MANJULA MANASUPADITINE NEEMEEDA || FULL FOLK SONG || SAI NAINIKA || MADEEN SK || SHIVA VELPULA ||

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2022
  • Watch : Manjula Manasupadithine Neemeeda Full Song|| Sai || Nainika || MadeenSK || ShivaVelpula
    _______________________________________________________
    #manjulamansupaditine #galgalsappulla #sainainika
    #folksong2022 #teluguprivatesongs #djfolksong
    ________________________________________________________
    ♪ Song: Manjula Manasupadithine Neemeeda
    ♪ Lyrics : Avadurthi Laxman
    ♪ Music Director : Madeen SK
    ♪ Singer : Rela Kumar
    ♪ Choreography : Raghu Jaan
    ♪ Actress : Sai, Nainika
    ♪ Dop & Editing & direction : Shiva Velpula
    ♪ Posters Designer : Sagar MudiRaaz
    ♪ Producer Anil Goud Rangu
    ♪ Titels : Annaboina srinivas
    ♪ Assistant choreography Aravind and bhavitha
    ♪ Assistant camera : Babu and Nithish
    ♪ Making vedio : Anil Radha
    ♪ Art Department : Madhu nayak and Vinod nayak
    ♪ Castumes : Chandu castumes and Vinni tylor vemulawada
    Dancers
    *Boys
    01.Aravindh
    02.Prashanth
    03.Vijay
    04.Kiran
    05.Rajaram
    06.Ajju
    07.Ajay
    08.Siddhu
    *Girls
    01.Thaslima
    02.Bhavitha
    03.Laxmi
    04.Rasmitha
    05.Ramya
    06.Shruthilaya
    07.Shivani
    08.Ramya
    Very special tqs to
    Kishtampet villegers
    sarpanch : Ambhiri kalpana naresh
    And ward member : Kamboja lavanaya srinivas
    Special tqs to
    Mahesh manu
    Himakar Bhatt
    Anil Mithra music
    Manda Rajender
    Nagam ganesh
    Rangu Vinod
    Gonti Vineeth
    Jakkani Rajashekar
    Pavan manda
    Palli madhu
    palli parshuram
    Palli prashanth
    Ponnam Harish
    And all kishtampet villegers

КОМЕНТАРІ • 1,2 тис.

  • @sravanthisravanthi4517
    @sravanthisravanthi4517 Рік тому +218

    మంచి జానపద గీత సాహిత్యం
    నాకు మాత్రం నైనా గారి చేతి గాజులు చాలా బాగా నచ్చాయి అండి
    నేను కూడా రెండు చేతులకి డజను డజను తగ్గకుండా మట్టి గాజులు వేసుకుంటాను❤️
    మంచి సంగీత గీత గానం
    అందించిన మీకు
    హృదయ పూర్వక ధన్యవాదములు
    🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c Рік тому +691

    ఈ సాంగ్ అప్పట్లో విన్న వాళ్లు ఎంతమంది ఫ్రెండ్స్ 👍👍🎼✨️❤❤👍

  • @alluripaderutribals9498
    @alluripaderutribals9498 Рік тому +109

    ఈ సాంగ్ కోసం ఎంత మంది.వెట్ చేస్తూ నారు...ఏసు కొండి లైక్

  • @myvillagebalannayuvasena4924
    @myvillagebalannayuvasena4924 Рік тому +116

    Old is gold అన్న సాంగ్ సూపర్ ఒకప్పుడు మా తాత ఈ సాంగ్ ఇంట్లో వింటూ సరదాగా డాన్స్ చేసేవాడు మళ్లీ ఇప్పుడు ఈ పాట వినగానే మా తాత నాకు గుర్తుకొచ్చాడు 👏👏💐💐🤝🤝❤️❤️❤️ ఈ సాంగ్ చాలా బాగుంది చూసినా ప్రతి ఒక్కరు అందరు షేర్ చేయండి 👍👍👍 మీలో ఒక్కని 🙏🙏🙏

  • @godugusurendhar881
    @godugusurendhar881 Рік тому +33

    నేను దుబాయ్ లో ఉన్నప్పుడు సిడి వేసుకొని విన్నాను మళ్ళీ ఇప్పుడు సౌదీ లో వింటున్న పాత రోజులు ఒక్కసారిగా గుర్తుకొచ్చేసాయి బ్రో థాంక్స్ ❤️❤️❤️🙏🙏🙏

