Honey Lemon Water Side Effect | పరగడుపున తేనే నిమ్మ రసం నీరు తాగితే | Dr Manthena Satyanarayana Raju

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 303

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 3 роки тому +316

    కొవ్వు కరగడానికి వేడినీళ్లలో నిమ్మరసం తేనె కలిపి తీసుకుంటే మంచిదని ఒక వీడియో లో చెబుతారు మరొక వీడియో లో వద్దంటారు ఇలా తిక మక పెట్టే వీడియో ఎందుకు చేస్తారో అర్థం కాదు ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు కూలంకషంగా పరిశీలించి వీడియో లు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం దయచేసి గమనించగలరు

    • @e.rithika6222
      @e.rithika6222 2 роки тому +10

      Correct bro

    • @nandhannandhan1978
      @nandhannandhan1978 2 роки тому +8

      Appudu adi correct ippuudu idi correct...

    • @Anithadancer
      @Anithadancer 2 роки тому +2

      S

    • @poornapallapothula9619
      @poornapallapothula9619 2 роки тому +3

      Naku kooda ilane anipinchindi. Ilakakunda manaki manam chese panini batti akalainappudu aharam teesukunte manchi .. sareeka srama chala avasaram appudu koncham atu itu tinna paravaledu andi .. Kachitam ga Yoga mariyu pranayam cheste sari ..

    • @saibhargavamanda1062
      @saibhargavamanda1062 2 роки тому +2

      With same tumbnail text

  • @kasivisvanatha
    @kasivisvanatha 3 роки тому +4

    నేను చాలా రోజులు తేనె నిమ్మరసం కలిపి ముఖం కడుక్కుని స్నానం చేసి ఏమి తినకముందు తాగే వాడిని అందుకే అల్సర్​ లాగా అయింది . మల్లి నేను తాగడం మానేసాను ఇప్పుడు బాగుంది.

  • @seshasai6849
    @seshasai6849 3 роки тому +5

    Sir .. భలే ట్విస్ట్ ...మేము.... తాగితే చాలా మంచిది అంటారు అనుకుంటే
    సూపర్ గా చెప్పారు.లవ్లీ అనాలిసిస్ .

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 3 роки тому +13

    నమస్తే, సమాజములో ప్రతీ ఒక్కరు ఆరోగ్యం బాగుండాలి అని మీరు పదే పేదే చెప్పడం చాలా ఆశ్చర్య కరమైన విషయం .. మీకు లాంటివారు సమాజానికి దేశానికి ఇ ప్రపంచానికి చాలా ముఖ్యం.
    మీ ఔదార్యం కు అభిమానులు .

  • @SUBHASHNEMAANA
    @SUBHASHNEMAANA 3 роки тому +14

    అందరూ...మూల విషయం గ్రహించకుండా.. ఈ వీడియో తో..confuse అవుతున్నారు...నీరసంగా...ఉన్నవాళ్లు మాత్రమే..తేనె నిమ్మరసం పరగడుపున తాగాలని...కూరగాయల రసం కానీ...గోధుమ గడ్డి రసం కానీ తాగినవాళ్ళు మాత్రం పరగడుపున తేనె నిమ్మరసం తాగనవసరం లేదని గ్రహించాలి..తాగినా తప్పులేదు మంచిదే కానీ తేనె నిమ్మరసం తాగకుండా.. డైరెక్ట్ గా.9AM or 10AM కి కూరగాయలరసం పుచ్చుకుంటే ఇంకా మంచిది....అని సూక్ష్మం గ్రహించగలరని నా భావన...

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 роки тому +38

    ఔనంటే కాదనిలే కాదంటె ఔననిలే
    మంతెనవారి మాటలకే
    అర్థాలు వేరులె
    అర్థాలే వేరులే........అర్థాలే వేరులే
    అందరు మంచిదంటె
    అతను చెడ్డదంటాడు
    అందరు చెడ్డదంటె
    తాను మంచిదంటాడు
    తానోనాడు చెప్పిందే
    మరోనాడు వద్దనులే
    ఔనంటె కాదనిలే కాదంటె ఔననిలే
    మంతెనవారి మాటలకే
    అర్థాలు వేరులే....... అర్థాలేవేరులే
    ఒకనాడు కాదన్నది
    మరోనాటికి సరియనులే
    ఆనాడు చెప్పింది
    మనమంచికోసమటా
    ఈనాడు చెప్పేది TRP కోసమటా
    ఔనంటే కాదనిలే.....కాదంటె ఔననిలే
    మంతెనవారి మాటలకే
    అర్థాలువేరులె.......అర్థాలే వేరులే😀😀😀

