@durgavijaya3387 Nadi kadu adrustam A dathatreya tandri ni Anaghamata di daya,prema,karuna na meda,amma prema nanna daya vallu karunisthene kada manaki adrustham kalugurundi
చాలా చాలా థాంక్స్ అండి సిద్ధ మంగళ స్తోత్రం చాలా బాగా పాడారండి ప్రసాద్ గారు ప్రసాద్ గారికి ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు అమ్మ మీకు ప్రసాద్ గారికి అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు చందానగర్ లో ఉంటావమ్మా నేను కూడా సిద్ధ మంగళ స్తోత్రం రోజు చదువు తాను అమ్మ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
స్వామి నీ సన్నిధికి నేను వచ్చాను. నువ్వు ఉన్నవని తలచి ప్రయాసపడి దాదాపుగా నీ దేవాలయాలంటికి వచ్చాను ఇంత దరిద్రాన్ని, అప్పులు భాధ భరించలేకున్నా స్వామి నన్ను అనుగ్రహించు మా అమ్మను మంచిగా చూసుకునే భగ్యాన్ని ప్రసాధించు 🙏🙏🙏🙏😢😢😢😢😢
శ్రీ గురు దత్త జయ గురు దత్త. నేను చదివేను అమ్మ కాని నాకున్న ఇబ్బంది తగ్గలేదు. ఇంకా అనుభవించాలి అనుకుంట నా కర్మ లు. గురు దత్త నాలో ఇబ్బందులు పోగొట్టు తండ్రి 🙏🙏🙏
సాయిరాం ఆంటీ....నేను నాగలక్ష్మి నీ... ప్రసాద్ అంకుల్...మీరు కలసి...దత్తుడు గురించి చెప్పిన అనుభవాలు చాలా చాలా బాగున్నాయి.... ప్రసాద్ అంకుల్ పెట్టారు నాకు వీడియో ఆంటీ 🙏🙏
Madam my grandfather was died in last year. i want to read siddha mangala stotram every day 9or 11times please kindly inform me. 11months completed but not completed 1year (grand father).so please kindly inform me is it good time to read sidda mangla stotram 🙏🙏🙏🙏🙏
Jai గురుదత్త నకష్టలు ఈ రోజు తో తీరాలి స్వామీ గురుదేవా
👏👏
Tappkunda తీరుతాయి జై గురుదత్త
అవును నేను కూడా రోజూ సిద్ద మంగళ స్తోత్రం పఠీస్తాను నా అదృష్టం 🙏
Daily cheyandi
Chala powerful sidhanangala sthotram okaroju nenu 9 times bhakthitho chadivanu apudu Nako miracle jarigindi bayata door 3 times kottinatluga sound vachindi kani akkada yevaru leru ,chaduvtunnapudu venaka side yevaro unnatluga sparsha jarigindi ❤❤❤
Thanks andi cheppinanduku
Meru chala adrushavamtulu
@durgavijaya3387 Nadi kadu adrustam A dathatreya tandri ni Anaghamata di daya,prema,karuna na meda,amma prema nanna daya vallu karunisthene kada manaki adrustham kalugurundi
Datta thandri datta amma ki aarogyamu ivvu thandri
చాలా చాలా థాంక్స్ అండి సిద్ధ మంగళ స్తోత్రం చాలా బాగా పాడారండి ప్రసాద్ గారు ప్రసాద్ గారికి ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు అమ్మ మీకు ప్రసాద్ గారికి అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు చందానగర్ లో ఉంటావమ్మా నేను కూడా సిద్ధ మంగళ స్తోత్రం రోజు చదువు తాను అమ్మ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Jai gurudatta
సూపర్ అమ్మ అసలు చాలా బాగుంది 🙏
Dattam bhaje guru dattam bhaje atri anasuya putram bhaje. Prasad gaari voice lo siddha mangala stotram chala baavundi raagauktamgaa paadaaru. Thanks amma.
