Velugu Needalu Songs - Kalakaanidi Viluvainadi - ANR - Savitri

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024

КОМЕНТАРІ • 283

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 років тому +25

    రామారావు-నాగేశ్వరరావు ఈ ఇద్దరు మహానటులతో తెలుగువారికి పెద్ద చిక్కు ఏమిటంటే - నాగేశ్వరరావు నటించిన కొన్ని పాత్రలను చూస్తే నాగేశ్వరరావుని మించిన నటుడు లేడనిపిస్తుంది! రామారావు నటించిన కొన్ని పాత్రలను చూస్తే రామారావుని మించిన నటుడు లేడనిపిస్తుంది! ఏది ఏమైనా ఈ ఇద్దరు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళంటే అందరు ఒప్పుకోవాల్సిందే! మూడో కన్ను మాత్రం ఘంటసాల వెంకటేశ్వరరావుగారే!(ఈ మూడో కన్ను తెరిస్తే ప్రళయాన్ని సృష్టించేది కాదు. మనసుకు ఎక్కడలేని ప్రశాంతత, ఆనందాన్ని కలిగించె శుభ ప్రదమైన కన్ను!) ఎందుకంటె శివునికున్న మూడో కన్ను తెరిచి కన పడదు! అలాగే ఘంటసాలగారు తెర మీద కనపడరు! తెర వెనుక నుండి కనిపిస్తారు! అందుకే ఈ ముగ్గురు చిత్రసీమకి మూడు కళ్ళు!

    • @nvnageswararaorao8435
      @nvnageswararaorao8435 5 років тому +2

      బ్రహ్మ రాసిన పాటకు గంధర్వుడు పాడారు

    • @haribabugannavaram5107
      @haribabugannavaram5107 5 місяців тому +1

      Excellent Sir.

    • @RadioRambabu
      @RadioRambabu 3 місяці тому +1

      భలే చెప్పారు

    • @narsimharao2911
      @narsimharao2911 2 місяці тому

      Great words about త్రిమూర్తులు ( MTR/ANR/ గంటసాల

  • @జూపల్లి.రావు
    @జూపల్లి.రావు 4 роки тому +10

    కల కానిది నిజమైనది కరోనా అనురోగం విలువైన మనజీవితాలు , కరోనా కు ఎదురెళ్లి కన్నీటి ధారలో బలి చేయకు విశాలమైన రహదారులలోన కరోనా వైరస్ ఉన్నటులే , ఈ లాకుడౌనుల మరుగున దాగి కోత్తజీవితమున్నదిలే ఏ వైరస్ తనంతతానై నీ దరికిరాదు సామాజిక భద్రత, దూరం పాటించి మనమంతా ప్రభుత్వానికి సహకరించి కరోనా ని జయించాలి అదయే ధీరత్వము

  • @kreddypk
    @kreddypk 7 років тому +73

    అఘాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాలమరుగునదాగి సుఖమున్నదిలే.... ఎంత చక్కటి జీవిత సత్యం... ఇలాంటి ఓదార్పు ప్రతి మనిషికి ఏదో ఒక సంధర్భంలో అవసరమౌతుంటుంది.

  • @hemanthkumar-uq8wd
    @hemanthkumar-uq8wd 11 років тому +6

    No words
    I am touching the foot of Ghantasala garu and Pendyala Nageswara Rao garu and Legendary SAVITHRI garu
    What can i do other than this

