Andhra Pradesh: ‘రెండున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన ఎలా సాగింది?’ | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @babichilakalapudi9759
    @babichilakalapudi9759 3 роки тому +617

    అప్పు తెచ్చి డబ్బు పంచడం KA PAUL కూడా చెయ్య గలడు (in fact జగన్ రెడ్డి కన్నా బాగా అప్పులు తెగలడు) . ఈ మాత్రం దానికి ka paul ని సీఎం ని చేస్తే దేశ విదేశాల నుంచి అప్పు తీసుకొస్తాడు.
    అభివృద్ధి చేసినవాడు నిజమైన లీడర్ .

    • @syamprasadkalam8419
      @syamprasadkalam8419 3 роки тому +18

      Truee

    • @SUBRAMANIAMUMMADISETTI26
      @SUBRAMANIAMUMMADISETTI26 3 роки тому +26

      Mari evarayete baguntundi AA CBN rajadhani peruto kotlu kottesadu janasena emo bjp kalisipoyadu poni nivu apply chesi rastanni kaapadu...

    • @sindhuugandhar
      @sindhuugandhar 3 роки тому +3

      Nijamee

    • @Tech_skill
      @Tech_skill 3 роки тому +59

      @@SUBRAMANIAMUMMADISETTI26 kotteyadam gurinchi jalalga fans chepali, 😀😂😁, CM 420 gaadu kada enquiry chey

    • @lalaland122
      @lalaland122 3 роки тому +1

      👍

  • @chiranjeevikeerthi2567
    @chiranjeevikeerthi2567 3 роки тому +298

    అప్పటి లో బీహార్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్.....

    • @althaf.2619
      @althaf.2619 3 роки тому +20

      South bihar ga maripoindi

    • @sampathkumar3110
      @sampathkumar3110 3 роки тому +17

      Bihar vadi plans apply chesaru... ( Prasanth kishore)

    • @balajiandraju4400
      @balajiandraju4400 3 роки тому +11

      Bihar level cross cheasthundi bro future lo Columbia (south american country) avthundi

    • @SUBRAMANIAMUMMADISETTI26
      @SUBRAMANIAMUMMADISETTI26 3 роки тому

      Mari evarayete baguntundi AA CBN rajadhani peruto kotlu kottesadu janasena emo bjp kalisipoyadu poni nivu apply chesi rastanni kaapadu...

    • @SivaKumar-nj5nv
      @SivaKumar-nj5nv 3 роки тому +7

      జలగ 420 కీ cinema మీద వున్నత దృష్టి రాష్ట్ర ప్రజలు మీద వుంటే బాగుణ్ణు

  • @yerramsettybasavaiahnaidu3559
    @yerramsettybasavaiahnaidu3559 3 роки тому +356

    మీరు విశ్లేషాత్మకంగా చెప్పే విధానం చాలా బాగుంటుంది.తెలుగు భాష మీద మంచి పట్టు ఉంది.మిమ్మల్ని చూస్తే నాకు శేఖర్ గుప్త గుర్తుకొస్తుంది. 👍

    • @BVSCHOWDARY-ow9xt
      @BVSCHOWDARY-ow9xt 3 роки тому +4

      JAI BBC ..I WATCH BBC MUCH AFTER ABN ANDHRA JYOTHI

    • @BVSCHOWDARY-ow9xt
      @BVSCHOWDARY-ow9xt 3 роки тому +2

      చౌదరి ..నాయుడు ..రావు ..మూర్తి ..శాస్త్రీ ..కులాలు వేరు కానీ మతం ఒక్కటే ..చంద్ర బాబు కి వోట్ వేద్దాం హిందుత్వాన్ని కాపాడుకుందాం ..
      జై చంద్ర బాబు ..జై తెలుగు దేశం

    • @mohanchowdarydhanekula1374
      @mohanchowdarydhanekula1374 3 роки тому

      శేఖర్ గుప్తా అంటే మగాడ్రా బుజ్జీ.. గుర్తొస్తుంది అంటావేంది?

    • @ysrcongresstrollsontdp6958
      @ysrcongresstrollsontdp6958 2 роки тому

      bbc తెలుగు కి తెలుగు లో హెల్ప్ చేసేది etv రామోజీ చౌదరి and ABN channel
      Anduke silent ga jagan ki opposite ga news publish chestundi
      enduku etv,ABN,TV5 TDP కి సపోర్ట్ చేస్తుంది? ఒకటే "కులం" అనా!!!

    • @ysrcongresstrollsontdp6958
      @ysrcongresstrollsontdp6958 2 роки тому

      bbc తెలుగు కి తెలుగు లో హెల్ప్ చేసేది etv రామోజీ చౌదరి and ABN channel
      Anduke silent ga jagan ki opposite ga news publish chestundi
      enduku etv,ABN,TV5 TDP కి సపోర్ట్ చేస్తుంది? ఒకటే "కులం" అనా!!!

  • @vangavamsi7160
    @vangavamsi7160 3 роки тому +304

    చాలా బాగా చెప్పారు, ఇప్పటికైనా ప్రజల ఆలోచన విధానం మారుతుందేమో చూడాలి

    • @SUBRAMANIAMUMMADISETTI26
      @SUBRAMANIAMUMMADISETTI26 3 роки тому +3

      Mari evarayete baguntundi AA CBN rajadhani peruto kotlu kottesadu janasena emo bjp kalisipoyadu poni nivu apply chesi rastanni kaapadu...

    • @nagendrakuruba3263
      @nagendrakuruba3263 3 роки тому +5

      @@SUBRAMANIAMUMMADISETTI26 janasena BJP kalisthe thappemundhi

    • @vangavamsi7160
      @vangavamsi7160 3 роки тому +2

      ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందంటే ఫ్రీ గా డబ్బులు ఎలా వస్తాయో అని చూస్తూ ఉన్నారు, డబ్బులు తీసుకోకుండా కులం మతం చూడకుండా ప్రజల ఓట్లు వేయగలరా, నో టా కి ఓటింగ్ శాతం పెరిగేకొద్ది రాజకీయ నాయకుల్లో మార్పు మొదలవుతుంది ప్రజలు ఇది చేయగలరా, మార్పు అనేది ఒక్కరితో సాధ్యం కాదు అందరూ మారాలి

    • @kumart5595
      @kumart5595 3 роки тому

      Emi mararu sir

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 3 роки тому +1

      Kachitanga మార్పు వస్తుంది. స్పష్టంగ cheppali అంటే YCP పొతే TDP. TDP పొతే YCP ఇదే telivyna telugu prajala తీర్పు.

