Mining on Earth: ఒక్కసారిగా భూమ్మీద మైనింగ్ ఆపేస్తే, మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • శతాబ్దాలుగా భూమ్మీద మైనింగ్ జరుగుతోంది. మరి ఇప్పటి వరకూ జరిగిన మైనింగ్ మనలో ఒక్కొక్కరి కోసం ఎన్ని వందల టన్నుల మైనింగ్ జరుగుతోందో ఊహించగలరా?
    #Mining #Minerals #Gold #Iron #climate #environment
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 362

  • @SonuYadav-hq9sv
    @SonuYadav-hq9sv 2 роки тому +287

    సేమ్ ఇలానే రైతులు వ్యవసాయం ఆపేస్తే, దాని ఎఫెక్ట్ ఎలాంటి రంగాల్లో పడుతుందో కూడా చెప్పండి..... కనీసం చూసే జనాలు ఐనా రైతుల విలువ తెలుసుకుంటారు.

    • @sivachaitanya5019
      @sivachaitanya5019 2 роки тому +8

      అన్ని రంగాలకు మూలం అయిన మనిషి మీద

    • @harinagakishore8919
      @harinagakishore8919 2 роки тому +9

      True broo Paristiti ella vundi anthe 10 acree vundi farming chestuna pilla nee ivatam ledhu kani oka 50 k sowftwere job vuntee challu ega badi istunaru

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 2 роки тому +1

      Yes...

    • @NANDU-h9t
      @NANDU-h9t 2 роки тому

      Yes

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju 2 роки тому +2

      @@harinagakishore8919 example Nene bro naku 8 acres undhi ..nenu software 50k monthly ..amma Nana vyavasayam chestaru nenu okkdine son.monna 6 members vacharu ma ammaini chesikondi 2 crores estam antunnaru madhi karimnagar lmd dam

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 2 роки тому +109

    సూపరన్న... చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు.
    మెరుగైన సమాజం కోసం అని చెప్పుకునే tv9 చింపిరిజుట్టుదాయ్ ఈ విశ్లేషణ చూస్తే బాగుంటుంది

    • @pavankumar-je6yl
      @pavankumar-je6yl 2 роки тому +5

      Chimpiri juttudi🤣🤣🤣

    • @bunnyvlogs7647
      @bunnyvlogs7647 2 роки тому +6

      get out of my show

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +1

      పోనీలే పాపం.... వాళ్ళు వ్యాపారం కూడా నడవాలి గా... ఆనంద్ బ్రో

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +3

      @@pavankumar-je6yl ఇంకా నయం... ఊపిరి బుగ్గలు అమ్ముకునేది అనలేదు 🤣🤣🤣🤣

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      @@bunnyvlogs7647 🤣🤣🤣🤣

  • @bhaskarsss4525
    @bhaskarsss4525 2 роки тому +450

    త్వరగా నిజమైతే బాగుంటుంది....మనుష్య జాతి అంతరించిపోతే...మిగిలిన అన్ని జీవ జాతులు ఆనందం గా జీవిస్తాయి...

    • @rameshkotapuri7126
      @rameshkotapuri7126 2 роки тому +7

      spr bro

    • @rakeshkuncham9588
      @rakeshkuncham9588 2 роки тому +11

      Manava jathi antharinchi pothe bavuntundhi

    • @srivasala4080
      @srivasala4080 2 роки тому +13

      Nothing happens as per ur wish or my wish bro. Nature will take action in its own timeline. What we can do is try to correct the damage. If we really love our family, friends and fellow life forms, we should think, talk and act in such a way to correct rather than being cynical and retired.

    • @rakeshkuncham9588
      @rakeshkuncham9588 2 роки тому +6

      Thanos ki unna power naku unte one snap humanity motham nashanam cheastha

    • @kumark9129
      @kumark9129 2 роки тому +5

      Puri affect nee midha chaala undhi bro

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 2 роки тому +13

    ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అలాగే ప్రక్రృతిని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఇంత చిన్న విషయం విస్మరిస్తే మానవజాతి త్వరలోనే ఆంతరించడం ఖాయం

