Nadendla Manohar About Pawan Kalyan Reentry & JD Lakshmi Narayana Resignation

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Nadendla Manohar About Pawan Kalyan Reentry In Movies And JD Lakshmi Narayana Resignation
    #Nadendla #PawanKalyan #NTVPointBlank
    Watch Full Interview Here:
    Janasena Leader Nadendla Manohar Exclusive Interview || Point Blank || NTV
    • Janasena Leader Nadend...
    Watch Ntv Live Here: bit.ly/2RhrSQE
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 677

  • @pakalakrishna2386
    @pakalakrishna2386 4 роки тому +748

    మీరు సూపర్ ఓడిపోయినా మా అన్నని విడువలేదు, జై జనసేన 👌👌👌

    • @nirshusmom181
      @nirshusmom181 4 роки тому +12

      Wait and see

    • @AnjanikumarASD
      @AnjanikumarASD 4 роки тому +9

      అయన నాదెండ్ల భాస్కర్ రావు గారు పుత్ర రత్నం బ్రదర్

    • @suryachandra9881
      @suryachandra9881 4 роки тому +9

      ఈ మహానుభావుడిని ఏ పార్టీ తీసుకుంటుందో చెప్పుబాబు

    • @alliswell_kgm
      @alliswell_kgm 4 роки тому +2

      Pothadu...thikka lanjjoduku ani telustundi mundu...iam from telangana..no fear...

    • @DC-gj8tv
      @DC-gj8tv 4 роки тому +4

      Jsp lo last chair olx lo pettevaraku vadaladu

  • @nagavs1
    @nagavs1 4 роки тому +826

    నువ్వు ప్రజల‌సొమ్మును ఎలా దోచేసావు రా అని అడగకుండా..... కష్టపడి సంపాదించుకుంటాను అంటే వాడి మీద పడి ఏడుస్తారు ఏంట్రా

    • @truewellwisher8470
      @truewellwisher8470 4 роки тому +43

      correct ga cheppavu bro,,,okadu 14 months jail ku velli vachi cm ayyadu ,,,vadi ni CM chesina janalu vadi avineethi ni kuda samrdhistunaru ,,kharma

    • @ranjithkumar7322
      @ranjithkumar7322 4 роки тому +15

      Mem anthe brother power lo undi mana sommu dochuku tini vadini bujala meda mostam....nijayathiga untu thana pani cheksuntu kasta pade vadiki okate seat icham ..paiga malli vadine prashnistam😂worry kaku e janalu inthe

    • @Lavan_Katta
      @Lavan_Katta 4 роки тому +6

      Excellent question @somesh v brother

    • @salmanshaik7490
      @salmanshaik7490 4 роки тому +9

      @@truewellwisher8470 14kaadu 16mnths

    • @suryachandra9881
      @suryachandra9881 4 роки тому +12

      మీ దృష్టిలో జైల్ కి వెళ్లినవాళ్లంతా దొంగలు బయటవుండినవాళ్లంతా యుగపురుషులు. మీలాంటి వాళ్ళవల్లే కదా pk కి ఈపరిస్థితి

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika 4 роки тому +9

    మీరు పవన్ గారితో ప్రతి అడుగులో కనిపిస్తున్నారు.....జై జనసేనన...

  • @paalapitta005
    @paalapitta005 4 роки тому +117

    యెవ్వడు ఎన్ని కథలైనా పడని
    జెనసేనకి తెలిసింది కష్టపడటం,
    సాయం చేయడం,నీతిగా విజయం సాధించడం

    • @AnjanikumarASD
      @AnjanikumarASD 4 роки тому +2

      అసలు బీజేపీ కలవవలిసిన అవసరం ఏముంది చెప్పు బ్రదర్,, 25 ఇయర్స్ జనం కోసమే అన్నప్పుడు!! మళ్ళా ఇలా చేస్తున్నావ్ అని అడిగే హక్కు లేదు ఎవరికీ