  • @jambulappajambulu2845
    @jambulappajambulu2845 3 роки тому +103

    తెలుగులో ఉన్న అన్ని news channels కంటే మీరు చెప్పే విషయాలు చాలా స్పష్టంగా సుత్తి లేకుండా అందరికీ అర్హమయ్యే విధంగా తెలియచేస్తూ నందుకు మా ధన్యవాదాలు meemamlni chusina తెలుగు channels మరుతాయని నమ్మకంతో

  • @sridhargudiya9041
    @sridhargudiya9041 3 роки тому +184

    చాలా బాగా చెప్పారు సార్ కానీ ఏదీ ఏమైనా ఈసారైనా ప్రజలు మారితే తప్ప ఏం చేయలేము

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 3 роки тому +81

    ఒకే ఒక్క మాట..అథఃపాతాళానికి
    సగం దూరంలో ఉన్నాం భయ్యా

    • @SUBRAMANIAMUMMADISETTI26
      @SUBRAMANIAMUMMADISETTI26 3 роки тому

      Mari evarayete baguntundi AA CBN rajadhani peruto kotlu kottesadu janasena emo bjp kalisipoyadu poni nivu apply chesi rastanni kaapadu...

    • @vinodkumarnaiknenavath6526
      @vinodkumarnaiknenavath6526 3 роки тому

      @@SUBRAMANIAMUMMADISETTI26 nuvvu

    • @manikantavaraprasad1435
      @manikantavaraprasad1435 3 роки тому +1

      @@SUBRAMANIAMUMMADISETTI26 vunna vallo best evaru anipiste vallaki veyyu evaru nachakapothey nota ki veyyu

    • @praveenkumar-lj6ub
      @praveenkumar-lj6ub 3 роки тому

      @@manikantavaraprasad1435 Nota is simply waste of your vote. Vota is not gonna change any thing. So better vote to the person better than the remaining contestents.

    • @surendras7774
      @surendras7774 2 роки тому

      @@SUBRAMANIAMUMMADISETTI26 nee bondara edho anesi buradha jallatam charalapally vasulaki alavate ga🙈🙈🙈🙈🙈🙈🙈🙈

  • @venkateshkonjeti9253
    @venkateshkonjeti9253 3 роки тому +88

    ప్రజలు లో మార్పు రానంతవరకు ఏ నాయకుడు వచ్చినా ఇలాగే ఉంటుంది...మరాల్సింది ప్రజలు...నాయకులు కాదు

  • @ravi-ft9yg
    @ravi-ft9yg 3 роки тому +132

    రోజు కూలికి వెళే వాడు కూడా ఎప్పుడైతే రేపటి తరం గురించి ఆలోచన చేశాడో.. ఆ రోజు నుంచి మన రాష్ట్ర పరిస్థితి మారుతుంది... అప్పటివరకు ఇంతే సంగతి... ఈ అభివృద్ధి, సంక్షేమం, అప్పులు గురించి చదువుకున్న మాకే పూర్తిగా అవగాహన లేదు.. ఇంక చదువుకొని వారికి ఎలా తెలుస్తుంది...ఇక్కడ చదువుకొని వారి ఓటు కూడా కీలకం.. వారిని కూడా ఎలా ఆలోచింపజేయాలి అనేది కూడా చూడాలి మరి...

    • @balajiandraju4400
      @balajiandraju4400 3 роки тому +4

      Evaru future gurinchi think cheyatam ledu bro mana karma emiti antea manaku avasaram leni vati cost mathram thaginchali antaru like movie tickets regular ga avasaram ayina vati gurinchi mathram matladaru power bill Inka nithyavasara vasthuvulu especially roads road tax endhuku kaduthunamo kuda teliyadhu e State lo

    • @rameshgurajala6091
      @rameshgurajala6091 3 роки тому +5

      నాయకునికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు:
      1. నిస్వార్థం, మానవత్వం
      2. శత్రువుని కూడా కలుపుకుని వెళ్లి కేవలం సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మాత్రమే మెలగటం
      3. కేవలం చెప్పడమే కాదు వినటం కూడా అవసరమే...ఎదుటి వారి మాటలను/ సలహాలను కూడా విని విశ్లేించుకోగలగటం
      4. వయస్సులో పెద్దవారి పట్ల వినయం, చిన్నవారి పట్ల ప్రేమ, తమతోటి వయస్కులతో స్నేహపూర్వకంగా ఉండగలగడం
      5. నాయకునిగా తనకున్న బాధ్యత దృష్ట్యా అనుభవం... పాలనకు సంబంధించిన అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకోవాలనే కుతూహలం........

    • @user-mv7xg2cw8p
      @user-mv7xg2cw8p 3 роки тому +1

      మందు ?

    • @kumarin2009
      @kumarin2009 3 роки тому +1

      True comment

  • @lawyerandlogic
    @lawyerandlogic 3 роки тому +107

    పరిపాలనకు చదువు చాలా అవసరము. అనుభవము కూడా ముఖ్యము.
    మంచి మనస్సు మరియు వివేకము ప్రత్యేకముగా ఉండవలిసిన లక్షణములు.

    • @SUBRAMANIAMUMMADISETTI26
      @SUBRAMANIAMUMMADISETTI26 3 роки тому

      Mari evarayete baguntundi AA CBN rajadhani peruto kotlu kottesadu janasena emo bjp kalisipoyadu poni nivu apply chesi rastanni kaapadu...