  • @rsrinivasulu6592
    @rsrinivasulu6592 3 роки тому +5

    నమస్కారం అండి సత్యనారాయణరాజు గారు మీరు ఇప్పుడు చెప్పిన విధానము చాలా మంది తెలవక ఉపయోగిస్తున్నారు ఇప్పటికన్నా మారి అనుసరిస్తే చాలా మంచిది ఈ విధానము యూట్యూబ్ నుంచి అందరికీ తెలియజేసినందుకు రాజు గారికి ధన్యవాదాలు

  • @mathamvijayakumari944
    @mathamvijayakumari944 2 роки тому +1

    Dhanyavadamulu Doctor sir.👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃

  • @surendrababupiriya6806
    @surendrababupiriya6806 3 роки тому +30

    అన్ని తత్వాలకి ఒకే మందు సరిపోనట్టు అందరికీ ఒకే పరిష్కారం కుదరదు
    ఉదా:అందరూ మంచి నీరు తాగితే మంచిది అని ఓ అస్తమానం రోజంతా తాగుతునే వుంటారు దీని వల్ల మన కిడ్నీ పై విపరీతమైన ప్రెషర్ పడి కిడ్నీ లు తొందరగా పాడైపొతయి
    కావున దాహం అనిపించినపుడు మాత్రమే ఒక గ్లాసు అదికంగ త్రాగితె సరిపోతుంది
    కబట్టి ఎవరి శరీర తత్వం బట్టి వారు follow అవ్వాలి 🙏

  • @mohdshedrek9771
    @mohdshedrek9771 3 роки тому +5

    Chala baga chepparu sir 🙏

  • @rajeswarivedala
    @rajeswarivedala 3 роки тому +5

    Namaste sir mamchi vishayaalu chepparu thank u sir

  • @vsnreddygudimetla9675
    @vsnreddygudimetla9675 3 роки тому +4

    Sir. pancreatitis problem ku oka video cheyyandi please...

  • @spkakani
    @spkakani 3 роки тому +14

    I do not comment. But I continue my habit of drinking hot water with honey.

  • @varaprasad5465
    @varaprasad5465 3 роки тому +29

    Honey🍯 business complet ayyinda

  • @killanasantoshbaba
    @killanasantoshbaba Рік тому +4

    Thanks for the detailed explanation sir. Is it ok to drink hot water with lemon drops only (without honey). Will it give the same benefits of IHG release when we drink hot water?

  • @vaishaliravikumar2651
    @vaishaliravikumar2651 3 роки тому +1

    Chala manchi tip cheparu sir

  • @KNarasimhaSwamy1
    @KNarasimhaSwamy1 2 роки тому +3

    Manthena sir is slowly coverting to total 2 meal format- intermittent fasting.

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 2 роки тому +1

    Emi Tragaka Empty gaa unte GAS form aiyi problem vastai... Nayanaaa

  • @p.p.venkateswararao1282
    @p.p.venkateswararao1282 2 роки тому +1

    Excellent Message sir.

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 3 роки тому +1

    Very very correct Dr.
    We practice it.

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching 3 роки тому +12

    చక్కగా వివరించారు
    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏

    • @Sairama1926
      @Sairama1926 3 роки тому

      Thank you, Mantena garu🙏

  • @దాస్దాస్
    @దాస్దాస్ 3 роки тому +24

    మీరు చెప్పేది అందరికి సెట్ కాదు మా టైమ్ గ్ మాకు వేరే ఉంటుంది మీరు చెప్పింది వింటే ఎ పని చెయ్యలేము 🙏

  • @cnmreddy8974
    @cnmreddy8974 2 роки тому +1

    Useful.information.sir.

  • @vijayakumarigurram6618
    @vijayakumarigurram6618 3 роки тому +2

    Thank u Doctor garu.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 Рік тому +3

    అందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఒక దారి సామెత లాగా అందరూ మంచిదని చెప్పిన దాన్ని మంచిది కాదని చెబుతారు మంతెన గారు.