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 років тому +9

    శ్రీ శ్రీ గారి సాహిత్యం లో ఎంతో ప్రేరణ ఇచ్చే అణిముత్యాలలో ఈ కావ్యం ఒకటి.....
    వారికి అనంత కోటి వందనాలు🙏🙏
    అక్కినేని నాగేశ్వరరావు గారు,సావిత్రమ్మ గారు వారి నటనతో జీవం పోశారు ఈ పాటకి....
    నిజమే కదా...జీవితం ఒక పుస్తకం లాంటిది..కొన్ని పేజీలు సంతోషంతో,కొన్ని బాధతో, కొన్ని ఉత్సుకత గా, మరికొన్ని మధురానుభూతి తో ఉంటాయి....అన్ని పేజీలు తిరగేస్తే కదా పుస్తకం చదవదం పూర్తి అవుతుంది...
    అలాగే జీవితంలో కూడా గతాన్ని అనుభవంగా తీసుకుంటూ, వర్తమానంలో ఆశావహ దృక్పథం తో, భవిష్యత్తును అందంగా మలచుకోవడం లోనే ఉంది జీవితానికి అర్థం, పరమార్థం...
    చిన్న చిన్న పదాలతో ఎంతో అర్థవంతమైన అర్థాన్ని జోడించి కూర్చబడ్డ అధ్బుతమైన గీతం.....
    Golden song....👌👌👋👋💐💐

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 роки тому +2

    Endaro mahanubavulu, srisri,anr, savitri,svr,relangi, suryakantam, pendyala. Andariki 👏

  • @hemanthkumar-uq8wd
    @hemanthkumar-uq8wd 11 років тому +6

    Savithri garu, Ghantasala garu, Pendyalla garu, Kosaraju garu
    real prides of our country

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 2 роки тому

      ಅಕ್ಕಿನೇನಿ ನಾಗೇಶ್ವರರಾವ್ ಅವರು ಅದ್ಬುತವಾದ ನಟನೆಗೆ ಹೆಸರು ಅಲ್ಲವೇ.

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp 8 місяців тому

      Neevu heluttiruvudu nurakke nurarastu nija.

  • @yellpower2467
    @yellpower2467 3 роки тому +5

    Truly The Sahityam in this Song is unparalleled 🙏🙏🙏🙏 Genius Pendyala who composed it immortal is Unparalleled as well 🙏🙏🙏🙏🙏 The Singer Sri Ghantasala garu is Absolutely immortal too. What a Great classic.

  • @prasadpolavarapu3334
    @prasadpolavarapu3334 11 років тому +2

    Present generation is missing such old melodious songs. We are all unfortunate to miss
    such type of lyrics,music and melody in the present movies

  • @salalagolden8294
    @salalagolden8294 5 років тому +2

    జీవితసత్యం, రాసి, పాడారు..
    ధన్యవాదాలు.....🙏🙏🙏🙏🙏

  • @kbasavaraj7028
    @kbasavaraj7028 7 років тому +8

    Evergreen Song instilling Living in Life. Excellent lyrics by Shri Sri Sri. It just moves with Music and Action going together with Tone and Tenor of Ghantasala the Great. Indeed a friend of mine resented disgust in life, after listening to the song.
    Hats off to total Team of Velugu Needalu.

  • @krishnathupurani9795
    @krishnathupurani9795 10 років тому +6

    Sri Sri garu a great poet and even makes alive even ded body and lightens to life of a poor person of victim and paves for noble life. Youngers to adopt the theme in real life struggles. Thankq

  • @lakshmankothagattu
    @lakshmankothagattu 9 років тому +8

    Listen and enjoy old telugu songs we have happiness then we have a place of happiness in our lives.

  • @munikrishnanks7056
    @munikrishnanks7056 3 роки тому +3

    Best lyrics and Gantasala’s melodious voice.

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr607 4 роки тому +27

    ఏది తనంతట తాను రాదు శోధించి సాధించాలి అదియే ధీరగుణం... ఇది జీవిత సత్యం.

