Jagadhanandhakaraka Song| Rishil & Sai Veda Vagdevi Performance| Padutha Theeyaga|28th October 2024

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 133

  • @GarapatiJyothi-kg6jw
    @GarapatiJyothi-kg6jw Місяць тому +86

    సూపర్ గా పాడారు ఇద్దరు మీ కాంబినేషన్ చాలా బాగుంది రా ❤❤❤

  • @b.kishoreReddy8107
    @b.kishoreReddy8107 Місяць тому +37

    ఇలాంటి పాటలు ఎన్నో పడాలని కోరుకుంటున్నాను❤🎉

  • @gadamsettyharinarayana2390
    @gadamsettyharinarayana2390 Місяць тому +20

    ఈ పాటకి మీ గాళ్ళలు చాలా బాగా కుదిరినయి పిల్లలు శుభాకాంక్షలు

  • @sivabuddala6241
    @sivabuddala6241 Місяць тому +19

    చాలా చక్కగా పాడారు ఇద్దరు రిషిల్ 💐వాగ్దేవి 💐💐💐💐💐

  • @ChallaPremkumar-qo7sq
    @ChallaPremkumar-qo7sq 25 днів тому +7

    నీవు ధన్యురాలివమ్మ వాగ్దేవమ్మ ❤❤❤ God bless you talli

  • @NijampatnamYashoda
    @NijampatnamYashoda 6 днів тому +6

    Vagdevi and resheel both of u god bless you ninda 100yearsga undalu❤❤❤❤❤

  • @nelloreteja7873
    @nelloreteja7873 Місяць тому +10

    దేవుడు వాళ్ళ నీ చల్లగా చూడాలి

  • @sisinani2366
    @sisinani2366 18 днів тому +5

    ఇద్దరు కూడా చాలా చాలా చాలా చాలా చాలా చాలా అద్భుతంగా పాడారు తల్లి❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్.....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @madanukavitha4160
    @madanukavitha4160 Місяць тому +5

    Rishel ante naku pranam❤❤❤God bless you nana

  • @kundellaramu9717
    @kundellaramu9717 Місяць тому +8

    వాగ్దేవి చాలా బాగా పడుతుంది
    Im a fan of you

  • @prudhviraju930
    @prudhviraju930 Місяць тому +9

    వాగ్దేవి గురించి అమ్మ చాలా చక్కగా చెప్పింది 🙏

  • @VenkateswararaoNallamolu-wp6mi
    @VenkateswararaoNallamolu-wp6mi Місяць тому +11

    వాగ్దేవి రిషి ఇద్దరి గొంతుకలు చక్కగా ఉన్నాయి శుభం శుభం శుభం

  • @subbaraogodavarthi7395
    @subbaraogodavarthi7395 19 днів тому +4

    Meeru e pata padutunte menu jaladaristundi chinnarulu ❤

  • @prudhviraju930
    @prudhviraju930 Місяць тому +9

    రిషిల్ చాలా చక్కగా పాడుతాడు 👍

  • @narendrareddy1978
    @narendrareddy1978 Місяць тому +7

    సూపర్ rishil🤔💐💐

  • @rajamsahadevan9190
    @rajamsahadevan9190 24 дні тому +4

    Super. God bless both of them🙏

  • @BeaRebel-o5z
    @BeaRebel-o5z Місяць тому +5

    Brilliant Rishil flawless, no words, just enjoying the song ❤❤❤❤❤❤

  • @puppalaradhika7242
    @puppalaradhika7242 Місяць тому +6

    Rishil chala baga paduthunavuuu🤌🙇‍♀️

  • @sambasivaraosuggula2792
    @sambasivaraosuggula2792 5 днів тому +1

    Very nice n excellent for both Childers. I am appreciated both.

  • @saichaithanya5578
    @saichaithanya5578 Місяць тому +11

    Adilabad dii name chepina anduku chala chala thanks 🙏🙏 god bless you brother ❤ I'm proud of you brother 😊

  • @nagavenip7865
    @nagavenip7865 Місяць тому +4

    Vagdevi so sweet super performance God bless you

  • @venkatanageswararaomiriyal8763
    @venkatanageswararaomiriyal8763 Місяць тому +13

    MY FAVOURITE SINGER
    RISHIL AND VAGDEVI
    CHALA BAGA PAADERU.
    VERY VERY HAPPY.
    ALL THE BEST.
    ❤ GOD BLESS YOU

  • @sisinani2366
    @sisinani2366 25 днів тому +3

    ❤ విజయ్ ప్రకాష్ గారు గొంతు

  • @ravikumarsurabathini3607
    @ravikumarsurabathini3607 Місяць тому +4

    Risi voice super e song ki

  • @rameshm9647
    @rameshm9647 Місяць тому +7

    Excellent performance by both👍😊🤝😍.

