సినిమా చూడడం ఒక ఎత్తయితే మీరు ఇచ్చిన కధా సంగ్రహం మరో ఎత్తు. సినిమాలో అర్థం కానీ సన్నివేశాలు, టెక్నికల్ నాలెడ్జి మీ వ్యాఖ్యాతతో పూర్తిగా అర్థం అవుతుంది ఎవరికైనా! ధన్యవాదాలు కంటే తెలుగులో పెద్దదైన మాట చెప్పలేనందుకు విచారిస్తున్నాను. ఎక్సలెంట్! ఆశ్లేష గరికపాటి సుబ్బారావు.
I have seem movie and left theater with plenty of doubts which are fully calrified after viewing your presentation. Regards. Ram Prabhu (Left oriented Social Activist)
#Mindblowingexplanation brother Movie chustunnappu ami ardham kaledhu but mi explanation tharavatha next kalki part midha quriacity perigindhi #Thankyou
ఈ వీడియో చేయడానికి మీరు చాలకస్టపడి ఉంటారు సూపర్ థాంకు
సినిమా చూడడం ఒక ఎత్తయితే మీరు ఇచ్చిన కధా సంగ్రహం మరో ఎత్తు. సినిమాలో అర్థం కానీ సన్నివేశాలు, టెక్నికల్ నాలెడ్జి మీ వ్యాఖ్యాతతో పూర్తిగా అర్థం అవుతుంది ఎవరికైనా! ధన్యవాదాలు కంటే తెలుగులో పెద్దదైన మాట చెప్పలేనందుకు విచారిస్తున్నాను. ఎక్సలెంట్!
ఆశ్లేష గరికపాటి సుబ్బారావు.
ఈయన మక్కీకి మక్కీ తెలుగులో కథ చెబుతున్నాడు. రివ్యూ అంటే ఇలా కాదు, క్రిటికల్ గా చెప్పాలి, very ordinary effort.
Story చాలా బాగా చెప్పారు....రెండు సార్లు చూసినా అర్థం కానిది మీ వీడియో ద్వారా అర్ధం అయింది...డైరెక్టర్ ఇంకాస్త క్లియర్గా చూపాల్సింది...
Chaala baga chepparu
ఆలస్యం ayyindha acharya పుత్ర..
E డైలాగ్ వినగానే అస్సాలు సినిమా మొత్తం మల్లి ఇంకోసరి chudali anipinchindhi
Movie chuste అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అయింది thank you
👍
అదేంటి.... అంత మాట అనేసారు...???
Yes broo
Nk kuda ardamkaledu
Yes, movie headache ga anipinchindi,ippudu ok burraku ekindi
సూపర్ గా చెప్పారు సినిమా చూసినప్పుడు కొన్ని సీన్స్ అర్ధం కాలేదు. ఇప్పుడు మీ వీడియో చూసాక సినిమా పూర్తిగా అర్ధం అయ్యింది 😄
మీ ఓపిక కి చాలా థాంక్స్.. చాలా బాగా narrate చేసారు..❤
I have seem movie and left theater with plenty of doubts which are fully calrified after viewing your presentation. Regards. Ram Prabhu (Left oriented Social Activist)
Baga చెప్పారు .చాలా కష్టపడ్డారు.Tku
23:42 that is KARNA 🔥🔥
Cinema chusina ardam kadu Mee video chusthe chala Baga ardam ayindi
నీ వాయిస్ ఓవర్ చక్కగా ఉంది భవిష్యత్తు లో ఇలాంటి స్టోరి లతో బోలెడు డబ్బులు సంపాదించవచ్చు...🎉
Baaga clear ga cheppsru. Good narration
thank you! 🙂
చాలా చాలా చాలా.... అద్భుతం గా ఎక్సప్లనేషన్ చేశారు అన్న..👌👌👌👌
Thank you
సినిమా చూసినప్పుడు అర్థం కాలేదు
మీరు చాలా బాగా చెప్పారు
ఇప్పుడు అర్థం అయింది
చాలా థాంక్స్ బాబూ
You don't no understand the kalki miove that's means you're not to know about "MAHABHARAT" First of all it was very need you to know about that
Movie chuseypanilekunta manchi imaginary visual ni icharu.. good explanation ❤
మీరు చెప్పే వీడియో భలే ఉంది సినిమా గురు కల్కిట్టుగానే 2 కానీ ఇంకేం ఏమైనా సినిమాలు కానీ ఇలానే వీడియోస్ తీయండి
Nenu intavaraku movie chudaledu..kani mi visuals and explanation to movie chusina feel vachhindi...👌👌👌👌ga chepparu
Tq
Wow what a explain boss 🎉❤❤chala opiga chepparu tq so much
దాన వీర సూర కర్ణ 🔥🔥
దానవీరశూరకర్ణ🙏🙏 చాలా బాగా వివరించారు సార్ జై కర్ణ 🙏🙏
ధన్యవాదాలు మూవీ ఇప్పుడు అర్ధం అయ్యింది.
Movie chusina feeling ochindi ❤ Thank you brother 😊😊
🎉🎉🎉🙂
Thank you Anna u r voice is super and super explained ❤
❤❤❤❤
శుభసాయంత్రం మిత్రమా
Nenu movie chudalani chala anukunna but kudharaledhu miru chalabaga explain chesaru enka movie chusina feeling vachindhi tq brother❤❤❤❤❤
Really chala baga chepparu yila cheppalante chala vopika vundali
Thank You BRO ✨
#Mindblowingexplanation brother
Movie chustunnappu ami ardham kaledhu but mi explanation tharavatha next kalki part midha quriacity perigindhi
#Thankyou
Super ... movie kuda ardam ayindi ...Mee explanation kuda ...very nice explained 👍🎉🎉
Movie ni Chala baaga explain chesaru
Tq
Super anna naku baga Aardham ayindhi
Chala clarity ardham ayyindhi ippudu marosari chudali movie ❤
Finally movie ipudu ardam ayindi
Friends tho kalisi Movie 🎥 chudataniki veltuna...