  • @rajeshrajii4144
    @rajeshrajii4144 Рік тому +94

    ఎన్నిసార్లు విన్న కానీ వినాలనేనిపించే అద్భుతమైన లిరిక్స్ అమోఘమైన వాయిస్ పాటకి మరియు డాన్స్ కి ప్రాణం పోశారు ...మన తెలంగాణ జానపదల కళామతల్లికి శతకోటి వందనాలు...🙏
    ఇంత మంచి పాట కోసం కష్టపడి మనందరికీ అందించిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి పేరు-పేరునా ధన్యవాదాలు ...తెలంగాణ కళాకారులందరికి మీ నుండి ఒక లైక్ వేసుకోండి👍

  • @manvidjsongs3462
    @manvidjsongs3462 Рік тому +24

    త్వరగా వినాలని ఉంది.. మంచి ఊటున్న పాట కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో ఒక లైక్ ఏసుకోండి

  • @nagamganesh1665
    @nagamganesh1665 Рік тому +490

    చిన్నతనంలో టేపురికార్డులల్లో ముక్యంగా ఆటో ప్రయాణలలో ఈ పాట వింటుండే వాళ్ళం ఇప్పుడు వీడియో రూపంలో తీసుకచ్చి పాత రోజులను గుర్తు చేస్తూ మళ్ళీ మమ్ములను ఈ పాటకు హత్తుకు పోయేలా చేసారు.

  • @venkataramanavelugula
    @venkataramanavelugula Рік тому +15

    ఈ పాట కోసం ఎంతో వెయిటింగ్ చేస్తున్నా... మీ వర్ణన అద్భుతం మీ నటన అమోఘం ❤️❤️..నాలాంటివారు ఎంతమంది పాట ఇష్టపడి ఉంటారు ఒక లైక్ వేసుకోండి..... రంగు రంగుల గాజులు తెచ్చాను. మంజుల మనసు పడితేనే ఈవేళ... చెవులకు వినసొంపుగా ఉంది ఈ పాట ❤️❤️❤️

  • @Banjaraofficial77
    @Banjaraofficial77 Рік тому +37

    చాలా రోజుల తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ బాగా ఎడిటింగ్ చేశారు

  • @Dr.KoragoniNaresh
    @Dr.KoragoniNaresh Рік тому +11

    పాత జ్ఞాపకం... ఆల్ టైం ఫేవరెట్... ❤
    ఈ పాట లేనిదే జానపద పాటలు లేవు అనడానికి ఈ పాత పాటే ఉదాహరణ.
    మళ్ళీ కొత్త మెరుపులతో రూపుఁదిద్దిన టీమ్ కి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🏼

  • @pandubhaigaming3551
    @pandubhaigaming3551 Рік тому +12

    *2001 లో ఈ పాట విన్నాను మళ్లీ ఈ రోజు విన్నాను నా మరదలు పేరు కూడా మంజుల అప్పుడు నా మనసులో మంజుల ఉంది తను మా ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈ పాట వినివాడిని మల్లి ఇప్పుడు పాట వింటుంటే మల్లి నా పాత రోజులు గుర్తుకు వస్తునవి.*

  • @loverboyraju5586
    @loverboyraju5586 Рік тому +105

    సాయి &నైనిక డాన్స్ ఇష్టం అన్నవారు ఒక లైక్ 👍చేయండి

  • @monstersofficial4875
    @monstersofficial4875 Рік тому +23

    మంజుల మనసు పడితెనే నీ మీద
    మరదలా నీ మేన బావ ని నేను కాదా
    కేక ఉంది లిరిక్స్ 🖤🖤🖤❤️❤️❤️

  • @suniyadavchalla7646
    @suniyadavchalla7646 Рік тому +13

    ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను మళ్ళీ ఇప్పుడు వింటున్న గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  • @chennuriashok2014
    @chennuriashok2014 Рік тому +13

    అప్పుడెప్పుడో లాగులు ఏసుకుని బడికి పోయే జమానాలో రోజు వింటూ ఉండే పాట...
    ప్రోమో వచిన్నప్పటి నుండి పూర్తి సాంగ్ కోసం wait చేసాను ఈరోజు మొత్తం విన్నాను సినిమా రేంజ్ కంటే అద్భుతంగా అన్ని విభాగాల్లో పని చేశారు...🖤🖤