  • @ravikumarchinta1595
    @ravikumarchinta1595 3 роки тому +2

    Good message sir thank

  • @GgGg-ok6rd
    @GgGg-ok6rd 3 роки тому +4

    Super very nice kaka

  • @itisvenkysure5748
    @itisvenkysure5748 3 роки тому +113

    నీకొక దండం సామీ ఒక సారి తాగు అంటావ్ ఒకసారి తగొదు అంటావ్ ఒకసారి వంగు అంటావ్ న్ నువ్వు చెప్పింది వింటే కడుపు మాడి సావలి పే

    • @sarayugenny8125
      @sarayugenny8125 3 роки тому +3

      U also tired with his instructions like me.

    • @isumaha5298
      @isumaha5298 3 роки тому +4

      Yes brother 100persent right

    • @raghavenderreddy5057
      @raghavenderreddy5057 3 роки тому +2

      😂

    • @sruthibala8163
      @sruthibala8163 3 роки тому +2

      Correct yarr

    • @itisvenkysure5748
      @itisvenkysure5748 3 роки тому +5

      @@sruthibala8163 Yes Avi కాకుండా టైమ్ కి తింటే అన్ని రోగాలు Pothay

  • @nithinreddy6244
    @nithinreddy6244 2 роки тому +1

    Hello Raju Garu which brand of honey is good

  • @aavesh1232
    @aavesh1232 3 роки тому +1

    Sir please post covid problems ki suggestion evandhi

  • @shankarpagilla1706
    @shankarpagilla1706 Рік тому

    This this is true

  • @kajalhagarval1929
    @kajalhagarval1929 3 роки тому +3

    అవును మీరు చెప్పింది నిజం

  • @kumarisatyasuryakumary9060
    @kumarisatyasuryakumary9060 3 роки тому +3

    Good sir

  • @manojkumar-mh1mg
    @manojkumar-mh1mg Рік тому +1

    Gastric problems unnavallu ala thisukovali sir

  • @anandkoti1134
    @anandkoti1134 2 роки тому +5

    Lemon water is must to obsorb minerals and vitamins.

  • @yaminibanki4796
    @yaminibanki4796 3 роки тому +2

    Meru previous video lo tagamani chepparu

  • @rajeswarirokkam9136
    @rajeswarirokkam9136 3 роки тому +1

    Good message sir

  • @vsrinu2005
    @vsrinu2005 3 роки тому +1

    thank you rajugaru

  • @tanetitaneti6340
    @tanetitaneti6340 3 роки тому +1

    Mari daggu gurinchi cheppaaruga

  • @mvsnarayana4427
    @mvsnarayana4427 3 роки тому +4

    చాలా బాగుంది. చక్కగా చెప్పారు. చాలా ధన్యవాదాలు 🙏🙏

  • @sarvarishirishisarva4411
    @sarvarishirishisarva4411 3 роки тому +2

    Thank you Andi Mee salahala tho nenu complete ga healthy ga unnamu

  • @ArunKumar-cm9ur
    @ArunKumar-cm9ur 3 роки тому +4

    Miru cheppavi intlo thini thongunevariki matrame, kastapadevariki kadu....

  • @GoralaMalliswari
    @GoralaMalliswari Рік тому +1

    Asalaamecheputunaru

  • @malleeswarikalluru5386
    @malleeswarikalluru5386 Рік тому

    Which food is the best food in karate learning 8years old student

  • @nageswaraok1459
    @nageswaraok1459 3 роки тому +1

    Namaskaram Sir Raju garu

  • @joohikiranmayis8743
    @joohikiranmayis8743 Рік тому

    Thene nimmakai tagite voice potunda sir nenu singarni cheppandi sir

  • @dkrishna1150
    @dkrishna1150 2 роки тому +1

    Super Sir

  • @surekha890
    @surekha890 3 роки тому +2

    Hammayya tqqq sir, na pedda kashtanni teesesaru meeru tqqq 🙏, neneppudu thaganu, thagalenu, thagalani anipinchadu, ido pedda tappaemo ani feel aiepothunnanu

  • @bhaskarg1872
    @bhaskarg1872 3 роки тому +2

    Good video sir.

