ద్రౌపదీ దేవి ఐదుగురు పాండవులతో ఎలా కాపురం చేసింది | Droupadi devi and 5 husbands | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 277

  • @user-zc24
    @user-zc24 6 місяців тому +53

    ఈ రోజుల్లో మనం చూసే చాలా జుగుప్సాకర సంఘటనలు, మనుషుల ప్రవర్తనలను కూడా మనం చెడుగా భావించి వాళ్ళని ద్వేషించడం సరైనది కాదు అని ఇప్పుడు తోస్తుంది. మనకి తెలిసింది, అర్ధం అయ్యేది చాలా అల్పం. ఎవ్వరిని ఎప్పుడూ జడ్జ్ చేసే బుద్ధి రాకుండా, అంతా నీ లీలే అని నిలుపుకునే బుద్ధిని ప్రసాదించు కృష్ణయ్యా! సర్వం నువ్వె!

  • @saiamulyadasari4415
    @saiamulyadasari4415 6 місяців тому +17

    ధన్యవాదాలు గురువు గారు.. ఈ వీడియో వల్ల ద్రౌపదీదేవి ఔన్నత్యం గురించి తెలుసుకున్నాను.. ఆమె మీద గౌరవభావన ఏర్పడింది..

  • @kuraswapna730
    @kuraswapna730 6 місяців тому +108

    పంచ పాండవులు పంచభూతాలు,అమ్మ ద్రౌపతి ప్రకృతి మాత అని అనిపిస్తుంది భారతం విన్నప్పుడల్లా

    • @padmaa9943
      @padmaa9943 6 місяців тому +5

      పంచభూతాలు శివపరమాత్మ స్వరూపం లో పుట్టిన పాండవులు, అమ్మవారు పార్వతి అంశ ద్రౌపతి దేవి

    • @SrikanthThirumaleshwari
      @SrikanthThirumaleshwari 6 місяців тому +2

      Entha baga chepparu 🙏🙏

  • @sangeethapalagani4794
    @sangeethapalagani4794 6 місяців тому +19

    అసలు పంచ పాండవులు పంచ బూతాల అంశ , ద్రౌపది పార్వతి అంశ . అటువంటి వాళ్ల గురించి ఇప్పుడు అందరూ ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు . ఇంతవరకు చెప్పే వాళ్లు లేరు ఇప్పుడు మీరు చెప్పుతున్నారు చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏🙏🙏

  • @sharadaiyer4834
    @sharadaiyer4834 6 місяців тому +6

    When I moved from Hyderabad to Chennai,I was surprised to find series of temples for Draupadi Amman here.Thanks for the nice video Guruji

  • @guptavulli2435
    @guptavulli2435 6 місяців тому +17

    గురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @smraghupathy99
    @smraghupathy99 Місяць тому

    సార్, మేము మీ వీడియోస్ యూట్యూబ్ లో చూస్తూ ఫాలో అవుతూ ఉంటాము. మా అభిప్రాయం ఒకటి మీతో తెలియచేయాలి అని మీకు ఇమెయిల్ పంపుతున్నాము. నా చిన్నప్పుడు మా తెలుగు సార్ ద్రౌపతి మాత గురించి చెబుతూ ఆవిడ పాతివ్రత్యం గురించి చాల అద్భుతంగా వివరించారు. ఎలా అంటే ఆవిడా అగ్ని లోనుండి ఉద్భవించింది కనుక పాండవుల తో వివాహం అయిన తరువాత ఒక భర్త తో గడిపిన తరువాత గడిపిన శరీరం తో అగ్నిలోకి వెళ్లి ఆ శరీరం అగ్ని లో ఆహుతి అయ్యి , మళ్ళి కొత్త శరీరం తో బయటకు వస్తుంది. పై కారణం చేత ఆమె నిత్యం అగ్ని పునీతగ ఉంటుంది అని మా సార్ చెప్పారు. ప్రస్తుతము ఎవరు పై కారణం చెప్పనందు వలన అందరికి సందేహం ఎలా అని అనిపిస్తూ ఉంటుంది. మీరు నేను చెప్పిన కారణము మహాభారతములో ఉండవచ్చా చూసి వీడియో ద్వారా తెలియచేయగలరు.