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +37

    మనిషి జీవితమంతా వైరుధ్యాల మయం. ఎంతో కొంత భారం అనిపించని ఏ ఒక్కరోజూ మనిషి జీవితంలో ఉండదేమో! రేపటి రోజులో అదే బరువు ఉండకపోవచ్చని అనిపించడమే ఆశ. మనసు ఎంత భారంగా ఉన్నా మోయగల శక్తి దేవుడు మనిషికిచ్చాడు. ఆశతో బ్రతకడం నేర్చుకుంటే రేపు ఎలా ఉంటుందోనని బెంగపడే మనుషుల సంఖ్యే పెరిగిపోతుంది. అనుభవా లేవి వదిలిపెట్టకుండా ఒడిసి పట్టగలిగితే జీవితానికి అర్ధాన్ని పరమార్ధాన్ని తెలుసుకుంటాడు. జీవితం ప్రయోగశాల వంటింది. మోడు బారిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ అవి కొంత కాలమే. గాలి బలంగా వీస్తున్నప్పుడు గడ్డిపోచను చూస్తే వంగి వంగి ఉంటూ అ ఉధృతి తగ్గగానే అది ఎప్పటిలాగే నిటారుగా నిలబడుతుంది. జీవితంలో వచ్చే వడిదుడుకులు కూడా అలాంటి గడ్డిపోచ లాంటివే. ఆత్మహత్యే సమస్యలకు పరిష్కారం అనుకునే వ్యక్తులు గమనించతగ్గ విషయమిది. ఆశలేని జీవితాన్ని మనిషి ప్రేమించలేడు. బ్రతికినన్నాళ్లు ఆశాజీవిగా బ్రతకాలి. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు శాశ్వతం కాదు నేస్తమా! అందుకే జీవితంలో ప్రతిక్షణం ఆనందంగా గడుపు....
    పాటలో చివరి చరణం శోధించి సాధించాలి అదియే ధీరగుణం. అద్భుతంగా రాసిన రచయిత శ్రీశ్రీ గారికి ధన్యవాదాలు.
    ✍ మున్నా

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 6 років тому +2

      Munna Garu
      మీరు చెప్పింది నిజమేగా
      జీవిత సత్యాలు చెప్పారు.
      అద్భుతమైన comment.

    • @munnavilak1375
      @munnavilak1375 6 років тому +2

      ThankQ 🙏

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 років тому +2

      100%crt ga cheparuu... Hats off to u..muna gii👏👏👏🙏🙏

    • @munnavilak1375
      @munnavilak1375 6 років тому +2

      ThankQ Geethika Srinivas

    • @padmajauppala1815
      @padmajauppala1815 6 років тому +1

      Kashtalo unnavariki mi cmnt oka msg

  • @rkgudipalli1586
    @rkgudipalli1586 8 років тому +5

    as long as the mountains stand and rivers flow on the earth so long the song will be told on the lips of the people

  • @indiraveldi
    @indiraveldi 8 років тому +22

    నాగేశ్వరరావు గారు మిమ్మల్ని చూడాలని,మీతో మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను,ఆ కల ఈ జన్మలో తీరదు.నా దురదృష్టం.

  • @murthynadakuditi3332
    @murthynadakuditi3332 4 роки тому +8

    Where are SRI SRI , ANR and GHANTASALA today ? Where did they go ? GOD is cruel.Really it is our bad to continue our lives without such LEGENDS 25 04 2020

    • @Sree613
      @Sree613 3 місяці тому +1

      I can understand your love towards them, we are really blessed to be able to hear their songs see their action and without doubt they are alive today in the form of their God gifted art forms ❤.

  • @mygeeth7761
    @mygeeth7761 Рік тому

    కలకానిది.. విలువైనది..
    బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
    కలకానిది.. విలువైనది..
    బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
    చరణం 1:
    గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా
    గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా
    జాలి వీడి అటులే దానీ వదలివైతువా
    ఓ.. ఓ.. ఓ..
    చేరదీసి నీరు పోసి.. చిగురించనీయవా
    కలకానిది.. విలువైనది..
    బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
    చరణం 2:
    అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
    అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
    కలతలకే లొంగిపోయి.. కలవరించనేల
    ఓ.. ఓ.. ఓ..
    సాహసమను జ్యోతిని.. చేకొని సాగిపో
    కలకానిది.. విలువనది..
    బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
    చరణం 3:
    అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
    శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ..
    అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
    శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ..
    ఏదీ తనంత తానై.. నీ దరికి రాదు
    శోధించి సాధించాలి.. అదియే ధీరగుణం
    కలకానిది.. విలువైనది..
    బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు

    • @rameshneerati8784
      @rameshneerati8784 4 місяці тому

      సాహిత్యం రాసి పెట్టారు. మీకు Thanks!