  • @gavarabharathkumar8180
    @gavarabharathkumar8180 4 роки тому +72

    నేను jr ntr fan but పవన్ గారు చేసేది తప్పుకాదు. అయన ఏమీ అవినీతి చెట్లేదు. కస్టపడి సంపాదిస్తున్నాడు. అవినీతి చేసిన రాజకీయ నాయకులు ని అడగండిరా ఈ ప్రశ్నలు. రాజకీయ నాయకులు కు జీతం ఎంత. నెలకు మహా ఐతే 5 లక్షలు. కానీ వాళ్ళ సంపద వేల కోట్లు. ఎలా వచ్చాయి. వాళ్ళని మాత్రం అడగరు మంచి వాళ్ళ ని వదలరు. ఎదవ మీడియా.

  • @sanju____official9308
    @sanju____official9308 4 роки тому +358

    మీరు పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకున్నారు

    • @durgaprasadbezawada7448
      @durgaprasadbezawada7448 4 роки тому +2

      Jai jnaseyna Jai Manohar sir

    • @thinkbig007
      @thinkbig007 4 роки тому

      Next wicket ....?

    • @saisrinu7228
      @saisrinu7228 4 роки тому

      Jai jansena

    • @anandbabu1260
      @anandbabu1260 4 роки тому +2

      తొక్కేమి కాదు ఎవడు రానివ్వడం లేదు వీడు పెద్ద ఎదవ వీడు ఫ్యామిలీ వెన్నుపోటు ఫ్యామిలీ వీటిని కమ్మ వాళ్ళందరూ వెలి వేశారు

  • @saidulukammam7335
    @saidulukammam7335 4 роки тому +63

    అవినీతి కేసులు ఉండి కోర్ట్ కి పోయే వున్నా వాళ్ళు ప్రజలను పరిపాలిస్తున్నారు వాళ్ళని అడుగు అవినీతి గురించి మీరు ఆయన కోట్లు వదులుకొని పవన్ వచ్చాడు జై జనసేన

    • @hemanthdhonti
      @hemanthdhonti 4 роки тому +5

      Mari ammaylni rape chesi kadupu chesi vadhilese package broker kukka venakala thirige melanti poramboku galla matalu evaru vinali??
      Kotlu vadhulukunnadu Ani melanti gorrelu thapa evaru nammaru....

    • @suryareddy4890
      @suryareddy4890 4 роки тому

      Malli kotlu techukodaniki vellada mee pitchi ki anthame leda

    • @sudhakarsudha5801
      @sudhakarsudha5801 4 роки тому

      3 marriage s aite jagan chesukoledu

  • @Venkatesh-Im-ur-dad
    @Venkatesh-Im-ur-dad 3 роки тому +4

    Thanks for being with him lot of respect from hyderabad setlers Nadendla sir.we voted to Kayalan last time. our support still continues...

  • @nathan84kommagalla52
    @nathan84kommagalla52 4 роки тому +18

    I think JD is not such a fool to leave party only on the account of acting in movies. There might be some reasons which he is not intended to reveal. Stop accusing both Pawan and JD. Hope for better politics and better future.

    • @thotanarasimharao956
      @thotanarasimharao956 4 роки тому

      Actual he mention in his resignation...that is the reason he has resigned(probably BJP+ janasena).. He knows becz of the reason pk acting in a movie is a silly reason to resign from politics but no other reason I think so... If there is a reason he will mention in resignation bcz he was daring and dynamic leader that's why he mention in his resignation 🧐

    • @venkatkondeti6215
      @venkatkondeti6215 4 роки тому

      Ur right but JD as IPS officer done mistake join with pawan.he should be with JP.