  • @Zyz123
    @Zyz123 2 роки тому +78

    అందుకే మనకు కోటి రూపాయల apratament కంటె, కనీసం ఒక అరా ఏకర పంట పొలం అయినా ఉండాలి , ఏ సదుపాయాలు లేకపోయినా కనీసం తినడానికి ఎంతో కొంత ఆహారం దొరుకుతుంది

    • @gunamitra2477
      @gunamitra2477 2 роки тому +2

      U r right bro appudu manam organic agriculture start chesukovochu okka disease kuda daricheradu

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +1

      Super ga చేపారు జగదీష్

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +1

      @@gunamitra2477 నిజమే గుణ

    • @saikumarburada2025
      @saikumarburada2025 2 роки тому +2

      Yess...naaku telisi manishi ki araogyakaramaina sareeram..anandhakaramaina jeevitham..vunte chaalu...ee modern life avasaram ledhu...first population ni control vunchukovali ee manushulu...andhariki vunna konthalo manchi jeevitham kastam...

  • @sureshgoriparthi8189
    @sureshgoriparthi8189 2 роки тому +215

    ఏ సౌకర్యాలు లేని రోజుల్లో కూడా మనుషులు హాయిగా బ్రతికారు.. మళ్ళీ అలానే బ్రతుకుతారు.. దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు…

    • @strnandigama9126
      @strnandigama9126 2 роки тому +21

      Appati janaba veru, eppati janaba veru.

    • @Flowinginformation123
      @Flowinginformation123 2 роки тому +7

      కాస్త సమయం పడుతుంది అంతే

    • @sureshgoriparthi8189
      @sureshgoriparthi8189 2 роки тому +11

      @@strnandigama9126 ఎలాంటి పరిస్ధతులలో ఐనా మనుగడ సాగించడమే మానవ జాతికి గల గొప్ప సానుకూల అంశం…

    • @rakeshkuncham9588
      @rakeshkuncham9588 2 роки тому +6

      I am seriously hoping for world to end.

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +2

      @@strnandigama9126 నిజమే బ్రో

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +20

    యంత్రాలు మీడియా లేనప్పుడు ఆనందంగా జీవించారుమనుషులు

  • @nandustales9086
    @nandustales9086 2 роки тому +12

    ఈ సంగటన మనం చేస్తునాదే కదా , దీన్నే అంటారేమో మన గొయ్యి మనమే తవ్వుకోవడం అంటే , బావిష్యత్ గురించి ముందే చక్కగా చూపించారు

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      ఆ సామెత ఎవరు కనిపెట్టారో కానీ ఇప్పుడు సరిగ్గా ఉపయోగపడుతుంది హహహ

    • @kirankumard8554
      @kirankumard8554 2 роки тому

      😆

  • @emiliamma
    @emiliamma 2 роки тому +22

    పెరుగుట విరుగుట కొరకే అన్నారు మన పెద్దలు.

  • @indian2078
    @indian2078 2 роки тому +2

    BBC తెలుగు అమ్ముడుపోయినట్టుంది..
    కొన్ని వార్తలు చూస్తే రాజకీయ వ్యాపార వాదులకె సపోర్ట్ గా ఉన్నాయ్..వార్తలు.

  • @oreyboora
    @oreyboora 2 роки тому +23

    2012 లో యుగాంతం వస్తుంది అన్నారు రాలేదు 2022 లో అయిన వస్తే భాగుంతుంది

  • @VIJAY_573
    @VIJAY_573 2 роки тому +85

    Dear tv3*3 ఈ వార్త చూసైనా బుద్ధి తెచ్చుకుని మంచి వార్తలు చెప్పడం నేర్చుకో

    • @vr7713
      @vr7713 2 роки тому +1

      ఇందులో మంచి ఏముంది??

    • @VIJAY_573
      @VIJAY_573 2 роки тому +7

      ఇందులో మంచి చెడుల గురించి తెలుసుకోవాలంటే ప్రపంచం స్థితి గతులు తెలియాలి.అది తెలియని వారు tv3*3 చానెల్ చెత్త వార్తలు చూడటం మేలు

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +2

      పాపం వాళ్ళు వ్యాపారం కూడా నడవాలి గా విజయ్ 🤣🤣

  • @looser5907
    @looser5907 3 місяці тому +1

    హో ఇప్పుడు సమస్య ఎలా పరిస్కరించలో నాకు అర్ధం అయింది వెంటనే మైనింగ్ ఆపాలి
    దీనికి ఎంతమంది support చేస్తారు

  • @vishnusunku
    @vishnusunku 2 роки тому +4

    మనుషులు అనుభవిస్తున్న ఈ సంపద అంత భూమి నుండి వచ్చినదే

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 3 місяці тому +1

    Tq bbc news 🎉

  • @kollapudichaitanya
    @kollapudichaitanya 2 роки тому +1

    Mee video chustuntey....inka enduku batiki unnana aniipistundi...chastey bagundu anipistundi.....denemma jeevitam.....