  • @madhusudhan6550
    @madhusudhan6550 3 роки тому +3

    మహాకవి శ్రీశ్రీ

  • @batchuvenkateswararao2376
    @batchuvenkateswararao2376 10 років тому +16

    who is great? song writer or singers or actors. let us praise all of them

    • @drkmurthy5657
      @drkmurthy5657 6 років тому

      batchu venkateswararao no no Co are too high

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 років тому +24

    ఈ పాటకు కారకులైన కళాకారులందరు వారి వారి కోణాలలో వారిని మించినవారు మరొకరు లేరనిపిస్తారు! ఇది అంత గొప్పగా వచ్చిన మధుర గీతం! Great collective effort by all artists.

  • @simplicityandemmotionalkar3793
    @simplicityandemmotionalkar3793 6 років тому

    Agadhamaney... Jala.. Nidhii.. Lo.. Ney... Animutthhyamm.. Unnattuley... Shokala... Marugunaa.. Dhagii... Sukamm.. Unnadhhiii.....Really... It's..
    A.... True... E.. Patalou... Unna... Prrathiiokkaa... Mata... Yevaru.. Nammaleynii... Nijamm... Akkshara.. Sathyallu.... Yenthou... Arrdhhavannthhamayyeeiina... Pata... Idhhii...

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 10 років тому +12

    Gaali veechi Poovula Teega, Nela Vaali Poga.... (what a quandry, so sweet ...)

  • @paparaonagireddi7499
    @paparaonagireddi7499 7 років тому +4

    good song

  • @repallemahesh9022
    @repallemahesh9022 6 років тому +3

    Very inspirational song old is gold

  • @chnarayanarao7415
    @chnarayanarao7415 9 років тому +5

    this song was very inseparable

  • @machukurivital6927
    @machukurivital6927 9 років тому +3

    old is gold very good song

  • @venkatarajamohanakella919
    @venkatarajamohanakella919 6 років тому +14

    thousands of salutes to padmasri Gantasaala Garu,Sri pendyala Garu. Natasaamrat Akkineni Garu.

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 7 років тому +12

    ee paata chaala mandi jivithallo velugu nimpindi

  • @santhisuresh6503
    @santhisuresh6503 4 роки тому

    Super song 2020 lo kuda vintunnamu

  • @freethinker-educateagitate2252
    @freethinker-educateagitate2252 9 років тому +69

    కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
    కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
    గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
    గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
    జాలివీడి అటులే దాని వదలివైతువా ఓ..ఓ..ఓ...ఓ.. చేరదీసి నీరుపోసి చిగురించనీయవా
    కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
    అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా
    అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా
    కలతలకే లొంగిపోయీ కలువరించనేలా ఓ..ఓ..ఓ...ఓ.. సాహసమను జ్యొతినీ చేకొనేసాగిపో
    కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
    అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే
    అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే
    ఏదీ తనంతతానై నీదరికి రాదూ సోదించి సాదించాలి అదియే ధీరగుణం
    కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

    • @salalagolden8294
      @salalagolden8294 5 років тому

      మంచిపాట, సాహిత్యం అందించినందుకు
      మీకు నాకృతజ్ఞతలు...🙏🙏🙏🙏🙏🙏

    • @hanumanthaiahchennasagara9333
      @hanumanthaiahchennasagara9333 5 років тому

