Це відео не доступне.
Перепрошуємо.

TV9 మరో సాహసం.. హిమాలయాల్లో పాండవుల ఆయుధాలు! || Drishyam | Episode 1 | - TV9

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2022
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Uttarakhand #Drishyam #Himalayas #tv9telugu

КОМЕНТАРІ • 543

  • @danayyabunga6004
    @danayyabunga6004 Рік тому +293

    మీ టివి 9 వారు ఎప్పుడు హిందూ దేవుళ్లు దేవతల మీద అన్వేషణ చేస్తున్నారే హిందూ సంస్కృతి సాంప్రదాయం సంస్కారం గురించి చెప్పరు ఎందుకంటే మీరు ఒక్క సారి అయిన చీర కట్టి సాంప్రదాయంగా భారతీయ స్త్రీ గా అచ్చ తెలుగు ఆడపడుచులా మీ చానల్ లో ఒక్క సారి అయిన వార్తలు చెప్పారా....?

    • @maheshp2970
      @maheshp2970 Рік тому +4

      😂😂😂😂🙏

    • @bhupathikrishnamohan7546
      @bhupathikrishnamohan7546 Рік тому +14

      correct ga chepparu vallaku tpr rating ki kavali...gani sasukruthi avasaram ledu....

    • @rajashekar3389
      @rajashekar3389 Рік тому +8

      పెట‌్టండి వాతలు

    • @chavvaramesh4231
      @chavvaramesh4231 Рік тому +1

      టీవీ9 వాళ్ళు ఎన్ని వేషాలు వేసిన హిందువులు నమ్మరు హిందూ వ్యతిరేక టీవీ టీవీ9 అవి మీకు దొరికినవి పాండవులు ఆయుధాలు కావు ముమ్మాటికి మీరు మీ టీవీ యొక్క రేటింగ్ పెంచుకొనడానికి వేసే వేషాలు ఇవన్నీ మీరు వెళ్లిన దగ్గరకి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలాసార్లు వెళ్లారు ఒకసారి మీరు తెలుసుకోండి తెలుస్తుంది ఎవరో రాజులు కాలం నాటి వదిలిన ఆయుధాలు వాటిని పట్టుకుని పాండవులు ఉపయోగించిన ఆయుధాలను దర్పాలు చెప్పుకుంటున్నారు మీరు ఇన్ని వేషాలు వేసిన పిచ్చి కుక్కలు లాగా మిమ్మల్ని చూస్తారు మీ టీవీ నైన్ ఇప్పుడు పోతుందని నిజమైన సనాతన ధర్మ వాదులందరూ ఎదురుచూస్తూ ఉంటాము ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వేయమాకండి ఎప్పుడు హిందూ పందాలు వచ్చినా దీపావళి వస్తే పొల్యూషన్ పెరిగిపోతుంది అని డిబేట్లు పెడతారు మీరు. అదే డిసెంబర్ 31న తెల్లార్లు తాగి తిరిగి ప్రపంచం మొత్తం ముందు గుండు సామాగ్రి కాల్చిన మీరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రపంచం మొత్తాన్ని చూపిస్తారు మీకు కాలుష్యం గురించి ఛీ మీ అంత దుర్మార్గులు సన్నాసులు చెప్పాలన్న చిరాగేస్తుంది

    • @annamramana4400
      @annamramana4400 Рік тому +1

      Uuüüiiii

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 Рік тому +26

    సాహసం చేశారు టీవీ 9 చాలా గ్రేట్ అలాగే కుతున్మినార్ చరిత్ర మరియు. తాజ్మహల్ లోని. మూసివున్న గదుల సంగతి టీవీ9 నోరు తెరవాలి అప్పుడే టీవీ9 మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది కబుర్లు చెప్పి కాలం గడుపుకోవొద్దు మీయొక్క రేటింగ్ పెంచుకోడానికి చిల్లర పనులు చేయొద్దు

  • @thanthatiyesuratnam1832
    @thanthatiyesuratnam1832 Рік тому +57

    మీరు పాండవుల ఆయుధాలు గురించి చెప్పినట్ల లేదు మీ కష్టాలు గురించి చెప్పినట్లు ఉంది

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 Рік тому +35

    ఇంత కష్టాలు నష్టాలు ఈ హిందూ vytireka దరిద్రపు ఛానెల్ కి బాగానే వచ్చాయి. సినిమా సూపర్ టీవీ9 కి మాత్రమే ఈ పాండవుల ఆయుధాలు కన పడటం వింతల్లో వింత

  • @yashaswani2458
    @yashaswani2458 Рік тому +27

    ఇంతకీ మీరు చేదించిన గొప్పతనం ఏమంటే భారతం బంకు రామాయణం ranku అని చెప్పడమే కదా..... మీ అమ్ముడు పోయిన చెనెల్ గొప్ప సంగతీ కనిపెట్టింది..... బయ్కుట్ టీవి 9

    • @maheshp2970
      @maheshp2970 Рік тому

      టీవీ9 ని దేశం లో ఎవ్వడు నమ్మడు..ఇది దెషద్రొహుల ఛానెల్ అని అందరికి అర్థమైంది.తొక్కలో ఛానెల్..అమెరికా ఫండ్స్ తో రన్ అవుతున్న చన్నెల్స్ ని ఆదరించల్సిన ఖర్మ భారతియులకి లేదు