  • @ranikanna3482
    @ranikanna3482 Місяць тому +12

    So cute Rishel ❤️cute voice 🥰
    My God blessing both of you

  • @adusumallivenkatasubrahman3501
    @adusumallivenkatasubrahman3501 Місяць тому +8

    Superra.Rishil.You.are.very.improvement.God.bless.you.yours.Arush.grandfa

  • @dhanalaxmi.vadla.6872
    @dhanalaxmi.vadla.6872 Місяць тому +9

    Super Rishil ❤🎉🎉

  • @PentaSuguna-u2r
    @PentaSuguna-u2r Місяць тому +7

    Super ra thalli

  • @bharathnayak6192
    @bharathnayak6192 Місяць тому +32

    బంగారు తల్లికి ఎంత మంది ప్యాన్స్ ఉన్నారో లైక్ చెయ్యండి..❤

  • @NethraC-s9m
    @NethraC-s9m Місяць тому +2

    Superrrrrrr vagdevi 👌👌👌👌👌❤❤❤❤

  • @LakshmiVatsavayi-ie2pw
    @LakshmiVatsavayi-ie2pw 23 дні тому +4

    Me eadarike God bless you ❤❤🎉🎉

  • @dronagolla8372
    @dronagolla8372 Місяць тому +3

    సూపర్ గా ఉన్నది మీ పాట.

  • @gsuneetha7073
    @gsuneetha7073 22 дні тому +3

    God bless you❤❤❤❤❤❤

  • @anveshgopi1361
    @anveshgopi1361 17 днів тому +3

    ఈరోజు వచ్చిన పాటలు కావాలి

  • @gurubillirambabu9880
    @gurubillirambabu9880 Місяць тому +9

    God bless you

  • @kakumanibalajyothi1029
    @kakumanibalajyothi1029 Місяць тому +6

    Super ga padaru❤

  • @KattaVeerabrahmam
    @KattaVeerabrahmam Місяць тому +5

    Supar.jodi.ra❤❤❤❤

  • @SriramakrishnaMohanPonnapalli
    @SriramakrishnaMohanPonnapalli Місяць тому +9

    Chy Rishil and Vagdevi , both played the song very well and Rishil's Improvisation is great. None of the judges except Charan have commented on Rishils Improvisation. 🎉

  • @sudhalingamallu8787
    @sudhalingamallu8787 Місяць тому +4

    Super Rishil Vaghdevi

  • @SriramakrishnaMohanPonnapalli
    @SriramakrishnaMohanPonnapalli 28 днів тому +4

    Chy Rishil,s voice was so comfortable and unique very beginning till the end without any cracs. God bless you chy Rishil. 🎉

  • @anukadhasharatha6530
    @anukadhasharatha6530 5 днів тому +1

    ❤❤❤ super

  • @radhamynampati7094
    @radhamynampati7094 19 днів тому +3

    Superb.iruvuriki assisulu

  • @surisai1132
    @surisai1132 Місяць тому +7

    ఎక్సలెంట్ సూపర్ బాలు గారు ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు దీవెనలు మీకు ఉంటాయి . ♥️

  • @BeaRebel-o5z
    @BeaRebel-o5z Місяць тому +8

    మన బాలు గారు చెప్పినట్టు చిరంజీవ సుఖీభవ, మమ్మల్ని నీ పాటలతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న నిన్ను ఇంకా ఎలా దీవించాలి బాబు ❤❤❤❤❤❤❤❤

  • @yadagirigubba5948
    @yadagirigubba5948 Місяць тому +8

    ❤ super ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @huaweiy9prime656
    @huaweiy9prime656 7 днів тому +1

