సార్ జెడి లక్ష్మీనారాయణ గారు మీరు మల్ల తిరిగి జనసేన పార్టీలోకి రావాలని కోరుకుంటున్నాం మేము పవన్ సార్ కి ఎలా ఫ్యాన్సు మీకు కూడా అలాగే ఫ్యాన్స్ మీ మీ ఆలోచనలను మీ సిద్ధాంతాలను చాలా లైక్ చేస్తున్నాం సో కావున తిరిగి మీరు జనసేన పార్టీలోకి వచ్చి ప్రజలకు అండగా ఉండాలని ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు కృషి చేయాలని కోరుతున్నాం కోరుతున్నాం
వైజాగ్ ఎంపీ గా మీకు పడిన ఓట్లు కాదు పవన్ కళ్యాణ్ గారిని చూసే మెజారిటీ వాళ్ళు ఓట్లు వేశారు....మాజీ జేడీ జనసేనపార్టీ ని విడిచి వెళ్లిపోవడం ఆయనకే నష్టం...
Hello arjiiii appalaraju adhey Pawan kalyan ni chusi votes veste pawan kalyan yenduku gelavaledu, nadi vizag ne nenu MLA ki Ysrcp ki vesa mp ki vachesariki JD garikesa not only nenu ma relatives and friends.. any way notikochintu matladodu brother.. mi pawan ki kuda anta yekuva poll aite alochinchochu...sare na buvva tinesi padukora babu.. good night
JD sir, meeku vote vesina vaarilo nenu kuda vunnanu sir,, meelanti good person janasena loki vacharu ani chala chala happy ga feel ayyamu,, marala janasena party loki vastharani eduruchusthunamu sir,, meelanti good persons neeti samajaaniki kaavali sir, we r waiting for u sir
ABN, TV9, TV5 ఈ జఫ్ఫా channels ఏవైనా Pawan Kalyan news telecast చెయ్యట్లేదు, ఒక్క 99TV తప్ప, అందుకే నేను ఈరోజు నుండి 99TV తప్ప అన్ని news channels చూడను, Pawan Kalyan ని support చేసేవారు అందరూ కూడా అలాగే చెయ్యండి, లేకపోతే వీళ్ళకి బుద్ది రాదు, మా ఇంట్లో TV లో కూడా బ్లాక్ చేపిస్తున్నా, పంచాయితీ ఫలితాలు ఇంతవరకు చూపెట్టలేదు ఈ దొంగ ఛానెల్స్.. జనసైనికులారా దయచేసి గమనించండి...మేలుకోండి
Lakshmi Narayana sir is a brilliant and honest person ..his constructive thoughts are necessary to India .,,,.Sir ! please start your own party . Sure People will understand you .we need Intellectual and Honest leaders like you .....
What JD garu said is absolutely right. Even Rapaka was insulted by one person Pawan garu you need to trust many not one person స్పీకర్ గా పని చెయ్యడం అదేమంత గొప్ప విషయం కాదు
Sir mi lanti vaallu Kavali sir Janasena Mana andari Sena.... Please contact Pavan Sir ...... Dilip Kumar Sunkara and You Both are Great Assets For Janasena... You both are our diamonds... we never want you people to leave us. Please join Janasena ..... We also convince our Leader and get you both back to JANASENA..... We are not interested in ruling but interested to see ACCOUNTABILITY in AP Politics.
