Encouunter With Raghu: బ్రాహ్మణులను వ్యతిరేకించే మీకు ఎందుకీ అవతారం | Bhagwati Maharaj Interview

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 284

  • @sreekariramanjaneyulu7711
    @sreekariramanjaneyulu7711 3 роки тому +22

    బ్రహ్మ జ్ఞానం కలిగినవారు మాత్రమే బ్రాహ్మణులు చాలా చక్కగా వివరించారు కులంలో పుట్టినంతనే బ్రాహ్మణులు కారు

  • @deekshithmade6292
    @deekshithmade6292 4 роки тому +67

    ప్రతి క్వచన్ కూడా చాలా అవలీలగా సమాధానం చెప్తున్నారు ఇలాంటి ఇప్ఫటి వరకు చూడలేదు

  • @laxminarayanadayyala8638
    @laxminarayanadayyala8638 4 роки тому +52

    జై జంబూ ద్వీపం

  • @pokalabharath510
    @pokalabharath510 4 роки тому +1

    స్వామీజీ మీ లాంటి వ్యక్తి సమాజానికి చాలా అవసరం కాబట్టి మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ. న జాతి గొప్ప న మతం గొప్ప న కులం గొప్ప అంటున్న ప్రతి ఒక్క మనిషికి సమాధానం చెప్పతునారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క మనిషి మారాలని కోరుకుంటున్నాను. జై డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ గారు జై భీమ్. జై స్వామీజీ.

  • @kumarvns
    @kumarvns 3 роки тому +8

    Perfect explanation and it clears lot of questions we have about our dharma

  • @swamyww2615
    @swamyww2615 4 роки тому +32

    Excellent gurujee

  • @ayyappaay8829
    @ayyappaay8829 3 роки тому +1

    Guruvu gariki sathakoti vandhanalu superb clarity 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @pavaniraju911
    @pavaniraju911 Рік тому +1

    అయ్యా tv వారు, మంచి ఇంటర్వ్యూ చేసారు. నాకు భగవతి మహారాజ్ వారి అడ్రస్, మొబైల్ నెంబర్ గాని కావాలి. వారిని వ్యక్తిగతంగా కలుద్దామని అనుకుంటున్నాను. ఇందుకు మీ సహాయం కావాలి సార్. నమస్కారంలు.

  • @arshadjameel5604
    @arshadjameel5604 4 роки тому +8

    Exlent speach Swami ji

  • @khaderbasha746
    @khaderbasha746 4 роки тому +10

    May GOD BLESS YOU SIR.

  • @rajukittu3321
    @rajukittu3321 4 роки тому +15

    సూపర్ సార్

  • @medurumunirajachari6753
    @medurumunirajachari6753 3 роки тому +2

    Your message is excellent swamy ji🙏🙏🙏

  • @saidhanush1829
    @saidhanush1829 4 роки тому +4

    Bhagwat Maharaj gaaru meru 💯 correct matladaru 🙏

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 роки тому +7

    విశ్వం లో అందరూ సమానమే

  • @payardhakranthivardhan5244
    @payardhakranthivardhan5244 Рік тому

    బ్రహ్మ జ్ఞానం వల్ల మానవాళికి జరిగిన జీవనం కంటే శాస్త్రీయ విజ్ఞానంవల్లే సమాజం శుఖ జీవనం గావిస్తోంది .

  • @NarasimhaVeeraboina
    @NarasimhaVeeraboina 2 роки тому

    Bhagavati maharaj garu chala chakkaga chepparu

  • @srinivaspalla4228
    @srinivaspalla4228 4 роки тому +6

    Great guruji

  • @sanjeevkumar-gr5rk
    @sanjeevkumar-gr5rk 3 роки тому +1

    Meeru superb sir... The way you are answering is great...