    Supar song

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 дні тому

    God bless you both.Blessings and best wishes ❤ nice singing

  • @diyaraghuram6268
    @diyaraghuram6268 11 днів тому +2

    GREAT KULDEEP SIR GOD BLESSED CHILD S.🎉🎉

  • @murthymalladi9398
    @murthymalladi9398 24 дні тому +2

    కాంబినేషన్super

  • @prameela8190
    @prameela8190 25 днів тому +9

    మగ వాయిస్ సూపర్

  • @ravindratumma-dq4ls
    @ravindratumma-dq4ls 10 днів тому +1

    Pillalu chala padar thanks

  • @sridevivinnakota4830
    @sridevivinnakota4830 Місяць тому +4

    Super both of you

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl Місяць тому +33

    హయ్ రిషిల్ వాగ్దేవి చాలా చాలా చాలా బాగా పాట పాడుతూ ఉంటే చాలా బాగుంది ఎంతో సంతోషంగా ఉంది.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @gollakoti.lakshmisuryaprek4490
      @gollakoti.lakshmisuryaprek4490 Місяць тому +1

      Saerfchketfrtssetv❤❤❤❤❤❤cvhdawwysdguuddgjaserrsdfjodfsfydfgdvgiofgvjkjgdyyeuifdjsdgjdvjjfcbn❤❤❤❤❤cvksertysyhtrch

  • @PodetiChanti
    @PodetiChanti Місяць тому +4

    Wow super 🌹

  • @Ashokvadakapuram
    @Ashokvadakapuram Місяць тому +5

    Super ❤

  • @MohdJameel-c7e
    @MohdJameel-c7e 25 днів тому +2

    Timing is very good

  • @chakrivarma8188
    @chakrivarma8188 Місяць тому +4

    Extraordinary ❤

  • @le-204siva2
    @le-204siva2 Місяць тому +5

    (Male)జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    (Female)ఆ... అ... ఆ....ఆ...
    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా....
    (Both)జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా..
    (Male)మంగళకరమౌ నీ రాక
    ధర్మానికి వేదిక అవుగాక
    మా జీవనమె ఇక పావనమౌగాకా...
    (Female)నీ..పాలన శ్రీకరమౌగాక
    సుఖశాంతులు సంపదలిడుగాకా
    నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాకా..
    (Both)జగదానంద కారకా జయజానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా..
    Plz Follow @NaadaYoga
    (Female)సార్వభౌమునిగ పూర్నకుంభములె
    స్వాగతాలు పలికే..
    రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే...
    ==================
    Cho/ Male: నాల్గు వేదములు
    తన్మయత్వమున చలది మారు మ్రోగే..
    Cho/Female: న్యాయ దేవతే శంఖమూదగా
    పూలవాన కురిసే...
    (Male)రాజమకుటమే వొసగెలె
    నవరత్న కాంతి నీరాజనం
    (Female)సూర్యవంశ సింహాసనం
    పులకించి చేసే అభివందనం
    (Male)సామ్రాజ్య లక్ష్మియే పాధస్పర్శకీ
    పరవసించె పొయే
    (Both)జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా..
    (Both) జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
    Plz Follow @NaadaYoga
    (Male)రామ పాలనము కామధేనువని
    వ్యోమసీమ చాటే...
    రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే..
    =====================
    Cho/Female: రామ దర్శనము
    జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే..
    Cho/Male: రామ రాజ్యమె పౌరులందరిని
    నీతి బాట నిలిపే...
    (Female)రామ మంత్రమె తారకం
    భహు శక్తి ముక్తి సంధాయకం
    (Male) రామ నామమె అమృతం
    శ్రీ రామ కీర్తనం సుకృతం
    (Female)ఈ రామచంద్రుడే
    లోకరక్షయని అంతరాత్మ పలికే
    (Male) జగదానంద కారకా
    జయ జానకీ ప్రాణ నాయకా..
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా....
    (Female)జగదానంద కారకా
    జయ జానకీ ప్రాణ నాయకా..
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా ....
    (Male)మంగళకరమౌ నీ రాక
    ధర్మానికి వేదిక అవుగాక
    మా జీవనమె ఇక పావనమౌగాకా...
    (Female) నీ... పాలన శ్రీకరమౌగాక
    సుఖశాంతులు సంపదలిడుగాకా
    నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాకా
    (Both) జగదానంద కారకా
    జయ జానకీ ప్రాణ నాయకా..
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా....
    Plz Follow @NaadaYoga
    Thank You
    Share

