Nenu Nenuga Lene Song - SP.Charan Performance in ETV Swarabhishekam - Fortwayne, USA

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2016
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvteluguindia
    ☛ Follow us on - / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 1,9 тис.

  • @srinivasnaik3058
    @srinivasnaik3058 3 роки тому +4999

    బాలు గారు స్వర్గీస్త్యులు అయిన తరువాత ఈ పాట చూసిన వారు బాలు గారికి నివాళి అర్పిస్తూ ఒక like ఇవ్వండి☹️🙏

  • @Avenger0072
    @Avenger0072 3 місяці тому +24

    2024 lo ఎవ్వరైనా ఉన్నారా😂

  • @amurthy762
    @amurthy762 3 роки тому +1507

    Next పాడుతా తీయగా చరణ్ గారు చేస్తే బాగుంటుంది అన్న వాళ్లు ఒక లైక్

  • @Namith2888
    @Namith2888 3 роки тому +463

    తండ్రి కొడుకుల హాస్యం,జోకులు చూడడానికి రెండు కళ్ళు చాలవు సర్
    థాంక్స్ చరణ్ అన్న
    ఈ జనరేషన్ కు మీరు ఆదర్శం

  • @nagarajujammula8012
    @nagarajujammula8012 3 роки тому +1262

    S.P.B గారు లేని లోటు
    S.P.C గారు తీర్చాలి ఎంత మంది కి ఇష్టం

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 роки тому +364

    Sp.. చరణ్ సార్ మన కోసం పాటలు పడాలి అని అనే వారు లైక్ చేయండి ఆండ్ ఈ పాటకు కూడా వామ్మో చరణ్ సార్ కేక 👏👏👏👏👏👏👌👌👌👌👌🙏❣🔥

  • @lavanyateluguammayi
    @lavanyateluguammayi 3 роки тому +1242

    Same balu gari voice lagane vundi charan garidi kuda... Miss balu Garu😥😥😥

  • @indian2385
    @indian2385 3 роки тому +323

    ఆయన ఎక్కడికి పోలేదు.. ఉన్నాడు మీ వాయిస్ లో

  • @raghunagarkurnool
    @raghunagarkurnool 3 роки тому +1245

    పాడుతా తీయగాలో మీరు రావాలి
    మీ నాన్న గారు లేని లోటును మీరు భర్తీ చేయాలని కోరుతూ

  • @prsnheretodo
    @prsnheretodo 3 роки тому +980

    బాలుగారు ఉన్న టైంలో మనం కూడా బ్రతికున్నాం అని చెప్పుకోవడమే ఓ ఆనందం!
    అద్వితీయం 🙏🏼

  • @sarikiramaraosr7402
    @sarikiramaraosr7402 3 роки тому +691

    SP చరణ్ గారు జూనియర్ SPB అనేవారు ఒక like వేసుకోండి

  • @svdrawingsarts3185
    @svdrawingsarts3185 3 роки тому +238

    రెండు కళ్ళూ చాలవంటే నమ్మండి.బాలు గారి మరణం తరువాత ఇది చూస్తుంటే చాలా సంతోషంగా..,దిగులు మొత్తం హష్ కాకిలా ఎగిరి పోయినట్టని పిస్తున్నది

  • @rameshmadhavi7085
    @rameshmadhavi7085 2 роки тому +3

    balugariki Marana ledhu ananthamaina Patala savvadi mana gundello vunnanthakalam epatiki golden 🪙 hits

  • @kshashiprakash6431
    @kshashiprakash6431 3 роки тому +129

    ఇది కదా అధ్వితీయమైన తండ్రి కొడుకుల స్నేహం

  • @balaswamy3839
    @balaswamy3839 3 роки тому +425

    ఆయన కొడుకుగా పుట్టడం మీ అదృష్టం sir,బాలు sir ఒక కారణజన్మడు

    • @swethabujji7476
      @swethabujji7476 3 роки тому +3

      Yes❤️❤️🙏

    • @DhanaLakshmi-ni3tm
      @DhanaLakshmi-ni3tm 3 роки тому +1

      Yes

    • @srinup4194
      @srinup4194 3 роки тому +2

      కాదు దురదృష్ట0....అనిపిస్తుంది....గొప్ప గాయకుడు చరణ్ గారు కూడా కానీ

    • @smilysushmitha4168
      @smilysushmitha4168 3 роки тому

      Niyame

  • @varunreddy1547
    @varunreddy1547 3 роки тому +113

    చరణ్ continue చేయాలి పాడటం సాంగ్స్.. spb sir స్థానాని ఎవరు రీప్లేస్ చేయలేరు, but కనీసం మీరన్న సాంగ్స్ పాడలి...