Jai Gurudatta
Chala powerfull i am so happy i am rich i am healthy wealthy like ambani family thank you god❤
Jai Guru Datta sri Guru Datta sri Guru Datta jai Guru Datta ni raka kosam eduru chustunnnu sri padha Sri vallabha swamy 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Namaskara amma👏👏💐💐
Chalabaga ganam chesaru mana andareki amma wishes vundaly
Very valuable experience s shared. 🎉🎉🎉Many many thanks to you.❤❤❤❤
🙏🙏🙏😍 జై గురుదత్త మా జీవితంలో కూడా వెన్నెల కురిపించేయ్యా😍😍😍🙏🙏
Tappkunda
Om Sri Sainthaya Namahaaa omsairam Charanam sharanam sharanam 🙏
😍😍😍😍😍😊😊😊 అమ్మ దత్తుడు కోసం ఎదురుచూస్తున్నాను నాన్న 🙏🙏🙏
స్వామి నీ సన్నిధికి నేను వచ్చాను. నువ్వు ఉన్నవని తలచి ప్రయాసపడి దాదాపుగా నీ దేవాలయాలంటికి వచ్చాను ఇంత దరిద్రాన్ని, అప్పులు భాధ భరించలేకున్నా స్వామి నన్ను అనుగ్రహించు మా అమ్మను మంచిగా చూసుకునే భగ్యాన్ని ప్రసాధించు 🙏🙏🙏🙏😢😢😢😢😢
Jai guru Deva datta...
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 🙏🙏🙏
ಜೈ ಗುರು ದೇವ ದತ್ತ 🙏🙏🙏
Maa intlo kuda chesthara andi
Jai gurudatta....adrustam unnavalle chustru talli
Jai gurudatta
Jai Guru Deva Datta
SRIPADA RAJAM SARANAM PRAPADYE 🎉🎉
Jai shree gurudev datta 🙏🏻 🙏🏻
Om sairam 🙏🏻 🙏🏻
Om namo bhagavathe dattaatreya namah 🙏🙏🙏
Jai guru datta
జై గురుదత్త శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే..
Om dram dattaya namaha jai gurudatta
Jai guru datta🙏
Amma siddha mangala stotra nitya parayana sarwa karya siddhi labhistumdi talli. Anni mangalalu siddhistayi anedi akshara satyam.
Supperma
Adbuthammm🎉
Om Sri sidha guru dhatta
Jai Anaghadatta❤❤❤❤❤Jai gurudatta❤❤❤❤
Jai guru datha
Digambara Digambara shripada srivallaba Digambara
Sri padarajam seranam prapatye
Digambara Digambara Sri padavalabha Digambara 👃👃👃👃👃
అమ్మ ప్రసాద్ గారు మా హౌస్ లో 108టైమ్స్ సిద్దమంగల స్తోత్రం చేశారు
మాది kodad
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే ,🙏🙏
Jai gurudeva Datta
Digambara digambara sripadavallaba digambara
Digambara digambara avaduta chintana digambara
నేను కూడా ప్రతి రోజు ఉదయం 11సార్లు, సాయంత్రం 11సార్లు చదువు తున్నాను చాలా miracles జరిగాయి
Hii andi ala chaduvutunnapudu non veg tinacha andi chaivina tarvata
@@geethasri9784. Morning చదివి మధ్యాహ్నం తినొచ్చు మధ్యాహ్నం తింటే సాయంత్రం చదవకూడదు
మీరు కూడా రోజు చదవండి చాలా miracles చూస్తారు అయన తప్పకుండ అనుగ్రహిస్తారు
@@Subhashini55 yes andi tappakunda chaduvutanu kani chadivina day lo non veg tinacha ade sandeham please na doubt clarify cheyara
Maaku maa intlo avakasm kavalii nirmala garu and Prasad garu
Jai guru datta anagha datta
Jaigarudatta🙏🌹🙏🌹
Jai Guru datha.
Digambara Digambara sripada sri allaba Digambara
Inkonni bhajanalu cheyyandi. Chala bagundi bhajana
Tappkunda
Satsangam experiences vintunte inka vinalani vundhi amma🙏
Sar voice superga undhi
🙏🙏 జై గురుదత్త
Jai gurudatha maa kastalu teratatt anugrhinchandi samey
Shri gurudev datt
Jai Guru Datta Shri Guru Datta
Manchi anubavam ❤❤❤
Jaiguru datha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై గురు దత్త 🌹🙏
Sri guru deva datta🙏🙏🙏🙏
శ్రీ గురుదత్త
Amma swami anugraham ❤❤❤❤
Ni raka kosam eduru chustunnanu sri padha sri vallabha swamy
Daily annisarlu parayanam cheyyali adina sankalpam kosam nirmala garuu
Me sofa back side corner lo oka blue photo lo motham guruvu lu andharu tho dattatreya swamy unaru kadha aa frame ekada konaro link ivara plz
Nellore golaga mudi lo దొరుకుతుంది
శ్రీ గురు దత్త జయ గురు దత్త.