  • @xyz-uk5wp
    @xyz-uk5wp 6 місяців тому +26

    యజ్ఞసేని పుస్తకం చదవాలి
    ద్రౌపది దేవి దృష్టి నుంచి మహాభారతం.
    In her perspective I mean.
    బాగుంటుంది

  • @manjushasirivaram7722
    @manjushasirivaram7722 6 місяців тому +7

    Chaala manchi video idi Nanduri garu. Chaala thanks Andi.

  • @Devlakshminarasimha8933
    @Devlakshminarasimha8933 6 місяців тому +159

    అసలు DVS కర్ణ మూవీ చెత్త Sir. పూర్తిగా కల్పితం. పాండవులను విలన్లుగా గా చూపించారు. ద్రౌపది మయ సభలో నవ్వినదని చూపించారు. మీరూ ఇలాంటి videos continue చేయండి sir మహా భారతం ను ఎలా movies serials తీసి ఎలా కించ పరిచారో.

    • @rajeswariachary7548
      @rajeswariachary7548 6 місяців тому +7

      💯 right

    • @jakshatha148
      @jakshatha148 6 місяців тому +4

      సభలో వస్రపహారణం జరిగింది అని చెప్తారు కదా?
      ఇది నిజమేనా?

    • @hemanthallinonevlogs3801
      @hemanthallinonevlogs3801 6 місяців тому +4

      Avunu sir ma grand father kuda chape vallu elaga

    • @p.vinaytejareddy4708
      @p.vinaytejareddy4708 6 місяців тому

      Yes

    • @rajeswariachary7548
      @rajeswariachary7548 6 місяців тому

      @@jakshatha148 నిజమే నండి

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda7288 6 місяців тому +13

    ఇలా మానసిక స్థితి నీ భర్తను అనుసరించి మార్చుకోగల శక్తి మానవులకు సాధ్యం కాదు ఆ ద్రౌపది దేవి కే సాధ్యం, సినిమాలు ఎక్కించిన దుమ్ము ను అందరి మనసులలో నుండి తొలగించారు, ధన్యవాదములు

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 6 місяців тому +12

    శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శివాయ గురవే నమః

  • @vasanthkrishna7809
    @vasanthkrishna7809 6 місяців тому +6

    In Tamilnadu in some villages there used to be temples for Draupadi Devi as some communities worship her for healthy progeny. But it got lost over recent centuries.

  • @krishnapriya-mc3rf
    @krishnapriya-mc3rf 6 місяців тому +4

    Ee video post chesinanduku thanks guruvu garu

  • @padmaa9943
    @padmaa9943 6 місяців тому +10

    ఓం శ్రీ మాత్రే శ్రీ ద్రోపతి దేవి మాత నమోస్తుతే

  • @umaprasannadonkada8682
    @umaprasannadonkada8682 6 місяців тому +4

    Shri Gurubhyo Namaha 🙏, very valuable information you shared Guru garu 🙏

  • @srikarsaipa8324
    @srikarsaipa8324 5 місяців тому +1

    చాలా బాగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు

  • @koushik0919
    @koushik0919 6 місяців тому +4

    "Palace of illusions" ee topic meedhunna adbhuthamyna pusthakam😊

  • @garbhamdeepa5123
    @garbhamdeepa5123 6 місяців тому +23

    Maa tv lo mahabharatam serial lo chaalaa vivarangaa chupinchaaru
    Andaru chudaalsina serial
    Kunti maata meeda chaala manchi openion vastaadhi, hidhimbi kada ayite suuuper
    Pillalu gaa pancha paandavulu ite suuuuuuuuuuuper asalu
    ❤ Chudani vaaru avaraina chudandi pillalaki chupinchandi❤

