మా ట్రాన్స్ జెండర్ కేటగిరి నుండి ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడానికి రాజమండ్రి వెళ్ళాను అండీ.

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024
  • #palleturiammayi55
    గోదావరి జిల్లాల అమ్మాయి
  • Розваги

КОМЕНТАРІ • 266

  • @tabithayarra4212
    @tabithayarra4212 Місяць тому +88

    ట్రాన్స్ లో కూడా ఎలా దేవుని కొరకు వాడబడే వారిని చూసి నేను చాలా ఆనందిస్తున్నాను

  • @Ramdaniel-R143D
    @Ramdaniel-R143D Місяць тому +52

    తప్పు మార్గం సైడ్ వెళ్లకుండా దేవుని పరిశుద్ధ మార్గం లో వెళ్తూ దేవునికి మహిమకరంగా ప్రజలకు ఉపయోగకరంగా జీవిస్తున్నారు thank you ammagaru and very very thanks to rachana garu miru అమ్మగారిని పరిచయం చేసినందుకు

  • @susheelas.susheela996
    @susheelas.susheela996 Місяць тому +72

    ట్రాన్స్ జెండర్స్ లో పాస్టర్ అమ్మగా నాకు అంజలి గారు ఒక్కరే తెలుసు నాకు.ఇలా తెరవెనక ఉన్నవాళ్లు ఉన్నారని నాకు తెలియదు ఇప్పుడే చూస్తున్నాను.. అక్క నువ్వు ఇలా చూపించి మంచి పని చేశావని అనుకుంటున్నాను..అక్క ఏదేమైనా దేవుడు నిన్ను కూడా దీవించాలి అన్ని విధాలుగా.. ❤🥰🥰praise the lord బిందు అమ్మగారు.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐 దేవుడి మిమ్ములను దీవించును గాక.. 🙏🏻🙏🏻🙏🏻❤

    • @VadanalaRahul
      @VadanalaRahul Місяць тому +1

      Tamilnadu lo sis Bharathi garu kuda vunaru sis.. bahu balanga vadabadtuna daiva januralu

    • @gotivadasowjanya1885
      @gotivadasowjanya1885 Місяць тому +1

      Avunu, susheela garu

    • @nutakkisalomi3894
      @nutakkisalomi3894 Місяць тому +1

      అక్క నీవు కూడా నిజమేన దేవుడు ఎసు ప్రభు వే అక్క నమ్మకంతో ఉండాలని నేను కొరుకుటూన్నను

  • @alliswell-ff8ov
    @alliswell-ff8ov Місяць тому +13

    Ee ammagarini ma church lo preaching ki invite chesaru... She is so polite, kind, spiritual and good person

  • @chandrakalanavath8364
    @chandrakalanavath8364 Місяць тому +15

    బ్యూటిఫుల్ గా ఉన్నావ్ దేవుడు నిన్ను చల్లగా చూడాలి

  • @AdhiLakshmi-zk8ll
    @AdhiLakshmi-zk8ll Місяць тому +32

    ❤ చెల్లి నీకు ధన్యవాదాలు చాలా మంచి పని చేశారు దేవునికి వందనాలు అమ్మగారి లాంటి వారిని నీ చానల్లో పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవుడు నిన్ను ఇంకా ఎన్నో ఇలాంటి ఇంటర్వ్యూలు చేయాలని కోరుకుంటాను గాడ్ బ్లెస్స్ యు చెల్లి చాలా చాలా థాంక్స్ చెల్లి చాలా హ్యాపీగా ఉంది

  • @tabithayarra4212
    @tabithayarra4212 Місяць тому +62

    ఫస్ట్ నాకు ట్రాన్స్ జెండర్స్ మీద అభిమానం పెరిగింది అంజలి❤❤❤ సిస్టర్ ని చూసి తర్వాత రచన గానే మిమ్మల్ని చూసి తర్వాత ఈ బిందువు గారిని చూసి ఇంకా ఇంకా ఇంకా అభిమానం పెరిగింది మీ కాళ్ళ మీద నిలబడి మీకంటే ఒక గౌరవాన్ని సంపాదించుకుంటున్నారు అందుకు నేను చాలా అభినందిస్తున్నాను

