మకడమియా : Macadamia సాగు పద్ధతులు. దీనిలో అందుబాటులో ఉన్న రకాలు , అంటుకట్టిన మొక్కల లభ్యత.
Вставка
- Опубліковано 21 жов 2024
- మకడమియా సాగు పద్ధతులు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న మకడమియా సాగులో అందుబాటులో ఉన్న రకాలు, వాటి వివరాలు , సస్యరక్షణ పద్ధతులు , మార్కెటింగ్ మొదలైన విషయాలు వివరించడం జరిగింది.
మకడమియాలో 2 రకాల జాతులు కలవు.
మకడమియా టెట్రోఫీల
మకడమియా ఇంటెగ్రిఫోలియా
మకడమియాలో రకాలు
బిమాంట్
కీట్
కీవ్
A4
మకడమియాలో బిమాంట్ రకం ఉన్న అన్ని రకాలలో పెద్ద సైజ్ కలిగి మంచి రుచిని కలిగి బాగా డిమాండ్ ఉన్న రకం.
ప్రస్తుతం మన వద్ద ఈ బిమాంట్ రకం అంటుకట్టిన మొక్కలు ( 8 నెలల వయస్సు ) అందుబాటులో ఉన్నాయి.
మనం నాటుకున్న 3 సంవత్సరాల నుండి దిగుబడి మొదలవుతుంది.
మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి.
అమృత నర్సరీ & కన్సల్టెన్సీ
NH : 65
ఆకుపాముల స్టేజి
సూర్యాపేట జిల్లా
తెలంగాణ.
సెల్ : 9849212013
7013587304
What about marketing
mokka price entha cheppagalaru
1 grapting plant cost
How to find the graft plant
Macedonia grafted plant cost please
Hello gundu bro plant cast Anthony cheppu
Where are markets in india
Who are buy the nuts
Price please plant size
Could send us five plants grafted through courier
Each plant price choppade
Each plant cast please
రైతు సోదరులకు నమస్కారం.
మీకు పైన ఇచ్చిన Discription లో నర్సరీ వివరాలు మరియు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది.
గమనించగలరు.
ధన్యవాదాలు
తింగెరోళ్ళు, అన్న ఫోన్ నంబర్ చెప్పాడుగా,,ఫోన్ చెయ్యండి.
Bro price cheppandi
ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ,, sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి
Cost antha
లొకష్యన్నీ బట్టి కాస్ట్ ఉంటుంది
One tree cost
అన్నా గారు ఈ మకడమియా మొక్కలు ఎక్కడ దొరుకుతాయి.ఈ మొక్క దర ఎంతఉంటుంది.ఎకరానికి ఎన్ని మొక్కలు నాటుకోవాలి తెలుపగలరు
Same
250 per acre ..1k per plant
@@vigneshwarreddy9762 2 or 3 mokkalu istara
Grafting trees ki life thakkuva ani thelisindi. Clarify cheyyandi.
Yes
Price bro
One mokka cast howmuch
మొక్కలు ఎక్కడ దొరుకుతాయి
సార్ మొక్కలు ఎక్కడ దొరుకుతుంది
వర్షం ఎక్కువగా వున్న చోట వేయవచ్చా
Evvaru veellu cheppedhi vinakandi assalu chudakandi eeyana cheppedhi konchamaina nijamaithe phone no ichevallu ...enthamandhi aduguthunna number ivvaledhante antha fack
Not fake bro. U can trust him
మొక్కలు యక్కడ దొరుకుతాయి
Kolar
ఒక కేజీ ధర ఎంత మార్కెట్లో ఉంది
ప్రస్తుతం మన దగ్గర డ్రై నట్ ధర A గ్రేడ్ సుమారు kg. 6000/- వరకు ఉంది
Each grapting plant cost
Market akadavundi evaru kontaru akadakontaru
Plant price 1000
కోతు లు పంట ని. చెట్టు ని పూత. ని పాడు చేస్తా య
1kg 4000
If all farmers started to farming..
The cost will reduce..
They will sell the plants..😂
You can wait for next 10 years 😂
Phone nomber pumpandi