    • @c.venkatramanac.venkatrama8964
      @c.venkatramanac.venkatrama8964 Рік тому +1

      Meku emi thelusu ani ramayanam, Mahabharatam nu thakkuvaga matladuthunnaru me coment like kuda okati me mohalu velli mirror lo chuskondi ranku banku ani matladithe pallu raluthayi

  • @kvvsatyanarayana3652
    @kvvsatyanarayana3652 Рік тому +45

    ఈ సాహసం అద్భుతమే కానీ లోహపు ఆయుధాలు మహాభారత కాలంలో లేవని చెప్పడానికి వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అప్పట్లో పాండవులు చివరిదశలో హిమాలయాలకు వెళ్లడం అనేది పురాణాల్లో ఉంది కానీ బరువైన ఆయుధాలను అక్కడ పెట్టవలసిన అవసరం ఎవరికి వస్తుంది

    • @rajashekar3389
      @rajashekar3389 Рік тому +3

      లోహపు ఆయుధాలు ఎందుకు లేవు

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 Рік тому +27

    పాండవులు ఆయుధాలు హిమాలయాల్లొ విడిచి పెట్టారని,,ఏ అజ్ఞానంగాడు చెప్పాడురా,నాయినా,మీTV9, వాల్లకి,,హిమాలయాల మీదపడ్డారు,,🤣😂🤣

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 Рік тому +21

    సార్,మీరు చూపించిన వీడియో బాగానే వుంది,కానీ ఆయుధాలకు అప్పుడు కట్టిన వస్త్రాలు ఎలా వుంటా యండి

    • @krishnakishore5502
      @krishnakishore5502 Рік тому

      Vatiki vellina vallu pujalu chestaru.
      Eppudu manam velli chusthe , casual ga manam Puja chestam kada ala Anna mata

  • @nageswararaoch8221
    @nageswararaoch8221 Рік тому +11

    కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది

  • @sridevibadugu5418
    @sridevibadugu5418 Рік тому +15

    స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్ళకు మీకు హిందుత్వం గుర్తుకురావడం విచిత్రమే

  • @naths1229
    @naths1229 Рік тому +19

    ఈ ముసల్ది, ఇంకా ఉన్నాదా!!

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 Рік тому +53

    మీ పని హిందువుల మనోభావాలను అవమానించటమే కదా. దీనివల్ల మీకేమైనా లాభం ఉంటే ఉండవచ్చేమో కానీ వాళ్ళ దృష్టిలో మీరేందో ఎప్పుడో చెప్పారు. అయినా మీరు చూపించిన తుప్పుపట్టిన ఆయుధాలగురించి చెప్పనీకి ఆ డిపార్ట్ మెంట్ వాళ్ళదాకా ఎందుకు? ఏ పిచ్చోడ్ని అడిగినా చెపుతారు అవేంటోనని. పాండవులు వాడిన ఆయుధాలు అసలు అక్కడెందుకు ఉంటాయో మీకే తెలియాలి.

  • @battulanarasamma6350
    @battulanarasamma6350 Рік тому +34

    మాకు మీ టీవీ అన్ని బూటకాలు చూపించేది పాస్టర్ల మీద ముస్లిం మీద చూపించాలంటే మీకు ఉచ్చ అందుకనే మీరు ఎవరి జోలికి పోరు మరి తాజ్ మహల్ లో ఏమున్నాయో చూసిరండమ్మా

  • @gkvenkatesh1964
    @gkvenkatesh1964 Рік тому +24

    దురుద్దేశమే టీవీ9 ఉద్దేశం లఫూట్ ఛానల్

  • @venkateshpathuri5299
    @venkateshpathuri5299 Рік тому +103

    సాధువులు తిండి నిద్ర లేకుండా సులభంగా వెళ్లగలుగుతున్నరు మరి మీరు చాలా కపడినట్లు బిల్డప్ ఇస్తారు పైగా ఆర్మీ వారి టైం వేస్ట్ చేశారు ఇప్పటికీ అయిన అర్థం అయిందా సాధువులు ఎలా వెళ్లగలుగుతున్నారు సైనికులు కొండలలో ఆ చలిలో రోజు ఎలా duty చేస్తున్నారో అర్థం అయింది కాబట్టి ఇంకోసారి మి గొప్పలు గప్పలు chepakandi

  • @veerabramhhamm3079
    @veerabramhhamm3079 Рік тому +2

    పాండవుల ఆయుధములు దైవ రాహస్యము. ఈ దంత బూటకం.