    • @adjforever
      @adjforever 4 роки тому

      @@venkatkondeti6215 where is he now? Rendu kattulu oke vora lo vodagavu

  • @yaqubyaqub3614
    @yaqubyaqub3614 4 роки тому +72

    ప్రజలసొమ్ము దోచేసి పార్టీలను నడిపే వాళ్ళకంటే పనిచేసుకుని డబ్బుతో నడపాలని పవన్ ఆలోచన super

  • @chinnashekar8327
    @chinnashekar8327 4 роки тому +34

    Good sir challa baga cheparu 👏👏👏👏👏👏👌Sir
    Jai Power star 🇮🇳✊

  • @dsrinivasulu8960
    @dsrinivasulu8960 4 роки тому +38

    You are great sir really
    Thank you sir a lot

  • @baluking9986
    @baluking9986 4 роки тому

    ఎవరెవరు బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ తిరిగి ఎవరెవరు విమర్శించారు మళ్ళీ వాళ్లే జనసేనలో టికెట్ కోసం ప్రాధేయ పడతారు ఇది ప్రజలు అందరూ చూస్తారు నిజాయితీ నిబద్ధత రాజకీయం జనసేన చేస్తుంది ఇది ప్రజలు చూస్తారు జై జనసేన జైహింద్

  • @artandcrafts6893
    @artandcrafts6893 4 роки тому +6

    ప్రజల మనోభావాలతో దయచేసి ఆదుకోవద్దు.

  • @surisuresh100
    @surisuresh100 4 роки тому +36

    Baga chepparu andi.

  • @MaD2Dance
    @MaD2Dance 4 роки тому +91

    Jai janasena 👌👌👌

  • @eswarmarpini8465
    @eswarmarpini8465 4 роки тому +38

    Jai janasena ✊✊

  • @paintsandpallets6272
    @paintsandpallets6272 4 роки тому

    జెడి గారి మాటల వెనక జనసేన అభిమాని గా ఒక సామాన్యుడిగా విశ్లేషణ: -
    1) జెడి గారు సినిమాల్లో లో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తున్నారు అనే చిన్న కారణం చూపించి బయటికి వెళ్లి పోయారు అని చాలా మంది చెబుతున్నారు, కానీ లోతుగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది ఆయన యొక్క మంచితనం. పార్టీ మీద ఏమి అభాండాలు వేయలేదు. ఇంతమంది కి తెలిసిన సినిమా అనే చిన్న విషయము అంతటి మేధావికి తెలియదా..
    2) ఎన్టీఆర్ గారు కానీ చిరంజీవి గారు కానీ సినిమాలు తీస్తే తప్పులేదు. కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే తప్పా అని అడుగుతున్నారు. ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు సినిమాలు తీసింది పార్టీని బలోపేతం చేసిన తర్వాత సినిమాలకు వెళ్లారు కానీ మన పార్టీ ఇప్పటివరకు గ్రౌండ్ లెవల్ లో ఒక గట్టి నాయకుడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఇప్పటివరకూ ఏ పోరాట దీక్ష జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే మాత్రమే జరుగుతుంది లేదా జెడి గారు ఉంటే సక్సెస్ అవుతున్నాయి.
    3) ఎన్టీఆర్ గారు పార్టీ పట్టిన 11 నెలల్లో సీఎం అయ్యారు. పార్టీని బలోపేతం చేసి, కమిటీలు వేసి, నాయకులను తయారు చేసిన తర్వాత మాత్రమే సినిమాల్లో యాక్ట్ చేశారు చిరంజీవి గారు పార్టీ పెట్టిన సంవత్సరం లోపే క్యాడర్ను తయారు చేశారు.
    4) పార్టీ పెట్టి రెండు ఎలక్షన్స్ ని మనం చూసాము. గెలిచిన సీట్లు 1. క్యాడర్ ని మనము ఎలాగ,తయారు చేస్తాము?
    5) మన నాయకుడికి పార్ట్ టైం పొలిటిషన్ అని అందరూ అంటున్నారు
    6) ఇప్పటివరకూ మనం గ్రౌండ్ లెవెల్ లో నిర్మాణాత్మకంగా పార్టీని బలోపేతం చేయలేదు.
    7) ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేశారు. జనసేన బిజెపి తో పొత్తు పెట్టుకుంది కానీ మనము మన కింద ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు గురించి గానీ సర్దుబాట్ల గురించి చాలా మంది కార్యకర్తలకు అర్థంకాని పరిస్థితిలో ఉంది. మనము జిల్లా స్థాయి వరకూ నాయకులను తయారు చేయకుండా ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంచాము.
    8) మనకి డబ్బు కావాలి అని అంటున్నారు. మనం చేసేది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అయినప్పుడు డబ్బెందుకు., పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఫండ్ మీద కొంత కాన్సన్ట్రేషన్ పెడితే సరిపోతుంది. ఆయన సినిమాల్లో వెచ్చించే సమయాన్ని కమిటీలు వేసి జనసేన బలోపేతానికి కృషి చేయాలి. కావున పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలోపేతం చేసిన తర్వాత సినిమాలకు వెళితే బాగుండేది.
    9) సినిమాలు విజయాలు అవ్వచ్చు లేదా అవ్వక పోవచ్చు. కానీ మనం చేసే మంచి పనిని ప్రజలందరూ గుర్తించి విజయ మార్గంలో తీసుకువెళ్తారు.
    10) పవన్ కళ్యాణ్ గారికి నిలకడ లేని మనస్తత్వం అని కొందరు చెబుతుంటారు. ఇన్ని సంవత్సరాలు అయినా పార్టీని నిర్మాణాత్మ కంగా చేయకపోవడమే దానికి నిదర్శనం. కళ్యాణ్ గారు సినిమాలు చేయను అని పార్టీ కార్యక్తలను ఉద్దేశించి చాలా సార్లు చెప్పారు. సినిమాల్లో యాక్ట్ చేయడం తప్పు లేదు, కానీ కమిటీలు వేసి కేడర్ ని బలోపేతం చేసిన తర్వాత వెళితే బాగుండేది. ఇది ఎవరి మనస్సు ఒప్పించడానికి రాయలేదు, మన పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని చెబుతున్నాను. పైన చెప్పిన పది పాయింట్లు సారాంశం ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు ఫుల్ టైం పొలిటిషన్ గా ఉండాలి. అప్పుడే పార్టీ బలోపేతం అయ్యి ప్రజల్లో ఉంటుంది.

