Velugu Needalu Songs - Haayi haayigaa jaabilli - ANR - Savitri

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2011
  • Watch ANR Savitri's Velugu Needalu Telugu Old Movie Song With HD Quality
    Music - Pendyala Nageswara Rao
    Lyricist - Sri Sri
    Kosaraju

КОМЕНТАРІ • 77

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 10 місяців тому +4

    మహా కవి శ్రీ శ్రీ గారు ,పెండ్యాల గారు ,అమర గాయకులు ఘంటసాల గారు ,గానకోకిల సుశీలగారు ,మహానటులు అక్కినేనిగారు ,గిరిజగారు ,దర్శకులు ఆదుర్తి గారు కలసి సృషించిన అద్భుతమైన పాట ఎంత వినసొంపుగావున్నదో మాటల్లో చెప్పలేము .ఈరోజుల్లో ఇలాంటి పాటలు వూహించలేముకూడా .కళాకారులందరికి ధన్యవాదాలు

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 9 місяців тому

      నిజంగా అద్భుతమైన సాహిత్యం,సంగీతం,గానం, picturization.

  • @umakesav4847
    @umakesav4847 4 роки тому +7

    ప్రశాంతంగా సాగుతున్న సెలయేటి లా సాగిపోయింది హాయిగా.

  • @karthiksiriki6037
    @karthiksiriki6037 Рік тому +8

    Login
    See who's singing “haayi..haayi ga jabilli....”
    See All
    Lyrics: haayi..haayi ga…
    ఘంటసాల & పి.సుశీల
    nnrao
    చిత్రం : వెలుగు నీడలు
    గానం: ఘంటసాల & పి.సుశీల
    THIS TRACK UPLOADED BY NNRAO
    ఊ ..ఊహూ...ఊ...ఊహు.ఊ... .....
    ఊ..ఊహూ.ఊ... ఆ....ఆ.ఆ.ఆ.ఆ.ఆ.
    హాయి హాయిగా.. జాబిల్లీ...
    తొలిరేయి వెండి దారాలల్లి ...
    మందుజల్లి నవ్వాసాగే ఎందుకో...
    మత్తు మందు జల్లి నవ్వాసాగే ఎందుకో...
    హాయి హాయిగా.. జాబిల్లీ...
    తొలిరేయి వెండి దారాలల్లి ...
    మందుజల్లి నవ్వాసాగే ఎందుకో...
    మత్తు మందు జల్లి నవ్వాసాగే ఎందుకో...
    Pls.Follow @ NNRAO
    తళ తళ మెరిసిన.. తారక...
    తెలి వెలుగుల వెన్నెల.. దారులా...
    తళ తళ మెరిసిన.. తారక...
    తెలి వెలుగుల వెన్నెల దారులా...
    కోరి పిలిచెను తనదరి చేరగా...
    మది తలచెను తీయని కోరికా....
    హాయి హాయిగా.. జాబిల్లీ...
    తొలిరేయి వెండి దారాలల్లి ...
    మందుజల్లి నవ్వాసాగే ఎందుకో...
    మత్తు మందు జల్లి నవ్వాసాగే ఎందుకో...
    NNRAO#8500635895
    మిల మిల వెలిగే నీటిలో...
    చెలి కలువల రాణీ .. చూపులో...
    మిల మిల వెలిగే నీటిలో...
    చెలి కలువల రాణీ .. చూపులో...
    సుమదళములు పూచిన తోటలో..
    తొలి వలపుల తేనెలు రాలెను....
    హాయి హాయిగా.. జాబిల్లీ...
    తొలిరేయి వెండి దారాలల్లి ...
    మందుజల్లి నవ్వాసాగే ఎందుకో...
    మత్తు మందు జల్లి నవ్వాసాగే ఎందుకో...
    Pls.Follow @ NNRAO
    విరిసిన హృదయమె వీణగా...
    మధు రసముల కొసరినా వేళలా....
    విరిసిన హృదయమె వీణగా...
    మధు రసముల కొసరినా వేళలా....
    తొలి పరువము లొలికెడు సోయగం ...
    కని పరవశమందెను... మానసం...
    హాయి హాయిగా.. జాబిల్లీ...
    తొలిరేయి వెండి దారాలల్లి ...
    మందుజల్లి నవ్వాసాగే ఎందుకో...
    మత్తు మందు జల్లి నవ్వాసాగే ఎందుకో

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +5

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాస రావు గారి అర్థవంతమైన గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు హాయి హాయిగా ఆలపించి మధురానుభూతిని అపూర్వమైన కలిపించారు.

