .24 .4.24. Na vja to sreerangam ki tiket తీసుకున్నారు. Night 9.25 ki thiruchunapalli ki తీశారు tiket.Memu Maximam ఎన్ని చూడాలని anukuntunnanu.Meru maku elavelithey trip బాగుంటుంది vivarinchagalaru.Nanda garu
excellent sir andaru youtubers ela ina viral avvalani secret ga video tiyyadaniki try chestunte miru rules correct ga follow avtu valuable information ni andariki ardam iyyela cheptunnaru
Thank you nandaji just viewing your videos I covered Arunachalam, rameswaram thanjavur srirangam Thiruvananthapuram kanyakumari Madurai mysore etc in last 15days by car we remembered you many places
Anantha padmanabha swamy temple complete information in Telugu. Here we provide a complete tour of Anantha padmanabha swamy temple in Telugu, which means how to reach Padmanabha swamy temple, Padmanabha swamy temple Accommodation, Food, Places to visit, Budget for Anantha padmanabha swamy temple trip, etc. Best of India in 365 days Episode 99 - Anantha padmanabha swamy temple
Explanation is too good.but inside the temple while we r standing for darshan no proper administration even my brother is not able to walk without stick, after checking also they r not allow to him with stick ,but many ladies are moving with their 👛. I am not happy with temple administration. No one giving any proper guidance for strangers.
so i gather that you visited the temple at 4 am [nirmalaya darshanam] was it crowded. do you get the special darshan ticket that. i am planning on visiting in december and would like to know if i can visit the temple and be out in 30-45 minutes so that i can catch the train at 5:15 am from trivandrum train station. btw, this is the most detailed video i have seen.
Hello Mr.Nanda . Namaskaram🙏🏾 Do you have a video on Shabari Mala Ayyappa Swami Temple Trip. I appreciate your low cost travel. You don't show what you are eating on tours . Please show few seconds of not few minutes of what you are eating on tour. Take Care of your health. 🎉 Parivartani Ekadashi wishes 🎉
Bro accommodation details kaavali bro going to visit next week with 9 family members after one day stay from there I'm going to allappay backwaters plz suugest..
Thank you బ్రదర్,,,,, 👍,,,, మీరు చెప్తున్నా టెంపుల్ల్స్ ఒక్కొక్కటి వెళ్లి వస్తున్నా 3 మంత్స్ కి ఒక పుణ్యక్షేత్రం వెళ్తున్న. చాలా ధన్యవాదములు మీరు తెలుగు వారు ఐ ఉండటం మా అదృష్టం 🙏.
Anantha padmanabha swamy temple chusara
@@arunaanu2265 సమ్మర్ లో వెళ్దాం అని ప్లాన్ చేస్తున్న 🙏
Aaa money poor ki help chei Jaffa devudu ekkadana okate
@@VikrmVarma టెంపుల్ దగ్గర మెట్ల మీద కూర్చొని టెంపుల్స్ కి వచ్చే వాళ్ళకి ఇదే మాట చెప్పు
@@VikrmVarma Nv mundhu ne thinde manesi poor ppl ki hlp cheyyu taruvatha cheppu e mata
అన్న ఇంత అద్భుతంగా, వివరంగా మన పుణ్యక్షేత్రాల గురించి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక వైపు మీరు ఇస్తున్న సమాచారంతో దర్శనం proper గ plan చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది అలాగే క్షేత్ర విశేషాలు తెలుస్తున్నాయి.
😊
మీ వీడియో చూసి నాకు కూడా South India tour పోవాలని ఉంది ఈ వారం రోజుల్లో వెళ్ళాలి అనుకుంటున్నా మీ వీడియోలు నాకు చాలా ఉపయోగ పడుతున్నాయి..అన్ని పక్కా ప్లాన్ తో రాసుకుంటున్నాయి...
అన్నయ్య మీ వీడియోస్ చాలా బాగుంటాయి.
మీరు ఇంకా చాలా వీడియోస్ చేయాలీ అని అసిస్తునం.
ఆ దేవుడి దివనల్లు మీకు ఎపుడు ఉండాలి కొరుకుట్టునం. 💐💐💐💐
మీ వీడియోలో వివరణ చాలా బాగుంది. చాలా విపులంగా తెలిపారు. ధన్యవాదములు.
నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను అన్న, మీ వీడియోస్ చూసే ప్రాపర్గ ప్లాన్ వేసుకుని లాస్ట్ మంత్ తమిళనాడు ట్రిప్ వెళ్ళాం, అలానే అనంత పద్మనాభస్వామి ఆలయం కూడా సందర్సించము. ఇ ఆలయం మాత్రం వేరే లెవెల్ అన్న చాలా చాలా బాగుంది.😊😊
అన్నా మీరు చెప్పేటట్టు ఏ పుణ్యక్షేత్రానికి వెళుతున్న ఈజీగా దర్శనం చేసుకుని రా గలుగుతునము
నవంబర్లో త్రివేండ్రం వెళుతున్నాం ఈ టైంలో మీరు చేసే వీడియో చాలా హెల్ప్ అవుతుంది
లాస్ట్ టైం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వీడియో చూసం
థాంక్యూ
మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తిరునల్లార్ శనీశ్వర టెంపుల్ కి వెళ్లి వచ్చాను సూపర్ గా ఉంది చాలా బాగా ఉంది స్థల పురాణం కూడా చాలా గొప్పగా ఉంది
No one can beat ur explanation clarity 🥰👍👍👍 All the best 😊😊😊😊
❤❤
ధన్యవాదాలు అండి నంద గారు స్థల పురాణం ఎంత వివరంగా చెప్పారు చాలా బాగుందండి🎉🎉❤❤
Hi Nanda garu... completed a short south trip starting from 27th Nyt Vijayawada to Chennai from there to madurai
28th stayed in madurai
29th stayed in Rameswaram
30th stayed in kanyakumari
1st & 2nd stayed in Tiruvunathapuram
3rd (today) flight from Tiruvunathapuram to vijayawada
While watching your videos completed the entire trip.. thank you so much from my bottom of my heart...i used only public transport cheap and best...
Total cost how much bro
Hey, We are having a similar plan next week and looking for accommodation,can you share the details of your accommodation?
Thanks for the detailed video with full information regarding Anantha Padmanabha Swamy temple and surrounding temples
I don't know any language of South India but I'm very passionate about visiting South India. The way you present the video just makes me more interested in visiting there. One of your oldest videos about Ranganathaswamy has helped me alot in my upcoming journey to Srirangam. So it'd be very helpful if you provide subtitles. ❤😊
Temple history is well explained.i visited the temple few years before but could not see the locked rooms as temple was over crowded
నమస్తే అండి ,మీ వీడియో చూసి తిరుపతి అరుణాచలం టూరు వెళ్లాను తిరుపతి, కాణిపాకం ,వెలూరు ,తిరుత్తని ,కంచి, అరుణాచలం టూర్ వెళ్ళాను. ఈ ప్రయాణంలో మీ వీడియో చాలా ఉపయోగపడింది మీకు నా ధన్యవాదములు.
Thanks Brother Booked ticket this May,Hope all goes well,Thank you😊
Ippati varaku chusina youtube rs meeru one of the top most best
Mee way of explanation and meeru matladutunnappudu aksharalu spastatha chaala bagundhi 😊
Ninnane Swami varini darshinchukunna brother,ippudu Vaishno devi dearshanam ku velthunnau mi video's naku chala help auvthunai thank you.
మాకు మీ వీడియో చూసాక తృప్తి గా ఉంది.ఎందుకంటే,మేం ఆలయం మూసేసే టైంకి వెళ్ళాం
హడావుడి ఐపోయింది. దర్శనం సరిగా అవ్వలేదు.మీకు ధన్యవాదములండీ
Temple chaala baavunttundi life lo choodaalsina temple good information quite useful for pilgrims
Very very nice video and use full information thank you brother 🎉❤👏👏
శబరిమల వెళ్ళినప్పుడు ఈ దేవస్థానం ను కుడా దర్శించుకున్నాం కానీ గణపతి ఆలయం, పరశురామ ఆలయం దర్శించు కోలేదు మీ వీడియో వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నాము ధన్యవాదములు 🙏
Anantha padmanabha swamy garbha gudi lo chala pedha ga unatadu anta, abhishekalu yela chestharo mari, 3 doors nundi bhakthulu darshichu kintaru kani abhishekalu yela chestharu
ఓం అనంత పద్మనాభస్వామియే నమః
మీరిచ్చే సమాచారము మా టూర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది, మీకు ధన్యవాదాలు.
Nanda garu Anni vidiyos chala Baga cheputhunnaru.thanks nandagaru
Very helpful videos, detail explanation, thank you bro
Eagerly waiting for this video...Thank you so much bro.