    • @venkatasivakrishnaabburi3633
      @venkatasivakrishnaabburi3633 3 роки тому +3

      Yes
      Administration, vision are primary to lead a state

    • @nagarajudandu
      @nagarajudandu 3 роки тому +1

      Anubhavam undi ani chance iste state sankanakichhi poyaru. 96000 cr appuni 4laks cr ki tesukelli dobbitenesaru yadavalu. Ippudu aa vaddi kattaranike sagam income saripithundi. Ea papam chesayo kontha mandi yadavalu mana state lo puttaru. Prajala sommuni dochukh tine kukkalu..

    • @venkatasivakrishnaabburi3633
      @venkatasivakrishnaabburi3633 3 роки тому

      @@nagarajudandu bro, em chestuntav nuv

    • @RPS112k0
      @RPS112k0 3 роки тому +3

      @@SUBRAMANIAMUMMADISETTI26 రుజువులు ఏవీ?? అందుకే జగన్ court చూట్టు తిరుగుతున్నాడు

  • @Zyz123
    @Zyz123 3 роки тому +99

    జగన్కు తెలిసింది ఒక్కటే కొనడం,అమ్మడం
    Voters ni కొనడం, రాష్ట్రాన్ని అమ్మడం

    • @SUBRAMANIAMUMMADISETTI26
      @SUBRAMANIAMUMMADISETTI26 3 роки тому +2

      Mari evarayete baguntundi AA CBN rajadhani peruto kotlu kottesadu janasena emo bjp kalisipoyadu poni nivu apply chesi rastanni kaapadu...

    • @jailreddy7263
      @jailreddy7263 3 роки тому +1

      correct gaa cheppaaru

    • @saralaputta5291
      @saralaputta5291 3 роки тому +1

      Yes

  • @karanamleelakalyan8950
    @karanamleelakalyan8950 3 роки тому +51

    1956 నుంచి 2019 వరకు,3,14,495 వేల కోట్లు పైన మన రాష్ట్రం అప్పులు చేసింది, కానీ ఈ ప్రభుత్వం(ysrcp) కేవలం ఈ రెండున్నర సంవత్సరాలు 3 లక్షల 8 వేల104 కోట్లు అప్పు చేసింది, 😱😱😱 అంటే ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రమాదం లో ఉందో తెలుస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలమీద కొన్ని వేల రూపాయలు అప్పు ఉన్నట్టే 🤦🤦🤦😱🤦😱😱😠😠😠😠😠😠😠😠😠😠

    • @P2Tmedia
      @P2Tmedia 3 роки тому

      Great improvement GA bro
      Same central govt also

  • @bharathkumar3110
    @bharathkumar3110 3 роки тому +121

    ABN, TV5 అంటే పచ్చ మీడియా అని, మేము ఎం చేసినా తప్పులు పడతారు అని ఏడుస్తారు కదా... మరి BBC కూడా టీడీపీ మీడియానేనా??? వాస్తవాలు తెలుసుకుని, పద్దతి మార్చుకుంటే మంచి CM అనిపించుకుంటారు... విమర్శకుల మాటలు మనకు హెల్ప్ చేస్తాయి. మన తప్పుల్ని చూపిస్తాయి. తప్పొప్పుకుని వాటిని సరిచేసుకునే వాడే నిజమైన నాయకుడు.

    • @ravikanthr34
      @ravikanthr34 3 роки тому +5

      vaadi bondha oka factionist ki kommu kaasi nandhuku sanka naakandi

    • @gangavarapuvishnu8746
      @gangavarapuvishnu8746 3 роки тому +1

      👌👌👌👌👌👌👌👌

    • @yammalayammala4200
      @yammalayammala4200 3 роки тому +6

      BBC కూడా పచ్చ ఛానలే విడి న్యూస్ అన్ని జగన్ కి వెతిరేకం గా ఉంటాయి ఈ న్యూస్ కొంచము పరవాలేదు మన బడ్జెట్ నే లోటు బడ్జెట్ ఎవడు సీఎం ఐనా సరే అప్పు చేయవలసిందే ఈ ఆంధ్రప్రదేశ్ కి సగం దరిద్దరం సీబీన్ రాజధానిని తీసుకు వెళ్లి ఒక పల్లిటూరు లో పెట్టాడు వాడి బుర్ర వాడు ను

    • @bharathkumar3110
      @bharathkumar3110 3 роки тому +11

      @@yammalayammala4200 తప్పు చేసే వాడిని తప్పు అని చెప్పాలి అంటే టీడీపీ అవ్వాల్సిన అవసరం లేదు, geniune గా న్యూస్ చెప్పేవాడు అయినా చాలు. అప్పుచేసి పప్పు కూడు తినేవాడు సంక నాకి పోతాడు. ముందు అభివృద్ధి చేయమను, తరవాత పప్పు బెల్లలు పంచుకోవచ్చు. తలకు మించిన భారం మొదలు చెడ్డ బేరం అనే సామెత ఎప్పుడూ వినలేదా??

    • @brahmateja8835
      @brahmateja8835 3 роки тому +2

      @@yammalayammala4200 BBC asalu A country do telusa neku BBC meaning enti , BRITISH BROADCASTING CHENNAL ENGLAND country di chennal not for ap

  • @seshubabubale1198
    @seshubabubale1198 3 роки тому +98

    101 % correct analysis.

    • @SUBRAMANIAMUMMADISETTI26
      @SUBRAMANIAMUMMADISETTI26 3 роки тому +1

      Mari evarayete baguntundi AA CBN rajadhani peruto kotlu kottesadu janasena emo bjp kalisipoyadu poni nivu apply chesi rastanni kaapadu...

    • @siddhu_leo_ap_0724
      @siddhu_leo_ap_0724 3 роки тому +1

      @@SUBRAMANIAMUMMADISETTI26 3 years ayyindi kottesina dabbulu kakkiyyachuga cheyyalera?

    • @ramrahemrobert7133
      @ramrahemrobert7133 3 роки тому +1

      @@SUBRAMANIAMUMMADISETTI26 boora vunda bro meeku....meelanti vallu 1947 mundu vunte..manaki freedom kuda vacchedi kadu..

