Hand to Hand, An Handloom exhibition kicked off at Kalinga hall Cultural hall Hyderabad | Handloom

Поділитися
Вставка
  • Опубліковано 25 чер 2024
  • కళింగలో హ్యాండ్ టూ హ్యాండ్ చేనేత ప్రదర్శన ప్రారంభించిన నటి తాక్ష్వి చిత్గోపాకర్!
    హైదరాబాద్, జూన్ 2024 : బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ హాలులో ఏర్పాటైన హ్యాండ్ టూ హ్యండ్ చేనేత వస్త్ర ప్రదర్శన టాలీవుడ్ వర్ధమాన నటి తాక్ష్వి చిత్గోపాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు తిలకిస్తూ, చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు.
    భారతీయ సంస్కృతి లో పట్టు , హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని తాక్ష్వి చిత్గోపాకర్ అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదన్నారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు.
    నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ, ఈ నెల 30 వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 75 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు._
    #nationalsilkexpo #banjarahills #amplereach #handloom #exhibition #silksarees #craftsman #weavers #artisans #handloomexpo #fashionevent #fashionexhibition #h5tv #news #hyderabad #telangana

КОМЕНТАРІ •