నా భర్త ఇంట్లో వదినతో 16 సంవత్సరాలు అక్రమ సంబంధం ఉన్నారు నాకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు నా పిల్లలు నేను వద్దు అనే రెచ్చగొడుతున్నారు నా భర్త 24 అవర్స్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు నేను పిల్లల గురించి ఆలోచిస్తున్న గానే నా భర్త అదే అదే అలుసుగా తీసుకొని అక్రమ సంబంధం లో ఉన్నాడు ఇప్పుడు అడిగితే బెదిరిస్తున్నాడు ఇప్పుడు నేను ఇద్దరు పిల్లలతోనే ఏం చేయాలి ఇంట్లో అతను డబ్బులు కావాలి నాకు నా పిల్ల దూరం చేస్తున్నారు ఏమి కేసు పెట్టాలి సార్సార్
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు.... మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి..ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
అమ్మా... మీరు కూడా ఆడవారు కదా... మీ మాటలు మీకు వర్తిస్తాయి కదా.. మీ వలన ఎంత మంది మగవాళ్లు చనిపోయారు... నా అనుమానం మీ సోదరుని భార్యను బాగా వేధిస్తున్నావేమో.. ఎదుటి వారి వైపు ఒక ఒక వేలు చూపితే, మూడు వీళ్ళు మిమ్మలిని చూపుతాయి. ఎదుటి వారిలో తప్పులు వేదకడమే పని గా పెట్టుకుంటే, మీకు తప్పుకు ఒప్పుకు తేడా తెలీదు.
अगर UCC बनाना हो तो 498A और CRPC125 पर ही बनाना चाहिए ता कि झूठे इल्जाम लगाकर निर्दोष लोगों को पसाकर जीवन भर पैसा ले रहे है।और जो झूठे आरोप लगाते हैं उन्हें कड़ी से कड़ी सजा देना चाहिए
భార్య సరిగ్గా లేకపోతే భర్త వేరే వాళ్ళతో తిరగడం కాదు సార్ నేను మగాడ్ని ఎంతమంది అయినా తిరుగుతాను ఎలా అయినా తిరుగుతాను అని కొవ్వుతో ఉన్న మగాళ్లువందకు 99 మంది ఉన్నారు
@@sujathaamenamenamenpilli3352 స్త్రీలకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలను చట్టాలా ద్వారా తొలగించుకోండి... అప్పుడు దాని మొగుడు ఊరికే మాట్లాడిన కూడా తంతాడు, తోలు తీస్తాడు కాబట్టి ఇక దానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏం ఉండవు..... మీ లాగా అది కూడా బుద్దిగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే స్వేచ్ఛ స్వతoత్రం అంటే నేను కూడా ఆడదాన్ని అని నాకు కూడాస్వేచ్ఛ స్వాతంత్రం కావాలంటారు, అలాంటి వారిని అడ్డుకోరు మగ వాళ్లను మాత్రం కేసులు పెట్టి శిక్షస్తారు. ఆడా వారు గౌరవంగ బతకాలాంటే కుటుంబములో గొడవలు రావద్దంటే తప్పుచేసే ఆడదాన్ని ఆడవాళ్లే బజారుకు లాగి బజారులోనే తన్నాలి
@@muthagallanagaraju5480 Nagaraju గారు చాల బాగా చెప్పారు ఆడవాళ్ళకు మగవాళ్ళే లోకువ ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మగవాళ్ల మీద పడి పోవటం అలవాటు.అయిపోయింది మహిళలు.మేలుకోండి ఆడవారికి ఆడవరే శత్రువులుమీ మగవాళ్ల ను తగులుకున్న దానిని చితక బాది కొట్టండి పూర్వం male domination వుండేది ఇప్పుడు లేదు కానీ 90 percent భార్యల domination ఎవరి నైనా ఖండించమని చెప్పండి ఈ కాలం లో భర్తల కు గృహ హింస ఎక్కువ Torcher ఎలా ఉంటుందో అంటే పోలీస్ దెబ్బల లాంటివి
Mr. Nag, We need much clarity that after removing 497 section from IPC, and female are getting more freedom and keeping fake cases on Male & their families. How it works and Nageshwar Pujari sir told in this video morally it is not correct and legally can't take any action, then it is very harmful for society and our families. Need proper justice, as we all know and listening since many years "Chattam avaree Chutam kadhu". Many thanks Nag garu and Nageshwar sir for good video...!
