Congress Leader Mothkupalli Narasimhulu Sensational Interview | CM Revanth Reddy | Mirror TV

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2024
  • Congress Leader Mothkupalli Narasimhulu Sensational Interview | CM Revanth Reddy | Mirror TV
    #congress #cmrevanthreddy #mothkupallynarsimhulu
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 342

  • @Kallaraju-jt7wu
    @Kallaraju-jt7wu Місяць тому +39

    మాదిగ అనే వారు, మాదిగ పుట్టుక పుట్టిన వారు కాంగ్రెస్ కు ఓట్లు వేయకండి

  • @ravibabukanakaraju5802
    @ravibabukanakaraju5802 Місяць тому +49

    జై మాదిగ జై మాదిగ మా మాదిగ ,మాకులం గురించి మాట్లాడుతుంటే మాకెంతో మనో దైర్యాన్ని ఇస్తుంది

    • @prathapjerra8733
      @prathapjerra8733 Місяць тому +2

      అయ్యా దొరగారు మీరు కూడా దొర లాగానే మాట్లాడుతున్నారు రేపు బిజెపి వస్తే మొత్తం భారత దేశ చరిత్రనే మారుస్తాం అంటున్నారు దొరగారు మోత్కుపల్లి నరసింహులు గారు ఆయన పెద్దాయన నీకంటే పెద్దోడు చిన్నోడు తెలియదు కానీ సిగ్గు లేకుండా పోయారు మీరు కూడా అదే దిశలో ప్రయత్నం చేస్తున్నారు

    • @prathapjerra8733
      @prathapjerra8733 Місяць тому +1

      మోత్కుపల్లి నర్సింలు గారు ఏ పార్టీలో జాయిన్ అయ్యాడు ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేశాడు ఒకటి ఏం చెప్తారు అంటే ఏ బీసీల వర్గీకరణ గురించి చెప్తాడు కావచ్చు అంతకుముందు ఎన్ని పార్టీలు మారాడు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఈయన కూడా నేర్చుకున్నాడు మందకృష్ణ మాదిగ గారు కూడా నేర్చుకుని ఆ దిశగా ఈయన ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకు లక్షల కోట్లు అవసరం కాదు సర్పంచ్ గానే గెలవడానికి గెలువడు సర్పంచ్ గానే గెలవడుతాను కచ్చితంగా నేను ఇది రాసి ఇస్తా

    • @prathapjerra8733
      @prathapjerra8733 Місяць тому +1

      అందుకే మోత్కుపల్లి నరసింహులు గారు ఒక్కసారి మీ అంగన్వాడిని తెచ్చుకుని మంద కృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి సంబంధించి నేను కూడా అంగీకరిస్తాను భారతదేశంలో ఉన్నటువంటి కులగణం కాలనీ తీయాలి ఎందుకు బిజెపి వత్తాస్తు పలుకుతున్నాడో ఏమో తెలియదు ఆ మార్మికుల గురించి తెలుసుకోవాలంటే ఆ దొంగల గురించి తెలుసుకోవాలంటే మార్మికవాదమే ఆయనలో ఉన్నది ఆ మారుమిక వాదని ఆయన బిజెపి పార్టీలో జాయిన్ చేసుకున్నరు ఆయన ఆస్తిని లక్షల కోట్లు ఎదగాలి కనుక ఆ పార్టీలో జాయిన్ అయ్యాను

  • @shrujannkumar456
    @shrujannkumar456 Місяць тому +29

    మన మాదిగల మాల సోదరి సోదరుడు అగ్రకులాలకు జోకులు బందుజేసి అంబేద్కర్ చెప్పిన రాజ్యాధికారం కోసం ప్రయత్నించండి 🙏🙏🙏🙏🙏🙏

  • @raviprasad9511
    @raviprasad9511 Місяць тому +80

    Jai madiga ❤❤ కాంగ్రేస్ ఓటు వేయకండి మాదిగ సోదరులారా మన పవర్ తేలియా లి

  • @anjaneyulugoud3687
    @anjaneyulugoud3687 Місяць тому +24

    రేవంత్ రెడ్డి కెసిఆర్ కంటే డేంజర్. బీసీ. Sc st. ద్రోహి

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 Місяць тому +17

    పార్టీ లు పదవీ కోసం ఆలోచించకుండా మాదిగల పక్షాన ఫైట్ చేస్తున్న మోత్కుపల్లి అన్నకు ధన్యవాదాలు.
    జై భీమ్

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +44

    That is Reddy congress .