Good presentation ❤
Excellent explanation. Loved it ❤
Thank you for covering this temple
Me videos chuste chalu anna ...entha low phase lo unna kuda manasu ki peace , happiness vastundi ...ah places ki ravalanipistundi....full devuni trance lo undipotha ....nuvvu entho ounyathmudivi anna anduke prathi punya kshetram chustunnav
❤❤❤
Super Annayya 🎉🎉🎉🎉
Memu first sreerangam ki tiket తీసుకున్నారు.Memu inka jabukeswaram చిదంబరం ,kumbakonam ,Madhurai ,thanjavur, ,రామేశ్వరం, ధనుష్ కోటి ,సుబ్రమణ్యం స్వామి వారి గదులు oothappam వే lo ఉన్నవి. [ 6 imp సుబ్రమణ్యం temples ] అన్ని choosi vja ravali 1 st ki .Ma age 62 ,64 .24 .4.24. Na vja to sreerangam ki tiket తీసుకున్నారు. Night 9.25 ki thiruchunapalli ki తీశారు tiket.Memu Maximam ఎన్ని చూడాలని anukuntunnanu.Meru maku elavelithey trip బాగుంటుంది vivarinchagalaru.Nanda garu
excellent sir andaru youtubers ela ina viral avvalani secret ga video tiyyadaniki try chestunte miru rules correct ga follow avtu valuable information ni andariki ardam iyyela cheptunnaru
ഞാൻ ഒരു മലയാളി ആണ്.. നിങ്ങളുടെ വീഡിയോ അടിപൊളി..😊
Thank you nandaji just viewing your videos I covered Arunachalam, rameswaram thanjavur srirangam Thiruvananthapuram kanyakumari Madurai mysore etc in last 15days by car we remembered you many places
So nice of you sir
Yesterday in mysore we took mysorepak guru sweets great advice thanks a lot
Anantha padmanabha swamy temple complete information in Telugu. Here we provide a complete tour of Anantha padmanabha swamy temple in Telugu, which means how to reach Padmanabha swamy temple, Padmanabha swamy temple Accommodation, Food, Places to visit, Budget for Anantha padmanabha swamy temple trip, etc.
Best of India in 365 days Episode 99 - Anantha padmanabha swamy temple
Thanks for this video brother.Mind blowing temple.
Explanation is too good.but inside the temple while we r standing for darshan no proper administration even my brother is not able to walk without stick, after checking also they r not allow to him with stick ,but many ladies are moving with their 👛. I am not happy with temple administration. No one giving any proper guidance for strangers.
I am going to 2 times... Anantha padbanabha temple and One time artu kal devi mandir at Kerala State.... from Gudivada.. Andhra Pradesh
Thank you so mach sir, ofter lang time i have watched great video, ramavath dasru rathod teacher preacher.
Thx for this video Bro. Mind Blowing Temple
2 days back Fort hospital street lo unna Udupi hotel lo unna, GO IBIBO lo book chesanu, chala bagundi. 1 night ki ₹840/- non-AC charge chesaru.
useful ga undhi great information ❤ keep growing my brother
Thank you anna miru cheppinatu gane madurai srirangam velanu mi video chala use ayindi thankyou
Our ancestors were from Thiruvananthapuram. Scientifically as gens and Chromosomes declared so again I want to visit this place now.
Eagerly waiting for this video..Thank you SIR...
Very nice informative blog.thank you very much.
Nandagaru. Ggodevening. Thanks. A. Lot. Uma&krishna
బాగుందండి. మంచి సమాచారం అందించారు. అలాగే పరుశురాముడి ఆలయంలో పిండ ప్రదానాలు ఇప్పటికీ చేస్తుంటారా. ఆ అవకాశం ఉందా.
Chasthunaru
What an explanation brother. Thanks alot. God bless you
one of my dream temple 🙏
This temple is so beautiful om namo narayana ya
Hi Bro .
Very informative.
Do we need to Book tickets for darshan in Advance ? Of free darshan ?
మీ వీడియోస్ సోది సుత్తి లేకుండా విషయం మీదనే కాన్సంట్రేట్ చేస్తారు గుడ్ తమ్ముడూ.....
Chala baga chupincharu.... meeme velli chusina feeling vacchindi... thq andi....... vizag nunchi velli ravataniki enni rojulu paduthundi.... plz cheppandi
so i gather that you visited the temple at 4 am [nirmalaya darshanam] was it crowded. do you get the special darshan ticket that. i am planning on visiting in december and would like to know if i can visit the temple and be out in 30-45 minutes so that i can catch the train at 5:15 am from trivandrum train station. btw, this is the most detailed video i have seen.
Water loo lightning sree maha vishnu namalu laga unnai❤❤
Anna memu hyd nudi kubhakonam to
rameswswaram
Vellali. Dggalo ink. veretempul
Ki ruts cheppandi by CAR
One of the best vlog tqs for your information
Adhbhuthamaina informative video super
Hello Mr.Nanda .