Advocate garu didnt clear the doubt of anchor...the question is whether a man or woman is in live in relationship without any sexual contact is legal or not ?it has to be clarified ...even if a married man or woman is in live in relationship with other person having sexual relationship how can it be provided if the lady didn't carry pregnancy
సర్ బార్య ప్రెగ్నెంట్ గా ఉంటే వేరే ఆడదాన్ని ఉంచుకుని పిల్లలు పెద్దగా అయినా ఇదే తప్పు చేస్తు ఉంచుకున్న దానికి పిల్లలు కూడా పుట్టించి బార్య పిల్లల ను చూసుకోకుండా ఉంచుకున్న దాన్ని చూస్తే న్యాయమా
Eddaru bharayalu government benifits gurinichi cheppandi sir fast barya marege rigistar kaleedu pelli jarigi 30 savatsaralu avutundi neenu benifits kosam v case veyocha naaku nyayam jarugutunda papa barth sartifiket undi naanu chesukunnaka 5 year taruvata rendopelli chesukunnaru eppudu ayana leeru
girls ki chinnappati nunchi and old age varaku society nunchi edurayye bad experience like abuse, molestation, harrassment etc ki legal ga ela protection untadi , a sections unnay? complete awareness ki oka 1 hour video cheyandi..... Ela undali ante a ammay ki ayina genuine ga problem face chestunte me video oka reference la undali... tanalo tanu bhadapadakunda dairyam ga law ni approach avvali.... tana bhadyatalatho kudina hakkulanu tanu kapadukokaligela undali.
Na husband 3 ladies tho illigal contact pettu kontadu anta sir valla sisters bother full support na husband ki naku two daughters maa marriage aie 12 years my children age 8 and 9 section 497 prakaram illigal contact thapu Kadu annaru vallu nannu Chala harrest chesaru aa leady ni thisukoni vachi attempt Madera kuda cheya boyaru kani Nenu na children kosam silent ga unnanu Nenu divorce rhisukonte children position amiti children ni drusti low pettukoni section pass cheyandi sir pls.
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి చచ్చిందగ్గరి నుండి ఈ విషయాలు కామన్ అయిపోయాయి, సొసైటీ అంటూనే రిలేషన్ ఉండొచ్చు అంటారేంట్రా నాయనా ఎంత మంది మగాళ్ళు చావాల్రా?ఎవ్వత్తికి మొగుడంటే ఇష్టం లేకపోతే దయచేసి జడ్జెస్ దానికి విడాకులు ఇచ్చేస్తామని చట్టం తీస్కరండి లేకపోతే ఇట్లా మొగుళ్ళను చంపేస్తున్నారు ఇవన్నీ చూస్తూ ఆ జడ్జెస్ ఎట్లా ఊర్కుంటున్నార్రా నాయనా ఎంత మంది మగాళ్ళు చావాల్రా? లేదా ఎవ్వడికి భార్య అంటే ఇష్టం లేకపోతే దయచేసి జడ్జెస్ విడాకులు ఇచ్చేస్తామని చట్టం తీస్కరండి.సహజీవనం అంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి రెండో వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా విడాకులు ఇచ్చేస్తామని చట్టం తీస్కరండి.
One umble request , one young boy unmarried ,another person wife jump together love , after that coming village but very angry her husband , then that boy and another person wife (lovers ) go to court then ,court what do result ( but that lady have one daughter 5 years now ) court , what design now.
Na bartha Naku edharu magapilaluvuna nenu andhaga lenu ani nan vadhilesthunadu thanaelli chesukovalanukuntunadu nen am chyalena sir ps lo kuda kuda nanu vodhu antunadu nanu na pilalani ekadiki mamanli champadaniki trai chesthunadu nen am cheyalena sir
I’m chandrika, Na husband ki 44 years , ma office lo work chestunna 25 years ammayi ni 2nd marriage chesukunnadu . Naku iddaru kids, marriage chesukunna proofs na daggara levu, but iddaru seperate kapuram pettaru 3 years nunchi, disha lo counselling iccharu mugguriki ,aina change raledhu, Nenu emi cheyali
Amma mee ఉద్దేశ్యం నాకు అర్ధం కాలేదు 497 abolition మంచిది అంటారా కొంచెం ఏ విధంగా మంచిదో వివరిస్తారా ఆడవాళ్ళు విచ్చల విడి ఉండటం మంచదని ఒప్పుకుని మరాల సభ్య సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు
Na husband kisi naku marriage ie 24years 1999 lo marriage iendi 5years back appuluchesese mameda vafilese nanu belt to kotesi intlo nuchi vellipoyadu 2017lo memu missing complaint ichamu 1yearback athane intiki vachi nenu tappu chesanu maripoyanu ani chepina matu 4to5 months bagane fundi kodi kodiga mari drink chesi ravadam kotadam chestu nenu ee5 years vere avadini marriage chesukunanu naku divorce meda sign cheyu nenu inti peru avidiku evaluni ani harasse chestunafudenku solution yemiti
Superb explanation 💯 correct 💯 superb cheppaaru sir superb 👌🏽👍mahilalanu dhrustilo pettukoni entha manchi nirnayaalu theesukuntundhi sir supreme court chattaalu superb aadavaallaki office lalo sexual harrasment lekunda committee ni niyaminchadamanedhi aanandhinchadhagga vishayam 💯👍 ha ha ha ha... papam mee magaallaki office lo committee pettunte baavundedhi sir endhuku pettaledhu siir
Okka episode cheyandi sir okka son death iethe Lic amounts and land (mother gift deed eechhi unte) unte dani lo mother ki share radha, total share wife ka??? Marala wife ki children lekapothe sharing yela cheyali sir. Please ask the lawyers
Sir the relationship are heart based and not commercial based undali feelings and affections are to be prevailed though we all are animals it is inevitable that humans are emotionally intelligent so polygamy is banned in india and should not entertained by society for weak relationships
నమస్కారం సార్ నా పేరు రాజు మాది mahabub nagar నాకు పెళ్ళి అయి 19 సమస్తారాలు అవుతుంది మా భార్య కు hiv సోకి 11 ఇయర్స్ avtundi ఆ విషయం నాకు తెలియదు నాకు hiv సోకి 6 ఇయర్ అవుతుంది మా వైఫ్ కు hiv ఉన్న సంగతి నాకు సోకిన తరువాత తెలిసింది అంతవరకు దాచి పెట్టింది నేను డివర్స్ తీసుకోవచ్చా మా సంసారం మొదటి నుంచి గొడువలు 1 ఇయర్ కూడా సంతోషంగా లేము సార్ డివర్స్ తీసుకునే అవకాశం ఉంటుంద
Sir నాకు పెళ్ళికి ముందు లవర్ unnadu అయన నా pelli తర్వాత నన్ను తీసుకొచ్చేసాడు baga చూసుకుని తర్వాత inko అమ్మాయిని marriage చేసుకున్నాడు నాకు ఒక బాబు ఉన్నాడు నాకు న్యాయం kavali sir ఇది జరుగుతుందా?