  • @raminenivani5813
    @raminenivani5813 5 років тому +401

    బాబు చరణ్ మిమ్మల్ని చూసి ముచ్చటగా ఉంది. నాన్న గారి కంటే కూడా మీరంటే అభిమానం ఏర్పడింది.

  • @ShankarV-te7le
    @ShankarV-te7le 5 місяців тому +5

    Sp charan sir voice beautiful..❤

  • @aravindvlogger4184
    @aravindvlogger4184 3 роки тому +442

    నాకు మొన్నటి వరకు తెలీదు ఈ పాట పాడింది చరణ్ అని బాలు సర్ అనుకున్న

    • @sowjanya468
      @sowjanya468 3 роки тому +14

      Nenu kuda...Naku 4months back telsindi charan sir voice ani😁

    • @aravindvlogger4184
      @aravindvlogger4184 3 роки тому +13

      @@sowjanya468 కానీ బాలు సర్ ఎప్పుడు కొడుకు అని... Influence చెయ్యలేదు... నెపోటిసం చెయ్యలేదు....

    • @vardhinis5455
      @vardhinis5455 3 роки тому +11

      Yes,chala mandiki teliyadu.. both are same voices kada...matladina,padina same undi...really super

    • @aravindvlogger4184
      @aravindvlogger4184 3 роки тому +8

      @@vardhinis5455 ఒక్క బాలు గారికే బాలు సర్ అనాలి అనిపిస్తుంది.. అంత మంది సింగర్స్ ఉన్న...ఆ వ్యక్తిత్వం.. అలాటిది ఒక్క సారి మీట్ అయ్యాను.. నేను

    • @bannuk6367
      @bannuk6367 3 роки тому +4

      Nenu kuda anukunna

  • @Namith2888
    @Namith2888 3 роки тому +66

    కొడుకు తండ్రి హాస్యం జోకులు వేస్తూ క్లోజ్ ఉండటం ఈ కాలం లో కూడ గొప్ప విషయం thank you Charan Anna

  • @jithendharK
    @jithendharK 3 роки тому +383

    Sp చరణ్ పాటలు పాడి, బాలు గారు లేని లోటు కొంతైనా తీర్చాలి..

  • @kavlogs7282
    @kavlogs7282 3 роки тому +140

    వారిద్దరికీ నిజంగా అద్భుతమైన స్వరం ఉంది. తండ్రి మరియు కొడుకు మధ్య ఫన్నీ వాదన

  • @TheJagadeeshreddy
    @TheJagadeeshreddy 3 роки тому +23

    వారసత్వం అంటే డబ్బుతో కాదు స్వరం తో అని sp చరణ్ నిరూపించారు🙏

  • @madhumitsyarts1624
    @madhumitsyarts1624 6 місяців тому +3

    Omg I was wondering whose voice it could be ... Balu but a bit youth effect ... Ohh.. it's his son .. omg😮😮❤❤❤..varsham movie songs also . N many more awsm songs

  • @majjarikumar7485
    @majjarikumar7485 3 роки тому +140

    చాలా బాగా పాడారు..
    అంతా బాలు గారి voice లాగానే వుంది..
    సూపర్ performance..

    • @prasadnaidu9061
      @prasadnaidu9061 2 роки тому +3

      Real ga padindhi kuda charan garidhey andhuke same okalage vuntundhi 🤦‍♂️

  • @srikrishnapvas4475
    @srikrishnapvas4475 3 роки тому +190

    Now only S P Charan can continue SPB' s legacy and his voice.