  • @madhavamadhava9057
    @madhavamadhava9057 3 роки тому +1

    Thanksfand

  • @prasannareddy44
    @prasannareddy44 3 роки тому +8

    Only hot water & nimmarasam thagocha andi early morning

  • @krishnapanthangi553
    @krishnapanthangi553 3 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻సూపర్.నేను తాగుతున్నను

  • @microsofteage6106
    @microsofteage6106 3 роки тому +3

    Only hot water and lemon tesukovacha sir early morning

  • @e.rithika6222
    @e.rithika6222 2 роки тому +1

    Face lo manchi glow vasthadi skin tight ga untadi atleast vedi nilalo Aina honey thagali

  • @parabrahmasatyanarayana6209
    @parabrahmasatyanarayana6209 3 роки тому +3

    🙏Jai Gurudev Gurudev🙏
    OM NAMAHA SHIVAYA. THANK YOU

  • @meghameghana3136
    @meghameghana3136 3 роки тому +1

    Wow

  • @gunjivijay3039
    @gunjivijay3039 2 роки тому +2

    Potta leni varu. Drink cheyacha early morning

  • @adriaticenergy8804
    @adriaticenergy8804 3 роки тому +1

    Good

  • @mettupallyshiney2932
    @mettupallyshiney2932 3 роки тому +3

    Plzz Sir Hair Permanent Ga remove kadaniki cheppandi sir plz...For Girl's

  • @kandisrinivasreddy2360
    @kandisrinivasreddy2360 2 роки тому +1

    వేడి నీరు నేను రోజు త్రాగుతాను కానీ గ్యాస్ ప్రాబ్లెమ్ పోవడం లేదు మరియు హిమోగ్లోబిన్ తగ్గుతుందా

  • @prabhaskaFan
    @prabhaskaFan Рік тому

    Morning water is best

  • @vanajarani2739
    @vanajarani2739 3 роки тому +1

    Good morning sir.. Thank you so much

  • @joohikiranmayis8743
    @joohikiranmayis8743 Рік тому

    Voice problem unda sir

  • @candgmemories2149
    @candgmemories2149 3 роки тому +9

    అయ్యో.... నిన్ననే ఆన్లైన్ లో 6 తేనె బాటిల్స్ తెప్పించా 😞😪

    • @reddytechtalk
      @reddytechtalk Рік тому

      Follow it, don't stop, as it will reduce fat from blood, honey will have glucose which helps for growth, have it in early morning then go for walking, it is best one.

  • @ramakrishnagandreti2360
    @ramakrishnagandreti2360 Рік тому

    Morning 10 o'clock varaku ami tiffen chayakunta untay gas form avtundi ani antaru...

  • @shahanasultana8222
    @shahanasultana8222 3 роки тому +17

    Plz Sir honey lemon taagite chati lo manta vastundi

    • @FIGHTER130
      @FIGHTER130 3 роки тому +4

      Honey అనేది నువు నీరసం గా వుంటే మాత్రమే use చేయాలి లేదంటే లేదు,
      And who ప్రకారం per day 4 lemons వరకు consume చేస్తే చాలు for విటమిన్C..
      🍋 జూస్ లో వాటర్ కొంచెం ఎక్కువగా use చెయ్ అప్పుడు మంట లాంటివి ఏం వుండదు 👍

    • @yadagiriyadagiri2760
      @yadagiriyadagiri2760 3 роки тому +1

      @@FIGHTER130 1య.

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 3 роки тому

      Thanks. So. Machi. Sar. 🙏

  • @nareshpamudizzer3824
    @nareshpamudizzer3824 3 роки тому +10

    Sir miru cheppinattu oka video lo morning levagane hot water lo honey /lemon tagute naku sensitive problem vachindi adi ala?🤔

  • @narsimhag967
    @narsimhag967 2 роки тому

    సార్ నిమ్మరసం, తేనె, కాఫీ వెడినీటిని కలిపి తీసుకుంటే మంచిద కాద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాస్తాయి,మనెయ్యడం మంచిద చెప్పండి సార్

  • @francisshowreddy7245
    @francisshowreddy7245 3 роки тому +1

    Sir naku jalubu headeck taggadam ledhu night time lo light ga Feaver vastundi

  • @embadimahesh7924
    @embadimahesh7924 4 місяці тому +1

    Nuvvey antral gastric ki honey best annav kada swamy

  • @krishnaraoannepu9154
    @krishnaraoannepu9154 3 роки тому +9

    Is drinking of hot water, mixing 1 tea spoon turmeric powder, in the morning with empty stomach Good or bad to health?

