LIVE : YS Jagan Press Meet on AP Elections Results 2024 | YSRCP

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • LIVE : YS Jagan Press Meet on AP Elections Results 2024 | YSRCP ‪@SakshiTVLIVE‬
    #APCMYSJaganLive #YSJagan #YSJaganPressMeet #APElections2024 #YSRCP #APNews #APPolitics #SakshiTVLive #SakshiLive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 482

  • @abrakadabra2984
    @abrakadabra2984 3 місяці тому +57

    జగన్ గారు .... ? కింద ప్రశ్నలకు మనసాక్షిగా మీ సమాధానం ఒక తెల్ల కాగితం మీద రాయండి , ఆ రాసిన పదమే మీ ఓటమికి కారణం.
    Q .సంక్షేమం మీద అతిప్రేమ , అభివృద్ధి మీద సవతిప్రేమ ఎవరు చూపించారో ?
    Q .ప్రజలకు ఎదో ఒకటి పడేస్తే కృతజ్ఞులుగా మారిపోయి మళ్ళీ నాకే ఓటు వేస్తారనే చిన్నచూపు ఎవరుచూబెట్టారో ?
    Q .మంత్రివర్గం మొత్తాన్ని హాస్య సమూహంగా ఎవరు మార్చారో ? కేవలం వాళ్ళను ప్రతిపక్షంను తిట్టడానికే ఎవరు వాడారో ?
    Q .పోలవరం మీద ప్రేమ ఏమయిందో ?
    Q .రాజధాని మీద ఆప్యాయత ఏమయిందో ?
    Q .ఉద్యోగాల భర్తీ మీద శ్రద్ధ ఏమయిందో ?
    Q .కేంద్రం నుంచి రాష్ట్రానికి విభజన చట్ట ప్రకారం తీసుకొని రావలసినవి వాటి మీద శ్రద్ధ ఏమయిందో ?
    Q .మద్యపాన నిషేధం అని చెప్పిన మనిషి దాన్ని ఏ మత్తులో మరచిపోయాడో ?
    Q .మద్యం మీద కేవలం నగదు ద్వారా మాత్రమే జరిపిన లావాదేవీలు ఎవరికోసమో ?
    Q .సొంత చిన్నానను చంపిన వాళ్ళ మీద ఎందుకు అంత ప్రేమో ?
    Q .రిజిస్టర్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్ కు వెళ్తే అక్కడ పార్టీ ఫండ్ ఎందుకు వసూక్ లు చేస్తున్నారో?
    Q .అన్ని ప్రభుత్వ పత్రాల మీద రాష్ట్ర రాజముద్రతో పాటు ఈ రాజుగారి ప్రతిమ ఎందుకు ఉంటుందో ?
    Q .తెచ్చిన అప్పలు అభివృద్ధికి కాకుండా తన సొంత వోటుబ్యాంక్ అభివృద్ధి చేసుకోవడానికి ఎవరు తాపత్రయ పడ్డారో ?

    • @SS-in9zo
      @SS-in9zo 3 місяці тому +3

      Excellent questions...12 lakhs crore appu chesi, 2 lakh crores panchavu....migatha 10 lakh crores ekkadiki poyayi..
      Desamlo mandu business chesina CM first nuvve last kooda nuvve kada...Panchayat nidhulu thinesavu...
      No problem 11 cbi cases 11 mlas...

    • @Mahesh-g7w
      @Mahesh-g7w 3 місяці тому +1

      He is at least distributed money and where this money went in last govt and get ready with Super 6 scheme by 2029

    • @trinadhkumarbejjanki
      @trinadhkumarbejjanki 3 місяці тому +1

      ఇంత లెన్టీ కొషన్ కి నేను సమాధానం ఇవ్వనబ్బా.

    • @Parvathi-rg3sq
      @Parvathi-rg3sq 3 місяці тому

      CT
      Hi

    • @satishyadav1206
      @satishyadav1206 2 місяці тому

      ​@@trinadhkumarbejjanki😂😂😂😂

  • @ansarshaik5744
    @ansarshaik5744 3 місяці тому +23

    This is Right Decision Ap Peoples...good ...🎉🎉🎉

  • @Nsmpowerdancer1
    @Nsmpowerdancer1 3 місяці тому +15

    రేపు గెలుపు అచ్చినాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు గొంతులు వేస్తే ఇలాగే ఉంటది రిజల్ట్

  • @eshwarrocks3292
    @eshwarrocks3292 3 місяці тому +15

    అవ్వ, తాత ,అక్క, చెల్లి అంటే గెలవారు రా జగన్.. అధివృద్ధి చెయ్యాలి..నో డెవలప్మెంట్, నో కంపెనీస్

    • @alluanil8779
      @alluanil8779 3 місяці тому +2

      Ipudu cbn vachhadu ga am chesthado devlap chudam raa

    • @khvprasad4362
      @khvprasad4362 3 місяці тому

      Mr kavalsina vadu gelichadu kada ra police Vani muddi kadukondi inka enduku ra ithani Meeda Padi sastanaru gelicharu kada poyi ......

    • @eshwarrocks3292
      @eshwarrocks3292 3 місяці тому +2

      @@alluanil8779 already 2014 to 2019 konni companies vachai ra.. kakapothe psycho vatilo konnitiki tharimesadu..anduke ninna result tho siksha anubhavinchadu..enthasepu aa button nokka,ee button nokka ante..avi emaina vadi job lo nundi ichada..prajala dabbe kada

    • @eshwarrocks3292
      @eshwarrocks3292 3 місяці тому +1

      @@khvprasad4362 edaina TDP gelavadiniki main karanam vadi noti doola mantrule..3times cm ani chudakunda, kaneesam age kuda chudakunda 2019 first assembly session lo adukunnaru CBN ni...prajalu antha chustunnaru aa kasi tho gattiga guddaru kutamiki ..adhikaram evvariki saswatham kaadu..maryada undali aithene imadagalaru

  • @keerthana8067
    @keerthana8067 3 місяці тому +21

    amaravathii raithulu yantha adcharoo, valla adupulu yakkadiki povuu, mata ecchi marchavuu, this is the right decision from ap people

  • @KandyanaRavi
    @KandyanaRavi 3 місяці тому +15

    Pathakalu list సరిపోడు సార్ అభివృద్ధి కావాలి

  • @C.marri.R
    @C.marri.R 2 місяці тому +2

    లంచాలు ఇస్తే ఓట్లు వేసేస్తారు అనుకోకు. ఏదైన అభి వృద్ది జరగాలని ప్రజలు కోరుకుంటారు.