జరగదు,నీ భర్తను మోసం చేసావు కదా,లవర్ నిన్ను మోసం చేశాడు. పెళ్లి అయ్యాక ఎలా వచావు,అదే పెళ్లికి ముందు ఎందుకు లేచిపోలేదు , పెళ్లి అయ్యాక లేచిపోవడం క్షమించరాని నేరం. అసలు పేరెంట్స్ కీ తెలియకుండా ప్రేమించడమే పెద్ద తప్పు . పేరెంట్స్ నీ మోసం చేసావు,husband నీ మోసం చేసావు,వివాహ ధర్మాన్నీ నవ్వులపాలు చేసావు. న్యాయం ఎలా జరుగుతుంది. అంతేకాదు,నీ బిడ్డ కూడా నీ లాగే తయారయ్యే అవకాశం ఉంది. నువ్వు అమ్మనాన్న ని మోసం చేసావు కదా,నేను నిన్ను మోసం చేస్తే తప్పేంటి అంటాడు.సో అతడికి యీ విషయాలు తెలిస్తే నీ లాగే నిన్ను వదిలేసి వెళ్లిపోయే అవకాశం ఉంది.
pillalu pudite vallanu compulsaryga poshinchali.miru velli vadini,vadi Amma,nannanu adagandi.or courtli case veyyandi.adi mi hakku.vadi pellaniki cheppu ila mosam chesadu ani.appudu ame chusukuntundi vadi pani.babu naa koduke ani guarantee enti ante DNA test cheyiste telustundi ani cheppandi
సుప్రీంకోర్టు తీర్పు ను తలక్రిందులు చేసి ,ఇంట్లో పెళ్ళాం కోరికలు పక్కన పెట్టీ,రోజు కొత్త ప్రయోగం చేస్తూ .....కుటుంబ వ్యవస్థ ను నాశనం చేసుకుంటున్నారు. ఈ తీర్పు పై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి🙏 తల్లి,తండ్రి,పిల్లలు.....సంబంధాలకు ఇది గొడ్డలి పెట్టు😡
Family ni vadilesi , husband thanaki thodu unnadu ane nammakam tho attagarintiki vellina ammayyilaki problems vaste , husband kuda support leka,barya torture anubavistu,marutharu le ani wait chesina ,maraka pothe,maaku nyayastanam undhi nyayam chestundi ani oka hope tho chaala mandi ammayyilu inka brathiki undi life ni lead chestunaru,asalu nyayastaname lekunte,adavallaki support cheyakapoyinte asalu entha mandi adavalla life spoil avuthayo,endaro chanipoi undevallo, okkati matram nijam kada oka adapillaki anyayam cheyalani chuste okkasari alochinchandi,me family lo me adabiddaki vachedaka thelidhu haa pain ento,entha effect avutharo,kondaru chese adavala valla andaru alage untaru anukokandi plss, true gaa unde valla life spoil avuthundi,e nyayastanam, lawyer valle memu knchm dairyam gaa untunam,tq to law..
Appudu ma eddaraku kalepe oka babu vunti maa eddarni evvaru vedadeeyaru ani appudu memu sex chisamu.eppudu maku 1 babu ity e mater entelo telesinde ayannu ranevvadam ledu.-police laku chiptam antunnaranta naku em chiyyalo ardam kavadam ledu naku emaina salaha evvagalaru
ఏం సలహా యివ్వాలి తల్లి , పచ్చని కాపురం లో చిచ్చు పెట్టావు. పెళ్లి అయ్యి భార్య పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా అతడితో కలిసి అమాయకురాలిని,పసి పిల్లల్ని మోసం చేయాలనుకున్నారు యిద్దరు కలిసి . మరి మోసగాళ్ళకు న్యాయం చేస్తే మంచివాళ్ళకి అన్యాయం చేయాలా తల్లి.