  • @ludoludo8313
    @ludoludo8313 2 роки тому +20

    BBC నుంచి ఇంత నెగెటివ్ న్యూస్ నేను ఎప్పుడూ చూడలేదమ్మా...😌🙄

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      ఓయాబో మేము కూడా చూడలేదు 🤣🤣

  • @krishna9393h
    @krishna9393h Рік тому +1

    We wish all telugu TV news channels focus on issues like these

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 2 роки тому +3

    Very impressive presentation, thank you pavan kanth digavalli.

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 2 роки тому +28

    మైనింగ్ ఈమధ్య కాలంలో ఉన్నది. కొన్ని లక్షల సంవత్సరాల నుండి మానవుడు జీవించుచున్నాడు. మైనింగ్ ఆపినంత మాత్రం నష్టం జరగకుండా చూచుకోవాలసిన బాధ్యత మానవులదే. ఒకరినొకరు సహాయం చేసుకుంటే నష్టం జరగదు.

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279 3 місяці тому +1

    People should follow sentinel people lifestyle and very near to Nature

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 Рік тому +1

    Nothing will happen, no pollution Happy environment Happy World

  • @sangeevrao1430
    @sangeevrao1430 2 роки тому +1

    Vishleshana veraitiga vundhi good job bbc

  • @sathishgujjunuri7677
    @sathishgujjunuri7677 2 роки тому +5

    ఇదంతా... correct ayithe...nijam kavali

  • @rajua1633
    @rajua1633 2 роки тому +2

    Good information

  • @nagarajuvajragiri3460
    @nagarajuvajragiri3460 2 роки тому +1

    Good consept...and awareness

  • @azvlogsblogs9272
    @azvlogsblogs9272 2 роки тому +2

    Electric vehicles Kanuka vaste kuda jaruguthundhi

  • @bhargavnayaklahori7698
    @bhargavnayaklahori7698 2 роки тому +5

    Tq sir for your valuable information

  • @shaikjilani8299
    @shaikjilani8299 2 роки тому +2

    BBC Vari Content baguntundhi

  • @munnaprasanna876
    @munnaprasanna876 2 роки тому +6

    Nice information bro

  • @seeramsettychakradhar7001
    @seeramsettychakradhar7001 2 роки тому +1

    brother explained clearly

  • @grdp1115
    @grdp1115 2 роки тому +1

    ఈ బి సి ఒకచక్క చక్క చక్క న్యూస్ ఛానల్

  • @muttukurinarsimha8202
    @muttukurinarsimha8202 2 роки тому +1

    What a analysis superb 👍💐

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 7 місяців тому +1

    Good 👍👍👍

  • @BALAKRITHI-0312
    @BALAKRITHI-0312 2 роки тому +2

    SUSTAINABLE DEVELOPMENT IS THE ALTERNATIVE 👍

  • @SHIVASMAYAN
    @SHIVASMAYAN 3 місяці тому

    Nice explanation

  • @mathe0247
    @mathe0247 2 роки тому +8

    Very informative ... Atleast other news channel learn what needs to be casted in their shows... Not hype or trp needed but informative news required ... Learn from this ...

  • @bonthutarun5858
    @bonthutarun5858 2 роки тому +3

    Avunu bro mining, industries, techology aapesthe baaguntundhi, kaani vaatini aapesthe mana lofee aagipothundhi

  • @RajaV-w7x
    @RajaV-w7x 3 місяці тому +1

    Save earth

  • @keerthipradeep30
    @keerthipradeep30 2 роки тому +2

    Comments chusthe chala happy ga undhi .... Na laga alochinche vallu chala mandhi unnaru ani atleast manam ina save chedam

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      నేను కూడా మీ పార్టీనే ప్రదీప్ ..🫡

  • @LeelaseshuKumar
    @LeelaseshuKumar 2 роки тому +3

    Chala chala peaceful ga bhathakavochu.
    Okkapudu Ila em levvu.
    No issues, no worries.

