Bhishma Ashtami | Bhishma Tarpanam | Bhishma Tharpana Mantram| భీష్మాష్టమి|భీష్మ తర్పణం ఇచ్చే విధానం
Вставка
- Опубліковано 12 лют 2024
- Bhishma Ashtami | Bhishma Tarpana Procedure | Tarpana Mantram | భీష్మాష్టమి | భీష్మ తర్పణ మంత్రం | bhishma ashtami Doubts
***********************************************
Bhishma Tarpana Procedure:
******************************
1. For the 1st 3 Slokas which I gave in video are for Bhishma Tarpana Mantras. So the people who where Agnopavetam should change from left to right shoulder and leave Tarpana.
ఈ వీడియోలో నేను చెప్పిన మొదటి మూడు శ్లోకాలు భీష్మ తర్పణం వదిలినప్పుడు చెప్పవలసిన మంత్రాలు. ఎవరైతే యజ్ఞోపవీతాన్ని ధరిస్తారో వారు ఈ మూడు మంత్రాలు చెప్తున్నా లేదా వింటున్నా, వారు ఎడమ నుంచి కుడి భుజానికి మార్చుకోవలసి ఉంటుంది.
2. 4th Sloka which I gave in the video is for Argyam to Bhishma Pitamah. So now change back your Agnopavetam to original position ie to left shoulder and then leave Argyam to him.
వీడియో లో నేను చెప్పినా 4వ శ్లోకం భీష్మ పితామహుని కి ఇచ్చే అర్ఘ్యం మంత్రం. ఈ నాలుగో శ్లోకం చెప్పినప్పుడు మీ జంధ్యాన్ని యధావిధిగా అంటే మళ్ళీ ఎడమ భుజం వైపు వేసుకొని ఆ తర్వాతనే భీష్మునికి అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది.
ప) భీష్మాష్టమి ఎప్పుడు? 17 February 2024
ప) భీష్మ ఏకాదశి? 20 February 2024
ప) తర్పణం స్త్రీలు ఇవ్వచ్చా? Can Women Give Tharpan?
జ) స్త్రీలు తర్పణం ఇవ్వకూడదు. కేవలం అర్ఘ్యం ఇవ్వవచ్చు. Women can give only Argyam not Tharpan.
ప) తర్పణం విడిచేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలా?
ఉపవాసం ఉండాలా?
జ) తర్పణం వదిలేయెంతవరకు ఏమీ తినకుండా ఉంటే చాలు తరఫున వదిలాక యధావిధిగా తినవచ్చు ఈరోజు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది.
ప) భీష్మ తర్పడానికి సంబంధించిన శ్లోకాలు సంకల్పం ఏమిటి?
జ) భీష్మ దర్పణం వదిలే ముందు చెప్పవలసిన సంకల్పం, అలాగే పటించవలసిన తర్పణ శ్లోకాలు, అర్ఘ్యం శ్లోకాలు అన్నీ కూడా వీడియోలు వివరంగా ఇవ్వబడ్డాయి.
ప) తర్పణం వదిలిన తర్వాత ఆ నీరు నువ్వులు ఏం చేయాలి?
జ) ఎవరు తొక్కనిచోట/ మొక్కలపాదుల్లో /లేదు పారే నీటిలో వేసేయండి.
ప) ఏటి సూతకంలో ఉన్నవాళ్లు తర్పణం ఇవ్వవచ్చా?
జ) తప్పకుండా ఇవ్వవచ్చు.
ప) తర్పణం ఇంట్లో వదలవచ్చా?
జ) తర్పణం ఇంట్లో వదలవచ్చు లేదు అంటే ఇంటి ఆరు బయట కూడా వదలవచ్చు.