    • @mohanchowdarydhanekula1374
      @mohanchowdarydhanekula1374 3 роки тому

      @@narasimhasri9688 సుజనాచౌదరి, సీఎం రమేష్ లాంటి దొంగలను చేర్చుకోకుండా ఉంటే, బీజేపీ నిఖార్సయిన పార్టీ అని ధైర్యంగా చెప్పుకోగలిగే వాళ్ళం.

  • @Zyz123
    @Zyz123 3 роки тому +93

    పథకాలు ఎక్కువ, అభివృద్ధి తక్కువ
    డబ్బులు తక్కువ , దౌర్జన్యం యెక్కువ,
    రేట్ లు ఎక్కవా , రోడ్లు తక్కువ,
    ఎమ్మెల్యే ల మంద యెక్కువ, పాలన తక్కువ
    పేదలకు పని ఎక్కవ పైసలు తక్కువ,
    పేరుకే పేదలకు పథకాలు, డబ్బులు తారుమారు,
    రాజధాని నేని రాజులు , వాడి చేతి ఆడవాళ్ళ గాజులు,

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 3 роки тому +109

    అన్నీ సమస్యలు మాత్రమే ఉన్నాయి...రోడ్లు దారుణంగా ఉన్నాయి...పెట్రోల్,డీసెల్ ధరలు పెరిగాయి...నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి...చవక బారు మద్యం అమ్మకాలు...నాటు సారా విజృంభణ ...అమరావతి సమస్య....పోలవరం నిలుపుదల ...జాబ్ క్యాలెండర్ లో అసలు లేని పోస్టులు....ఉద్యోగులు...రైతులు...భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలు...ఇంకా సరిగా లేని ఇసుక పాలసీ...ఎయిడెడ్ పాఠశాలల్లో సమస్య ...కొత్తగా ఓ టీ ఎస్ సమస్య ...ఇలా ఇంకో యాభై ఉన్నాయి

    • @SivaKumar-nj5nv
      @SivaKumar-nj5nv 3 роки тому +14

      అన్ని వున్న జలగ గాడికి ప్రజలు సినిమా చూడడం లేదు అనే బాధ మాత్రం వుంది 😜

    • @muraharirameshbabu5940
      @muraharirameshbabu5940 3 роки тому +3

      దీనికి అంతటికి కారణం... తెలివైనవాళ్ళు సమాధానం చెప్పండి.... కామెంట్ చెయ్యండి

    • @mohanchowdarydhanekula1374
      @mohanchowdarydhanekula1374 3 роки тому +1

      @@muraharirameshbabu5940 దీని అంతటికీ కారణం మన చంద్రబాబు సీఎం గా లేకపోవటమే!

    • @muraharirameshbabu5940
      @muraharirameshbabu5940 3 роки тому +3

      @@mohanchowdarydhanekula1374 హ హ 😄😄😄గుడ్ జోక్

  • @durgabalasuresh8528
    @durgabalasuresh8528 3 роки тому +59

    ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ రెడ్డి గారు offical గా ప్రభుత్వ సొమ్ము తో public గా రానున్న elections కి తన రాజకీయా భవిషత్తు కి ప్రజా ధానాన్ని పెట్టుబడిగా చేసి ఓట్లను కొనుకుంటున్నారు. It is non other than
    "Quid pro quo"

    • @Cricket4rLife
      @Cricket4rLife 3 роки тому

      Avnu mari, migilina nayakulu pathivrathalu. Anthena? Vallaki money antene teliyadu. Aapandabba.

  • @sivamaradana6988
    @sivamaradana6988 3 роки тому +50

    చాలా బాగా చెప్పారు సార్. బిబిసి కి కృతజ్ఞతలు. మీరు మాట్లాడే ప్రతీ అంశం కూడా ప్రతి ఒక్కరూ అలోచిన చేయాల్సిన అవసరం ఉంది. చాలా చక్కని వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.🙏🙏🙏👏👏👏👍👍👍

  • @yekkalurukishore9714
    @yekkalurukishore9714 3 роки тому +117

    మంచి పథకాలు ఏ పార్టీ పెట్టదు ఎందుకు అంటే అవి నిధానం గా ప్రభావం చూపిస్తాయి .. ప్రజలకి ఇప్పటికీ ఇప్పటికీ లాభం కలిగే పథకాలు కావాలి .. రాజకీయ పిచ్చి, కుల పిచ్చి ఉన్నంత కాలం రాష్ట్రం ,దేశం బాగుపడదు , జనాలు మా రరు

  • @pativenkat6093
    @pativenkat6093 3 роки тому +35

    మాంచి విశ్లేషణా ధన్యవాదాలు bbc

  • @searchengine5679
    @searchengine5679 3 роки тому +143

    TDP government chala better compare to present govt

    • @mram755
      @mram755 3 роки тому +1

      REMEMBER GOVERNMENT IS NOT A BUSINESS TO GET PROFITS
      ANDHRA PROFITS ARE LOOTED BY CENTRE EARLIER AND FED TO NORTH STATES

    • @RPS112k0
      @RPS112k0 3 роки тому +10

      @@mram755 lol.......AP poorest state in south india.

    • @commonmanvoice2409
      @commonmanvoice2409 3 роки тому +4

      Rendu okate le.. pacha bulugu batch..vala cula adhipatyam kosam chese rajikeeyalu

    • @Jayam567
      @Jayam567 3 роки тому +6

      @@luckonthistime687 marandraaa 🤦‍♂️🤦‍♂️🤦‍♂️cenema pichha yadavallaraa

    • @mram755
      @mram755 3 роки тому +1

      @@RPS112k0 Earlier annanu ra Jaffa

  • @kns3053
    @kns3053 3 роки тому +171

    మీరు ఎంతైనా చెప్పండి మేము మాత్రం మా జగన్న కే ఓటు వేస్తాం ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేది వాళ్ళే కదా..... ఇలాంటి ప్రజలు ఉన్నా రాష్ట్రంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్న😞😞😞😞

    • @zahidahmad2843
      @zahidahmad2843 3 роки тому +11

      chennai dengayee

    • @raviprbvloges1715
      @raviprbvloges1715 3 роки тому +8

      ఒక పని చేయు అస్సాం దేంగే.......