  • @nyathanaresh8764
    @nyathanaresh8764 3 роки тому +1

    అయ్యా స్వామీజీ మీరు గ్రేట్ అండి

  • @KS-wt7rj
    @KS-wt7rj 4 роки тому +18

    He will reform Hindu in right way

  • @surendranathc5974
    @surendranathc5974 2 роки тому

    what you said about brahmin is correct (my view) & appreciate .I wish your views will be be heard in all directions

  • @saluvadivijaypalan1548
    @saluvadivijaypalan1548 3 роки тому +2

    Gureegi excellent correct speech in indian borth casts expleans all categories no Brahmins in india only knowledge of aathma darshi brahmaghnani or brahmin this true🙏💐🌹

  • @RamRam-of2nx
    @RamRam-of2nx 3 роки тому

    మీరు సనాతన ధర్మానికి చాలా అవసరం

  • @bhaskermurthy7207
    @bhaskermurthy7207 4 роки тому +1

    Chala baga chepparu miru cheppindi 100% vasthavam

  • @alisultan3968
    @alisultan3968 4 роки тому +2

    Superb guruvu garu super ga chepparu

  • @aravindkurma3707
    @aravindkurma3707 4 роки тому +3

    Jai Bhagawathi Maharaj ✊ ✊✊

  • @ashokchari4866
    @ashokchari4866 4 роки тому +1

    exlent answer from maharaj swami

  • @venkateshaithapaga4127
    @venkateshaithapaga4127 3 роки тому

    Jai Bhagwathi Swamiji's gariki

  • @media-uc3rz
    @media-uc3rz 4 роки тому

    గురువు గారు మీరు చెప్పేటివాన్ని వాస్తవాలు మీలాంటి సద్గురులు, మహనీయులు, చెప్పే గొప్ప సందేశాలు జీవిత సత్యాలు.. జీవిత మార్గాలు...మీలాంటి గురువులు మీలాంటి తాత్వికులు కావాలి ఈ సమాజానికి ...ఈ యాంకర్ గానికి గురువుగారిని ఎలా అడగలో తెలియడం లేదు వినికి ఎవడు ఇచ్చారు interview chance అలాంటి గొప్ప మానవతా వాదులను ఆడిగేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడగాలి...గురువు గారు చాలా గొప్ప మానవతా వాదీ మహోన్నతమైన వ్యక్తి గొప్ప దార్శనికుడు....గొప్ప ప్రసంగీకులు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divyaswritings1438
    @divyaswritings1438 4 роки тому +1

    Super sensible swamiji🙏👌

  • @rajkumarcheeturi1991
    @rajkumarcheeturi1991 2 роки тому

    Superbbbb

  • @lokondadasaradharao6785
    @lokondadasaradharao6785 4 роки тому +1

    Super ga vivarincharu sir
    Both of u sir

  • @friend5625
    @friend5625 4 роки тому +1

    GREAT WORDS SIR

  • @nageshkannuri3692
    @nageshkannuri3692 4 роки тому +6

    Super sir meru

  • @narsaiahgoli9470
    @narsaiahgoli9470 4 роки тому +2

    Excellent

  • @rajaswathi04
    @rajaswathi04 4 роки тому +1

    Super andi guruvu garu

  • @mirzamohammadalibaigalibai4725
    @mirzamohammadalibaigalibai4725 4 роки тому

    స్వామీ భగవతి మహారాజ్ మీరు చాలా వెనక్కి వెళ్లి అప్పటి పరిస్థితులను ఇప్పటి పరిషితులతో పోల్చి చెపుతున్నారు. జంబుద్వీపం కరెక్ట్ వర్ణ వ్యవస్త ఏ ర్పాటు వృతులను బట్టి కులాలు శూద్రులు ఇలా ఎన్నో జరిగాయి. మన దేశం పై విదేశీయుల దండ యాత్రలు పరిపాలన మత మార్పిడులు అంతర్ మత కుల వివాహాలు జరిగ్యాయి జరుగుతున్నాయి. మన భాష వుండగా ప్రపంచంలోని అన్ని భాషలు వచ్చి చేరాయి. మనవాళ్ళు విదేశాలలో స్థిరపడ్డారు. ప్రపంచ మరియు మన దేశ రూపమే మారిపోయింది. ఈ మొత్తం కాలంలో అగ్రవర్ణాల వారు కొంత లాభ పడవచ్చు! ఇప్పుడు సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చిన పూర్వస్థితికి తేవటం బహుశ కష్టం కావచ్చు. ఈ పరిస్థితులలో మీరు కాని మీ వాళ్ళు(వర్గం) ఏమి చెయ్యాలని అనుకుంటున్నారు ప్రజలకు మీరిచ్చే సలహా ఎంటి? ఈ విషయం దయ చేసి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పండి స్వామీజీ.