  • @telanganabjpsongs7086
    @telanganabjpsongs7086 Рік тому +24

    ఇ పాట నచ్చినా వారు ఒక లైక్ వేసుకోండి 👍

  • @ramstar7503
    @ramstar7503 Рік тому +9

    పాట చాలా బాగుంది ఎన్ని రోజుల నుండి వేచి చుసమో ఈపాట కోసం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూద్దాం అని పల్లె పాట అంటే ఇలా ఉండాలి సూపర్ అన్న 👍👌👌

  • @loverboyraju5586
    @loverboyraju5586 Рік тому +5

    సాయి నైనికా కి ఒక లైక్ వేసుకోండి

  • @PranaySonu
    @PranaySonu Рік тому +26

    Song,Baground Music,Choreography,Direction,Costumes,Screen Play,Everything Everything Awesome 🔥🔥🔥Blockbuster Folk Song in End Of The Year 2k22😍All The Best For Your Next Song Anil Anna😊

  • @kunchamsudarshan9497
    @kunchamsudarshan9497 Рік тому +6

    ఇరగాదిశారు సూపర్ నా చిన్నతనం లో టెపీర్ కార్డు లో విన్న మళ్ళీ ఇప్పుడు నా రక్తాన్ని ఊరకలు వేస్తుంది 👌🏻👌🏻👌🏻

  • @balannatv7351
    @balannatv7351 Рік тому +9

    Waiting 🔥🔥 pakka villege 100%mass song 👌

  • @monstersofficial4875
    @monstersofficial4875 Рік тому +9

    15 days nundi wait chesina ee song keka assal 🖤🖤❤️❤️❤️ icchi padesthadhi ee song 🥳🥳🥳

  • @sridharjangapelly7790
    @sridharjangapelly7790 Рік тому +3

    ఇంత మంచి పాటకు, నా తమ్ముడు కొరియోగ్రఫీ కావడం చాలా గొప్ప విషయం, ఇలాంటి ఇంకా ఎన్నో మంచి పాటలకు కొరియోగ్రఫీ చెయాలనీ మనసారా కోరుకుంటున్న. 🌹🌹🌹👍

  • @Armytrainerdavid
    @Armytrainerdavid Рік тому +3

    అప్పట్లో ఒక ఊపు ఊపింది 🥰🔥❤️. ముక్యంగా బావ మార్దల్లో ఆ ప్రేమ ను ఒక రేంజ్ కి తీసుకుపోయింది 🔥❤️🥰💕😘. అవును అన్న వాళ్లు ఎంత మంది 👍🏻🥰

  • @mahikorutla3145
    @mahikorutla3145 Рік тому +5

    ఇది మరో హిట్ కావాలని కోరుకుంటూ సూపర్ కొరియోగ్రఫీ Music 👌

  • @muchinibheemesh3494
    @muchinibheemesh3494 Рік тому +7

    డీ లో ప్రతి డ్యాన్స్ చూసా మీది మీరు చేసే ఎనర్జీకి పక్కన ఎవ్వరు కనిపించరు I Love నైనిక అక్క ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sandeepnagelli2568
    @sandeepnagelli2568 6 місяців тому +1

    నేను చిన్న వయసులో teepurecord లో, బాగా vinipinchina పాట... మరో సారి chinnanaati జ్ఞాపక లు గుర్తు చేశారు

  • @dryoutubechannel7373
    @dryoutubechannel7373 Рік тому +3

    Remaing alternative tune అదిరింది అన్న

  • @manvifolkmusic
    @manvifolkmusic Рік тому +6

    మంజుల మనసు పడితేనే నీ మీద.. టైటిల్ అదుర్స్.. డ్యాన్స్ కేక.. పాట పాడిన తీరు కిరాక్..మొత్తానికి మర్రికింద ఛానల్ లో సూపర్ డూపర్ హిట్ పాట ఇదే.. పాట నచ్చిన వారు ఒక లైక్ ఏసుకోండి..అలాగే షేర్ చేయండి.. కంగ్రాట్స్ మర్రికింద ఛానల్ సిఈవో రంగు అనిల్ గౌడ్..💐💐👌👌

  • @PremKumar-oo3jk
    @PremKumar-oo3jk Рік тому +3

    All the best Rajaram...ఇదె గ్రూప్ తొ జిగెలు రాని సాంగ్ చెస్థె జానీ శేఖర్ మాస్టర్స్ కీ షాకే.....మంజుల సాంగ్ కి డ్యాన్స్ తో కొత్త పుంతలు తొక్కించారు....