  • @bvrao-ur8si
    @bvrao-ur8si 2 роки тому +5

    గిరిజ బదులు సావిత్రి అయితే వెరోకల వుండును

  • @ashokkumaraeluru595
    @ashokkumaraeluru595 7 років тому +12

    చిత్రం : వెలుగునీడలు (1961 సినిమా)
    గాన గంధర్వ ఘంటసాల వెంకటేశ్వర రావు , గాన కోకిల సుశీల
    గీత రచన : శ్రీశ్రీ
    సంగీత దర్శకులు : పెండ్యాల నాగేశ్వరరావు

  • @prkankipati181
    @prkankipati181 11 років тому +15

    పాట మొదట్లో సుశీలమ్మ రాగాల గారాల దగ్గరనుండీ చివరివరకూ ఓ నూట యాభై సార్లు విన్నా నూటయాభైయ్యొకటో సారి కూడా మొదటి సారి విన్న అనుభూతే మిగిల్చగల పాటగా మిగిలిపోయింది... జోహార్ ..పెండ్యాలగారూ..
    పి.ఆర్. కంకిపాటి
    18/11/2012

    • @siriveena9178
      @siriveena9178 4 роки тому

      Sir meru eapudu putaru tealusukovacha? plz Naku ma nana vala laga anipistunaru ma nana ku kuda ANR Garu antay chala estam

    • @raghureddy7217
      @raghureddy7217 2 роки тому

      @@siriveena9178 me like anr acting p sushilamma voice channa istam

  • @democracy2392
    @democracy2392 3 роки тому +10

    ఆ కాలంలో పుట్టి ఉండాల్సింది, ఆ మధురమైన చిత్రాల మధురానుభూతిని అనుభవించే వాడ్ని, కాలం వెనక్కి వెళ్తే బాగుండు

    • @jyodeepa
      @jyodeepa Місяць тому

      Same my feeling.

  • @manirj1381
    @manirj1381 3 роки тому +2

    Tharangam la sage madhurathi madhuramaina we pata ni vintumte chala hayiga vundi

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 5 років тому +20

    మహానటుడా...నీలాంటి మహానటున్ని ఈధరిత్రి ఇంతవరకూ చూసి ఉండదు...ఇకపై చూడబోదు...మాకోసం మరోక్కసా‌రి జన్మించరాదు.

    • @ravindrababu9119
      @ravindrababu9119 5 років тому +2

      Baga chepparu sir.. ANR lives on

    • @nvnageswararaorao8435
      @nvnageswararaorao8435 5 років тому +1

      ఇప్పుడున్న ఈ దరిద్రం లో మహాను భావులు జన్మించకపోవడమే మంచిది

  • @MelodyqueenMeenakshi
    @MelodyqueenMeenakshi 11 років тому +5

    Thats very true..Pendyala have composed great music for several movies..Animuthyalu

  • @Mrmaravego
    @Mrmaravego 11 років тому +7

    Picturisation of such excellent son g is could certainly be said to be one of the rare honours Girija received in her film career!

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 років тому +3

    హాస్యనటైన గిరిజగారు రొమాంటిక్ నటుడు నాగేశ్వరరావుగారితో నటించిన ఈ పాటతో హీరోయిన్ గా నిలిచిపోయింది.

    • @surampallyanurag4755
      @surampallyanurag4755 5 років тому

      Giria beter then savithri

    • @vasipallipadmaraju6460
      @vasipallipadmaraju6460 4 роки тому +1

      ఈ పాటలో నాగేశ్వరరావు గిరిజ అద్భుతంగా పాడారు ఆరోజులే వేరు మధురమైనపాటలు.

    • @rlingeswarlks2442
      @rlingeswarlks2442 Рік тому

      @@vasipallipadmaraju6460 Natinchaaru

  • @bvrrao8876
    @bvrrao8876 22 дні тому

    Aa rojullo kevalam ANR gari, expressions, manarisms kosam movies yegabadi chusevaallu.... Andhuke aayana ku 114 direct 100 days, 75-80 percent hit track vunna yekyka hero, appatikee, ippatikee ANR gare.