***********************************************
bhishma ashtami dharma sandehalu
bhishma ashtami 2024
bhishma ashtami doubts
bhishma tarpanam ela ivvali
#bhishmaashtami
#bheeshmaashtami
#bheeshmaashtamitarpanam
#bhishmaashtamitarpanam
#bhishmatarpanamantram
#bhishmaashtamitharpanam
#bhishmatarpanam
#bhishmaashtamitharpanamprocess
#bhishmatarpanamelaivvali
#bhishmatarpanamichevidhanam
#tarpanamelavadalali
#tarpanamantram
#భీష్మాష్టమి
#bhishmatarpanaprocedure
#bhishmaashtami2024
#bhishmaashtami2024date
#tarpanam
#tharpanam
#bhishmapanchakam
#bhishmaashtamimantra
#bhishmaekadasi
#bhishmaashtamipoojavidhanam
#bhishmaekadashieppudu
#bhishmaashtamivisistatha
#bhishmashtami
#bhishmatarpanamintelugu
#bhishmaashtamidoubts
#rathasaptami2024
#bhishmaekadasi2024
#bhishmaekadasiintelugu
#rathasaptamipoojavidhanam
#maghamasam
#bhishmaekadasipoojavidhanam
#bhishmaashtamividhi
#bhishmaashtamidharmasandehalu
#bhishmaashtamirojunatarpanamelavadalali
#significanceofbhishmaashtami
#bhishmapanchakavratham
bhishma ashtami,significance of bhishma ashtami,about bhishma ashtami,bhishma ashtami vratham,bhishma tarpana mantram,bhishma ashtami importance,bhishma ashtami significance,importance of bhishma ashtami,bhishma ashtami festival,bhishma ashtami 2024,bhishma ashtami puja,bhishma ashtami 2024,bhishma ashtami worship,tarpana mantram,bhishma,bhishma tarpanam,bhishma ashtami by chaganti,bhishma ashtami 2024,bhishma ashtami 2024,bhishma ashtami mantra
bhishma ashtami,significance of bhishma ashtami,importance of bhishma ashtami,bhishma,bhishma ashtami vratham,bhishma ashtami festival,bhishma tarpanam,bhishma tarpana mantram,bhishma ashtami significance,bhishma ashtami 2024,bhishma ashtami 2024,bhishma ashtami puja,about bhishma ashtami,bhishma ashtami by chaganti,bhishma ashtami worship,ashtami,bheeshma ashtami,bhishma tarpanam importance,about bhishma tarpanam,pitru tarpanam complete procedure
bhishma ekadasi,bhishma ekadasi visistatha,bhishma ekadashi,bheeshma ekadasi,bhishma ekadasi parayanam,bhishma ekadasi significance,bhishma ekadashi importance,bhishma ekadasi 2024,bhishma ekadasi pravachanam by chaganti,bhishma ekadasi date,bhishma ekadasi story,bhishma ekadasi eppudu,significance of bhishma ekadasi,bhishma ekadasi visistatha in telugu,bhishma ekadasi 2024,bhishma ekadasi 2024,bhishma ekadashi 2024 date,bhishma ekadasi special,ekadashi
ratha saptami 2024,ratha saptami,ratha saptami 2024 date,ratha saptami pooja,ratha saptami puja vidhanam,ratha saptami puja,ratha saptami pooja vidhanam,ratha saptami date,ratha saptami special,ratha saptami date 2024,ratha saptami importance,ratha saptami 2024,ratha saptami festival,when is ratha saptami 2024,ratha saptami pooja ela cheyali,ratha saptami 2024 date in telugu,ratha sapthami,ratha saptami songs,when is ratha saptami - Навчання та стиль
Good information about bhishma sashti given thanks
😊🙏
చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు
😊🙏
Good information shared
😊🙏
Best information given
😊🙏
చాలా చక్కటి సమాచారం అందించారు
😊🙏
Good information given
😊🙏
Good information given thanks
😊🙏
Nice, thanks
😊🙏
Very nice 👍👍👍
😊🙏
Very nice 👍👍
😊🙏
Good
😊🙏
Nicely narrated
😊🙏
మాకు తెలియని విషయాలను చక్కగా తెలుపుతున్నారు
😊🙏
Thanks a lot
😊🙏
Good 👍👍👍
😊🙏
Santana prapti kalugutundani chepparu 🙏
😊🙏
Nicely explained namaste 🙏
😊🙏
Bhishmastami rojuna chese samkalpam chala goppadi annaru thanks
😊🙏
Tarpana gurinchi chala vishayalu teliparu
😊🙏
🌟🌟🌟🌟
😊🙏
మీకు ప్రత్యేక ధన్యవాదాలు
😊🙏
మాకు ఈ వీడియో ద్వారా చక్కటి విషయాలు తెలిపారు
😊🙏
Bhishma ashtami gurinchi chakkaga vivarincharu
😊🙏
మంచి విషయాలను తెలియచేస్తున్నారు మీకు ధన్యవాదాలు
😊🙏
Excellent information given
😊🙏
Thanks for sharing
😊🙏
బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు
😊🙏
భీష్మాష్ఠమి విశిష్ఠత గురించి చక్కగా తెలిపారు
😊🙏
Namaste amma ma babuki puttutala ayyindi malli katteralo gundu cheyyinchavacha pls cheppandi amma
Bheeshma ekadasi nadu bheesmusdi ki tharpannam vadalavoccha?
