MLA Pesarettu | Dr Gurava Reddy | Morning Breakfast

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #DrGuravaReddy #MorningBreakfast
    దాని నుంచి వచ్చే మాటలో సుచి,
    ఈ రెండూ, విలువైన జీవితానికి దిక్సూచి!
    ఉప్మా పెసరట్టు
    నాలుకమీద వున్న చివరాఖరి Taste budsని కూడా
    ఓ ఉడుం పట్టు పడుతుంది!
    ఆ పట్టుకి, కనికట్టుకు
    ఇంద్ర లోకంలో ఇంద్రుడు
    మరేదో లోకంలో మరో దేవుడు,
    పోటి పడి దేహి అనాల్సిందే..!
    ఎంత దేవుడైనా, నాలుకకు బానిసే
    జిహ్వకు దాసుడే..
    బోడి నేనేంత!
    ఆ ఉప్మాలో ఆవాలంత!
    అందుకే, కాసింత నెయ్యి,
    పక్కన అల్లం పచ్చడి,
    ఆహా..! బహు రుచిహి..!
    మిధనంలో అప్పదాసు అన్నట్టు,
    అద్భుతః…!

КОМЕНТАРІ • 30