Advocate discussed, other than the Topic & he should have clarified, whether Live-in Relation, permitted as per Law or not, who are they to implicate, their own personal opinions on others, what cercumstences led for Second Relation, have to be seen from Social Angle People most probably, come out of troubled relations, sometimes, when it comes to Life threat from First Relation..... Police & Advocates are missing, Social understanding of the issues.....
Too much sir,ee chattalani konthamandi ladys misuse chestunnaru,alantivallani law strong ga punish cheyali, punishment chusi wrong allegations pettadaniki bayapadali sir
ఒక మంచి ఒక మంచి అడ్వకేట్ ని పరిచయం చేసినందుకు నాగరాజు గారికి ధన్యవాదములు
Thanks Naga Raju garu
Sir consultancy fee only 6k tisukuntadu only matale costly Advocate
Villages 10th standard adavallaku yenni chattalu vacchinagani theliyadu Inka ipc354, 509 prakaram ebandi paduthune unnaru yela nyayam jaruguthundi
చాలా మంచి న్యాయవాది
చక్కగా వివరించారు సార్ 🙏🙏
నా భర్త ఇంట్లో వదినతో 16 సంవత్సరాలు అక్రమ సంబంధం ఉన్నారు నాకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు నా పిల్లలు నేను వద్దు అనే రెచ్చగొడుతున్నారు నా భర్త 24 అవర్స్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు నేను పిల్లల గురించి ఆలోచిస్తున్న గానే నా భర్త అదే అదే అలుసుగా తీసుకొని అక్రమ సంబంధం లో ఉన్నాడు ఇప్పుడు అడిగితే బెదిరిస్తున్నాడు ఇప్పుడు నేను ఇద్దరు పిల్లలతోనే ఏం చేయాలి ఇంట్లో అతను డబ్బులు కావాలి నాకు నా పిల్ల దూరం చేస్తున్నారు ఏమి కేసు పెట్టాలి సార్సార్
Wonderful information and Excellent video sir,Thanks for your good words sir,really great sir
ఒకవైపు చట్టాన్ని... మరొకవైపు నైతికతని చక్కగా వివరించేరు సర్.
Thank you Nag Gary facing so many problems with wifes
సార్ చాలా బాగా చెప్పారు సార్ మీకు 🤝🙏🤝💐
😅😅
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు.... మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి..ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
Correct
అమ్మా... మీరు కూడా ఆడవారు కదా... మీ మాటలు మీకు వర్తిస్తాయి కదా.. మీ వలన ఎంత మంది మగవాళ్లు చనిపోయారు... నా అనుమానం మీ సోదరుని భార్యను బాగా వేధిస్తున్నావేమో..
ఎదుటి వారి వైపు ఒక ఒక వేలు చూపితే, మూడు వీళ్ళు మిమ్మలిని చూపుతాయి. ఎదుటి వారిలో తప్పులు వేదకడమే పని గా పెట్టుకుంటే, మీకు తప్పుకు ఒప్పుకు తేడా తెలీదు.
Superb explanation sir . Tq .
Nice information sir tq👌
Excellent explanation👍👌💐💐💐
अगर UCC बनाना हो तो 498A और CRPC125 पर ही बनाना चाहिए ता कि झूठे इल्जाम लगाकर निर्दोष लोगों को पसाकर जीवन भर पैसा ले रहे है।और जो झूठे आरोप लगाते हैं उन्हें कड़ी से कड़ी सजा देना चाहिए
భార్య సరిగ్గా లేకపోతే భర్త వేరే వాళ్ళతో తిరగడం కాదు సార్ నేను మగాడ్ని ఎంతమంది అయినా తిరుగుతాను ఎలా అయినా తిరుగుతాను అని కొవ్వుతో ఉన్న మగాళ్లువందకు 99 మంది ఉన్నారు
అవునండీ వీళ్ళ ను ఏమీ చేయాలి .సార్
Avunandi pillala jeevithalu nashanam chesthunnaru
అలాంటప్పుడు ఏ ఆడదానికి వెళుతున్నాడో దాన్ని చెప్పుతో అందరి ముందు కొట్టు....