  • @rajkiranmelodys
    @rajkiranmelodys 3 місяці тому +26

    అన్న ఎవరు ఎన్ని చేసిన
    చివరి విజయం మనదే
    నా చివరి అడుగు వరకు నీతోనే ఉంటాను
    అన్నయా
    నువ్వే మా ధైర్యం ,బలం, ఆత్మవిశ్వాసం
    లవ్ యూ అన్నయ్య
    మీకు మేము ఉన్నాం
    మీరూ మళ్లీ ప్రజాల్లోకి రావాలి , పోరాడాలి
    ఊహించని విజయం పొందాలి ❤️

  • @rajaraodandu9490
    @rajaraodandu9490 3 місяці тому +54

    Wait chaie Jagan Anna ami kadhu nee కష్టం మాకు తెలుసు
    నువు భాద పడుతుంటే మేము చూడలేక పోతున్నాము
    భాద పడవద్దు 😢😢

    • @syamprasad8699
      @syamprasad8699 3 місяці тому

      Poyyi kanneellu thuduvu po

    • @tdphatavooo8993
      @tdphatavooo8993 3 місяці тому +5

      He he 😂😂😂

    • @mrhusky7821
      @mrhusky7821 3 місяці тому +3

      Ee comment rasina umnya yavadu raa😂😂😂💩

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому +3

      🤣 yevadra nv intha talented ga unnav 😂

    • @Sivatharun-bt2ff
      @Sivatharun-bt2ff 3 місяці тому

      Aaaaaaaaaaàaaaaàaaàaaaaaaaaaaaaaaaaaaa66 Jagan 6 4i5rహ 2:29 ​@@tdphatavooo8993

  • @user-cp1pv5pb5q
    @user-cp1pv5pb5q 3 місяці тому +28

    అన్న ఓట్లు తీసి దాచేసారు అందుకని నువ్వు గెలవలేదు బాధపడకన్నా నెక్స్ట్ సీఎం నువ్వే 🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому +12

      🤣🤣🤣 sakshi lo join avara thammudu manchi life untadi neku ne joke ki😂

    • @chandraoksir
      @chandraoksir 3 місяці тому +3

      Pest 🪳 control mandu enka saripoledu Ap ki.... Bye gajan...

    • @chandraoksir
      @chandraoksir 3 місяці тому +1

      Eri poocha enka vadi sankanaku.....

    • @bhanusimma4142
      @bhanusimma4142 3 місяці тому

      @@chandraoksir
      Iడjuuu

    • @bhanusimma4142
      @bhanusimma4142 3 місяці тому

      @@chandraoksirశ్రీ శుక.

  • @boirisettivenkatesh
    @boirisettivenkatesh 3 місяці тому +22

    ఆ భగవంతుడు దయ వల్ల..నీకు ఏమి అవ్వకూడదు అని కోరుకుంటున్నాను అన్నా...నువ్వు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అనికోరుకుంటున్నాను....నువ్వు గెలిచిన, గెలవకపోయిన...నీ వెనుక...మేము ఉంటాము అన్నా.... ఇన్ని సంవత్సరం లో...ఎప్పుడు రాని మార్పు తెచ్చావు....నువ్వు అన్ని మంచి చేసావు కదా అన్నా....అందుకే నిన్ను ఎవరు ఇష్టపడడం లేదు....నువ్వు అందరిలా మోసం చేస్తే బాగున్ను...మంచి చేసావు.....మంచి కి వ్యాల్యూ లేదు అన్నా😭

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому +6

      Ap ni mogga gudipesi dabbulu minesaka Bane untadu..nv Sanka Naku Inka rent laki petrol laki pilla paytms

    • @boirisettivenkatesh
      @boirisettivenkatesh 3 місяці тому

      @@BalaVamsi-pb8bv ఎవడు వచ్చినా చేసేది ఏమి లేదు, దొరికింది దోచుకుంటారు...

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому +1

      @@boirisettivenkatesh oppukunnav ga last 5years dhocesaru ycp ani..nv adi ayina oppukunna jagan mavaya matiki thana account lonchi yedho panchinattu show chesthunadu

    • @boirisettivenkatesh
      @boirisettivenkatesh 3 місяці тому

      @@BalaVamsi-pb8bv నేను చెప్పింది... ఎవరు వచ్చినా..దోచుకుంటారు.... ఇప్పుడు...బాబు..గారు వచ్చారు గా....చూద్దాం....5years ఉన్నాయి....గా.....

    • @boirisettivenkatesh
      @boirisettivenkatesh 3 місяці тому

      @@BalaVamsi-pb8bv ఎవరు వచ్చిన....రాష్ట్రం లో ఉన్న.....ప్రజలకి....కష్టం ..రాకుండా చూసుకోవాలి....అన్ని విధాలుగా....ప్రజలకి....తోడుగా ఉండాలి......

  • @adithyareddyt5078
    @adithyareddyt5078 3 місяці тому +40

    అన్నా మీరు వొడి పోయినా సింహమే మాకు మీరు ఉన్నారు మేమంతా మీవెంటే బాధపడకు జై జగన్❤❤❤❤❤❤❤❤❤❤

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому

      Meeru undandi chudtaniki undali ga ap development..chusthu kurchondi ..State ni gulla chesesadu jalaga and ychpe thu

    • @Sdhikjvc12467
      @Sdhikjvc12467 3 місяці тому +2

      Simham ayethy poyee zoo lo petu

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому

      @@Sdhikjvc12467 zoo lo animals ki yendhuku aa dridharam chpu bro..animals ki kuda paleru nani gadi velli pressmeet petti pawan kalyan 3pellillu antadu vatitho kuda 🤣🤣🤣

    • @Sdhikjvc12467
      @Sdhikjvc12467 3 місяці тому

      @@BalaVamsi-pb8bv hahaha 🤣🤣🤣

    • @111ramakrishna
      @111ramakrishna 3 місяці тому

      ఇలా చెప్పే మినిస్టర్ లు ఓటమి పాలు చేసేరు కదరా

  • @bhushannagu1064
    @bhushannagu1064 3 місяці тому +7

    Nothing is permanent try to understand and change your thoughts

  • @ganapathikamuju8132
    @ganapathikamuju8132 3 місяці тому +21

    Peoples are looking to not amount is looking to development god bless you sir

    • @sreenivasboya4381
      @sreenivasboya4381 3 місяці тому

      Fucking people looking for everything free

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому +2

      God already blessed him 🤣

    • @jagggyjazz8010
      @jagggyjazz8010 3 місяці тому

      The grammar here is extraterrestrial.