Sir నీన్ను చూసి ఓటు వేసిన వారు లేరు అని నేను అనను,కాని మీకు పడిన ఓట్లకు జనసైనికులు పడిన శ్రమ,వారు వేసిన, వెయీంచిన, ఒట్ల శాతం ఎక్కువ అని మీకు కుడా తెలుసు అది మరచిపోవద్దు. మీ అలోచన మంచిది దానికి సరైన మార్గం లో పెట్టాలంటే కేవలం పవన్ అన్న తొ,జనసైనికులతొ మాత్రమే సాధ్యం.. మీరు మల్లి రావాలనేధె మా కోరికా
Sir I respect your decision but peoples like you should support Pawankalyan garu to change politics, please think, alone pawankalyan or you can't change, together it will possible
తరాలు భవిష్యత్తు కానీ ప్రజల కష్టాలు మార లేదు ఎందులకు???? బ్రిటిష్ ప్రభుత్వం దోపిడీదారులు కబ్జాలు రౌడీ రాజ్యం తుపాకీ కాల్పులు ....అక్రమ సంతానం ఇంకా 2% తెలుగు గడ్డ లో ఉన్నారు.వారే నాయకులు రాజకీయ వ్యాపారులు పెట్టుబడి దారులు . మంచి నీ పెంచే రాజకీయ విలువలు లేవు. ధనం ధాన్యం బస్తాలు. సారా రాజకీయాలు సబ్సిడీలు పెన్షన్ ఇల్లు భూములు ఉచిత సబ్సిడీలు మొత్తం పేరు కు బీద వారికి...ఆచరణ అమలు లో గుత్తేదారులు జమీందారులు భూస్వాములు రజాకార్లు వాటా కోటా ప్రజలు మోస పోవు చున్నారు. జీరో రాజకీయాలు ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేసే నాయకులను వేటాడి వెంట పడి .ధన బలం ఓట్ బ్యాంకులతో ఓటమి పాలు చేసి హత్యా ప్రయత్నం కూడా చేస్తున్నారు మేధావులు ఎవరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఎన్నాళ్ళు బానిస సంకెళ్లు నల్ల ధనం తెల్ల సారా ఓట్ బ్యాంక్ అకౌంట్ నోట్ బ్యాంక్ అకౌంట్ పరుగులు
JD గారు మి అరహత మనుషులతో మట్లాండ్డి.... ఆ interview చేసే ఆమెకి మిమ్మల్ని interview చేసే వ్యక్తా కదా చూసుకోండి ఆమె మిమ్మల్ని ఇరికిద్దాం అన్నటే ఉంది... జనసెన లో కూడా అలానే ఇరుకున్నారు.. మీరు గడిచిన కాలం, చేసేపని, ఒక ఉన్నతి కలిగిన వ్యకులతో చేశారు.... ఇప్పుడు మీరు చేసే పని కూడా అలానే ఉండాలి..,..pl
సంఖ్య పెరగడానికి మీలాంటి వాళ్ళు ఎక్కువ ఉండాలి కదా. మీరు ముందు పాలిట్ బ్యూరో లో పాల్గుంటే ఆతరువాత సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. ముందే మీరు అలా చెప్పిస్తే ఎలా..... కొత్త పార్టీ కాబట్టి అంత వేగంగా నిర్ణియిస్తే ఎలా
Then what about the English proverb....."Too many chefs spoil the dish...." aniii Enduku antaru sir....he got his bad experiences with past(PRP) so only he wanted very limited persons to handle major roles....
జేడీ లక్ష్మీనారాయణ గారు మీలాంటి గొప్ప వ్యక్తులు జనసేన పార్టీలోకి మళ్లీ రావాలి సార్ జై జనసేన
Yes
ఎందుకు వెళ్లిపోయారు సార్...
😢😢 మేము ప్రాణం పోయేవరకు పవన్ అన్నని వదలం.. ✊️✊️
I love bro
JD has inflated ego
Avunu ,pavan babu ni vadaladu
మీరు రాజీనామా తొందర పాటు నిర్ణయం అని అభిప్రాయం.
Salaha isthe tisukokunda politburo lo ithani petukoka povatam nti🙏🙏 nenu pk fan ne but ilanti wrong steps pk correct chsukunte better
K rajasekhar yes
I hope jD sir should get back to party 🙏🏼🇮🇳🕉☪️✝️
@@praveenjp3617 he is always busy brother
JD లక్ష్మి నారాయణ గారు BJP లోకి వెళ్తారు అలా చూడండి ...
మన janasena పార్టీ తొందరలో పుంజుకుంటుంది సార్ జేడీ లక్ష్మీనారాయణ గారు మీరు మన పవన్కళ్యాణ్ గారికి అండగా ఉండాలి
Party vadili vellinodu ela andaga untadu
మీరు ఇప్పటికి ఎప్పటికి జనసేన తరుపున పోటీ చెయ్యాలి మళ్ళీ జనసేన లోకి రావాలి అని మా జనసైనుకుల కోరిక plz రండి సార్..