  • @srikanthsher1094
    @srikanthsher1094 Рік тому +1

    Tq anna nenu E song lorry clenar ga vellinappudu vinnanu anna tharvatha a memories gurthu chesav anna..... Nice song anna

  • @monstersofficial4875
    @monstersofficial4875 Рік тому +1

    Morning nundi idhey song vinukunta unna almost 100 saarlu vinna eeroju🖤🖤🖤❤️❤️❤️❣️❣️❣️morning idhey play ayithundhi naa phone la

  • @mithramusic9243
    @mithramusic9243 Рік тому +13

    Folk songs కు కొత్త అందాన్ని తీసుకువచ్చిన మర్రికింద ఛానల్ కు కృత్ఞతలు

  • @akulajayshailu1547
    @akulajayshailu1547 Рік тому +11

    What a selecting చిన్నప్పుడు విన్నాం మళ్ళీ వింటున్నాం old is gold💞

  • @ajaybittu1263
    @ajaybittu1263 Рік тому +2

    E song kante old version song he baguntadi na chinnapatti song idhi old is gold

  • @lasyanaveen6938
    @lasyanaveen6938 Рік тому +2

    Sai nynika చాలా బాగా చేశారు, మీ expressions kuda bagunay, song aythe chalabaga thisaru, నా చిన్నపుడు వినేదన్ని ఈ సాంగ్ ఎప్పడికి, మళ్ళీ గుర్తుచేశారు, Super super super, move song la వుంది.

  • @user-yj9en7dk2s
    @user-yj9en7dk2s Рік тому +7

    Song super Anna kani concham dj ad chesi release cheyandi

  • @sathyajith5189
    @sathyajith5189 Рік тому +7

    లక్ష్మణ్ బాపు ఊపు ఏ మాత్రం తగ్గలేదు మంచి పాట ఇచ్చిన టీమ్ అందరికీ శుభాకాంక్షలు

  • @madhuabcreatives277
    @madhuabcreatives277 Рік тому +2

    Mem vese Chekka bajana lo na favourite song naku thank you ❤

  • @vaddenagaraj9205
    @vaddenagaraj9205 Рік тому +2

    Very nice and super sai badapu and nainika good porfamans

  • @muchinibheemesh3494
    @muchinibheemesh3494 Рік тому +3

    Entha wait chesa ante he song kosam tqs enthi thoraga vachinanduku tq annaya

  • @buthalerahul6900
    @buthalerahul6900 Рік тому +4

    Pata ki thagatu dance undhi,and expression also super 🧡

  • @sanjuusha7577
    @sanjuusha7577 Рік тому +2

    Chinnapudu vinna song AA rojulu malli gurthichay

  • @ManaPalleTV
    @ManaPalleTV Рік тому +2

    Chala bagundhi song ika ippudu dj lo motha mogipodhi pakka

  • @maheshreddy8481
    @maheshreddy8481 Рік тому +11

    ఓల్డ్ వర్షన్ లో ఈ పాట ట్రాక్టర్ లో పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటే ఏ ఆడపిల్ల ఐనా తిరిగి చూడాల్సిందే......

  • @manchikatlamahesh5718
    @manchikatlamahesh5718 Рік тому +7

    2022-23 Trending song 🔥 మామూలుగా లేదు వీడియో సాంగ్ చించి పడేసారు 💖🔥🔥🔥

  • @ashokgogi963
    @ashokgogi963 Рік тому +2

    manjula song ninu chinnappudu vinnanu eppudu malli sai nainika valla e dance chustunna super super vidio

  • @djsriprasadinthemix
    @djsriprasadinthemix Рік тому +2

    Chinnapudu vinna 2004 lo eppdu ghush bumps vasthuna 💥💥💥

  • @parshumashti6648
    @parshumashti6648 Рік тому +6

    Sai nainika super dance... All the best team

  • @akhilaakhi......7359
    @akhilaakhi......7359 Рік тому +9

    Super dance Sai Nainika so cute expressions 🥰🥰🥰🥰🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @jplcreations145
    @jplcreations145 Рік тому +2