    • @mrhuskey5571
      @mrhuskey5571 3 місяці тому

      You need English grammar development. Not money so we also want development. If we are developed then we can earn money ourselves.

  • @Maddhur-zn2ky
    @Maddhur-zn2ky 3 місяці тому +3

    Mama we really miss you.em kadu devudu miracle chastaru malli maa mama ga CM ga mere vastaru.you are already win .meeru chasena manchi panulu meeku thodu. Devudu inka edho goppaga evvalanukuntaru meeku .we are always with you mama

  • @SharathChandra_Reddy
    @SharathChandra_Reddy 3 місяці тому +17

    ఇప్పటివరకు ప్రజలను మోసం చేసిన నాయకులను చూశాం కానీ మొదటిసారి నాయకుడిని మోసం చేసిన ప్రజలను చూస్తున్నాం..

  • @JagguReddy-de5wc
    @JagguReddy-de5wc 2 місяці тому +1

    ​​plz support Sharmila garu to lead YSRCP

  • @RAJU-os6eu
    @RAJU-os6eu 3 місяці тому +3

    Jagan garu, bada padakandi, next time (cm ) avvalani koru kuntunanu,
    నెక్స్ట్ టైం (సి. ఎం ) అవ్వాలని కోరుకుంటున్నాను,
    నాకు ఏడుపు వస్తుంది

  • @ManiMani-dx5cu
    @ManiMani-dx5cu 3 місяці тому +10

    😭😭😭😭😭😭🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 అన్నా నీ సొమ్ముతిని నిరోమ కూర్చుని ఎదవలు ఎప్పటికీ బాగుపడలే అన్న

    • @Rtum123
      @Rtum123 3 місяці тому

      Evadi sommu evadiki ichaadu, desaniki annam pette annapurna ni , free dabbu ichi adukkune vallani chusinattu chusela chesaadu, hyd lo untunna, mee capital edi ra ante bayatiki navvi lopala siggu padda rojulu, fake madyam, ganjai hub.. inka chala unnay

    • @venkatd5097
      @venkatd5097 3 місяці тому +2

      Adi amma somu petada

    • @MuraliKrishna-uy1xq
      @MuraliKrishna-uy1xq 3 місяці тому +2

      Vala sommu iechada amma

    • @RRRRR-gk3xm
      @RRRRR-gk3xm 3 місяці тому

      Ithe velli vadidi... 😂

    • @kingkong-z2g
      @kingkong-z2g День тому

      Aadi sommu..mana somme aadu dobbadu ...pichi inka taggaledu ra meeku

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 3 місяці тому +3

    GODBLESS YOU YS JAGANMOHAN REDDY SIR MEKU THODUGAUNTAMU SIR THANKYOU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bharatim2013
    @bharatim2013 3 місяці тому +3

    Whatever God allows good or bad it is for ur good only because lord never leave nor forsake

  • @nishithareddy3890
    @nishithareddy3890 3 місяці тому +3

    Bye Paytm’s
    Hi Paytm’s I want to say one thing
    Do good to people

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 3 місяці тому +1

    వాళ్లు ఓట్లు వెయ్యడం వలనే నలఫై శాతం ఓట్లు వచ్చాయి... అబ్బాయి ఇచ్చాను ఇచ్చాను అంటున్నావు ఇంతకుముందు ఏదో ఒక పేరు తో ప్రజలు అందుకున్నవే..

  • @amys5216
    @amys5216 3 місяці тому +5

    We all voted to you .. we need you .. we miss you being our leader.. we are only scared that they might harm you … we are still hooked in shock after knowing the result … we couldn’t even have food properly… we will be with you .. they manipulated results that’s for sure

  • @shaiksharif6651
    @shaiksharif6651 3 місяці тому +20

    ఉచిత పథకాలకు అలవాటు పడ్డ ప్రజలు సార్, మీ కంటే ఎక్కువ ఇస్తాము అన్నందుకు మిమ్మల్ని, మీరు చేసిన మంచిని మరిచి మిమ్మల్ని ఓడించారు.

  • @user-po7bl8ri5i
    @user-po7bl8ri5i 3 місяці тому +1

    అమరావతి రైతుల కన్నీటి కి దేవుడు విలువ ఇచ్చాడు చిత్తు చిత్తుగా ఓడిపోయారు

    • @sherkhan4727
      @sherkhan4727 3 місяці тому

      Bookka ra Amaravati a tokka
      Mavodu malli vastadu

  • @twinklebabu7407
    @twinklebabu7407 3 місяці тому

    రానీ లే మా ..రానీ లే మా. రానీ రానీ... రానీ లే మా....రానీ లే మా ..రానీ లే మా. రానీ రానీ... రానీ లే మా

  • @cindiareddy2370
    @cindiareddy2370 3 місяці тому +19

    He is feeling as if he is giving his own money to people while he doesn’t understand that people know exactly whose money is that. Don’t do it Jagan next time. It’s that simple.😅

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому

      10rs ichi lakhs lo mingesadu ap nunchi..chilla nakodukalki ardham katledu enka yehdva bathukulu

    • @user-og3yd9jt3j
      @user-og3yd9jt3j 3 місяці тому

      Dabbu evataniki manasu ravali avari dabbu ani kadu.echay alochana ravali tisukunna manushulu ki kanesam nijayatiladu

    • @sridevitodime6445
      @sridevitodime6445 3 місяці тому +1

      I too agree money is his money . But he has good soul to protect n for the growth of poor
      That bolligaadu doent have that soul
      He only wants his community n his people surrounding him to grow that to dont have guts to do it directly he only do favours tothem like chaapa kinda neeru
      Piriki pandha

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому

      @@sridevitodime6445 1st thing mrng you need to take spoken English classes..
      2nd in the evening u need to take psychology classes to understand about PPL and their mindset sister..

