KARMA VS FREE WILL, Telugu Alchemist, libet experiment, Quantum Mechanics, mind control facts

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • KARMA VS FREE WILL, Telugu Alchemist, libet experiment, Quantum Mechanics
    hello space lovers in this video am going to discuss about determinism vs free will
    Instagram:telugu_alchemist
    #Telugualchemist
    Like
    share
    subscribe
    thanks for watching
    for promotion branding contact me
    alchemist.rakesh9@gmail.com
    #telugualchemsit #spacevideostelugu #spacefacts #quantummechanicsalchemist
    #alchemist #physics #telugualchemsitquantumphysics
    #telugualchemistchannel #telugualchemistlatestvideos

КОМЕНТАРІ • 641

  • @ExplorewithSAB
    @ExplorewithSAB 3 роки тому +47

    Happy to see all same kind of people with same mindsets landing here 👍

    • @ummadisrihariofficial8491
      @ummadisrihariofficial8491 2 дні тому

      Super untai brother ❤️ Telugu alchemist channel lo videos 😅😅😅😅😅😅

  • @ahmedsmile143
    @ahmedsmile143 3 роки тому +64

    Determinism is a deep concept. There is still lot about it, but you have explained in a simple and easy way. Excellent brother. Keep up the work. Thanks a lot brother.

  • @saiharshithdodda5143
    @saiharshithdodda5143 3 роки тому +130

    This guy needs more love and support ❤

  • @banothsurender3148
    @banothsurender3148 3 роки тому +11

    చిన్నప్పుడు నేను ఒక కట్టే తీసుకొని left and right నేలమీద కొడుతున్నాను, తర్వాత 2 times L - 2 times R, next 3,4.... , తర్వాత గజిబిజిగా ఆలోచించి ఇప్పుడు నేను ఈ టైం లో ఈ side మాత్రమే కొట్టాలి, అది రాసిపెట్టి ఉన్న సరే - లేకున్నా సరేఅని, తర్వాత అసలు ఈ పని నాకు నేనుగా అనుకొని చేస్తున్నానా, లేక తలరాత నా! అప్పుడు నేను చిన్నవాన్ని కాబట్టి ఓ నవ్వు నవ్వుకొని, జరిగేదేదో జరుగుతది - నేను చేయధల్చుకున్నది చేస్తా. అప్పుడే గా నా ప్రయత్న లోపం ఉండదు అనీ నిర్ణయించుకొని ఉంటున్న. ఐతే ఈ విడియో ఆనాటి సరదా పనిని గుర్తుకు తెచ్చింది. నేను చేసిన ఆలోచన తప్పు కాదు, అది నా కంటే ముందే పెద్ద పెద్దోళ్ళు చేసిన ఆలోచన అని ఇప్పుడు నేను సంబరపడుతున్నా.

    • @gopig3123
      @gopig3123 4 місяці тому

      Karma depends upon your priorities

  • @rajinikanthchendi468
    @rajinikanthchendi468 3 роки тому +183

    I m addicted ur videos bro 😂 , pls make fast faster fastest

  • @sandysandyyyy
    @sandysandyyyy 3 роки тому +7

    Yes bro మన చేతుల్లో ఎం ఉండదు అంత దేవుడి తల రాత దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పత అందారు ఒకే పని చేస్తే ఈ ప్రపంచం ముందుకి సాగదు కదా అందుకే దేవుడు ఒక్కరికీ ఒక మైండ్ సెట్ ఇస్తతాడు మన చేతుల్లో ఎం ఉండదు

    • @krkrao1091
      @krkrao1091 Місяць тому

      The behavior of the particles of which are made dictates our activities that which we call determinism.In terms of religion we say it is Gods will.Free will overrides determinism.Let us believe science.Religion is an escape to our bad deeds

  • @Ram-ft4qo
    @Ram-ft4qo 3 роки тому +5

    కర్మ
    మాయ
    అద్వైతం
    ఈ మూడు ultimate reality.
    People who believe both in Indian philosophy and modern science (after studying deep Indian philosophy, Quantum mechanics, Space science etc.,) can only understand I think.

