Це відео не доступне.
Перепрошуємо.

Bhishma Ashtami by Chaganti - Bhishma Tarpana Mantram - భీష్మాష్టమి నాడు తర్పణం ఎందుకు ఇవ్వాలి?

Поділитися
Вставка
  • Опубліковано 18 лют 2021
  • #Bhishma #Ashtami #Chaganti
    Bhishma Ashtami by Chaganti - Bhishma Tarpana Mantram - భీష్మాష్టమి నాడు తర్పణం ఎందుకు ఇవ్వాలి?
    Please Subscribe us @ tinyurl.com/y9...
    bhishma Ashtami Tarpana Slokam in Telugu:
    ॥ భీష్మ అష్టమి తర్పణ శ్లోకం ॥
    శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ !
    సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి
    నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
    తర్పణము
    1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
    2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
    3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
    1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
    ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను)
    2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
    అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను)
    3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
    అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను)
    పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !!
    (తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి)
    1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
    2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
    3. భీష్మాయ అర్ఘ్యం దదామి !!(దోసిలితో నీరు విడువవలెను)
    4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
    అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం - ఓం తత్ సత్!!
    ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను
    నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
    వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !
    గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!
    అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!
    అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం - ఓం తత్ సత్!!
    koteswara rao pravachanam telugu,
    chaganti koteswara pravachanam,
    chaganti,
    chaganti koteswara rao speeches latest,
    chaganti pravachanam in telugu,
    chaganti koteswara rao,
    chaganti koteswara rao speeches,
    #koteswara rao pravachanam telugu
    #chaganti koteswara pravachanam
    #chaganti
    #chaganti koteswara rao speeches latest
    #chaganti pravachanam in telugu
    #chaganti koteswara rao
    #chaganti koteswara rao speeches

КОМЕНТАРІ • 28

  • @satyanarayanapydi1609
    @satyanarayanapydi1609 3 роки тому +29

    1. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
    అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!
    2.భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
    ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!!
    ౩. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
    అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!
    అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం - ఓం తత్ సత్!!

    • @tulasikumar7812
      @tulasikumar7812 3 роки тому +5

      Thank you....
      Type chesinanduku...

    • @gnaneshwargoud6468
      @gnaneshwargoud6468 Рік тому +1

      తర్పణం ఇవ్వల,, ఆర్ఘ్యం ఇవ్వల దయచేసి తెలియచేయగలరు

    • @satyanarayanapydi1609
      @satyanarayanapydi1609 Рік тому +1

      @@gnaneshwargoud6468 Sir, ఏకారణంచేతనైనా తర్పణలీయడం కుదరకపోతే, ఈ శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను.
      నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
      వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !
      గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!
      అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!
      అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం - ఓం తత్ సత్!!

    • @satyanarayanapydi1609
      @satyanarayanapydi1609 Рік тому

      నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
      వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !
      గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!
      అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!
      అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం - ఓం తత్ సత్!!

  • @lordsun153
    @lordsun153 2 роки тому +3

    Bhishmacharya..... Namo namahaa.... Sri Krishna Paramathma... Namo namahaa..... Mahabharathaaniki Namo namahaaa....

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 Рік тому +2

    Guruvugari ki padhabi vondhanalu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jeevannaidu1090
    @jeevannaidu1090 Рік тому +2

    గురువు గారికి నమస్సుమాంజలి 🙏🙏🙏

  • @user-oq4wq6bq8d
    @user-oq4wq6bq8d 6 місяців тому

    అయ్యా నమస్కారములు

  • @bendiyashaswi8453
    @bendiyashaswi8453 3 роки тому +3

    🙏👌👏

  • @babyyadav2537
    @babyyadav2537 3 роки тому +6

    Idhi 100% nijam... naa vishyamlo nijamaindhu

  • @regulageddasivakumar166
    @regulageddasivakumar166 5 місяців тому

    Guruvu garu namaskaram🙏bheeshma ekadasi rojuna tharpanam vidichi pettocha?

  • @pavithrayeedu9749
    @pavithrayeedu9749 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-nn7qb5rb9c
    @user-nn7qb5rb9c 2 роки тому

    🌹🙏🙏🌹

  • @vlgsarma5901
    @vlgsarma5901 Рік тому +1

    🙏🙏🙏💐🌷🇮🇳🇮🇳🌷💐🙏🙏🙏

  • @sunilkumarlokesh
    @sunilkumarlokesh 9 місяців тому

    3:31

  • @sureshch6539
    @sureshch6539 Рік тому +1

    బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు గురించి చెప్పారు ఎలా తర్పణం ఇవ్వాలి అని. కానీ నాది ఒక సందేహం, మిగతా కులాల వారు తర్పణం సమర్పించ వచ ఇస్తే ఎలా ఇవ్వాలో చెప్పగలరు

    • @mokshadayinimeesala9214
      @mokshadayinimeesala9214 6 місяців тому +2

      ఉత్తరీయం వేసుకోండి నండూరి శ్రీనివాసరావు గురువుగారు చెప్పారు

  • @vlgsarma5901
    @vlgsarma5901 Рік тому +2

    28.1.2023 భీష్మాష్ఠమి 2.30తర్వాత.మరి 12గంటలకు సప్తమి లో తర్పణం ఇవ్వవచ్చా

  • @Mahalakshmi-Bandari
    @Mahalakshmi-Bandari 2 роки тому +1

    Yi prakriya ladies cheyavachaa??