  • @khajamohinuddin3227
    @khajamohinuddin3227 2 роки тому +1

    Thank you for valuable information

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor Рік тому +2

    Life will be much better along with nature

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 2 роки тому

    super anna

  • @k.raghavendra6905
    @k.raghavendra6905 2 роки тому +1

    Very good information

  • @ashokreddy940
    @ashokreddy940 2 роки тому +11

    Mining is a basic industry for all industries, Mining started from human civilization, if we stop mining , human can't survival on earth and a great man said that in olden days itself " Mining is not everything but without mining everything nothing"

    • @geethikasabbineni3
      @geethikasabbineni3 2 роки тому +1

      Minining is not important than farming farming unte tinataniki atleast life untadhi farming polution bhumiki hani jargadhu jobs pothayi mita rangala medha effect avthundi kani farming anedhi tagipothe india kuda srilanka laga avthundi farming and farmers ni encourage chedam jai kisan jai bharat mata

    • @ashokreddy940
      @ashokreddy940 2 роки тому +1

      @@geethikasabbineni3 meru chependi correct, everyone know without agriculture we can't survival, still our country major income from our agriculture, i am proud to be from agriculture family, our soil fertility day by day decrease, because of its chemical farming, if we do farming Like our olden days,it will again brings good society

  • @sagarseethali
    @sagarseethali 2 роки тому +2

    Nice information

  • @TSRAONZB
    @TSRAONZB 2 роки тому +4

    వనరులు అడుగంటినప్పుడు mining దానంతట అదే ఆగిపోతుంది. పెట్రోల్ ఇంకొక 35 సంవత్సరాలు మాత్రమే దొరుకుతుంది. బొగ్గు నిల్వలు ఇంకో 60 సంవత్సరాలలో 80 % అయిపోతాయి. అప్పుడు ఏమిచేస్తారు

  • @gouthamm841
    @gouthamm841 2 роки тому +2

    Good Information 🎉

  • @ArunYadav-bo2sd
    @ArunYadav-bo2sd 2 роки тому

    Nice anna

  • @nagakumarv9321
    @nagakumarv9321 2 роки тому

    Extra terrestrial mining kuda jaruguthundhi bhavisyathulo.

  • @harishkumarjanasena8885
    @harishkumarjanasena8885 2 роки тому +2

    Sir meelaga nenu matladali anukuntuna give me one episode chance about jana sena party.

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 9 місяців тому +1

    Yes

  • @indianplans
    @indianplans 2 роки тому

    Mining chesukonte potae, Bhumi paina unna mudisaraku eppatiki antamautundo kooda cheppandi. Meeru cheptunna batti daannini chooste raaboye taraalu aakulu kattukoni tirige paristhiti kanipistundi.

  • @pavan2239
    @pavan2239 2 роки тому

    Mining apeste manisi podu. Pata rojulu vastai ante. Apudu jivitam anandanga untundi.

  • @Adityakumar-pi9gs
    @Adityakumar-pi9gs 2 роки тому +4

    Nastam ieathe ledu minning kakapothe vere pani chesukune brathukutharu anushulu
    100 samvastharala ke poorvam minning meda yentha laga veraru depend avaledu kane manakanna happy ga healthy ga ne barathekaru kada

  • @chettainbox
    @chettainbox 2 роки тому

    Bhoomi paina ye resource ayipodu inuding water , ala ayipovante gravity povali trauvatha avi space loki yellinpkthayi, ikkadi resource just convert avutayi

  • @dprssdsoul3070
    @dprssdsoul3070 2 роки тому +9

    Proud to be mining engineer

  • @ganee1046
    @ganee1046 3 місяці тому

    Yemira vupayogam ee news valana cheppandi bro

  • @creatorsearch69
    @creatorsearch69 2 роки тому

    అది సాధ్యమే - దీనికి పరిష్కారం: సూర్యుని లాంటి చిన్న సైజు నక్షత్రం తయారు చేసుకోవాలి లేదా నీటి నుండి సులభంగా హైడ్రోజన్ వేరు చేసే పద్ధతిని కనుక్కోవాలి.