  • @muralivlogs3829
    @muralivlogs3829 3 роки тому +58

    వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే తండ్రి కొడుకుల లేరు అన్నదమ్ముల లాగ ఉన్నారు

  • @prrskitchen8237
    @prrskitchen8237 3 роки тому +49

    What a beautiful conversation between a son and a father!! I dont know how many times I watched this video.nice

  • @swethabujji7476
    @swethabujji7476 3 роки тому +241

    ఈ సాంగ్ ఎన్ని సార్లు చూశానో బాబోయ్ sp చరణ్ సార్ మీరు కేక సూపర్ 🙏🙏❤️👌

  • @rcgaming7077
    @rcgaming7077 3 роки тому +388

    I'm watching it now S.P.B🙏om shanti

  • @rknzoomin
    @rknzoomin 3 роки тому +86

    SP Charan can only replace his father as the music lost the legendary voice

  • @deepthid1985
    @deepthid1985 2 роки тому +3

    Enni sarlu chusina e video bore kottadu... the first 4 45min is so beautiful and beautiful and beautiful...

  • @mahammadshaik8212
    @mahammadshaik8212 5 років тому +924

    Ee show choodaka mundu ee song SPB paadaaru ani entha mandi anukunnaru

  • @ismart_vedanth
    @ismart_vedanth 4 роки тому +13

    ఇన్ని సూపర్ డూపర్ సాంగ్స్ పాడారు కానీ ఎవరికి ఇన్ని రోజులు మిరెవరో తెలియదు ఎందుకో అర్ధం కావడంలేదు.... ఇంత మంచి voice ఉంది వింటుంటే వినాలనిపిస్తుంది

  • @mattasarvani3763
    @mattasarvani3763 2 роки тому +5

    రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి....
    But miss u balu garu😢😢..
    ఇలా అందర్నీ ఏడీపీస్తారు అనుకోలేదు.... Miss u so much 😢

  • @2019kumar
    @2019kumar 3 роки тому +74

    మా రెండు కళ్ళు చాలవండీ బాబు...మావల్ల కాదు... love you both

  • @Masterarts
    @Masterarts 3 роки тому +76

    @4:17 ఇవ్వన్నీ ఇంక ఎవరు చేయరు.. పాటల మధ్యలో హాస్యం, ఆరోగ్యకరమైన ఛలోక్తులు బాలు గారి సొంతం🙏🙏🙏

  • @sirishareddy9328
    @sirishareddy9328 3 роки тому +55

    OMG. I'm feeling sorry. Really I dint know this song sung you SPCharan 😶 this is one of my all time favorite songs. And love father son 's bond ❤

  • @gandhicherukuri5749
    @gandhicherukuri5749 3 роки тому +53

    SP Charan is the ideal replacement for our SPB sir. The ETV management should entrust the responsibility to him. Else, we would boycott the 'Paduta Teeyaga' programme. We cannot imagine anybody other than SP Charan. He Would be a fit person to rekindle the memories of SPB sir.

  • @ramakanthuppala4854
    @ramakanthuppala4854 3 роки тому +5

    ఇప్పుడు పాట ముందు జరిగిన ఎపిసోడ్ చూస్తే మేమే కన్నీళ్లు ఆపుకోలేని స్థితి...చరణ్ we wish god bless you with all the strength to overcome the loss of father SPB the eternal singer

  • @nanna1355
    @nanna1355 5 років тому +87

    Avarikaena polikalu varasathowmga vastai... Charen gariki voice vachhindhi..great... Balu gari voice miss avthunnam ani badha lekunda chesaru charen garu..

  • @connecting.dots.8870
    @connecting.dots.8870 3 роки тому +117

    Frankly speaking, this is perfect for Charan only... And those turns whenever needed👌👌👌

  • @bh.vramadevi5605
    @bh.vramadevi5605 Рік тому +5

    నిజమే! చరణ్ voice లో బాలుగారు

  • @seeman8672
    @seeman8672 3 роки тому +42

    Not every son can keep up the name and fame of his father.... but sp charan has done it.... following his dads footsteps, he has kept his own fame also at peak.....
    Awesome singing and healthy relationship between them makes us feel delightful.....
    Miss u balu garu.....

  • @saivaibhav7540
    @saivaibhav7540 3 роки тому +103

    Cant imagine swarabishekam and padutha teeyaga without SPB sir.