Namaskaram🙏🏾
Do you have a video on Shabari Mala Ayyappa Swami Temple Trip.
I appreciate your low cost travel.
You don't show what you are eating on tours . Please show few seconds of not few minutes of what you are eating on tour.
Take Care of your health.
🎉 Parivartani Ekadashi wishes 🎉
Good explanation..loved it..🙏🙏❤
Thank you for ur information bro,
How much time takes for darshana
అన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం దర్శనం కీ టికెట్ వుంటాయా.. mng 4am ki
Nice information Anna.. You're the best.. By watching your videos, I have travelled a lot.. Thank you so much for your information ❤
Thanku brother for your good information 💐
నేను 2021 lo vellanu e gudiki వెళ్ళాలంటే ఎంతో adrustam ఉండాలి..... గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏
Garbha gudi bhakthi lu 3doors nundi chustharu, poojaru lu Abhishekam cheyali anta yela chestharu antha pedha vigrahaniki
మీ videos చాల బాగుంటాయి. ఇక్కడ తల నీలాలు ఇవ్వడం ఉందా?.
No
Devasthanam depilgirm centre opening closing time ??
Your information is soo good.
Chala chakkaga vivarana ivvadam me opika ki chala fidha ayipoyanu anna 🙏🏻jai shri ram 🙏🏻
Dear Nanda sir plz give details of puja details of temple saswita anantha padmanabha cheturthy saswitha puja amount details
Sir 2days lo chudavalasina pradesalu chepande( trivendra) plz
Very detailed video thank you so much om namo narayanaya🙏
Annya kerala ayyappa swamy temple gurinch kuda oka vedio cheye Annya
Hi Nanda Garu,
Nice information .
Swamyvari sannidilo Dormitory room ela book chesukovachu ?
Online dormitory book facility undha ?
Sir, temple dhagara ,luggage bag and andhulo vunna accessories ke sperate charge chestara ?
Yes separate gaa charges
Meeru yekadiki velina akada veshesalu baga cheputunaru kani okate dout akada food mana food gurinchi kuda chepandi... koni sarlu baga ebandi padutunam
Our food available near temple
Super video👍👌👌
Pls try to do Guwahati Kaamakhya Devi temple video ....
Sure
Sir, Darshana niki yentha samayam avtundi yendukante Tirupati Dharmasthala lo aytu chala hours wait chayala Darshana niki, Anantha Padmanabha swamy Darshanam meeku yentha samayam pattindhi
Darmentary rooms pregent amount hw much bro iam in trivendram today
Hi brother....naku konchem information kavali... Rajahmundry to Thiruvananthapuram Ela journey cheyali
Padamnabhi swamy temple lo yelanti frangrance vadutaru?
Yercaud video upload cheyandi bro Mila evaru full tour plan cheppalekapothunaru
Sir namaste,defference between ranganadha swami and padmanabha swami please clariffy my dout sir tq
Brahma in Nabhi (Padmanabha swamy)
Brother meeku dhanyavadalu ,
Gudilo vundevallu kooda entha information evvarandi 🎉
Are we able to manage the trip if we know english and telugu language
Good Information Brother ❤
॥ ॐ नमो पद्मनाभाय ॥ 🙏🙏🙏🙏🙏
Arunachalam temple nunchi padmanabhi swami temple distance entha vuntadi
Thanks brother
God bless you 🙏🤟🙏
Anna andhrapradesh Krishna district lo mopidevi subrahmanyeswara temple and hamsaladivi beach ni cover cheyandanna
అన్న నమస్తే మీరు అన్నవరం సత్య నారాయణ స్వామి గుడి గురించి ఫుల్ video చెయ్యండి
Sure
Sir నేను తెలంగాణ వరంగల్ వాసిని..దీపావళి అనగా నవంబర్ నెలలో నాకు 4 రోజుల కి ఈ ఆలయానికి వెళ్లి రావచ్చా వరంగల్ నుండి దయచేసి రిప్లై ఇవ్వండి
Super sir 🙏🙏💐💐💐💓💓💓💓💓💓💓
Bro accommodation details kaavali bro going to visit next week with 9 family members after one day stay from there I'm going to allappay backwaters plz suugest..
Broo start lo aa flute music akkadede bro
Loving your videos broo and expecting more.....
మీరు చూసి వచ్చిన స్థలాలు మేము కూడా చూశాం అన్న
Anna mee videos lo Add raavu yeti? OFF chesava?
Bro dharshan ticket available on online?