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 6 місяців тому

      Bhishmudu paristithi 😢
      Karnudi paristiti 😮

    • @Komaralasivakrishna
      @Komaralasivakrishna 6 місяців тому

      Waste entertainment kosame adi kooda daanilo karnudiki ichina highlight maamulgaa vundadhu aa serial valla kooda draupadi amma ni అవమానించే వాళ్ళు పుట్టారు దాన్ని ఇంకా చిన్న పిల్లలకి చూపిస్తే అంతే ఇక వీటి అన్నిటి కంటే మహాభారతం చాగంటి గారు చెప్పింది వినడం అలానే మహాభారత పుస్తకం చదవడం మేలు

  • @padmaneti6799
    @padmaneti6799 6 місяців тому +3

    Thank you so much for the detailed explanation andi 🙏

  • @mohanakrishna3271
    @mohanakrishna3271 6 місяців тому +4

    Mee valla nijalu thelisayi thank u

  • @User_4670
    @User_4670 6 місяців тому +1

    Chala adbuthanga vivarincharu
    Vollu gagurpatu aindhi idhi vintunte.chala chala kruthagnathalu vivarichinandhuku🙏🙏🙏

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 6 місяців тому +11

    చాలా complicated జీవితం ద్రౌపది దేవి ది

  • @divyajagannath
    @divyajagannath 6 місяців тому +5

    నమస్కారం గురువుగారు

  • @nmaddirala1
    @nmaddirala1 Місяць тому

    Guruvu garu rightly explained

  • @LakshmiPadma1234
    @LakshmiPadma1234 6 місяців тому +1

    Ee video chesinanduku chaala thanks Guruvu garu 🙏🏻. 3 to 4 saarlu Draupadi amma vaariki poojalu chestunnaaru ani oka temple lo vinnaanu kaani Draupadi amma ki enduku chestunnaaru ani anukunedanni. Mee video naaku eye opener Guruvu garu...thank you very much 🙏🏻. Sri Matre Namaha 🙏🏻.

  • @akhila_madhu_vlogs
    @akhila_madhu_vlogs 10 днів тому

    very well explained swamy

  • @ERROR-bs9li
    @ERROR-bs9li 6 місяців тому +1

    శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏

  • @saisudhapanamgipally8692
    @saisudhapanamgipally8692 6 місяців тому +2

    Guru gariki namaskaram medhadakshinamurthy panchopachara Puja ashtalakshmi vratam Aditya vratam gurinchi details chepandi guru garu meeku namaskaram

  • @ERROR-bs9li
    @ERROR-bs9li 6 місяців тому +3

    శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు

  • @chitrabhanu9062
    @chitrabhanu9062 6 місяців тому +1

    Could you please combine the other video which talks about the past life of draupadi Devi by nanduri garu. It would be nice to link both the stories and it would serve as a good life lesson. 🙏

  • @jagadeeshyadav8824
    @jagadeeshyadav8824 5 місяців тому

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః

  • @likithd7488
    @likithd7488 6 місяців тому +1

    Namaste Ji ❤
    Please do the Video on World Bengaluru Karaga ......

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc 6 місяців тому +17

    గురువు గారు నేను hyd lo వుంటాను నాకు 20 years . మీ channel లో ఆళ్వార్లు చరిత్ర విని విష్ణు భక్తి పెంచుకున్న . విష్ణువుని చేరుకోడానికి రామ కోటి రోజు రస్తున . కానీ ఈ కామం పెరిగిపోయి మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్న . కాబట్టి కామం తగ్గటానికి ఇప్పుడు నేను ఏం చేయాలి?😢

    • @malewarjagadeshwar4022
      @malewarjagadeshwar4022 6 місяців тому +2

      20 year's లో భక్తి మార్గం పెంచుకున్నవంటే చాలా గ్రేట్ నాని
      సో గ్రేట్...
      కామం అంటావా ఈ వయసులో కామన్...
      భక్తి మార్గంలో ఉండు automatik తొలగిపోతోంది

