Thank you andi మనకు ATM Modal ki కావలసిన విత్తనాల రకాలు. 1.ముల్లంగి, బ్యూట్రూట్, క్యారెట్ గడ్డజాతి 2.అలసంద, మటిక, అనుములు,బీజదల 3.సిర్రి కూర, పాలకుర, చుక్కకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర, తోటకూర, ఆకు కూరలు. 4.మొక్కజొన్న, సద్ద, జొన్న, ఆముదం ఎకదల కూరగాయలు :- వంగ, మిర్చి, టమోటో, బంతి ఇవి ప్రధానం గా ఉండేలా చూసుకోవాలి. ఇవి ఏవిధం వేసుకోవాలో మీకు వీడియో ద్వారా వివరిస్తాను ఓకే న అండి
Excellent medam
Excellent mam, If possible ee seeds planting yela plan chesaro paper meda explain cheyandi mam
Thank you andi
మనకు ATM Modal ki కావలసిన విత్తనాల రకాలు.
1.ముల్లంగి, బ్యూట్రూట్, క్యారెట్ గడ్డజాతి
2.అలసంద, మటిక, అనుములు,బీజదల
3.సిర్రి కూర, పాలకుర, చుక్కకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర, తోటకూర, ఆకు కూరలు.
4.మొక్కజొన్న, సద్ద, జొన్న, ఆముదం ఎకదల
కూరగాయలు :- వంగ, మిర్చి, టమోటో, బంతి ఇవి ప్రధానం గా ఉండేలా చూసుకోవాలి. ఇవి ఏవిధం వేసుకోవాలో మీకు వీడియో ద్వారా వివరిస్తాను ఓకే న అండి
@ thankyou very much madam