  • @venkykasari311
    @venkykasari311 4 роки тому

    పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ని నేను లైఫ్ లో చూడలేదు... ఫ్యూచర్ లో కూడా చూడలేము పగలు రాజకీయాలు నైట్స్ షూటింగ్ చాలా కష్టపడుతున్నారు

  • @telugufunfact22
    @telugufunfact22 4 роки тому +1

    BJP ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన జనసేన పార్టీ,,,,ఇప్పుడు BJP తో ఎందుకు కలిసిపోయారు,,,,,,, ఇప్పుడు జనసేన పార్టీ బలోపేతం ఆయేత్ ,,,bjp కూడా అయినట్టే,,, అయినా కూడా bjp funds reasle చేయడం లేదు అంటారా,,,,,,,,,,మేము package లు తీసుకోవడం లేదు ,,,,అందుకే సినిమాలు చేస్తున్నాను అని,,సొల్లు చెప్పడానికే ఈ సినిమాలు,,,,package కుక్కలు

  • @donaldtrump7665
    @donaldtrump7665 4 роки тому +90

    Ntv Tv9 ఎంత సేపు పవన్ కళ్యాణ్ మీద ఏడవడమే

  • @prathapkumar6211
    @prathapkumar6211 4 роки тому +4

    నేను దొంగతనం చేయను కస్టపడి పనిచేస్తాను అని అంటే ఎందుకు ర మీకు ఏడుపు

  • @srinivassai6388
    @srinivassai6388 4 роки тому +13

    If pawan stops acting certainly one day or the other day he will be fadeout. So he should act in movies. There is no wrong in it.
    He doesn't have cement industries,
    He doesn't have TV CHANEL.
    He doesn't have news paper printing press.
    He doesn't have MAHARAJA PALACES.
    He doesn't have MINES.
    He doesn't have state wise DAIRY forms.
    He doesn't have HOTELS IN SINGAPORE and MALESIA.
    He doesn't have CRIMINAL CASES pending in courts.
    He doesn't have a father or father_in_law who ruled our state.
    He doesn't have lakhs of acres of land in his binamee's names.