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 6 років тому +7

    Woh...ANR...Nijamgaa meeru screenpy kanipistene vendi thera veligipoyedhi...Nijamgaane yeppatiki natana ane padaaniki aayane SAMRAT.

  • @prakashcheguru2309
    @prakashcheguru2309 3 місяці тому

    మన తెలుగు యెంత మధురమైనది

  • @somayajulua
    @somayajulua 5 місяців тому +2

    చిత్రం : వెలుగు నీడలు
    అక్కినేని నాగేశ్వరరావు, గిరిజ
    సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
    రచన : శ్రీరంగం శ్రీనివాసరావు
    గానం : ఘంటసాల, పి సుశీల
    F హాయి హాయిగా జాబిల్లి
    తొలిరేయి వెండి దారాలల్లి
    మందు జల్లి నవ్వసాగే ఎందుకో
    మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో
    M హాయి హాయిగా జాబిల్లి
    తొలిరేయి వెండి దారాలల్లి
    మందు జల్లి నవ్వసాగే ఎందుకో
    మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో
    F తళతళ మెరిసిన తారక
    తెలి వెలుగుల వెన్నెల దారుల
    $$$
    F తళతళ మెరిసిన తారక
    తెలి వెలుగుల వెన్నెల దారుల
    M కోరి పిలిచెను తన దరిచేరగా
    మది కలచేనో తీయని కోరిక
    FM హాయి హాయిగా జాబిల్లి
    తొలిరేయి వెండి దారాలల్లి
    మందు జల్లి నవ్వసాగే ఎందుకో
    మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో
    M మిలమిల వెలిగే నీటిలో
    చెలి కలువల రాణి చూపులో
    మిలమిల వెలిగే నీటిలో
    చెలి కలువల రాణి చూపులో
    F సుమదళములు పూచినా తోటలో
    తొలివలపుల తేనెలు రాలేనో
    FM హాయి హాయిగా జాబిల్లి
    తొలిరేయి వెండి దారాలల్లి
    మందు జల్లి నవ్వసాగే ఎందుకో
    మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో
    F విరిసిన హృదయమే వీణగా
    మధురసముల కొసరిన వేళల
    $$$
    F విరిసిన హృదయమే వీణగా
    మధురసముల కొసరిన వేళల
    M తొలి పరువములొలికెడు సోయగం
    కని పరవశమొందెనో మానసం
    FM హాయి హాయిగా జాబిల్లి
    తొలిరేయి వెండి దారాలల్లి
    మందు జల్లి నవ్వసాగే ఎందుకో
    మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Місяць тому

    Tamil version (Thooya ullam) lo TM sounder rajan suseela padaru.Girija vesham EV Saroja vesaru

  • @vijayakumarbabu7776
    @vijayakumarbabu7776 5 років тому +3

    Pendyala, Rajeswararao and Maha Devan delighted the hearts of Telugu people with their superb music for decades.

  • @venkateswaranka9464
    @venkateswaranka9464 Рік тому +1

    Nice,humming

  • @janakiramanramu3363
    @janakiramanramu3363 Рік тому +1

    Very fine song

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +1

    Nice sobgs beautful singing of p susheela n ghantasala evergreen anr

  • @basurupatnaik1584
    @basurupatnaik1584 6 років тому +1

    Really Girija is one best actress so Nice if against humour heroes like relangi padmanabam she played wonderful Runanubandham is also one she had again riled as heroine of course anti roles unfortune she had tragic end

  • @manjulaanjaneyulu7363
    @manjulaanjaneyulu7363 4 місяці тому +1

    Ever green song.