  • @rterija6608
    @rterija6608 Місяць тому +17

    దేవుని మార్గంలో నడుచుట. ఎంతో గొప్ప విషయం. తప్పుడు త్రోవలో నడవకుండా. మంచి మార్గంలో నడుస్తున్న అందుకు. చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా. హృదయపూర్వక ధన్యవాదాలు ఆ దేవుడికి. చాలా బాగుంది రచన గారు. మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. గాడ్ బ్లెస్స్ యు❤❤

  • @chinnibudidha5807
    @chinnibudidha5807 Місяць тому +4

    రచన అక్క నువ్వు దేవుని తెలుసుకోవాలని ప్రభుని కోరుతున్నాను..... అక్క

  • @swarnalathamandrumaka5176
    @swarnalathamandrumaka5176 Місяць тому +11

    బిందు గారు చాలా great 🎉🎉🎉

  • @kolarakshith8677
    @kolarakshith8677 Місяць тому +11

    అమ్మ మీరు దేవుని సేవ చెయ్యాలి అన్న ఆలోచన చాలా గొప్పది ఒకరికి చూపించుకోవాలి అని అనుకోకు దేవుడు సేవ చేస్తే చాలు

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli Місяць тому +16

    దేవుడు చల్లగా చూడాలని ఆ పెద్దమ్మకి మంచి చేయాలని దేవుని మనసారా కోరుకుంటూ రచన గారు గుడ్ మెసేజ్ ఇచ్చారు సూపర్ వీడియో

  • @Jyothiraj220
    @Jyothiraj220 Місяць тому +4

    నేను సహజంగా వీడియోస్ చూడను కానీ సడన్ గా మీ హోమ్ క్లీనింగ్ వీడియో చూసి సబ్స్క్రయిబ్ చేసి చూస్తున చాలా బాగా నచ్చుతుంది అక్క❤❤❤

  • @Aneesh-k1n
    @Aneesh-k1n Місяць тому +15

    Trans lo kuda indipendent ga batike vallu vunnarani mi dwara telustundi rachana garu.. great human being.. nice video rachana garu😊😊

  • @arunaanu5698
    @arunaanu5698 Місяць тому +7

    Super sister❤ Amma gari ki praise the Lord🙏🙏🙏

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 Місяць тому +5

    సిస్టర్ మంచి వీడియో చేశారు అమ్మగారు వందనాలు దేవుని కృపలో ఇంకా ఎంతోమందికి ఆదర్శంగా నిలబడాలని ఆ దేవున్ని వేడుకుంటున్నాం మీరు చెప్పినవన్నీ జరుగును గాక ఆమెన్

    • @RamaniLakshmi-ry1bn
      @RamaniLakshmi-ry1bn Місяць тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 22:04 22:07 ❤

    • @RamaniLakshmi-ry1bn
      @RamaniLakshmi-ry1bn Місяць тому +1

      Video Marwadi Bindu bavari vandanalu naa peru Parvathi 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

    • @RamaniLakshmi-ry1bn
      @RamaniLakshmi-ry1bn Місяць тому +1

      Bindiya angaru vandanalu nenu Anjali message ringtone Nagpur challenge veergatha dena Naa Peru krupala nenu devunni yeshua serial main kya Karun yah saiya kutumbam Anjali Anjali Nirmala okkadu nardev prakhand aalu Bindu Amma Garu 👍👍👍👍👍👍👍👍👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @RamaniLakshmi-ry1bn
      @RamaniLakshmi-ry1bn Місяць тому

      Bindu Amma Garu Mira academy centre Rajasthan ki meri ekkadundi naa peru Parvathi Amma Garu narendrapur Kangana number

