అల్లూరి జిల్లాలో ఆడవిసంత అదుర్స్ |Tribal Market in dency forest

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 171

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 3 місяці тому +2

    సూపర్ తమ్ముడు సంత చాలబాగ చూపిస్తున్నావు

  • @sriramarao4740
    @sriramarao4740 4 місяці тому +2

    రామ్ గారు మీరు చేసిన ఈ వీడియోలు చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా వుంది అండి, ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి మీరు ఎంతో ఉన్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 8 місяців тому +8

    బాగుంది రామ్ గారు సంత.. మట్టి పాత్రలు బాగున్నాయ్.. 👌👌నైస్ వీడియో

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 8 місяців тому +57

    రామ్ గారు ఈ వాడపల్లి సంత గురుండి మీరు తీసిన వీడియో సినిమా షూటింగ్ లా వుంది ఎంత సేపు చూసినా ఇంకా సంత వీడియో ఇంకా ఉంటే బాగుండును అని, అని పిస్తుంది మొత్తానికి మీరు తీసే వీడియోలు అద్భుతంగా ఉంటాయి రామ్ బ్రొ

    • @TribalMirror
      @TribalMirror  8 місяців тому +13

      Wow really thank you so much అండి..

    • @satish4486
      @satish4486 8 місяців тому

      location correct ga ekkada and...ela vellali

    • @TribalMirror
      @TribalMirror  8 місяців тому +3

      @satish4486 రంపచోడవరం నుండి pandhirimamaidi junction nuchi vellali. Google map chests easy

    • @raghucharukesi8289
      @raghucharukesi8289 8 місяців тому +2

      It’s true

    • @Venkateshmandala-od9hd
      @Venkateshmandala-od9hd 8 місяців тому +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤llllllooo❤ pp hu hu​@@TribalMirror

  • @mahalaksmia9453
    @mahalaksmia9453 5 місяців тому +4

    వాడపల్లి సంత చూపించినందుకు thank you ఒడపల్లి my village

  • @breehanabreehana199
    @breehanabreehana199 4 місяці тому +3

    🙏🏻thankyou anndi na chinnappudu chusanu elante santhalu, naku chala eshtam andi 🌹🌹🌹

  • @nareshgadhi3576
    @nareshgadhi3576 27 днів тому +2

    Super bro nice talking and suite this viedeo

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 6 місяців тому +3

    గ్రామాలే భారతావనికి పట్టుకొమ్మలు; కానీ ఈ కార్పొరేటర్ యుగంలో గ్రామాలకు పాకాయి మోడ్రన్ "సూపర్" మార్కెట్స్

  • @lakshmipathi9061
    @lakshmipathi9061 4 місяці тому +2

    Super, video sir 🙏

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 8 місяців тому +15

    అద్భుతంగా వుంది బ్రదర్ ఈ వీడియో అటవీ ప్రాంతం లో ఎవరు వెళ్లలేని చోటికి వెళ్లి మరొక కొత్త ప్రపంచాన్ని చూపించావు. మైండ్ ఖరాబుగా వున్నప్పుడు ఈ వీడియో చుస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.

    • @TribalMirror
      @TribalMirror  8 місяців тому +1

      నమస్తే అండి..
      చాలా థాంక్స్ sir

  • @radhakrishna2596
    @radhakrishna2596 3 місяці тому +1

    Nice vedio👌👍🌹

  • @n.venkateshn.venkatesh1754
    @n.venkateshn.venkatesh1754 7 місяців тому +3

    అన్నగారు మీరు ఆవిడని ఇవేమి టమాటాలు అమ్మ అని అడిగినప్పుడు ఇవి తీగల పాకుతాయి ఆ టమాటాలు అన్నప్పుడు నాకు చాలా నవ్వా పోలేకపోయానండి చాలా థాంక్యూ

  • @shaikkhajamohiddin1342
    @shaikkhajamohiddin1342 6 місяців тому +4

    మిత్రమా నేను ప్రతి రోజు రాత్రి నిద్ర పోయే ముందు మీ వీడియో ఏదో ఒకటి చూస్తాను. చాల అద్భుతంగా వుంటాయి. 🌹🌹

  • @chikkadurga8961
    @chikkadurga8961 8 місяців тому +4

    మా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి మీ వీడియో వల్ల,,🥰🥰🥰

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 8 місяців тому +5

    టీ అమ్మే వృద్ధుడిని inspiration ga Baga chupincharu,manchiga cheparu.