  • @adarivasu7622
    @adarivasu7622 3 роки тому +2

    అద్వైతంలొ కూడా బ్రంహ పదార్డం గురించి చెప్తూ,ఆత్మ మాత్రమే నిజమని అధి చెసే గోలనే అంతా దేవుడు జీవుడుతో సహా సృష్టి కూడా దాని pre plaanned.....స్వాప్నిక లోకంలొ ఒకరే అనేకం అయినట్లు ఆత్మ సృష్టియె అనగా ఉన్న అధి ఒకటే అనేకమై దాని ఇచ్చాను సారమే అంతా జరుగుతుంది......అందుకే మోక్షము అనేది పొ0ధెధి కాదు మనం అందులొనే ఉన్నాం...😅😍😍

  • @kishore198812
    @kishore198812 3 роки тому +4

    Mana telugu language lo ఇలాంటి scientific videos ఇస్తున్న మీకు చాలా థాంక్స్
    కీప్ ఇట్ అప్ బ్రో ❤️❤️❤️

  • @ysushma104
    @ysushma104 3 роки тому +9

    The bench mark u set for telugu youtubers to make such videos is unbeatable, sheer knowledge, jus love every video of yours🤗

  • @padmapadma1331
    @padmapadma1331 3 роки тому +23

    At first I thank you for producing a good content. You're videos always makes me to float in curiosity. Congratulations! Keep doing you will achieve it

  • @Devireddy_economist
    @Devireddy_economist 3 роки тому +4

    This video is really crazy...not to decide which one is correct...but this is how universe is designed so confusing...thanks for the video bro

  • @Rajendra9771
    @Rajendra9771 3 роки тому +7

    I saw this video bro. There is an underline or under current between our shasthras and science. The most advanced theory is Shasthras. And the most under rated one also. Hope world will realise "Geetha" one day and start to work on it.

  • @madikantipoornachander9262
    @madikantipoornachander9262 3 роки тому +3

    Hmmm..... Good mind reader.... scientist lanu chaalaa baagaa vadukuntunnav bro. Hats off....

  • @whatsappmasti2383
    @whatsappmasti2383 3 роки тому +6

    Yes u r right. concioussness alone can break the karma.

  • @maheshmahi5455
    @maheshmahi5455 3 місяці тому +2

    it can be easy if we conduct a global survey on “karma”, it can determine whether an individual experience karma in their lives atleast once or more (boomerang action of things). By doing this we can judge that this universe is following a set pattern or not!

  • @happy3kannadasongs918
    @happy3kannadasongs918 3 роки тому +24

    I healed my anxiety and depression
    Using quantum physics in my life
    Through meditation from Karnataka

  • @munisekhar2566
    @munisekhar2566 3 роки тому +4

    You are the creator of your own karma.....which means, only the creator can destroy his own karma.....nothing else can't

    • @ramv9241
      @ramv9241 3 роки тому +2

      You are right
      But you yourself is the creator
      And you must and should know it

  • @HarshaVardhan-dn7gq
    @HarshaVardhan-dn7gq 3 роки тому +14

    Loved the video great explanation ❤️❤️

  • @rajubathula9107
    @rajubathula9107 3 роки тому +7

    Video is Mind Block Bro 👍💐💙
    Who believes the Determination ( Karma Siddantham ) Theory , Please Like Below and Do not believe the Determination Unlike below ...

  • @maddalakrishnavamsi2491
    @maddalakrishnavamsi2491 3 роки тому +6

    ⭕Alert⭕
    Should be watched as like a Christopher Nolan Movie!
    And bro,very true about perceptions on language. Especially now on our Indian subcontinent, English is being Perceived as Knowledge,Style and Even Science unfortunately...

  • @suryaedits825
    @suryaedits825 3 роки тому +4

    మీది సూడోసైన్స్ కాదు... రిలీజియన్ సైన్స్. సైన్స్ ని రిలీజియన్ నమ్మకాలకి అన్వయించుకుని చూస్తే ఎంత చత్తని మనం మోస్తామో మీ ద్వారా తెలుస్తుంది.
    హోప్ మీ వ్యూవర్స్ దీన్ని అర్ధంచేసుకుంటారని అనుకుంటున్నా.

    • @suddusgc6700
      @suddusgc6700 3 роки тому

      Certainly.... !! But అంతా చెత్త కాదు... అన్వయించుకుని... అర్ధం చేసుకోవటంలో లోపమే మాష్టారూ..