  • @jerushabommareddy1951
    @jerushabommareddy1951 Місяць тому +4

    Praise the Lord ammagaru e manchi video tisina sister garki tq

  • @kommeramanoj7647
    @kommeramanoj7647 Місяць тому +6

    Non stop chala Baga matladaru bindhu Amma garu..great 💐💐💐💐🙏🙏..,thanq rachana❤❤..,

  • @charles49854
    @charles49854 Місяць тому +3

    Video appude ayipoindhe anipinchidhi sister... God bless you all

  • @ChittiSwathi-rv9ky
    @ChittiSwathi-rv9ky Місяць тому +5

    Praise the lord akka

  • @RamavathDev123
    @RamavathDev123 Місяць тому +7

    Rachana sister dwara devudu miku teliyaparacharu ,manalni public gurthinchali na Peru andarkiki teliyali anukokudadu devuni chittanusaranga jaragaali . go forward ❤

  • @akunuruvuyyuru7546
    @akunuruvuyyuru7546 Місяць тому +5

    Praise the lord Bindhu amma garu

  • @devikak385
    @devikak385 Місяць тому +3

    Hai andi... praise the lord amma garu

  • @srinivasuvarre2716
    @srinivasuvarre2716 Місяць тому +3

    Great job rachana. She is one of the inspiration of all Trangendars and also daughter of God.

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 Місяць тому +2

    దేవుని బిడ్డల ప్రేమే వేరు.....

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 Місяць тому +4

    అమ్మ చాలా గుడ్ మెసేజ్. చదువుకున్న వారికి జాబ్ కరెక్ట్ గా ఇవ్వాలి అమ్మ. మీకు ఇస్తే ఇంకా మంచి జరుగుతుంది. అవకాశం ఇచ్చి చూడాలి కదా. అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వానికి ఎవరు ఏంటో..మీరు బాధపడకండి మీకు మంచి రోజులు వస్తాయి. దేవుడు ఉన్నాడు తప్పకుండా.గెలుస్తుంది. అక్క చాలా సింపుల్ గా మంచిగా ఉంటుంది.రచన కంటే నాకు చాలా ఇష్టం.చాలా మర్యాదగా ఉంటుంది.

  • @suranisuwarna6209
    @suranisuwarna6209 Місяць тому +2

    Praise the lord amma garu 🎉
    Rachana nuvvu kuudaa devunni nammukomma God bless you ❤❤❤❤❤🎉

  • @swathikuchalapati8850
    @swathikuchalapati8850 Місяць тому +4

    Ayyo memu bommuru lone వుంటాము madhi bhadrachalam prathi roju mi వీడియో చూస్తూ వుంట మ hasbend antuvuntaru niku ame video s antha istama eppudu చూస్తూ వుంటావు antaru 😊😊😊😊😊😊😊😊

  • @rajuranip692
    @rajuranip692 Місяць тому +3

    Vandhanalu amma 🙏🙏

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 Місяць тому +2

    Tnq rachana manchi video chesenaru god bless u ma

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo Місяць тому +5

    🎉🎉🙏🙏🙏🙏 చాలా బాగా చెప్పారు రచన గారు పాస్టర్ గారు చాలా చెప్పారు మాక్కూడా చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది చూపించినందుకు మీకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు 💐💐🌹🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lemmymessi3910
    @lemmymessi3910 Місяць тому +2

    God bless you 🙌.. బిందు గారు

  • @maheshkumarkonada8233
    @maheshkumarkonada8233 Місяць тому +4

    Chala manchi sandesam akka edi ❤

  • @chellegovindaraju6350
    @chellegovindaraju6350 Місяць тому +2

    Praise the lord amma god bless you 🙏🙏🙏

  • @TheGloriousPresence
    @TheGloriousPresence Місяць тому +2

    Praise God 🙌🙌 All Glory to God alone.,... Many souls will hear the Word/Love of God through this video. ❤️‍🔥