    • @sk689
      @sk689 3 роки тому +22

      @@zahidahmad2843 nuvvu Pakistan dengeyy

    • @missiles1993
      @missiles1993 3 роки тому +13

      @@raviprbvloges1715 bro rendellu carona rendellu carona antunnav assaslu neeku em telusu bro india gdp e two years lo increase ayyindhi mari andhrapradesh gdp ala vundhi?.
      Ninnu nuvve prasninchuko bro.
      Carona valla pedhavaadiki loss vastundhi kaani peddha pedha companies ki labhale vachayi mari avi vachi mana ap lo endhuku pettu badulu pettadam ledhu?
      Ninnu nuvvu prasnichuko
      Sankshemam dwara prajalaloki dabbu pampini avutundhi mari alantappudu prajala konugolu sakthi peragaali gaani endhuku taggutundhi?
      Ninnu nuvvu prasninchuko
      Nenu a party ki support cheyyatleedu. Vastavam lo brathukutunna anthe

    • @SivaSiva-qu6bt
      @SivaSiva-qu6bt 3 роки тому +4

      Vunnavarilo cm Jagan no 1......Chandrababu waste.....polchukunte...antunna

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 3 роки тому +5

    Sir..... ఇలాంటి వాస్తవాలు జనాలకూ వివరించంచి చైతన్యం చేస్తున్నారు..... మీరు చాలా గ్రేట్

  • @yekkalurukishore9714
    @yekkalurukishore9714 3 роки тому +64

    నిజ నిజాలు తెలుసుకోకుండా పార్టీ ల పిచ్చి ఉన్నంత కాలం నాయకులకు భయం లేదు , తప్పు అని తెలిసిన కూడా పార్టీలకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఈ తిక్క జనాలు ఎందుకో ,

    • @Jayam567
      @Jayam567 3 роки тому +2

      Madhi pawala party. Memu anthee😂😂😂😂😂😂😂😂

    • @h1permonth723
      @h1permonth723 3 роки тому +3

      Exactly bro, I like u r cmnt

    • @yekkalurukishore9714
      @yekkalurukishore9714 3 роки тому +1

      @@Jayam567 andhukey a party ki support vadhu candidate nachakapothey nota vote veyamani chepthunnaa

    • @h1permonth723
      @h1permonth723 3 роки тому +1

      @@yekkalurukishore9714 same opinion 😊

  • @mdfdn3846
    @mdfdn3846 3 роки тому +20

    జగన్ కేంద్రాన్ని గట్టిగా అడగలేదు.ఎందుకంటే జైల్లో పెడతారని.మోడీ ఆడిగితేనే ఏమి ఇవ్వడం లేదు ఇంకా అడగకపోతే ఇస్తాడా. ఆంధ్రకు అయిన తెలంగాణకు అయిన

    • @satishsakalabaktula4968
      @satishsakalabaktula4968 3 роки тому

      Anduku istadu votlu ycp ki tdp ki i bjp anduku istadi

    • @Babri1931
      @Babri1931 3 роки тому

      @@satishsakalabaktula4968 Special status ista anaru ga 2014 lo

  • @jadavakumar9342
    @jadavakumar9342 3 роки тому +16

    రామ్మోహన్ గారి విశ్లేషణ చాలా బాగుంది

  • @Prajas.R
    @Prajas.R 3 роки тому +43

    మీ అనాలసిస్ ఎప్పుడూ సూపర్బ్ జియస్ గారు... పచ్చ & సాక్షి మీడియా సిగ్గుపడాలి

  • @vasu2553
    @vasu2553 3 роки тому +37

    Unbiased analysis.. Keep it up BBC👍👏👏

  • @puttavenkat6863
    @puttavenkat6863 3 роки тому +12

    100%.కరెక్ట్..సర్..దీనికి..బయట పడడానికి
    సోల్యూషన్..కూడా..చెప్పండి.. సర్

  • @prasanthbobby1699
    @prasanthbobby1699 3 роки тому +30

    చాలా బాగా వివించారు tnQ బిబిసి

  • @sunilmannevaram442
    @sunilmannevaram442 3 роки тому +39

    I am ycrcp fan but I accept all your points, government has to to think this way

  • @VALASALASIVAKUMAR
    @VALASALASIVAKUMAR 3 роки тому +21

    ఇది పరిపాలన కాదు పంచడంతోపాటు లాకోవడం ,🤣

  • @ramayyavastavayya
    @ramayyavastavayya 3 роки тому +15

    This is transparent journalism

  • @rameshgurajala6091
    @rameshgurajala6091 3 роки тому +4

    నాయకునికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు:
    1. నిస్వార్థం, మానవత్వం
    2. శత్రువుని కూడా కలుపుకుని వెళ్లి కేవలం సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మాత్రమే మెలగటం
    3. కేవలం చెప్పడమే కాదు వినటం కూడా అవసరమే...ఎదుటి వారి మాటలను/ సలహాలను కూడా విని విశ్లేించుకోగలగటం
    4. వయస్సులో పెద్దవారి పట్ల వినయం, చిన్నవారి పట్ల ప్రేమ, తమతోటి వయస్కులతో స్నేహపూర్వకంగా ఉండగలగడం
    5. నాయకునిగా తనకున్న బాధ్యత దృష్ట్యా అనుభవం... పాలనకు సంబంధించిన అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకోవాలనే కుతూహలం........