    • @sridevireddy9851
      @sridevireddy9851 Місяць тому +1

      Brother I am Reddy only, I vote for BJP only
      Now it's not the caste base, it's only on the Dharma

    • @shravanreddy5680
      @shravanreddy5680 Місяць тому

      ​@@sridevireddy9851DHARMAM is a big word... What happened in Godhra incident... Every corrupted leader joins BJP no cases & he becomes punnethudu... Is this called DHARMA... I AM ALSO A REDDY..REDDY STANDS FOR WHAT HE SPEAKS NO MATTER WHAT COMES ... THANK U

  • @user-zw3uh9xq6y
    @user-zw3uh9xq6y Місяць тому +16

    దమ్మున్న .మాట మాట్లాడి న అన్న బీసీ బిడ్డగా మీకు హాట్స్ అప్ మోత్కూరు నుండి

  • @padmarani8469
    @padmarani8469 Місяць тому +13

    MP elactionlo motham seetes brs ke ravali Jai Kcr Jai Telangana Jai Brs🎉🎉🎉🎉

  • @prasadgranites8141
    @prasadgranites8141 Місяць тому +3

    తమ్ముడు, చెల్లె, అన్న అనే పదాలు రాజ కీయాలలొ శాశ్వతం కాదు! గ్రహించాలి ప్రజలు.!👉👉👉👉

  • @prathapjerra8733
    @prathapjerra8733 Місяць тому +3

    మందకృష్ణ మాదిగ మొదటిసారి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మారోజు వీరన్న ఇచ్చిన డబ్బులతో తాను పాదయాత్ర మొదలుపెట్టాడు కానీ ఆయనకు సిగ్గు శరం లేకుండా ఆ మతత పాట్లు ఒక అవకాశం కోసం వేల లక్షల కోట్లు సంపాదించుకున్న మందకృష్ణ మాదిగ అవకాశం కోసమే పోయాడు

  • @padmarani8469
    @padmarani8469 Місяць тому +34

    Jai Kcr Jai brs Jai Telangana🎉🎉🎉🎉

  • @kotachandrashekar2725
    @kotachandrashekar2725 Місяць тому +4

    30 సంవత్సరాల రాజకీయ చరిత్రగల, అన్నగారికి ఆహ్వానం జరిగితే మేము మాదిగ బిడ్డలం భరించ లేము అంబేద్కఇప్పటికైనా మా దళిత బిడ్డలను దగ్గరికి తీయండి ప్రేమించండి మేము తలుచుకుంటే ఆది జాంబవ వారసులు కాబట్టి మా మాదిగ కులానికి మంచి నిర్వచనం ఉన్నది మా అంటే మర్యాద ద అంటే ధైర్యం గ అంటే గౌరవం మర్యాద ఉన్న వ్యక్తులం అలాంటి వారిని బాధ పెట్టకండి అన్నగారు మోత్కుపల్లి రాజకీయ టైగర్ బాధపడితే మేమంతా బాధ పడ్డట్టే జై భీమ్ జై జై అంబేద్కర్

  • @mraju3157
    @mraju3157 Місяць тому +5

    యాంకర్ గారు మోత్కుపల్లి గారు పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు ప్రశ్నించండి మాట్లాడండి ఒక్కే సైడ్ మాట్లాడొద్దు plz

  • @durgaprasademani
    @durgaprasademani Місяць тому +14

    Reddy rajam

  • @dasarathavanagondi5967
    @dasarathavanagondi5967 Місяць тому +10

    Excellent MOTHKANNA. Chaala baaga cheppaaru. Hats off.

  • @fightforfreedom3012
    @fightforfreedom3012 Місяць тому +2

    కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిగ వర్గం మే కాదు ప్రతి కులం నీ కించపరుస్తుంది

  • @nandunandy7066
    @nandunandy7066 Місяць тому +2

    Thammudu, kulamu, mathamu, difference between us BJP zindabaad BJP zindabaad BJP zindabaad💪💪💪💪

  • @erigichiranjeevi3572
    @erigichiranjeevi3572 22 дні тому

    హాయ్ సార్ మాదిగ జాతి గురించి చాలా గొప్పగా చెపుతున్నారుకానీ మరి అందులో అన్యాయం జరుగుతున్నప్పుడు అందులో ఏం పని మనకు స్వతంత్ర ఒక వేదిక తయారు చేయండి అప్పుడు ఫైటింగ్ చేయండి

  • @gangaanjaiah6439
    @gangaanjaiah6439 29 днів тому +1

    మాదిగలో ఐక్యత లేడు. అంబేద్కర్ గారినే ఓడించిన జాతీమీది

  • @gupenderrao4936
    @gupenderrao4936 Місяць тому +3

    Mothku pally garu.....meeru chaalaa senior leader ' aavedana
    Chendakandi.. ...