  • @PoolaSreedevi
    @PoolaSreedevi Місяць тому +2

    Bindu Sister Vandanalu 🙏🌷

  • @trinathkrishnagutam5294
    @trinathkrishnagutam5294 Місяць тому +5

    🙏 🙏 🙏 Praise the lord bindu garu 🙏 🙏 🙏

  • @Aneesh-k1n
    @Aneesh-k1n Місяць тому +4

    Miru e roju chala andamga vunnaru rachangaru.. so beautiful in halfsaree 😊😊

  • @koyyalaruthjohnpaul4276
    @koyyalaruthjohnpaul4276 29 днів тому

    అమ్మా వందనం... మీరు చాలా గ్రేట్
    Thank you Rachana 😊

  • @saraswathi1075
    @saraswathi1075 Місяць тому +2

    Very very very good witness Amma, God bless you all .

  • @HavilaKopuri
    @HavilaKopuri Місяць тому +1

    అమ్మ మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆశీర్వదించిన గా గాక దేవుని నమ్మిన వారికి ఎప్పుడు అన్యాయం చేయడం మీరా మీలాంటి వారికి వాక్యాన్ని అందిస్తున్నందుకు నీకు వందనాలు ప్రైస్ ది లార్డ్ లో

  • @nandummn2928
    @nandummn2928 Місяць тому +1

    Chala bagaa chepparu ammagaaru ❤ it's inspires alot for upcoming generation thanks Rachana akka ❤😊 manchi vdo chupincharu ❤

  • @saikumari8295
    @saikumari8295 Місяць тому +2

    chaalaa baagundi video,rachana good job hats of to you.

  • @evelynrajan2
    @evelynrajan2 Місяць тому +2

    God bless you Bindu garu

  • @hannavijayakumari4075
    @hannavijayakumari4075 Місяць тому +1

    Vandanalu bindu garu❤🙏🙏

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 17 днів тому

    ప్రభువు మీ అందరినీ చల్లగా చూస్తారు.చాలా మంచి మార్గం ఎన్నుకొన్నారు.అందరూ దేవుడిని తెలుసుకొని ,గౌరవం గా జీవించాలని ,govt. వారు మీ మనవి తీర్చాలని ప్రార్ధించుదాము అందరమూ🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤

  • @reginasanku9987
    @reginasanku9987 Місяць тому +2

    Praise you God, be with them God bless them God, glory to you God AMEN.

  • @indiranair7557
    @indiranair7557 Місяць тому +1

    Good vedio. Sister Bindu garu given good advises to Transgenders. Really sister you believed in Christ n doing holy service.
    Thankyou amma.

  • @JingaRajinikanth
    @JingaRajinikanth Місяць тому +1

    Hii akka
    Praise the lord Bindu amma garu
    Devudiki charchi chala Baga kattincharu amma 🙏🙏🙏🙏🙏
    Devudiki seva chestu mi life ni devudiki ankitham chesaru
    Thank you akka intha manchi ammanu mana youtube family ki parichayam chesaru
    Nijanga inspiration amma miru ee karyani elage antho mandiki mi vakyanni andhinchali amma
    Jesus appudu mithone unnaru amma

  • @sarojinikumarvlogs
    @sarojinikumarvlogs 24 дні тому

    Praise God.God bless you amma garu

  • @Rajesh-pt8zw
    @Rajesh-pt8zw Місяць тому +6

    ప్రైజత లార్డ్ అక్క మా కుటుంబం కోసం ప్రార్థనన చెయ్యండి అక్క దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @vijayamanik.e4389
    @vijayamanik.e4389 Місяць тому +1

    Praise the lord sister 🙌 ❤🎉Hallelujah 😊

  • @arunak1689
    @arunak1689 Місяць тому +1

    Hi Rachana. Ne nundi elati vedio kosam eduruchustunna eppatiki vacchindi. Samajam lo me nundi manchi marpu vastundi. Good job ❤