  • @jobstodayprime4717
    @jobstodayprime4717 2 роки тому

    Good video

  • @HarishKumar-cy3ct
    @HarishKumar-cy3ct 2 роки тому +1

    Yes I want this...

  • @kommunagasheshu3601
    @kommunagasheshu3601 2 роки тому +10

    That's the Power of MINING ENGINEER. iam proud to be a Mining engineer. 😚😉

  • @SaiPixels
    @SaiPixels 2 роки тому +1

    Nature ❤️

  • @mass947
    @mass947 3 місяці тому

    A creature and men can leave without development

  • @Vjlabel143
    @Vjlabel143 2 роки тому

    Meeru chepinadhi yepatiki jaragadhu

  • @balus2238
    @balus2238 2 роки тому

    Unemployment peruguthundhani prapanchaanni naashanam cheyalem kadha. Barter system will come soon

  • @ffbittu783
    @ffbittu783 9 місяців тому

    Prashanthanga untadhi

  • @giri.8224
    @giri.8224 2 роки тому

    Mining ఇంకా ఎన్ని రోజులు చేయగలం.. ఈ భూమి లో ఉన్న ఖనిజ నిల్వలు అయిపోతే..తరువాత మన పరిస్థితి ఏంటి?

  • @Truepatriot461
    @Truepatriot461 3 місяці тому

    అచ్చ తెలుగు లో మాట్లాడుతున్నారు....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surya-hh5kl
    @surya-hh5kl 2 роки тому

    సెగం మంది బ్రతకాలి అంటే సెగం మంది పోవాలి, ప్రకృతి చేసేది అదేగా అదే దాని ధర్మం. కాలుష్యం పెరగబోతుంది అంటే ఏదో ఒక విపత్తుతో మళ్ళీ ఈ ప్రకృతి క్లీన్ చేస్తుంది మరి సరి చేసే వరుకు ఇదే రిపీట్ అవుతూనే ఉంటుంది.

  • @sanjaybhargav8078
    @sanjaybhargav8078 2 роки тому

    If anything not grown then it must be mined out.

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 2 роки тому

    ఈ నాడు అరచేతిలోకి అన్ని అవసరాలు వచ్చేయడంతో, అవసరం ఉన్నా లేకపోయినా, లోకంలోని ప్రతీ పదార్ధాన్ని వృధా చేస్తున్నాము. భవిష్యత్ తరాలగురించి ఆలోచనే కరువైయ్యింది. మన పూర్వీకులు తరువాత తరం గురించి, మనతో జీవించే ఇతర ప్రాణి కోటి గురించి ఆలోచన చేసేవారు. అందుకు విరుద్ధం గా ఇప్పుడు మనం ఉంటున్నాము. సమాజ హితం లేని చదువు, తెలివి, ధనం, ఉన్నా లేనట్లే..

  • @manojkumartummala9115
    @manojkumartummala9115 2 роки тому +1

    Ikkada okkadu kuda mobile lekunda 1hr, current lekunda 1 day kuda undaleru... Andaru matladevalle. Meeku meeru ga em chesthunnaro alochinchandi

  • @bhanuchandra28
    @bhanuchandra28 2 роки тому +2

    The all reason is human.

  • @rajareddy1377
    @rajareddy1377 2 роки тому +1

    BBC TELUGU ni contact cheyadam elaga?
    Adi AP, east godavari area rural and urban

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      నిజమే రెడ్డి గారు

  • @PradeepKanaparthy
    @PradeepKanaparthy 3 місяці тому

    It’s unintelligent act of mining earth, when disaster takes. Your investment , business everything going to wash away. What’s point in all damaging the earth.
    Sustainability has to expedite in greater amount.

  • @krishna8846
    @krishna8846 2 роки тому

    IPATIKINA ANDHARAM NATURE GURINCHI ALOCHISTHA VATIKI IVALSINA IMPORTANT ISTHA BAGUNTUNDAMO.......

  • @rajashekar5196
    @rajashekar5196 2 роки тому

    Om namah shivay 🙏🙏🙏

  • @damodarreddypacharla8178
    @damodarreddypacharla8178 2 роки тому

    పరిష్కార ఆలోచనలు చేయాలి

  • @Maaya007
    @Maaya007 2 роки тому +10

    మొదట మీ మీడియా ఎలా అంతం ఇతుందో చెప్పండి...