  • @pavankalyan2670
    @pavankalyan2670 4 роки тому +1

    జై పవర్ స్టార్

  • @sivaparvathimadasu6686
    @sivaparvathimadasu6686 4 роки тому +31

    బాగా చెప్పారు జై జనసేన

  • @nagesh4637
    @nagesh4637 4 роки тому +18

    The best thing of nadendla gaaru if had joined in the ycp he would have been deputy cm but still even after loosing it he is with pk kudos to u sir

    • @lokesha.plokesh3391
      @lokesha.plokesh3391 4 роки тому +3

      That's called commitment...👍

    • @adierajusarathkrishna4405
      @adierajusarathkrishna4405 4 роки тому

      Deputy cm that too Jagan Anna party 🥳 joke of millenium he will get support from your tdp party because janaseena and tdp are one

    • @DC-gj8tv
      @DC-gj8tv 4 роки тому

      Veedni ycp kadu kada ae party cherchukodu

  • @RaghuPowerstar03
    @RaghuPowerstar03 4 роки тому +37

    Oka speaker eeyana chesaruu nijangaaa chepthunanu.. Eenaki unnantha maturity ledabba evarikii... Salute sir..

  • @prasadkumar5916
    @prasadkumar5916 4 роки тому +6

    Your good sir

  • @tvrsrianjaneyarealestateco4463
    @tvrsrianjaneyarealestateco4463 2 роки тому +2

    Jai janasena jai jai janasena ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @honethonest5259
    @honethonest5259 4 роки тому

    Cinema profession is not currption and crime. But today's some political leaders utilising politics for money earning through illegal activities. But honest leader pawan kalyan one and only doing honest politics

  • @skmahabubbasha
    @skmahabubbasha 4 роки тому +3

    Super

  • @KumarMargam
    @KumarMargam 4 роки тому +4

    Looking like JD Garu doesn't want to reveal true reason n just quit the party in a dignified manner... Looking like Raju Ravitej's reasons n JD reasons maybe same...

  • @ShivaKumar-ou1zw
    @ShivaKumar-ou1zw 4 роки тому

    Super sir

  • @ThindiMidhaYava
    @ThindiMidhaYava 4 роки тому +10

    Jai janasena

  • @srinudananna2570
    @srinudananna2570 4 роки тому

    Awesome your speech sir jai jana Sena jai pspk 👈💪💪💪✊✊✊

  • @durgaraoboddu8985
    @durgaraoboddu8985 4 роки тому

    Super brother

  • @ranganathchennakesavula3634
    @ranganathchennakesavula3634 4 роки тому +1

    Sir manoher Garu
    Please read Dr c ranga Rao ex MLA eluru life
    Grater than NTR

  • @nimmakaeswar2935
    @nimmakaeswar2935 4 роки тому

    Good

  • @VinayS20
    @VinayS20 4 роки тому

    Jai PSPK janasena ...Jai nadendla monohar Garu.

  • @nagendralanka6669
    @nagendralanka6669 4 роки тому +13

    Jai janasena nice sir

  • @saikiran8142
    @saikiran8142 4 роки тому +1

    Jai janasena jai pk sir jai manohar garu

  • @sanapalajogarao143
    @sanapalajogarao143 4 роки тому +2

    Yes sir

  • @ravikumar-py8qi
    @ravikumar-py8qi 4 роки тому +2

    కోర్టులచుట్టూ తిరగడానికి ప్రజల సొమ్మును వాడుకుంటున్నవారిని గురించికూడా కొంచం ఆలోచన చేద్దాం

  • @GANESH-zk4pp
    @GANESH-zk4pp 4 роки тому +13

    Jai janasena always

  • @mtechproject2739
    @mtechproject2739 4 роки тому +1

    super sir. please don't leave Janasena

  • @psrmystery66
    @psrmystery66 4 роки тому

    Meeru real hero,ilanti time lo Kuda Pawan tho unnaru

  • @pruthvinaik612
    @pruthvinaik612 4 роки тому +21

    JAI Janasena Jai PAWAN KALYAN GARU

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 11 місяців тому

    నాదెండ్ల మనోహర్ ఎక్కడ తడి ఉంటే అక్కడ మొల కెత్తుతా డు.

