1968 వ సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు 8 సినిమాలు | బాక్సాఫీస్ ఫలితాలు |

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #silverscreenstars #tollywood #sobhanbabu
    1968 వ సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు 8 సినిమాలు | బాక్సాఫీస్ ఫలితాలు |

КОМЕНТАРІ • 10

  • @bhashag3904
    @bhashag3904 5 місяців тому +3

    టాలీవుడ్ అందాల నటుడు 🌹🌹నటభూషణ శోభన్ బాబు గారు 🌹🌹👌👌 గుడ్ ఇన్ఫర్మేషన్ 👍👍

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 місяців тому +3

    హిమాన్ నటించిన 1968లో ఏ ఒక్క మూవీ హీరోగా గుర్తింపు రాలేదు

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 5 місяців тому +1

      కరెక్ట్
      చాలా చిత్రాల పేర్లే విన్నట్లు గుర్తు లేదు

  • @prakashulichi8289
    @prakashulichi8289 5 місяців тому

    అన్ని సినిమాలు గల్లంతు అయ్యాయి.‌ నిర్మాతలు ఆర్థికంగా దివాళా తీశారు.‌ నటుడిగా సరయిన గుర్తింపు రాలేదు.‌ఆయన సినిమాలు పట్టించుకొనే దిక్కు లేదు.. ఒక్క లక్ష్మీ నివాసం మాత్రం యావరేజ్.‌. కానీ శోభన్ బాబు గుర్తించబడలేదు.‌ఎస్వీ.‌రంగారావు గారి నటన అదరహో. అంజలీ నటన సూపర్.

  • @abdulaleem3182
    @abdulaleem3182 5 місяців тому

    లక్ష్మి నివాసం తప్ప అన్ని ఫ్లాప్ లే...తెలుసుకొని పెట్టిన బాగుంటుంది..😊

  • @prassadprassad8686
    @prassadprassad8686 5 місяців тому +1

    Super sir

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 5 місяців тому +2

    Yes lakshmi nivasam is remake of kannada movie dudde doddappa, a B. R pantulu movie, this movie became hit due to presense of multi star cast and good story line.
    With regards to shoban career those movies helped him to gain recognition among audience to become a big star in later years from 1973 awards. He has to face bitterness for 12 years.

  • @sridharakkaldevi1940
    @sridharakkaldevi1940 5 місяців тому +3

    ఏమి రివ్యూ అండి మీది...... ఒక్క లక్ష్మినివాసం తప్ప...ఏ సినిమా కూడా...ఆడలేదు.....

    • @kandihemanth1499
      @kandihemanth1499 5 місяців тому +1

      కృష్ణ గారు నటిస్తే ప్లాప్ చిత్రం కూడా హిట్టే. శోభన్ బాబు గారు నటిస్తే ఎంతటి కమర్షియల్ హిట్ చిత్రం అయినా మీకు నచ్చదు.

    • @sridharakkaldevi1940
      @sridharakkaldevi1940 5 місяців тому +1

      @@kandihemanth1499 నిజం మాట్లాడాలి...అభిమానుల మెప్పుకోసం..తప్పుడు సమాచారం..ఇవ్వద్దు...1975 లో శోభబాబు గారి సినిమాల్లో 5 సూపర్ హిట్స్...