  • @ShivaPrasad-vv7it
    @ShivaPrasad-vv7it 3 роки тому

    Iam now big fan of u swamyji

  • @lakshmirameshchappa3817
    @lakshmirameshchappa3817 4 роки тому

    Very good you are allwayese right somigi.

  • @మందాపూర్
    @మందాపూర్ 4 роки тому

    Super questions ....raghu bhai
    Superb answers.....swamiji.
    Raghu bhai ....asalu devudu unnada Leda..adugu plz

  • @kimscovid-1915
    @kimscovid-1915 3 роки тому

    Super sir

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 2 роки тому +2

    CORRECT, Sir--What you say is right.we feel enlightened .your views are golden! But the inreviewer should be a little more polite and courteous.

  • @venkataswamy804
    @venkataswamy804 4 роки тому +3

    సూపర్

  • @dhanunjaydhanu7562
    @dhanunjaydhanu7562 4 роки тому

    Baghavathi maharaju super

  • @pinjalagosankarlal6861
    @pinjalagosankarlal6861 4 роки тому +1

    Very good
    Correct

  • @Kg_Ghost-w7c
    @Kg_Ghost-w7c 2 роки тому

    Clear explanation and counter to this Con baba
    Point no1: bramhins life ela enjoy chesinattu by dedicating their life to God
    Point no2: If you hate bramhins enduku a dress veskunav next nuv cheptunna prati okati rasindhi oka bramhin
    Point3 : without bramhin ipudu unna mana culture lo ivvani preserve chesevalla
    Point 4: Caste doesn't matter ithe bramhins avasaram lenapudu nuv separate ga temples build chesko
    Vatilo bramhins pettina a type of pujalu vadhu.
    And inni years unna vallu chesindhi antha poi e roju nuv dress veskoni
    Koncham telsimdhi nachindhi vagithe
    That's why india needs education
    Nenu caste support cheyatle vidu jambu dweepam enti vidi sollu
    Show me references even nuv chupinchina adhi bramhin eh rasintadu
    Nuv petkune perlu kuda Ala enduku
    Pastor kavalsindhi vidu

  • @patnamsurendrababu3129
    @patnamsurendrababu3129 4 роки тому +4

    తెలివైన మోసగాడు

  • @kalavalasainaveen
    @kalavalasainaveen 4 роки тому +1

    100% కరెక్టు స్వామి

  • @karun2181
    @karun2181 4 роки тому

    Anchor super 👌.

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому +12

    బ్రాహ్మణులు అంటే? బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసి ఆచరించేవారిని బ్రాహ్మణులు అంటారు
    బ్రహ్మ అంటే పెద్ద అని అర్థం అందరికంటే పెద్ద దైవం ఒకటే
    ఆ దైవాన్ని తెలుసుకోవటానికి దేవుడు ఒక జ్ఞానసంపదను ఏర్పాటు చేసాడు ఆ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసు కుంటారో వాడికి దేవుడంటే ఏమిటో తెలియ బడుతుంది వాడిని మాత్రమే బ్రాహ్మణుడు గా గుర్తుంచుకోవాలి
    బ్రహ్మ తత్వం అంటే ? దేవుడు ఆత్మ స్వరూపము కావున ఆయన 1) జీవాత్మ 2) ఆత్మ 3)పరమాత్మ గా ప్రతి దేహం లో వున్నాడు ఆ దేహం లోని దైవాన్ని జీవుడు ఎప్పుడైతే జ్ఞానం ద్వోరా ఆ దైవాన్ని తెలుసుకో గలుగుతాడో అప్పటి నుండి అతను బ్రహ్మ తత్వాన్ని ఎరిగిన వాడు అవుతాడు అలాగ తెలుసు కున్న జ్ఞానాన్ని అచరించే వారిని సత్య బ్రాహ్మణులు అంటారు .అది ఒక డిగ్రీ మాత్రమే కులం కాదు.