      narahari javaji r

    • @vardhanviswa5075
      @vardhanviswa5075 4 роки тому

      జై శ్రీ శ్రీ

    • @jamesvictor235
      @jamesvictor235 4 роки тому

      Super

    • @gundalakavitha683
      @gundalakavitha683 4 роки тому

      aaaaaaaaaaaaaaamaamaaaaaaa4444444444aaaaaaaaaaaa44aa4444a4444444aaaaaaaa44444

  • @addagatlajojappa2788
    @addagatlajojappa2788 9 років тому +7

    It's a memorable song

  • @dhanalakshmisureddy7997
    @dhanalakshmisureddy7997 4 роки тому +2

    Super song

  • @saryin
    @saryin 4 місяці тому

    పెండ్యాల గారు కూడా ఉన్నారు ఈ పాటలో , స్వర విపంచి

  • @uraju-bharath
    @uraju-bharath 4 роки тому +15

    ఎంతో లోతై న అర్థాలతో గొప్పగా రాసిన పాట ఇది. అదొక స్వర్ణయుగం. ఎన్ని సార్లు విన్నా మనసుని తట్టి లేపే సుమధుర గీతం...

  • @teluguone
    @teluguone  9 років тому +26

    ఈ పాటలో నాగేశ్వర రావు గారు కాకుండా , ఇంకో ప్రముఖుడు కూడా వున్నారు ..గుర్తు పట్టగలరా ?
    పెండ్యాల గారు ..ని గుర్తు పట్టారా ? రికార్డింగ్ కి సంగీత దర్సకత్వం వహిస్తున్న వ్యక్తి. పెండ్యాల గారు ఒక పాట సందర్భం గా తెర మీద కనిపించినది రెండు సినిమాలలో . అందులో ఒకటి ఈ వెలుగు నీడలు , రెండోది శ్రీ వెంకటేశ్వర మహత్యం లో ఘంటసాల గారు పాడిన పాటలో ఆయన వెనక కనిపిస్తారు ..
    జీవితం కోసం ఏంతో అసావాహకం గా ఈ పాటని రాసినది శ్రీ శ్రీ గారు .
    ఈ పాట ఓ ..జీవిత పాఠం ...ఆఖరి చరణం ..ఒక్కసారి వినండి...ఎంత బావుంటుందో ..

  • @clwinspectionmumbai
    @clwinspectionmumbai 11 років тому +8

    ituvanti saahityam mallee vastundaa ?????

  • @div514
    @div514 10 років тому +10

    ANR Garu We miss you Sir!!!
    Great Performance by Legendary ANR Garu..

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 роки тому +1

    Kala kaanidi Viluvinadi
    Brathuku kanneti Daaralo
    Ne Bali Cheyaku

  • @shaikmastanvali5811
    @shaikmastanvali5811 5 років тому +7

    The best inspirational song in Telugu movie songs 👌👌👍👍

  • @sobhan34
    @sobhan34 5 років тому +1

    Great Sri sri

  • @bhaskarraogokara317
    @bhaskarraogokara317 11 років тому +4

    Ghantasala patalaku A.N.R and N.T.R lu natinchataniki varesati, elanti patalu padevaru prasthuthamuleru, ghntasala garu amaragayakudu.

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 8 років тому +3

    nageswara rao garu chanipoyina roju Banjara Hills lo ma intlo tv lo ayanni chusthu kurchunna..ayanni chudaleka poyananna badha epatiki thiradu..i did great mistake...