  • @sreekariramanjaneyulu7711
    @sreekariramanjaneyulu7711 Рік тому +181

    మహా భారతం చదివితే తెలుస్తుంది ఆకాలంలో ఆయుధాలు లేకుంటే యుద్ధం ఎలా జరిగి వుంటుంది చేతులు కాళ్ల తో యుద్ధం చేసేవారు ఏదో ఒకటి చెప్పి రేటు పెంచుకోడానికి ఈ దృశ్యాలు తరువాత ముందు మీ యాంకర్ ను మనుషుల గా చూపించండి వెంట్రుకలు విరబుసుకొని దయ్యాలు భూతాలు లాగా వున్నారు మీ యాంకర్ల వేషాలు చూస్తే భయపడి చస్తున్నారు ముందు అలాంటి దృశ్యాలు చూడలేక భయపడి చస్తున్నారు

    • @chetthefuturegates
      @chetthefuturegates Рік тому +7

      Ee yadavalu tellollaki puttinattu behave chestunnaru

    • @maruthirao8978
      @maruthirao8978 Рік тому +1

      నిజమే. వీరు పాండవుల కాలంలో లోహాలతొ ఆయధాలు లేవంటారు..మహాభారత యుధ్ధంలో రథాలు ఉన్నాయంటాలు.లోహాలను ఉపయోగించకుండా రధాలు చక్రాలు,ఇరుసు‌ఎలా వస్తుంది....బహుశా రాళ్ళతో విసురుకుంటూ మహాభారత యుధ్ధం చేశారేమో... కొందరేమో సంజయ్ అనేవాడు దృతరాష్ట్రుడు కు ఎప్పటికప్పుడు యుధ్ధ వివరాలు టివి తెర మీద చూపెట్టినట్లు పూసగుచ్చి చెప్పేవాడు లైవ్ కామెంటరీలాగా అని చెబుతాడు.ఒకడేమో మహాభారత యుధ్ధం జరిగిన ప్రాంతంలో ‌రేడీయో యాక్టివ్ పదార్థాలు ఉన్నాయంటాడు.కొన్ని ఫ్రాంతాలలో భూమి మీద గడ్డి పోచ కూడా మొలవట లేదు.ఇది బహుశా మహాభారత యుధ్ధంలో అణుబాంబులు వాడి ఉంటారంటారు..ఏమిటో అంతా కధలే

    • @mylovelyvillagechannel1924
      @mylovelyvillagechannel1924 Рік тому +1

      😄👌😜😃

    • @shaiknisar7815
      @shaiknisar7815 Рік тому

      🤣🤣🤣🤣🤣

    • @mjyothi7188
      @mjyothi7188 Рік тому

      @@chetthefuturegates qq1 we

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 Рік тому +2

    యాంకర్ ద్వాపరయుగం కాలం నాటి మంత్రికురాలిలాగా వుంది. మా ఇంట్లో పిల్లలు భయపడుతున్నారు...

  • @Skylab1979
    @Skylab1979 Рік тому +23

    ద్వాపరయుగమునాటి, పాండవుల ఆయుధాలు ఏ గుహల్లోనో ఉంటాయిగానీ,,,ఇలా ఎండకు ఎండి,,వానకు తడిసేచోట ఉంచుతారా?. నమ్మశక్యంగా లేదు.

  • @harishramprasadv299
    @harishramprasadv299 Рік тому +8

    పాండవులు తమ ఆయుధాలను రహస్యంగా మరియు భద్రంగా ఉంచారు. వారు ఇలా ఎందుకు చేసారు? ఎందుకంటే వారి ఆయుధాలు ఇతరుల చేతికి వెళితే వారు వాటిని తప్పు మార్గంలో ఉపయోగిస్తారు. మహాభారతం ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక గుహలో ఉంచారు. ఇది ఒక సిద్ధాంతం.

  • @pappalaarjuna3578
    @pappalaarjuna3578 Рік тому +118

    అలాగే తాజ్మహల్నూ అన్వేషించి అది తేజోమహలాకాదా చెప్పండి.దాన్ని ఎవరు, ఎప్పుడు కొట్టారో ప్రజలకు తెలియచేయండి.

    • @ss-gl9cl
      @ss-gl9cl Рік тому +1

      🤣 Taj mahal Muslime style architecture, Tejo mahal is just a propaganda

    • @neeluchinnu2476
      @neeluchinnu2476 Рік тому +1

      Ha ha haa wat comedy

    • @user-zr8sk7jq9g
      @user-zr8sk7jq9g Рік тому +2

      @@ss-gl9cl అట్నా బలే సెప్పావన్న

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 Рік тому +9

      @@ss-gl9cl మరి తాజ్ మహల్ లో ఎందుకు త్రీశులం,తామర,కలశం గుర్తులు ఉన్నాయి..

    • @ss-gl9cl
      @ss-gl9cl Рік тому

      @@hemanthacharyulumbhemantha8891 Ede mana religion tho problem Nenu Thuraka kukka kaadu, Christians gorrenu kaadu, neelanti burrathakkuva vallatho ninnipoyina Hindu ni

  • @venkataseshacharyulukanduk5459

    మూఢనమ్మ కాలనీ నిషేధించండి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడే టీవీ నైన్ కి పట్టిన కర్మ ఇది మహాభారతంలో ఎక్కడా కూడా పాండవులు తమ ఆయుధాలను హిమాలయాల్లో వదిలివేసినట్టుగా లేదు. మీ పిఆర్పి రేటింగ్ కోసం మహాభారతాన్ని మార్చి వేయాలని వక్రబుద్ధిని టీవీ9 విడిచివేయాలి

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +16

    పనిలో పనిగా గాడిద గుడ్లు కూడా వెదకండి!