  • @teluguatozchannel7831
    @teluguatozchannel7831 4 роки тому +24

    Great intelligent fellow meeru very cultural gentle man.

  • @srinugudidesi8290
    @srinugudidesi8290 4 роки тому

    రేపో మాపో వీడు కూడా హ్యాండ్ ఇస్తాడు..

  • @chiranjeevipothuganti2002
    @chiranjeevipothuganti2002 4 роки тому +2

    Super sir Jai janasena Jai power star

  • @vijaybhaskarmahanthi7121
    @vijaybhaskarmahanthi7121 4 роки тому

    రాజకీయ కామిడీ ఎంటర్టైనర్
    ఇంకా ఇప్పుడు సినిమాలు కూడా
    కామెడీ, శూన్యమైన పలితాలే వస్తాయి.
    ఎందుకంటే ? ఇప్పుడు కథలు మాత్రమే
    నిజమైన హీరోలు తర్వాత దర్శకుడు, సంగీత దర్శకుడు మరియు హీరో
    అంతేగాని? ఎ ఒక్కరి ప్రభావంతో
    అద్భుతాలు ఏమీ జరగవు ???
    అందునా? పవన్ కళ్యాణ్ తనకు తానుగా తన మార్కెట్ తగ్గించు కున్నాడు
    రాజకీయ లో చేరి మరియు తన ఆహ భావాలతో ప్రజలలో పలుచనా , చులకన
    అయ్యపోయాడు, అభిమానులు కి
    మాత్రమే? మీడియా పచ్చ పార్టీ కి
    అనుకూలంగా ఉంటే? ఆహ, ఓహో
    లేదంటే? ఆదఃపాతలమే బ్రదర్స్ మరియు సిస్టర్స్. నిజాలు నిష్టురంగానే ఉంటాయి మరి !!! ???/

  • @bobbypilli5
    @bobbypilli5 4 роки тому

    Baaga chepparu sir

  • @luckykonappa1578
    @luckykonappa1578 4 роки тому

    Superb sir correctga chepparu

  • @kolasiddhuroyal8791
    @kolasiddhuroyal8791 4 роки тому

    Well said sir

  • @vadlasrinivaschary2679
    @vadlasrinivaschary2679 4 роки тому +1

    సినిమా చేస్తే పార్టీ నడుపుతారు, జీరో పాలిటిక్స్ అన్నాడు డబ్బు ఎందుకు మరి, అప్పుడు ఎన్టీఆర్ చేసాడు అంటే అది వేరు, ఒక్కోసారి ఒక్కో మాట పవన్కళ్యాణ్ గారిది రెండు పడవలమీద కాలు పెట్టి నడవడం లాంటిది, పబ్లిక్ పవన్కళ్యాణ్ గారిని mla గా చూడాలనుకున్న కానీ రెండు చోట్ల ఓడారు, టీడీపీ తో ఫ్రెండ్స్ షిప్ మళ్ళీ బీజేపీ, ఇంటరిగా గెలవ లేడా పావనగారు, పొత్తులతో మోసం ఉంటుంది, అది గుర్తుండాలి, జగన్ ఒంటరిగా అన్ని ఎదురుకుంటున్నాడు కదా, ఆలా ఉండాలి, వరదలు వోచి విలేజెస్ నాశనం అయ్యాయి అందులోంచి ఇసుక తీసుకు రమ్మంటాడు ఎలా సాధ్యం, ఉల్లిగడ్డ రాజకీయం, ఇప్పుడు అమరావతి, ఇవి కావు mla కావాలంటే, గుర్తించాలి

  • @lingalarajender8790
    @lingalarajender8790 4 роки тому

    Next government is janasena

  • @songhitsudhakar4001
    @songhitsudhakar4001 4 роки тому +2

    Supper jai jnaseena

  • @avinashkaila8943
    @avinashkaila8943 4 роки тому +18

    Jd lakshmi narayana gariki...ante pension vachidi..govt employee kabati...ayanadi oka family ye kabati...saripoyidi..kane pk garu...oka party head. Party office lu.. maintain cheyyali. security gaurds...ki salaries...ilaa chala unati. Vetanikti. Evadu isthadu dabbulu...aa matram ardam kaleda. Ips officer anta malli