నేను చదివేను అమ్మ కాని నాకున్న ఇబ్బంది తగ్గలేదు.
ఇంకా అనుభవించాలి అనుకుంట నా కర్మ లు. గురు దత్త నాలో ఇబ్బందులు పోగొట్టు తండ్రి 🙏🙏🙏
Roju cheyandi
@DattaBiddalu సరే అండి 🙏🙏🙏
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే
Sree guru dattatreyaa swamy namo namah
Jai gurudatta Sai ki job ni prasdinchandi swamy
Amma divya asishishulu maaku kuda andinchandi thalli mam.
తప్పకుండా
Amma nalife lo e parayanachallamirachilkas garigayi
Amma eparayana nextpalasruthi parayana chadavali amma
🙏🙏🙏🙏🙏
Ma ,share sidda mangala storam
Pdf plzz
Om dram dattatreyaya namaha
సాయిరాం ఆంటీ....నేను నాగలక్ష్మి నీ...
ప్రసాద్ అంకుల్...మీరు కలసి...దత్తుడు గురించి చెప్పిన అనుభవాలు చాలా చాలా బాగున్నాయి.... ప్రసాద్ అంకుల్ పెట్టారు నాకు వీడియో ఆంటీ 🙏🙏
Oh
🙏🙏🙏🌹🌹
Amma nannu kuda join chesukondi mi group lo naku aa swamy ante chala ishtam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏sridattajaidattasrigurudatta
🙏🏻🙏🏻
Amma nirmal garu where did you in city
Amma నమస్కారం మాకు a దత్తుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలి 🙏🙏🙏
Jai gurudatta
🙏🙏🙏🙏
Niyama nibandanalu emanna unnaya .
A time lo chavali.
Daily enni tims chadavali
Ennidays chadavali
Amma meri bhajana chesthu cheti tho pati callu kuda vooputunnaru
Adi yenta varaku right
Daily stotram 11 sarlu chaduvukunna tarvata nonveg tinacha andi
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏
Madam my grandfather was died in last year. i want to read siddha mangala stotram every day 9or 11times please kindly inform me. 11months completed but not completed 1year (grand father).so please kindly inform me is it good time to read sidda mangla stotram 🙏🙏🙏🙏🙏
Mee miracles cheppindi
Lyrics pettandi.pl.
🌹🌹🙏
అమ్మ మేము హైదరాబాద్ లో వుంటాము.. మీరు వుండే అడ్రస్ తెలియ పరచ గలరు అని ఆశిస్తున్నాము
Shirdi and Gudivada
Miru intiki vachi parayanam chesta amma miru ekkada untaru amma
గుడివాడ అమ్మ
Amma meeru ekkada untaru.....memu vachi darsanam chesukuntamu....
Gudivada ma
Thandri dathatreya ma intiki randi Anaghamata samethudav ayi❤❤❤❤❤❤
Jay Guru Datta Amma Phone lo matladali Amma please
Meemu chadhvthanu daliy
Kani naaku problem alage unnaei
Enduku Andi
Swamy Guru Datta ki jai
❤❤❤❤ తప్పకుండా చేయండి
Pachi mamsam naku oka dream li thinipincharu swamy dani meaning enti andi
దానిలో కూడా గాడ్ వున్నాడు
Nenu chaduthanu daily
రోజు చదవచ్చా మేడమ్
తప్పకుండా
@DattaBiddalu ధన్యవాదాలు అమ్మ , శ్రీపాద రాజం శరణం ప్రపద్యే
Pdf unte pettandi
Hi
Prasad gaari phone no pettandi
Amma meku nenu phone cheyyohha natho mattadatara
9490877575
Nirmala Amma gaaru naku oka photo kavali Andi anta gutuvlu unde photo me back side undedi please help me madam
చూస్తా అమ్మ గట్టి నమ్మకం ఉంటీ మీ హౌస్ కే వస్తారు స్వామి