  • @teswararao4794
    @teswararao4794 Місяць тому +4

    Rishil is also very talentwd boy

  • @Pull-o2i
    @Pull-o2i Місяць тому +4

    Super performance

  • @teswararao4794
    @teswararao4794 Місяць тому +1

    Beautifully sung by these two talented children

  • @MohdJameel-c7e
    @MohdJameel-c7e 25 днів тому +1

    Wow v nice

  • @prameela8190
    @prameela8190 25 днів тому +3

    .ale voice so super

  • @SankalammaAnkalamma
    @SankalammaAnkalamma Місяць тому +2

    Super nana Rishil

  • @janakiram9613
    @janakiram9613 Місяць тому +1

    సూపర్ సూపర్

  • @teswararao4794
    @teswararao4794 Місяць тому +1

    Very nice narative by Vaagdevi's mother.

  • @koteswararaokollipara6995
    @koteswararaokollipara6995 Місяць тому +1

    Super ga undi

  • @Laxmikanth.Kollipara
    @Laxmikanth.Kollipara Місяць тому +3

    Nice performance Rishil and Vagdevi👌👍🙏

  • @srinivasravgodavari6475
    @srinivasravgodavari6475 Місяць тому +2

    mam i lu for ur enkaraging the kidse

  • @ramanaiahravilla8793
    @ramanaiahravilla8793 Місяць тому +3

    Exlent

  • @viswanathchakivelu4282
    @viswanathchakivelu4282 Місяць тому +1

    Super God bless you

  • @laxmireddy8783
    @laxmireddy8783 12 днів тому

    Vagdevi super thalli

  • @velpulalachaiah5014
    @velpulalachaiah5014 Місяць тому +1

    Chala.baga.padaru

  • @SriramakrishnaMohanPonnapalli
    @SriramakrishnaMohanPonnapalli Місяць тому +1

    Pl speak of Improvisation and the initiative of Rishil for viewers concern. 🎉

  • @veeravalligovardhan1533
    @veeravalligovardhan1533 Місяць тому +1

    Super singers

  • @ManepalliRammohanrao
    @ManepalliRammohanrao Місяць тому

    Jai sri ram....🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ super junior manu sir and vagadavi ....

  • @Shreenenai
    @Shreenenai Місяць тому +7

    ఎన్నెన్నో జన్మజన్మల ఆత్మీయ హృదయ చిత్రమ్మ బాలు గారిలా మహా ఆదర్శ మిత్రులవలెనే అనిపిస్తోంది
    శ్రీమతి సునీతమ్మగారు👌శ్రీ విజయ్ ప్రకాశ్ గారు 👌 న్యాయనిర్ణేతగ 👌పాటలోని పదాల అర్థాలు సమయ సందర్భానుసారంగా వివరించడంలో మేల్కొల్పే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ చంద్రబోస్ గారు నిజంగా మహా సుభాష్ చంద్రబోస్ గారే👌👌👌👍 👍 👍
    రిషిల్ (ఋషిల్) కి నిజంగా వాగ్దేవి పాటపాడే విధానంలో క్రమశిక్షణలో మిత్రుత్వంలో మహాద్భుతాశ్చర్యకరమైనో సరైన ఆత్మీయ ❤ హృదయం 👌👌👌👍 👍 👍 ఈ దేశ మహాగురవైన గొప్పతనం సంగీతం ద్వారా మళ్ళీ ఋజువు చేసి ఘనంగా విజయ ఢంకా మ్రోగించే ఆత్మీయ స్నేహితులుగా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేల ఆనందంగా తరతరాలుగా శహబాస్ అనేల చేయగలరని నమ్మకం కలిగిందీ శ్రీ యస్సీ చరణ్ మరియు శ్రీమతి సునీతమ్మ మరియు శ్రీ మహాదర్శ గాయకులు విజయ్ ప్రకాష్ గారి హృదయానికి మొట్టమొదట 👌👌👌👍👍👍ఇదే ఖచ్చితంగా నిరూపిస్తారనేదే ఈ హృదయ అభిప్రాయం👌👌👌 శ్రీ సద్గురు కృపచే❗🙌❗శుభం బ్రూయాత్
    మీ మీ స్వంత పిల్లలుగ శిష్య ప్రశిష్యులుగా భావించి యే ఊహకందని విధంగా దోహదపడే మీ హృదయాలకీ తప్పక ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు యేఋణమేలేనా శ్రీ సద్గురు కృపాశీస్సులు ❗🙌❗⚖️❗🙌❗కలుగుగాక
    పిల్లలందరూ మహాద్భుతాశ్చర్యంగా పాటలు వారికి విధంగా పాడటం నిజంగా ఈ పాడతాతీయగ బృందం గొప్పతనమే శహబాస్ శహబాస్ శహబాస్ సంగీత కళాకారులనుకూడా వారి వారి గొప్పతనంతో తప్పక గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ యే విజయానికైన వారి కృషి ఎంతో ఉంది కదా ❗🤔❗⚡❗🤔❗వారి పారితోషకం కూడా పెంచడం ధర్మం 👌👌👌 ❗🙌❗⚖️❗👍 👍 👍 జయహో కృష్ణ బృందం
    ఈ పిల్లల పాటలు వింటూ పడుకొని మేల్కొంటే మేల్కొల్పే పాటలు వింటే ఆ ఆనందం మహా ఆనందమే యే దేశీయులకైన అంతా శ్రీ సద్గురు కృపయే❗🙌❗శుభం బ్రూయాత్
    వాగ్దేవి మరియు ఋషిల్ ఈ బృందంలో మరో చిత్రమ్మ మరియు మహా బాలు గారే