  • @v.vreddy5054
    @v.vreddy5054 Рік тому +21

    మిరు అలా పాండవుల ఆయుధాలు అనకండి కొందరికి హక్కులూ దెబ్బతింటాయి🤦

  • @munireddy8132
    @munireddy8132 Рік тому +132

    గొప్పగా చెపుతున్నారు, మరి ఆర్మీ వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు.... తెలుసుకోండి

  • @ramanarajarikam62
    @ramanarajarikam62 Рік тому +11

    దేవి నాగబల్లి entry 😆😂🤣🤣

  • @raghavaraok419
    @raghavaraok419 Рік тому +3

    మొదటగా మీ ప్రయత్నానికి శుభాకాంక్షలు
    ప్రయత్నం అన్నిటి పైనా చేస్తే అది దురుద్దేశ్యం లేదు అని తెలుస్తుంది. మీరు ఇస్లామిక్ మరియు క్రిష్టయన్ బావాలమీదకూడా పరిశోధనలు చేసి నిజాలను తెలియచేచేస్తే మీమీద విస్వాసం ఉంటుంది

  • @lushadhruvayadav9075
    @lushadhruvayadav9075 Рік тому +12

    3000 సంవత్సరాల క్రితం లోహాల ఉత్పత్తి లేనప్పుడు. ఉత్తర్ ప్రదేశ్ సినౌలిలో దొరికిన రథాలు, ఆయుధాలు. 5000 సంవత్సరాలకు మునపటివి అని యెలా చెప్పింది మీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్.

  • @ShyamkumarReddy88
    @ShyamkumarReddy88 Рік тому +5

    మీ నుండి ప్రభుత్వానికి యంత నష్టం.

  • @rajsekharreddy9008
    @rajsekharreddy9008 Рік тому +3

    ఇన్ని సంవత్సారాలు మంచు తో కప్పబడి లేకుండా అలాగే మీ కోసం ఉన్నాయా

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 Рік тому

      Veellu pedda potugallani villakosam pandavulu ayudalu dacharu, pandavulu viillaku telesela ayudalu dachipattadaniki, villala agjnalu kadu.

  • @sagarbonala
    @sagarbonala Рік тому +2

    హిందూ వ్యతిరేఖ టీవీ 9 ఛానల్ కొత్తగా పాండవుల గురించి... ఇప్పుడు కొత్తగా.... నమ్మలేక పోతున్నాను...

  • @anji_CCE
    @anji_CCE Рік тому +5

    ఐదు వేల సంవత్సరాల క్రితం లోహాలతో చేసిన ఆయుధాలు లేనప్పుడు.... మహా భారత యుద్ధం కూడా లేదనే కదా అర్థం... అలాంటప్పుడు భగవద్గీత కూడా ఉండకూడదు కదా...మరి భగవద్గీత ఎలా వచ్చిందో....

    • @nareshg8199
      @nareshg8199 Рік тому

      Areyyy howle ni peru anjaneya anapurudu aaa peru ala vachindi oka devudi peru pettukoni ila matladatava bevakuffffff

    • @anji_CCE
      @anji_CCE Рік тому

      @@nareshg8199 నేను చెప్పిన దాని గురించి కరెక్ట్ గా.... ఆలోచించండి.... అది ఎటకారమా.... లేదా ఆలోచించండి

    • @Kavitha-sq9nm
      @Kavitha-sq9nm Рік тому

      Gold

    • @kondalraogudapuri2231
      @kondalraogudapuri2231 Рік тому

      Anjaneyudu a kalam lo unnadu mitrama

  • @srinivasvissavajjala4092
    @srinivasvissavajjala4092 Рік тому +7

    పాండవులు అక్కడ ఉంచారని ఎవరు చెప్పారు.
    పనికిమాలిన ప్రోగ్రాం. మీరే పురాతన సామగ్రి
    సంపాదించి కట్టుకథ అల్లినట్టు ఉంది.

  • @user-zr8sk7jq9g
    @user-zr8sk7jq9g Рік тому +9

    ఏటి హిమాలయాల గ్రాఫిక్స్ బాగు౦డాయక్క

  • @ramanakv3723
    @ramanakv3723 Рік тому +3

    ప్రజల చెవుల్లో పూలూ పళ్ళూ పెట్టకండి.

  • @sharmapvss4825
    @sharmapvss4825 Місяць тому

    నేను ఈరోజు దృశ్యం లో మీ కార్యక్రమాలు చూడటం టీవీ9 వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @kramakrishnakrk1799
    @kramakrishnakrk1799 Рік тому +1

    ఓసినియమ్మ నువ్వెప్పుడూ పొయ్యావే హిమాలయాలకి.... దేవి. 😄

  • @jsm5079
    @jsm5079 Рік тому +4

    ఒరేయ్ బాబు...బొమ్మలు, ఆనిమేషన్స్ , సౌండ్ ఎఫెక్ట్స్ వద్దురా బాబు, నువ్వు చేసిన full length video చూపించు.
    ఇదంతా నీ రేటింగ్ పెంచుకోవటానికి🤣🤣🤣🤣