    • @varadabhaskar886
      @varadabhaskar886 6 місяців тому +1

      పెళ్లి చేసుకోండి

    • @devilalazmeera3388
      @devilalazmeera3388 6 місяців тому +2

      విష్ణుమూర్తి మీకు పరీక్ష పెడుతున్నారు జాగ్రత్త bro

    • @jaisaimaster115
      @jaisaimaster115 6 місяців тому +1

      Babu , guruvu garu oka vedio chesaru puja chesetappudu chedu. alaochanalu rakunda ala control chesukovalini. chudu . Nevu ami chusina first edi Bhagavatudidi, ani ayana sruti ani bhavitu undu. slow ga manasu control lo ki vastundi. Ayana neku ami evvali anukuntado adi nevaddku vastundi. (god) nee esta dywam.

    • @Prathap013
      @Prathap013 6 місяців тому +2

      Na wife ni thappa inka evarini evry vudhysam tho chudanu ani anuko
      OK temple ki velli akkada decide avu, inka Ne alochanalo marpu vathadhi.
      Edhi na personal suggestion
      I am also doing the same.

  • @maniachyuta7203
    @maniachyuta7203 6 місяців тому +1

    It's very difficult to follow all the rules.so complicated her life.but there are many people who misunderstood all those things.they don't understand it.dont tell all these secrets people who don't deserve it.there are others who misuse it for other purposes.jai sri ram. Jai bharat.jai sri krishna.

  • @padmaa9943
    @padmaa9943 6 місяців тому

    ఓం శ్రీ మాత్రే శ్రీ ద్రౌపతి దేవి మాతా నమోస్తుతే

  • @publicreviews2171
    @publicreviews2171 6 місяців тому +2

    Thank you guruvu garu 🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏

  • @sivakumar1979S
    @sivakumar1979S 3 місяці тому

    Guru garu Meru Mahabharatamu meda full video cheyandi

  • @bilwaprasads
    @bilwaprasads 6 місяців тому +2

    Last lines were a slap on a lot of faces

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 6 місяців тому +1

    Alaa alaa unnado amma ki vandanam 🙏🙏🙏
    Shree gurubhyo namah 🙏🙏

  • @jspstaldgameshacksandfacts3800
    @jspstaldgameshacksandfacts3800 6 місяців тому +2

    నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
    1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు .
    2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు?
    3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
    4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
    5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
    గురువు గారి పాదాలకు నమస్కరం

  • @JAY-zm6pr
    @JAY-zm6pr 6 місяців тому +5

    Draupadamma! 🙏🏻🙏🏻🙏🏻

  • @avinaashb4752
    @avinaashb4752 6 місяців тому

    Namaskaram Srinivasgaru. It was great listening to this video which only has facts as per Vyasa bharatham. In the same way can you also make a video on Karna Srinivasgaru like things which describe whether Karna defeated Arjuna in the first dwandwayudha, how Karna was defeated by Drupada, rejected by Draupadi, defeated by Chitrasena when he was drunk and post which Karna conquered the world which is not sure, defeated by Arjuna in Virataparvam, Karna defeated Jarasandha and post which he started friendship with Jarasandha because there are a lot of myths and exaggerations on Karna Srinivasgaru.

  • @sumanananu8579
    @sumanananu8579 2 місяці тому

    🙏🙏maha gopaga chepparu andhi

  • @aanchalsingh3234
    @aanchalsingh3234 6 місяців тому

    guruvu garu dasharathi shatakm mida explain chestu series cheyandi please.

  • @sesettipraveen8064
    @sesettipraveen8064 3 місяці тому

    Sir please try to share all Mahabharatam stories if possible

  • @KomaliRaniR
    @KomaliRaniR 5 місяців тому

    నమస్కారం గురువుగారు, మణిదీప‌‌‌
    వర్ణణ గురించి తెలియచయండి

  • @sukanyasruthi563
    @sukanyasruthi563 6 місяців тому

    Satyanarayana swami vratham intlo suluvuga chesukone video cheyandi🙏🙏

  • @pavankumar4career
    @pavankumar4career 6 місяців тому

    గురువు గారు
    నాకు రెండు సందేహాలు
    1) కంటి శుక్రవారము అంటే ఏంటి ?
    2) వేలు విడిచిన మేన మామ అంటే ఎవరు ?