  • @busaridivya2608
    @busaridivya2608 3 місяці тому

    We are very sad that you will not be CM.you are real hero sir
    God bless you 😢😂😢

    • @ajaykumar1200
      @ajaykumar1200 2 місяці тому

      Yesu teerupu raa pulka, tappu patiddu

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq 2 місяці тому

    నేను అనే YS జగన్ గెలిచి చరిత్ర 😭నేను అనే బాబు గెలుపు చరిత్ర ఎక్కడైన ఉందా 😭 రాజు ఎక్కడ ఉన్న రాజే 👍🌹🌹

  • @srinivassrinivas2462
    @srinivassrinivas2462 3 місяці тому +2

    కింద ఫౌండేషన్ కరెక్టే లేదన్న అంతా బాగుంది గాని

  • @yamanakaanusha1374
    @yamanakaanusha1374 3 місяці тому +8

    God.bless.you.anna

  • @C.marri.R
    @C.marri.R 2 місяці тому +2

    ప్రభుత్వం లక్కలాది కోట్లు అప్పు చేసి ఆ డబ్బు పంచావు. ఏదో నీ సొంత డబ్బు ధర్మం చేసినట్లు చెప్పకు.

  • @BSUGUNA-ej7xm
    @BSUGUNA-ej7xm 3 місяці тому +10

    GOD bless You brother...............🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @mounikagade1887
    @mounikagade1887 3 місяці тому +8

    జగన్ అన్న చాలా భాధగా ఉంది😢😢😢😢😢😢😢😢 నువ్వు న్యాయంగానే పాలన చేసావు. సంక్షేమ పథకాలను అమలు చేసావు. నువ్వు చేసిన తప్పు ఎన్ను కొన్న నాయకులు కార్యకర్తలు వాల్లు ప్రజలకు పెట్టిన పధకాలను అందరికి ఇవ్వలేదు వారికి నచ్చిన కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు. డ్వాక్ర మహిళలు తీసుకోవాల్సిన ఆసరా డబ్బులు రావాలంటే యాని మీటరుకి ఒక్కో గ్రూప్ వచ్చి 1000 నుండి 10000 లంచం😢😢😢😢😢😢😢 BC SC St వర్గాల వారు వాలంటీర్లు ఉండాలు. అని చెప్పి నియమించారు. వారికి చదువు సరిగరాదు ఆ కౌంట్ నెంబర్ సరిగ వెయ్యటం లేదు సామాన్య ప్రజలు పధకాల కోసం పెట్టిన కాగితాలు సక్రమంగ పూర్తి చెయ్యిక పోవటం వల్ల నష్టం పోయాం. ఇల్లు పట్టాలు రాజశేఖర్‌ రెడ్డి గారి హయాం లో ఇచ్చిన వారికి తిరిగి మరల పట్టాలు ఇచ్చారు.😢😢😢😢😢😢 మా కుటుంబంలో మా అక్క కి పెన్షన్ పథకం రాలేదు. 20000 తీసుకున్నారు. వికలాంగురాల పెల్లి కాని బంటరి మహిళా మా ఊరు మొత్తం తెల్సు కాని ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ పాట రింగ్ టోన్ పెట్టింది. అని ఇది ఎక్కడి న్యాయం నేను ఇద్దరు పసి పిల్లలు వదిలి మండలం మొత్తం 13 సంవత్సరాల నుండి YCP కోసం ప్రచారం చేసాను. నగరం మండలం మొత్తం నేను YCP మనిషి అని తెల్సు నేను తిరగని ఇల్లు లేదు ఊరు లేదు కాని నాకు పెన్షన్ పెట్టలేదు వికలాంగుడు పిల్లాడు గవర్నమెంట్ హస్పటల వాల్లు కాగితం రాసి ఇచ్చిన సచివాలయం వద్ద స్లాటి బుక్ చెయ్యల రెండు సంవత్సరాలు కష్టపడితే చెరకుపల్లి మండల పరిధిలోని సచివాలయం ఉద్యోగి పెట్టారు. పార్టీ కోసం స్నేహితులని బందువుల్లి చివరికి జీవితాన్ని త్యాగం చేసిన కాని నాకు పనులు జరగల😢😢😢😢😢😢 జగనన్న ఇది నీ తప్ప కాదు నువ్వు నమ్మన అధికారులది కార్యకర్తలది😢😢😢😢😢 సొంత పార్టీ నేతలే కదా ఎక్కడికి పోతారు. అని నా లాంటి వారికి అన్యాయం చేశారు😢😢😢😢😢 కాని జగనన్న నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. కాని నీవల్ల 3 సంవత్సరాలు అమ్మబడి తీసుకున్న 6 నెలల నుండి బాబుకి పెన్షన్ తీసుకొన్న ఇది నిజం😊😊😊😊😊 నా బిడ్డల సాక్షి గా చెపుతున్నా ఓటు కి నోటు నేను ఎప్పుడు తీసుకొలేదు నాకు ఓటు వచ్చినప్పుడు నుండి ఫ్యాన్ గుర్తు తప్ప వేరే దానికి వెయ్యలేదు🙏🙏🙏🙏 ఆత్మ సాక్షిగా భగవంతుడి పట్ల నమ్మకం. నా బిడ్డలు సాక్షిగా ఫ్యాన్ గుర్తు కి ఓటు వేసాను👍🙏 లో కల్ అధికారులు కోసం కాదు నీ కోసం రాజశేఖర్ రెడ్డి గారి కోసం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 లో కల్ నాయకులు పార్టీ కి ఎంత అన్యాయం చేశారు అనేది సాక్షాలతో నాకు తెల్సు కాని నాలాంటి బంటరి మహిల ఏమి చెయ్య గలదు.😢😢😢😢😢😢😢

    • @govindinnenarendrareddy2007
      @govindinnenarendrareddy2007 3 місяці тому

      Don't worry God will be there 🙏

    • @mrhuskey5571
      @mrhuskey5571 3 місяці тому +1

      I have respect towards rajashekar Reddy garu but jagan sir hasn't done anything to develop the city.