  • @Ajjuayanvolgs
    @Ajjuayanvolgs 8 місяців тому +3

    మీ వీడియోస్ చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నా చిన్నప్పుడు మనుషులు వాతావరణం ఎలా నే ఉండేది ఇలాంటి వీడియోస్ ఇంకా చేయండి 👌👌👌👍👍👍👍

  • @vasurayudu1169
    @vasurayudu1169 6 місяців тому +1

    మీ మాట తీరు బావుంది, అందరికీ మీరు ఇచ్చే గౌరవం చాలా బావుంది

  • @mahajaya8590
    @mahajaya8590 6 місяців тому +1

    NICE VIDEO GARUDA SANJEEVINI TREES AND VERLU SANJEEVINI TREES OR VERLU YE SANTHA LO DORUKUTAVI

  • @GaneshRagu-c4v
    @GaneshRagu-c4v 6 місяців тому +1

    Super 💯💯❤

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 7 місяців тому +3

    రామ్ గారు మీరు గిరి పుత్రుడు అయి ఉండి యూట్యూబ్ లొ మీరు దండకారణ్యాల్లో వున్నా గిరిజన సంతలు మరియు గిరి పుత్రులు అడవిలలో సేకరించిన అటవీ ఉత్పత్తులు సంతల్లో ను జీసీసీ డి ఆర్ డిపో ల్లోను అమ్ముకొని గిరిజన సోదరులు సోదరి మణులు సరుకు అమ్ము కొని ఆ వచ్చిన డబ్బుతో వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుక్కునే గిరి పుత్రులు గురుంచి మీరు తీసే వీడియో సూపర్ వుంటాది ప్లెన్స్ people kuda mela vidiyo teeyaleru fentastic bro.

    • @TribalMirror
      @TribalMirror  7 місяців тому

      Mi abhimananiki Chala kruthagnathalu andi.

  • @nnssrr7543
    @nnssrr7543 7 місяців тому +2

    Excellent presentation sir

  • @kollarajesh8148
    @kollarajesh8148 8 місяців тому +7

    రామ్ గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీ విధానం నాకు చాలా బాగా నచ్చింది. Video watching in abroad... 🥰

    • @TribalMirror
      @TribalMirror  8 місяців тому

      Wow really thank you so much vinnu

  • @satishjonnada4919
    @satishjonnada4919 8 місяців тому +2

    Bro chala baga ...explain chesi...cheppav super ramu anna......great video chala baagundhi......

  • @LilithaT-k1f
    @LilithaT-k1f 7 місяців тому +2

    Super place ram garu and very wonderful location 🎉🎉🎉❤❤❤😊😊😊 very beautiful santhalu very beautiful✨✨✨✨😍😍😍❤ 🎉🎉🎉

  • @pradeepsagar-y1m
    @pradeepsagar-y1m 8 місяців тому +2

    Excellent video brother 👏🏾👏🏾

  • @sujatha6808
    @sujatha6808 8 місяців тому +2

    Chala bagundi video ram garu

  • @radhakrishna2596
    @radhakrishna2596 7 місяців тому +2

    Mee varnana adbhutam. 👌👌👍👍

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 8 місяців тому +1

    OM NAMO NAMASIVAYANAMAHA
    NICE Beautiful Video
    GOOD VOICE, GOOD FEATURE
    GOOD GOOD
    GOD BLESS YOU ALWAYS ALL OF YOU ALL THE TIME

  • @SeethuAnkamvlogs-cg3dw
    @SeethuAnkamvlogs-cg3dw 8 місяців тому +2

    Nice sir chala bagha capture chesaru

  • @Neelavathimanala12
    @Neelavathimanala12 8 місяців тому +4

    Super bro santha

  • @Chinnu_Reddy_
    @Chinnu_Reddy_ 7 місяців тому +2

    I'm a teacher basically I'm not interset to appreciate but way of explaining and the motivation and lovely atmospheric hpyness especially your good way very nice I like this god bless you