  • @palaparthisridevi5031
    @palaparthisridevi5031 6 місяців тому +2

    నిజమేనండి సినిమా మాధ్యమం అనేది నిజం చూపించేదిగా ఉండాలి. దురదృష్టం ఇలాంటివి నిజంఅనుకునేట్టుగా చేసాయి. మంచిమాట నిజం అందరికీ తెలియాలి.

  • @nakkaswapana1900
    @nakkaswapana1900 6 місяців тому

    Do more videos on mahabharatham guruvu garu

  • @SahasraStar
    @SahasraStar 6 місяців тому

    Guruvu garu aedina bhagavat bhaktuni kadha meda series chayandi pls...

  • @Srimaanvlogs
    @Srimaanvlogs 6 місяців тому +1

    గురువు గారు నమస్కారం

  • @RadhaG-dq8bp
    @RadhaG-dq8bp 6 місяців тому +1

    Congratulations
    Welcome to little prince 🎉❤❤👶👶

  • @anushaanu281
    @anushaanu281 2 місяці тому

    Namaste guruv garu

  • @Chandra_Sekhar_Reddy_M
    @Chandra_Sekhar_Reddy_M 6 місяців тому +1

    Nijamina matalu chepparu, Cinema la lo chala tappulu chupistaru melanti vallu undali viarinchi cheppadaniki

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 6 місяців тому

    Rama bhadracharya gari gurchi oka video cheyandi ..how tulsiram ramcharit manas is still a saviour for hindus .

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 6 місяців тому

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @bhavanishankar5781
    @bhavanishankar5781 6 місяців тому

    Nanduri srinivas garu mimmalni oka question adagali andi...meru answer oka vedio laga chesthe andhariki knowledge ga upayoga paduthundhi andi.....inthaki na question yenti ante....manaki yugalu 4 unnai 1.satya yugam 2.thretha yugam.3.dwapara yugam.4.kali yugam....e 4 yugalu kalipithe oka maha yugam antunnaru and ilaanti yenni maha yugalu kalipithe oka kalpam and alaanti kalpalu mana srustilo chala jarigaayi ani vinnanu.....ante e calculation prakaram...manaki kali yugam already prathi maha yuganiki okasari jaruguthundhi alaage satya and thretha and dwapara yugalu jarige untai.....alaage mana kali yugam kuda chalaa jarige untadhi gaa andi.....and mana srustilo chala universes unnai ani antaru....e kalam language lo cheppali ante parllel univers and multi universes...e satya and thretha and dwapara and kali yugalu kuda e multi universes lo kuda same ga jarigi untaya.......and manam undhi ye maha yugam lo unnam andi...and mana kanna mundhu yenni kali yugalu aie poyai ....nenu research chesthanu andi...and devudu ante bhakthi maargam lo travel avthu untanu andi ....chala mandhiki temples ki velthee aa temple behind stories teliyavu only dharashanam chesukunnama vachesama ani velle valle untaru...but naku alaa istam undadhu andi...oka temple ki velle mundhu aa temple behind stories and moola viraat gurinchi telusukuni vere vallaki chepthu untanu and me vedios kuda reguler ga follow avthu untanu andi .....and meru research chese person kanuka e topic detailed explanation me channel lo chesthe andhariki and naaku kudaa oka goppa vishayam cheppina vaaru avtharu and memu telusukunna vallam avthamu nanduri garu....plz respont this comment nanduri srinivas garu

  • @saikiranmai4070
    @saikiranmai4070 6 місяців тому

    Bishmulavari gurinchi karnudi gurinchi video chesthanannaru sir

  • @manumanohar4165
    @manumanohar4165 6 місяців тому +1

    🎉 శ్రీ గురుభయోన్నమః 🎉

  • @kirannaik8
    @kirannaik8 5 місяців тому

    Namaste gurugaru, shakuni gurinchi oka video cheyandi gurugaaru 🙏🙏

  • @umadevi7524
    @umadevi7524 6 місяців тому

    Meeru vivarinchina reethi chalabagundi guruvugaru🙏

  • @kiranpalyam1049
    @kiranpalyam1049 6 місяців тому

    Sir kalyaana vrushti stavam video cheyandi

  • @sureshv6693
    @sureshv6693 3 місяці тому

    1:37 and 3:31 Please share the chapter and verse number from Mahabharatha.