  • @dongaraarunkanth6830
    @dongaraarunkanth6830 Місяць тому

    Fentastic performance

  • @sanjeev3981
    @sanjeev3981 Місяць тому

    Super Amma

  • @sapthaswaralu8647
    @sapthaswaralu8647 25 днів тому

    ❤❤❤❤🎉🎉🎉🎉 సూపర్ ❤❤🎉🎉

  • @tanishqgupta5232
    @tanishqgupta5232 Місяць тому +1

    This Jodi is ✨✨

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 11 днів тому

    Congrats 🎉🎉

  • @BodduChowdary
    @BodduChowdary 22 дні тому +1

    Good

  • @chittibabusumathi2139
    @chittibabusumathi2139 26 днів тому

    ఇద్దరు చాలా బాగా పాడారు నాన్నా.

  • @theartoflifeheartofknowled8107
    @theartoflifeheartofknowled8107 7 днів тому +1

    Song starts @6:00 minutes

  • @gopipadalagopisakru5186
    @gopipadalagopisakru5186 Місяць тому +1

    Good song👌

  • @venkateshgayapaka4275
    @venkateshgayapaka4275 Місяць тому +1

    Good job god bless u

  • @Snehakv-w4r
    @Snehakv-w4r Місяць тому

    Vagdavi is a super❤❤❤❤❤❤

  • @mogalapallilakshmidurga9762
    @mogalapallilakshmidurga9762 Місяць тому +1

    Super

  • @ArchanaBandi-i9g
    @ArchanaBandi-i9g Місяць тому

    Super Ra chitti talli

  • @umamaheswararao5389
    @umamaheswararao5389 17 днів тому

    Good singer

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 Місяць тому +1

    👌👌👌🎉🎉🎉👌👌👌

  • @hindisir21
    @hindisir21 Місяць тому

    Dear veda wagdevi, you are an amazing singer and enthusiastic performer. May Devi Saraswati bless you always. ❤ keep it up. From, masterji srinivas, Visakhapatnam

  • @ashokkatepally1260
    @ashokkatepally1260 Місяць тому

    Supar nana❤

  • @SriramakrishnaMohanPonnapalli
    @SriramakrishnaMohanPonnapalli 26 днів тому +2

    Improvisation ofRishil is to be commented by judges pl

  • @sskumar-t2z
    @sskumar-t2z Місяць тому +1

    అమ్మ తల్లి చాలా బాగా పాడేవు,

  • @jamimalleswararao1793
    @jamimalleswararao1793 4 дні тому

    Supernanannlu

  • @babysaibaby5768
    @babysaibaby5768 25 днів тому

    ❤❤❤

  • @vishnukavali6759
    @vishnukavali6759 8 днів тому

    🙏🙏🙏