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 3 роки тому +9

    అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి ఎం కావాలి ఏం చేయాలి అని కాకుండా సీఎం గారిని పోగడటమే పనిగా పెట్టుకున్నారు అసలు అసెంబ్లీ జరగటమే కరువైపోతోంది 🙏

  • @guvvalakumar2325
    @guvvalakumar2325 3 роки тому

    కొత్త లీడర్స్ కావాలి అనుకునే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @raghavendraexplorer5790
    @raghavendraexplorer5790 3 роки тому +39

    Even till now people are in same situation that is confusion.
    Be step out of confusion state.
    Don't ask money, ask for development and establishments.
    Don't blame any one, if you blame any one it's like making blind yourself .

  • @harikumar2099
    @harikumar2099 3 роки тому +41

    I am from Ap and now am very sad to say these.. not against the party or not favour to other party.. just need development and all the people should proudly say .. "I am from AP" ... government just looking for next election votes and not on development.. if same situation continues like giving money for free on the name of scheme without development.. Andhra Pradesh will become of one the poorest state in world..

  • @Self_Employe_Lifestyle
    @Self_Employe_Lifestyle 3 роки тому +8

    Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 3 роки тому +47

    Jagan villan of Andhrapradesh Democracy. Jagan undemocratic person. Jagan failure C.M. jagan Abhadhalla manishi. Jagan nithulu cheppatame kani Acharinchadu. Jagan ki mata thappadam madama thippadam vennatho pettina.

  • @puttavenkat6863
    @puttavenkat6863 3 роки тому +30

    5.వేలు.జీతం..
    వేడినీళ్లకు.చన్నీళ్ళు.కాదుసర్
    చన్నీళ్లకు..కుడితినీళ్ళని. చెప్పుకోవాలి

  • @ssaihtc8922
    @ssaihtc8922 3 роки тому +21

    Very good explanation 🙂🙂🙂

  • @sridhararaonuthaki3834
    @sridhararaonuthaki3834 3 роки тому +13

    చాలా బాగా చెప్పారు.. జగనన్న మేలు చేస్తాడనుకొని అందరం ఓటేస్తే.. జలగలా రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు.. ఇక ఎవడొచ్చినా ఆంధ్రప్రదేశ్ ని బాగు చేయలేనంతగా నాశనం చేశాడు.. మా రాష్ట్ర యువతకు భవిత లేకుండా చేశాడు.. ఒక తరం తరం భవిష్యత్తుని బుగ్గి చేశాడు.. మా ఖర్మ.. అంతా నిరాశ, నిస్పృహ తప్ప ఏమున్నాయి మా రాష్ట్రంలో..

  • @kranthikumar5985
    @kranthikumar5985 3 роки тому +9

    Excellent analysis. BBC is a very good channel.

  • @bangtanarmy866
    @bangtanarmy866 3 роки тому +21

    The way of explanation is too good....Can make the listener Understand the concept very well........ keep goin' BBC👍

  • @vinakotisrinu5971
    @vinakotisrinu5971 3 роки тому +1

    గుడ్ జాబ్ BBC న్యూస్👍

  • @shivascurrenteducational
    @shivascurrenteducational 3 роки тому +6

    చాలా చక్కగా వివరించారు sir.. . 👍

  • @vijayabhaskar9774
    @vijayabhaskar9774 3 роки тому

    మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @krishnaprasadkailasam3089
    @krishnaprasadkailasam3089 3 роки тому +7

    I LOVE You sir , చాలా బాగా చెప్పారు. ఇదీ అసలు జర్నలిజం అంటే ..! super BBC Channel & Thank you Very much .JAIBHIM

  • @pesalavaraprasad3413
    @pesalavaraprasad3413 3 роки тому +7

    Good work BBC 👍👍👍

  • @manikanta6501
    @manikanta6501 3 роки тому +7

    పాకిస్తాన్ లో నడి రోడ్డు మీద ఒక మనిషి నీ కొట్టి బ్రతికుండగానే తగలబెట్టారంగా
    ట్విట్టర్ లో వీడియోస్ బాగా వైరల్ అవుతుంది??????????
    ఆ మనిషి వివరాలు
    దేశం శ్రీ లంక వసి
    వృత్తి . మేనేజర్
    ప్రస్తుతం ఉంటుంది పాకిస్తాన్ లో
    ఇండియాలో ఏమైనా జరిగితే bbc బ్రేకింగ్ న్యూస్ మరి పాకిస్తాన్ లో జరిగింది బ్రేకింగ్ న్యూస్ అవ్వలేదా???
    మాటకు మాట మీరు ఏమి అంటారు

    • @arunns570
      @arunns570 3 роки тому +1

      Pakistan ane word use cheyadhu adhi ante bayam okasari 26/11 video chudu mumbi lo bomb attack lchesindhi pak but oka word use cheyaledu

  • @mdfdn3846
    @mdfdn3846 3 роки тому +1

    సర్ plz కేసీఆర్ పాలన పైన కూడా చేయండి.

  • @rakeshrag1989
    @rakeshrag1989 3 роки тому +5

    అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఒక వివరణాత్మక విశ్లేషణ చెయ్యగలరు . ధన్యవాదాలు , నాకు తెలిసి తెలంగాణ కూడా ఇటువంటి పరిస్థితిలోనే వుందని అనుకుంటున్నాను .

    • @harikittu143
      @harikittu143 3 роки тому

      Telangana అప్పులు - 2,52,325 cores. వీటి పై వడ్డీ చెల్లింపులు - 14615 crores - sakshi paper Nov 26 paper 🙍🏻

  • @rockeybhai33202
    @rockeybhai33202 3 роки тому +1

    కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెడితే ఇలాగే ఉంటది.