  • @srimaharaj6438
    @srimaharaj6438 Рік тому

    Jai Hindustan Jai Jambu dipahanu

  • @npkdsrtv1596
    @npkdsrtv1596 4 роки тому +14

    ఈయన చెప్పింది చాలా కరెక్టు. కుల పారంపర్యం గా బ్రాహ్మణులు అనడం సరి కాదు. గుణ రీత్యా నే బ్రాహ్మణులవుతారు.
    ఉదాహరణకు.. వాల్మీకి, విశ్వామిత్రుడు, వ్యాసుడు, కృపాచార్యులు పుట్టుకతో బ్రాహ్మణ కులము కాదు కదా! గుణము అనగా ప్రవర్తన మార్పుతో బ్రాహ్మణులే కాదు బ్రహ్మర్షులు కూడా అయినారు.

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 4 роки тому +1

      @devarakonda srinivas. Mari maaku kuda reservation istaara?

    • @npkdsrtv1596
      @npkdsrtv1596 4 роки тому

      @@Vijay-cz7pe విజయ్ గారు!
      మీ ప్రశ్న అర్థం కావడం లేదు. ఏ రిజర్వేషన్?

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 4 роки тому +1

      @@npkdsrtv1596 అప్పుడు బ్రాహ్మణులకు కూడా caste reservation ఇవ్వాలి.

    • @npkdsrtv1596
      @npkdsrtv1596 4 роки тому +1

      @@Vijay-cz7pe అసలు రిజర్వేషన్లు అనేదే రాజకీయ మాయాజాలం. కులం ప్రస్థావన లేకుండా మేధావులకు, ప్రతిభావంతులకు విధ్యాఉద్యోగావకాశాలు ఇవ్వడం, పేద వారికి ఆర్థిక సహాయం, సహకారం అందిస్తు చదువు కు అవకాశం కల్పించడం న్యాయం, ధర్మం, సరియైన పధ్దతి.మన రాజ్యాంగ విధానం లో సవరణ ల అవసరం ఎంతైనా ఉంది.

    • @npkdsrtv1596
      @npkdsrtv1596 4 роки тому +2

      @@prasanthik9169 వాస్తవమే. అది మన రాజ్యాంగం లోని లోపం. దానిని పాలకులు తమ స్వార్థం కోసం ఆయుధంగా వాడుకొంటు పెంచి పోషిస్తున్నారు. ఐనా నా Comment Subject ఇదికాదు కదా! నన్నెందుకు ఇందులోకి లాగుతున్నారు? నేను అగ్ర వర్ణజుడనే కాని వాస్తవాలను దాచడం ఇష్టం వుండదు. సత్యమే తపస్సు కంటే గొప్పది అని నమ్ముతాను. ఇంతటితో చాలించుదాం.

  • @vallakatlasureshkumar5874
    @vallakatlasureshkumar5874 3 роки тому

    Great swamy

  • @SasiKumar-ve9sk
    @SasiKumar-ve9sk 3 роки тому

    చాలా తెలివైన వారు ఈయన

  • @shridharkv397
    @shridharkv397 4 роки тому +1

    Nice 👏👏👏👏👏

  • @kancharlakondalrao7186
    @kancharlakondalrao7186 4 роки тому +5

    🙏👌

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 роки тому +1

    బ్రహ్మ జ్ఞానం ఉన్న వారు మాత్రమే బ్రాహ్మణులు.