  • @mahikommathoti
    @mahikommathoti 3 роки тому +4

    చాల బాగుంది మీకు నా ధన్యవాదాలు

  • @ksschandravadan9547
    @ksschandravadan9547 3 роки тому +10

    One of best videos so far from u bro..moral aspect ki science ki unna link baga cheppav anna.... Xpecting more these kind of topics from u bro.... Keep it up ❤

  • @rakeshgaddala
    @rakeshgaddala 3 роки тому +12

    నా దృష్టిలో రెండు ఉన్నాయి
    సూసైడ్ చేసుకొని పోతాడు అనేది determinism
    తాడుతో పోతాడా లేక పాయిజన్ తోనా అనేది free will 😁😁😁

  • @Venkata.Desai9891
    @Venkata.Desai9891 3 роки тому +3

    Nice 👍🏻
    Determination & Will
    Nice explanation

  • @venkateshkumarbellala
    @venkateshkumarbellala 3 роки тому +4

    Deeply appreciate your writing. The way you are organising videos and it's content is top notch. I really like the way you are showing the connection of science and spirituality. Only few will understand the depth of this.

  • @nanitedlapu3414
    @nanitedlapu3414 3 роки тому +3

    If you wish to go with the time determination if you wish to make your own life (time) its free will
    Nice explanation brother you are briliant

  • @baratamtarakesh6197
    @baratamtarakesh6197 3 роки тому +2

    Very gud and valuable information

  • @santhosh3vizag
    @santhosh3vizag 3 роки тому +3

    Best classical explanation👌...

  • @tharakaram3350
    @tharakaram3350 3 роки тому +3

    హిందూ ధర్మం అంటే సైన్స్.. సైన్స్ అంటే హిందూ ధర్మం.... 🕉️🚩🕉️🚩🕉️🚩🕉️ ( బ్రో నువ్వు ఒక గుప్త లక్ష్యం తో .....వెలుతున్నావు)👌👌👌

  • @maddalakrishnavamsi2491
    @maddalakrishnavamsi2491 3 роки тому +5

    You Got us Very Strong Bro...
    I think this the 🔥next level🔥 video from you amongst all! Can't get out of it even throughout the night!
    And we always get wondered on knowing how our hindu ancestors explained the same concepts with completely different terminology which are now being explained by using Quantum Mechanics!

  • @p.santoshkumar7411
    @p.santoshkumar7411 3 роки тому +3

    Excellent Brother, Science and metaphysics very well explained in simple language

  • @UnUsed143
    @UnUsed143 3 роки тому +11

    Yes, Everything is Fixed

    • @pratap2975
      @pratap2975 3 роки тому +4

      Even your comment and my comment to your comment is also fixed bro,

  • @ras4urs
    @ras4urs 3 роки тому +23

    Vivekananda cheppadu. There is no destiny ani.. manam cheae panula dwara destiny ni change chesukovachu ani

    • @damodardamu7775
      @damodardamu7775 3 роки тому

      yes

    • @umabitr8157
      @umabitr8157 3 роки тому

      Correct

    • @pradeep9951
      @pradeep9951 3 роки тому

      May be viveka sir words kuda predetermined ayyindochu kadhaa🙃
      According to Determination theory

    • @srikoundinyaonlineastrolog6152
      @srikoundinyaonlineastrolog6152 4 місяці тому

      అయితే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వు చూద్దాం

    • @ras4urs
      @ras4urs 4 місяці тому

      @@srikoundinyaonlineastrolog6152 అది నేను అనుకుంటే అవుతా లేక పోతే లేదు.. నువ్వు చెప్తే అయ్యేది కాదు

  • @PSRAO-lt7hq
    @PSRAO-lt7hq 3 роки тому +3

    ఫ్రీ విల్.. తోనే మనిషి పుట్టాడు.. పెరుగుతున్నప్పుడు, కుటుంబం, సమాజం, ప్రపంచంలో వున్న విషయాలను తనలో కూర్చుకొని , వాటిని నమ్ముతూ వాస్తవాలు గా మలుపుకొని ఇమేజ్ తయారు చేసుకుంటాడు.. అతని మెదడు దేనిని బలంగా నమ్ముతుందో అదే సత్యము అవుతుంది.. సబ్ కాన్సియస్ మైండ్ ని నిత్యం ఆదేశాల తో మార్చటం ద్వారా మనకు కావలసిన దానిని సమీప భవిష్యత్తు లో సృష్టించుకొని పొందవచ్చు.. నూటికి నూరు శాతం.. ఇదంతా క్వాంటం ఫిజిక్సే.. ఫైనల్ గా మానవుడు తన జీవితాన్ని తన ఆలోచనలతో తానే సృష్టించుకుంటాడు..
    ఆలోచన లు మార్చటం ద్వారా, జీవితం మారుతుంది.. ఇది సత్యం.. ఇదే సత్యం..
    ఈ రోజు మొదలుపెట్టి రేపే కావాలంటే కష్టం.. కొంత టైం పడుతుంది.. 3 లేదా 6 నెలలు, లేదా 1,2 సంవత్సరములు... మారటం మాత్రం సత్యం.. మారుతుంది అని కూడా బలంగా నమ్మాలి..
    "మనిషి తన ఆలోచన లతో తన జీవితాన్ని తనే సృష్టించుకుంటాడు"