  • @SaniPenchalaiah-ew8cq
    @SaniPenchalaiah-ew8cq 4 місяці тому

    Old is gold

  • @seshubabumantravadi6348
    @seshubabumantravadi6348 2 роки тому +1

    Kastantayena srungaram lekunda both hero and girija acted well.ee.rojuluayethe srungaram ela vuntunado.chappanakkaraledu

  • @UdayKumar-vg6rx
    @UdayKumar-vg6rx 5 років тому +2

    Super songs

  • @munnavilak1375
    @munnavilak1375 5 років тому +4

    పాత పాటలే మధురం

  • @venketeswarammabakka3207
    @venketeswarammabakka3207 11 місяців тому

    Eanta hayga vundi ❤

  • @vinayakraoperi3814
    @vinayakraoperi3814 Рік тому

    Fabulous song Ghantasala voice is very sweet

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 9 місяців тому

      Exactly.ANR ki entha bagaa suit అయ్యిందో.అచ్చు ఆయన పాడినట్టు..

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Рік тому

    an excellent.song of anr garu and girija madam. superb.song.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 7 років тому +2

    ever green song

  • @lakshmankothagattu
    @lakshmankothagattu 4 роки тому +1

    All time great song.

  • @muralikrishnarajupusapati194
    @muralikrishnarajupusapati194 11 місяців тому

    All songs of velyguneedalu movie were spe vially branded by pendyala

  • @nagarajanaidu9872
    @nagarajanaidu9872 6 років тому +3

    Divine songs

    • @hanumantharaosreepada6457
      @hanumantharaosreepada6457 3 роки тому

      Beautiful song written by
      Sri Sri under the composition of
      Pendyala,music director sung by
      Ghantasala and Susheela

  • @jukuntlasundararao3186
    @jukuntlasundararao3186 10 місяців тому

    VaNderfull songs thanks

  • @basurupatnaik9048
    @basurupatnaik9048 6 років тому +1

    So fine so g heard Many times in tape recorderi

  • @krishnamantri3264
    @krishnamantri3264 5 років тому +1

    Girija...goppa andagatte

  • @gantalaxminarsaiah8842
    @gantalaxminarsaiah8842 8 років тому +2

    nice song

  • @apparaoarani4633
    @apparaoarani4633 7 років тому +1

    My Dear friend please donot use the word " Copied " in Music . Our Indian movie songs are based on some Raagaas . Hence some other song comes into our mind when you hear a song . How Melodious and How best it is presented is the point . Not easy to fool the public just by copying and they never survive such a long period - Arani. Apparao Hyderabad

    • @nagavamshik652
      @nagavamshik652 6 років тому

      Exactly u r right sir, songs r based o raagas

  • @chinnylavanya9022
    @chinnylavanya9022 8 років тому +1

    wow hus &wife feelings in this super

  • @vijayoldisgoldambala964
    @vijayoldisgoldambala964 7 років тому +2

    aani muthyaalu

  • @duvvurivenkatasitaramayya7157
    @duvvurivenkatasitaramayya7157 2 роки тому

    Fabulous song.

  • @lakshminarayananagabhushan943
    @lakshminarayananagabhushan943 3 роки тому

    Most beautiful song

  • @bspatnaik5304
    @bspatnaik5304 6 років тому +1

    hai hai gada jabilli. chala hai pata

  • @prasadrao1875
    @prasadrao1875 10 років тому +1

    Simply superb song ... written by Mahakavi Sri Sri !

  • @FOREVER-fb6sh
    @FOREVER-fb6sh 2 роки тому +1

    bruh noice song meme

  • @gokadaramakrishna4052
    @gokadaramakrishna4052 3 роки тому

    Super song

  • @sivesh14
    @sivesh14 3 роки тому

    Girija became eternal with is duet

    • @sivesh14
      @sivesh14 3 роки тому

      Girija became eternal with this duet

  • @simhadrikoppolu9657
    @simhadrikoppolu9657 11 місяців тому

    Airtel

  • @jaganmohan4168
    @jaganmohan4168 8 років тому +3

    copied from nayasansar hidi chitragupta'song

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 місяці тому

    Panchakattedhi alaakaadhu/sinii.indusrii.herolu psycle kattu gochii kattinchukovaali/

  • @SaniPenchalaiah-ew8cq
    @SaniPenchalaiah-ew8cq 4 місяці тому

    Old is gold

  • @gantalaxminarsaiah8842
    @gantalaxminarsaiah8842 8 років тому +1

    nice song

  • @SaniPenchalaiah-ew8cq
    @SaniPenchalaiah-ew8cq 4 місяці тому

    Old is gold