    • @jaimahakali1733
      @jaimahakali1733 4 роки тому +1

      బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి స్వామి🙏

    • @dailygyan2771
      @dailygyan2771 2 роки тому +1

      Brahmanulaku kaligedi

  • @sumanbura2631
    @sumanbura2631 4 роки тому +2

    2:23 good point

  • @srinukanikella4096
    @srinukanikella4096 4 роки тому +3

    Guru garu Meru chepevi nejalu e nejalu challa mandi gernichukoleru jai guru garu

  • @sitaramarajumantena9849
    @sitaramarajumantena9849 4 роки тому

    👌

  • @adr6863
    @adr6863 4 роки тому +11

    సూపర్..నాకు ఇతన్ని కలవాలని ఉంది ఎలా

  • @UrmilaDevi-ks8ld
    @UrmilaDevi-ks8ld 4 роки тому +3

    🙏🙏🙏

  • @orugantivinay5087
    @orugantivinay5087 4 роки тому

    It's the true swami

  • @prakashagencies9541
    @prakashagencies9541 3 роки тому

    దొంగ బ్రాహ్మణలను తప్పుపట్టేవాడే నిజమైన బ్ర్మణుడు

  • @lelincheguvera8590
    @lelincheguvera8590 4 роки тому

    Hat's up swamy.

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 4 роки тому +1

    There is some reasoning in his explanation. Brahmins may not accept it. However society has to take some course correction, because over a period of time many unacceptable things have happened in this country due to political, social and fanatic ambitiouns of certain people.

  • @gracekatam4155
    @gracekatam4155 4 роки тому

    Brahmanulu avatama swamy.

  • @pramodkumar-do9yn
    @pramodkumar-do9yn 3 роки тому

    Aakarshana kosam baagaa prayathnam chesthunnaaru

  • @chandramoulichaganti9572
    @chandramoulichaganti9572 3 роки тому +5

    బ్రాహ్మణులు ను ఎంత వ్యతిరేకిస్తే మీకు అంత క్రేజ్ అని ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు స్వామి..?మీరు ఇంకా మధ్యయుగం భావజాలాన్ని వాడుతున్నారు..హైందవ మతం లో అందరూ సమానులే. ఇది అక్షర సత్యం. మరి మీరు చూస్తే బ్రాహ్మణులు ను మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడు తున్నారు..మరి చరిత్ర లో రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం పంతులు, అన్నమాచార్య, ప్రకాశం పంతులు, నిన్న మొన్నటి పీవీ గారు,అటల్ బిహారి వాజపేయి గారు,మనోహర్ పారికర్ గారు లిస్ట్ ఇంకా చాలా పెద్దది ఉంది..వీళ్ళంత సమాజనికి మంచి చేసినవాళ్లే ఎవరో కొందరు చేసిన తప్పును కులానికి అంటగట్టకండి..మీ దైర్యం ఏమిటో చెప్పమంటారా.. బ్రాహ్మణులు ను మీరు తిట్టిన విమర్శలు చేసిన వాళ్ళు ఏమి అనరు అనేదే..అదే మిగితా కులాలను తిట్టండి మీ తోలు తీసి ఆరేస్తారు.. మనం వ్యతిరేకించాల్సినది పాపన్నీ గాని పాపి ని కాదు...లేదు ఇలాగే నేను వ్యర్థ ప్రసంగాలు చెప్పుకుంటు ఉంటాను అంటే సంతోషంగా చెప్పుకో భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను వాడుకో కానీ దుర్వినియోగం చేయకు..ఆ పరమ శివుడు నీకు మంచి బుద్దిని మంచి జ్ఞానాన్ని ప్రసాదించు గాక.. సర్వే జన సుఖినోభవంతు... స్వస్తి

  • @audiq7audiq765
    @audiq7audiq765 4 роки тому +2

    బ్రాహ్మణ పదానికి బ్రహ్మజ్ఞాని అని అర్థం ఎక్కడా లేదు . బ్రాహ్మణత్వం అంటే అది హోదా కాదు. పుట్టుక మరియు ఆచరణ ఈరెండితోనూ అది రావాలి. ఏదైనా ఒక విషయాన్ని ప్రశ్నించడం తప్పు కాదు. కాని ఆ ప్రశ్నకు సరైన సమాధానం సరైన వ్యక్తుల ద్వారా తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్పు . ప్రస్తుతం ఈ గడ్డం స్వామి చేస్తున్నది అదే . ఈయన భారతదేశం మొత్తం చూసేసినట్లుగా మాట్లాడుతున్నాడు. Ok I agree దేవుడి పేరుతో మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది . లేనే లేరు అని నేను అనడం లేదు . కానీ సరిగ్గా విషయం తెలుసుకోకుండా అందరినీ నిందిస్తూ ఈయన వాగింది మాత్రం పరమ చెత్త .