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 6 місяців тому +2

    Nice

  • @amiths1566
    @amiths1566 6 місяців тому

    Very true. She had five different forms.

  • @vasureddy7541
    @vasureddy7541 6 місяців тому +1

    శ్రీ గురుభ్యోనమః

  • @nagarjunav648
    @nagarjunav648 6 місяців тому

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @MrPuldas
    @MrPuldas 6 місяців тому

    I think she is one of the most happiest woman in the world , enjoying 5 husbands with different personalities of sexual preference and experience. This is Hinduism no restrictions follow any thing but be truthful and honest

  • @arunaswaminathan420
    @arunaswaminathan420 2 місяці тому

    Please explain about the Pandavas' previous birth and why 1 rushi became into 5 (pandavas)

  • @santoshdevadula5071
    @santoshdevadula5071 3 місяці тому

    సామాన్య స్త్రీ చాలా శక్తి వంతురాలు, అందులోనూ ద్రౌపది అంటే ఇంకా మానవ ఊహకు అంతు చికనిది.
    స్త్రీ అంటెనై శక్తి..

  • @sreesreenivas635
    @sreesreenivas635 6 місяців тому +1

    Guruvu gaariki namaskaaramulu

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak 6 місяців тому +2

    E video andariki share chesrhanu guru gaaru

  • @cthriveni9489
    @cthriveni9489 6 місяців тому +1

    Sri Vishnu roopaya namah sivaya 🙏🙏

  • @sangamureddikishorenaidu3885
    @sangamureddikishorenaidu3885 6 місяців тому +1

    Tulasi Das kosam cheppandi😢

  • @JangaUma
    @JangaUma 6 місяців тому

    Meru mahaguruvugaru swami 🙏🙏🙏👌👌😊😊

  • @bhaskarsharma6520
    @bhaskarsharma6520 6 місяців тому

    guru garu please about NALA NEELA RamaYan stories guru gaaru

  • @vishnumadaraboyina1869
    @vishnumadaraboyina1869 6 місяців тому

    Guruvu garu sulachana and meganadudi story meda video chaindi movie lo chusindi negama

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 6 місяців тому

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @allasudhakar2372
    @allasudhakar2372 6 місяців тому

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @shruthisathar2273
    @shruthisathar2273 6 місяців тому

    Miru annintiki solutions cheptunnaru pls do more vedios on wife and husband issues, husbands side unna manushula valla chala mandi aadavalla kapuralu pothunnai, dayachesi veetimeeda inka cheyandi, thagudu, online betting, para sree vyamoham lo padi barya pillani pattinchukovatleru, vallu chavalela, pillalakosam brathakaleka daily , prathikshanam chastu brathukuthinnaru, dayachesi na comment chadivi vedios chestarani nammuthunnam
    Itlu / Kastalu padthunna sreemurthulu

  • @himabindu5242
    @himabindu5242 5 місяців тому

    Abba vintunte anta bagundo chala great

  • @busaganilalimohan3470
    @busaganilalimohan3470 6 місяців тому

    Thalli maha pathivratha, ame kuda dharmanni nilabettadaniki e pellillani angakarinchindi, maha thalli drowpathi matha

  • @vaishnavivishnubhotla
    @vaishnavivishnubhotla 6 місяців тому

    Sir , make a video on nirvana shatakam please

  • @ravitejachintakayala6theal90
    @ravitejachintakayala6theal90 6 місяців тому

    Nanduri Vari ki 🙏🏻

  • @bhaskarsharma6520
    @bhaskarsharma6520 6 місяців тому

    guru garu please explain ANAJANEEYA and AANJANEEYA family and his brothers etc after the ramayana .
    please explain the story GURU GAARU i hope u may make an video guru GAARU