    సాయి అన్న తోపు దమ్ముంటే ఆపు🥰🥰🥰 Mass performance Sai&Nainika😍😍😍

  • @charakondakurumaiah4839
    @charakondakurumaiah4839 Рік тому +2

    Ee song chinnapudu chala ishtam ga vine vadini... Naa keypad mobile lo ee song confirm ga undedhi................... Inkokati ee song Sai and Nainika (Sainika)jodi ni tiisukovadam ee song ke highlight ...Brother mi song hit ayinatte...Congrats and all the best your next songs👍👍👍

  • @sureshchoppari929
    @sureshchoppari929 Рік тому +10

    ఎప్పటికి 1000 టైమ్స్ విన్నాను సూపర్ సాంగ్

    • @Sardar1604
      @Sardar1604 Рік тому

      Nenu kuda bro daily 5 times వింటాను

  • @nani_3333
    @nani_3333 Рік тому +21

    😊✨అంతరించిపోయిన ఈ జానపద పాటని మళ్లీ ధాన్ని మంచిగా తీర్చి దిద్ది మాకు అందించినందుకు ధన్యవాదాలు🙏❤👍

  • @undrathiraviteja7514
    @undrathiraviteja7514 Рік тому +1

    Enni rojulaithindi anna pata vini🙏 thank you sooo much😘😘🙏🙏🙏

  • @bandarisrinivassrinivas8673
    @bandarisrinivassrinivas8673 Рік тому +1

    జడల రమేష్ పాటలు 2004లో ఆటో డ్రైవర్ని కాలేజీ పోరీలు ఎక్కినపుడు పెట్టేది నేను ❤❤❤❤❤ పాటలు 🎉🎉🎉

  • @parshuramponnam4182
    @parshuramponnam4182 Рік тому +3

    Block buster hit song manjula manasupaditine nimidha all the best rangu anil anna

  • @hemafailure1636
    @hemafailure1636 Рік тому +3

    Annaya vadina superb chasaruu congratulations for the song super hit ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @play1jyothi745
    @play1jyothi745 Рік тому +2

    ఎప్పుడో చిన్నగా ఉన్నపుడు 2003 లో మా ఇంటిపక్కల మంజుల ఉండే మా ఫ్రెండ్ జోక్ గా ఈ పాట పడుకునేవాళ్ళం మళ్ళీ అప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి డాన్స్ రూపంలో చూస్తున్న ఇప్పుడు అప్పటి ఫీలింగ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది, పాట వింటుంటే చాలా బాగుంది డాన్స్ (సాయి నైనిక )సై.ని..కులు ఇద్దరు బాగా chesaru♥️♥️♥️

  • @MRSR_ENTERTAINMENT
    @MRSR_ENTERTAINMENT Рік тому +2

    Elanti folk songs Inka ravali.chala bagundi song

  • @sanjeevmudhiraj509
    @sanjeevmudhiraj509 Рік тому +5

    I'm fan of nainika and Sai Old song ina new version lo cinematic ga chupinchina camera men Shiva anna and all departments all the best and eelanti marenno cheyali ani koruntuna once again all the best all team members 👌🥰

  • @mujigirianil6597
    @mujigirianil6597 Рік тому +6

    ఈ ఇయర్లో ఈ పాట అంటే ఇది ప్రతి ఒక్క మొగోనికి రోమాలు నిక్క పొడిచేలా పాడిండ్రు అన్న పాట సూపర్ అన్న పాట సూపర్ అండి సూపర్ నాన్న థాంక్యూ అన్న ఓల్డ్ పాట కంటే ఈ పాట రీమిక్స్ లో ఇంకా చాలా బాగుంది

  • @Dilipjamakayala
    @Dilipjamakayala Рік тому +2

    Hi team Sai anna nainika garu mastu chesaru am dance annna suppeeerrrt

  • @ammuluammulu1235
    @ammuluammulu1235 Рік тому +1

    చూస్తూ ఉంటే కామెట్లు చేయాలని ఉంది నైస్ సాంగ్ ❣️sai nainika kosam chusthunna song dance superb ❣️❣️

