మన పోలీసు శాఖ వారు ఒక్క విషయం ఇక్కడ గ్రహించాలి అని నా మనవి, అది ఏంటంటే? చనిపోయిన ముసలోడికి చంపిన ప్రసాద్ కి పాత గొడవలు ఏమీ లేవు ఆస్తి వివాదాలు అంతకంటే లేవు అందరూ బాగా కలిసి మెలసి ఉన్నవారే, అయితే ముసలోడిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పాప పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టే.. ప్రసాద్ ముసలోడి ని చంపాడు. లేకపోతే కువైట్ నుండి వచ్చి చంపి వెళ్లాలంటే 50 నుంచి 60 వేల రూపాయలు అవుతుంది, అంత ఖర్చు పెట్టుకుని వచ్చి అతనిని చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఇలాంటి విషయాలు చాలానే ఉన్నాయి ఆలోచిస్తే, ఏది ఏమైనా ముసలోడు పాప పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది నమ్మక తప్పదు, భార్యాభర్తలిద్దరూ కువైట్లో పని చేసుకుంటూ మంచి జీవితం సంపాదించే వాళ్లు, ఆ ముసలోడి ని చంపడం ద్వారా వారి జీవితాలు నాశనం అయ్యాయి. ఇలా ఎందుకు చేసుకుంటారు ఒక్కసారి ఆలోచించండి. తాము కన్న బిడ్డ కంటే ఏది ఎక్కువ కాదు అని అనుకున్నారు కాబట్టి ఇంతటి సాహసానికి పాల్పడ్డారు
ఇప్పుడు అర్థమైందా ప్రతి ఒక్కరికి ఎవడన్నా పోస్ట్ పెట్టకూడదు వాడు ఏం చేసినాడు వాడు నిజం చెప్తాడు అబద్ధం చెప్తాడు ఆలోచనలే నువ్వు చేసింది కరెక్ట్ అన్న నువ్వు చేసిన నూర్పు 100% కరెక్ట్ మీరంతా మేము సపోర్ట్ ఉంటాం ఇప్పుడు సపోర్ట్ చేయండి వానికి
పోలీస్ వారు చెప్పింది నిజమే కానీ ఇతను చంపి ఎలా కువైటికి పారిపోయి వస్తాడు.. పాపకు రేపు జరుగుతే ఇంటికాడ పోలీస్ కేసు పెట్టి పోలీసులను ఎంక్వయిరీ చేయమని చెప్పాలి. ఒక మనిషిని చంపాంత హక్కు ఎవరిచ్చారు. పోలీస్ వారు చెప్పింది నిజమే కానీ వీడు హీరో కావాలని ఇంత ప్రయత్నించాడు.. పార్టీ యూట్యూబర్ చెప్పడమే
కువైట్లో పని చేసే ప్రతి ఒక్కడు హీరోవే అయి అయిపోతాడు ఇంటికి వెళ్ళాక.. అలాగనే ఇతను కూడా హీరో కావాలి నాకు మంచి పేరు రావాలి అనుకున్నాడు.. అంత పెద్ద వయసు ఉండే. మనిషి ఎలా రేప్ చేస్తాడుఆ పాప ఎవరో కాదు ఆ పాప తాత అని పిలిచే పాపకు రేప్ ఎలా చేస్తాడు..
ఆంజనేయులు అలాంటివాడు కాదని అనిపిస్తుంది ప్రసాద్ భార్య ఏదో చేస్తే ఆంజనేయులు చూసిండు ఇది నా భర్తకు చెప్తాడు ఈ ముసలోడు అని పథకం సిద్ధం చేసినట్టు నాకు అనుమానం వస్తుంది
పోలీస్ వారు పక్క కేసు మల్లించారు... ప్రసాద్ చేసింది 100%రైట్ 👍👍👍
ప్రసాద్ గారికి నా సపోర్ట్...
De geiiiuu hukaa
ఇదంతా పోలిసులు వారిమీద కు ఏమీ రాకుండా.తప్పుడు Fir తయారు చేసారు..