Movie lo Alanti confusions lekunda, Movie genre ni clear ga explanation ichinanduku Thankyou Anna❤
❤️
బ్రదర్ నీ డెడికేషన్ కి హ్యాట్సాప్, చాలా క్లియర్ గా పాయింట్ టు పాయింట్ అర్థం అయ్యింది.
Chala baagha explain chesaru..I am very happy..thank u so much
👍
Super sir wt an explanation
Chudakapoena chusinattu ga undhi
😊😊😊😊
thank you! 😊
Exlent బ్రో keep it up
Movie ardam kaledu... but your explanation good to clear idea about movie
Lord krishana he is everything ❤❤❤❤
What a narration. Super explanation. Thank u very much. So many doubts cleared
Thank you 😊
స్టోరీ బాగా చెప్పారు.
thanks bro.... chala baga explain chesaru....
Super voice anna explanation super super 🎉
Broo Entha bagaa cheppavantantte Entha bagaa cheppavantantte love u bro love you so much
tq soooo much. very good explanation
Good nice explanation bro , watching from africa, here no indian films
Mana channel follow avvandi..... Sir
Chala baaga chepparu bro movie lo artam kanibi anno clear ga artham ayyai..
Meeru cheppeka story chalaa bagaaa ardhamiandi.
👍
very good explation and visuals
thank you bro!
Awesome explanation😊
Also subscribed to your channel.
Thank you for the clear explanation😁
Excellent,keep it up 🎉🎉
ఈ వీడియో ఎడిట్ చేసి చాలా చక్కగా చెప్పారు బ్రదర్ థాంక్యూ
Tqs
👌👌baaga vivarincharu Thank U
సూపర్ గా చెప్పారు సోదరా
Good explanation sir.thank u 👌
Super andi
Vert nice explanation.subscribed including like.thanq.
Thanks and welcome brother 🎉
Baga explne chesaru👍
Yes correct
ఈ సినిమాలో హీరో అమితాబచ్చన్ సూపర్ యాక్టింగ్❤ కామెడీ బాగా చేశాడు ప్ర 😅
అన్న మూవీ మొత్తం డిపేసావు ❤❤❤
Nice bro
Good explanation about kalki movie .. movie chusinapdu ardam avvaledu ippudu aindhi bro😅🫡
thank you 🙂
Very Good Explanation Amma.Keep it up.God Bless You
thank you!
Super brother cinima theatre lo chudakunna Ni explanation tho cinima chuinchav thank you super movie ❤ i love it
❤️👍
🌈🔱మీరు చాలా బాగా చెప్పారు🌙
Thank you! 🙂
Super anan explanation thank u 🎉
Jai kal ki
మూవీ 2 సార్లు చూసా అర్ధం కాలేదు, ఇప్పుడు అర్ధం అయ్యింది.
Great bro..... nice explanation
thanks a lot bro!
Wow bagundi 😊
చాలా వివరంగా చెప్పారు
13:25 Assalu pregnant ladies ni alla endhu ku dastharuu
Surya putra karna ❤❤karanudu
Yes
Hbhbl
Super super 🎉🎉🎉
Thank you so much anna 😊
Super video
Nicely explained bro
thank you bro! 🤝
Super bro ❤
Thank you 🙏🌹
Movie starting lone story krishnudu and Rajendra Prasad garu ceppestaru so clarity ga vinte saripotundi
Kalki movie tho debbaki, mahabharatham gurtuchesaru 😂❤💖tq 🎉
Correct ( same feeling )
@@VamsiKrishna-ww1zq❤❤❤❤❤❤
Super ga explain chesav bro ❤❤❤
🙂🎉
Super anna Baga explan chesav good
thank you ')
ok simply super explenation bro
thank you bro! ✨
Very nicely explained
Tq
Explaining Baga chesaru
thank you ')
Super broo...
Thank You Anna 😊
🎉🎉🎉
Excellent explanation
శంబల =బ్లాక్ పాథర్ = వాఖానాడ
ఇసుక మైదానం లో లారీ = మాడ్ Max
ప్రెగ్నెన్సీ = సమంత యశాధ
యస్కాన్= తానోస్
ఇంకా చాలా ఉన్నాయి అంత మిక్సింగ్ సూపర్ అశ్విన్ మామ
Kyra ossom untadhi bro😊
100% Clatification done
Super. Da ra Vira sura karana 🎉🎉
మూవీ చూస్తున్నపుడు అర్థం అయి, కానట్టు వుంది. ఈ వీడియో చుసిన తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చింది అన్న, థాంక్ యు.
This is real story 👏👏
Super chala baga ardham aindhi
Very great and Good Explanation dear....❤😅🎉🎉🎉🎉🎉🎉
Thank you and keep support our channel 🙂
Super explaination
Thank you
Very good bro ❤
😮wow eppudu artham ayyinde
Super 😊
superb explanation bro
firstday eelalu gola gola ga vunte sariga ardham kaaledu . kaani ippudu kallaki kattinattu cheppav. chaala thankx bro.👍
Thanks bro