  • @sailukankal3483
    @sailukankal3483 4 роки тому +1

    ⚘⚘

  • @vishnuarja5189
    @vishnuarja5189 Рік тому

    ఒకప్పుడు సమాజం సజావుగా నడవడానికి వర్ణ వ్యవస్థ అప్పటి మేధావులు ఏర్పరచి వుండవచ్చు.అది చేసే పనిని బట్టి కులవ్యవస్థగా విశృతి పొంది వుండవచ్చు.కాని ప్రస్తుతకాలంలో ఆవిచక్షణ అవసరం లేదు,పైగా అది సమాజ అభివృద్ధికి అడ్డుగా మారింది.

  • @audiq7audiq765
    @audiq7audiq765 4 роки тому +1

    ।। నేను ఇలా అంటున్నానని దయచేసి దేశ వాసులెవ్వరూ తప్పుగా అనుకోవద్దు.నా మాట తప్పైతే క్షమించండి ।।
    స్వామి ! మీరు బ్రాహ్మణుల గురించి ఇలా మాట్లాడుతున్నారు కదా ఒక్క సారి మనదేశంలో ఉండే తాగుబోతుల్లో గాని రౌడీషీటర్లలో గాని అత్యాచారుల్లో గాని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో గాని బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెబుతారా?.??
    అలాగే పౌరోహిత్యం మాత్రమే కాకుండా ఏ రిజర్వేషన్లు లేకుండా చదువు, వ్యవసాయం, వ్యాపారం, రాజకీయం , ఆర్మీ , పోలీస్ , సైంటిస్టు , IAS , IPS , C.A., డాక్టర్లు, లాయర్లు , సాఫ్టువేరు, సినిమా , ఇలా బ్రాహ్మణులు అనేక రంగాల్లో సాధనలు చేయలేదా ?

  • @praveenrapol6183
    @praveenrapol6183 4 роки тому +4

    🙏🙏🙏🙏🙏🙏👌👌✊

  • @anilll6900
    @anilll6900 4 роки тому +13

    Ee vankara buddigala anchor adigina every question ki me answer Ela undante..
    ""Oka chempa medha kottina debba rendo chempakkuda thagilinattundhi""" ""'swamy u r correct"" keep it up..

  • @tirumalaguru7552
    @tirumalaguru7552 4 роки тому +4

    వీటన్నిటికీ బుద్ధుడు సరిగ్గా సమాధానం చెబుతాడు. బ్రాహ్మణుడు వాడే గొప్ప నాటకం అని ఆనాడే చెప్పాడు. ఒక బుడ్డోడికి ఇంకొక గుడ్డివాడు ఆ గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడు ఎలా తోడుగా ఉంటాడు అదే వేదం అన్నాడు

  • @ashokseela8229
    @ashokseela8229 3 роки тому +2

    ఇప్పుడు బ్రాహ్మనులు ను ఈ కాలంలో వ్యతిరేకించి ఏమి లాభం ఆ కాలం లో అయితే బాగుండేది

  • @ShivaPrasad-vv7it
    @ShivaPrasad-vv7it 3 роки тому

    😎😎😎

  • @kandukuriveerakoteswararao2437
    @kandukuriveerakoteswararao2437 3 роки тому

    🌸🌹🌸🙏🙏🙏🙏🙏🙏🌸🌹🌸

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 4 роки тому +1

    Jai Hind Jai Shri ram Hindustan hamara

    • @sattinarayanareddy8647
      @sattinarayanareddy8647 4 роки тому

      ప్రకృతిణిధ్వంసం చేసిన చైన్ సిస్టులు మేధావులు కాదు కాపీ కొటిరాజ్యాంగం రాసిన వారు ప్రపంచ మేధావులు కాదు

    • @purshuvicki2754
      @purshuvicki2754 3 роки тому

      @@sattinarayanareddy8647 Bramins Ekkada Bramins chputhunadu vinu

  • @venkatareddy8780
    @venkatareddy8780 2 роки тому

    నేటి ఆధునిక సమాజంలో కులవృత్తులు నశించిన తరువాత ఇక బ్రాహ్మణ కులం ఎలా నిలబడుతుంది.ఆ అవసరం సమాజానికి ఏమి మేలు చేస్తుందో ఎవరికీ వారు స్వార్థం వీడి లోతైన అధ్యయనం చేసుకోవాలి.