  • @akc4575
    @akc4575 3 роки тому +3

    Save AP frm YCP 🙏
    Bring back babu

  • @gangavarapuvishnu8746
    @gangavarapuvishnu8746 3 роки тому +1

    BCC.👏👏👏👏👏👏👏👏👏

  • @venkateshkammella6429
    @venkateshkammella6429 3 роки тому +17

    Failed Government. Really scared about future of Andhra Pradesh 🤦🏻‍♂️

    • @rajeshgubbala7504
      @rajeshgubbala7504 3 роки тому +2

      Kani janalu ippatiki maaratledhu kada
      Latest ga jarigina elections lo kuda emi maarpu ledhu
      Janaallo ravali marpu kavali marpu

    • @ssp9139
      @ssp9139 3 роки тому +1

      @@rajeshgubbala7504 2.5 yrs vundhi,yevadu matladathadu,Anni gamaniathunnaru time kosam waiting

  • @Bharat_Ya
    @Bharat_Ya 3 роки тому +1

    చాలా చాలా చాలా బాగా వివరించారు అండి
    ఎక్స్లెంట్ ఇమేజింగ్ సబ్జెక్ట్ గ్యాలర

  • @mrmmallikarjun
    @mrmmallikarjun 3 роки тому +23

    Rammohan garu your one analysis video is excellent and way ahead than many debates in main stream telugu channel. 👌👍🙏

  • @kgsdeekshitulu7067
    @kgsdeekshitulu7067 3 роки тому +1

    Baagaa chepparu sir....

  • @jvr1727
    @jvr1727 3 роки тому +5

    Wow.
    కర్ర విరగ కుండా, పాము చావకుండా excellent గా చెప్పారు.

  • @rajupm4391
    @rajupm4391 3 роки тому +1

    100% correct 👌

  • @rameshvakitakalla4011
    @rameshvakitakalla4011 3 роки тому +4

    Excellent talking and realty check చాలా వివరంగా చెప్పారు ,,,

  • @Chandrasekhar-gw4ln
    @Chandrasekhar-gw4ln 3 роки тому +2

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్

  • @seelamrk
    @seelamrk 3 роки тому +3

    పూల తో కొట్టినట్టు ఇంత సున్నితం గా , మొహమాటం గా criticise చేస్తున్నారు! Neutral reporting అనే ముసుగులో Jagan ప్రభుత్వానికి కొన్ని మార్కులు వేసేసి AP సమాజానికి మాత్రం అన్యాయం చేస్తున్నారు! ఈ రెండున్నర ఏళ్లలో మనకి ఈ ప్రభుత్వం చూపించింది ప్రతీకారం, రౌడీయిజం, కుట్రలు కుతంత్రాలు , అహంకారం , Land mafia , Corruption , etc ... ఒక్క positive విషయం కూడా లేదు... అలాంటి failures ని highlight చెయ్యాల్సిన బాధ్యత ఉండి కూడా BBC చేయదగిన రివ్యూ ఆ ఇది ? వేల సంఖ్య లో రైతులు రోడ్డెక్కి పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ దుర్మార్గం వల్ల కష్టాల పాలవుతుంటే, రాజధాని లేక 5 కోట్ల ప్రజానీకం నష్ట పోతుంటే BBC లాంటి responsibile ఛానల్ కి అస్సలు పట్టటం లేదా? ఇలాంటి విషయం ఇంటర్నేషనల్ మీడియా లో హైలైట్ చెయ్యగలిగిన సత్తా ఉండి కూడా మీరు కనీసం లోకల్ ఛానల్ లో కూడా జగన్ దుష్పరిపాలనని ఎండ గట్టటం లేదు అంటే, మీరు కూడా అమ్ముడుపోయారా ? భయపడుతున్నారా ? ఇలాంటి Pseudo -Neutral రిపోర్టింగ్ final గా Jagan కే లాభం చేకూరుస్తుందని మర్చిపోకండి!

    • @seelamrk
      @seelamrk 3 роки тому

      High Court , Supreme Court సుమారు 200 సార్లు మొట్టికాయలు వేసి ఈ పరిపాలన అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం అని నిరూపించిన విషయాన్నీ కూడా BBC వారు convenient గా విస్మరించారు ! Please wake up BBC !!

  • @vsamba7122
    @vsamba7122 3 роки тому +1

    100 పర్సెంట్ కరెక్ట్ సార్

  • @saichandreddymandapati6567
    @saichandreddymandapati6567 3 роки тому +25

    Health institutions should be managed by local governments, the local governments should be strong, clearly make them governments

  • @rampothula350
    @rampothula350 3 роки тому

    మీరు చెప్పే విషయాల్లో జ్ఞానం కూడా సంపాదించ వచ్చు సర్

  • @cacmapradeepreddy
    @cacmapradeepreddy 3 роки тому +12

    AP is having huge vaccum in MEDIA STREAM
    I request BBC to kindly start ur operation as main stream media channel in Andhra Pradesh
    All channels are biased no authentic channel exits so expecting BBC to fill this Vaccum

  • @sn4234
    @sn4234 3 роки тому +1

    OH God please Save Andhra Pradesh save polvaram save amaravathi

  • @ajaykumar-df1ti
    @ajaykumar-df1ti 3 роки тому +7

    Even BBC is afraid of YCP government. There is no need to play neutral card here. YCP is making blunders in governance.

  • @vikkivinodh9138
    @vikkivinodh9138 3 роки тому +1

    BBC Channel . Vere level . Correct information isthundhi .

  • @aarjun4151
    @aarjun4151 3 роки тому +11

    చాలా చక్కగా వివరించారు సర్ .🤝👌

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 3 роки тому

    ఆన్నీ కోల్పోయారు.రాష్ట్రము పరువు కోల్పోయింది వీరి బ్రష్టుపాలనలో.అసలు దీన్ని ప్రజా పాలన అనడం కన్నా,ప్రజా పీడన అని జన అభిప్రాయం సర్వత్రా ఉంది.

  • @rameshtimez9084
    @rameshtimez9084 3 роки тому +14

    ఈ మధ్య.. BBC news లో... తెలంగాణ ప్రస్తావన అసలు.. ఉండట్లేదు... అంతా ap వార్తలే.. కాస్త తెలంగాణ government ను కూడా.. ఇలా ప్రశ్నిచండి.. ఇక్కడ ప్రతి పక్షం బలం గా లేదు..