  • @SureshSuri-rj3zm
    @SureshSuri-rj3zm Рік тому +3

    Appatlo tepricord lo vinevalla appatiki ippati patalo josh yemi thaggaledhu ❤️❤️❤️

  • @singarapuajay5258
    @singarapuajay5258 Рік тому +4

    Anil Anna super vachindhi song congratulations all team members and Nainika Sai dance ekdum kadukkk

  • @PremKumar-oo3jk
    @PremKumar-oo3jk Рік тому +2

    Very nice song...Song ki Dance tho pranam posinatundhi...nice fast.. perfect dance for the song ...Rajaram support role lo dance chesina ichi padesinav... All the best

  • @ramavathmuninaik966
    @ramavathmuninaik966 Рік тому +2

    Naaa Mardal peru kudaaa MANJULA Song performance Superb 😍

  • @mathsyagirimudiraj8702
    @mathsyagirimudiraj8702 Рік тому +7

    ఈ పాట మిలియన్స్ వ్యూస్ లో ఉంటుంది 🥳

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c Рік тому +24

    👍👍ఈ సాంగ్ ఇంతమందికి ఇష్టం ఫ్రెండ్స్✨️🎼🎼

  • @paitharishirishashirisha760
    @paitharishirishashirisha760 Рік тому +1

    Na chinapudu ma thathya pettadu nenu Appudu vinnanu malli eppudu vunttuna super song super 😍😍

  • @Chandukanna1431
    @Chandukanna1431 Рік тому +2

    Super 💕❤️ song Thirugu ledhu egga

  • @PraveenKumar-ke4mq
    @PraveenKumar-ke4mq Рік тому +12

    Naku voice revanth reddy gaarila anipisthundi

  • @user-yf5zw5rb9n
    @user-yf5zw5rb9n Рік тому +3

    ఓల్డ్ సాంగ్ మళ్ళీ రీమిక్స్ చేశారు.

  • @sumanm241
    @sumanm241 Рік тому +2

    Elanti songs enka enno tiyyali ani manasara korukuntunna

  • @shravanmintu9678
    @shravanmintu9678 Рік тому +2

    Aha keka anna . Mamuluga ledhu

  • @ninginelacreations
    @ninginelacreations Рік тому +89

    ఈ సాంగ్ ఆవుదుర్తి లక్ష్మణ్ అన్న గారు ఓ ఇరవై ఏళ్ల క్రితం క్యాసెట్ రూపంలో తీసుకువచ్చాడు.. ఇప్పుడు అనిల్ గౌడన్న యూట్యూబ్ లో. మదీన్ అన్న మ్యూజిక్ లో తీసుకొచ్చారు.. ఈ పాట ను అందరం షేర్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ అన్న 😊🎊💐

    • @anilrangu8191
      @anilrangu8191 Рік тому

      Tq anna

    • @AvudurthiStudio
      @AvudurthiStudio Рік тому +3

      థాంక్యూ నా పేరు గుర్తున్నందుకు

    • @ninginelacreations
      @ninginelacreations Рік тому +3

      @@AvudurthiStudio అన్న గారు నమస్కారం 🙏 మిమ్మల్ని సిద్ధిపేట సాధన రికార్డింగ్ స్టూడియోలో GL నాం దేవన్న తో చూశ 2008 లో.. మిమ్మల్ని చూసి చాలా సంబరపడ్డ. సూర్య చంద్ర ఆడియో ఆంజనేయులు అన్న కూడా ఉన్నారు. అప్పట్లో మీ రచనలో వచ్చిన జానపద పాటలన్ని సూపర హిట్ అన్న మీ నెంబర్ కూడా ఉండే ఇప్పుడు నెంబర్ లేదు అని భాథ.. త్వరలో మిమ్మల్ని కలవాలని కోరిక. @ కామారెడ్డి. సింగర్ స్వామి. ✍️

    • @ponnamsaikumar6515
      @ponnamsaikumar6515 Рік тому +1

      @avudhurthi studio bapu 😍💐

    • @AvudurthiStudio
      @AvudurthiStudio Рік тому +1

      @@ninginelacreations థాంక్యూ

  • @srinivasmudirajmudedla3066
    @srinivasmudirajmudedla3066 Рік тому +24

    2003 2004 లో మా డెక్కు లో మొత్తం ఇదే పాట వింటుంటి
    ఎవరు ఎన్ని చెప్పిన కానీ
    ఈ జానపదాల కిక్కె వేరాప్ప
    👌👌👌👌👌