సార్ జెడి లక్ష్మీనారాయణ గారు మీరు మల్ల తిరిగి జనసేన పార్టీలోకి రావాలని కోరుకుంటున్నాం మేము పవన్ సార్ కి ఎలా ఫ్యాన్సు మీకు కూడా అలాగే ఫ్యాన్స్ మీ మీ ఆలోచనలను మీ సిద్ధాంతాలను చాలా లైక్ చేస్తున్నాం సో కావున తిరిగి మీరు జనసేన పార్టీలోకి వచ్చి ప్రజలకు అండగా ఉండాలని ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు కృషి చేయాలని కోరుతున్నాం కోరుతున్నాం
Good good leader pawan kalyan garu
వైజాగ్ ఎంపీ గా మీకు పడిన ఓట్లు కాదు పవన్ కళ్యాణ్ గారిని చూసే మెజారిటీ వాళ్ళు ఓట్లు వేశారు....మాజీ జేడీ జనసేనపార్టీ ని విడిచి వెళ్లిపోవడం ఆయనకే నష్టం...
Hello arjiiii appalaraju adhey Pawan kalyan ni chusi votes veste pawan kalyan yenduku gelavaledu, nadi vizag ne nenu MLA ki Ysrcp ki vesa mp ki vachesariki JD garikesa not only nenu ma relatives and friends.. any way notikochintu matladodu brother.. mi pawan ki kuda anta yekuva poll aite alochinchochu...sare na buvva tinesi padukora babu.. good night
@@srinivasaraoy1733 vest na kodaka ni laanti thagubothu la Valle ap nasanam ayyindhi 2000 rupees thisukuni raastranni naasanam chesaru rw kozza
@@pragnasri27
Arey yerri pu... Nen vote veyadanki hydrabad to Vizag 9000 karchupetkoni vacha money tiskoledu.. matalu tinnaga rani ra
Dabbulekunda ycp ki okkavote kuda padadu kaani. Kothavi comments pedite better
Yes bro
జేడీ లక్ష్మీనారాయణ గారు మీరు మన janasen పార్టీ నుంచి వెళ్ళిపోవటం నఛలేదు sir
మీరు జనసెనా పార్టీ కి రాజీనామా చేయడం మీ తొందర పాటు నిర్ణయం.
సర్ మీరు మరల జనసేన పార్టీ లో చేరారలి అని నా అభిప్రాయం
మీరు మళ్లి జనసేన పార్టీ చేరాలని కోరుకుంటునా
Vaddu bro
Sir మీలాంటి వాళ్ళు జనసేన లో ఉండాలి sir... Pls come back into జనసేన sir🙏
మీరు జనసేన ని వదిలి వెళ్లడం తొందరపాటు నిర్ణయం జేడీ గారు....
జై జనసేన...
మీరు పార్టీ... వీడారని అనుకోవడం లేదు.... మీ అవసరం... పార్టీ కి ఉంది
Nijam gaa Naa
70% votes pawan kalyan garu ni chusey vesaru but miru matram chala pedda mistake chesaru jai janasena jai hind
సార్ 🙏🙏
మీలాంటి వాళ్ళు మాకు కావాలి మళ్ళీ మీరు పోటీ చేయాలి.
Sir మీరు మళ్ళీ జన సేన పార్టీ చేరాలి
LAXMI Sir meeru malli party cherali
JD sir, meeku vote vesina vaarilo nenu kuda vunnanu sir,, meelanti good person janasena loki vacharu ani chala chala happy ga feel ayyamu,, marala janasena party loki vastharani eduruchusthunamu sir,, meelanti good persons neeti samajaaniki kaavali sir, we r waiting for u sir
Super
ABN, TV9, TV5 ఈ జఫ్ఫా channels ఏవైనా Pawan Kalyan news telecast చెయ్యట్లేదు, ఒక్క 99TV తప్ప, అందుకే నేను ఈరోజు నుండి 99TV తప్ప అన్ని news channels చూడను, Pawan Kalyan ని support చేసేవారు అందరూ కూడా అలాగే చెయ్యండి, లేకపోతే వీళ్ళకి బుద్ది రాదు, మా ఇంట్లో TV లో కూడా బ్లాక్ చేపిస్తున్నా, పంచాయితీ ఫలితాలు ఇంతవరకు చూపెట్టలేదు ఈ దొంగ ఛానెల్స్.. జనసైనికులారా దయచేసి గమనించండి...మేలుకోండి
That 2 Laksh votes for Janasena Ideology..