  • @janardhanmeesala9198
    @janardhanmeesala9198 Рік тому +2

    ఓరి తిక్క నాయల్లారా
    హెలికాప్టర్ తో, డైరెక్ట్ గా, అక్కడ పారాచూట్ తో ల్యాండ్ అయితే పోయేది. ఆర్మీ హెలికాప్టర్ లు ఈజీగా వెళ్తాయి

  • @parameshnaidu418
    @parameshnaidu418 Рік тому +21

    Ayyo Devi nagavvali ni chusi naaku bhayam vesthundhi

    • @AR-cr2yb
      @AR-cr2yb Рік тому

      Mundhu ne moham adhamlo chusko..inka bayamesthundi

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому +4

    చివరాఖరికి tv9బుద‌్ది పోనిచ‌్చుకోలేదు అవి పాండవులవికాదు అనె ప‌్రయత‌్నం చేసారు , లోహపు ఆయుధాలు లేకుండా రామాయణ,భారత్ యుద‌్దాలు జరిగాయా పురావస్తు శాఖాధికారులు ac rooms లో కూర‌్చుని పరిశోధనలు ఆపి స‌్థానిక జనాలు ,ఏం చెబుతారో పరిశోధన జరిపితె బాగుంటుంది

  • @kademsrinu4292
    @kademsrinu4292 Рік тому +29

    దేవక్క ఇంటికాడ పిల్లలు ఏడుస్తా లేరా మీ టీవీ9 వాన్ని ఖరాబ్ చేస్తున్నది మీరే తొందర ఇంటికి రా అక్క దేవక్క ఇంటికాడ పిల్లలు ఏం చేస్తుర్రు

  • @maheshp2970
    @maheshp2970 Рік тому +8

    కొండ ను తప్పి ఎలుక ను పట్టుకోనెందుకు వెళ్ళింది టీవీ9

  • @manichandermandula1381
    @manichandermandula1381 Рік тому +3

    పాండవుల కాలానికి ఎందుకు పోయారు....ఇక్కడ జ్ఞానవాపికి వెళ్లి అది ఏందో కనుకోండి

  • @ramachandraprabhu946
    @ramachandraprabhu946 Рік тому +1

    ఆ విషయం ఒకే వర్గానికి చెంది ఉండకూడదు అన్ని వర్గాల మీద విశ్లేషణ ఉండాలి మీకు

  • @brahmacharyavusala5801
    @brahmacharyavusala5801 Рік тому +20

    Devi nagavalli garu, same to same dayyam laga kanipistunnaru......

  • @vikrampurampalli1596
    @vikrampurampalli1596 6 місяців тому

    సూపర్ ఇలాంటి మంచి మంచి కథలు అప్డేట్ చేయండి

  • @stargamingsuryayt5824
    @stargamingsuryayt5824 Рік тому +1

    కార్బో డేటింగ్ చేయకుండా ఎవరిని ఇది కామెంట్ చేయడం సరిపోరు మీరు ఎవరు

  • @annamramakrishna225
    @annamramakrishna225 Рік тому +5

    Test చేయకుండా ఫొటొ చూసి చెప్పడం విఢ్ఢూరంగా వుంది!

  • @bbaganna5939
    @bbaganna5939 Рік тому +2

    ఈ వీడియోల నీ గొప్ప ఏముంది టీవీ9 హిందూ సంప్రదాయాలను కించబడడం తప్ప
    నువ్వు త్వరగా నాశనం అయిపోవాలి

  • @kishoregaremella628
    @kishoregaremella628 Рік тому +13

    Entha sahasam avasaram ledhu YS vivekananda reddy case gurinchi chupinchandi chalu…

  • @Sunnybunny.G
    @Sunnybunny.G Рік тому

    అరే తిక్కవాళ్ళ లార ఆ ఆయుధాలు తప్పకుండా పాండవుల కాలం నాటివే అయిఉంటాయి ఇది పక్కా......100%గ్యారంటీ.

  • @kundurthibhaskarrao1047
    @kundurthibhaskarrao1047 Рік тому +1

    మీ బొంద లోహము వాడిన విషయం రామాయణం లో కనపడుతున్నది.

  • @benharnukathoti1775
    @benharnukathoti1775 Рік тому

    మీ టీవీ ఛానల్ వాళ్ళు పురాణాలలో ఉన్న ప్రతి వస్తువులు తయారుచేసి పెట్టుకున్నట్లు ఉంది చందమామ కథల్లో వస్తువులు కూడా మీరు కని పెట్టగలరు

  • @ksrraju8264
    @ksrraju8264 Рік тому +1

    మొత్తానికి మీరు చెప్పాలి అనుకున్నది archeology department వారి చేత చెప్పించారు...మీ బుద్ధి మారదు...మరి కుతుబ్ మినార్ ఇనుప స్థంభం గురించి కూడా ఒక episode చేసి మీ రేటింగ్ పెంచే వారి మెప్పు పొంద వచ్చు కదా...

