కొత్త సీసాలో పాత మందు లా ఉంది. ఈ విషయం భారతీయ రుషులు కొన్ని ఏళ్లుగా ఆచరిస్తూ వస్తున్నారు మా భారతీయులకు మీరు కొత్త గా పరిచయం చేయనక్కర్లేదు మా పూర్వీకులు ఆదినుండి నదీ స్నానం మే ఇది మా భారతీయ గ్రంథాలు లో చెప్పబడి ఉంది. జై భారత్.
అవును ఇది నిజం నేను ఎముకలు కొరికే చలిలో కూడా చల్లని నీళ్లు స్నానం చేసేవాడిని, అలా చేయడం వలన మానసిక ఆహ్లాదం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఆ రోజు మొత్తం మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది...
నేను చెప్పేది పచ్చి నిజం ప్రపంచంలో చాలా మంది అపరిశుభ్రమైన ప్రజలు ఉంటారు .. Bath🛀 సరిగా చేయరు ఎటు సబ్బు అటే ఉంటది అలాగే వస్తారు.. చేయ కడిగితే కాళ్లు కడగరు కాళ్లు కడిగితే చేయు కడగరు.. Toilet 🚽 వెలితే సగం మంది చేతులు కడగరు కడిగినా చేతులమీద నీళ్లుపోసుకుని వచ్చేసా೨రు.. ఏది ముట్టుకునా కూడా చేతులు కడగనే కడగరు ఇంకొంతమంది.. చాలా మంది కడగడం అంటే చేతుల మీద నీళ్లు పోసుకుంటారు చేతులని సబ్బు తో మంచి గా 2 నిమిషాలు కడగరు.. 2 నిమిషాల కి మించి bath 🛀 చేేయరు.. 2 చెంబులను గుమ్మరించుకుని వస్తారు అంతే.... నోరు దురావసనా వస్తది కడగనే కడగరు సరిగా.. బాత్రూం బాబోయ్ యాక్ చెప్పలేను అసలు నీట్ గా ఉండవు అన్నం తినేటప్పుడు కూడా సరిగా కడగరు కూరగాయలు సరిగా కడగరు.. అసలు పరిసరాలు నీట్ గా కూడా ఉన్నాయె లేదో చూడరు.. ఒక గిన్నె🍚 లో నీళ్లు పోసి అన్ని కూరగాయలు అందులో ముంచుకుంటు కట్🔪 చేసి వండేసాౖరు.. ఎం చేసినా మమా అనుకుంటారు అంతే.. ఏది కడిగామో ఏది కడగలేదో అసలు పట్టించుకోరు. తినడం బతకడం ఇదే జీవితం అనుకుంటారు చాలా మంది శుభ్రత కూడా జీవితంలో భాగమే అని అనుకోరు...
ఎవడైనా swimming pool లో October లో 2 వ వారం వరకు స్విమ్మింగ్ చేస్తాడు, అప్పుడు ఒక్క వర్షం కొట్టింది అంతే ఖతం, next రోజు నుంచి ఎవడు రాడు స్విమ్మింగ్ కి, అంత చల్ల గుంటాయి నీళ్లు
చన్నిటి స్నానం మొదలు పెట్టినప్పుడు మాత్రమే ఇబ్బంది. ఆ తర్వాత అంతా మానసిక ఉల్లాసంగానే ఉంటుంది. కానీ ఆస్థమా ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న వారు కోన్ని జాగ్రత్తలు తీసుకునీ స్నానం చేస్తే మంచిది. నా వరకు నేను ఇరువై ఐదు సంవత్సరాలు నుండి చన్నిటి స్నానం శీతాకాలంలో కూడా చేస్తున్న ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆరోగ్యం కుదిటా పడిన తర్వాత చన్నిటి స్నానం చేస్తా కానీ విలు అయినంత వరకూ వేడి నీటి స్నానం ఎప్పుడో గానీ చేయ్యాను. జ్వరం తగ్గినా ఐదు రోజుల తర్వాతే వెడినీటి స్నానం మర్నాడు యాదావిధిగా చన్నిటి స్నానమే.
