Madam your explanation very good. Small change VMR institute, please change small feedback mathematics subject. Reason some persons non maths background students, like iam BA student. Example: x=4. What is. ఒకవేళ మీలా నేర్పించే వాళ్ళు ఉంటే మేము ఇంకా బాగా నేర్చుకునే వాళ్ళు టెన్త్ లోనే మీలాంటి టీచర్స్ ప్రతి స్కూల్లో ఉండరు. కాబట్టి mathematics కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే. మీరు ఇలా కోర్సెస్ పెయిడ్ కోర్స్ అయినా, ఫ్రీ కోర్స్ అయినా pH and vh candidates అందరికీ చాలా బాగుంటుంది ఇలా ఆన్లైన్ లో కోర్స్ పెట్టడం కూడా చాలా చాలా గ్రేట్
Polynomials. Square roots ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ అక్కడ ఈజీగా గుణకారం ఎలా చేయాలో చెప్పలేదు డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయారు అదొక్కటే నాకు ఇబ్బంది అనిపించింది అంతే మిగిలినవి రీజనింగ్ ఇలాంటివన్నీ నాకు బాగానే అర్థం అవుతున్నాయి. నేను morning polynomials watch చేశాను అక్కడ నాకు కొంచెం అర్థం కాలేదు అన్న మాట
లెజెండ్ is back roy .....🔥
Please come back and teach in Everest madam please i am online student, after you told that u were not teaching i cried al lot mam 😢
Legend is back 👍👍👍👍
Thanks
Chaala easy gaaa answers vachelaa chepparu madam thank you madam
Super explanation madam❤❤❤❤🎉
Super super explanation madam
Super message
Hii mom ur teaching is very excellent mom
Thank u madam for ur wonderful explanation
Thanks mam. 🎯
Wow superb madam
Me explanation super mam.....tq so much
Good explanation mam.. please continue
Number 1 VMR
In this video, first question 45 degrees anti clockwise means how do get South West direction 🤔🤔🤔
Nice explanation mam
Thank you medam
English classes kuda continue cheyandi mam pls 🙏🙏🙏
Sure
Super mam
Madam ssc gd new batch
appud start offline
Mam English classes cheppandi pls
🎉🎉🎉
Continue English Classes also mam
Reasoning notes kavali madam di please reply evvandi
Excellent mam thankyou so much mam
Most welcome 😊
Refer VMR Logics App to your friends..Tell them about the offers we are giving from jan 12th to 17th .
First like first comment
Madam your explanation very good. Small change VMR institute, please change small feedback mathematics subject. Reason some persons non maths background students, like iam BA student. Example: x=4. What is. ఒకవేళ మీలా నేర్పించే వాళ్ళు ఉంటే మేము ఇంకా బాగా నేర్చుకునే వాళ్ళు టెన్త్ లోనే మీలాంటి టీచర్స్ ప్రతి స్కూల్లో ఉండరు. కాబట్టి mathematics కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే. మీరు ఇలా కోర్సెస్ పెయిడ్ కోర్స్ అయినా, ఫ్రీ కోర్స్ అయినా pH and vh candidates అందరికీ చాలా బాగుంటుంది ఇలా ఆన్లైన్ లో కోర్స్ పెట్టడం కూడా చాలా చాలా గ్రేట్
Mathematics lo miku em artam avatledu andi ..
Means which topic