  • @meesalasathyam7254
    @meesalasathyam7254 4 роки тому

    Jai powerstar Jai nadhendlagaruu

  • @gmadhusudhan4523
    @gmadhusudhan4523 4 роки тому +18

    Sir Pawan kalyan tho meeru undatam chaala garvam ga undhi

  • @nrv7.lingala904
    @nrv7.lingala904 4 роки тому +4

    Jai Janasena..
    Jai JanaSainiks...
    Jai Nadendla...

  • @chakirevumedia5671
    @chakirevumedia5671 2 роки тому +1

    Manohar garu jd lanti manchivarni ranivvadu ..... ....

  • @rajashekhar433
    @rajashekhar433 3 роки тому +1

    JANASENA

  • @venkykasari311
    @venkykasari311 4 роки тому

    జై జనసేన

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 4 роки тому +1

    పవన్ కళ్యాణ్ గారు ప్రతి చిన్న విషయానికి స్పీడ్ గానూ, తీవ్రంగానూ స్పందించే తీరు మారాలి. ప్రతి దానికీ ఆయన చేతనే సమాధానం చెప్పించడం బాగా లేదు.
    ఈ విషయం గ్రహించండి.

  • @sunil7933
    @sunil7933 4 роки тому

    డియర్ నాదెండ్ల... నువ్వు కూడా ఒకరోజు పావలా ని వదిలి బయటకు వస్తావ్.. మేటర్ లేనిదగ్గర ఎవరు ఎక్కువ కాలం ఉండలేరు... చూస్తూ ఉండు...

  • @klraju5425
    @klraju5425 4 роки тому +5

    No use for jenasena party in ap please pack up jenasena cinema shooting

  • @kksr1868
    @kksr1868 2 роки тому

    Anna keka nunvu manohar anna pk is better than the day

  • @duppadasuresh4390
    @duppadasuresh4390 4 роки тому

    సార్ మీరు ఎప్పుడు పీకే గారితో ఉండండి

  • @astrajput
    @astrajput 4 роки тому

    అంతా. సొల్లే మీ పార్టీకి ఎవరు ఫండింగ్ ఇస్తారు సార్.....మీకు సలహా ఇచ్చే స్థాయి కాకపోవచ్చు కానీ మీలాంటి స్థాయి తెలివి రాజకీయ పరిజ్ఞానం వున్నవారు ఈ పార్టీలో ఉండి ఏమి సాధించ లేరు

  • @shaikgayasuddin6467
    @shaikgayasuddin6467 4 роки тому +2

    Super sir jai Pawan Kalyan sir jai janasena

  • @sharathgopi3195
    @sharathgopi3195 4 роки тому +1

    Good understanding sir keep it up

  • @pradeepj5735
    @pradeepj5735 4 роки тому

    Next Manohar

  • @pjsraju5040
    @pjsraju5040 4 роки тому +2

    Manohar is hoping to make it big by piggybacking PK like his father did with NTR. Let us see how far he goes.

  • @dasare7503
    @dasare7503 4 роки тому

    good sir

  • @srvk123srvk
    @srvk123srvk 4 роки тому

    Good like white paper person ...Manohar

  • @apparaodasari2453
    @apparaodasari2453 4 роки тому

    ఆయన సినిమాలు పార్టీ ఖర్చుల కోసం నటిస్తున్నారు. నటించి సంపాదిస్తే తప్పు ఏమీ లేదే. న్యూస్ చానల్ ప్రజల కోసం పెడతారు. మీకు జీతాలు ఎలా ఇవ్వాలి.