    • @Saikalyan19
      @Saikalyan19 3 роки тому

      Mari ah logic prakaram
      Multiverse,Parllael universe nijam ah kadha ah

    • @PSRAO-lt7hq
      @PSRAO-lt7hq 3 роки тому +1

      @@Saikalyan19 అవన్నియు సత్యమే.. మానవుడు తనశరీర ఫ్రీక్వెన్సీ ని కాంతి స్తాయి కి పెంచుకోవడం ద్వారా అలాంటి అనేక తలాలకు కాంతి శరీరంతో ప్రయాణం చేయటం సాద్యమే... అలా 35000 సంవత్సరము ల పూర్వం కాంతి శరీరము తో ఊర్ధ్వ లోకాలకు వెళ్లి న "రామ్తా" 1977 నుండి అమెరికా లో JZ NIGHT అనే స్త్రీ శరీరం లోకి తన చైతన్య శక్తి (ఆత్మ) ద్వారా వచ్చి మానవుడు ఎవరు, ఎందుకొచ్చాడు ఇక్కడకు, అనే ప్రశ్న లకు, ఇంకా జీవము పుట్టుక కు కారణాలు.. అనేక పరమ సత్యాలను తెలియ చేస్తున్నాడు.. అమెరికా లో దీనిపై అన్ని పరిశోధనలు చేసి అది నిజమని చెప్పారు.. "రామ్తా" బుక్ JZ NIGHT చదవండి.. www.night. or www.ramtha...
      Washington Yelm లో రామ్తా school of enlightenment (RSE) వుంది...
      అన్నీ,, అన్నీ సాద్యమే.. బలంగా నమ్మితే..
      "యద్బావం తద్బవతి " ( భగవద్గీత)అని
      "నమ్ముట నీ వలన ఐతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే "(బైబిల్) అని ఇలా చెప్పబడిన వాటన్నిటి అర్థం అదే..
      మనిషే " దైవం" సృష్టి కర్త" మరణము లేని దైవం... కానీ ఈ మాట వింటూనే అతని మెదడు తిరస్కరిస్తుంది.. అలాగే జరుగుతుంది. వేల సంవత్సరాల క్రితం పూర్వికుల ద్వారా వచ్చిన జబ్బు మరణం.. నేటి రోగాల లాగా.. అన్నీ తెచ్చుకుంటున్నాడు.. తెలియక.
      ఆహా బ్రహస్మి.. అంటే.. నేనే దైవం.

  • @7205529957
    @7205529957 3 роки тому +1

    Likes lo pedda likes levu bhayya unte alaa nee prati video ki alisipoyentalaa like 👍 chesevadini Nuvviche clarification explanation ki ite naaku cheppalenanta istam 👏

  • @varunkolanu
    @varunkolanu 3 роки тому +3

    I was searching for this video from so much time... Thank you bro🙏🙏

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 3 роки тому +3

    Yes...ఈ విశ్వం అంతా ఒక running machine (కాల చక్రం) .ఒక machine status ను past,present & future లను కొన్ని ప్రామాణికాలతో ఎలా ఒక engineer ఎనలైజ్ చేయ్యగలడో ,అలగే‌ మన సిద్దులు వారికి వున్న బ్రహ్మజ్ఞానం తో Astrology అనే ప్రామాణికంతో అలాగే విశ్లేషిస్తారు.
    అన్నీ ముందే నిర్దేశించినప్పుడు ఇక దేవుని పని ఏమిటి/ దేవుడు ఎందుకుండాలి అనుకోవచ్చు.
    Yes...separate గా దేవుడు వుండడు.అతను ఒక చైతన్యంగా..ఈ విశ్వం అంతటా వుంటాడు.
    అదే మన విశిష్టాద్వైత తత్వం. Einstein చెప్పిన e=mc2.

  • @Life_changing247
    @Life_changing247 3 роки тому

    మీరు చేపింది చాలా బాగుంది ఇంకా స్పష్టంగా చాలా క్లియర్ గా త్రైత సిద్ధాంత భగవద్గీత లో ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి ఎవరైనా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సిద్ధాంత భగవద్గీత చదవండి ఇంకా దీని గురించి చాలా విషయాలు అందులో ఉన్నాయి మీకు చాలా బాగా అర్థమవుతుంది🙏

  • @narasimha457
    @narasimha457 2 роки тому

    Bro, you are a gift to India, you are showing us a another world.