    • @hellowevryone3159
      @hellowevryone3159 2 роки тому +1

      పెన్ పేపర్ తీసుకుని redy గ వుండు సరు 😆😆😆😆😆😆

    • @shaikazmadbaba5172
      @shaikazmadbaba5172 2 роки тому +1

      😂😂😂

  • @MyCollectionz
    @MyCollectionz 3 місяці тому

    Ala undalli antey ... urban areas odhili anta rural areas lo brathakali

  • @DVROnly
    @DVROnly 2 роки тому

    What IF

  • @teja8593
    @teja8593 2 роки тому

    Inkoncham ekkuva tavvutaru kani takkuva aite kadu

  • @rst700
    @rst700 2 роки тому

    Recycling industries వస్తాయి అంతే

  • @alexanderkrishnadevaraya7719
    @alexanderkrishnadevaraya7719 2 роки тому

    అన్న కేవలం విద్యుత్ ఉత్పతతికి మాత్రమే problem ఐతే. ఆ problem ని solve chese IDEA 1 మాతో ఉన్నాయి
    అపుడు అసలు బొగ్గు అవసరమే ఉండదు. 🇮🇳

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      నిజమే బ్రో... కానీ యందుకో చేయడం లేదు...

  • @raghuramrealstories8256
    @raghuramrealstories8256 2 роки тому +3

    I am COAL INDIA Employe

  • @malli-vn5yj
    @malli-vn5yj 2 роки тому +2

    technology entha perigite..
    antha mana aayushu tarigipotundhi😢😢

  • @creativeprintandpackpvtltd1970
    @creativeprintandpackpvtltd1970 2 роки тому +2

    కేవలం కొన్ని నష్టాల గురించి మాత్రమే చెప్పి ప్రజలను తప్పుమార్గమునకు తోయకండి.
    లాభనష్టాలు రెండిటినీ వివరించి చెప్పండి.

  • @throneg2180
    @throneg2180 2 роки тому

    BBC telugu - I love you

  • @r.v.rme4774
    @r.v.rme4774 2 роки тому

    ఐతే ఏంటి అందరూ ఎవడు భూమి వాడు పండిచి తింటాడు . లేని వాడు ఉన్నవాడి భూమిలో పని చేస్తాడు . పూర్వం ఇదే జరిగేది కొత్తగా system మనమే మర్చుకున్నమ్మ్.. నాకు మనకు కరోనానే కరెక్ట్ yearly two wawes vasthay మంచిగా ఉంటాది..

  • @grdp1115
    @grdp1115 2 роки тому

    బి వి ఛానల్ అనేది ఈభూమిపైన ఉండదు

  • @user-cl4bp7sk4n
    @user-cl4bp7sk4n 2 роки тому +1

    Earth and SUN are base for human life....every item source are these two...but human never count these

  • @maskandgun698
    @maskandgun698 2 роки тому +1

    No need all this focus only on temples and mosque that's is the very important issue in our future and life

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu 2 роки тому

    Do on endowment act exemption of temples less than 5 lakhs

  • @arunamaddirala2210
    @arunamaddirala2210 2 роки тому

    We are breaking our own tree.... we have to do slowly not aggressively

  • @punchco10
    @punchco10 2 роки тому +2

    Okesari nindukunnai ante...!!!! Okesari ipothe ana ??

  • @chinnyramana3727
    @chinnyramana3727 2 роки тому +2

    మీరు చెప్పినవన్నీ ఆగి పోతే జనాలకి వచ్చె నష్టం ఏమి లేదు... వాటి వల్ల మనిషి లాగ్జిరీ మాత్రమే పోతుంది అందరూ వ్యవసాయ రంగం మీద దృష్టి సారిస్తారు జీవి కి కావాలిసింది ఆహారం మాత్రమే లాగజారీ కాదు

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 2 роки тому +1

    Bhumiki Noppi Bada lantivi Undavu.......

  • @pandu8064
    @pandu8064 2 роки тому +8

    One day these will happen damn sure no doubt 😁😊😉

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +1

      Already start ఐ పోయింది పండు బ్రో