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 років тому +2

    ఘంటసాలగారు ప్లేబాక్ గాయకుడిగా ఉన్న రోజుల్లో సినిమా స్టిల్స్ ముందుగా వచ్చేవి. ఘంటసాలగారు రాజ కుమారుడి వేషంలో ఉన్న రామారావు, ఒక ఆకర్షణీయమైన యువకుడి వేషంలో ఉన్న నాగేశ్వరరావు ఇంకా ఇతర నటుల స్టిల్స్ చూచి ఈ స్టిల్ లో కనపడుతున్న హీరోకి ఇలా పాడితే బాగుంటుందని ఆలోచించి స్టిల్ లో హీరోలకి అనుగుణంగా పాడేరేమోనని అనిపిస్తుంది.
    Example: దేవదాసులో ఏ.ఎన్.ఆర్ పాటలు,పాతాళ భైరవిలో ఎన్.టి.ఆర్ పాటలు, ఉయ్యాల జంపాలలో జగ్గయ్య(ఓ పోయె పోయె చినదాన), ఆనంద నిలయంలో కాంతారావు(పది మందిలో పాట పాడినా), నర్తనశాలలో శోభన్ బాబు (ఎవ్వరి కోసం చెలి మందహాసం), గూఢచారి-116లో కృష్ణ‌(డీరీడిరిడిరి డీరిడి), భార్యా భర్తలులో రేలంగి(చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి,ఆరాధనలో ఒహోహో అమ్మాయి ఇది కాలేజీ) మొదలైన నటులకు పాడిన గీతాలు.ఈ పాట పాత్రలో ఉన్న నాగేశ్వరరావే పాడు చున్నాడా!?అన్నట్లుంది.

  • @rajumarella5362
    @rajumarella5362 10 років тому +4

    This song inspired generations, will inspire generations..... anduke SRI SRI oka Mahakavi Ayyadu

  • @mohandsgdl
    @mohandsgdl 9 років тому +3

    Aanimutyam.

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 3 роки тому +4

    గానం ఘంటసాల బృందం రచన శ్రీ శ్రీ సంగీతం పెండ్యాల.

  • @narasimharaopeddu5184
    @narasimharaopeddu5184 11 років тому +2

    Eternal song

  • @sreevaishnavivaishnavi8291
    @sreevaishnavivaishnavi8291 11 років тому +3

    best song

  • @deenkumarj464
    @deenkumarj464 7 років тому +13

    What a Lyricist Sri Sri was! What a meaningful this song gives Us an Optimistic future ,When we are in great despair.

  • @prasaddevarapalli9011
    @prasaddevarapalli9011 7 років тому +2

    A n r is a sign of action

  • @rajyalakshmihanumanthu7119
    @rajyalakshmihanumanthu7119 4 роки тому +1

    Good

  • @ramamohan1622
    @ramamohan1622 3 роки тому +1

    Super song

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 7 років тому +10

    As long as Telugu cinema is there, Ghantasala master, Srisri Gary, ANR Melody will be there,, Hats off to trio..

    • @venkobaraoc6492
      @venkobaraoc6492 6 років тому

      Viluvaina Maata paata nagana sangeetam. Amrutham. We are lucky to be Telugus to. Have such Masters

  • @Sravanibupal1234
    @Sravanibupal1234 6 місяців тому

    Super song

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 роки тому

    Please upload marana mrudangam hd songs

  • @Vijay20207
    @Vijay20207 6 років тому +5

    Menaningwise, the lyric is positive and optimistic. Since it is a part of a movie, it was sung as sad song. So sad! I wish the tune would be revised as happy and inspirational. You cant tell to some in a sobbing tone, not to cry.

    • @haresh9272
      @haresh9272 Рік тому +1

      It’s true I agree with you

  • @venkateswaramuttavarapumut9983
    @venkateswaramuttavarapumut9983 6 років тому +2

    జగ్గయ్య

  • @prasadhonnavara875
    @prasadhonnavara875 9 років тому +5

    most melodius song,brings tears into eyes.what a madhramaina anubhavam.kudos ghantasalagaru.

  • @samanjali2535
    @samanjali2535 6 років тому +1

    Life lo ooodipooyi.... Unnavallaku..... Idhoka..... Wakeup song laantidhi....life lo edhanna koolpothe akkade aagipovadhani..... Life ni dhairyam ga face cheyyali ani..... Undhi... Chala manchi msg.......