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 8 місяців тому +2

    Potlala ku daraalu chuttatamey kadu bandalaku daraalu chudatayi good quotetion ram garu.andukeynemo mee video chusina taruvata chala sarlu coment peyttatani ki opika lekapoyina varani ki oka sari vache koduku kolsam coment pedatanu. it's really happy emotion.... God bless u Ram garu.... vijayalakshmi from mangalagiri

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 8 місяців тому +9

    తమ్ముడు కొత్త వీడియోస్ కోసం ఎదురు చూస్తూ వుంటాం నీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి all the best😊తమ్ముడు

    • @TribalMirror
      @TribalMirror  8 місяців тому +1

      Thank you అక్క ఎలా ఉన్నారు

  • @rekhamichael6461
    @rekhamichael6461 8 місяців тому +3

    It was too good and you do more videos we are liking it soooooooo! Much

    • @TribalMirror
      @TribalMirror  8 місяців тому

      Ok, thank you so much for your support

  • @RamalakshmiRayal
    @RamalakshmiRayal 8 місяців тому +2

    Na chinnathanamlo ....ma ammatho kalisi....santhaki vellina....rojulu...gurthuki...vasthunnayi....thipi gurthulu....malli...enka..ravvu...arojullu❤❤❤

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 8 місяців тому +4

    Buatifull rams ❤❤❤❤❤❤

  • @rishikaaedira9082
    @rishikaaedira9082 8 місяців тому +1

    Nice video ram garu.. great work👍🏻👍🏻👍🏻

  • @Neelavathimanala12
    @Neelavathimanala12 8 місяців тому +3

    Matti kundalu many box anni bagunnae sir miru chala andanga chupistunnaru santa

  • @sunithachatla845
    @sunithachatla845 8 місяців тому

    Super video tammudu.

  • @ramunaiduakula4076
    @ramunaiduakula4076 7 місяців тому

    Nice video 📷 ram bro

  • @Manu-yp1br
    @Manu-yp1br 8 місяців тому

    Amzing climate annaya chala bagundhi medhi chala హెర్ works really hands off your the grete toughts super

  • @LittleWorldMancherial
    @LittleWorldMancherial 8 місяців тому

    hai ram nice video

  • @laxminarayana4449
    @laxminarayana4449 8 місяців тому

    Super chala bagundhi santha....konni items eppudu chudanivi kuda chustamu....tea ammukune peddha manisini aadharsamga nenu thisukuntanu... age tho parimithi lekunda pani cheyyali... Work is Workship... tribal kuda great old age lo kuda panichestaru....maa side pani dhongalu pani cheyyaru... super video Ram gaaru thank you 🤝🤝👍👍💐

  • @NgurbbeNagurbee
    @NgurbbeNagurbee 8 місяців тому

    So బ్యూటిఫుల్ 💐

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 8 місяців тому

    Chala chala bagunnadi Ramu

  • @sulochana5479
    @sulochana5479 8 місяців тому

    అన్నా నీ వీడియోస్ చాలా బాగున్నాయి సంత ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది

  • @rajeshwarigatla5356
    @rajeshwarigatla5356 8 місяців тому

    సూపర్ గా ఉంది సార్ 👌👌🙂🙂

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 8 місяців тому

    వీడియో బావుంది అన్న

  • @aymanpigeons
    @aymanpigeons 8 місяців тому +1

    Bro your way of explanation is good carry on

  • @manibharathi6937
    @manibharathi6937 8 місяців тому

    Super. Video. Brother

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 8 місяців тому

    Super 👍

  • @BRaju-bs9ni
    @BRaju-bs9ni 3 місяці тому +1

    హాయ్ అంది మీరు వీడియోలు చాలా బాగా చేస్తున్నారు దానితో పాటు మీరు చూపించే సంత కి ఎటూ వెళ్ళాలి రోడ్ మ్యాప్ కూడా చెప్పండి plzz

  • @pauluraju9166
    @pauluraju9166 7 місяців тому

    Super 🙏🙏

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 8 місяців тому

    E market bagundi 👌

  • @GangarajuT
    @GangarajuT Місяць тому

    Brother voice super 👍

  • @PriyaSai-y7e
    @PriyaSai-y7e 8 місяців тому

    Ahaa ahaaa meru ala travel chestunte nenu kuda metho ne travel chestunatu anipistundi such a beautiful vlog raam garu