    • @nareshgoud5568
      @nareshgoud5568 2 роки тому

      @Salakalaveedu Stars Tv uuuuuuuuhhuyu he uubhuihuuuuuhuuuyiuuiuuuhuyuuuujuuuuuuuuujyuuuuuuhuuuuuuuuuuuui uuuiuuuiuyuuuuuuuuuuuhuuihu

  • @soundaryasoundarya9182
    @soundaryasoundarya9182 3 роки тому +1

    Mi videos chusanu annitiki thinakudadu ani chebutharu body night antha repair chesthundi kani thene neelu morning thaginantha mathrana repair agipothunda night antha kali stomach yeka pagalu kastha time kuda thinakapothe balam leni vari paristhithi yemiti bathukuthara sol kavali

  • @bantuchandu1078
    @bantuchandu1078 3 роки тому +1

    Tq గురువుగారు

  • @shahanasultana8222
    @shahanasultana8222 3 роки тому +4

    Sir honey padani vallaki alternative cheppandi

    • @ratnadasi2239
      @ratnadasi2239 3 роки тому

      Use jaggeri

    • @SPREAD_GOOD
      @SPREAD_GOOD 3 роки тому

      honey lemon water benifits:
      cleaning stomach (relieves constipation)
      going to motion
      skin glow
      another alternative :
      use carrot juice
      beetroot juice
      for motion free and constipation, skin glow

  • @sainathsainathbeeram8949
    @sainathsainathbeeram8949 3 роки тому +11

    Manushulu yemi thinakunda chachipovali namaskaram swamy

  • @sujathakalabathula6711
    @sujathakalabathula6711 2 роки тому +6

    I drink 300ml hotwater everyday sir. is it correct or not correct sir

  • @venkatarr
    @venkatarr 3 роки тому +4

    తేనె నిమ్మరసం కంటే గోరు వెచ్చని నీరు కొంత బెటర్. అదే పనిగా నిమ్మరసం నీరు దంతాలను డామేజ్ చేస్తాయి. అలాగే మార్కెట్ లో దొరికే తేనె నూటికి 90 శాతం కల్తీ. అది వాడితే డయాబెటిస్ లాంటి కొత్త రోగాలు ఖాయం. మీరు చెప్పే భాషా తేనె కూడా తెప్పించిన పది రోజులకే పాడయింది.

    • @jareenarahamath2689
      @jareenarahamath2689 3 роки тому

      Avunaa...🤔 Mari raju garu chala manchidi basha honey antaru .yedi nijamo yedi kado .antha ayomayam..🙆🙆

    • @venkatarr
      @venkatarr 3 роки тому +3

      @@jareenarahamath2689 తెప్పించిన పది రోజులకే మురుగు కంపు కొట్టింది బాషా తేనె. కల్తీ తేనె వాడితే రోగాలు కొని తెచ్చుకున్నట్టే. రాజుగారికి అన్నీ అరచేతిలో వాలుతాయి. గుడ్డిగా దొరికిన తేనె వాడితే ఇంక అంతే సంగతులు. నిమ్మకాయ రోజు అదే పనిగా వాడితే దంతాలు ఎనామిల్ పోయి డామేజ్ అవుతాయి. రాజుగారికి రోజు ఒక పది వీడియోలు చేయంది నిద్ర పట్టదేమో.

    • @chitikeshivamshikrishna3647
      @chitikeshivamshikrishna3647 3 роки тому +2

      Chetuu mida ku velli thechukovali honey

  • @ravigampala1173
    @ravigampala1173 Рік тому

    Mere kadha vedi neellu theni nimaka rasam thagamanaru

  • @vcmplatform1690
    @vcmplatform1690 3 роки тому +7

    Meeru cheppe complx permutations n combinations ni ardam cheskovali ante kaneesam IIT lo Btech or IIM lo MBA cheyali , Bcom lo physics chesina batch andaru mee speech lu vinte confuse ayi phenolic lo sanitizer kalipi thaagi sacchipothaaru sir . 🙏

  • @svali9531
    @svali9531 2 роки тому

    Cheppede meeru vaddanede meeru mee ishtam vachinattu cheptu naru

  • @skkhaleel3153
    @skkhaleel3153 3 роки тому +1

    Gass tablet yakuvaga vasuko vachacha

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 3 роки тому

    Nice speech

  • @sandeepgampa5632
    @sandeepgampa5632 3 роки тому +2

    Ameo sir apuday thaguthay manchindhe anataru,appudu kadhu anataru ame ardham kavadam ledu.