  • @surya245k
    @surya245k 7 років тому +15

    ఆనాటి మదుర గీతాలు ఏపాట విన్న,ఎన్నిసార్లు విన్నవినాలని తపన ఆగీత రచయిత సంగీతం మరియు ఆనాటి గాన గందర్వలు,నటి నటులు అ సినిమాలు చూస్తుంటె మనసులో ఆనందం మదుర బావనలు కలిగెది,మరోసారి చూడాలని అనిపించేది.,,ఈరోజుల్లో సినిమా లు అంటె హేయమైన బావం ఎర్పడుతుంది,ఆకాలంలో నటీ నటులు ఆ పాత్రలో జీవించెవారు.
    వారి అందరికీ సహృదయ శుభాబి వందేమాతర అబినందనలు,🌷👌
    మీ /అభిమానుడు తన్నీరు ప్రభాకర్ రావు్ ....పోత్గల్

  • @hemanthkumar-uq8wd
    @hemanthkumar-uq8wd 11 років тому +4

    What a lyrics What a lyrics Excellent
    At 2.51 the lyrics are beautiful
    We can find pearls in the deep sea , like wise we can find happiness under the sorrow
    What a meaningful lyrics

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому

    Kashtaalu raakunda vuntaaya take it easy ani artham/

  • @hymarao5014
    @hymarao5014 11 місяців тому +1

    పల్లవి:
    కలకానిది.. విలువైనది..
    బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
    కలకానిది.. విలువైనది..
    బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
    చరణం 1:
    గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా
    గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా
    జాలి వీడి అటులే దానీ వదలివైతువా
    ఓ.. ఓ.. ఓ..
    చేరదీసి నీరు పోసి.. చిగురించనీయవా
    కలకానిది.. విలువైనది..
    బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
    చరణం 2:
    అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
    అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
    కలతలకే లొంగిపోయి.. కలవరించనేల
    ఓ.. ఓ.. ఓ..
    సాహసమను జ్యోతిని.. చేకొని సాగిపో
    కలకానిది.. విలువనది..
    బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
    చరణం 3:
    అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
    శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ..
    అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
    శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ..
    ఏదీ తనంత తానై.. నీ దరికి రాదు
    శోధించి సాధించాలి.. అదియే ధీరగుణం
    కలకానిది.. విలువైనది..
    బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు

  • @birsadhanapalo2397
    @birsadhanapalo2397 7 років тому +4

    Fabulous evergreen music forever.
    Thanks for Sharing.

  • @ravisankarbabubalabhadrapa7506
    @ravisankarbabubalabhadrapa7506 8 років тому +8

    beautiful way of putting the essence of life and living. No one other than Ghantasala can sing with this kind of full implications

  • @shivasankar7545
    @shivasankar7545 2 роки тому +1

    Legendary music composer sangeetha samrat sri pendyala nageshwara rao gaariki padabhivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prawin4her
    @prawin4her 11 років тому +3

    writing is on par with music which is on par with the singer....one word will substitute this...great and relevant for any time

  • @travelssk4543
    @travelssk4543 10 років тому +2

    srisrigarinunchi jaluvarina animutyam andthanks toanr and gantasalagaru

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 10 років тому +4

    This is about as good an anthem for life as any anthem gets. I love it,

  • @lakshmankothagattu
    @lakshmankothagattu 9 років тому +6

    .old is gold very melodious.

  • @josbuttler5560
    @josbuttler5560 3 роки тому +3

    Great writings by great Sri Sri...viplava kavii

  • @apcrao
    @apcrao 11 років тому +2

    if understand the underlying philisophy the song is very useful.

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 2 роки тому +2

    How great Sri Sri sir. What a wonderful meaningful song in movie. There is no song till today in tollywood.

  • @hemanthkumar-uq8wd
    @hemanthkumar-uq8wd 11 років тому +3

    Really heart touching song my generation people should watch this

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 11 років тому +7

    OLD GOLDEN HIT SONG.SRI SRI SUPER LYRICS...........I LIKE THIS SONG.

  • @psn1729
    @psn1729 7 років тому +3

    idid sri sri pata nayana kosaraju kadu

  • @santhisimon1175
    @santhisimon1175 3 роки тому +2

    Great Meaning melodious music wonderful feeling and Satisfaction!