  • @Kmr_001
    @Kmr_001 2 місяці тому

    నువ్వు ఇలా వీడియోస్ చేసి పెడతావని మేం చూస్తామని కూడా ముందే రాసి ఉన్నట్టు ఉంది బ్రో. ఇది కూడా నువ్వు చెప్పిన కథ

  • @Kmr_001
    @Kmr_001 2 місяці тому

    బ్రో ఈ వీడియో చూడడానికి కూడా నాకు త్రీ ఇయర్స్ టైం పడుతుందని రాసి ఉన్నట్టు ఉంది.

  • @khadeerricky1720
    @khadeerricky1720 3 роки тому +1

    Super Power
    Super buddy
    Super ❤️❤️❤️❤️
    Ricky 369=I belive Quantum physics

  • @fortunatednyctophile2975
    @fortunatednyctophile2975 3 роки тому +2

    Thanks for the info .it mens a lot to me I have choosen what do I want to do in my life.and according to the quantum mechanics you have done this video just because for me 😉

  • @maheshmahi5455
    @maheshmahi5455 3 місяці тому

    determinism concept bagundi, crime chesina person ala determinism ni blame chesina kuda no use because vadiki punishment padali ani unnadi kuda true based on determinism! so albert einstein is correct!
    one more point, determinism includes everything including free will power! manam will tho ye pani chesina cheyakapoina all were included in determinism! btw nice philosophical pradigm😄

  • @kishore198812
    @kishore198812 3 роки тому +1

    నాకు స్పేస్ గురించి చాలా ఇంట్రెస్ట్
    అసలు ఈ విశ్వం సైజ్ ఎంత ఉంటుంది? ఎంతో కొంత ఉంటే దాని అవతల ఎం ఉంటుంది? ఏమి లేకపోతే అది ఎలా సాధ్యం ఏదో ఒకటి ఉండాలి కాదా కనీసం శూన్యం అయినా ఉండాలి కాదా? ఒక వేళ శూన్యమే ఉంటే అది కూడా ఎంత వరకు ఉంటుంది? అనంతం గా విశ్వం ఉండటం ఎంటి అసలు? ఇలా అంతు పట్టని అనుమానాలు వస్తుంటాయి. మీ కంటెంట్ చాలా బాగుంది బ్రో
    కీప్ ఇట్ అప్

  • @EMAHESHGOUD-ob6uu
    @EMAHESHGOUD-ob6uu 3 роки тому +24

    అంటే ఐన్స్టీన్ కనుక్కున్న అన్ని అతను కనుక్కొలేదు

  • @gugulothteja8172
    @gugulothteja8172 2 роки тому

    ఇలాంటి టాపిక్ మీద తెలుగు మూవీస్ రావాలి అని కోరుకుంటున్నాను

  • @nasa_manasa
    @nasa_manasa 3 роки тому +1

    బ్రెయిన్ ఆక్టివిటీలో 7 సె ముందే నిర్ణయించాడు అంటే.. నిర్ణయించాల్సి ఉంది అన్నది దాని గురించి ముందే తెలిసి ఉంటుంది. అంటే అన్ని ముందే తెలుసుకోడానికి ప్రయత్నించడం పరిస్థితి నిర్ణయించడంలో ఉపయోగపడుతుంది అందుకే జ్ఞానమే శక్తి అనేది. 🤔

  • @rapuruvardhan9660
    @rapuruvardhan9660 3 роки тому +2

    Very good explanation

  • @maddalakrishnavamsi2491
    @maddalakrishnavamsi2491 3 роки тому +2

    And Definitely this Content can't be made to come to a convincing clarity/conclusion in one video. No Doubt!