And Pawan Kayan gari Nijayathiki vesinavi..
Meeru super sir mee loo positive ness chala undhi j.p garu kanna meeru chalaa beter
Jai jsp jai hind..... One Day comes
11:06 as a papk fan ilove this conclusion sir👏👏👏👏👏👏👏👏
Lakshmi Narayana sir is a brilliant and honest person ..his constructive thoughts are necessary to India .,,,.Sir ! please start your own party . Sure People will understand you .we need Intellectual and Honest leaders like you .....
JAI JANASANA JAI PK-SRIKAKULAM#
మీరు యాంకర్ లాగా నాకు అనిపించలేదు... ఆయన sir ..మీరు స్టూడెంట్. That's all.జై జనసేన.
మీరు మళ్ళీ పార్టీ కి రావాలి సార్
Jai janasena Jai pavan Kalyan garu
Pavan is the only leader who is praised by the haters✌️✌️
Janardhan Rathod - పిల్ల చేష్టలు గాడు వాడు లీడర్ ఏంటి
@@mahadevrudra945 కోర్ట్ లు చుట్టూ తిరిగిన వాడు లీడర్ ఆ మరి?? 🖕🖕
Salute sir
JD garu , at least realise now , join your hands with PK , You both can create best to the people of AP ! 🙏🙏
@2:55 about #Janasena
Tq bro
Well said sir, you will be continue with Janasena. We all Andhra people wants you with Janasena
Jai power star
What JD garu said is absolutely right.
Even Rapaka was insulted by one person
Pawan garu you need to trust many not one person
స్పీకర్ గా పని చెయ్యడం అదేమంత గొప్ప విషయం కాదు
Ramesh M ne bonda nijayithiga bathike vadine rallatho kodatharenrira
Z
Manohar valle chaala mandhi dhooram avthnnru inkaa avuthaaru kudaa but pawan avem pattinchkodu kalyan sunkara, vishnu veellandhru ippudu ekkada active unnaru vaallaki kuda em chpplo em cheyalo ardham kvtldhu pawan vaallndhrni kalupukoni vellali ee okka manohar tho pani em jaragdhu inko praja rajyam parakala prabhkar avvadam thappa
@@dharmabharam3848 ,
snsrsnjr cheppana manohar garu still party lo unnaru priooledu vodipoyadani okkokallu prioothunnaru manohar garu mathrame ala unnaru
ఎందుకురా టైటిల్ ఒకటి లోపల ఒకటి చూపిస్తారు......
alattappudu ...its better we mark / report it as misleading ... then they will change it for next videos
Yes
please come back sir
Sir mi lanti vaallu Kavali sir
Janasena Mana andari Sena.... Please contact Pavan Sir ...... Dilip Kumar Sunkara and You Both are Great Assets For Janasena... You both are our diamonds... we never want you people to leave us. Please join Janasena ..... We also convince our Leader and get you both back to JANASENA..... We are not interested in ruling but interested to see ACCOUNTABILITY in AP Politics.
Please come back and stay with Janasena sir
Sir, Like you people must be in assembly or parliament but when people should recognise such a humanitarian intellectuals
Thank you for working with JSP
Jai Janasena.