  • @bathalanaveen4487
    @bathalanaveen4487 3 роки тому +4

    Great writings of great Sri Sri..

  • @satyanarayanasarma982
    @satyanarayanasarma982 3 роки тому +1

    Pata rasina. sri sri gariki vandanam (veluguNeedalu)

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 7 років тому +4

    THE PENDYALA AND GHANTASALA ARE IMMORTAL. CAN ANYBODY DENY?

  • @srinivasakumarmeegada6724
    @srinivasakumarmeegada6724 2 роки тому

    ఒక ఇతిహాసం

  • @rameshn4968
    @rameshn4968 5 років тому +4

    No price to this voice.

  • @NAVANI_TEJA
    @NAVANI_TEJA 7 років тому +3

    Jivitam lo Anni kolpoi dikkutochni parstistulalo e pata manchi odarpu gunde diryam jivitam Enni atupotlu eduraina adairya padakunda inka ento bangaru bavishyutu undani teliya chese goppa pata Jayaho Sri Sri

    • @Vijay20207
      @Vijay20207 6 років тому

      Correct. Paata, music kuda vishadhamga kaaka konchem utsaahamga unte baagundedi.

  • @durgareddy9877
    @durgareddy9877 7 років тому +3

    alanati natulu nijanga devvullu. ....

  • @marrisrinuvasareddy2731
    @marrisrinuvasareddy2731 8 років тому +3

    Good song i like very much

  • @amruthakuchibhotla209
    @amruthakuchibhotla209 10 місяців тому

    కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
    కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
    గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
    గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
    జాలివీడి అటులే దాని వదలివైతువా ఓ..ఓ..ఓ...ఓ.. చేరదీసి నీరుపోసి చిగురించనీయవా
    కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
    అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా
    అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా
    కలతలకే లొంగిపోయీ కలువరించనేలా ఓ..ఓ..ఓ...ఓ.. సాహసమను జ్యొతినీ చేకొనేసాగిపో
    కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
    అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే
    అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే
    ఏదీ తనంతతానై నీదరికి రాదూ సోదించి సాదించాలి అదియే ధీరగుణం
    కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +3

    INSPIRATION SONG. ONE OF THE BEST SONG.

  • @sivaprasadvenkata8951
    @sivaprasadvenkata8951 8 років тому +3

    very melodious song

  • @indiraveldi
    @indiraveldi 8 років тому +6

    గుడ్డిలో మెల్లగా మీ బదులు మీ కుమారుడు నాగార్జున గారిని మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వార కలిశాను.
    తనలో మిమ్మల్ని వెతికాను.తనలో నా నాన్నను కూడా చూసుకున్నాను.

  • @RajgopalN
    @RajgopalN 11 років тому +4

    A wonderful classic

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 10 років тому +2

    Gaali-Veechi Poovula Teega Nela Vaali Poga....Aha! Chakkati Telugandi!

    • @psujatha9221
      @psujatha9221 5 років тому +1

      My grandpa's lovely song ............... With. Full. Meaning

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 8 років тому +3

    Aasha jeeviga munduku vellu .DHAIRYE SAHASE LAXMI.

  • @nutisatyanarayana8628
    @nutisatyanarayana8628 6 років тому +1

    Very good inspiring song. Antha baadhakainaa oodarpu istundi.

  • @gurrampatijagadesh1469
    @gurrampatijagadesh1469 5 років тому +1

    JEETHAMANTE EMITO CHEPPINA GOPPA PATA
    G SIVA.REDDY

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 10 років тому +5

    It is time we translate some of these songs into English, for the next gen

    • @pdevendrareddy647
      @pdevendrareddy647 4 роки тому

      OUTSTANDING ANSWER FOR LIFE PROBLEMS AT ALL TIMES.

  • @durgareddy9877
    @durgareddy9877 7 років тому +2

    gantasalagaru miru super andi I miss uuuuuuuuuuu

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 4 роки тому +2

    Most inspiring and giving confidence to the depressed