నలంద విశ్వవిద్యాలయం కొల్లగొట్టి ఎన్నో గ్రంథాలు గ్రంథాల నిప్పులో వేసి కాల్చిన విదేశీయు లు అందుకోసమే ఈ ఒక్క విషయం వీడియో యూట్యూబ్ లో పెట్టకండి ఇది నా భారత దేశ ప్రజలకు ఉపయోగపడాలి
We know it earlier, as it is in our culture and. Having cold water bath before an exam will make out brain and body active (physically), so that we can remember and remind the things easily, along with a strong coffee or a tea, said by my Botany sir.
Too much of coolness gives brain stroke!! Say what is ideal temperature, or else people will bath in very low water! Be cautious while giving this message.
అరఏ బాబు చన్నీళ్ళ స్నానం గురించి శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టేది ఏంటిరా బాబు .భారత దేశంలో చన్నీళ్ళ స్నానం అనేది అనాది గ వుంది .శాస్త్రవేత్తలు,మీరు కొత్తగా చెప్పేది ఏమిటి ?
మన దేశంలో గరమ్ నీళ్లు చేదాం, ఏదో ఒక రీసెర్చ్ పట్టుకొని ఈ వీడియోలు చేస్తారు, అది ఏ రీసెర్చ్ దాని వాస్తవికత ఏంత? రీసెర్చ్ information ఎక్కడ దొరుకుతుంది ఏంతెలీదు. ఈ రోజుల్లో మన దేశంలో మంచి నీరు స్నానానికి ఉన్నాయా? బాక్టీరియా, మైక్రో ఇంసెక్ట్స్, వైరస్, ప్లోరైడ్ మోదలయినవి ఇవన్నీ మీ పిల్లలకు హాని కలిగించకూడదూ అంటే వేడి నీటిలో స్నానము చేయండి. మంచి నీరు ఈ రోజుల్లో వేడి చేస్తేనే దొరుకుతుంది.
కొత్త సీసాలో పాత మందు లా ఉంది.
ఈ విషయం భారతీయ రుషులు
కొన్ని ఏళ్లుగా ఆచరిస్తూ వస్తున్నారు
మా భారతీయులకు మీరు కొత్త గా
పరిచయం చేయనక్కర్లేదు
మా పూర్వీకులు ఆదినుండి నదీ స్నానం మే ఇది మా భారతీయ
గ్రంథాలు లో చెప్పబడి ఉంది.
జై భారత్.
కార్తీక స్నానాలు భారతీయులకు అలవాటే కార్తీక మాసము పూర్తి చలికాలంలో వస్తుంది
భారతీయ సంస్కృతిలో ఇది ఎప్పటినుంచో ఉంది. ఉదయం నదిలో కానీ సరస్సు లో కానీ లేదా ఇంటిలో ఛనీళ్ల స్నానం చేయడం..
అవును ఇది నిజం నేను ఎముకలు కొరికే చలిలో కూడా చల్లని నీళ్లు స్నానం చేసేవాడిని, అలా చేయడం వలన మానసిక ఆహ్లాదం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఆ రోజు మొత్తం మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది...
This is part of Indian culture from thousands of years !!!
well sid my dear brother
Ayyappa swamulu early morning 4am ki flow water lo snanam chestaru.... They feel good health
Mana bharathiya padhathulu manam patisthe, kachitham ga manam arogyamga untam
True
🙏🙏🙏🙏🙏
😊😊
వాళ్ళు 40-60 రోజులే శుభ్రంగా ఉంటారు,సంవత్సరం లో మిగతా రోజులు మామూలుగా ఉంటారు!
నేను చెప్పేది పచ్చి నిజం ప్రపంచంలో చాలా మంది అపరిశుభ్రమైన ప్రజలు ఉంటారు
.. Bath🛀 సరిగా చేయరు ఎటు సబ్బు అటే ఉంటది అలాగే వస్తారు.. చేయ కడిగితే కాళ్లు కడగరు కాళ్లు కడిగితే చేయు కడగరు.. Toilet 🚽 వెలితే సగం మంది చేతులు కడగరు కడిగినా చేతులమీద నీళ్లుపోసుకుని వచ్చేసా೨రు.. ఏది ముట్టుకునా కూడా చేతులు కడగనే కడగరు ఇంకొంతమంది.. చాలా మంది కడగడం అంటే చేతుల మీద నీళ్లు పోసుకుంటారు చేతులని సబ్బు తో మంచి గా 2 నిమిషాలు కడగరు.. 2 నిమిషాల కి మించి bath 🛀 చేేయరు.. 2 చెంబులను గుమ్మరించుకుని వస్తారు అంతే....