  • @padmavathi5579
    @padmavathi5579 Місяць тому +1

    Praise the lord Ammagaru🌹🌹🌹🙏🙏🙏🙏🌹

  • @kutty.saanvika.2627
    @kutty.saanvika.2627 Місяць тому +2

    Super amma🎉❤

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 Місяць тому +3

    Praise the lord,

  • @KarunaVoiceofGOD
    @KarunaVoiceofGOD Місяць тому +1

    Praise the lord amma💐🙏🙏

  • @susheelasusheela2777
    @susheelasusheela2777 Місяць тому +3

    Praise the lord 🙏 akka amma

  • @NareshKumar-bc5jd
    @NareshKumar-bc5jd Місяць тому +2

    Hii..... good video..... Praise the lord 🙏.....

  • @chittibabu2578
    @chittibabu2578 Місяць тому +1

    Prais the lord sister 🙏🙏🙏

  • @sharonmouni
    @sharonmouni Місяць тому +1

    Praise the lord Bindhu amma garu .....

  • @VasanthaMoparthi
    @VasanthaMoparthi Місяць тому +1

    Chala manchi vedio chesaru. Good❤❤❤❤❤❤

  • @ammaharsha7092
    @ammaharsha7092 Місяць тому +1

    👌👌👌❤️nice vidio sister

  • @mishnah368
    @mishnah368 28 днів тому

    మంచి వీడియో చేశావు, God bless you.

  • @rosegraceful3659
    @rosegraceful3659 Місяць тому +1

    God bless you sister All

  • @manejayaraju6762
    @manejayaraju6762 Місяць тому +1

    సమస్త మహిమ దేవునికే కలుగును గాక amen🙏🫂preise the lord amma

  • @turram.subbaraosubbarao2881
    @turram.subbaraosubbarao2881 Місяць тому +2

    praise the lord Amma

  • @sssandeshne
    @sssandeshne Місяць тому +1

    Praise the Lord sister

  • @surendravikas5358
    @surendravikas5358 Місяць тому +2

    🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🎉🎉 god bless you

  • @pathadasrilakshmi8653
    @pathadasrilakshmi8653 Місяць тому +1

    ❤ super bindhu amma,god bless u

  • @keerthiministrys4519
    @keerthiministrys4519 Місяць тому +1

    God bless you all 🙏🙏🙏

  • @mylapallidivya935
    @mylapallidivya935 Місяць тому +2

    Vandanalu akka

  • @rachelsama1225
    @rachelsama1225 Місяць тому +1

    Chala manch video chesaru Rachanagaru

  • @SwarajPulapakula
    @SwarajPulapakula Місяць тому +1

    Rachana Garu and Bindu Garu Meru chala chala great 💯🫡♥️♥️♥️♥️♥️🌹

  • @sandhyarani7154
    @sandhyarani7154 Місяць тому +1

    God bless you thalli

  • @singababu7594
    @singababu7594 Місяць тому +1

    Supar sister Ammagariki praise the lord

  • @jyothidondapati4958
    @jyothidondapati4958 Місяць тому +1

    Vandhanalu akka

  • @hemainjeti3865
    @hemainjeti3865 Місяць тому +1

    Praise the Lord. Glory to Jesus. Hallelujah. Amen.