  • @chintu3323
    @chintu3323 3 місяці тому +1

    Today 9th ..still iam watching this video daily 10 times

  • @bollinenibalaji9173
    @bollinenibalaji9173 3 місяці тому +23

    Every year Graduators come out almost 4-5 lakhs, all are going Bangalore, Hyderabad and Chennai Because of your foolish government and forgot employment generation

    • @sanapalaswetha3480
      @sanapalaswetha3480 3 місяці тому

      Avuna Mari sachivalayam jobs gvrnmnt jobs chestuna sangati entata meku private jobs ae imprtnt

    • @sanapalaswetha3480
      @sanapalaswetha3480 3 місяці тому +2

      Villages lo volunteer laku 10k istunaru Uru lo porambokulu kuda 10 k tetchukunaru

    • @sanapalaswetha3480
      @sanapalaswetha3480 3 місяці тому

      Company lo select avaldu antey main reason speaking skills English Hindi rani vadiki job ratldu private sector lo

    • @LuckyLovely-bq8zj
      @LuckyLovely-bq8zj 3 місяці тому

      Era bokka ge e 3 years e kanipinchaya ..neeku job kosam bayataki povadam ..anthaka mundu leva ika paina vellaraa .. lucha matalu vaddu

    • @Kiran-bp6iu
      @Kiran-bp6iu 3 місяці тому

      Okay. Let’s see what the alliance government will do. Bangalore, Hyderabad, and Chennai did not become IT hubs in span of 5 years. You are also ignoring covid which basically dragged us back 1.5 years. Not to mention the legal battles the YCP govt had to fight for a capital city. Let’s see how many jobs the alliance will bring in the next 5 years.

  • @sunithad3039
    @sunithad3039 3 місяці тому +13

    అన్న మీరు ఎన్నో పథకాలు చేశారు అన్న మీరు బాధపడకండి అన్న

    • @user-eh7pn4tz2e
      @user-eh7pn4tz2e 3 місяці тому +1

      yahova....తీర్పురా అది...తప్పు పట్టకు.

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 3 місяці тому

    Reslt.super.jagan.anna.best.of.luck.😅😅😂😂😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @madhup6484
    @madhup6484 2 місяці тому +1

    జగనన్న,...
    ఓడిపోవడానికి కారణాలు మీవద్ద లేవు. కాని మావద్ద వున్నాయి.
    1) అన్నం తిన్న వాడెవడు ప్రభుత్వ భవనాలను కూల్చడు.
    2) ప్రభుత్వమే మధ్యం అమ్ముకోవడం, అందునా మీకు నచ్చిన బ్రాండ్ లను అమ్ముకోవడం. వాటిని త్రాగి జనాలు చావడం.
    3) కక్ష సాధింపు చర్యలు తప్ప ఈ అయిదేళ్లలో అభివృద్ధి సూన్యం.
    4) సంక్షేమం పేరుతొ ప్రజా ధనం వృధా.
    5) అయిదేళ్లలో, త్రాగున్నీరు లేదు, రోడ్లు లేవు, ఫ్లైఓవర్ లు లేవు, కాలవలు లేవు, యూనివర్సిటీ లు లేవు, పోలవరం లేదు, విమానాశ్రాయాలు లేవు, వైద్యం సున్నా.
    6) ఇసుక సామాన్యుడుకు బహుదూరం
    6) కూలీలకు పని సూన్యం.
    7) ఉద్యోగస్తులు కి తీవ్ర అవమానం, Reverse PRC, DA లు లేవు, S. L లేదు, GPF ఎవ్వరి అనుమతి లేకుండా 800 కోట్లు మాయం, PRC అరియర్స్ లేవు, D A8) బకాయల ఊసే లేదు, క్రొత్త PRC లో IR మీ పార్టీ డికష్టనరీ లో లేదని మీ పనికిమాలిన అడ్వైసర్ సజ్జల పలుకులు.
    8) టీచర్లను వైన్ షాపుల వద్ద, మరుగు దొడ్లువద్ద డ్యూటీలు
    9) నోరెత్తితే అణిచివేత ధోరణి
    10) ప్రతీ చిన్నవిషయానికి సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కంగు తినడం.
    11) మంత్రులకు నోరు అదుపు లేకపోవడం. ఈ విషయమై ముఖ్య మంత్రిగా వాళ్ళను వరించక పోగా, ఇంకా ఉసుగొల్పడం.
    12) నిండు సభలో ప్రతిపక్ష నాయకుడు కుటుంబం పై బురద జల్లడం. ఇది చాలా ఘోర తప్పిదం.
    13) అయిదేళ్లలో ప్రతిపక్ష నాయకులపై అరెస్టులు.
    14) ప్రాజెక్టులు లేవు, IT సూన్యం, కంపెనీలు లేవు
    15) గుత్తెదారులకు బిల్లులు చెల్లించడం లో వైఫల్యం
    16) ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లో వైఫల్యం
    17) CPS రద్దు ఎక్కడికెళ్ళింది ❓
    18) కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల regularization లేదు
    19) Land Titling Act జనాలకు బాగా అర్ధమైంది. కాని మీకు అర్ధం కాలేదు.
    20) డబ్బులిస్తే జనాలు ఎందుకు ఓట్లేయరు అన్న మీ అభిప్రాయాన్ని వమ్ము చేసిన ఓటరు.
    21) సంక్షేమం వద్దనుకున్న జనాలు. అభివృద్ధి /ఉపాది కావాలని చరిత్ర తిరగ రాసిన ఓటరు.
    ఇంకేం కావలి మీ ఓటమికి కారణం ❓

  • @nishithareddy3890
    @nishithareddy3890 3 місяці тому +2

    It’s government money
    Every government giving pensions in india not only u

  • @mabashashaik5104
    @mabashashaik5104 3 місяці тому +4

    భవన నిర్మాణ కార్మికుల కి ఏం చేశారు సార్ మీరు పని చేసుకుంటే తప్ప వాళ్ళకి పూట గడవని పరిస్థితి కరోనా టైం లో ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా సార్ మీకు లేబర్ కి చెయ్యండి సార్ మీరు చెయ్యాలనుకుంటే ఏం సహాయం అయినా వల్లనే పట్టించుకోలేదు మీరు ప్రతి వృత్తి మీకు కనిపించింది ఒక కూలీ పని చేసుకునే వాడు కనిపించలేదా సార్ మీకు గుర్తించండి సార్ అసలైన పేదవాడు లేబర్ ఒక కూలీ పని చేసుకునే అతని కొడుకు గా నేను మిమ్మల్ని అడుగుతున్న

  • @velayudhama6834
    @velayudhama6834 3 місяці тому +3

    jagananna always good ledership...