Anthele satya harishandrudu prasad mari. Nuvvu choosaavu em jarigindho
ప్రసాద్. మంచి పని చేసాడు. పోలీసులు. ముసలోడిని ఏమి చెయ్యలేరు. అందుకే. ప్రసాద్. చెసాడు
Wife ni daughter ni road meda padesadu alochana లేని prsadu
చేసాడు ఓకే గుద్ద మూసుకొని ఉండాలా లేదా కువైట్ వచ్చి వీడియో చేయకుంటే ఏం తమాషా నా పోలీస్ లతో సినిమా చూపిస్తారు
De gai faaa hukks
ఏది ఏమైనా ముసలోడిది తప్పు.
చిన్న పాప పైన అసభ్యకరంగా ప్రవర్తించడం
musalodu chesinattu nuvvu chusava
మన పోలీసు శాఖ వారు ఒక్క విషయం ఇక్కడ గ్రహించాలి అని నా మనవి, అది ఏంటంటే?
చనిపోయిన ముసలోడికి చంపిన ప్రసాద్ కి పాత గొడవలు ఏమీ లేవు
ఆస్తి వివాదాలు అంతకంటే లేవు
అందరూ బాగా కలిసి మెలసి ఉన్నవారే, అయితే ముసలోడిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
పాప పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టే.. ప్రసాద్ ముసలోడి ని చంపాడు. లేకపోతే కువైట్ నుండి వచ్చి చంపి వెళ్లాలంటే 50 నుంచి 60 వేల రూపాయలు అవుతుంది, అంత ఖర్చు పెట్టుకుని వచ్చి అతనిని చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఇలాంటి విషయాలు చాలానే ఉన్నాయి ఆలోచిస్తే, ఏది ఏమైనా ముసలోడు పాప పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది నమ్మక తప్పదు, భార్యాభర్తలిద్దరూ కువైట్లో పని చేసుకుంటూ మంచి జీవితం సంపాదించే వాళ్లు, ఆ ముసలోడి ని చంపడం ద్వారా వారి జీవితాలు నాశనం అయ్యాయి. ఇలా ఎందుకు చేసుకుంటారు ఒక్కసారి ఆలోచించండి. తాము కన్న బిడ్డ కంటే ఏది ఎక్కువ కాదు అని అనుకున్నారు కాబట్టి ఇంతటి సాహసానికి పాల్పడ్డారు
నేను నిజ నిజాలు తెలియనిది పొసుట్లు పెట్ట కూడదు అని..... ఇప్పుడు పెడుతూ ఉన్నాను.....
ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో డబ్బులు ఉన్నవారికి, పలుకుబడి ఉన్న వారికే మద్దతు ఇస్తారు.
అన్ని విషయాలు నీకు చెప్తాను కదా నువ్వు నీ చెల్లి ఇచ్చావు కదా నాకు ఎదవ
ఇప్పుడు అర్థమైందా ప్రతి ఒక్కరికి ఎవడన్నా పోస్ట్ పెట్టకూడదు వాడు ఏం చేసినాడు వాడు నిజం చెప్తాడు అబద్ధం చెప్తాడు ఆలోచనలే నువ్వు చేసింది కరెక్ట్ అన్న నువ్వు చేసిన నూర్పు 100% కరెక్ట్ మీరంతా మేము సపోర్ట్ ఉంటాం ఇప్పుడు సపోర్ట్ చేయండి వానికి
మర్డర్ ఎందుకు చేసాడు కూతురు కోసమే గా ఇక్కడ వీడు చదివింది పోలీస్ పాయింట్ లో వాళ్ళ నిజం చెప్తున్నారు అని నమ్మడం 👌
అతను చేసింది కరెక్ట్ నీకు అమ్మాయి లు లేరు అనుకుంటా ఉంటే తెలుస్తాది ఓ కన్న తండ్రి ఆవేదన
ప్రసాద్ సూపర్ 💯💯
మంచి పని చేశారు,
Police లని నమ్మలేము
ఊరికే చంపుతాడా వినటానికి విడ్డురంగా ఉంది. వాళ్ళ ఆవిడ ముసలోడిని ఎందుకు చంపమంటుంది కారణం లేకుండా
Eppudu vadini Aakaasaniki yettasi nuwu Herori nuwu thopu 💯💪 correct Ani support chesi nollantha Vadiki nayam chayyandhi
న్యాయం చేసన్ను అన్ని 😮 పోలీసు ఇరికించారు 😢
Meeru kuda full highlight chesaru
Vallu antha manchi jivitam vadulukoni oorike champarukada kachitamga police lu tappinchukodanike idantha chestunnaru😢😢clear ga telustundhi
Correct anna
May be
అందరి కంటే. నువ్వే ఎక్కవ హైప్ ఇచ్చావు వాడికి
😂😂😂
😂😂😂
sare police lo nijanga cheptunnaro ani yela nammali video chesindi nijam police le mana mind dived chestunnaro
Aastha naam lo nee kuthuru unte telusuna niku
😂😂😂😂
All aways prasad Ana prasad Ana prasad Ana who is this prasad Ana cm 🤙 🙄
Police laku thaginattu case nu thatumaru chesesaru....jai Hind ✊
ide kada mana india anna justice undado
Police la meedha nammakam poyindhi..