  • @suryaramanayellapragada6255
    @suryaramanayellapragada6255 3 роки тому +141

    ఇలాగే ఆ తండ్రీ కొడుకులు జీవితాంతంకలసి పాటలు పాడుతూ వుండాలని కోరుుంటున్నాము

  • @kvskumarthesinger5235
    @kvskumarthesinger5235 3 роки тому +4

    ఈ సాంగ్ spb గారే పాడారనుకున్నాను !!!Sir plzzz meeru మా spb గారు లేని లోటు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @varaprasad2918
    @varaprasad2918 Рік тому +11

    The cute conversation between father n son is so lovely to watch. Charan has inherited the rich legacy of Balu garu. He can sing all his father's songs with the same expression, intensity and voice. He should continue Padutha Theeyaga without co-anchors and bring experienced music professionals who have worked with his father as judges ...(not the current generation people). That will certainly elevate the programme

    • @spbfan9620
      @spbfan9620 Рік тому

      Now Charan sir continuing Padutha Theeyaga..... are you watching

  • @kumarraja7612
    @kumarraja7612 5 років тому +89

    Yes same sp sir voice na.. Super sir.. I'm become your fan right now

  • @dastagiripulrkurthydastagi9941
    @dastagiripulrkurthydastagi9941 3 роки тому +43

    నాయనా మీ స్వరం గుర్తొస్తోంది తండ్రి ఒక్క సారి మొఖమైనా చూపించండి SP బాలు గారు మీరు పలికిన స్టూడియోలన్నీ మూగబోయాయి సార్🙏🙏🙏😢😢

  • @purna1435
    @purna1435 Рік тому +5

    Best memory of SPB and SPC. I love it the conversation❤❤❤

  • @nvr9173
    @nvr9173 3 роки тому +58

    బాలు గారు లేని లోటు మీరు భర్తీ చేయాలి.. మాకు మీరు ఇప్పటి నుండి జూనియర్ బాలు.. Rip బాలు sir..

  • @sreevanisonu5846
    @sreevanisonu5846 3 роки тому +126

    Now we can hear SPB in SPC's voice. We miss you SPB sir. Only Charangaru has that magical voice as his father.

  • @padmavathi6587
    @padmavathi6587 3 роки тому +198

    He is just like spb. Charn garu now u should replace ur father. 🙏🙏🙏

  • @GunturruchuluTelugintiammai
    @GunturruchuluTelugintiammai 3 роки тому +492

    బాలు గారు చనిపోయిన తర్వాత Search చేసి ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ వేసుకోండి అలాగే నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ప్లీజ్ ఒకసారి చూడండి ప్రొఫైల్ క్లిక్ చేస్తే నా ఛానల్ వస్తుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లేదంటే వద్దు 🙏🙏😭😭😭

  • @ismartkumar2511
    @ismartkumar2511 Рік тому +3

    E veido eppudu chustunte chala badhanipistundi. We miss u balu sir.

  • @srikanthgoud9198
    @srikanthgoud9198 5 років тому +171

    omg, miru padara e paata.. nice voice sir and superb melody😍. gonna search more songs of yours..

  • @madhudhannapaneni2254
    @madhudhannapaneni2254 3 роки тому +55

    Humor between father and son is quite appreciable , praying god for healthy recovery of Balu and give chance to conduct this kind of programs on stages

  • @baluIQ
    @baluIQ 3 роки тому +4

    పూల చెట్టు వూగినట్టు .. బోల్టు స్క్రూ .. hillarious comedy by charan.. SPB Sir U r legend.. and Charan voice awesome

  • @rajyalakshmiburrakadasanth9069
    @rajyalakshmiburrakadasanth9069 3 роки тому +4

    మీరు చేసిన ఈ చిలిపి పనులు.. మీ గానామృతం ..ఈ జన్మలో మరువలేనిది
    ఐ మిస్ యూ సార్..SPB🙏

  • @sindhureddy6825
    @sindhureddy6825 5 років тому +301

    First time when I listened ur voice sir tarvatha mi patalani vethiki mari vintunanu

  • @priyankagorati3548
    @priyankagorati3548 3 роки тому +75

    We Miss u SP sir 😭😭 we can't digest that the LEGENDARY SINGER is no more😭😭 but u r still alive in our hearts forever ❤️ your mesmerizing and beautiful voice makes us to feel that u r still alive around us😣☹️

  • @dr.sateeshkumarkanagala1288
    @dr.sateeshkumarkanagala1288 3 роки тому +21

    Obviously, SP'B' flavour followed by SP'C' Voice.

  • @sudhabehara392
    @sudhabehara392 Рік тому +1

    Maa Balu & junior Balu gaarini okesaari stege meeda chusthunte chalaaa happy gaa vundi

  • @dhanalakshmikona7503
    @dhanalakshmikona7503 5 років тому +92

    After watching Ali tho saradaga with SP Charan sir...very great voice sir.. Really so nice sir..