  • @vadlasuresh6994
    @vadlasuresh6994 3 місяці тому

    తిరుపతి జోలికి పోకండి అని చెప్తూనే ఉన్నారు వెళ్లావు ఓడిపోయారు

  • @BashaShaik-cq5zf
    @BashaShaik-cq5zf 3 місяці тому +2

    Anna just wait

  • @nanajikoreddi1702
    @nanajikoreddi1702 3 місяці тому +20

    అన్న ప్రజలు నీ వెంటే ఉన్నారు. ఎదో దొంగ రాజ కీయం జరిగింది నువ్వు మా గుండె బలం జగన్ అన్న

  • @bhupathiraju7917
    @bhupathiraju7917 3 місяці тому

    Really hats off to jagan sir.... your are the true leader... God bless you.

  • @MeeTeju-chinni
    @MeeTeju-chinni 3 місяці тому +1

    మీ నవ్వు బాగుంటుంది అన్న. ఓడినా గెలిచిన మీరు ఇలాగే నవ్వుతు ఉండాలి అన్న. 🙏🙏

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana 3 місяці тому

    జగన్ మోహన్ రెడ్డి సిఎం. ప్రెస్ క్లబ్ మామ ఇద్దరు మరుదులు ❤❤😂😂🎉😢😮😅😊

  • @hamdikota6938
    @hamdikota6938 3 місяці тому +4

    Godblesyou.ana.dontwary

  • @sagisrinuvasu3780
    @sagisrinuvasu3780 2 місяці тому

    ఏపీలో జగన్ మోహన్ రెడ్డి గారు చేసినా మంచి పనులను ఎవరు మరచిపోరు

  • @maddivijaireddy7729
    @maddivijaireddy7729 3 місяці тому +6

    Failure is not fatal,
    Success is not final,
    It is the courage to continue. Which matters.
    JAI JAGAN JAI JAI JAGAN 🫡🫡

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому +2

      Jai 11 seats..Jai Kutami..❤

    • @user-eh7pn4tz2e
      @user-eh7pn4tz2e 3 місяці тому

      ....but criminal should not be escaped.....Yahova is watching.

  • @C.marri.R
    @C.marri.R 2 місяці тому +2

    లిక్కర్ లోను, ఇసుక లోను ఎన్ని లక్షలకోట్లు మింగావో చెప్పు.

  • @deevenajoice2433
    @deevenajoice2433 3 місяці тому +3

    oopiri unnantha varaku memantha maa jagananna venta untaam........
    #Jai Jagan # JAI YCP 💙🤍💚

  • @adithyareddyt5078
    @adithyareddyt5078 3 місяці тому +3

    అనుమానం ఉంది మనదగ్గర ఆధారం లేదు

  • @AJa81928
    @AJa81928 3 місяці тому +2

    Good sportiveness anna 🧡👏👏

  • @pereshbabubutti6350
    @pereshbabubutti6350 3 місяці тому +2

    అన్న. ముందు నీ పక్కన వున్నా కోటరిని మొత్తం పక్కన పెట్టండి. ఎందుకు అంటే నెగటివ్ నీ కూడా పాసుటివ్ గా చెబుతున్నారు. జిల్లాల వారీగా పార్టీ నాయకులు లకు పెత్తనం ఇవ్వండి. కార్యకర్తలను కాపాడండి. వాలింటర్స్ నీ నమ్మి మోసపోయాం.

  • @kranthiJohn
    @kranthiJohn 3 місяці тому +1

    అమ్మయ్య మా యింట్లో 11 ఓట్లు మీకే పడ్డాయి..మావే కాదు అంతట మీకే వేశారు..కానీ యింత తక్కువ సీట్స్ ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు మాకు..అన్నయ్య ఏదో జరిగింది అన్నయ్య..ఒకసారి దాన్ని చూడండి.అందరికీ తెలిసేలా చెయ్యండి.. ఎంక్వైరీ చేయించండి...మోసం జరిగింది... అయినా ఒకటి నిజం అన్నయ్య,,ఏం జరిగినా మనకి మేలే చేస్తారు యేసయ్య.యీ 5 years తెలుస్తుంది లే అన్నయ్య,,కరోనా టైం లో యెంత గొప్ప achievment చేశారో..అందరికీ తెలుసు..ఇంగ్లీష్ మీడియం స్కూలు లు పెట్టీ,ఎడ్యుకేషనల్ విధానం లో అన్ని చేంజస్ తెచ్చిన మిమ్మల్ని కాదని చేసిన,, మీరు కనబడ లేదు..ఒక పెద్దాయన చెప్పినట్టు, గత ఇషెల్లతో యీ experiment ఆగి పోతే,,ఆ నష్టం జగన్ మోహన్ రెడ్డి కి కాదు అనే గ్రహింపు వీళ్ళందరికీ వస్తుంది తప్పకుండా

  • @NagaNaga-le2nh
    @NagaNaga-le2nh 3 місяці тому +3

    ప్రజలు వేశారు జగన్ గారు కానీ ఎక్కడో మోసం జరిగింది సార్

  • @JrojaJroja
    @JrojaJroja 3 місяці тому +4

    ఎవరు పదవిలో ఉన్నా మా సీఎం మాత్రం మీరే ధైర్యంగా ఉండండి

  • @Subbu_is_reinforced
    @Subbu_is_reinforced 3 місяці тому

    Heart beat proudly says jai ysrcp jai jagan anna 🎉🎉🎉🎉

  • @Tej_4321
    @Tej_4321 3 місяці тому

    First time chustunna ys jagan navvakunda matladatam😢😢

  • @BSUGUNA-ej7xm
    @BSUGUNA-ej7xm 3 місяці тому +1

    👍👍👍👍👍👍👍👍

  • @tirumalasettyvenkateswaram5831
    @tirumalasettyvenkateswaram5831 2 місяці тому

    💙🤍💚We Always with you jagananna 💙🤍💚

  • @PotruRambabu
    @PotruRambabu 3 місяці тому

    ఓటమి నీ ఒక్కడిదే కాదు సార్ మిమ్మల్ని నమ్ముకున్న ఆంధ్రప్రదేశ్ మొత్తంది

  • @Suresh_1528
    @Suresh_1528 3 місяці тому

    నువ్వు ఓడిపోవాలి అన్నా..జనాలకు నువ్వు..నీకు జనాలు అర్థం అయ్యే వరకు వొడిపో..గాలివాటం గెలుపు వద్దు..నిన్ను జీవితాంతం గుండెల్లో వుంచుకొనే గెలుపు కావాలి..