  • @folksongsmamindlamusic
    @folksongsmamindlamusic Рік тому +2

    Super undhi ANIL anna...all the best team. {Marrikindha}

  • @repakarajkumar8535
    @repakarajkumar8535 Рік тому +2

    👌👌👌👌👌👍👍👍Spr song bro nanika spr porfemens

  • @RattiGajapathiMuzic
    @RattiGajapathiMuzic Рік тому +3

    నిజంగా ఈ పాటని ఇలా ఇప్పుడు వింటుంటే అప్పటి రోజులు గుర్తు వస్తున్నాయి. అప్పుడు పెళ్లిళ్లు ఫంక్షన్లలో ఈ పాట వేసేవాళ్ళు. అదే పిక్చర్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఆ రోజులే వేరు. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రావాలి అంటే రాదు. ఇలాంటి కొన్ని పనులు వలన ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే...

  • @swamyreddymadapa954
    @swamyreddymadapa954 Рік тому +3

    Awesome song malla patha pata gurthuku techaruu....❤️❤️❤️❤️

  • @rajinisanthosh84eettem98
    @rajinisanthosh84eettem98 Рік тому +2

    Chala rojula tharuvatha vinttuna supar

  • @ramavatharavind9541
    @ramavatharavind9541 Рік тому +2

    Anna na mardal Name anna Manjula so thanku you for song. Super super super 🎉❤️🥳🥳💕💕

  • @mkrishna5645
    @mkrishna5645 Рік тому +3

    పాట ఎంత బాగుందో దానికి తగ్గట్టుగా సాయి అండ్ నైనిక డాన్స్ కూడా అంతే అద్భుతంగా ఉంది

  • @m.marekkamadiga5152
    @m.marekkamadiga5152 Рік тому +3

    na schooldayslo RDT programmeslo ee songki chalasarlu perform chesanu thanks for remembering this song

  • @bmadhumadhu1705
    @bmadhumadhu1705 4 місяці тому +2

    సాయి నేనిక సూపర్ సూపర్👌👌👌👌👌

  • @thirupathiyadavM
    @thirupathiyadavM Рік тому +2

    Cinema paataki ye matram thaggale bro song...nice

  • @arlalaxman4947
    @arlalaxman4947 Рік тому +4

    Male singer voice super actress Dance eka next level.....!😁😁🎶 🎶

  • @nageshk3699
    @nageshk3699 Рік тому +5

    సూపర్ సూపర్ సూపర్ సాయి అండ్ నైనిక ,💚💚💚💚💚💚👌👌👌👌👌👌👌👌👌

  • @pruthvirajshetty2197
    @pruthvirajshetty2197 Рік тому +2

    E song ni malli maku parchyam chesinaduku team andariki🥰

  • @manachanalmr7142
    @manachanalmr7142 Рік тому +1

    అప్పుడెప్పుడో చిన్న తనం లో విన్న పాట .. కొత్త రకం పాట భలే వుంది.

  • @priyankagummula9804
    @priyankagummula9804 Рік тому +4

    My fav pair Sai❤️Nainika💫Superb song😍

  • @bhargavijakkampudi6888
    @bhargavijakkampudi6888 Рік тому +3

    Waiting

  • @pendalasravanthi8550
    @pendalasravanthi8550 10 місяців тому +2

    Eppudo vinna malli ippudu vintunna🤩💃👌

  • @juvvigovardhan1155
    @juvvigovardhan1155 Рік тому +1

    Emi dance madam extraordinary 👌💐
    Ninnu chusi dance a bayapadinatu undhi🙏

  • @anjaneyulub8918
    @anjaneyulub8918 Рік тому +4

    Chala beautiful songs supper dance

  • @ramudodle7064
    @ramudodle7064 Рік тому +2

    సూపర్ సాంగ్ ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ❤️❤️❤️❤️❤️💐💐 కంగ్రాట్స్ అల్ అఫ్ టీం మెంబెర్స్ అల్ థ బెస్ట్ ❤️❤️💐💐

  • @Rajasekhar_yadav
    @Rajasekhar_yadav Рік тому +2

    Super Sai bro Nainika
    We are missing in D 14 Sai Nainika Jodi