  • @urmilaladdu3780
    @urmilaladdu3780 5 років тому +126

    Me gonthu lo Balu gari gonthu thelusthundi... blessed

  • @sailajadas3466
    @sailajadas3466 3 роки тому +28

    Almost as spb's voice,he will carry his legacy certainly 👍

  • @nrmnani
    @nrmnani 3 роки тому +39

    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
    అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
    తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
    ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
    నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన
    మీకెవరికి కనిపించదు ఏమైనా
    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
    అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
    తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
    చెప్పలేను నిజమేదో నాకూ వింతే
    కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
    చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

  • @saikrishna7839
    @saikrishna7839 3 роки тому +35

    Balu gari vooce me voice same undtam valla ravlsina antha recognition raledu sir meku...but ur voice is different from ur father's.,.really there is some magic in ur voice....👌👌👌👌👌

    • @prafullay2443
      @prafullay2443 3 роки тому +1

      Yes n charan padina patalanni chala baguntayi..chala andanga padutharu.

  • @avni3098
    @avni3098 5 років тому +85

    Spbs son talking to his father as friends. Feeling happy

  • @srilathareviews
    @srilathareviews 3 роки тому +1

    ప్రతి తండ్రి తన పిల్లలు తన కంటే ఎదగాలనే అనుకుంటారు అలా ఎదిగిన నాడు వాళ్ల సంతోషానికి అవధులు ఉండవు really superb performance by sp charan

  • @maitreyeer9995
    @maitreyeer9995 3 роки тому +2

    Adhantha meeke Charan Garu...you deserve applause 🙏🙏🙏
    Most underrated Andi meeru🙏🙏🙏

  • @hadibhatla
    @hadibhatla 5 років тому +55

    music directors ippudina please use charan give him life again...

  • @kravill8108
    @kravill8108 6 років тому +84

    This is the exact reason why I said he is the most underrated singer..just love his voice..

  • @shanezsk169
    @shanezsk169 11 місяців тому +3

    I love you sp charan Sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @saradachakalakonda9441
    @saradachakalakonda9441 3 роки тому +20

    S P CHARAN SHOULD COME FORWARD TO COMPLETE THE PLACE OF S P B SOMEHOW

  • @familystories9950
    @familystories9950 3 роки тому +477

    అన్నా తమ్ముడు లా ఉన్నారు ......బాలు గారు మీరు మళ్లి మళ్లి పాడాలి త్వరగా కోలుకొని రావాలి

  • @sureshgundoju3205
    @sureshgundoju3205 5 років тому +57

    Charan Ur voice is awesome..

  • @nimmynimmy731
    @nimmynimmy731 2 роки тому +1

    Actually i don't know this charan garu..ippudu chala సంతోషంగా ఉంది..sp balu garu unnaru ani

  • @prakashsharma1179
    @prakashsharma1179 3 роки тому +2

    ఎంతో నవ్వు వస్తుంది. జోక్ అని కాదు. బాలు గారు చరణ్ క్లోజ్ నెస్ చూసి. We మిస్ u sir.

  • @maruthirakshith5644
    @maruthirakshith5644 3 роки тому +92

    I'm watching this after SP Balasubramaniam death. May his soul rest in peace 🙏 My deep condolences to his family and friends💔. his voice will never fade away.

  • @dbhargav79
    @dbhargav79 5 років тому +61

    OMG. ...superb. Awesome. Never knew this man can sing like this. I don't think he needs anything to prove now....he proved everything for his lifetime through this song. Extremely talented.

  • @ff_max_kings2300
    @ff_max_kings2300 Рік тому +8

    Miss you sp balasubramanya sir ❤️❤️❤️❤️ I love your voice sir ❤️ I miss you so much sir 😭😭

  • @Namith2888
    @Namith2888 3 роки тому +13

    A wealthy son of a wealthy father
    Thank you Charan Anna for great conversation with your father Balu sir

  • @bhagyarajuk1127
    @bhagyarajuk1127 3 роки тому +13

    Sp గారు మీరు ధన్యులు...
    మిమ్మల్ని చూడాలని ఉంది.