  • @munnamanohar3721
    @munnamanohar3721 Рік тому +1

    ఒక్కసారి హిందూ సాంప్రదాయ ప్రకారం చీర బొట్టు గాజుల తోటి ఒక్క న్యూస్ రీడర్ ని చదవమనండి

  • @punyakotikumarpunyakotikum4169

    మీతో పాటు బేర్ గ్రిల్ ని తీసుకొని వెళ్ళిఉంటే మీకు మంచి మంచి ఆహార పదార్ధాలు పెట్టేవాడు....💥

  • @pnani2674
    @pnani2674 Рік тому +10

    2079 సంవత్సరాలకూ వెళ్లి తెలుగు రాష్ట్ర లా ఎలా ఉన్నవో జరా చెప్పరాదు 😭🤭🤭🤭

  • @harikishort
    @harikishort Рік тому +5

    నువ్వు పోయేదుండె దేవి. అవి ఎత్తుకొచ్చెదానివి కద.

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 Рік тому +12

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @jaisrirama2252
    @jaisrirama2252 Рік тому

    Hare Rama Hare Rama Rama rama Hare Hare HAre Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @apjabudullkalam.antipoluti1636

    2023. సం.నుంచి. భూగోళం పై చాలా అనర్థాలు జరుగుతాయి

  • @user-op8tw5el8l
    @user-op8tw5el8l 6 місяців тому

    ఈ ముసలి అట్ట్టి ఆదుకు అమ్మాయిలు లేరా టీవీ 9 చూసుకో అటీ కథలు😊😊😊😊😊😊

  • @jayasakarudayagiri2922
    @jayasakarudayagiri2922 Рік тому +1

    బాహుబలి కంటే ఎక్కువే....గ్రాఫిక్స్... మాయాజాలం....

  • @prasannalakshmipallala7692
    @prasannalakshmipallala7692 Рік тому +1

    Mee graphiks bagunnaee

  • @sriram9623
    @sriram9623 Рік тому

    హైందవ ధర్మం అంటే నమ్మకం లేని ఈ ఛానల్, ఇప్పుడు రేటింగ్ పెంచుకోవడానికి, చేస్తున్న నాటకాలు,

  • @Arungoud7887
    @Arungoud7887 Рік тому

    వీడు వీని ఛానెల్ హిందువులకు విరుద్దంగా వ్యవ హరిస్తాడు

  • @thummalapallimammata9443
    @thummalapallimammata9443 Рік тому

    దోపారావుగాము రావాలి పనుడా వులు వసూతేనే అయిదాలు సుధాకలుగుతారు ఇది అబద్దం మీరు నమనవద్దు 🤩

  • @anumolumallikarjunrao9165
    @anumolumallikarjunrao9165 Рік тому +2

    🙏🌹ప్రతిదానికి విమర్శలు చేయకుండా మీరు కూడ ఏదో ఒకటి కనిపెట్టండి 🌹🙏

  • @bigboys6
    @bigboys6 Рік тому +1

    చివరిగా ఏమి చెప్పారు బాబు... కొండను తోవ్వి ఎలుకను పట్టారు... 🤣🤣

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 Рік тому +1

    కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది. స్వర్గానికి వెళ్ళేవారు తమతో ఆయుధాలను తీసుకొని వెళ్ళారా!! పౌరాణిక గాథలు మౌఖికంగా తరతరాలు గా వ్యాప్తి చెందుతాయి తప్ప తగిన ఆధారాలు ఉండవు.
    "మీ నాన్న వచ్చాడు ,చూడరా బుజ్జి కన్నా"అంటూ తండ్రిని తల్లి పరిచయం చేస్తుంది. అది నమ్మాలి.అంతే కానీ ఆధారాలు చూపమని ఏ బిడ్డా అడుగదు.
    Science ఎప్పుడూ అభివృద్ధి అవుతూనే వుంటుంది. సైన్స్ అందని విషయాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

  • @bashokgoudbagoud5519
    @bashokgoudbagoud5519 Рік тому

    మీ దృశ్యం హిందువుల మీద దెబ్బ తీసేలా ఉంది దయచేసి ఇలాంటివి చేయకండి ఎవరి నమ్మకం వారిది జై హింద్

  • @rameshkarnati4799
    @rameshkarnati4799 Рік тому +13

    ఓం నమః శివాయ..........🙏

  • @srisaisolutions
    @srisaisolutions Рік тому

    మీరు కనిపెడితే వాటికి కట్టిన cloths ఎలా వచ్చాయ్...అవి చాలా ఫ్రెష్ గా వున్నాయి

  • @veeraragavaneredumalli283
    @veeraragavaneredumalli283 Рік тому +3

    మి మ్మలను అందరూ తిడుతున్నారు
    అయిన ప్రజలను మభ్యపెట్టడం
    మానరు ఆధునిక యుగంలో మూఢత్వం
    మీరు ఎన్నోసార్లు పైనుంచి గ్రహశేకరాలు పడిపోతున్న ఇదిగో గంటలు అదిగో రోజులు అన్నారు ప్రజలను విపరీతంగా భయపెట్టి వార్తలు ప్రసారం చేస్తూ ఉంటారు అసలు మీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి ప్రజలను ఇంకా మూఢత్వంలో దింపటానికా ప్రజలను భయపెట్టే వార్తలను లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ప్రసారం చేయటం వలన మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడమే అనిపిస్తుంది ప్రజలకు

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 Рік тому +1

    బుద్ధి జ్ఞానం ఉందా కడుపుకు అన్నం తినటoలేద టీవీ9 rip

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 Рік тому +1

    ఇది ఏమీ సినిమా కాదు విశయానికి రండి.