  • @salmabegum9397
    @salmabegum9397 Місяць тому +23

    jai kcr

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 Місяць тому

    🎉🎉🎉

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 Місяць тому +1

    Good day, love watching your channel, very interesting channel, Super Content, updated information, Swift News, love hyderabad telangana india

  • @suriyamb5048
    @suriyamb5048 Місяць тому

    One of the best politician mothkupalli narsimhulu anna ❤

  • @pulivarthimanojkumar9538
    @pulivarthimanojkumar9538 Місяць тому +1

    Madiga lifes matter ,Madiga votes matter .Mahiga power movement started.

  • @user-zh4fp9qu2y
    @user-zh4fp9qu2y Місяць тому +4

    Madam bagane aduguthunnaru. Keep it up

  • @gchennareddy6589
    @gchennareddy6589 27 днів тому

    మోత్కుపల్లి నర్సింలు అన్న గారికి నమస్కారములు.
    మీరు గవర్నర్ అయితారు అనే చాలా కోరిక ఉండేది కానీ అది జరగలేదు.
    ఇప్పటికైనా ప్రభుత్వంలో మంచి అవకాశం వస్తుంది ఏమో అన్ని చూసాము కానీ అది జరగలేదు.
    దీన్ని పట్టి ఏం అర్థమైతుంది అంటే మీ సామాజిక వర్గానికి న్యాయం జరగడం కష్టమేమో అనిపిస్తుంది.

  • @user-sg1qo7hw7j
    @user-sg1qo7hw7j Місяць тому +2

    సిద్దాంతాలు పక్కనపెట్టి రోజుకోపార్టీమారేమీలాంటివారికిప్రజల్లోగౌరవంఉండదుసార్,ఇప్పుడు మోత్కుపల్లి నర్సింహులు గారు రెండింటికీచెడ్డరేవడిఅయ్యారు.

    • @nageshwarraojilla5389
      @nageshwarraojilla5389 Місяць тому

      అవునా ఇంతకీ రేవంత్ రెడ్డి ఏపార్టీ నుండి వొచ్చిండు...

  • @prathapjerra8733
    @prathapjerra8733 Місяць тому +1

    ఆయనకు ఏం జ్ఞానం లేదు కనుక ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 Місяць тому +1

    Reddys best friend ❤

  • @Snuanji
    @Snuanji 28 днів тому +1

    జనాభా దామాషా ప్రకారం మాదిగలకి కనీసం 2సీట్లు అయినా ఇవ్వాలి ...

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 Місяць тому

  • @nagarajuramini4298
    @nagarajuramini4298 Місяць тому +1

    Narsimhlu garu, Pl introspect how many times u switched parties. Why u have gone to BJP and later why came out of BJP? BJP assured SCs recatagerisitation for which MRPS led by Sri Manda Krishna fought. Why u are not supporting that? Is there any personality Clash between u and Sri Krishna? U were attacking KCR similarly and later Why hugged KCR. How many families are helped thro Dalith bandhu of KCR Govt. Why u were silent when Dalith bandhu funds were swallowed by BRS Leaders?

  • @shepereyadaiah.zptc.chitya9028
    @shepereyadaiah.zptc.chitya9028 Місяць тому +3

    Mothukupelly thondarga brsku po cangres ku niwu amicheyale cm nu badunam cheyaku jai cangres jai cm

  • @krishnareddychapala1346
    @krishnareddychapala1346 Місяць тому +1

    BRS కి సపోర్ట్ చేసే యాంకర్ కి బిస్కెట్స్ వేసినారా

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 Місяць тому +11

    ఈయన కు పదవి ఇస్తే ఇవన్నీ వుండవు

    • @Tipukefouz
      @Tipukefouz 26 днів тому

      ప్రతి పార్టీ లో ప్రతి నాయకుడు అలాగే ఉన్నారు అన్న .... ఆయన ఏమైనా కొత్తన దొంగలు దొంగలు ఊరు పంచుకుoటారు... మనం చూస్తూ చప్పట్లు కోడదం

  • @mallareddymallagari4850
    @mallareddymallagari4850 Місяць тому +1

    రోలింగ్ స్టోన్స్ గ్యాదర్ నోమాస్ అనే విధంగా ఉంది ఈయన వ్యక్తిత్వం

  • @shaikibrahim9082
    @shaikibrahim9082 16 днів тому

    Infront of motkupally revanth is very junior

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 12 днів тому

    🔴Reddys corporation conspiracies hybrids Velumas caste feeling.