@@sujathaamenamenamenpilli3352
స్త్రీలకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలను చట్టాలా ద్వారా తొలగించుకోండి... అప్పుడు దాని మొగుడు ఊరికే మాట్లాడిన కూడా తంతాడు, తోలు తీస్తాడు కాబట్టి ఇక దానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏం ఉండవు..... మీ లాగా అది కూడా బుద్దిగా ఉంటుంది కాబట్టి
ఎందుకంటే స్వేచ్ఛ స్వతoత్రం అంటే నేను కూడా ఆడదాన్ని అని నాకు కూడాస్వేచ్ఛ స్వాతంత్రం కావాలంటారు, అలాంటి వారిని అడ్డుకోరు మగ వాళ్లను మాత్రం కేసులు పెట్టి శిక్షస్తారు. ఆడా వారు గౌరవంగ బతకాలాంటే కుటుంబములో గొడవలు రావద్దంటే తప్పుచేసే ఆడదాన్ని ఆడవాళ్లే బజారుకు లాగి బజారులోనే తన్నాలి
@@muthagallanagaraju5480 Nagaraju గారు చాల బాగా చెప్పారు
ఆడవాళ్ళకు మగవాళ్ళే లోకువ
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు
మగవాళ్ల మీద పడి పోవటం అలవాటు.అయిపోయింది
మహిళలు.మేలుకోండి
ఆడవారికి ఆడవరే శత్రువులుమీ మగవాళ్ల ను తగులుకున్న దానిని చితక బాది కొట్టండి
పూర్వం male domination వుండేది
ఇప్పుడు లేదు కానీ
90 percent భార్యల domination
ఎవరి నైనా ఖండించమని చెప్పండి
ఈ కాలం లో భర్తల కు గృహ హింస ఎక్కువ
Torcher ఎలా ఉంటుందో అంటే పోలీస్ దెబ్బల లాంటివి
Super explonation,exllant sir.
Husband Marriage mundu nundi relation lo undi marriage ayaka kuda continue cheste a sections untay sir
Sir ma avida ekkada address lo undho naku thelidhu
Elaga process enti
Mr. Nag, We need much clarity that after removing 497 section from IPC, and female are getting more freedom and keeping fake cases on Male & their families. How it works and Nageshwar Pujari sir told in this video morally it is not correct and legally can't take any action, then it is very harmful for society and our families. Need proper justice, as we all know and listening since many years "Chattam avaree Chutam kadhu". Many thanks Nag garu and Nageshwar sir for good video...!
ఇంట్లో వాళ్ళే ప్రోత్సహిస్తుంటారు
Vivaaha bhandham pai value lekhapovadame veeti annitiki kaaranam good exceplain.
Hii mam
👌👍🙏
మగాడు చూస్తేనే కదా ఆడదాని అందానికి గుర్తింపు 😂😂😂😂😂
👌👌
Sir mono bhavalu nappanappudu paravawleydhu
Advocate garu didnt clear the doubt of anchor...the question is whether a man or woman is in live in relationship without any sexual contact is legal or not ?it has to be clarified ...even if a married man or woman is in live in relationship with other person having sexual relationship how can it be provided if the lady didn't carry pregnancy
సర్ బార్య ప్రెగ్నెంట్ గా ఉంటే వేరే ఆడదాన్ని ఉంచుకుని పిల్లలు పెద్దగా అయినా ఇదే తప్పు చేస్తు ఉంచుకున్న దానికి పిల్లలు కూడా పుట్టించి బార్య పిల్లల ను చూసుకోకుండా ఉంచుకున్న దాన్ని చూస్తే న్యాయమా
🙏🙏
Eddaru bharayalu government benifits gurinichi cheppandi sir fast barya marege rigistar kaleedu pelli jarigi 30 savatsaralu avutundi neenu benifits kosam v case veyocha naaku nyayam jarugutunda papa barth sartifiket undi naanu chesukunnaka 5 year taruvata rendopelli chesukunnaru eppudu ayana leeru
Sir nenu mimmalni contact cheyali sir
Tappu cheste evaridaina tappe,tappaku male/female emiti sir.chattam andarini okalane chudali
Manaku husbend kavalli ante amicheyali kottu nayam cheyagaladhaa
Naku pillalu puttadam ledhani vere second marriage chesukunnadu Naku theliyakunda 498,A,case 494,506,case file chesaru Naku nayAm jaruguthundha sir
Thappakunda jaruguthundi.
@@mamatham1697 hair mamatagaru
@@mamatham1697 బహు బర్యత్వం ఉన్న వక్తి కి తాత గారి అస్థి అమ్మే హక్కు ఉంటుందా
girls ki chinnappati nunchi and old age varaku society nunchi edurayye bad experience like abuse, molestation, harrassment etc ki legal ga ela protection untadi , a sections unnay? complete awareness ki oka 1 hour video cheyandi..... Ela undali ante a ammay ki ayina genuine ga problem face chestunte me video oka reference la undali... tanalo tanu bhadapadakunda dairyam ga law ni approach avvali.... tana bhadyatalatho kudina hakkulanu tanu kapadukokaligela undali.
Sir please e lanti video petakandi
Legal aite mari adultery kindha vastundi kada
Sir మీ ఇంట్లో మీ అమ్మ, అక్క చెల్లెల్లు మీ భార్య, మీ ఆడ పిల్లల.... స్త్రీలకు ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్రాల గురుంచి మీరు చేసినాvideos చూస్తారా.....?