Jai Pawankalyan
Zero Budget Politics
అందరి ల మీరు చేయడం చాలా బాధగా ఉంది సార్
Me voice suprb madam
నిజమే సార్ మీరు జనసేన పార్టీలోకి రావాలి. మీలాంటి తెలివైన వారు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటే. పవన్ కళ్యాణ్ గారు 100% ఈ రాష్ట్రాన్ని పాలించగలరు
Pawan anna tho meeru unte bagundedi sir jd garu jai janasena jai pawan kalyan
Sir నీన్ను చూసి ఓటు వేసిన వారు లేరు అని నేను అనను,కాని మీకు పడిన ఓట్లకు జనసైనికులు పడిన శ్రమ,వారు వేసిన, వెయీంచిన, ఒట్ల శాతం ఎక్కువ అని మీకు కుడా తెలుసు అది మరచిపోవద్దు. మీ అలోచన మంచిది దానికి సరైన మార్గం లో పెట్టాలంటే కేవలం
పవన్ అన్న తొ,జనసైనికులతొ మాత్రమే సాధ్యం.. మీరు మల్లి రావాలనేధె మా కోరికా
Ur one of the best person
Sir...I'm proud to be ur attitude..bt come again janasena party.....I'm waiting for u...plz...jai janasena...
big fan of JD Sir...--
Meeru great sir
India mottham vethikinaa... Janasena lanti Genuine Political party dorkadam kashtam Sir...Bad luck
Loksatta marichi moyaru
Pratyekahoda ante ento cheppindi JP
Aam adhmi party ni chudu guru Delhi lo...
Next ap power full cm pavan
Sir please come back janasena
I am fan of you🙏🙏🙏
పార్టీ పెట్టిగానె విజయం రాదు కష్టపడాలి రాజినామా చెసావు నివు ఎక్కడ పొయినా విజయం సాధించాలెవు
Sir come to back
I respect you sir... But I'm biggest fan of pawan anna till my last last breath.
Jai janasena
Sir I respect your decision but peoples like you should support Pawankalyan garu to change politics, please think, alone pawankalyan or you can't change, together it will possible
I voted for janasena only and my further vote also will be janasena
Good
Pawan kalyan great leader.....
సర్ మీరు ఎక్కడ ఉన్నా ప్రజలకి సేవ చేస్తారు.....
Well said sir 🙏
Jai power star never live
Jai pawankalyan jai janasenani
We are with pawan kalyan
Good. it is His Openion
Sir , please come back to Janasena we are missing you
Come back to janasena party.... pls sir
ఆయా రామ్, గయా రామ్..... ఈ కథ గుర్తుందా....... మీరే చెప్పారు జేడీ గారు.
Sir please rejoin janasena
Jai janasena✊✊✊
evaru vuna leka poina memu pawan annaya tho vunatam jai pspk
Pawan kalyan garini chusi vesina votes avi...
Ayanke votulu veailedu... Ayina chusi malli inkokrki vote veaidm
@@rudramaharishi1931 Pk lekapothe aa vote lu kuda ravu.
Bro padthayoo padavoo voters decide chestharu.... Pawn manchivadea jd kuda kaani vodipoyaru evarithappu needhi naadhi
Ycp ki vachina votes valla ayya rajashekar reddy chusi vesina votlu
@@safarisafari8777 aithe inthakumundu enduku gelavaledu
Jd గారు అంటే గౌరవం ఉంది కాబట్టి ఎక్కడ ఎవరు తప్పు గా కామెంట్ పెట్టలేదు.. ఇంకా వదిలెయ్యండి మీరూ బయటకు వచ్చేశారు గా
Jai janasena......
JD Sir independently will win no doubt at all. Pawan Kalyan garu very genuine and future CM.
Suman TV vallaki sweet warning pk tho pettukunna vallevaru charithra Lo manushullaga migalledu 😂
Jai Janasana
JD garu miru janasena loki malli ravali
Meeru janasena lo undali sir
Jai jenasena vote to glass for better society
తరాలు భవిష్యత్తు కానీ ప్రజల కష్టాలు మార లేదు
ఎందులకు????
బ్రిటిష్ ప్రభుత్వం దోపిడీదారులు కబ్జాలు రౌడీ రాజ్యం తుపాకీ కాల్పులు ....అక్రమ సంతానం ఇంకా 2% తెలుగు గడ్డ లో ఉన్నారు.వారే నాయకులు రాజకీయ వ్యాపారులు పెట్టుబడి దారులు .