  • @rajeshkumar-qz6jw
    @rajeshkumar-qz6jw 4 роки тому +7

    Do u people know what made SP Charan an underrated singer?many people like his songs but they don't know who sang those songs and now they came here and giving astonished expressions. I hope our music directors gonna give him more songs to sing.

  • @hntvtelugu
    @hntvtelugu 3 роки тому +4

    వెరీ సారీ సార్... బాలూ గారూ... జరిగిందంతా అబద్దం అని ఎవరైనా చెప్తే బాగుండుననిపిస్తుంది... కళ్ళల్లో కన్నీరు ఆపలేకపోతున్నాము.. వెరీ సారీ సార్ బాలూ గారూ.. ఇదంతా నిజంగా నిజమా..?

  • @anilmudhigonda2437
    @anilmudhigonda2437 3 роки тому +12

    The bond, love, effection, cuteness among a legendary Father and lucky Son....We miss you sir really a great loss...

  • @manikantapasupuleti7715
    @manikantapasupuleti7715 3 роки тому +10

    Love you spb garu...
    We miss you alot😭😭😭😭😭
    Charan garu meeru kooda spb gari la ayithe...i will be the most happiest person

  • @MaheshPamula1
    @MaheshPamula1 3 роки тому +61

    Happy to see both of u. But unfortunately balu sir is no more. Salute to legend

  • @srinivasrao9739
    @srinivasrao9739 3 роки тому +34

    Nice expression s.p.Charan while singing. Like it.

  • @padullaparthysreedevi4078
    @padullaparthysreedevi4078 3 роки тому +17

    చరణ్.... Nuv ఎంత అదృష్టవంతుడివి....

  • @Jamesbond-qu5dw
    @Jamesbond-qu5dw 6 років тому +91

    Became a big fan of you
    After watching this video for 120 times

  • @jonnavithulaaravinda4009
    @jonnavithulaaravinda4009 4 роки тому +78

    మేము ఇవి అన్నీ బాలు గారు పాడిన పాటలు అనుకున్నాం

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 3 роки тому +2

    ఇంతవరకు బాలు గారు..... కుమారుడు
    పాటలు పాడుతారు అని తెలియని వాళ్లు ఎంతమంది.... 🤔 కానీ సూపర్ గురువు గారు... తండ్రి.... లేని లోటు మీరు తీర్చాలి అని కోరుకుంటున్నాము🙏 శరీరం కి మరణం ఉంది
    కానీ బాలు గారు.... మీ స్వరం ఎప్పటికి నిలిచిఉంటుంది.... 🙏🙏🙏

  • @thinkingmadhu7030
    @thinkingmadhu7030 2 роки тому +1

    Sp charan sir mee patalu mee nannagari antha madhranga unnayi sir inka me dwara enno patalu padalani aa dhevunni korukuntanu

  • @lavarajugiduturi2441
    @lavarajugiduturi2441 6 років тому +341

    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
    అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
    తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
    ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
    నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన
    మీకెవరికి కనిపించదు ఏమైనా
    చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
    అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
    తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
    చెప్పలేని నిజమేదో నాకూ వింతే
    కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
    చెప్పవ కనురెప్పలకే మాటొస్తే

    • @sujathaanand7374
      @sujathaanand7374 5 років тому +4

      Thank you for lyrics 💐 I like charan voice. I don’t like sp voice

    • @sujathaanand7374
      @sujathaanand7374 5 років тому +1

      Lava Raju Giduturi thank you 🙏🏼

    • @sharadaanand643
      @sharadaanand643 5 років тому +1

      Thank you so much brother lyrics is very perfect thank you namaste

    • @Anil609
      @Anil609 5 років тому +2

      @@sujathaanand7374 it is better to say 'I like SP Charan voice than SP Balu '

    • @darapubhaskarareddy4472
      @darapubhaskarareddy4472 4 роки тому

      Nice

  • @p.kcreation3477
    @p.kcreation3477 6 років тому +78

    Father and son
    Supeŕrr

  • @gulabjamun5060
    @gulabjamun5060 2 роки тому +3

    "Golden moments." Amazing son and dad. Thandrini Minchina Thanayudu.

  • @littleflower5133
    @littleflower5133 3 роки тому +5

    I don't understand the language but so happy to see SPB Sir & Charan together. Hope Charan will consider singing more songs in many languages with his blessed voice for us. ❤️❤️