  • @avurilavanya-hh9ew
    @avurilavanya-hh9ew 8 місяців тому

    Super Bro me video

  • @bbalakrishnankrishnan5191
    @bbalakrishnankrishnan5191 6 місяців тому

    Good

  • @gvrao7870
    @gvrao7870 8 місяців тому +1

    Ramu garu bavunnara Mee video chakkaga vivarincharu

  • @jyothieeshitha4792
    @jyothieeshitha4792 8 місяців тому +1

    Sir bagumde sir video

  • @sravanthi.SA1803
    @sravanthi.SA1803 8 місяців тому

    Nice video anna👌

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Місяць тому +1

    Brother naku mee dhaggara adavilo undey palla mokkalu kavali bro please 🙏🙏🙏🙏

  • @ManjulaVagganagari
    @ManjulaVagganagari 8 місяців тому

    సూపర్ అన్న మీ వీడియోస్❤

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 8 місяців тому

    Hiiii Ram garu addategala Santa kuda chupenchu.ram garu.👌👌

  • @sivajyothi6997
    @sivajyothi6997 7 місяців тому

    Namaste from Chinakakani Village near Mangalagiri Guntur district Andhra Pradesh.

    • @TribalMirror
      @TribalMirror  7 місяців тому

      నమస్తే అండి

  • @Trinetrascollections
    @Trinetrascollections 8 місяців тому

    Hi rammu garu ur vedios super

  • @Bunny-yr6oj
    @Bunny-yr6oj 8 місяців тому

    epudu chupinchina abbai hero la vunnadu Aa smile bagundi naku anipinchindi cheppa 😊

  • @k.manoharchandu4029
    @k.manoharchandu4029 6 місяців тому

    Supar

  • @Shobhapanducreative
    @Shobhapanducreative 8 місяців тому +1

    Nice video anna

  • @polinavenkanna8001
    @polinavenkanna8001 8 місяців тому

    Super.super.super.❤❤❤❤🎉🎉🎉🎉

  • @gangadharparisika
    @gangadharparisika 8 місяців тому

    తమ్ముడు సూపర్.

  • @GangalaxmiChilakamari
    @GangalaxmiChilakamari 5 місяців тому

    Anna naku kuda mi pranthaniki vachi undipovalani undhi anna chala baguntai mi videos

  • @palakirthivenkatesh9439
    @palakirthivenkatesh9439 8 місяців тому

    Nice bro

  • @srigayatri1211
    @srigayatri1211 8 місяців тому

    Hi Ram garu first of all మీ vidoes గురించి మాటలు లెవ్.....
    1 ఒక్కాక video లో ఏదో ఒక information ఉంటుంది .....
    2 మీరు ఎక్కువుగా tirbal people cover చేయడం వలన city లో ఉండే మాలాంటి వాళ్లకి చాలా useful
    3 మీ way of explaining amazing Ram గారు
    4 ఈరోజు video ఒక tea అమ్ముకునే ఆయన ని చూపించి మీరు చెప్పిన words great
    5 ఈ generations youngesters కి మంచి moral values present chesthunaru
    GOD BLESS YOU ❤

  • @mpchandu7
    @mpchandu7 7 місяців тому

    Sir Santa date timings chebutara

  • @paladugukondalKondal
    @paladugukondalKondal 25 днів тому

    వాడపల్లి సంత వీడియో బాగా చేసినావ్ అన్నయ్య

  • @chittapulipadal882
    @chittapulipadal882 7 місяців тому +1

    Ram garu marripakalu seedipalem vellandi...

    • @TribalMirror
      @TribalMirror  7 місяців тому

      ఏ మండలము అండి

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 8 місяців тому

    Vaadapalli venkateswaraswami temple undii kada adeyna E uru

  • @ThaniyaVeeka
    @ThaniyaVeeka 5 місяців тому

    Super,ram,Anna,Naadi,rampachodavaram

  • @arjunmutyala8319
    @arjunmutyala8319 8 місяців тому

    Nice anna 👍👍

  • @LengesLenges-dd7cw
    @LengesLenges-dd7cw 8 місяців тому

    Hi. Anna. Nenu. Nnachinappudu. Asanthaki. 2006.lo.welenu.apatiki.epatiki.chala.marindi.addathilulo.naaprends.unaru.akkada.nunchi.welenu

  • @kondalamangadevi8377
    @kondalamangadevi8377 8 місяців тому +1

    Superb..