  • @lakkimobiletech
    @lakkimobiletech 3 роки тому +1

    మీ వీడియో చూడాలని ముందే రాసిపెట్టి ఉందేమో అందుకనే చూస్తున్నాను

  • @MuraliKrishna-wr2vk
    @MuraliKrishna-wr2vk 2 місяці тому

    చివరకు సైన్సు నమ్మిన వారు కూడా కర్మ మరియు మాయ దారిలోకి వస్తున్నారు
    వాస్తవం ఎపుడు కఠినంగా ఉంటుంది
    ఇవన్నీ యాదృచ్చికం గా జరుగుతూ ఉంటాయి
    ముందుగా ఎవరు రాశారు అనేది ఎవరికి తెలియదు ఇది కనుక్కోవటం కష్టం
    Universe అంతా మన దేహంలో నే నిర్మితమై ఉంది
    మానవ దేహంలో ఉండే ఎనర్జీ కనుక్కొంటే విశ్వం యొక్క రహస్యం చాలా సులభం గా తెలుసుకోవచ్చు
    సర్వే జనా సుఖినోభవంతు

  • @laxscreativity3736
    @laxscreativity3736 3 роки тому +2

    I am not a space and science lover,
    But I addicted to the space and science.
    Definitely I will become more than Einstein

  • @ShowTime31158
    @ShowTime31158 Рік тому +1

    Mana life mundhe raasi petti vuntadhi yelaa ante, this is concept of cosmic configuration. It depends upon the orientation, position, and movement of plantes, satellites, son, stars, galaxies, blackholes. Connection between life and universe is carried by cosmic energy. And carrier of cosmic energy is universal gravitational forces(cosmic microwave background)

  • @radhasatyanaraya5418
    @radhasatyanaraya5418 3 роки тому +1

    Thank you so much for keeping this video's really you have to work hard for this video's thank you so much

  • @krupavaramkalla6774
    @krupavaramkalla6774 3 роки тому +1

    Before watching the video. My like button clicked automatically 🖤🖤

  • @mnhmh6696
    @mnhmh6696 3 роки тому +2

    Great bro very very thank I will wait your next video

  • @purnachandarkaleru9499
    @purnachandarkaleru9499 Рік тому +3

    100% you deserve more appreciation, vast viewership, most underrated channel.

  • @MrKalyankishore
    @MrKalyankishore 2 роки тому

    Nenu oka kotha concept telusukunna. Thanks bro🤝👌👌

  • @kotireddybijjam5939
    @kotireddybijjam5939 3 роки тому

    Red , blue button experiment:-
    2 colors mana mundhu unte, vatilo nacchindhi (ledha aa time ki anipinchindhi) kavali anukuntam. Adhi experiment cheyyaka mundhea alochistham. So ila subconscious mind lo jarigindhi. Adhea experiment also. Naku indhulo determination kanipinchaledhu.
    Okavela idhi mottham determination ayithea appudu free will ledhu.
    Endhukante adhi kuda rasipetti untundhi khada!
    Video super!!

  • @vpharma8638
    @vpharma8638 2 роки тому +1

    Ni videos ki like chesi chustha prathi sari😁😁

  • @chanduallani8372
    @chanduallani8372 2 роки тому +1

    Excellent video bro

  • @svgchannel
    @svgchannel 3 роки тому +3

    Eagerly waiting to see 100K subscribers for the efforts you are putting in delivering the interesting quality content to the Telugu audience.

  • @creativestudiocharan3497
    @creativestudiocharan3497 3 роки тому +1

    You must be a scientist 😁👍

  • @ursammo2784
    @ursammo2784 3 роки тому +1

    Nerastudike siksha padali ani undi kabatti athadu athya chesadu ani nenu antanu😉

  • @avatarjakepradeepkumar2454
    @avatarjakepradeepkumar2454 3 роки тому +1

    Very well bro.. I understand.. Bro.. Well explanation

  • @cummaheshwari2010
    @cummaheshwari2010 3 роки тому +1

    This topics definitely correct my practical experience etc

  • @thelonewolfllb9265
    @thelonewolfllb9265 3 роки тому +1

    Actually thank u so much... I don't know wt the philosophy still im following...its determinism.... This philosophy im following not by any books any suggestions..... From my personal experiences some questions rised from some authors books rgv s naa istam attitude is everything by jeff keller rich dad poor dad think and grow rich.... And some.... Yes time can decid everything..... Thank u so much for huge clarification......im searching for the information..,. For my imaginations... Now u gave a stable idea....

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 2 роки тому +1

    ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఇవన్నీ మన వేదాలు ఎలా చెప్పారు
    కర్మ సిద్ధాంతం,గ్రహాల ప్రభావం🤔

  • @KVRRR999
    @KVRRR999 3 роки тому +6

    Jagath midhya , Brahmam Satyam

    • @sriramperumalla5095
      @sriramperumalla5095 3 роки тому +4

      No need to debug science.. just open the book of Advaitha by Sri AdhiShankaracharya.. Our Ancient Rishi’s science is so deep and perfect.. Everything we see is our own projection in the material world just as we dream and see us playing multiple characters in the dream, Sree Mahavishnu is dreaming and this physical world is his projection and we are just actors...
      Refer Bhagavad Geetha:
      7.7 : There is nothing that exists apart from soul which is eternal. You call it Krishna or Shiva or Shakthi..it is the same eternal existence, knowledge and bliss.