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 4 роки тому +4

    వీళ్లకు ఆధారం బ్రాహ్మణ మే, వేదాలే, ఉపనిషత్తులు, వెదాంగాలే, పురాణ ఇతిహాసాలు,సనాతన ధర్మం ఆచారాలు, సంప్రాదాయాలు సమాజానికి మేలు చేసేది.
    ఎవడికైనా ఆధారము , ఎదైతే గొప్పదో దాని మీద నే ఎక్కవ పరిశోధనలు జరుగుతాయి , మైండ్
    సెట్ బట్టి ఆపాదించుకుని కీర్తికాంక్ష తో పని అంతే , వివేవారు ఎప్పుడూ
    వుంటారు. చెప్పె అతితెలివిగాళ్ళకు, తిక్కలవాల్లకు కొదవే లేదు.
    మనం అన్నీ వినాలి, వివెకాన్ని పదర్శించాలి.

  • @vijaybhaskar8195
    @vijaybhaskar8195 4 роки тому +2

    EE Swamy ji matalanu batti chooste chinnajeyar seamyji ante eeyanaku padadhu anipistundi, eenaku vedalu mantralu sariga raavu,

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 4 роки тому +1

    So copy n paste antaru.
    Yes, I do agree.

  • @David-yg6kn
    @David-yg6kn 3 роки тому +1

    బ్రహ్మజ్ఞానం కలవాడే బ్రాహ్మణుడు. కాని ఈ రోజు జ్ఞానం కలవాడుతిట్లు తింటున్నాడు. ఎలాంటి జ్ఞానం లేనివాడు బ్రాహ్మణవేషంవేసుకొని సోమరిబతుకులు బతుకుతున్నారు. బ్రాహ్మణులని చెప్పుకునే నేటి పరాన్నజీవులకు కనీసపరిజ్ఞానం లేకుండా కులాన్నడ్డపెట్టుకొని బతికేవారే ఎక్కువ .

  • @shankarnarayans
    @shankarnarayans 4 роки тому

    swamiji naa daivam

  • @vijayaradhikamamillapalli4174
    @vijayaradhikamamillapalli4174 4 роки тому +4

    అసలు అడిగే వ్యక్తి హిందూ ద్వేషి మీరు బ్రహ్మ ణ ద్వేషి మీకు సన్యాసం వృధా

    • @sudarshanrao.s549
      @sudarshanrao.s549 4 роки тому

      Oka ankar e televi leni prasnelaki , telivi leni sanyasi javaabulu , chusevalla mathi pootundi.

  • @GaddamMahenderOfficial
    @GaddamMahenderOfficial 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @kiranpauldiviseema3793
    @kiranpauldiviseema3793 4 роки тому +1

    Sir im kapu cristiyan ni your messeges gr⛪

  • @anjullingam386
    @anjullingam386 4 роки тому

    Maharajgaru mimmalni kalavalanivundi.ela kalavagalano cheppandi

  • @sudhakarchetkuri533
    @sudhakarchetkuri533 4 роки тому +1

    Guruji adirindi

  • @sattinarayanareddy8647
    @sattinarayanareddy8647 4 роки тому +3

    వీడు పులితోలు కప్పుకున్న నక్కా పాస్టర్

    • @msvvsnmsvvsn3737
      @msvvsnmsvvsn3737 3 роки тому +1

      ఈడీకి పలకడం కూడా రాదు,,,, జంబూ దీపం అట.జంభూద్వీపం అని కూడా పలక లేకపోతున్నాడు,,, సన్నాసి గాడు.

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 4 роки тому +3

    Pablice sapoort always King and 🐅

  • @darlakesavabrahmanaidu9546
    @darlakesavabrahmanaidu9546 4 роки тому +1

    Please canvas widely.Let there be wide discussion.Social unawareness is required.