మంచి నీ పెంచే రాజకీయ విలువలు లేవు.
ధనం ధాన్యం బస్తాలు. సారా రాజకీయాలు సబ్సిడీలు పెన్షన్ ఇల్లు భూములు ఉచిత సబ్సిడీలు మొత్తం పేరు కు బీద వారికి...ఆచరణ అమలు లో గుత్తేదారులు జమీందారులు భూస్వాములు రజాకార్లు వాటా కోటా
ప్రజలు మోస పోవు చున్నారు.
జీరో రాజకీయాలు ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేసే నాయకులను వేటాడి వెంట పడి .ధన బలం ఓట్ బ్యాంకులతో ఓటమి పాలు చేసి హత్యా ప్రయత్నం కూడా చేస్తున్నారు
మేధావులు ఎవరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు
ఎన్నాళ్ళు బానిస సంకెళ్లు నల్ల ధనం తెల్ల సారా ఓట్ బ్యాంక్ అకౌంట్ నోట్ బ్యాంక్ అకౌంట్ పరుగులు
Thondara paddaru....Pawan jsp leder ..leder ni lder ga treat cheyyali
Jai janasena jai Pawan Kalyan
వెళ్లిపోయారు అయిపోయింది ఇంకేంటి మీ సింపథీ వద్దు సర్ .
పవన్ కల్యాణ్ చరిత్ర తిరగరాస్తాడు... అనే మాటే లేని ఇంటర్వ్యూ లో ఎందుకు ఇలాంటి thumbnails పెడుతున్నారు.. shame on you
Report as misleading..
JD గారు మి అరహత మనుషులతో మట్లాండ్డి....
ఆ interview చేసే ఆమెకి మిమ్మల్ని interview చేసే వ్యక్తా కదా చూసుకోండి
ఆమె మిమ్మల్ని ఇరికిద్దాం అన్నటే ఉంది...
జనసెన లో కూడా అలానే ఇరుకున్నారు..
మీరు గడిచిన కాలం, చేసేపని, ఒక ఉన్నతి కలిగిన వ్యకులతో చేశారు....
ఇప్పుడు మీరు చేసే పని కూడా అలానే ఉండాలి..,..pl
సంఖ్య పెరగడానికి మీలాంటి వాళ్ళు ఎక్కువ ఉండాలి కదా. మీరు ముందు పాలిట్ బ్యూరో లో పాల్గుంటే ఆతరువాత సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. ముందే మీరు అలా చెప్పిస్తే ఎలా..... కొత్త పార్టీ కాబట్టి అంత వేగంగా నిర్ణియిస్తే ఎలా
మిరు వేరే ఏరియా కి వెళ్లి పాలిటిక్స్ చేస్తే,అప్పుడు టీడీపీ ఓడిపోతుందని,అందుకే జెనాసేన పంపలేదు,ఇది తెలియక మీరు ఎదో ఎదో ఊహించుకున్న రు
అంత నిజాయతీ పరుడవైతే మదర్ తెరిసా మార్గంలో పోనాయనా
Dr
సార్ మిమల్ని జనసేనాని రమణి పిలిచారా. జనసేనాని ఎవరిని పిలవను అని చెప్పారు ఇష్టం ఉంటే రండి అని చెప్పారు
E anchor ki oka channel undhi daily mirror ani andhulo comments section off lo untundhi.because she is always against to the PK
100% right
ముందు ప్రజా రాజ్యం ఇప్పుడు Janasena ఈ రాష్ట్రం నాశనం అయింది. ఐనా ఇంకా తెలిసి రాలేదు జనానికి.
Correct sir
Good thought process
Then what about the English proverb....."Too many chefs spoil the dish...." aniii Enduku antaru sir....he got his bad experiences with past(PRP) so only he wanted very limited persons to handle major roles....
Pavan kalyan movies cheste em probelum sir miku ...party ki oka saku tho resign chesaru
Sir, kaneesam 2 years kuda leru. Pavan knows when to start 5 or more members. You should have wait.