  • @user-wf4qj7xs4n
    @user-wf4qj7xs4n Місяць тому

    Jai

  • @purnachandrababu1137
    @purnachandrababu1137 Місяць тому +1

    Hello bro, don't feel shame to speak on congress, how your political life started, how you changed to BRS, how you were treated in TDP govt, now you remember your community, feel shame

  • @kondurikalyani
    @kondurikalyani Місяць тому +1

    Modiji dalituulanu,girijana nulanu ku cm chesaadu..idi great leader matalu.. Modiji great leader.jai bheem..jai Modiji 🙏🙏Ram

  • @vijaymeduri8137
    @vijaymeduri8137 Місяць тому +1

    People who belive Revanth Reddy are fool. He is back mail man. Rahul pappu dont know about him. Narasimlu is very great man . He is for poor people.

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 Місяць тому

    Omg😮

  • @mahenderreddy9796
    @mahenderreddy9796 Місяць тому +1

    Nuvvu oka iron leg nuvvu ea party lo vunte a govt 6 nelalu kuda vundhau trs appudu lakshmi parvathi govt padi poindhi, chandrababu tho ceri chandrabaabunu padagottavu, manna lastly TRS lo Cheri trs govt padipoindhi epudu Revanth party lo vunnavu Revanth kuda padi.pogaladu

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 Місяць тому +1

    Sir which party now you are i hope you better to jump to bjp at present most of the hindus due to some reason or other jumping in chrstians its their interest and we as leaders ir common man expoaing cast its very bad if cut any body skin only red blood will come its not right discussion

  • @Sriharihara777
    @Sriharihara777 Місяць тому

    మహా ఆదిగ లు మాదిగలు....వాళ్లకు చాలా గొప్ప చరిత్ర ఉంది

  • @mallikpatel833
    @mallikpatel833 28 днів тому +1

    బిజేపి కీ వెళ్ళండి మరి....
    అక్కడే మీకు గౌరవం ఉంటుంది..
    లేకపోతే నీ పని అవుట్ తెలంగాణలో

  • @user-wp5qx5qd3x
    @user-wp5qx5qd3x Місяць тому +1

    Kadiyam Srihari Baindla kulam SC,lone sub cast.

  • @pguru9110
    @pguru9110 Місяць тому +1

    Sir jaimadhiga

  • @mizzvenkatreddy5013
    @mizzvenkatreddy5013 Місяць тому +1

    Assey Vijaya niku brs aytane manchiga pedutaravgattiga Jai Congress 🔥 ma ventuka guda pikaleru pakka 11,12 seats vastay

  • @user-de7js2mb1c
    @user-de7js2mb1c Місяць тому +1

    మోత్కుపల్లి వారు ఎప్పుడూ ఏ పార్టీ లో ఉంటారో ఎవరికి తెలియదు, k c r దేవుడు అంటివి ఏ పదవి ఇవ్వలేదా? హఠాత్తుగా మళ్ళీ కాంగ్రెస్ కు ఎందుకు వచ్చినా ఓ మన జాతికి చెప్పవా?

  • @thumusrihari6442
    @thumusrihari6442 Місяць тому +1

    17వ స్థానం అంటే మీ ఇద్దరికీ భయమెందుకు 17వ స్థానము నుపక్కకు పెడుతున్నారు ఎందుకు మీరిద్దరూ బ్రోకర్ల

  • @vattipallysathyam2239
    @vattipallysathyam2239 Місяць тому +1

    మోత్కుపల్లి నర్సింహులు గారు... కాస్తంత ఓపిక pattandi... మీకు ఏమి అవమానం కాదు...