Namasthe mam,maaku 10 years ayindi inka santhanam ledu memu eesari bheeshmastami acharinchali anukunnam,kaani eeroju naadi nelasari vachindi memu acharinchavachuna? leda? dayachesi theliyajeyandi please...
మీకు నెలసరి ఉంటే మీరు మూడు రోజులు కొంచెం దూరంగా ఉండండి మీ భర్త భీష్మాష్టమి తర్పణాలు ఇవ్వవచ్చు.
తర్పనం వదలడం వల్ల కలిగే లాభాలు గురించి చక్కగా తెలిపారు
😊🙏
Ammaylu cheyocha santhanam kosam
అమ్మాయిలు కేవలం అర్ఘ్యం ఇవ్వండి తర్పడం వద్దు
Adavalu e tharpam vadalacha andi memu santhanam kosam a swami ni vedukovali anukuntunam ma husband leru tanu duty schedule lo vere chota unaru alla tarpanam vadalaleru nenu vadalacha andi konchem telupagalaru
ఆడవాళ్లు తిలాతర్పణం వదలకూడదమ్మా అర్ఘ్యం వదలండి
Tarpana visistata chakkaga varnincharu
😊🙏
Tharpanam tarvatha snanam cheyala
అక్కర్లేదమ్మ తర్పణం వదిలాక స్నానం చేయాల్సిన అవసరం లేదు
Chakkati samacharam andincharu
😊🙏
Shyamala navaratri puja only 2 days chayavacha plz tell me sister
వీలైతే ఒక రోజు మూడు రోజులు ఐదు రోజులు ఈ సంఖ్యలో చేసే ప్రయత్నం చేయండి అమ్మ.
ఒకవేళ మీరు రెండు రోజులే కుదురుతుంది రెండు రోజులు చేద్దాము అనుకుంటే పరవాలేదు అలా చేయొచ్చు మీరు అనుకున్న విధంగానే చేయండి
Akka naku roju parrots kanipistanay kani aksham lo group ga valatanay atla kuda Amma vari anugrham unatana akka
Nenu normal ga puja chasukuna shyamala dandakam daily vintuna niyamalu patinchala daniki kuda
Plz reply me sister
Ma variki puja lu intereste undadu anduka one day kuda okna
భీష్మ పుట్టుక గురించి కూడా తెలిపారు
😊🙏
తర్పన వదులుతే సర్వ పాపాలు నశిస్తాయి అని తెలిపినందుకు ధన్యవాదాలు
😊🙏
Hello amma..plz share me .... divorce ayina ladies mettalu taali teeyala leka vesukoni undala...alage pelli ayina ladies tana talki tandri ki kallu mokka vacha aashirvadam kosam...endukante pelli ayina tarvata kooturu alludiki kallu mokkutaaru puttintivaru ...mari ela cheste manchidi...plz tell me amma
పెళ్లయి విడాకులు తీసుకున్న స్త్రీలు అది వారి ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది మెట్టెలు తాళి ఉంచుకోవాలా లేదా అనేది.
పెళ్లయిన వాళ్లయినా పెళ్ళి కాని వాళ్ళు అయినా తల్లిదండ్రులకి ఎప్పుడైనా సరే కాళ్ళకి దండం పెట్టుకోవచ్చు.
ఎంతో మంచి విషయాన్ని మాకు తెలిపినందుకు ధన్యవాదాలు
😊🙏