  • @jagadeshanna6121
    @jagadeshanna6121 Місяць тому +1

    Praise the Lord amma garu

  • @jupakaswaroopa8470
    @jupakaswaroopa8470 24 дні тому

    Praise the lord sister God bless you

  • @B.PavithraB.Pavithra
    @B.PavithraB.Pavithra Місяць тому +1

    Nice video chala chala bhagundhi nenu transgender andharu chese videos chusthanu andhulo meru chala istham

  • @YeraviYeravi
    @YeraviYeravi Місяць тому

    100% correct God bless you

  • @manejayaraju6762
    @manejayaraju6762 Місяць тому +1

    Rachana akka thenk you so mach akka god bless you🙏

  • @anua8888
    @anua8888 Місяць тому +1

    manchidi andi mee iddhariki naa హృదయపూర్వక్కా kruthagnathalu

  • @Chantibhagi
    @Chantibhagi Місяць тому +2

    Rachana Aunty manchidi andarila kadu good Aunty

  • @GunavathiYadav-vw7gv
    @GunavathiYadav-vw7gv Місяць тому +1

    Hi rachna garu vedios super meru manchiga undhi akka

  • @InnocentAlpineVillage-wz9qs
    @InnocentAlpineVillage-wz9qs Місяць тому +1

    రచన గారు మిమ్మల్ని ఒక్కసారి హగ్ చేసుకోవాలని ఉంది, మీరు మీ గురించి కాకుండా ట్రాన్స్ జండర్ మంచి వారి గురించి కూడా తెలీయ జేస్తున్నారు, మీరు నా కంటే చిన్న వారో పెద్ద వారో తెలియదు మీకు నమస్కారం పెట్టాలని ఉంది🙏🙏🙏🙏🙏నా పేరు రత్న కుమారి

    • @InnocentAlpineVillage-wz9qs
      @InnocentAlpineVillage-wz9qs Місяць тому

      Rachana garu memmalni okasari కలవాలని ఉంది, మాది తాడేపల్లిగూడెం, ప్లీజ్ వచ్చి నప్పుడు కలుదాము

  • @mishnah368
    @mishnah368 28 днів тому

    మీరిద్దరూ చాలా అందంగా వున్నారు.

  • @PrayerTime731
    @PrayerTime731 Місяць тому +1

    అమ్మ చాలా మంది షాపుల్లో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుక్కుంటూ బొట్లు పెడుతున్నారు అమ్మ వాటి నుంచి తొలగించి నీ బిడ్డలుగా దేవుని బిడ్డలుగా మారేటట్లు సహాయం చేసి ప్రార్థన చేయండి

  • @chittibabu2578
    @chittibabu2578 Місяць тому +1

    Manchi testimony wen amu mi dwara

  • @ShravaniGopu
    @ShravaniGopu Місяць тому +3

    బాధ పడకండి 😢😢

  • @GyanaDarshi-g1i
    @GyanaDarshi-g1i Місяць тому

    అమ్మ మీకు దేవుని నామమంలో వందనాలు మా పాప గురించి ప్రార్థన చేయండి

  • @ChootaBheem617
    @ChootaBheem617 Місяць тому

    మత ప్రచారం కాదు మత ప్రచారం కాదు ఆమె చెబుతూనే ఎంత చక్కగా మత ప్రచారం చేసావు తల్లి

    • @naveen.TPM-
      @naveen.TPM- Місяць тому

      Matam kadu ayya..margam truth'

  • @lakshmipd1171
    @lakshmipd1171 28 днів тому

    Amma you are doing holy service

  • @JaganBabu-ly9co
    @JaganBabu-ly9co Місяць тому +1

    devuni seva lo inkka vadabadhuvu gaaka amen

  • @Styles_by_vanitha
    @Styles_by_vanitha Місяць тому +1

    Praise God ❤❤❤

  • @acp1697
    @acp1697 Місяць тому +1

    God bless you sister. Jesus is king 👑

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw Місяць тому +1

    Priase the lord sister

  • @laxminarayana4449
    @laxminarayana4449 Місяць тому

    Individual ga brathike vaaru chala mandhi vunnaru..Dr Prachi Rathod gaaru Telangana Nimes hospital lo head andi..Manjamma jogathi(Padma sri avard grahitha) vunnaru kaani rear ga naanna 😍💐😍💐

  • @Rathna-w6r
    @Rathna-w6r Місяць тому +1

    Halleluyah amen 🙏 shalom 🙏 nana