  • @bratna4298
    @bratna4298 8 місяців тому

    Ram garu santha chala bavundi vedio chusthunte memu kuda santhalo unna feel vachindi ram garu Wednesday meeru gruha pravesaniki vacharu kada

  • @sriramualla9569
    @sriramualla9569 8 місяців тому +2

    మీరు తీస్తున్న ప్రతి వీడియోలో కూడా లోకేషన్ పెట్టండి మేము కూడా వెళ్లి చూడటానికి బాగుంటది

  • @sumithrasumithra9891
    @sumithrasumithra9891 8 місяців тому

    Hi annaya, vidiyo bagundhi but , santa kakunda pellila vidiyos cheyanna pls

  • @arunadevikodepaka940
    @arunadevikodepaka940 8 місяців тому

    Hai thammudi nuv chala baga videos chestharu,meenumber kavali konchem information kaavaali anduku

  • @raniadapa5212
    @raniadapa5212 8 місяців тому

    Ramgaru chekkarollu ekkada dorukutayo cheppara please

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 8 місяців тому +1

    Hi ram garu. Yekkadekkadi nuncho vachinavvalla kusala prasnalatho santha chala bagundhi. Matti pathralu naku chala ishtam, santha lo ekkada dorakani vasthuvulu chala unnai. Sobhan babu kanchu bindhelu, sridevi steel bindhelu ane mi varnana bale nachindhi, vinagane navvochindhi. Akkada yendalu yela unnai ram garu. Vijayawada matram mandipothundhi. Ninna, e roju aithe barinchaleni vedi. Anyway mi video matram super

    • @TribalMirror
      @TribalMirror  8 місяців тому

      Hi అండి..ఎండలు మండిపోతున్నాయి.. ఆడవి ప్రాంతం కదా చల్లగా ఉంటుంది అనుకుంటే పొరపాటే..బరించలేకున్నం.. and thank you అండి.

    • @nuvvulalavanya1440
      @nuvvulalavanya1440 8 місяців тому

      @@TribalMirror evening nunchi challa gali vasthundhi, present mabbu ga undhi. Machilipatnam nunchi kondapalli ki parigeduthunnai

    • @nuvvulalavanya1440
      @nuvvulalavanya1440 8 місяців тому

      Miru em gift istharu ani adigaaru kadha. Memu office lo aithe functions ki kani retirement functions ki almost kondapalli bommalu gift ga isthamu ram garu

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 8 місяців тому

    Thanks sir childhood memories

  • @arunadevikodepaka940
    @arunadevikodepaka940 8 місяців тому

    Videos chala bahunnai

  • @nageshramarama8845
    @nageshramarama8845 8 місяців тому

    Super 😅

  • @lavanyamanda9420
    @lavanyamanda9420 8 місяців тому +1

    Hai andi,bagunara.chala baguntay me videos naturalga
    Mamu thisukovacha santha items online option untundha.

    • @TribalMirror
      @TribalMirror  8 місяців тому

      Thank you అండి..but ఇంత మారుమూల గ్రామంలో online చెయ్యలేరు

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz 8 місяців тому

    సూపర్ అన్న

  • @ramu1234-xm1ux
    @ramu1234-xm1ux 8 місяців тому +11

    Santhalu ante estam vunna vallu oka like veyandi 😊

  • @venkeybabudoddi8679
    @venkeybabudoddi8679 6 місяців тому

    Hi, Ramu ... Iam Venky , your degree classmate. You are going to Vadapalli santha via my village( busigudem).

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 8 місяців тому

    Chala bagundi video. Inthaki usiri pappu tho emchestaru ?

  • @shekarapoojari3913
    @shekarapoojari3913 8 місяців тому

    Daily one video chaiyendi please shekara Bangalore

  • @RadhaBoddapati
    @RadhaBoddapati 7 місяців тому

    Hai, goodmorning!

  • @sreenivasulu7967
    @sreenivasulu7967 4 місяці тому

    కేదార్నాథ్ కి వెళ్ళే దారిలో కొన్ని అడవి ఫలాలు తిన్నానండి

  • @padmamurty7646
    @padmamurty7646 2 місяці тому

    Anna what is the nearest city