  • @ngbcreation8602
    @ngbcreation8602 Рік тому

    మీరు,మన రుషులు, అగస్త్య మహర్షి, చరకుడు, శుశ్రుతుడు, వ్యాసమహర్షి, మొదలగు వారు కని పెట్టిన వైద్య, విజ్ఞాన, గణిత శాస్త్ర సాంకేతిక, ఆధారాలను,మన భారతదేశంలో అనేక ఆలయాలలో, శిల్ప ద్రుశ్య రూపం లో అందరికి తెలిసే, విధంగా చెక్కబడి ఉన్నాయి, వాటి గురించి అన్వేషించి,మన పూర్వీకుల విజ్ఞానాన్ని, తెలియజేయండి తెలియజేయండి

  • @bvrao-ur8si
    @bvrao-ur8si Рік тому +1

    కైలాస పర్వతం మీద కి, వెళ్ళి అక్కడ శివుడు ను కూడా చూసి రావలసిందిగా

  • @sreevidyakantamneni2158
    @sreevidyakantamneni2158 Рік тому +4

    Madam me get up and anchoring is not good . It’s too over

  • @bhadravera4342
    @bhadravera4342 Рік тому +1

    సొల్లు చెప్పాలి అంటే టీవీ9
    అన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాయా
    చాలా తుఫాన్లు వచ్చి ఉంటాయి కదా

  • @vasanthraju1671
    @vasanthraju1671 Рік тому +1

    Aedi aemaina Naa nagavalli figure matram super 👍❤️❤️❤️❤️

  • @chittadineshreddy9810
    @chittadineshreddy9810 Рік тому +1

    Cheppandi vinevallu unnam ga Devudu kanipinchadani kuda cheppandi

  • @umashanker8081
    @umashanker8081 Рік тому

    అనవసరంగా హిందూ సంప్రదాయాన్ని బయటికి లాగి ధర్మాన్ని కరాబ్ చేయడానికి ఈ కథ. పాండవులు శ్రీకృష్ణుడు ఉంటేనే మహాభారతం జరిగింది. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు జన్మస్థానం అటువంటి మధురై ఎక్కడ ఉంది గుజరాత్లో సముద్రం ఉన్నదని చెప్పేసి చెప్పేసి నిర్ధారణ చేసింది. మరి ఆ సముద్రం అట్టంలో చూపించిందంతా అబద్ధమా. మీరు దీన్ని కండ్ల ఘట్టం చూపిస్తుండు. సముద్రంలో కనిపించిందంతా మధురై అంతా తప్ప శ్రీకృష్ణుడు జన్మస్థలం తప్ప. కృష్ణ లేనప్పుడు మహాభారతం ఎలా జరిగింది. అందుకే మీ టీవీ ఛానళ్లు హిందూ ధర్మాన్ని కరవేయటం తప్ప ఇంకోటి ఏమీ లేదు. జై టిఆర్ఎస్ జై కేసీఆర్ జై ప్రశాంత్ అన్న. ఒక బిజెపిలో లేదు అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారు.

  • @kopanatipoleswararao4635
    @kopanatipoleswararao4635 Рік тому

    భారతం జరిగిందనటానికి చారిత్రిక, పురావాస్తు ఆధారాలులేని ది, పాండవుల ఆయుధలెంటో, చెవిలో పువ్వులోళ్ళు చెప్పే కట్టుకథలు

  • @niftybankniftyanystocklive9135
    @niftybankniftyanystocklive9135 Рік тому +11

    అరే టీవీ9 చరిత్ర గురించి మీకేం తెలుసు రా... పాండవులు తమ దేహాన్ని విరమించికు పోఏ టప్పుడు తమ ఆయుధాలను కూడా తమ తో పాటు viraminchukunnai... వాళ్ళు మనుషులు కరు సచినతరువత అన్ని బూమి మీద వుందిపొదనికి..
    వాళ్ళు దైవను రూపంలో అవతరించారు.. రా..
    అయినా.. ఎన్నో వేయిల ఎండ్ల వి
    ఒక 60/80 సంవత్సరాలు బ్రతికే. ఈ మనుషులకు ఎం తెలుసు.. ఆ..... గొర్రె9. ..
    మళ్ళీ ప్రచారం లో ఉన్నవి.. వెలుగులోకి తెచ్చిన... ఏంటి.. ఆ... మిలంటోలు ఉండబట్టే మన హిందుత్వం సనాతన ధర్మం విడిచి పెడుతున్నారు.. ఎప్పుడైతే సనాతన ధర్మం కనుమరుగైపోతుందో ఈ సృష్టి ఉండదు...
    మొత్తానికి మీరు ఇవి పాండవుల ఆయుధాలు కావు ఒక మామూలు మనుషులు గాని స్టేట్మెంట్ ఇచ్చేటట్లు చేశారు