  • @RofedaH679
    @RofedaH679 3 місяці тому

    Jagan gave house to us 😢 if these papers snatch/take by TDP we will not sit silent because it is already registered. Forever our CM Jagan anna

  • @Rosymorvin
    @Rosymorvin 3 місяці тому

    We always need u Jagan anna❤ ur our real hero

  • @mrsbalat8218
    @mrsbalat8218 3 місяці тому

    Don’t worry! People of AP will realise n regret for ur loss. They will be taught a lesson by yellow gang. Be brave. Truth will come out soon for ur loss. God Bless You! U r really great n hats off to ur patience n humility.

  • @Siddu1985
    @Siddu1985 3 місяці тому

    Social Media లో ప్రజల స్పందన చూస్తుంటే జగన్ ఓడిపోయిన గానీ గెలిచినట్లే అనిపిస్తుంది, ఇటువంటి స్పందన భారతదేశ రాజకీయ చరిత్రలో ఎటువంటి నాయకుడికి వచ్చివుండదు, ఇదంతా మంచికే జరిగిందని పిస్తుంది, ఎందుకంటే నిస్వార్థంగా ప్రజలకు మేలుచేయాలని తపించే మంచి మనసున్న జగన్ గారంటే దేవుడికి చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ఇంకా కఠిన పరీక్షలు పెడుతున్నాడు, దేవుడికి తెలుసు ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ధైర్యంతో సహనంతో జగన్ అన్న ఎదుర్కోగలడని, రాబోయే కాలంలో జగన్ అన్న విజయం ద్వారా మనలాంటి కొన్ని లక్షల, కోట్ల మందికి స్ఫూర్తిని నిపండానికే దేవుడు ఇలాంటి కఠిన పరీక్షలు పెడుతున్నాడు , ఇదంతా భగవంతుడి లీల.... జై జగన్...

  • @mallikarjunaa8028
    @mallikarjunaa8028 3 місяці тому +2

    best comedy show , ఇలాగే అలొచిస్తే ycp కి address వుండదు ..చేసిన విద్వంసం వినాసనం గూర్చి కూడ చెబితే future లో chance వుంది

  • @sunithad3039
    @sunithad3039 3 місяці тому +2

    ఒకసారి కింద పడితే పన్నట్టు కాదన్నా లేసి గట్టిగా నిలబడే రోజులు కూడా వస్తాయి అన్న మీరు చేసినట్టు ఇంక ముందు కూడా ఎవరు చేయలేరు అన్న ఇది నిజం అన్న

  • @user-bc5xk8gf1b
    @user-bc5xk8gf1b 3 місяці тому +3

    😢😊 అన్న బాధపడకు నెక్స్ట్ CM నీవే OK ఆల్ ది బెస్ట్

  • @user-lq3nx5zb7c
    @user-lq3nx5zb7c 3 місяці тому +2

    Comments lo andaru jagan ki edho avthundi ani badha padutunnaru afhi vaddu.m kaadhu anna ki just 2nd tym jail ki pothadu anthey😂😂😂😂

  • @shilpaD-lq8xy
    @shilpaD-lq8xy 3 місяці тому +2

    sir meru chala baga chesaru nenu vinukonda lo volunteer ga unna jagan sir e roju anyanam gelichindi nayam odipoindi meru badapavadhu 2029 manam gelustham nenu chala bada paduthunna😢😢sir

  • @MulagaRaviSankar
    @MulagaRaviSankar 2 місяці тому

    సార్ మీరు అయితే చాలా బాగా చేశారు.
    కానీ , నాని, వంశీ, రోజా , అనిల్, సజ్జల, రాంబాబు లాంటి వ్యక్తులు అసభ్యంగా మాటలను ప్రజలకు నచ్చకపోవడంతో ఇలా జరిగింది.

  • @sandesh737
    @sandesh737 3 місяці тому +2

    Sir meeru chala chesaru benfits ponddinavallu andaru sigutho thalavachukovali

    • @myworld-ff4qv
      @myworld-ff4qv 3 місяці тому

      Modda gudu😅😅😅

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому +1

      🤣

    • @MattaSivaKumarGoud
      @MattaSivaKumarGoud 3 місяці тому

      Avnu chala benifits unnayi…okasari UA-cam lo normal people ela feel avuthunnaro videos choodandi

    • @MattaSivaKumarGoud
      @MattaSivaKumarGoud 3 місяці тому

      Aa avva thathalani adugu

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому

      Nee comment chusaka UA-cam ceo ra thala dhinchukovali..Paytm kukkallara ap ni nasanam chesesaru kada gorrelni chesi Boku yedhavallara

  • @srisailamsrisailam9378
    @srisailamsrisailam9378 3 місяці тому +6

    Intha జరిగిన inka మీకెందుకు అర్ధం కావట్లేదు సార్..... మీరు చేసిన ఒకే ఒక్క తప్పు నోటిఫికెషన్స్ ఐయ్యాకప్పవడం daani వాళ్ళ నిరుద్యోగులు చాలా సఫర్ అయ్యారు అందరూ మీ దగ్గర నోటిఫికెషన్స్ లేక మా తెలంగాణాలో పడ్డ నోటిఫికెషన్సకి ఎగబడ్డారు ప్రతినోటిఫికెషన్స్ కి కూడా అంతే.... ఉద్యోగం లేక పెళ్లిళ్లు అవ్వక కూలి పని చెయ్యలేక ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఎదురుకున్నారు...... వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ అమ్మ నాన్నలలో మార్పు మొదలైంది సార్ అది గమనించాలి మీరు... తెలంగాలో సైతం... ఇదే జరిగింది kcr ని పక్కన పెట్టేసాం...... నిరుద్యోగుల కన్నీళ్లు మీకు ఓటమిని పరిచయం చేసింది సార్.... Anyway మరో సారి మీకు విజయం చేకూర్చాలని కోరుకుంటున్న....