నోరు దురావసనా వస్తది కడగనే కడగరు సరిగా.. బాత్రూం బాబోయ్ యాక్ చెప్పలేను అసలు నీట్ గా ఉండవు
అన్నం తినేటప్పుడు కూడా సరిగా కడగరు కూరగాయలు సరిగా కడగరు.. అసలు పరిసరాలు నీట్ గా కూడా ఉన్నాయె లేదో చూడరు..
ఒక గిన్నె🍚 లో నీళ్లు పోసి అన్ని కూరగాయలు అందులో ముంచుకుంటు కట్🔪 చేసి వండేసాౖరు.. ఎం చేసినా మమా అనుకుంటారు అంతే.. ఏది కడిగామో ఏది కడగలేదో అసలు పట్టించుకోరు.
తినడం బతకడం ఇదే జీవితం అనుకుంటారు చాలా మంది శుభ్రత కూడా జీవితంలో భాగమే అని అనుకోరు...
Denibatti telustundi samajaniki Meru yenta duranga untaro 🙏...
వాళ్ళే 90 సంవత్సరాలు బ్రతుకుతారు 😆😆😆😆
@@Dineshkolla_SPT are you a psychologist? How did you say perfectly?
@@RajRaj-ec1vr Ade antunna bathikithe chalu inkem avasaram ledu manushulu pattinchukoru shubratha gurinchi ani... Ala kadukkokapothe brathakaru ji.. Ekkuva kalam.. Disease vastayi.. Sure ga..
Yes it is already there in Indian culture. Recently most of the people are following Wim Hof method of breathing and Cold showers in foreign countries
ఎవడైనా swimming pool లో October లో 2 వ వారం వరకు స్విమ్మింగ్ చేస్తాడు, అప్పుడు ఒక్క వర్షం కొట్టింది అంతే ఖతం, next రోజు నుంచి ఎవడు రాడు స్విమ్మింగ్ కి, అంత చల్ల గుంటాయి నీళ్లు
Absolutely right words 👌👍🙏
చన్నిటి స్నానం మొదలు పెట్టినప్పుడు మాత్రమే ఇబ్బంది. ఆ తర్వాత అంతా మానసిక ఉల్లాసంగానే ఉంటుంది. కానీ ఆస్థమా ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న వారు కోన్ని జాగ్రత్తలు తీసుకునీ స్నానం చేస్తే మంచిది. నా వరకు నేను ఇరువై ఐదు సంవత్సరాలు నుండి చన్నిటి స్నానం శీతాకాలంలో కూడా చేస్తున్న ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆరోగ్యం కుదిటా పడిన తర్వాత చన్నిటి స్నానం చేస్తా కానీ విలు అయినంత వరకూ వేడి నీటి స్నానం ఎప్పుడో గానీ చేయ్యాను. జ్వరం తగ్గినా ఐదు రోజుల తర్వాతే వెడినీటి స్నానం మర్నాడు యాదావిధిగా చన్నిటి స్నానమే.
I've taking cold showers since 6 months. I feel much better and good health.
I follow this since my teenage...👍
I ❤️ Always Challanillu in any seassion..👍
Ayyappa Diksha Unnapudu rojuki 2Times chesthamu
Normal cold water both is always The Best 👍🙏
Very good information, tq.
What ever season it is i use cold water only for bathing
Thank you 🙏🙏🙏
Hi
Hi
Hot water bath gurinchi kuda oka video cheyandi..
సనాతన ధర్మ😍⛳🙏
Roju channeetithone snanam chesthunna...mari ento pedda goppaga em ledu
Ayurvedha grandhalalo channiti snanam gurinchi vunnadhata ........