Sir loyer gaari number పెట్టండి plzz
Na husband 3 ladies tho illigal contact pettu kontadu anta sir valla sisters bother full support na husband ki naku two daughters maa marriage aie 12 years my children age 8 and 9 section 497 prakaram illigal contact thapu Kadu annaru vallu nannu Chala harrest chesaru aa leady ni thisukoni vachi attempt Madera kuda cheya boyaru kani Nenu na children kosam silent ga unnanu Nenu divorce rhisukonte children position amiti children ni drusti low pettukoni section pass cheyandi sir pls.
Soo sad Andi..
Hi lalitha garu
Ledani chattam clear ga cheptundi...sahajevananki koni rules unnai avi chadivite deniki answer dorukuddi
అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పా sir
If a person has values they wint break the relation ship at thespare of children s future
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి చచ్చిందగ్గరి నుండి ఈ విషయాలు కామన్ అయిపోయాయి, సొసైటీ అంటూనే రిలేషన్ ఉండొచ్చు అంటారేంట్రా నాయనా ఎంత మంది మగాళ్ళు చావాల్రా?ఎవ్వత్తికి మొగుడంటే ఇష్టం లేకపోతే దయచేసి జడ్జెస్ దానికి విడాకులు ఇచ్చేస్తామని చట్టం తీస్కరండి లేకపోతే ఇట్లా మొగుళ్ళను చంపేస్తున్నారు ఇవన్నీ చూస్తూ ఆ జడ్జెస్ ఎట్లా ఊర్కుంటున్నార్రా నాయనా ఎంత మంది మగాళ్ళు చావాల్రా? లేదా ఎవ్వడికి భార్య అంటే ఇష్టం లేకపోతే దయచేసి జడ్జెస్ విడాకులు ఇచ్చేస్తామని చట్టం తీస్కరండి.సహజీవనం అంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి రెండో వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా విడాకులు ఇచ్చేస్తామని చట్టం తీస్కరండి.
Nijam Andi 100%
Ravi uncle Naku answer kavalli andhuku naa life ne ela road akincharu ????
One umble request , one young boy unmarried ,another person wife jump together love , after that coming village but very angry her husband , then that boy and another person wife (lovers ) go to court then ,court what do result ( but that lady have one daughter 5 years now ) court , what design now.
Telugu lo yedavachhu ga English rakapothe😂
Na bartha Naku edharu magapilaluvuna nenu andhaga lenu ani nan vadhilesthunadu thanaelli chesukovalanukuntunadu nen am chyalena sir ps lo kuda kuda nanu vodhu antunadu nanu na pilalani ekadiki mamanli champadaniki trai chesthunadu nen am cheyalena sir
Men also can complaint on any men or women who is harassing sexualy at work place.
I’m chandrika, Na husband ki 44 years , ma office lo work chestunna 25 years ammayi ni 2nd marriage chesukunnadu . Naku iddaru kids, marriage chesukunna proofs na daggara levu, but iddaru seperate kapuram pettaru 3 years nunchi, disha lo counselling iccharu mugguriki ,aina change raledhu, Nenu emi cheyali
Nadisamfroblam medam
497 vunnappudu prajalu follow inappudu,Danni. cancel chesinappudu kuda agree cheyyali.sicietylo prajalu marali.tama back ward thinking marchukovali
Amma mee ఉద్దేశ్యం నాకు అర్ధం కాలేదు
497 abolition మంచిది అంటారా
కొంచెం ఏ విధంగా మంచిదో వివరిస్తారా
ఆడవాళ్ళు విచ్చల విడి ఉండటం మంచదని ఒప్పుకుని మరాల
సభ్య సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు
@@nagenderrao5477 indulo adavalla vichhaviditaname vunda.magavalladi Leda?
Na husband kisi naku marriage ie 24years 1999 lo marriage iendi 5years back appuluchesese mameda vafilese nanu belt to kotesi intlo nuchi vellipoyadu 2017lo memu missing complaint ichamu 1yearback athane intiki vachi nenu tappu chesanu maripoyanu ani chepina matu 4to5 months bagane fundi kodi kodiga mari drink chesi ravadam kotadam chestu nenu ee5 years vere avadini marriage chesukunanu naku divorce meda sign cheyu nenu inti peru avidiku evaluni ani harasse chestunafudenku solution yemiti
మీరు చెప్పింది పాతకాలం మాట ఇప్పుడు ఆడవారి రాజ్యం అంతెందుకు ప్రధాని ఇందిరమ్మ మహిళ ఇంకా ఎందరో మహిళలు అన్ని రంగాలలో అడిగారు
497 act Hindu Leades Ki Undali
Superb explanation 💯 correct 💯 superb cheppaaru sir superb 👌🏽👍mahilalanu dhrustilo pettukoni entha manchi nirnayaalu theesukuntundhi sir supreme court chattaalu superb aadavaallaki office lalo sexual harrasment lekunda committee ni niyaminchadamanedhi aanandhinchadhagga vishayam 💯👍 ha ha ha ha... papam mee magaallaki office lo committee pettunte baavundedhi sir endhuku pettaledhu siir
Sir naku marrige inde husband chanipoyaru.ity ninu job chusukuntu babunu chusukuntu ammato kalasi vuntunanu.ity naku okarto parichayam inde5years frendship lo kalasi naduddam anukunnanu.ity tanaku family vundi. Naku 2years taruvaata teesukuni badhapaddanu kane tanu tana wife to matladatanu em parvaaledu naku nuvvu kavali annadu.konni rojula taruvata naku kuda ok anipenchinde.