  • @rajkiranch9278
    @rajkiranch9278 3 роки тому +12

    R u clear in wat u r saying...plz don't mislead...wat did u say in the videos related to lemon honey fasting

  • @akhilmani3502
    @akhilmani3502 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vigneshwariailavlogs6007
    @vigneshwariailavlogs6007 2 роки тому +1

    Me ashramam lo esthunnaru kadanta ga sir mari mere thagamannaru kada

  • @vnaraj3907
    @vnaraj3907 Рік тому

    Mrng levagane hot water thagamani mire chepparu kada

  • @rangaraorangaraju7036
    @rangaraorangaraju7036 3 роки тому +5

    మీ డాక్టర్లు ఒకరు చెప్పేదానికి విరుద్ధంగా మరొకరు చెప్తూ
    ప్రజలను గందరగోళం లో పడేస్తే
    ఎలాగ.....?????

  • @deepakpulakandam9946
    @deepakpulakandam9946 Рік тому +1

    Ee madhyane idi telika 4 honey bottles konnanu

  • @joshnanirmala5915
    @joshnanirmala5915 2 роки тому

    Sir one week lo baruvu thagadaniki natural remedie chepandi sir please

  • @sainaveen5139
    @sainaveen5139 3 роки тому +1

    👍🏻👍🏻👍🏻👍🏻

  • @ramapaidipala6359
    @ramapaidipala6359 3 роки тому

    Rama

    • @ramshchinna2846
      @ramshchinna2846 3 роки тому

      Emi thinakunda unte ela kadupu Maadi chastaru confusion total confusion

  • @durgakadari9354
    @durgakadari9354 3 роки тому +1

    Nenu elantivi patinchanu manchi aaharam tym ki tine alavatu miru charu ani modalu pettanu ma valaki lemon huny water epudu vadu antunaru antooo peda huny battil techanu am chayali🤔😔

  • @jangam6697
    @jangam6697 3 роки тому +1

    Meeru empty stomach vegetable juice tagadam health ki manchidi ani cheparu andulo lemon n honey add cheskunte inka manchidi ani cheparu eppudu avi add cheskovadhu ah ??

    • @harikabiyyavlogs
      @harikabiyyavlogs 2 роки тому +1

      .Hi andi, I'm Harika, healthy ga weight loss/gain, BP, Hair, Skin, gastrouble, thyroid, Sugar diabetes, pcod/pcos, belly fat lose vanti problems emaina untea, manchi diet Healthy food, tesukovadam dwara better chesukovachu. Ma community lo chala mandhi better results teskuna vallu unnaru, meeru kuda healthy ga weight loss avvalli anukuntea.. me problems better cheskovali anukuntea e profile lo unna number ki message cheyandi meeku help avuthundhi. 👍🏻

  • @baburaonaikdharavath6477
    @baburaonaikdharavath6477 3 роки тому +4

    ❤️❤️❤️

    • @venkyjd6152
      @venkyjd6152 3 роки тому

      Morning time hot water thesukpvacha

  • @thakurrenuka2539
    @thakurrenuka2539 3 роки тому +1

    🙏🙏👍🏼

  • @ramananukapeyyi8274
    @ramananukapeyyi8274 3 роки тому +1

    Rojukolaguna chebutunnaru

  • @సనాతనాధర్మం-ఫ1మ

    Sugar unnavallu honey lemon tesukovachha

  • @prathapgwd9353
    @prathapgwd9353 6 місяців тому +2

    Enti thatha oka video loo morning thagalii antav e video lo thagavodhu antav 🙏 correct ga cheppu thatha please 🙏

  • @latha8606
    @latha8606 3 роки тому +3

    Monday water fasting loo lemon water drink cheysthyee teeth ki effect untadi kada sir plz advice

    • @FIGHTER130
      @FIGHTER130 3 роки тому +1

      అది నువు సరిపడా కలుపుకోవాలి ,
      And honey అనేది నువు నీరసం గా వుంటే మాత్రమే తాగాలి లేదంటే లేదు.

    • @latha8606
      @latha8606 3 роки тому

      @@FIGHTER130 teeth 🦷?

    • @FIGHTER130
      @FIGHTER130 3 роки тому +1

      @@latha8606 add more water in lemon juice then your teeths are safe
      Whisky hard ayithe nen anthe chestha 😝

    • @latha8606
      @latha8606 3 роки тому

      @@FIGHTER130 warm r normal water