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 Місяць тому +1

    వీడు ఒక వెస్ట్ ఫెలో ప్రభుత్వం లో ఎవరు ఉంటే వారికి ఊడిగం చేసిన వ్యక్తి ఇయన గతం లో బిఆర్ యస్ కు

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 Місяць тому +1

    Aaray, mothukupalli, neekendukura congress pothay vasthay, tdp lo unnavu, mala trs.lo, mala brs, evadu thanthay vaani party lo poiynau. HI MAM, HE IS CREATING ALL CASTE POLITICS. CONGRESS IS NOT ONE REVANTH THEY 60 FELLOWS TO SELECT TO GIVE TICKETS. WASTE OF TIME TO INTERVIEW THIS PERSON.Jaibhim.

  • @user-jq3rv3ms8i
    @user-jq3rv3ms8i Місяць тому

    Eenaku time ivvaledu ante revanth reddy great avakaasavaadi motukupally

  • @DaviK-qs4js
    @DaviK-qs4js Місяць тому +1

    Vijayasanthi ekkada

  • @suriyamb5048
    @suriyamb5048 Місяць тому +1

    Jay bhim 💙 Jay jay constitution

  • @vijayfruity8997
    @vijayfruity8997 Місяць тому +1

    O ayya tdp lo unnappudu neevu chesindemiti .... Jokinav ennellaninichi kaliga vunnavo andariki telusu

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 Місяць тому

    Annaa Rolling Stones gather no moss

  • @pulivarthimanojkumar9538
    @pulivarthimanojkumar9538 Місяць тому

    It is needed to take over grivences to high court against Reventh reddi and his cabinet.

  • @sridevireddy9851
    @sridevireddy9851 Місяць тому +1

    Sir, why you are not supported Chencharla Dhalitha mahila issue.
    You all are selfish politicians

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 Місяць тому

    Maharashtra lo emaindi cheppandi

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 Місяць тому

    It’s mandatory and it’s must

  • @fy8xp
    @fy8xp Місяць тому +7

    కేసీఆర్ అందరికీ దళితబంధు ఇవ్వకపోతే యాదగిరిగుట్ట మీదనుంచి దూకి చస్తనని కచరా కేసీఆర్ సాక్షిగా చెప్పిండు నరిసింహులన్న 😂, అది తప్పించుకోవడానికి కాంగ్రెస్లో చేరిండు ..

  • @kbrguru3360
    @kbrguru3360 Місяць тому +1

    ఈరోజు I CU లో mottkulalli narasimhalu. He is selfish fellow mottkupalli

  • @mizzvenkatreddy5013
    @mizzvenkatreddy5013 Місяць тому

    Jai congress 🔥

  • @MrYadav123
    @MrYadav123 Місяць тому +1

    రోగి ఈ నర్సింలు, నిలకడ లేనోడు
    టిడిపి లో అన్ని అనుభవించి టిడిపి నీ తిట్టినోడు

  • @puligariramesh2791
    @puligariramesh2791 27 днів тому

    Jai Madiga, Jai Narsimha , Jai Congress , Jai Telangana ,❤

  • @komurellikanakam1332
    @komurellikanakam1332 28 днів тому

    రాజకీయ పార్టీలు అన్నీ అగ్రవర్ణాలు స్థాపించుకున్నవి. పేదవాల్లకు పదవులు పంచడానికి కాదనేది అగ్రవర్ణాల మనసులో మాట. 85% ఉన్న ప్రజలకోసం ఏర్పడిన BSP లో చేరి పోరాడితే 15% ఉన్న అగ్రవర్ణాలకు మనమే పదవులు ఇచ్చే శక్తి గా ఉంటాము. నీవు ఎంత శాపనార్థాలు పెట్టినా నీ జాతి నీవెంట వచ్చే పరస్థితి లేదు. Pl.keep silent.

  • @krishnastereo6353
    @krishnastereo6353 14 днів тому

    Reddy only Reddy feeling

  • @kannaposhala7624
    @kannaposhala7624 Місяць тому +1

    అన్న నువ్వు గవర్నరు అన్న నువ్వు బాబు గారి దగ్గరికి పో అన్న రాజకీయం ఆడ చేసుకో

  • @katakampadmavathi5899
    @katakampadmavathi5899 26 днів тому

    జై కెసిఆర్

  • @ChandramouliMothukuri-le2qf
    @ChandramouliMothukuri-le2qf Місяць тому +1

    ముతుకుపెల్లి...నీకుతొందరఎకువా.ఆనుకుంటా..