  • @KS-wt7rj
    @KS-wt7rj 4 роки тому +2

    Human body is 60 %of water and 40% of soil

  • @bhumeshsathputhe7628
    @bhumeshsathputhe7628 3 роки тому

    Vidu matalatho maya chesthadu

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 роки тому +1

    విశ్వం లో అందరి లో 5 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. కుల.మతాలు ఎక్కడ నుండి వచ్చాయి.

  • @naresh7270
    @naresh7270 3 роки тому

    What is his cast

  • @bhaskermurthy7207
    @bhaskermurthy7207 4 роки тому +4

    Bramha gnanam vunnavade bramhanudu .

  • @shivavemuri4u
    @shivavemuri4u 4 роки тому +3

    హెలొ రాజలింగం నువ్వెప్పుడు గురువుగా మారావ్ ?? పోనీలే ఇలగైనా కాస్త రాళ్ళు వెనకేసుకో... అయ్యో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా నీ అసలు పేరు అసలు రూపం..

    • @sunithagalipelly
      @sunithagalipelly 4 роки тому

      Ithani past life enti past lo em chesevadu ithani personal information unte cheppandi sir video chutunte chala confusion ga undi .athanni matalu vetakarpu navvulu questions aduguthunte kindiki chustu chepthunnadu so note chesukuni chustu cheptunanru .so ithanni nammalo ledo artam kavatlesu so ithani complete history teliste pettandi please.

    • @shivavemuri4u
      @shivavemuri4u 4 роки тому +1

      @@sunithagalipelly ఎంత మంది ఇలా పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నారు, మీకు ఇంకా అర్ధం కావటం లేదా ?? సంస్కృతిని ప్రేమించని వాడు, దైవం ఇంకా హైందవ సంప్రదాయాలను గౌరవించని వాడు, ఒకరంటే ఎప్పుడూ అసూయతో మాట్లాడే వాడు ఇలానే ప్రవర్తిస్తాడు కదా... నేను చెప్పినా కానీ మీరు తెలుసుకుని ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళని. ఏది మంచి ఏది చెడు అని గురువు చెప్పాలి కానీ, అయోమయం స్థితిలో పడేయకుడదు. ఆలోచించండి

    • @pandith4654
      @pandith4654 4 роки тому

      Shivaram mee ammanadugu maa swamijee gurinchi...mee nanna unnappudu anny chebuthundile....sanjakodaka yentha balapu kakapothe maa swamujeeni avamanisthav

    • @shivavemuri4u
      @shivavemuri4u 4 роки тому

      @@pandith4654 హైందవ సంస్కతికి హాని చేసే వెధవ స్వామీజీల గురుంచి మాట్లాడటంలో తప్పేముందిరా ?? సంస్కారం లేని నీ మాటలు నీ స్వామీజీ మాటలు "వెధవలు", "వెధవల ప్రవచనాలు", "మాంసం అందరూ తినవచ్చు" ఇలాంటి దగుల్బాజీ నాయాళ్లు మీరెంట్రా ?? మాటలు చెప్పేది... మీ రాక్షస స్వభావం అంతా కలగలిసి చివరికి, రావణ కాష్టం లాగ మారే రోజు వస్తుంది. ఆ పరమాత్మ అన్నీ చూస్తున్నాడు. మొదటిగా అసూయ విడిచి పెట్టండి. భగవన్నామ స్మరణం నిరంతరం చేస్తూ ఉండండి. సమాజానికి ఆదర్శంగా ఉంటూ, మొదటిగా బూతులు పంచాంగం మానేయటం మీ జీవితాల్లో పునః ప్రారంభం చేయండి. ముందు మీరు చక్కగా సమాజానికి ఓ ఉదాహరణగా మారండి. ఆ కిరస్తాని తెల్ల కుక్కల డబ్బులు తీసుకోవడం మానేయండి. మీరూ మీ నకిలీ వేషాల నుండి ఆ భగవానుడు మిమ్మల్ని సదా కాపాడు గాక. ఇప్పటికైనా ఆ దివ్య పావన దైవ నామ స్మరణం చేయటం నేర్చుకోండి. పరుష వాక్యాలు విడవండి. శుభమస్తు.