  • @sudhakarbhurneni1888
    @sudhakarbhurneni1888 3 роки тому +4

    భగవద్గీత లో ఉందికదా చేసేది చేఇంచేది అన్నీ నేనే మనిషి నిమిత్తమాత్రుడు మాత్రమే కర్మ ఫలం
    అనుభవించాలసిందే అని లార్డ్
    శ్రీ కృష్ణుడు అర్జునుడు తో చెప్పారుగా

    • @shilpasrheebai1888
      @shilpasrheebai1888 3 роки тому +1

      Truth vivekamrutham you tube try chei bro

    • @sudhakarbhurneni1888
      @sudhakarbhurneni1888 3 роки тому

      @@shilpasrheebai1888 ధన్యవాదములు మంచి సలహా వీడియోస్ బాగున్నాయి

  • @earnmoney9492
    @earnmoney9492 3 роки тому +2

    Eagerly waiting sudo science.

  • @yaxisphysicsclasses3620
    @yaxisphysicsclasses3620 2 роки тому +1

    You are great BRO

  • @adityavikram4683
    @adityavikram4683 3 роки тому

    Bhaya nuvu em chesthuntav bhale chepthunav 👌👌

  • @mannevamsi3059
    @mannevamsi3059 3 роки тому +1

    There are three types of Karma:
    a) sanchita karma:. It is the sum of one's past karmas - all actions (good and bad) from one's past life follow through to the next life.
    b) Kriyamana karma, is the karma that we are creating in the present, the fruits of which will be experienced in the future.
    c) Prarabdha Karma are the part of sanchita karma, a collection of past karmas, the results of which are experienced in the present life incarnation
    .That portion of the sanchita karma which influences human life in the present incarnation is called Prarabdha. It is ripe for reaping. It cannot be avoided or changed. It is only exhausted by being experienced. You pay your past debts
    This Prarabdha Karma creates circumstances which we are destined to experience in our present lifetime

  • @vinayteja3276
    @vinayteja3276 3 роки тому +2

    Soon 100k

  • @priyankap5098
    @priyankap5098 3 роки тому +1

    Very very interesting topic. Can't wait for next video👍

  • @shashipatelakula3784
    @shashipatelakula3784 3 роки тому +2

    Nuv nijamga scientist ki ante thop asalu wat ur said is 10000000% correct. But i think manam determination ni opposite cheyalem . Adhi elagaina malli adhi anukunnadhe manam chesele chesthundhi. Adhe automatic mechanism anukuntunna .thappulente kshaminchu. Its just my words. Tnq u brother.

  • @rajkumarburada3799
    @rajkumarburada3799 3 місяці тому

    The total universe is from a single particle (singularity). Exploded into number of particles. Means the bonds, properties all are well determined. All those objects made out of those particles, are entangled and their activities are controlled. Means all were fixed. And will happen the same way.

  • @chetlapellilaxman6072
    @chetlapellilaxman6072 2 роки тому +1

    భవిష్యత్ ముందుగానే నిర్ణయించబడినది ... ఇది సత్యం ... ఎందుకంటే భవిష్యత్ ని ఎవరు ఉహించలేరు కాబట్టి దాన్ని ఎవరు మార్చ లేరు కనుక అంతిమ ఫలితం ఏంటన్నది ముందుగానే నిర్ణయించబడి ఉన్నది ... కానీ ఆ ఫలితం దాని యొక్క గత చర్యల పై ఆధారపడి ఉంటుంది కనుక భవిష్యత్ ఎపుడు గతాన్ని , వర్తమానాన్ని ఆధారం చేసుకుంటుంది కదా మనం గతంలో చేసే చర్యల ఫలితమే భవిష్యత్ అనవచ్చు కానీ ఇక్కడ తెలుసుకోవలసింది ఏంటంటే భవిష్యత్ కు గతం , వర్తమానం అన్నవి కేవలం సాక్షి భూతాలు మాత్రమే కానీ కారణం భూతాలు ఎన్నటికీ కాలేవు ... ఎలా చెప్పగలం అంటే విశ్వంలో ఒక ఫలితం ఏర్పడలంటే దానికి అవసరమైన అనేక అంశాలు చోటు చేసుకోగలవు ఆ ఫలితం ఏర్పడలంటే ఈ అనేక అంశాలలో ఏ అంశాన్నైనా ఉపయోగించుకోవచ్చు ... అపుడు ఆ అంశం అనేది మనకు కారణభూతముగా కనిపిస్తుంది కానీ నిజానికి అది ఒక సాక్షిభూతము మాత్రమే ఎందుకంటే అక్కడ ఫలితం రావడానికి ఆ అంశం కాకుండా మిగతా ఏ అంశం ఉపయోగపడిన అపుడు ఆ అంశం కారణభూతం అవచ్చు కానీ ఇక్కడ ఫలితం మాత్రం ఒక్కటే కానీ దానికి అవసరమైన అంశాలు మారుతున్నాయి కనుక ఇక్కడ భవిష్యత్ అనేది అంతిమ ఫలితం గతం కెవలం సాక్షిభూతం ...........