మీ పబ్లిసిటీ కోసం ప్రసాదం లాగొద్దు ప్లీజ్ దయచేసి
Chattam tana pani tanu chestundi
Thappu chesinadu police station courtly unnay Naya ewastha unadi kada
Aarush chayan d prasad ki 15 years jail shiksha papam punyam vadhu compulsory prasad ki
Police bhaga case rasukonaru valaki kavasinatullu
inko Sari nuwu Elanti News Lo inval avvaku Brother lekunte mundu ninnu Lopala vestaru nenaite 1st nunchi Vadu Famas kosame Antha fake news Ane anipinchindi
Eeppuduprasadgateekukkagatipaduthundee.policechinchiaaradeestaru
Eppudu vadu vadi wife jaile ki poyinaru papa anada ayindi edi manchida andari saport emcheyadu
Police lu cheppedi kaadu vallani midiya mundhu petti mantladanisthe nijam telusthundhi police cheppydi manaku nijam Ani elatelusu
Vala papaki anayanam jariginde champe enduku kuwait ki velladu enduku jail ki pola alochinchandi
yes yes yes
prajalo yedavalo ani police lo yedava sodi cheppi case close chestunnaro yendokante ataniki support chestaro ani
పోలీస్ వారు చెప్పింది నిజమే కానీ ఇతను చంపి ఎలా కువైటికి పారిపోయి వస్తాడు.. పాపకు రేపు జరుగుతే ఇంటికాడ పోలీస్ కేసు పెట్టి పోలీసులను ఎంక్వయిరీ చేయమని చెప్పాలి. ఒక మనిషిని చంపాంత హక్కు ఎవరిచ్చారు. పోలీస్ వారు చెప్పింది నిజమే కానీ వీడు హీరో కావాలని ఇంత ప్రయత్నించాడు.. పార్టీ యూట్యూబర్ చెప్పడమే
కువైట్లో పని చేసే ప్రతి ఒక్కడు హీరోవే అయి అయిపోతాడు ఇంటికి వెళ్ళాక.. అలాగనే ఇతను కూడా హీరో కావాలి నాకు మంచి పేరు రావాలి అనుకున్నాడు.. అంత పెద్ద వయసు ఉండే. మనిషి ఎలా రేప్ చేస్తాడుఆ పాప ఎవరో కాదు ఆ పాప తాత అని పిలిచే పాపకు రేప్ ఎలా చేస్తాడు..
ఆంజనేయులు అలాంటివాడు కాదని అనిపిస్తుంది ప్రసాద్ భార్య ఏదో చేస్తే ఆంజనేయులు చూసిండు ఇది నా భర్తకు చెప్తాడు ఈ ముసలోడు అని పథకం సిద్ధం చేసినట్టు నాకు అనుమానం వస్తుంది
👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏻
P̤o̤l̤i̤c̤e̤ m̤o̤t̤t̤h̤a̤m̤ m̤a̤y̤a̤ c̤h̤e̤y̤a̤l̤a̤n̤i̤ c̤h̤ṳs̤t̤h̤ṳn̤d̤i̤ j̤ṳs̤t̤i̤c̤e̤ p̤r̤a̤s̤a̤d̤ g̤a̤r̤i̤k̤i̤🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