  • @mohankusumaoffical8585
    @mohankusumaoffical8585 6 місяців тому

    Gurubhyonamah🙏Guruvugariki Namaskaramulu🙏🙏🙏

  • @Gudupu
    @Gudupu 6 місяців тому

    Gramadevatha gurinchi cheppandi janthu Bali ivvocha ivvakudadha cheppandi guruvugaru plzzzz

  • @Mohana__Vlogs
    @Mohana__Vlogs 5 місяців тому

    Drapati deviye namaha❤❤

  • @ravirambha4972
    @ravirambha4972 6 місяців тому

    🙏🕉️ జై సాయిమాష్టర్ 🕉️🙏

  • @dr.b.l.sreenivassolanky6697
    @dr.b.l.sreenivassolanky6697 6 місяців тому

    Danyavadalu guru Gary teliyani Nihalani telipi Kallu teripistunnaru

  • @gundavarapumanobhuvaneswar6548
    @gundavarapumanobhuvaneswar6548 5 місяців тому

    Most important video to know the fact
    We are blindly believing the movies bcz big actors also without thinking about their influence on public doing major mistakes.

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 6 місяців тому

    🙏🏻ధన్యవాదాలు సర్

  • @vyshnavibethapudi7582
    @vyshnavibethapudi7582 2 місяці тому

    Sripada vallabha Swami book lo explain chesindi Dharma Raju ki Manthri ga,Bheemuni ki vandipette talli ga,Arjuni ki Bharyaga ,nakuluniki ,sahadevuniki vari vidhya lo sahakarinchi,Ela dharmabadhamga unnaru Bharya Dharma ardha kama moksha anniti meaning Draupadi Mata chepparu edi vinaledu chadivamu parayanam lo

  • @RajKumarYadav-hu7rz
    @RajKumarYadav-hu7rz 6 місяців тому +1

    Guruvu gariki namaskaram ...🙏🙏🙏
    Naku oka doubt vundhi guruvu gaaru dhaniki answer evvandi guruvu gaaru...
    1.Bagavath Geeta okkate kadha Mari iskon vallu okati publish cheysaru thaitra siddantham vallu okati cheysaru ..
    2. Iddaru Krishna paramathma ki bhakthule kadha mari endhuku ani ala divide chusthunaru..
    3. Iskcon vallu emo Rama Krishnu lu okare antaru veellu emo Krishna okate devudu antaru Rama Krishnu lu different antaru..
    Naku answer evvandi guruvu gaaru evariki vallu vallaki nachinatu rasukuntunaru assalu nijam enti guruvu gaaru ...

  • @sivakumar-jk5bo
    @sivakumar-jk5bo 6 місяців тому

    నమస్తే సర్. రామాయణంలో సీత దేవిని రావణాసురుడు ఎలా ఎత్తుకుపోగలిగాడు? అంటే శివ ధనస్సును కనీసం కదల్చలేకపోయిన రావణుడు, శివ ధనుస్సుని అలవోకగా ఎత్తగలిగిన సీత దేవినీ ఎత్తుకుపోవడం ఏంటి? అది ఎలా కుదురుతుంది? సీతా దేవి తన రక్షణ చేసుకోలేకపోవడం ఏంటి? అంటే కేవలం ముందు జరగాల్సిన దాని కోసమేనా...లేదా నిజంగానే కాపడుకోలేదా ఆవిడిని ఆవిడ..? కొంచెం explain చేయండి?

  • @ChandanaPabbi
    @ChandanaPabbi 6 місяців тому

    Tulasi das gaari jeevitha charithra cheppandi

  • @anushamamidala9601
    @anushamamidala9601 6 місяців тому

    గురువుగారు, రాధాదేవి చరిత్ర చెప్పండి.

  • @sravanthisantoju7355
    @sravanthisantoju7355 6 місяців тому

    First arjunudini pelli cheskundi kada guruvu garu dravpathi swayamvaram lo