Thank you BBC
exatly im alwyas cool water full refresh and very cool exlent
Meeru adhyayanam chesthu vundandi.. memu yenno yugaluga patisthunnam!!! Meeku inka doubts vunte, read our vedas !!!
Yess 👍
hi
Karthika masamlo andharu chestaru Indian traditions lo vundhi
Avunu nijam chapu ru
ఈది ఎవరికీ తెలియకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ న
Andhuku
@@himajabobba3023 Hi
@@himajabobba3023 Hi
Y
Nuvvu cheppindi bagundi. Kani sudha water unna place lo channilla snanm manchidi kadu and itching kuda vastundi.
I am using cool water for bath from last 14y frm my +2 hostel
నలంద విశ్వవిద్యాలయం కొల్లగొట్టి ఎన్నో గ్రంథాలు గ్రంథాల నిప్పులో వేసి కాల్చిన విదేశీయు లు అందుకోసమే ఈ ఒక్క విషయం వీడియో యూట్యూబ్ లో పెట్టకండి ఇది నా భారత దేశ ప్రజలకు ఉపయోగపడాలి
BBC is one of them
Yes it's Real
Super
మా రోజూ సంప్రదాయాలు మాకే చెప్పండి 🔥
Good information
I bath with cold water from past 4 years
Now am 26 year's old
Feels good 😎
Asthma patients ki daggu perigite nuvvu treatment istava?
Andukenemo magha masam ,karthika masam channeella snanalu
My eyes will immediately get watered , my nose will get blocked , Too much cough . These were the problems of cold bathing for me 😒
This Formal Only Health Parasenes Available Paka 💯💯💯
ఇంతకీ మంచిదేనా....కాదా
*But remember, first wet your head before any part of body if bathing with coldwater
And first on legs if hot water*
We know it earlier, as it is in our culture and. Having cold water bath before an exam will make out brain and body active (physically), so that we can remember and remind the things easily, along with a strong coffee or a tea, said by my Botany sir.
All the world is researching now,
But
Our hindu tradition is said centuries before to us,
Just follow indian especially hindu tradition.
Pls,,, Fallow nature only,,
I'm cool water bath 360 days grant
Too much of coolness gives brain stroke!! Say what is ideal temperature, or else people will bath in very low water! Be cautious while giving this message.
Tammudu akkada too much temperature ani vallu cheppaledu
First below abdomen legs pai water posukovali taravata upper body pai posukovali, direct ga upper body pai cold water posukokudadhu.
Last lo chepparu ga
Hii
Anduke kopam tho unaa manishiki nillu postaru head mida 😂😂😂
😂
@@himajabobba3023 Hi
@@himajabobba3023 Hi
అరఏ బాబు చన్నీళ్ళ స్నానం గురించి శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టేది ఏంటిరా బాబు .భారత దేశంలో చన్నీళ్ళ స్నానం అనేది అనాది గ వుంది .శాస్త్రవేత్తలు,మీరు కొత్తగా చెప్పేది ఏమిటి ?
మన దేశంలో గరమ్ నీళ్లు చేదాం, ఏదో ఒక రీసెర్చ్ పట్టుకొని ఈ వీడియోలు చేస్తారు, అది ఏ రీసెర్చ్ దాని వాస్తవికత ఏంత? రీసెర్చ్ information ఎక్కడ దొరుకుతుంది ఏంతెలీదు. ఈ రోజుల్లో మన దేశంలో మంచి నీరు స్నానానికి ఉన్నాయా? బాక్టీరియా, మైక్రో ఇంసెక్ట్స్, వైరస్, ప్లోరైడ్ మోదలయినవి ఇవన్నీ మీ పిల్లలకు హాని కలిగించకూడదూ అంటే వేడి నీటిలో స్నానము చేయండి. మంచి నీరు ఈ రోజుల్లో వేడి చేస్తేనే దొరుకుతుంది.
Daniki dairyam enduku 🥴🥴
Common sense Kuda research cheyyalsi vastondi ee rojullo. Karma.
Orei yem ledu just Mana Indian history ni follow aitha chalu
Hei... It's a tradition in India.. It's a new find out to the western... So funny.