    • @maheshkallepalli4462
      @maheshkallepalli4462 3 роки тому +2

      Telengana is good bro! Ap lo situation too worst.. andhuke ela

  • @kamepallisudhir
    @kamepallisudhir 3 роки тому

    చాలా చక్కని విశ్లేషణ

  • @ganeshponnaganti8830
    @ganeshponnaganti8830 3 роки тому +5

    Thank..God..such a nice journalist..

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 3 роки тому +2

    చాలా బాగాచెప్పారు

  • @dande.srishailamrishiyadav1189
    @dande.srishailamrishiyadav1189 3 роки тому +10

    What about Telangana state... Please do a video about Telangana economy status

  • @swamysivakumarYalamati
    @swamysivakumarYalamati 3 роки тому +1

    ఇంత నికర్చిగా మాట్లాడితే మీకు రాజకీయ రంగులు పూస్తారు . మీ విశ్లేషణ బాగుంది

  • @birlatadela2040
    @birlatadela2040 3 роки тому +24

    ఆంద్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి వస్తోందని ఏన్నికలకు ముందే చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.అలాగే ప్రస్తుతం జగన్ కి సరైన మొగుడు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే.

  • @bangaruchittikolli9170
    @bangaruchittikolli9170 3 роки тому +2

    చాలా బాగా చెప్పారు....
    ఇదీ కదా నిజమైన జర్నలిజం....

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 3 роки тому +19

    Jagan villan of Andhrapradesh Democracy. Modi Avinithi ki support chese leader. Andhuke jagan ki chattam chuttam ayaindhi.

  • @ravikrishna6273
    @ravikrishna6273 2 роки тому

    మీ నుంచి వచ్చే విశ్లేషణాత్మక వీడియోలు మాకెంతో అవసరం.

  • @misterfinance6237
    @misterfinance6237 3 роки тому +3

    Good attempt 👏 Ram Mohan Garu

  • @kumarchannel7789
    @kumarchannel7789 3 роки тому

    ఈ వీడియో చూసిన తరువాత కూడా జగన్ కి ఓట్ చేసే వారు Like cheyandii please naku like cheyandii Vote చేయని వారు Dislike cheyandii button press cheyandii

  • @voiceofa.p512
    @voiceofa.p512 3 роки тому +4

    Gaali prabutvam sir...

  • @lak0632
    @lak0632 3 роки тому

    The great journalist 👍👍❤️ you

  • @dayseries3725
    @dayseries3725 3 роки тому +8

    Paytmbatch ki ardam avuthundo ledo.....

  • @unlucckydharma2156
    @unlucckydharma2156 3 роки тому +2

    One of the best sincere journalism bbc

  • @krishnakrrish9680
    @krishnakrrish9680 3 роки тому +19

    ఆంధ్ర ప్రదేశ్ లో కార్మికుల ఉపాధి మరీ దయనీయం గా తయారైంది నేను కార్పెంటర్ ని పనులు లేక తెలంగాణ వెళ్ళవలసిన పరిస్థితి ఎవరు ఎన్ని అక్రమాలు చేశారో తెలియదు కానీ 2014 నుంచి 2018 చివరిదాకా ఇక్కడ ఉపాధి బాగానే ఉంది ఇప్పుడు వలస వెళ్ళాల్సిన పరిస్థితి తెచ్చాడు ఏదో చేస్తారని వోట్లు వేశాం ఉన్న ఉపాధి అవకాశాలు కూడా పోయాయి అనుభవిస్తున్నాం 😭😭😭😭😭😭

    • @krishnakrrish9680
      @krishnakrrish9680 3 роки тому

      దయచేసి పార్టీల తరుఫున నెగిటివ్ కామెంట్స్ పెట్టాలన్నవాళ్ళు మా పరిస్తితి అర్థం చేసుకోగలరు

    • @krishnakrrish9680
      @krishnakrrish9680 3 роки тому

      @@luckonthistime687 అవును

    • @krishnakrrish9680
      @krishnakrrish9680 3 роки тому

      @@luckonthistime687 కార్పెంటర్ ని

    • @krishnakrrish9680
      @krishnakrrish9680 3 роки тому

      @@luckonthistime687 మీద ఏవూరు

  • @rameshe156
    @rameshe156 2 роки тому

    బాగుంది సార్ మీ విశ్లేషణ ఇది వైసిపి వారు ఇది చూసి మిమ్మల్ని కూడా ఎల్లో మీడియా అంటారేమో

  • @bunnykathi5376
    @bunnykathi5376 3 роки тому +6

    BBC News explained in a way that even the illiterate could understand. Thank You

  • @srinivasaraodevathoti337
    @srinivasaraodevathoti337 3 роки тому +5

    Worst ruling Ever

  • @prathapreddy3154
    @prathapreddy3154 3 роки тому +1

    200% crct ga chepparu

  • @chandramouliyandapalli483
    @chandramouliyandapalli483 3 роки тому +4

    Roads conditions in AP aaa topic kuda video cheyandi

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 3 роки тому +1

    Sir.... నేను kia మోటార్స్, అనంతపూర్ lo job చేస్తున్న నా ఫ్యామిలీ ని పోసించుకుంటున్న, చంద్రబాబు నాయుడు గారు, vision valla ఈ Company వచ్చింది, ఇలాంటి company లు తెచ్చి Revenue ni పెంచాలి, అంతే కానీ రాష్ట్ర ఖజానా కాళీ chesi, రాష్ట్రాన్ని అదో గతి lo పడేస్తుంది.... ఈ ప్రభుత్వం

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 3 роки тому +3

    గత 60 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలు చేసిన మొత్తం అప్పు కంటే ఈ రెండున్నర యేళ్ళ లో చేసిన అప్పు ఎక్కువ.
    పాత అప్పులలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, అభివృద్ధి వుండేది.

  • @sureshpogutlaallinone3836
    @sureshpogutlaallinone3836 3 роки тому

    ముక్కు కోసినా ముందుటోడె మేరుగు అనే ఒక సామెత గుర్తొచ్చింది.

  • @mahendharnarayan
    @mahendharnarayan 3 роки тому +13

    If jagan brings his black money out then these Debts are nothing for him and he can even pay the debts of Telangana also😂