It's not correct
Supreme court adultary law valla chala families nashanam ayindhi e adultary is not a Crime law remove cheyali.
Survey cheyandi
Miru chebuthunte agudi kai cort
Ame cheyatam ledu nenu. Ok chinna.kesu mida cort lo vesa
Eppatiki ame jaabu
Ledu...1year avathundi
Bhartha sariga lekapote bharya .. Vere vallato tana korikalu teerchukovacha
Rajyangam prakaram 497 radhu chesindhi supreme Court
Okka episode cheyandi sir okka son death iethe Lic amounts and land (mother gift deed eechhi unte) unte dani lo mother ki share radha, total share wife ka??? Marala wife ki children lekapothe sharing yela cheyali sir. Please ask the lawyers
Barya thalli edharu equal
మద్యపానమ్ లాంటిదే ఇది కూడా!
Sir the relationship are heart based and not commercial based undali feelings and affections are to be prevailed though we all are animals it is inevitable that humans are emotionally intelligent so polygamy is banned in india and should not entertained by society for weak relationships
Madam na 29 years anubhavam tho cheptunna.. Yevvariki heart ivvaddu, alamtivi levu, korkala mayam, pondatanki heartful ga vuntunnaru, saginamtakaalam saaguddi, tarvata ...godavali
Observation🧐
@@anthonyrani975 meeru life lo chala gayapadinattunnaru
ఇంకేమి కుటుంబాలు పిల్లలు సొసైటి పర్సనల్ అంత పబ్లికే అవుతుంటే..
No protectionsir . I loss my central government job when I complete for this issue to my lady official oral only.
Sir pghu no peetandi
Sarnath ka Chinna problem
Emaindi mam meeku
నమస్కారం సార్ నా పేరు రాజు మాది mahabub nagar నాకు పెళ్ళి అయి 19 సమస్తారాలు అవుతుంది మా భార్య కు hiv సోకి 11 ఇయర్స్ avtundi ఆ విషయం నాకు తెలియదు నాకు hiv సోకి 6 ఇయర్ అవుతుంది మా వైఫ్ కు hiv ఉన్న సంగతి నాకు సోకిన తరువాత తెలిసింది అంతవరకు దాచి పెట్టింది నేను డివర్స్ తీసుకోవచ్చా మా సంసారం మొదటి నుంచి గొడువలు 1 ఇయర్ కూడా సంతోషంగా లేము సార్ డివర్స్ తీసుకునే అవకాశం ఉంటుంద
Jeevitame nasanam aindi mitrama...ika vidakulu teeskunte enti..teeskopokapothe enti. Court lo prove cheyalevu aameku mundu hiv undi ani...
Sir ame hiv repot nadagar undi nakante 5 years mundu report govt hospital report undi
Alantappudu divorce theesukoni affairs pettukovali.pillalunte ilanti vallu vallani chustharaa
Bharya bhartha eddaru udyogam lo unte bhartha bhara evvala
Bharya commit avva vacha
Sir నాకు పెళ్ళికి ముందు లవర్ unnadu అయన నా pelli తర్వాత నన్ను తీసుకొచ్చేసాడు baga చూసుకుని తర్వాత inko అమ్మాయిని marriage చేసుకున్నాడు నాకు ఒక బాబు ఉన్నాడు నాకు న్యాయం kavali sir ఇది జరుగుతుందా?
జరగదు,నీ భర్తను మోసం చేసావు కదా,లవర్ నిన్ను మోసం చేశాడు.
పెళ్లి అయ్యాక ఎలా వచావు,అదే పెళ్లికి ముందు ఎందుకు లేచిపోలేదు , పెళ్లి అయ్యాక లేచిపోవడం క్షమించరాని నేరం. అసలు పేరెంట్స్ కీ తెలియకుండా ప్రేమించడమే పెద్ద తప్పు . పేరెంట్స్ నీ మోసం చేసావు,husband నీ మోసం చేసావు,వివాహ ధర్మాన్నీ నవ్వులపాలు చేసావు. న్యాయం ఎలా జరుగుతుంది.
అంతేకాదు,నీ బిడ్డ కూడా నీ లాగే తయారయ్యే అవకాశం ఉంది. నువ్వు అమ్మనాన్న ని మోసం చేసావు కదా,నేను నిన్ను మోసం చేస్తే తప్పేంటి అంటాడు.సో అతడికి యీ విషయాలు తెలిస్తే నీ లాగే నిన్ను వదిలేసి వెళ్లిపోయే అవకాశం ఉంది.
pillalu pudite vallanu compulsaryga poshinchali.miru velli vadini,vadi Amma,nannanu adagandi.or courtli case veyyandi.adi mi hakku.vadi pellaniki cheppu ila mosam chesadu ani.appudu ame chusukuntundi vadi pani.babu naa koduke ani guarantee enti ante DNA test cheyiste telustundi ani cheppandi
Mogaleke sir kastalu
The Advocate is totally wrong. Harassment by women is a billion times as much as Harassment by men.