  • @rajraj7630
    @rajraj7630 Місяць тому +1

    Vijamma.koopi.laaguthundhi .very smart lady 😅

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 Місяць тому +1

    నరసింహులు రోజుకో పార్టీ మారతాడు

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 Місяць тому +14

    మీ ముందు మైకు పెట్టేవాడిని అనాలి ముందు నువ్వు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో నీకే తెల్వదు

  • @danaiahbelli9575
    @danaiahbelli9575 Місяць тому +6

    తెలంగాణ లో వ్వక్తి కాదా కులం కావాలా

    • @sparklessparkles8620
      @sparklessparkles8620 Місяць тому

      Adi SC reserve constituency raaa howle.... kulma thappanisari.....sense ledaa raa

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 27 днів тому

    అందని ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయి. ఇది ఒకనాటి సామెత.

  • @SureshG-xr6gg
    @SureshG-xr6gg Місяць тому +3

    Jai BRS MP 13💯✊✊✊

  • @shaikibrahim9082
    @shaikibrahim9082 16 днів тому

    Motku pally absolutely right

  • @monaiahmeda749
    @monaiahmeda749 Місяць тому

    How the Govt.will be fallen

  • @korrapatisalmanraju2250
    @korrapatisalmanraju2250 Місяць тому +6

    జై మాదిగ.... జేజే మాదిగ

  • @saradhicv4339
    @saradhicv4339 Місяць тому +4

    Anchor gariki chhala Telusu complete brs channel.

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 Місяць тому +1

    veedu Mothkupalli Narasimhulu a big waste / dharidhrapu fellow.

  • @user-lz7un3mz5i
    @user-lz7un3mz5i Місяць тому +1

    Yankar. Dhi emi build up cheasthundhi ante vashapadutha leadhu

  • @sampathkumar5101
    @sampathkumar5101 24 дні тому

    Meeru congress nunchi bayataku vastene anni sardukuntai SIR.

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 Місяць тому +1

    Channel revanth ku viruddam. Anni abaddale.

  • @fightforfreedom3012
    @fightforfreedom3012 Місяць тому

    MLA ఎన్నికల్లో మాదిగ వర్గానికి మిమే టికెట్ ఇచ్చాం అని చెప్పుకుని గెలిచి ఇప్పుడు మాదిగ వర్గానికి అన్యాయం చేశారు కాంగ్రెస్ పార్టీ

  • @mallelahanmanthu3625
    @mallelahanmanthu3625 Місяць тому +1

    సీనియర్ లీడర్ వ ఇంతకు పనికి మాలిన మాటలు వద్దు

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Місяць тому +1

    మోత్కుపల్లి కి చంద్రబాబు గవర్నర్ గిరి ఇప్పించలేదు. కచరా కాక కూడ మోసమే చేసిండు. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తలేడనే అసంతృప్తి తో గాయి గాయి అయితాండు పాపం.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 9 днів тому

      ఓటుకు నోటు దొంగ కూడా మాదిగలకు అన్యాయమే చేసింది

  • @mohanbattigiri9070
    @mohanbattigiri9070 Місяць тому +1

    Vijay Reddy anta fake news

  • @sathyanarayanapola607
    @sathyanarayanapola607 Місяць тому

    Amma anchor garu, narsimhu gari thondara yekkuva , nijayithi parudu, ok ekkada subject enti ante 10 mp each 100cr×1000cr adhistananiki pampindub enka seats etla esthadu asalu subject edi rahul daggars money ledu, edi samgathi

  • @kanchralapullarao952
    @kanchralapullarao952 27 днів тому

    Jai. Madiga ❤jai jai 🌹 maduga. Not for voitu congeres

  • @sampathkumar5101
    @sampathkumar5101 24 дні тому

    Inka emiti guru allo chinchedi SIR.

  • @myadarisrihari3720
    @myadarisrihari3720 26 днів тому

    మాలలు ఎక్కడ దిగజారి మాట్లాడారు వాళ్లు నిజాయితీ పరులు

  • @kondurikalyani
    @kondurikalyani Місяць тому

    Jai bheem..jai Modiji..jai hind,kcr dalitha cm annadu,dalitha bhandhu yekkada..ippudu revanth doranu kooda nammam...bjp ke ma votu..🙏🙏🙏🙏Ram

  • @RamuNukala-kc3mc
    @RamuNukala-kc3mc 20 днів тому

    telangana lo 60 lakshalaku piga maadhiga sankya kaani mana gurinchi parlament lo mana tharupuna matladaaniki okka mp candidate ledu congress manaku anyayam chesindhi