  • @parameshdasari7125
    @parameshdasari7125 4 роки тому

    Only topic need do discuss is, Pawan kalyan said, I don't waste time in acting movies, I completely spend time for public, in open meeting.
    But now he wants to acting,
    Explain on this,
    Is he loosing his promises, or not,
    Why do all fans against JDL,
    Jd asked only, what Pawan promisesd,

  • @udaycherry659
    @udaycherry659 4 роки тому +5

    Jai hind jai janasena

  • @k.k2969
    @k.k2969 4 роки тому

    Lets talk Logics.... nadella has political connects and huge experience...including his dad who us now into BJP... pawan has only filmy fan base, ofcourse pawan is a very good human... I am sure BJP tie up and every political move is guided by nadella to pawan and also to jenasena.... may be nadella is using pawan to run a party.... my future predictions..if jenasena is not going to be successful , nadella will join BJP... and pawan will be back to movies 100%...

  • @ramsatya8601
    @ramsatya8601 4 роки тому +3

    JD correct decision tiskunnaru...

    • @upendarpara
      @upendarpara 4 роки тому

      Avnu alanti vallu manaki avasaram ledu Jai janasena Jai Pawan Kalyan Gaaru jai hind

  • @nagavs1
    @nagavs1 4 роки тому +44

    వంక లేనివాడు డొంక పట్టుకుని వ్రేలాడంట

  • @jagadeeshbadri6700
    @jagadeeshbadri6700 4 роки тому +1

    Sir super

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 4 роки тому

    ఉమ్మడి రాష్ట్రానికిసభాపతిగా హూందాగా పని చేసిన మీరు,పట్టరాని ఆవేశంతో ప్రజలను రెచ్చగొడుతున్న పవన్ కల్యాణ్ ను అనుసరించటం ఏమనుకోవాలి.కులంగోడలపై కోటను నిర్మిద్దామంటే కుదరదు సార్,రోజులుమారిపోయాయి. జగన్ ను 30ఏళ్లవరకు ,ఎవరూ కదిలించలేరు.

  • @crajcraj97
    @crajcraj97 4 роки тому +2

    Love you sir

  • @kalsettyleelakrishna5785
    @kalsettyleelakrishna5785 4 роки тому

    Jai power star

  • @ko-t1901
    @ko-t1901 4 роки тому

    ఈ జీవితం ప్రజలకే అంకితం... ఇక సినిమాలు చెయ్యను... కోట్లు వదులుకుని వచ్చా అని ఊగిపోతు బొచ్చులో డైలాగ్స్ దేనికిరా.... అసలు సినిమాలు చేసే ఉద్దేశమే లేదు అన్నట్టు జగన్ బాగా పరిపాలిస్తే వెళ్లి సినిమాలు చేసుకుంటా అనడం... 2014 నుండి 2019 వరకు ఏ ప్యాకేజీ డబ్బులతో నడిపారు పార్టీ ని?

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 4 роки тому

    మనిషికి వాక్సుద్ధి ఉండాలి.

  • @sameershaik2469
    @sameershaik2469 4 роки тому +11

    Jai Janasena ✊✊👌👌

  • @purushottamreddypurushotta6495
    @purushottamreddypurushotta6495 4 роки тому +4

    Super sar

  • @sdanda6439
    @sdanda6439 4 роки тому +4

    Nadendla is better than other politicians....jd..kd

  • @sunarajesh851
    @sunarajesh851 4 роки тому +7

    Start very good nice once more

  • @jaygopalyadav8142
    @jaygopalyadav8142 4 роки тому +8

    Good person

  • @powerstarrajinikanth3242
    @powerstarrajinikanth3242 4 роки тому +3

    Jai pspk

  • @devakumardevakumar3252
    @devakumardevakumar3252 4 роки тому +8

    Chala baga cheparu sar

  • @anjaneyulunallagachu7471
    @anjaneyulunallagachu7471 4 роки тому +22

    JD neeko🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pmahesh7606
    @pmahesh7606 4 роки тому +16

    Jai Manohar jai janasena

  • @chraj2854
    @chraj2854 4 роки тому +11

    Manohar sr ur super

  • @purnachandarrao9114
    @purnachandarrao9114 4 роки тому

    Super sir Manohar Garu