Ala anduku antunnaru kavalani povalani vuntundikada
సుప్రీంకోర్టు తీర్పు ను తలక్రిందులు చేసి ,ఇంట్లో పెళ్ళాం కోరికలు పక్కన పెట్టీ,రోజు కొత్త ప్రయోగం చేస్తూ .....కుటుంబ వ్యవస్థ ను నాశనం చేసుకుంటున్నారు. ఈ తీర్పు పై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి🙏
తల్లి,తండ్రి,పిల్లలు.....సంబంధాలకు ఇది గొడ్డలి పెట్టు😡
Adultary is not a Crime Supreme court ye tappu chesindhi alanti appudu.families nasham chesindhi. Alanti apudu supreme court society ki avasarm ledhu
Dabbulu yekkuva adagakunda pani chese vallu yevaro chepandi Sir
Family ni vadilesi , husband thanaki thodu unnadu ane nammakam tho attagarintiki vellina ammayyilaki problems vaste , husband kuda support leka,barya torture anubavistu,marutharu le ani wait chesina ,maraka pothe,maaku nyayastanam undhi nyayam chestundi ani oka hope tho chaala mandi ammayyilu inka brathiki undi life ni lead chestunaru,asalu nyayastaname lekunte,adavallaki support cheyakapoyinte asalu entha mandi adavalla life spoil avuthayo,endaro chanipoi undevallo, okkati matram nijam kada oka adapillaki anyayam cheyalani chuste okkasari alochinchandi,me family lo me adabiddaki vachedaka thelidhu haa pain ento,entha effect avutharo,kondaru chese adavala valla andaru alage untaru anukokandi plss, true gaa unde valla life spoil avuthundi,e nyayastanam, lawyer valle memu knchm dairyam gaa untunam,tq to law..
Pl we want nageshwar sir pho no pl pl
Vedu bochhulo lawyer
Vedu pichhi lawyer
If another Life, need not to be born as men due to law's and sections.
Even Dog life better than men life
Aa
Joke laws never support women in dvc case no 1 got arrested in my case
Enkokati kottachattam kudaravali.....pillalu puttinataruvata..35..40..daggaranundi sex joliki vellakudadu......endukante assalu pillalu chedipotaniki karanam.....ee kamam..tindi tagginchukunte ee kamam jabhuraduga.......echattam ravali bhavi taralaki ee sex.pelli teliyakunda enka సైన్స్ enka kotta ga yedo okati kanipedutu......telivini penchukuntu oka age vachhina taruvatha talli tandri pelli cheyali.. ...ela ite yedesam pedadesam avbadu rogalu ravu ..okarinundi okariki .టీరియా ఫామ్ అవకుండా ఉంటుంది..chi sex enduku chi devudu pettina jevitam adikadu pillalu atta mamalu marudulu
Pempakam magadidi.sikshalu veyinchedi aadavallu vi.
Vedu vadi wife ku pujari
Society ki kavalsindhi moral values,elanti videos kadhu.🙏
Appudu ma eddaraku kalepe oka babu vunti maa eddarni evvaru vedadeeyaru ani appudu memu sex chisamu.eppudu maku 1 babu ity e mater entelo telesinde ayannu ranevvadam ledu.-police laku chiptam antunnaranta naku em chiyyalo ardam kavadam ledu naku emaina salaha evvagalaru
ఏం సలహా యివ్వాలి తల్లి , పచ్చని కాపురం లో చిచ్చు పెట్టావు. పెళ్లి అయ్యి భార్య పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా అతడితో కలిసి అమాయకురాలిని,పసి పిల్లల్ని మోసం చేయాలనుకున్నారు యిద్దరు కలిసి .
మరి మోసగాళ్ళకు న్యాయం చేస్తే మంచివాళ్ళకి అన్యాయం చేయాలా తల్లి.
Advocate discussed, other than the Topic
& he should have clarified, whether Live-in Relation, permitted as per Law or not,
who are they to implicate, their own personal opinions on others,
what cercumstences led for Second Relation, have to be seen from Social Angle
People most probably, come out of troubled relations, sometimes, when it comes to Life threat from First Relation.....
Police & Advocates are missing, Social understanding of the issues.....
497 chattam theesivesaaru kaabatty magavaallu veerravegi potunnaaru kamni evari papamu valla vetta unttundi sir adi gurthu pettukovaali nijaniki akramasambandham 200% tappu ani telusukovaali
Too much sir,ee chattalani konthamandi ladys misuse chestunnaru,alantivallani law strong ga punish cheyali, punishment chusi wrong allegations pettadaniki bayapadali sir