  • @raghursn5
    @raghursn5 Рік тому

    మా రిపోర్టర్ కాలు జారింది..... 😂😂

  • @vasipallisudheer2664
    @vasipallisudheer2664 Рік тому

    ఆ ఆయుధాల కాలం పురావస్తు వాళ్ళు చెప్పిన కాలానికి ,పాండవుల కాలానికి మద్య కొన్ని లక్షల సంవత్సరాల తేడా ఉంది....మనకు 100,150 years History లేక ఎవడేవడో రాసినది తెచ్చుకుని చదువుకుంటున్న ము కానీ లక్షల సంవత్సరాల హిస్టరీ మీరు చెప్పడం సొల్లే కదా

  • @janardhanmeesala9198
    @janardhanmeesala9198 Рік тому +1

    నాకో డౌట్
    పాండవుల కాలంలో, బ్రాహ్మస్త్రం, నారాయణ అస్త్రం, పశుపాతస్త్రం వాడినారు కదా
    అవి కూడా ఉన్నాయా, లేవా
    ప్రాచీన శిలాయుగం
    మధ్యశిలయుగం
    నవీన శిలాయుగం
    రాగి
    తగరం
    ఇనుప యుగాలు
    ఇనుప శిలాయుగం లో, అసలు వీరు వున్నారా?

  • @cobraking7500
    @cobraking7500 Рік тому

    ఎడిటింగ్ బ్రో,,నువు తొందరగా రాజమౌళి దగ్గర కి వెళ్లిపో బ్రో లైఫ్ ఉంది నీకు..ఎడిటింగ్ అబ్బాబ ఏమన్నా ఉందా..

  • @vallabhanarayanakarima7345
    @vallabhanarayanakarima7345 Рік тому

    భారత దేశ చరిత్ర యదార్థమైన ది అని ఋజువు కదా ౹

  • @rameshtadi8618
    @rameshtadi8618 Рік тому +1

    ఒరేయ్ టీవీ9 చిన్న చిన్న ఆయుధం కోసం హిమాలయాలు వెళ్లటం ఎందుకు , ఒకవేళ పాండవులు ఉంటే గనుక ఢిల్లీలో వాళ్లకు సంబంధించిన పెద్ద పెద్ద కోటలు, శిలాపాలకాలు బంగారు నాణేలు, పాండవులకు సంబంధించిన కాయిన్స్ దొరుకుతాయి కదా ఇక్కడే ఢిల్లీలో టీవీ9 కి చరిత్ర తెలియదు అసలు పాండవులు కౌరవులు కృష్ణుడు అనేవారు లేనే లేరు హిందూ గ్రంధాలన్నీ బ్రాహ్మణులు పదో శతాబ్దం తర్వాత దేవనగిరిలో లిపిలో రాసుకున్నారు. అసలు ఇండియన్ చరిత్ర తెలియకుండా మీరు జర్నలిస్టులు ఎలాగయ్యారురా బాబు. జై జై అంబేద్కర్ జై జై అంబేద్కర్

  • @KunapusrinuvasKunapusrinuvas
    @KunapusrinuvasKunapusrinuvas 2 місяці тому

    అబద్ధాలు చెప్పి అందరినీ మూడ నమ్మకాలు తో ముంచుతున్న టీవీ9

  • @srikanthsatti4800
    @srikanthsatti4800 Рік тому +1

    కామెంట్స్ చూస్తుంటే విల్లని ఎరవరు ( హిందువులు) నమ్మరు అని తెలుస్తుంది.

  • @rameshpalvancha7781
    @rameshpalvancha7781 Рік тому +1

    Nice vediou mam Elantie vedious mare anoo meru chayale mam

  • @apjabudullkalam.antipoluti1636

    మీకు వీలైతే. అన్ని రకాల కాలుష్యాల ను ఎలా నివారించాలో. మన. రాజకీయ నాయకులకి. ప్రజలకి.తెలియ జేయండి

  • @ramasubrahmanyasarmapemmar165

    మీ అన్వేషణ వెనుక రహస్యం పొండవుల కాలంలో లోహపు ఆయుధాలు లేవు అని చెప్పడానికే నా ! దానికైతే అక్కడ వరకు వెళ్ళడం ఎందుకు, కురుక్షేత్ర సంగ్రామం జరిగింది అనే స్థలం దగ్గర కూడ ప్రయత్నం చేయొచ్చు, క్రిష్ణుడు నిర్మాణం చేయించుకున్న ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఉన్నప్పుడు దాన్ని పరిశీలించవచ్చు,

  • @durgaraochikkam4235
    @durgaraochikkam4235 Рік тому +1

    అక్కడ ప్రజలు రోజూ ఆ మంచూలోనే తిరుగుతారు పూజలు చేస్తున్నారు మీరు అడుగు తీసి అడుగేయలేని మంచు అంటున్నారు రోజూ మన సైనిక సోదరులు ఆ మంచూలోనే గస్తీ తిరుగుతారు మీరు పనికొచ్చే ప్రోగ్రామ్ చేయండి ఆ మంచు లో మన సైనికులు చూపించే వీరాత్వాన్ని యువతకు చూపించండి లేదా ప్రజా సమస్యలు పై పనికొచ్చే ప్రోగ్రామ్ చేయండి

  • @chanda.nageshwarraowifepad9052

    We have god and goddess in himalayas are our indian army

  • @tejakornepati4190
    @tejakornepati4190 Рік тому

    Snake Rani nee matlu nee acting super madam andukeaa neeku heros antea kullu.. kadhaa