  • @manjunathareddyreddy5738
    @manjunathareddyreddy5738 3 роки тому +2

    Come live bro ,we want see U!!

  • @girishkumar1348
    @girishkumar1348 3 роки тому +2

    Ee video ki comment cheyali ani kuda already na karma eppudo decide cheskundi emo..😅... Awesome video... Waiting for next video.

  • @dhagalbugal
    @dhagalbugal 3 роки тому +3

    Super anna 👍

  • @shyamasurendra7603
    @shyamasurendra7603 3 роки тому

    చాలా బాగా చెప్పారు..

  • @hassansk9812
    @hassansk9812 3 роки тому +2

    Manam chese prathi Pani already decide ayye vuntey (determinism) swargam , narakam anevi kuda lenattey kadhaa...?
    Ndhukantey manam tappu chesina, tappu cheyakapoina am chesina adhi already decide aeindhey manam cheshthuna kaani manaku manam own ga chesindhi kaadhu kadhaa

  • @muzahiddinshaik3075
    @muzahiddinshaik3075 3 роки тому

    Chaala deep undhi bro
    Yela nammadam

  • @pavanKumar-hm7on
    @pavanKumar-hm7on 3 роки тому

    Ayyagaaree number One 😃😃😃😃😃

  • @anusai5831
    @anusai5831 7 місяців тому +1

    అంటే ఈ వీడియో chuddam మ ఖర్మన😂 కామెడీ కోసం అన్న ,మీరు చెప్పేవన్నీ చాలా బాగున్నాయి

  • @satyanarayanana8815
    @satyanarayanana8815 3 роки тому +2

    1 lakh subscribers all the best bro.
    Silver play button

  • @Robinhood-rn5kk
    @Robinhood-rn5kk 3 роки тому +1

    Intresting point !!

  • @meghanak9528
    @meghanak9528 9 місяців тому

    Your videos r amazing... Pls make separate videos on Advaita Vedanta and astrology

  • @venkatasriharsha5911
    @venkatasriharsha5911 3 роки тому +2

    ee rojullo entertainment channels ke ekkuva subs
    ilanti channels ki always takkuva subs
    but, nee channel ki one day i million subs vastaru

  • @santhoshgoje9850
    @santhoshgoje9850 3 роки тому

    Determinism is yet to be proved,

  • @eshwars3862
    @eshwars3862 2 роки тому +1

    Excellent mind blowing explanation.. manasulo doubt vachelope daniki answers ichav.. chala bagundi Andi video.. chala depth analysis Andi..

  • @sarcasticsoul9326
    @sarcasticsoul9326 3 роки тому +6

    Emanna cheppava bayya ❤️❤️❤️❤️

  • @Agnostic7773
    @Agnostic7773 3 роки тому +2

    Bro you deserve more support ❤️
    I really like your videos
    God bless you

  • @bathulagoutham2147
    @bathulagoutham2147 3 роки тому

    Telugu people needs lots of people like u amazing

  • @mariyammapapabathiniratnam7862
    @mariyammapapabathiniratnam7862 2 роки тому

    Yes he was 100 percent currect about determinism and free will and no one can escape from this . This is called starting and ending and the given time till then no one knows (Isaiah 6 : 9 - 13 ) and when and where we have to born the place and time

    • @mariyammapapabathiniratnam7862
      @mariyammapapabathiniratnam7862 2 роки тому

      The example is Jesus it is written before he was born that he has to come and die which place where and how many years he has to be here before only disided (Hibrew 10 :5 - 25 ) thanks.