  • @hithashvi5798
    @hithashvi5798 3 місяці тому +6

    Don’t blame people sir, Peoples are not beggars or sheep’s sir ….they are not waiting for your chillara musti…they are waiting for job to survive their own life…If they get job no need to give money by government like pathakaalu😂….not only for YSRCP ALSO JENASENA @ TDP,…..new government NDA be careful ….pathakalu thagginchi jobs evvandi(volunteer job kadhu) Degree lu chadhuvukunnandhuku with respect to quafication job

  • @karunachinta9224
    @karunachinta9224 3 місяці тому

    We are with you jagan anna ....what ever the situation might be ....

  • @premfraser6078
    @premfraser6078 3 місяці тому +3

    Congratulations CM Sir. You are not defeated by the people. You have done the best to the poor and needy. Everyone knows you are the winner indeed.

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 3 місяці тому +1

      The Best joke on best joker jokked by the Paytm's best joker😂

    • @mrhuskey5571
      @mrhuskey5571 3 місяці тому

      Anna em matladuthunnav Anna. Poor ki chesaru bro neku emi chesaru.... Urban people ni vadhilesaru. Development leka memu vere vuru velli jobs chesukovalisi vasthundhi

  • @ChekkaPrabhakar
    @ChekkaPrabhakar 3 місяці тому

    అన్న ఇప్పుడు ఎలక్షన్ పెట్టడానికి కుదరదా మేము అందరం ధర్నాలు చేసిన అవుతదా ఎలక్షన్ కమిషనర్ కోట్లు కేసు వేసిన అవుతుంది ఇంత దారుణం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగదు నా ప్రాణం ఉన్నంతవరకు నీకు తోడుగా ఉంటాము అన్న జై జగన్ జై జై జగన్

  • @Sanjaysahubajan
    @Sanjaysahubajan 2 місяці тому +1

    అహంకారం =11vs ప్రజాస్వామ్యం =164

  • @ShaikBasha-xr9ln
    @ShaikBasha-xr9ln 3 місяці тому +1

    అన్న బాధపడకండి అన్నా నెక్స్ట్ సీఎం మీరే

  • @shanthawilliams5998
    @shanthawilliams5998 3 місяці тому +1

  • @nagavenigurindapalli5733
    @nagavenigurindapalli5733 3 місяці тому

    You are real hero anna

    • @ajaykumar1200
      @ajaykumar1200 2 місяці тому

      Yesu teerupu, tappu pattaku yerri pulka

  • @srujanrajuesr5951
    @srujanrajuesr5951 3 місяці тому

    My dear brother Jagan don't worry.
    But we get doubt about evm results. Something wrong.
    You are the best CM

  • @FAILURE2SUCCESSS
    @FAILURE2SUCCESSS 3 місяці тому +4

    votamiki single reason sir.ఏ అభివృద్ధి అంటే లేడు.ఇక్కడా ఉద్యోగాలు,స్కీములు,దాడులు etc కాదు.151 మందిలో సరే 100 మంది నిజాయితిపరులు ఉంటే సరిపోయింది.మీ ఫాలోయింగ్ అలంటిది.కానీ చుట్టు అందరు వెదవలు

  • @naveent2785
    @naveent2785 3 місяці тому +1

    That is the state of his governance and leadership. Instead of saying that they will try to analyse and introspect what went wrong, he is blaming people for the all the freebies in the name of welfare

  • @ShaikBasha-xr9ln
    @ShaikBasha-xr9ln 3 місяці тому +3

    మాకు ఎంతో సహాయం చేసిన మీకు అన్యాయం జరగదు

  • @bhushannagu1064
    @bhushannagu1064 3 місяці тому +3

    Meeru chesena panulakuu return levu sir andukee yavvaru votes veyyaledhu
    Eppudaina artam cheskondi free patakaluu kadu jananikii kavalsinde abbivrudi
    Dayachesi artam cheskondi
    Meeru chana honest person sir we always love you ❤
    Meru artha chesukoni mee thought nee abbivrudi desaga menoset nee teskoni randi sir next time we will be with you

  • @gadamdhanagdhana
    @gadamdhanagdhana 3 місяці тому

    We miss you jagan we miss you jagan

  • @vsk8064
    @vsk8064 3 місяці тому +6

    Sir meeru gelichina odipoyina oke abhimanan utumdhi sir jai jagan 🔥🔥🔥🔥

  • @PotruRambabu
    @PotruRambabu 3 місяці тому

    ఓట్లు మీరు అనుకున్నట్టే వేశారు కానీ మోసం జరిగి రిగ్గింగ్ జరిగే మీరు ఓడిపోవాల్సింది

  • @sonusurya6196
    @sonusurya6196 3 місяці тому

    Be strong jagan anna nxt cm you only don't warry

  • @yxx-vf5rq
    @yxx-vf5rq 3 місяці тому +1

    modi will never be forgiven for this election commission's interference in elections.

  • @srinivassrinivas2462
    @srinivassrinivas2462 3 місяці тому

    నెక్స్ట్ పేషంట్ల తర్వాత చూసుకుందాం కింద ఫౌండేషన్ కరెక్ట్ గా సెట్ చేసుకుందాం

  • @Bhaskar1948
    @Bhaskar1948 3 місяці тому +1

    మీరుచెయ్యని అభివృద్ధిలేదు. మీరుచెయ్యనిసంక్షేమంలేదు.

  • @Padma-fx8ye
    @Padma-fx8ye 3 місяці тому +1

    Jai jagan

  • @sathvicputtu2360
    @sathvicputtu2360 3 місяці тому +1

    Watching this again and again to see him cry. He made everyone cry for 5 years. Put false cases on my family for just questioning some thing wrong. He deserves every punishment. Bye bye YCP